బంగారం కోసం వేట | Gold Mine | Guinea 🇬🇳 | Africa KGF | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 7 окт 2023
- బంగారం కోసం వేట | Gold Mine | Guinea 🇬🇳 | Africa KGF | Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
WhatsApp channel link : whatsapp.com/channel/0029Va51...
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
Mossa name వినగానే చిన్న mossa పెద్ద mossa gurtuvacharu 😊😊 waiting for maali ❤❤
Mossa kadu Samossa😆, chinna Samossa, pedda Samossa na.. thindi ee gurthuku vastadhi le
Kgf movie Hero Rocky భాయ్ ,,,, Africa kgf చూపించిన హీరో mana ఉమ భాయ్ 😇😇😇👏👏😻😻
Super 👌👌👌👌👌
He is not a gangster, He is a Monster🔥🔥🔥..... సలాం ఉమా భాయ్...
బంగారం దొరికే ప్రాంతంలో ప్రజల బ్రతుకులు మాత్రం బంగారం కాలేదు.😢😢
ఎంత కష్టపడితే బంగారం వస్తుంది వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది ఏదైనా కష్టపడితేనే ఫలితం వస్తుంది బాగా చూపించారు వీడియో
నమస్తే ఉమ గారు.మూసా పేరు చెప్పగానే ఉమర్.మూసా గుర్తుకు వస్తున్నారు.వీలైతే వాళ్ళని కూడా మీరు కలుసుకోవాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤
హాయ్ బ్రో బి కేర్ఫుల్, హవె నైస్ డే.
ఈ డిగ్గింగ్ అంత చూస్తుంటే, ముఖ్యంగా L shape digging దగ్గర చూస్తుంటే మా అమ్మగారి చిన్న నోకియా ఫోన్లో గోల్డ్ డిగ్గింగ్ గేమ్ ఉండేది. భూమి లోపలికి డిగ్గింగ్ చేస్తూ వెళ్ళాలి గోల్డ్ కోసం.ఆ గేమ్ గుర్తుకొచ్చింది.నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆడుతూ ఉండేదాన్ని ఫోన్లో. మీరు మా కోసం చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు.దేవుడు మిమ్మల్ని,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.
అక్కడ ఆడవారందరికి 🙏🙏🙏🙏❤❤❤
నీ kind of heart ❤️ కి hatsup అన్నయ్యా 🤗
⚡⚡🏔️🛖⛰️🏝️⛺🌳🌳🛖🌴⛰️⛺🏔️⚡⚡
⚡సహజ సాహస🚶యాత్రికుడు ఉమన్నా 💯✅⚡
😍🥰🤩
బంగారం కోసం పాడె కష్టాన్ని బంగారాలా చూపించారు ఉమ గారు 🎉❤
నువ్వు చేసే ప్రయాణంలో జీసస్ ఆశీస్సులు ఎప్పుడు నీతో ఉండాలని కోరుకుంటున్నాను
గొర్రె
@@prasadpamisetty3965 yes bro pedda gorre
ఉమగారు ఏలా వున్నారు. మీ అబ్బాయి మా మనవడు ఎలావున్నాడు
Bagunadu amma super
@@UmaTeluguTraveller🥰🥰🥰
CBN jail Lo unte... Videos chustoo enjoy chestunnarra.... Edavallara... Thu MI bathuku
Jai uma Anna from Nalgonda...
హయ్ తమ్ముడు ఉమా ఎలా ఉన్నారు
Mr Uma, advanced hearty congrats to you since you are going to reach 9 Lakhs subscribers . I also expect that you will cross 1 M very soon.
Thanks annaya ❤️
చాలా చిన్నగా అయిపోయావు బ్రదర్ కొద్ది రోజులు బ్రేక్ తీసుకోండి ముందు మీ హెల్త్ ముఖ్యం take care brother
Love from Karnataka bengaluru ❤
Hi UMA one and only RUclipsr from India to show gold mining more times. That local market is very good. That chemical name Sulphuric acid . Excellent video about gold mining. All the best UMA Sharanya
Real adventurous youtuber is Mr Uma only. Rest of Indian youtubers are not taking part in such activities.Even foreign youtubers run after food courts & shops only. But Uma garu is courageous.
How come you know that he is only guy who has done all these things, just because you like this guy, you had made this statement right, 😅 he is a corporate guy first, people has complete knowledge on him and his activities, without proper knowledge he is traveling as per my approach, if you need any confirmation regarding my statement I will prove, just because of money only he is travelling that's it, if you agree with me or not he is a fake RUclips traveller
Great work of urs Uma!Hope all of the women working fr gold make more money
Really very very hard working people.
1no
హాయ్ ఉమగారూ... వీడియో చాలా బావుంది. మూసాపేరు వినగానే మాలిలోని మూసా గుర్తుకువచ్చాడు. ఆడవాళ్లు అక్కడ అంతగా కష్టపడటం నిజంగా బాధాకరం. కానీ బతకాలంటే తప్పదనిపిస్తుంది.
Anna .. akkada badalu chusi na manam padave ebafdandlu kadu ani brave ga vuntuna anna...naku dtwin delivery ayindi anna ... roju nee video chustuna anna ...tq u anna
Good congratulations
Good morning Brother Rajhamundry 👌
First like and comment my self uma Bro
Anvesh Anna Elantivi Chupettadu Aaynaku Motham Guntalu Ammaile Kaavala And Videos Seens Cut Cut Chupisthadu But Real World Tourist, Adventurers Ante Nila Undali Bro Take A Bow wonderfull Nenu Aklade Unnantha Feel Ayyanu Literally Your Great.... Keep Going All Tge Best Brother❤
ఆల్ ది బెస్ట్ ఉమా బంగారం గనులు గురించి చాలా చక్కగా వివరించావ్
I am first see you videos bro
Good morning ☀️🌄
Nijanga kgf ni chusee nattu undi super anna take care
good morning brother yours videos 📹 excellent 👌 good gold minse videos ❤ good
Waiting for your video brother
Hai bro super video
SUPER VIDEO.UMA.நன்றி
Very informative video brother 👏❤
Hiiiiii ఉమా అన్నా 🎉🎉🎉🎉
Small kid kosame nenu think chesanu meru ade chepoaru...
But african woman's hard work ki a big salute 😊
Hi bro video super 💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹🌹
Super thamudu gold mine n video🎥 kuda👍👍👍👍👌
Khf movie❤ Africa kgf🎉super hero uma❤ nice video uma 👏
Hi uma garu bagunara
ఉమా గారూ వీడియో చాలా బాగా వచ్చింది. మీరు చాలా కష్టపడుతున్నారు ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను
Your videos are always interesting thank u uma for your dedication and hard work,good job uma.
Uma bro. Asalu konni emotions chupisthav. Nijamga neku hatsof. Videos evvaru chupichakenanthaga chupisthav Jagratha bro. 😊. Me family ki especially me kid ki na warm wishes.
Asalu ne videos miss avvanu. Keep going and malli malli cheptunna. Jagratha bro
❤️
Super video uma garu gold mine gurinchi.
Excellent video brother continue kgf god bless you brother 🎇
Super video అన్న
Best video idi. African videos ni explore cheyadam lo uma ni kottavaadu ledu.
🎉🎉🎉... అబ్బా ఏమి... బంగారం... చాలా బాగుంది..
Hi brother from Bangalore
Hi brother
Hai anna
Good morning anna hazare 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీ వీడియో లు చాలా చాలా బావుంటాయి. కానీ మీరు ఎటువంటి మోరల్స్ పాటించకుండా బెట్టింగ్స్ అప్స్ ప్రమోషన్ చేయడం బాధా కరం. బెట్టింగ్స్ వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. మీరు జీవితం లో ఉన్నత స్థాయి కి రావాలి అంటే మోరల్స్ పాటించండి ఉమా గారు. Allthe best
గుట్కా యాడ్స్ చేసే వాళ్ళకి, rummy ads చేసే పెద్ద పెద్ద యాక్టర్ లని ఎవడూ అడగడు ఏంటో.. అంత కామన్ సెన్స్ లేకుండా ఎవడూ ఆడడు.. రిస్క్ ఉంటుంది అని క్లియర్ గా చెప్పారు గా.. ఇక అతనికి యాడ్స్ చేయడం ఇప్పుడు చాలా అవసరం..
God love you😊❤jesus❤
Uma is back 🥳🥳🥳, really happy 💥
Super brother nigamga varu kastajeevulu .kadupunimpukovadaniki entho kastapadutunaru.manamemo Anni vunna edho thakuvayindhani badha paduthuntam
chal Bagunde super bro ❤
Excellent brother
Naatu naatu song dance veyandi vaalatho
Malilo meru unde intiki vellandi umagaru zeedichettunu chupichandi akkadekadha modhalaindhi
Beautiful video...kind poor people. ...anna..u r grate ......
Excellent video uma 👍
Very nice video ❤❤❤
Good information
నమస్తే ఉమా గారు 🙏💐
ఆఫ్రికాలోబంగారం దొరికే ప్రదేశానికి వెళ్లి అక్కడివారు ఏ విధంగా బంగారాన్ని బయటకు తీస్తారు ఆ ప్రాసెస్ అంతా చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. వారు చాలా కష్టపడుతున్నారు ఆడవాళ్లు చిన్నపిల్లలతోటి అక్కడికి కువెళ్లి వాళ్లు పడే కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది, కొంచెం బంగారం దొరికినా అది అమ్మిన తరువాత వాళ్లు పడే ఆనందాన్ని కూడా మీరు సంతోష పడుతూ మాకు చూపించారు మీరు చూపించిన విధానం చాలా బావుంది 👌👌👌
మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.
ధన్యవాదములు 🙏💐
57 వ కామెంట్ bro చేసాను 348వ like
ఆఫ్రికాలో... అభివృద్ధి దేశాల స్వార్థం కనిపిస్తుంది. అక్కడ ప్రజలు బానిసలు. పాపం తిండి కోసం ప్రాణాలు ఫణం గా పెట్టి మనుగడ సాగిస్తున్నారు.
అంతా బానే చూపించారు. కానీ వాళ్ళ వ్యధ ..ని మీ నవ్వులాట మాటలతో ..
బంగారం..
బంగారం ..అని వెకిలి తనంతో మీరు ఆనందం పొంది ...అందరూ ఆనందం గా ఫీల్ అవుతారని మీరు ...ఆ చేష్టలు చేయటం తప్పు. పేద దేశాల్లో కష్టాలు.. కన్నీళ్ళు ఉంటాయి. వాటిని సానుభూతి తో వివరించండి.
Very good morning Uma bro.. Africa KGF chala super super super super adventurous and great video bro and the local market is very good.. Aa chemical name H2SO4 Sulphuric Acid bro..Safe Journey and always take care Uma bro 🙏🙏🙏🙏
Good job anna chakkaga chupinchaav gold process
Tq annaa
అది పాదరసం అన్నా.. 🤩
Nice Video Uma gaaru...
Very nice video Uma Garu❤❤❤
Keep going Uma garu
Chaalaa hard work chesthunnaru ..
super video bro real kgf choopinchav
వీడియో చాలా బాగుంది
Super uma garu ❤❤❤❤❤❤
Good morning bro banglore
Superb 👍 for gold mining in local people are there. So struggle they are living for kids in working place is sad. God bless them a better and wealthy life for ever. Nice 👍
I m in 1st view video
Hi brother super 👌👌
Mali videos enni sarlu chusina bore kotadhu Chala interst ga untay vallu chala manchi vallu 🫂 your so lucky guy umma anna 💕
Gold వేట శ్రీలంకలో కూడా చూపించారు కదా, రెండే అని చెప్పారు మొత్తం 3 places 👍🎉🎉🎉
Avi Gems 💎 bro
Yes..uma gaaru
Good morning Uma brother🙏🙏 Happy Journey🙏🌹 hyderabad
Nice bro...🎉
Brother first view
Nice 👍👍👍👍👍👍 video
Moosa anagane Mali Moosa gurthochindu, Uma Garu.
Good message bro nice trip
Hi uma annaya, ninnu aaa anvesh gaadu antha mosam chesado, antha bad chesado, ayina miru vaadi meda kopam rakunda ala untunaru annaya, very great, vaadu mimalni thokkeysadu.
Hi bro
Hi uma annayya nenu mi videos eppudu follow ithanu prathi video na phone lo wtsapp lo share chestuntanu ....🥰🥰🥰
Happy journey Uma bro 🎉
Video super annayya
Wonderful brother
Jai naa anveshana
Super uma taigar ❤❤❤