Это видео недоступно.
Сожалеем об этом.

Gem 💎 Mining In Ratnapura in Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2022
  • Gem 💎 Mining In Ratnapura in Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
    Rifkhan Anna Channel Link : • Danush maara case | Ti...
    Seute Engipack
    Use Coupon Code - UMA200 (only for official website)
    Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
    Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
    Seute Amazon Link -
    Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
    Engipack Grey 👉 - amzn.to/3t6OacM
    Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
    Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    #UmaTelugutraveller #SriLanka #Gemsmining
    Gem 💎 Mining In Ratanapura in Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller

Комментарии • 2,4 тыс.

  • @srinujarajapu144
    @srinujarajapu144 2 года назад +414

    మిలియన్ వ్యూస్ వీడియో అవుతుంది సూపర్ వారు కూటి కోసం చేస్తున్న ఈ కష్టమైన పని వారి తో పాటు రిస్క్ చేసి లోపలికి వెళ్లి చూపించినందుకు ఉమా గారు రియల్లీ గ్రేట్ 👍👍👍

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 года назад +723

    మీలా కషఠ పడీ ఇంత రిస్క్ తీసుకుని వీడియో తీసేందుకు మీకు మీరే సాటి చాలా బాగుంది చాలా శ్రమపడ్డార చాలా థ్యాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్ణాటక జై హింద్ 🙏🇮🇳♥️

    • @neelisreevas6707
      @neelisreevas6707 2 года назад +9

      Kasat endhira saami kasta ...

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 года назад +3

      @@neelisreevas6707 spelling mistake le bro 😂😀

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 2 года назад +17

      మనం వెల్లలనుకున్నా వెళ్లలేని...
      చూడలనుకున్నా చూడలేని... ప్రదేశాలు, వింతలు విశేషాలు కళ్ళకు కట్టినట్లు చూపించే ఉమా తో అవి అన్ని సాధ్యం...

    • @sivajinarlapati6474
      @sivajinarlapati6474 2 года назад +2

      ❤️

    • @omkarallinone...579
      @omkarallinone...579 2 года назад +2

      Hi bro super video soo hard work

  • @nareshr4162
    @nareshr4162 2 года назад +7

    నిజంగా మైండ్ (మైన్) బ్లాక్ 🔥🔥 బ్రో 🙏🏼..... నీ సాహసానికి 🙏🏼 ఇది మకు చూసే అవకాశం రావడం అనేది మా అందరి అదృష్టం ❤️

  • @ravikiranchatla6080
    @ravikiranchatla6080 2 года назад +4

    సూపర్ బ్రదర్ శ్రీలంక వీడియోస్ చాలా మంది పెడతారు... కానీ మీ లేవలు వేరు సూపర్ సూపర్ బ్రదర్

  • @naveenjanumula4386
    @naveenjanumula4386 2 года назад +178

    కల్మషం లేని మనసు - మాటలు మన ఉమా గారి విజయ రహస్యం... ... కష్టపడే మట్టి మనిషి... ఉమగారు... ఎందరి కో ఆదర్శంగా వున్నార్.... మేము ఎప్పుడూ మీవెంటే ఉమాగారు

  • @venkatkampati
    @venkatkampati 2 года назад +48

    దేశం తిరగడం గొప్ప కాదు అన్నా ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలియజేయడం చాలా గొప్ప uma అన్న గారు మీరు చాలా గ్రేట్

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 года назад +3

    నిజంగా ఉమా గారు ఇంత రిస్క్ తీసుకొని మీరు అండర్ గ్రౌండ్ మైనింగ్ గ్రేట్ ఎందుకంటే మాకు అనుభవం ఉంది అండర్ గ్రౌండ్ మైనింగ్ మాకు అనుభవం ఉంది అండర్ గ్రౌండ్ మైనింగ్ వెళ్ళేది కాంటాక్ట్స్ ఉంటే అక్కడ ఇక్కడ ఓన్లీ మ్యానువల్ కానీ వెరీ గ్రేట్ మంచి ఎక్స్పీరియన్స్ నీకు నిజంగా ఇంత ధైర్యం ఎవడు చేయలేడు నీకు ఈ వీడియో అందించినందుకు ధన్యవాదాలు ఎందుకంటే నాకు తెలుసు ఆ కష్టం ఏంటో శ్రీలంక లో బ్లూ సఫైర్ అంటే గోల్డ్ కంటే ఎక్కువ

  • @santoshkumarsantu0
    @santoshkumarsantu0 2 года назад +3

    Brother nenu asalu videos baga skip cheskuntu chusta,,, andulo elanti travel videos chala mandi chestaru but me videos lo edo special undi brother assalu skip cheyakunda chusestha last ki chuste video complete avuthadi,,, nijanga chala baga explore chestu explain chestaru meru.....

  • @VS-vj6kg
    @VS-vj6kg 2 года назад +125

    మన తెలుగు వారి గౌరవాన్ని పెంచుతున్నారు ఉమా గారు .మీకు నా అభినందనలు మరియు శుభాకాంక్షలు.

    • @VS-vj6kg
      @VS-vj6kg 2 года назад

      🥰♥️❤️❤️

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 года назад +44

    నమస్తే బ్రదర్.. నిన్న BBC news లో.. ఇంటర్వ్యూ చూసాను.. చాలా సంతోషం.. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. 🙏

  • @sathiyasankarvajjiravel4524
    @sathiyasankarvajjiravel4524 2 года назад +14

    This video deserves crores of views. best wishes from tamil nadu india

  • @MultiChamp1
    @MultiChamp1 2 года назад +34

    Excellent video brother. Really good job. ,👍👍👌👌👌🙏🙏🙏

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 2 года назад +80

    మైనింగ్ చేసేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు.... వాళ్ళ కష్టాన్ని దగ్గర నుండి చూపిస్తున్న ఉమా అన్న గారికి ధన్యవాదములు

  • @sgrevanth2566
    @sgrevanth2566 2 года назад +185

    గుడ్ మార్నింగ్🌞
    ఉమ ప్రసాద్ గారు....
    BBC కి మీరు ఇచ్చిన Interview చూసాము...చాలా బాగుంది...
    మీరు ఇలాగే చాలా మంచి పేరు పొందాలని కోరుతున్నాము....🤝💐

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 года назад +3

    బాబోయ్ ఉమ గారూ!!!! ఇంత కష్టం ఉందా వజ్రాల వేటలో. మీరు లోపల ఉన్నప్పుడు నాకు చూడ్డానికే భయమేసింది. Pink sophire n blue sophire చాలా బాగున్నాయి.

  • @srivlogs2018
    @srivlogs2018 2 года назад +15

    You turned a normal video into a great video with your effort and hardwork. Really inspirational.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 года назад +283

    అన్నయ్య నిన్న మీ ఇంటర్వూ బిబిసి న్యూస్ ఛానెల్ లో చూశాం, ఉమా తెలుగు ట్రావెలర్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఒక చైతన్యం అని అందరికి తెలిసింది 🔥 love from Hyderabad anna ❤️

  • @-BVPRASAD
    @-BVPRASAD 2 года назад +94

    వీడియో చాలా బాగుంది. సమాచారం సేకరణ కష్టం. మీరు చాలా ఓపికగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు ఉమాగారు

  • @chinneshakula1012
    @chinneshakula1012 2 года назад +3

    మీరు మా కోసం ఉమా గారు. మీ లాంటి వారు మాకు దొరకడం మేము చేసుకొన్నా అదృష్టం ఉమా గారు. చాలా థాంక్స్ దేవుడు కి

  • @sudheeryajaliteluguinfo4146
    @sudheeryajaliteluguinfo4146 2 года назад +2

    Ela kotha kothaga cheyandi bro..all the best .. love from Guntur 💐👍

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu 2 года назад +390

    అన్న.... వాళ్ళు GEM కోసం మైనింగ్ చేస్తుంటే, మీరు వీక్షకులకు కొత్తదనం కోసం VLOG మైనింగ్ చేస్తున్నారు డైలీ.... Take care అన్న 🙏🙏

  • @ramanathiramesh103
    @ramanathiramesh103 2 года назад +118

    నమస్తే ఉమా అన్న గారు
    ఒక డైమండ్ దోరీకితే పంపించు అన్న
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం financial గా కాస్తా ఇంబ్బంది ఉంది 😄

    • @GKK120
      @GKK120 2 года назад

      Baratha desame financial crisis lo undi ap dhi emundi ....Video chusi happy ga feel avvakunda ila pani pata leni unwanted issues uma anna ki deniki miru tag cheyadam

    • @k.premchand5061
      @k.premchand5061 2 года назад

      నిజమే🤣

    • @badrilokesh297
      @badrilokesh297 2 года назад +1

      Me lanti yedavalu Uma ki bad chesuthunnaru

    • @ramanathiramesh103
      @ramanathiramesh103 2 года назад +3

      @@badrilokesh297 ore pichi pulka
      Ninu pettina comment ki uma anna am ayena sambhadam undara

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 года назад +1

      anna uma anna maa thooolanjanalo ayithey kashtapadakundaney manulu manikyalu vasthayi, donga udhyamalu chesi andharini dhochukuni tharimesthey chaalu, memu marathi variki kannadavariki andharavariki sambandhinchina dabbutho kattina hyd nu dhochukuni aa muggurini tharimesamu, vaalley dhochukunnaru annamu, maa style adhi, paisalu avasaramu unnappudalla donga udhyamalu chesi verey vari kashtani dhochukuntamu. maaku money, shares, manimanikyalu, bunglawlu, padhavulu vasthayi free ga,
      jai thooolanjana donga udhyamala adda, thoolanjana gedda

  • @vijayvvk9933
    @vijayvvk9933 2 года назад +2

    ఒకటి మాత్రం మన ఇండియా కన్న బాగుంది అన్న వాళ్ళ దేశంలో, చాలా నీట్ గా రోడ్లు,and మనుషులు కూడా నీట్ గా dressing వేసుకున్నారు..... మన దేశం కన్న వాళ్ళ దేశం. ఈ విషంలో చాలా great

  • @shrinivaas1316
    @shrinivaas1316 2 года назад +4

    వాళ్లు పడే కష్టం చూస్తుంటే.. నా కష్టం చిన్నదై పోయింది ఉమా గారు.. నిజంగా మీకు కృతజ్ఞతలు..

  • @kajamohiddin7299
    @kajamohiddin7299 2 года назад +33

    టైం ఎంతంట... ఉదయం ఎనిమిది అంటా.... అయితే ఉమా గారి వీడియో చూడంట.ప్రపంచ యాత్రికులు ఉమాగారికి జై..

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl 2 года назад +113

    కృషివుంటే మనుషులు ఋషులవుతారు... నీ కృషితో గొప్ప ఋషిగా మారిపోయావు తమ్ముడు ఉమ ❤️( Icon traveller)

    • @ArunKumar-gx2gg
      @ArunKumar-gx2gg 2 года назад

      Yes he is not just a human but an inspiration to all Indians 🙏🇮🇳🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 2 года назад

      😳🙄

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 2 года назад +1

    అద్భుతంగా ఉంది. మీరు ఇంత రిస్క్ తీసుకుని లోనికి వెళ్లడం వుందే, అది మీ నిజమైన ఘనత.

  • @VivoY-ox1lj
    @VivoY-ox1lj 2 года назад +29

    Hi Brother, I appreciate you for the effort that you have taken to show the jem mines. All your vlogs are unique and special, but this jem mine has crossed an extra mile. Thank you very much once again.

  • @sriman1999
    @sriman1999 2 года назад +7

    వేరే వాళ్ళు tourist places ని చూపిస్తారు...మీరు ఆ దేశాల్లోని మనుషులని వాళ్ళ మనసులని వాళ్ళ జీవనవిధానం ని చూపిస్తారు....అంతేకాదు వాళ్ళల్లో కలిసిపోతారు ..అందుకే మీరు అందరికి నచ్చారు. Thank you UMA.... భూమి మొత్తం చుట్టే శక్తి... డబ్బులు..ధైర్యం మీకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @v.saibabu
    @v.saibabu 2 года назад +22

    నీ గురించి BBC news లో రావడం చాలా ఆనందం గా వుంది అన్నయ్య

  • @vamshika_mahi7823
    @vamshika_mahi7823 2 года назад +1

    ఆ పరమ శివుడి పెరు పెట్టుకున్న మీకు ఆయన అనుగ్రము ఎల్లవేళలా ఉండాలని మనస్తుపర్తిగా కోరుకుంటూ మీరు చూడడమే కాకుండా మాలాంటి వాళ్ళు ఏ జన్మలో వెళ్లలేని ప్లేస్ కి మీరు వెళ్లి చాలా చూపిస్తున్నారు చాలా ధన్యవాదాలు ఉమ మహేశ్వరన్ గారు నా పేరు కూడా మహేశ్వర్

  • @Happybhavi
    @Happybhavi 2 года назад +7

    Thank you so much for this video andi. Best RUclips video about mining. It shows how much hard work you did for showing us actual mining extraction, gem examination and sale procedures. More power to you! Keep doing the great work.

  • @user-dk8of7ud4c
    @user-dk8of7ud4c 2 года назад +43

    చాలా ధైర్యం చేసి మాకోసం మైనింగ్ లోపలికి వెళ్ళి చూపించారు ధన్యవాదములు ఉమా గారు

  • @nalin8182
    @nalin8182 2 года назад +84

    Yes to our Indian viewers
    Rathnapura district is known for best GEM MINING place in the world. & Whole gem industry depend on honesty.
    Most of these gem pits own by wealthy merchants. But miners do there job on profit shareing basis. By looking at those guys definitely most of them looks like the owners
    Of the gem pit. It is very hard working. But the rewards are amazing. On last year itself from this district they found the world largest blue safaire
    More than 500 KG in Wight.
    Value more than $ 300 million. Most men in this district our gem merchant s .GEM MERCHANTS our the richest men in srilanka.
    SRILANKAN gems our well known among the wealthy people of the world.
    RATHNAPURA MEAN
    GEM CITY

  • @thetravelersree
    @thetravelersree 2 года назад +3

    Iam in తెనాలి bro చాలా రోజులు నుంచి videos చూస్తున్న ఈ వీడియో చూసినంతరవాత సబ్స్క్రయిబ్ చేశా లైక్ blu saffire మైనింగ్

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 года назад +2

    బ్లూ స్టోన్ గురించి వాళ్ళు ఎంత కష్ట పడుతున్నారు
    వీడియో గురించి మీరు అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు నాకు తెలిసి ఏ వీడియోకి పడడానికి కష్టం పడ్డారు ఈ వీడియోలో వీడియో కూడా చాలా బాగుంది ఉమా గారు

  • @SAHITYATV
    @SAHITYATV 2 года назад +43

    శుభోదయం ఉమాగారూ. జెమ్స్ మైనింగ్ లోకి సాహసోపేతంగా దిగి ఆ ప్రాసెస్ మొత్తం చూపించారు. నిజంగా భలే బావుంది. ఈ వీడియో ఒక ప్రత్యేకమైనది. మీకు అభినందనలు ప్లస్ ధన్యవాదాలు ఉమా. టేక్ కేర్.

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 года назад +32

    Your presentation like a professional journalist from BBC..
    Not as a youtuber..
    Amazing.. and you are given a meaning to real traveller..
    One of the best video uma..

  • @mohanm2830
    @mohanm2830 2 года назад +1

    చాలా కష్టంతో కూడుకున్న పని GEM మైనింగ్, లోపలికి పోతుంటే ఆశ్చర్యం, అద్భుతం. ప్రాణాపాయం కూడా.
    అంత కష్టం నువ్వు కూడా పడుతున్నావ్ ఉమా ... ధన్యవాదాలు. BBC వారి ఇంటర్వ్యూ కూడా బాగుంది. keep it up. 👏👏

  • @kameswararao2813
    @kameswararao2813 2 года назад +3

    వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఇది ఉమ గారు

  • @naaistamdsp5217
    @naaistamdsp5217 2 года назад +76

    అన్నా నీ ఫాలోవర్స్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
    కేవలం 12గంటల్లో 2000 మంది సబ్స్కబెర్స్ అయ్యారు సూపర్ అన్నా
    ఇలాగే నీ ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    జై హింద్

  • @konaseemakaburlu
    @konaseemakaburlu 2 года назад +11

    అబ్బబ్బా.. ఏం కష్ట పడుతున్నారు బ్రదర్.. వీడియో చూస్తుంటే మీతో పాటే మేమూ కూడా ఉన్నట్లు ఉంది.. రంగు రాళ్ళ కోసం చేసే మైనింగ్ కళ్ళకు కట్టినట్లు చూపించారు.. ధన్యవాదాలు..
    All the best 💐

  • @anandbabuanandbabu6610
    @anandbabuanandbabu6610 2 года назад +2

    మీలా కషఠ పడీ ఇంత రిస్క్ తీసుకుని వీడియో తీసేందుకు మీకు మీరే సాటి చాలా బాగుంది చాలా శ్రమపడ్డార చాలా థ్యాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్ణాటక జై హింద్

  • @prasaddayal9434
    @prasaddayal9434 2 года назад

    Mee video llo ఇంత కష్టపడి శ్రీలంక వీడియో తీశారు supporting srilanka people thank u Great journy alage oka request srilanka prabhakar గురించి తెలుపుతారు అని ఆశిస్తున్నాం తెలియచేస్తే చాలా సంతోషంగా ఉంటుంది

  • @gjagannatham9777
    @gjagannatham9777 2 года назад +15

    అద్భుతమైన విడియో అందించినందుకు ధన్యవాదాలు ఉమా గారు ఈ విడియో ను ఎలా తీయగలిగారో నాకు అర్థం కావడం లేదు చాలా సాహసవంతమైన విడియో ను అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభినమస్సులతో...
    మీ
    అరుణాచలం జగన్.

  • @CRAZYPJR
    @CRAZYPJR 2 года назад +20

    Video వేరే లెవెల్ లో ఉంది... Boss... U r the star of youtube... Keep rocking

  • @tejadarmendra7877
    @tejadarmendra7877 2 года назад +2

    Srilanka lo telugu vlogs chusanu kani ivi chudaledhu anna superr undhi ❤️❤️❤️💖

  • @yugandharsanga4530
    @yugandharsanga4530 2 года назад +1

    Anna nijamga nuvu chala great... Srilanka ni maku enko view lo chupinchavu... Thank you so much bro

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 года назад +7

    మన తెలంగాణ లో సింగరేణి under ground mines అలా నే ఉంటుంది. మీకు దగ్గరగా వెళ్లి చూడటం బాగుంది..ఆరోగ్యం జాగ్రత్త.

  • @pandunaresh
    @pandunaresh 2 года назад +8

    తమిళ్ భాష తెలియడం వల్ల ఆ కూలీలతో మాట్లాడుతూ ఈరోజు బాగా ఎక్సప్లోర్ చేయగలిగారు... చాలా కష్టం తో కూడిన వ్లోగ్ ఇది.. ధన్యవాదములు ఉమా గారు మైనింగ్ అంచుల వరకు తీసుకెళ్లినందుకు 🙏🙏😍

  • @sasindravarma171
    @sasindravarma171 2 года назад +10

    You are really great Anna...
    To show us different countries and their cultures you are working hard... Thank you very much gana..

  • @shafrazthawfeek38
    @shafrazthawfeek38 2 года назад +3

    Any Tika bro fans from sri Lanka 😍😍 any way uma Anna videos ellam semma Vera leval 😍😍

  • @srinivaasraju554
    @srinivaasraju554 2 года назад +41

    ఉమా మీరు ఇంతవరకూ చేసిన వీడియో లాన్నిటికంటే ఉత్తమమైన, కష్టమైన, సంతృప్తినిచ్చిందని ఆనుకుంటున్నాను. చేయబోయే వీడియోలకు మంచి శక్తినిస్తుంది.💐👌💪

  • @magapuajaykumar4957
    @magapuajaykumar4957 2 года назад +11

    ఉమా గారు మీరు చాలా రిస్క్ తీసుకుని మాకు వివరంగా చూపించారు.
    చాలా ధన్యవాదాలు.
    జై భారత్ జై ఆంధ్ర జై తేలుగోడు(ఉ‌మా)

  • @niranjandas4758
    @niranjandas4758 2 года назад +1

    అన్న సూపర్ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేని అనుభూతి అనిపించింది వీడియో చూస్తుంటే, మీ హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్ అన్న😊🙏

  • @madhukumarpasaladi1737
    @madhukumarpasaladi1737 2 года назад +1

    Really amazing video UMA...Really risk ur life for us amazing videos... Definitely get 1 million views for this video...

  • @urstruly1727
    @urstruly1727 2 года назад +33

    I am speechless.. No words to describe ur effort and risk....8.43 minutes మీరు పడిపోయినప్పుడు బాధేసింది.. Rest of the video incredible.. 👌👌👌👌this video dererves more than one million views... Keep rocking 🔥🔥👍👍👌👌👌👌uma garu

  • @Dreams-gs8wb
    @Dreams-gs8wb 2 года назад +3

    Idey bro other youtubers ki neeku unna difference vallu pai paina chupisthe nuvvu matram nee content tho deep ga chupisthav nee taking antha next level 👌

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 года назад +1

    చాలా బాగుంది సోదరా వజ్రాల వేట సూపర్ 👍🏻👍🏻👍🏻

  • @thebox137
    @thebox137 2 года назад

    వీడియో చాలా బాగుంది ఉమ గారు. శ్రీలంక పూర్వ నామం ముత్యాలదీవి (నేను ఒక పుస్తకం లో చదివాను )మొదట కుబేరుడి హయాంలో తరువాత రావణాసురుడు హయాంలో ముత్యాలదీవి ముత్యాలకు , రత్నాలకు, సుగంద ద్రావ్యాల ఎగుమతులకు ప్రధాన కేంద్రం గా ఉండేది. నేటి సంపద ఆ నాటి దర్పానికి సాక్ష్యాలు.

  • @rameshreddy3090
    @rameshreddy3090 2 года назад +29

    Excellent, No words to say for your dedication to your work, Not many can do like you, Thanks for showing the Gem mining.

  • @viswanadhgvk
    @viswanadhgvk 2 года назад +4

    alomst andaru telugu travellers Srilanka lone unnaru... but andaru vedios lo me vedios chala different content untundi... common man interest chupinche content chupisthunnaru... super uma garu...

  • @swathinaagesh4807
    @swathinaagesh4807 2 года назад +3

    Very nice video. Good information about gems. We use in ornaments. And feels happy. Never knew they mine like this. They struggle for mining. Very tough job. Thanks a lot for posting. Worth watching. Your dedication is ultimate Uma.

  • @hbtalks931
    @hbtalks931 2 года назад +6

    One of the best video again,,, hatsoff to your courage and the people who are working in those mines are really great hard workers 👏

  • @akrambashas4185
    @akrambashas4185 2 года назад +10

    I love mines అన్న....మా ఊర్లో ఎక్కువుగా granites unnay....love from హిందూపూర్

  • @chitra2763
    @chitra2763 2 года назад +38

    Good morning Uma garu..."You're a natural at whatever you do".

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 2 года назад

    వీడియో తీయడానికి మీరు పడిన కష్టానికి అక్కడ వాళ్ళ శ్రమ.. 👍👍👍👍ఫలించి మీ అందరకి మంచి జరగాలి అని ఆశిస్తూ... 👍👍👍👍👍ఆల్ ది బెస్ట్ 👍👍✌️✌️✌️🌹🌹🌹🌹🌹🌹

  • @ravianumolu6478
    @ravianumolu6478 2 года назад

    ఉమా గారు మీరు చాలా కష్టపడుతున్నారు నిన్న మీరు చూపించిన శ్రీలంక లోని దానిలోని ప్రమాదకరమైన సన్నివేశాలను చిత్రీకరించి ప్రపంచానికి చూపించిన మీకు ధన్యవాదములు ఇలాంటి సాహస యాత్ర చేసినందుకు ధన్యవాదములు నిన్న మీ బీసీ లోన్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఉన్నత మైన విలువలని నిలిపే విధంగా మాట్లాడి మన రాష్ట్రానికి దేశానికి వన్నె తెచ్చేది గా ఉన్నది దేవుడు ఎప్పుడూ నీకు తోడైయుండును గాక

  • @passionrockzzzzzzzz3837
    @passionrockzzzzzzzz3837 2 года назад +10

    8 43 minutes... Meeru padipoyaru😔😔chaala badhesindi.. But padi lechi bounce back avadame great.. This is One million views deserved video 🔥🔥🔥👌👍👍👍too much risky video but extraordinary

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 года назад +4

      One million..viwes..pakka.. garantee.. 👍

  • @natureandclouds
    @natureandclouds 2 года назад +12

    12:50 underground mining chesthe kinda air thakkuva avadam heat generate ayyi oka toxic Gass release authundi aa smoke alantide bro

  • @anuprem9937
    @anuprem9937 2 года назад +1

    Kastapadi videos chestunnaru nd Africa lo friends ki entho help chesaaru appude meru entha genuine no Naku telisindi ur really great mimmalni bad cheyadaniki chala kukkalu eduru chustunnai vatini tarimi kodatam memu ...meru happy ga undadandi

  • @shaikumar5910
    @shaikumar5910 2 года назад +1

    మీలా కషఠ పడీ ఇంత రిస్క్ తీసుకుని వీడియో తీసేందుకు మీకు మీరే సాటి చాలా బాగుంది చాలా శ్రమపడ్డార చాలా థ్యాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై AP VIJAYAWADA

  • @ganeshanuganti5629
    @ganeshanuganti5629 2 года назад +17

    అన్న మీరు పెట్టె ప్రతి ఒక్క వీడియో... మాకు మైనింగ్ కన్నా ఎక్కవ అన్న 👍👍❤ love from suryapet ❤😎

    • @sridharbabudusa2746
      @sridharbabudusa2746 2 года назад

      సూపర్ బ్రదర్ నీ వీడియోలు అన్నీ చూస్తాను చాలా బాగా ఉంటాయి కానీ ఇది మాత్రం వండర్

  • @bapubommachannel
    @bapubommachannel 2 года назад +11

    చాలా బాగుంది video ఎంతో ఓపికగా వివరిస్తున్నారు❤️❤️❤️ ధన్యవాదాలు ఉమా గారు 🙏🙏🙏🙏

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 2 года назад +1

    మీ ధైర్యసాహసాలకు నిజంగా దండం మొక్కాలి "ఉమా"గారు... 🙏

  • @srk1178
    @srk1178 2 года назад +2

    Pushpa 3 will be on gems Sumggling, Director Sukumar ki manchi story edi.

  • @anirudh7130
    @anirudh7130 2 года назад +4

    meru telugu travellers andariki oka insperation.hats off Uma traveller Garu👏👏👏

  • @praveenvlogskannada
    @praveenvlogskannada 2 года назад +5

    Bomma adirindi umagaru👌👌👌🔥🔥🔥unforgetable memori umagaru

  • @ramayyavastavayya
    @ramayyavastavayya 2 года назад +4

    అయ్యో పడి పోయారు... జాగ్రత్తగా ఉండాలి బ్రో

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 2 года назад

    ఉమా గారు... ఈ వీడియో మా పేరెంట్స్ కీ చూపించాను. వాళ్ళు అయితే చాలా ఆనందాన్ని పొందారు. మీరు జాగ్రత్త g, మంచిగా వుండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాము... అండి

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 2 года назад +12

    సింగరేణి మైనింగ్ కూడా ఇంత భయంకరంగా ఉండదనుకుంట,నిజంగా భయంకరమైన సాహసాలు చేస్తున్నారు వాళ్లు.
    కళ్లకు కట్టినట్లు గా చూపించాలి అన్న మీ తాపత్రయనికి ధన్యవాదాలు.
    లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️

  • @viLasyoutubechannel468
    @viLasyoutubechannel468 2 года назад +5

    నిన్న బిబిసి న్యూస్ లో మీ గురించి రావడం చాలా ఆనందంగా ఉంది

  • @mohammadnazeer2679
    @mohammadnazeer2679 2 года назад +1

    Unbelievable vidio love from vikarabad❣️❣️❣️❣️❣️

  • @gsrg.s.r7006
    @gsrg.s.r7006 2 года назад +1

    అన్నా నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు..... నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్న... ఉమా అన్నా i am ur biggest fan of you....

  • @archanaseshu6170
    @archanaseshu6170 2 года назад +18

    Nice video good to see you explore Sri Lanka differently

  • @mohan3377
    @mohan3377 2 года назад +24

    Hi Uma garu,
    Really impressed andi. Chala other videos ki thumbnails ki assalu match avvadhu. But your thumbnails are really true what you do in video.
    I really want to meet you someday. 😀
    You deserve Padma award 😀👌

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 2 года назад +2

    Wonderful experience Uma. I never saw such a thrilling video on mining before. Splendid bro.

  • @kishorejaladi3655
    @kishorejaladi3655 2 года назад

    ఇది చాలా కష్టం,ఉమా గారు మీరు జాగ్రత గా ఉండండి...మీ కష్టానికి మీరు మాకు మంచి వీడియో లు చూపించాలి అనే మీ తపన కి హ్యాట్సాఫ్.లవ్ యూ ..,♥️♥️♥️♥️♥️♥️

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 2 года назад +6

    Wonderful experience. Nene visit chesinantha feeling vachindi.
    Thank you Uma gaaru 🙏

  • @rameshcherry9749
    @rameshcherry9749 2 года назад +9

    This is why uma telugu traveller is said to b best traveller in Indian youtubers community
    This guy deserves more nd more 👏💜

  • @dravisankar
    @dravisankar 2 года назад +9

    You are doing an extraordinary job.. Great and sincere efforts Uma garu... Big Salute to you... Its not easy to penetrate into local area and people such easily. God bless you

  • @sukanyanakhate3589
    @sukanyanakhate3589 2 года назад

    Excellent video brother ,miru chala kashtapadi vedio thisaru,memu yeppudu chudalenivi chupincharu tq u so much

  • @seriouslyfunny5341
    @seriouslyfunny5341 2 года назад +51

    This is a million views video! You are unique in every way. I am sure you didn’t plan this but went with the flow, kept your decency, integrity and passion intact. And this amazing experience is the result of all those virtues. ❤️

  • @vijaybsk
    @vijaybsk 2 года назад +19

    అన్నయ్యా మీరు పెట్టే ఒక్కో వీడియో ఒక్కొక్క ఆణిముత్యం ❤️
    GreaT Experience 😍

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 года назад +2

    Very nice vedio Umagaru 👌😍 super experience 👍 really they r very good at heart😍 very fastly mingle with u ... very hard and tuff job they do...sramaku thagga palithame vati ( gems) viluva 👍👏👏👏I appreciate their hard work 👏👏👏

  • @sekhkorr
    @sekhkorr 2 года назад +1

    Wonderful documentary Uma bro…incredible efforts and amazing footage… why don’t they do open cast mining which is less dangerous??

  • @boddubasu7656
    @boddubasu7656 2 года назад +15

    Hi Uma ( Indian Bear Grylls) really it's a Daring, dashing , courageous and adventurous vlog.Ratna pura is very beautiful area. There is no competetor in RUclips history to you except your self. Your vlogs are like Nat Geo programmes. Why we addicted to your vlogs means,the way exploration is wonderful. Within few years you will be brand ambassador for tourism in India. Mining in gem stones vlog is wonderful. In India you are the first person to show it. So much risk in gem stone mining. Once again convey my regards to your local host wish him all the best. Today we missed that cute girl. Overall amazing experience. Stay safe and happy. All the best Uma bro

  • @Ajay13322
    @Ajay13322 2 года назад +4

    Uma Garu take care andi.. Sri Lanka antey Ramudu Lanti vaalle kaadu Raavana vanti vallu kuda untaaru...
    Meeru maaku chala important 👍🙏😎

  • @k.premchand5061
    @k.premchand5061 2 года назад +1

    వావ్.. బ్లూ జెమ్ మైనింగ్ క్వారీ లోపలకు దిగి మరీ రికార్డింగ్ చేయడం..మీ సాహసానికి అభినందనలు ❤

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 2 года назад +1

    Video superb Chala Bagundi Sukinobavantu