Reason Behind the Bangladesh Crisis..? | Sheikh Hasina | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 308

  • @NationalistHub
    @NationalistHub  2 месяца назад +26

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 2 месяца назад

      హిందూ నాయకులు ఎంత నీచాతి, నీచులు అంటే ఇతర మతాలకు ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చి ఇలా లుచ్ఛా డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో తీసెయ్యాలి, హిందువులకు మతం మారే హక్కులు ఉండకూడదు

    • @SridharSK-m3i
      @SridharSK-m3i 2 месяца назад

      ತುರ್ಕೊದ jothalo hindhu badhukaledu

    • @NARAYANREDDYKAREDDY
      @NARAYANREDDYKAREDDY 2 месяца назад

      Very good 🌹

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 2 месяца назад +45

    మనం మన హిందూ సోదరులని కాపాడుకోవాలి భయం లేదు భాదగా వుంది సార్😢😢

    • @aravind1550
      @aravind1550 2 месяца назад +2

      Sensible comment.. 🙏

  • @kashinath92463
    @kashinath92463 2 месяца назад +126

    ఇక్కడ ఉన్నా పందులు అక్కడ ఉన్నా హిందువులకు జరుగుతున్న అన్యాయానికి ఎవరు మాట్లాడరు

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 2 месяца назад

      హిందూ నాయకులు ఎంత నీచాతి, నీచులు అంటే ఇతర మతాలకు ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చి ఇలా లుచ్ఛా డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో తీసెయ్యాలి, హిందువులకు మతం మారే హక్కులు ఉండకూడదు

    • @atvtelugu254
      @atvtelugu254 2 месяца назад +3

      BJP ని చూసి మిగతావారు కూడా ఆయాదేశాల్లో మతగర్షణలు నేర్చుకుంటారు.

    • @kashinath92463
      @kashinath92463 2 месяца назад +8

      @@atvtelugu254 బీజేపీ లేఖ ముందు నీవు మతగర్షణలు చేశావు

    • @atvtelugu254
      @atvtelugu254 2 месяца назад +1

      భారత్ లో దళితుల్లను క్రైస్తవులను ముస్లిం సోదరులను చంపుతున్న వారు హిందువులు కాదు. ఆ ముసుకు కప్పుకున్న ఇండియన్ టెర్రరిస్టుల గురించి చెప్పు నంది వేషంలో పంది అనను. ఎందుకంటే సాటి మనిషిలో సాయి రామ్ చూస్తాను సాయిరాం!...
      ఓం సాయిరాం!... జై బోలో భారత్ మాతా జీకే జై!...

    • @kashinath92463
      @kashinath92463 2 месяца назад +1

      ​​@@atvtelugu254 బిజేపి నీ లాంటి వాళ్ళను చంపితే బాగుండేది లేదా హిందువులు మీ ఆడవాళ్ళని రేపు చేసి మీ ఆడవాళ్ళని ఉంచుకుని మిమ్మల్ని తరిమికొట్టేతె బాగుండు అలాంటి రోజూ రావాలి 👌😁😃😂🤣 దానిని పాకిస్తాన్. లో ఉండే మంచి మనషుల తో సమానం 😁😃😂🤣

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 2 месяца назад +85

    చైనా ని బాంగ్లాదేశ్ నమ్మితే మరో పాకిస్తాన్ మరో శ్రీలంక లాగ మారడమ్ కాయం బాంగ్లాదేశ్ లో అంతర్యుద్దాం జరిగి ఒకరినొకరు చంపుకోవడం కాయం ఇది జరగడానికి ఎక్కువ రోజులు పట్టవు ఈ బాంగ్లాదేశ్ విషయం లో మనం కొన్ని రోజులు మౌనంగా ఉండటం చాలా మంచిది ఇప్పుడున పరిస్థితి లో బాంగ్లాదేశ్ సైనిక అధికారులు వేల కోట్లకు చైనా వాడికి అమ్ముడు పోయి దేశాన్ని వెనుకకు నెట్టేయడం వాళ్ళ ముందున్న పని

    • @atvtelugu254
      @atvtelugu254 2 месяца назад +1

      80 /శాతం చైనా సరుకుల సంకనాకే భారత్ వాణిజ్యాన్ని వాజపేయి దగ్గరనుండి మోడి వరకు బందు ఎందుకు చేయలేదో సెలవ ఇయ్యూ స్వామి!... మీ గుజరాత్ BJP దేశభక్తులు లకు చైనా తో బరాబార్ వాణిజ్యం ఇలానే చేస్తాం. చైనా తో సంబందాలు తెచ్చుకుంటే 80/శాతం మన ఆర్థికవ్యవస్థ కుప్పకూలుద్ది. చైనా కు 3శాతమే నష్టపోతది. మనం కాకుంటే ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముద్ది అన్న నిర్మలా సీతా రామన్ మాతవారి మాటలు గగూబాగుయ్యి మనలేద. మేడ్ ఇన్ ఇండియా, మెక్ ఇన్ ఇండియా సరుకులు ఏ ఉట్టిల పైకి ఎక్కిందో చెప్పు స్వామి. బంగ్లాదేశ్ గొడువకు చైనాకు సంబంధం ఏంటి. బంగ్లాదేశ్ కాదు భారత్ చినమీద ఆధారపడి ఉంది. అక్కడ కూర్చున్న పెద్దలు, తమరు అన్వేష ప్రపంచయాత్రకుడు చెప్పినట్లు మూడు నెలలు చైనా తిరిగి మళ్ళీ వచ్చీ డెబెట్ పెట్టండి. నా రామరాజ్యం సుభిక్షంగా ఉంటుంది.
      భారత్ - చైనా భాయి భాయి!...
      కలపవోయి చేయి చేయి!!...
      సర్వే జనా సుఖినోభవంతు!...
      సకల దేశాల జనా సుఖినోభంతు!!...
      మేరా భారత్ మహాన్!...

    • @burraharishgoud
      @burraharishgoud 2 месяца назад +1

      100%curect

    • @Saripalliashokkumar
      @Saripalliashokkumar 2 месяца назад

      ప్రపంచం అంత సరుకు లే తో నిండిపోయింది కొనేవాడులేదురా ఇలాగాచెప్పారు రష్యా అద్భుతమని ఏమైంది నువ్వు భాయ్ భాయ్ అంటావు అవతల ఒప్పు కోవాలి ఆపు నీ చిన్న భక్తి.

  • @yaminitv3492
    @yaminitv3492 2 месяца назад +80

    మన దేశంలో మేధావి వర్గం ఇప్పుడు చెప్పండి హిందువుల గురించి

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 2 месяца назад

      హిందూ నాయకులు ఎంత నీచాతి, నీచులు అంటే ఇతర మతాలకు ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చి ఇలా లుచ్ఛా డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో తీసెయ్యాలి, హిందువులకు మతం మారే హక్కులు ఉండకూడదు

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 месяца назад +4

      Vaallu maatladaru konni samdharbhaallo vaallu ganthalu vipparu

    • @atvtelugu254
      @atvtelugu254 2 месяца назад +1

      హిందువుల సంపదనంతా అదానీ అంబాని తింటుంటే గుడ్లప్పగించి సింగరేణి అమ్మకాన్ని ఆపాలని కొట్లడుతున్నారు. వాళ్ళు మేధావులు. హిందువుల బాగుకోరే తండ్రుల్లార హిందూ బందువులకు ఏటా 2, కోట్లు 10 సంవత్సరాలల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఒకే మాట.... మాట తప్పని మొడిగారి తో మొదట హిందువులకు ఉద్యోగాలు ఇవ్వమను. 15 లక్షలు ఒక్కొక్కరి ఎకౌంట్ వీపించి హిందువులగురించి మాట్లాడండి. అంబాని అదానీ గుమాస్తా మనస్తత్వ నా హిందుబందుల అభివృద్ధి నిరోధకుల్లారా హిందూ టైటిల్ అయోధ్యలో ఓడిపోయిన మీరూ మారరు.ధరలసంగతి మాట్లాడండి. దమ్ముంటే హిందువులకు ఉచిత విద్యా వైద్యం ఇచ్చి ప్రవేట్ మాఫియాను రద్దు చేయండి.
      భారత్ మాతా ఆ రోజూ ఎప్పుడొస్తది తల్లీ!...
      జై బోలో భారత మాతా జికీ జై!...

    • @mavudichakradhararao3262
      @mavudichakradhararao3262 2 месяца назад

      Medhavi gallu money brokers. Money isthe Hindus gurinchi matladutharu.

    • @nickysiragam16
      @nickysiragam16 2 месяца назад

      నువ్ ఒక్క ముర్కుడివి అని అర్ధమైంది​@@atvtelugu254

  • @arunm6737
    @arunm6737 2 месяца назад +31

    Bangladesh లో Hindus 5 to 8% ఐనా ఐక్య గా ఉండి తమను తాము కాపాడాల్సిన బాధ్యత అక్కడీ Hindus Pakistan lo లో ఉన్న 1% Hindus ,india లో ఉన్న 68% Hindus ఇంకా నేర్చుకో లేదూ
    ఆ 2 countries lo congress లేదూ ఐనా Hindus ఐక్యం గా లేరూ
    కానీ అదే Pakistan లో Kewalam Rajput kings Sindhu place they're still united.

  • @venkateswararaovemuru5076
    @venkateswararaovemuru5076 2 месяца назад +22

    ఇప్పుడు వలసలని ఏలా ఆపాలో ఆలోచించలి. లేకపోతే West Bengal full అయిపోతుంది రోహింగ్యాల వాలసాలతో

    • @Gift_Of_Universe
      @Gift_Of_Universe 2 месяца назад +1

      Pichivaada...mamta banerjee red carpet welcoming ippistundi Muslims ki...inka ee INDI kootami vaallaki saranaarthi hoda ivvandani parliament lo PRIVATE BILL pettinaa ascharyam ledu😅

    • @Pabitra2003
      @Pabitra2003 2 месяца назад

      Now, over five thousand rohingya live in Bhubaneswar city only in Odisha
      And they are creat many group for loot, kidnap, crime in Odisha But bajarang dal and BBSR POLICE Are arlet😞

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 2 месяца назад +27

    భారత్ లో ఉన్న హిందువులే బీజేపీ కి ఓట్లు వేయటం లేదు ....బెంగాల్లో ఉన్న హిందువులను హింసిస్తుంటే నే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమీ చేయలేని స్థితిలో ఉంది..... ఈ హిందువులను మార్చటం ఎవరి వల్ల అవుతుందనే విషయం అర్ధం కాని విషయం... ఇక విదేశాల్లో ఉండే హిందువులకు అనుకోకుండా మత పరమైన అల్లర్ల సమస్య వస్తె దారుణ మైన పరిస్థితి తప్పదు ... అందుకే హిందువులు ఎక్కడవున్నా ఐక్యతగ ఉండాలి అని మొత్తుకొని చెప్పేది .. వాళ్ళకి వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్న వాళ్ళు ఒకటిగా ఉంటున్నప్పుడు ...మనమెందుకు అలా ఉండకూడదు అని ఆలోచించండి హిందువలారా ..

    • @Aaryansh89
      @Aaryansh89 2 месяца назад +1

      Good then remove cast system it ithe solution 🎉

  • @vbsprasad538
    @vbsprasad538 2 месяца назад +24

    హిందువుల గురించిన ఆలోచన అనవసరం, హిందువులు ఎక్కడైనా భగవాన్ భరోసే బ్రతకాల్సిందే

  • @vamaravalliramarao3553
    @vamaravalliramarao3553 2 месяца назад +15

    రెండు పరమ చెత్త దేశాల మధ్యలో మన దేశం ఉండటం ఘోరం...😢

  • @durgaraju4574
    @durgaraju4574 2 месяца назад +87

    కాంగ్రెస్ చేసిన పాపం
    బంగ్లాదేశ్ విముక్తి అపుడు
    చికెన్ నెక్ ను సారి చేసి ఉంటే
    బాగుండేది.

    • @YENNIRAMANAMURTY
      @YENNIRAMANAMURTY 2 месяца назад +20

      Khan గ్రెస్ ఒక బజారు party

    • @atvtelugu254
      @atvtelugu254 2 месяца назад +4

      ​@@YENNIRAMANAMURTYఖాన్ గ్రేస్, కమ్యూనిస్టులే ఈ దేశంలో స్వాత్యంత్రయంతెచ్చింది.BJP కాదు కదా?.... పెద్దలు చరిత్ర తెలుసుకొని రాతలు పెట్టాలి..
      నా రామనామాన్ని స్వరించే మహాత్మా గాంధీజీకి జై!...
      నా అసలు సిసలైన సనాతన సారధి మహాత్మా గాంధీజీ కీ జై!...
      ది ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్టు గాడ్సే డౌన్ డౌన్!...
      ఓం శాంతి శాంతి శాంతిః!...

    • @aadithyasangani717
      @aadithyasangani717 2 месяца назад +7

      ​@@atvtelugu254Khan grass em Cheyaledhu Vasthavalu thelusuko, Khan grass party was a proxy of British

    • @sree9311
      @sree9311 2 месяца назад

      Babu bjp leaders kuda unnaru indepence loo​@@atvtelugu254

    • @dileepedititdil4273
      @dileepedititdil4273 2 месяца назад +2

      ​@@atvtelugu254
      santhi santhi(only for Hindu) not for another one ani sagam cheda dengaru psusudo gandhi

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 2 месяца назад +67

    భారత్ లో ఉన్న హిందువులు బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలను చూడండి హిందువు ల ఓటు ను కూడా వేయని బద్దకస్తులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 2 месяца назад

      Ayina siggu radu sir mana hindus ku

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 2 месяца назад

      హిందూ నాయకులు ఎంత నీచాతి, నీచులు అంటే ఇతర మతాలకు ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చి ఇలా లుచ్ఛా డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో తీసెయ్యాలి, హిందువులకు మతం మారే హక్కులు ఉండకూడదు

    • @sravanakumar7629
      @sravanakumar7629 2 месяца назад

      మనోళ్లు రాజా మౌళి సినిమాలు చూసి ఫుల్ గా తిని పడుకుంటాడు

    • @vij5951
      @vij5951 2 месяца назад

      Nenu hinduvune evariki veyyali thammudu avineethi party le vunnai gaani hindhu party lu ekkada

  • @SivaSankar-hz2wt
    @SivaSankar-hz2wt 2 месяца назад +13

    అక్కడ ఉన్న హిందువులను భగవంతుడు కాపాడాలని 🙏కోరుకుంటున్న దేవుడా వాళ్లను india కీ అయినా కాపాడి రప్పించు స్వామి 🙏

    • @chetanarajuchangal
      @chetanarajuchangal 2 месяца назад +3

      Too late bro, time to think about us,we are in a dangerous situation

  • @rkbl3800
    @rkbl3800 2 месяца назад +13

    మన హిందువుల ప్రజాలు అలెర్ట్‌గా ఉండి మోడిగి గారికి మద్దతు ఇవ్వండి

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 2 месяца назад +20

    బంగ్లాదేశ్ లో జరిగే అల్లర్లకు చైనా సపోర్ట్ వుంది -- అక్కడ హిందువులపై అరాచకాలు జరగకుండా ఇండియా వెంటనే స్పందించాలి !😅

    • @Teacher3897
      @Teacher3897 2 месяца назад +1

      ఇండియా కి హిందూ లందురు వచ్చేయండి

  • @jayar2357
    @jayar2357 2 месяца назад +33

    కొంతమంది స్వార్థపరులైన హిందువుల వల్ల రేపు భారత్లో కూడా ఇలాంటివి జరగొచ్చు

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 2 месяца назад +6

    రాక్షసమూఖలు పెట్రేగిపోతున్నాయి ఇక భగవంతుడు ఎక్కడ సామి....ప్రపంచంలో ఇప్పుడు యాడచూసిన దెయ్యాలగోలలు,రాక్షసక్రీడలతో ధరిణి దద్దరిల్లిపోతుంది ఇంత జరుగుతున్నా భగవంతుడు ఎక్కడ సామి...స్తంభాన్ని మళ్ళీ చీల్చుకొనివచ్చి ఉగ్రనరశింహుడు వీళ్ళందరిని చీల్చిచండాటానికి వచ్చేది ఎప్పుడు సామి...

  • @Amuktha_malyadha
    @Amuktha_malyadha 2 месяца назад +5

    ఇప్పుడు బాలీవుడ్ మేదావులు బయటకు రారు

  • @RaviShankar-zw2jj
    @RaviShankar-zw2jj 2 месяца назад +10

    కొత్త ప్రభుత్వం వస్తుంది అని బంగ్లాదేశ్ ప్రజలు అనుకుంటున్నారు కానీ అక్కడ ఆర్మీ పాలన చేస్తుంది పక్కా గా

    • @vijayaatluri2381
      @vijayaatluri2381 2 месяца назад

      Army puppet ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది పాకిస్థాన్ లో లాగా

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 2 месяца назад +4

    బంగ్లాదేశీయులు కు ఇండియాలొ చొర బాటు కు అవకాశం ఉండకూడదు. అక్కడ పరిస్థితి చక్కదిద్దాలి.

  • @అనీల్కుమార్భావతరంగాలు

    ఎక్కడైతే హిందువులు కానీ మతాలు మెజారిటీ కి చేరుకుంటాయో... అక్కడ ఇలాగే ఉంటుంది

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 2 месяца назад +16

    ఆహార కల్తిపై చక్కటి ప్రోగ్రాం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి నేటి యువత భారతదేశానికి దారి చూపించండి పీఎం గారు దృష్టికి వెళ్లాలి ఎలా కంట్రోల్ చేయాలి
    గమనించారో లేదో హిందువులకు పిల్లలు పుట్టటం లేదు అనేక రుగ్మతలతో బాధపడుతున్నారు పాకిస్తాన్ విడిపోయినప్పుడు సర్దార్ వల్లభాయ్ హిందువులపై జరుగుతున్న హింసకు ప్రతిగా ఇక్కడ ఇచ్చిన పిలుపు గుర్తు తెచ్చుకోవాలి
    పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పరిపాల ఏర్పాటు చేయాలి తక్షణ చర్య అది చేస్తే గాని హిందువులు రక్షింప పడరు

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 2 месяца назад

      హిందూ నాయకులు ఎంత నీచాతి, నీచులు అంటే ఇతర మతాలకు ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చి ఇలా లుచ్ఛా డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో తీసెయ్యాలి, హిందువులకు మతం మారే హక్కులు ఉండకూడదు

    • @sritulasi9
      @sritulasi9 2 месяца назад

      అవును, హిందూ ల్లో జనాభా చాలా తగ్గుతుంది,ఇది చాలా మందిని బాధాకరం కి గురిచేస్తోంది

  • @sireeshavadupu8473
    @sireeshavadupu8473 2 месяца назад +22

    Modi gi save Bangladesh hindus.

    • @rajashekar7317
      @rajashekar7317 2 месяца назад +1

      Saab ka saat saab ka vikas modi ame chayadu😂😂

    • @aravind1550
      @aravind1550 2 месяца назад

      It's True Modi will not do anything....

    • @reeeeel2858
      @reeeeel2858 2 месяца назад +1

      ​@@aravind1550stop talking like idiots, he has to take care of a bigger country.

    • @aravind1550
      @aravind1550 2 месяца назад

      @@reeeeel2858 don't be a idiot, even Congress was taking care of this big country.. we voted Modi to to save people not to be a spectator....

    • @aravind1550
      @aravind1550 2 месяца назад

      @@reeeeel2858 Congress wants to make this country a Muslim Nation and they are working on it... but what BJP is doing...on Hindu unity.

  • @lokeshrvn6738
    @lokeshrvn6738 2 месяца назад

    హిందువులని దేశంలోకి ఆహ్వానించాలి లేదంటే మన హిందువులు ఒక్కరూ బతుకరు బంగ్లాదేశ్లో

  • @asr5633
    @asr5633 2 месяца назад +4

    మన ఆర్మీ జోక్యం చేసుకుని శాంతి భద్రతలు ఏర్పాటు. చేయాలి🙏🙏🙏🙏😭

    • @aravind1550
      @aravind1550 2 месяца назад

      Mana army ke gudala damu undi.. Question is modi ke unda ani....

  • @varunjampam6267
    @varunjampam6267 2 месяца назад +2

    ఈ నాయకులు వారు అక్కడ జరిగే పరిస్థితులను పక్కదోవ పట్టిస్తున్నారు.
    అక్కడ జరిగేది ఒకటి, వీరు మాట్టడేది ఒకటి,

  • @ramanaswamy1215
    @ramanaswamy1215 2 месяца назад +4

    1971 లో ఈస్ట్ పాకిస్తాన్ పైన వెస్ట్ పాకిస్తాన్ మారణహోమం చేస్తుంటే. అనవసరంగా భారత్ దూరి. భారత వీర జవాన్ల ను అమరులను చేసి వీర జవాన్ల భార్య పిల్లలను, తల్లి తండ్రుల ను, పెళ్లీడు కు వచ్చిన చెల్లెల్లను అనాధలను చేసిన ఘనత ఆనాటి భారత్ ది. లేకపోతే వాల్ల కు వాళ్లు కొట్టుకొని చచ్చే వారు.

  • @Savithri-kx1ji
    @Savithri-kx1ji 2 месяца назад

    Thankyou for yourdiscussions. And snalysis

  • @sravanakumar7629
    @sravanakumar7629 2 месяца назад +1

    వాళ్ళు చేసే పనులు ప్రపంచానికి కనిపించవు😢😢

  • @haranathg532
    @haranathg532 2 месяца назад +2

    Reservation in India should ban immidiately.
    * NO SC/ ST/ BC reservation immidiately

  • @LAKSHMANATTEPELLY
    @LAKSHMANATTEPELLY 2 месяца назад +23

    Mim party వీటి గురించి మాట్లాడడం లేదు

    • @bajrangvikki7819
      @bajrangvikki7819 2 месяца назад

      pmpikkutunda matladacju kada hindu kosam

    • @satyasastry4750
      @satyasastry4750 2 месяца назад +1

      Mim ki kavalisinde idi

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 2 месяца назад

      Muslimlu Bangladesh hindhus pai dhadula gurinchi Yenduku matladutharu vallemaina secular hindhu gorrela.

    • @bajrangvikki7819
      @bajrangvikki7819 2 месяца назад

      @@satyasastry4750 mimonly hyd bjp central sodigadu yemi chestundu akkada pm vachi delhi lo undi kda ippudu political game bjp anukunta pak caina kadu bjpplan

    • @satyasastry4750
      @satyasastry4750 2 месяца назад

      @@bajrangvikki7819 tamaru anti bjp anukunta

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 2 месяца назад +4

    Good analysis

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 2 месяца назад +3

    నిజం superb,,,,

  • @glnarasimha3508
    @glnarasimha3508 2 месяца назад +10

    హిందువు ల పరిస్థితి అడకత్తెర లో పోక.చెక్కల వుంది

  • @somasekhar8396
    @somasekhar8396 2 месяца назад +1

    This is not about Bangladesh Reservations. This is cold war between china and india. Bangladesh is just a reason. In past same incident can see sri lanka, Maldives.

  • @anilkumarkulkarni8304
    @anilkumarkulkarni8304 2 месяца назад

    Clean Bangladesh. Dear brothers and sisters open your eyes to save Hindus

  • @charantejkasani3259
    @charantejkasani3259 2 месяца назад +2

    ముస్లిమ్ contries లో ప్రజా పరిపాలనా ఎలా ఉంటాది

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 2 месяца назад +2

    Superb

  • @shankarappap6999
    @shankarappap6999 2 месяца назад +1

    బారత దేశంలో కూడా తప్పక అలాంటి పరి‌సతథి రాక తప్పదు , సెక్యులర్ పార్టీ లు అది కారానికి వసై పది ఏళ్ల లో.యూరొపొ లో ప్రారంభం అయింది.

  • @chanduj7643
    @chanduj7643 2 месяца назад +10

    దాడులు చేసే మతం, అ భక్తులు అంటే ఆ మాత్రం ఉండాలి, గొప్ప సంప్రదాయం,, వాళ్ళ గొప్ప దేవుడు,అదే విధంగా సైంటిస్ట్ లు, ఇంజనీర్ లు, పెద్ద పెద్ద డాక్టర్ లు, దేశా భక్తి, దేశం అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఏమో టెర్రరిస్ట్ ల, మృగాలా దృష్టిలో waste గాళ్ళు అన్న మాట.
    ఈ జంతువు లను ఎంత తిట్టినా, ఎంత చంపినా తక్కువే

  • @Suryamurisetty.
    @Suryamurisetty. 2 месяца назад

    Very good information sir. Jai Hanuman jai modi ji and yogi ji is always right. 100%SAFE GUARANTY INDIANS FUTURE and DEVELOPMENT GUARANTY trust it and support him.

  • @lakchanna8200
    @lakchanna8200 2 месяца назад +4

    Please bring Sree Iyer from PGurus

  • @Prof.MSRLectures
    @Prof.MSRLectures 2 месяца назад

    I support nationalist hub since 3 yrs sir.
    Mi programmes vadalakhnda chisthaanu

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 2 месяца назад +2

    Good

  • @durgarao1991
    @durgarao1991 2 месяца назад +2

    Avunu Sir

  • @bhagya528
    @bhagya528 2 месяца назад

    చాలా బాధాకరం 😢

  • @jaisriram6990
    @jaisriram6990 2 месяца назад +1

    Next...WB....

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu6571 2 месяца назад

    The essence of contribution of Bharat to the mankind is Self- knowledge (ఆత్మజ్ఞానము).....
    People from Bharath need to adhere to Self -knowledge....(not external things like temples,rituals etc.).....
    This alone enables them to survive and thrive.......
    (మతములన్నియు సమసి పోవును,జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును.....గురజాడ )
    (నేటి మానవుని సకల సమస్యలకు మూలము,మనిషి తనేమిటో తానే మరచి పోవటమే....
    ప్రేమ్ రావత్
    The root cause of all miseries faced by the entire mankind today is lack of self knowledge...
    Premrawat)

  • @Pharmaqc
    @Pharmaqc 2 месяца назад +1

    Bharath can take control on Bangladesh

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 2 месяца назад

    ఇక చొరబాట్లు పెరిగె అవకాశం, కాబట్టి సరిహద్దు నిఘా.

  • @Teacher3897
    @Teacher3897 2 месяца назад

    హిందూ అందరికి భారత్ కి తేవాలి,

  • @ravirajug1137
    @ravirajug1137 2 месяца назад

    god save hindus in Bangladesh.

  • @commonman6304
    @commonman6304 2 месяца назад

    Modi/Bharath should intervene and protect the Hindus in Bangladeshi..

  • @durgarao1991
    @durgarao1991 2 месяца назад +2

    Jai Hind

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 месяца назад +1

    Sir we pray Lord lakshmi narasimha swami to protect hindus in the world

  • @gangadharraouppalapati9449
    @gangadharraouppalapati9449 2 месяца назад

    😮

  • @sambasivaraoarudala65
    @sambasivaraoarudala65 2 месяца назад

    The incidents which happen in Bangladesh are very bad to human society, especially for Indian well wishers.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 месяца назад

    బంగ్లా దేశం లో మన హిందువుల పరిస్థితి ఏమిటి?ఏమౌతుందో? చిన్న విషయం కోసం మొత్తం అల్ల కల్లోలం.భవిష్యత్తు తలుచుకుంటే భాధగా,భయంగా వుంది.షేఖ్ హసీనా గారు లండన్ వెళితే మంచిదేమో

  • @kasikiran7419
    @kasikiran7419 2 месяца назад

    🔥🔥🔥🔥

  • @gangadharraouppalapati9449
    @gangadharraouppalapati9449 2 месяца назад

    Jai Bharat.

  • @santosh270284
    @santosh270284 2 месяца назад +1

    Mana desam lo ney dukju ledu manam Bangladrsh lo valla gurinchi matladatunam

  • @teamdynamic5178
    @teamdynamic5178 2 месяца назад +6

    Hinduvullara melukundi bharat lo..govts asamardham ga unte inte..Modi wakeup

  • @VIJAY1967ify
    @VIJAY1967ify 2 месяца назад +1

    District development devuderugu, CM sir, please implement law and orders to save Mahabubnagar

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 2 месяца назад

    మోడీ గారు , మన సీజేఐ చంద్రచూడ్ గారికి భయపడుతూ ఉంటె , ఇంతే సంగతులు. దేశం మాట్టాయేశ్ !

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 2 месяца назад

    ఏమైంది మన అజిత్ దోవల్ గారి "ఇంటలిజెన్స్ " ? హసీనా ను కాపాడే బాధ్యత ఇప్పుడు మన మోడీ గారు తీసుకున్నారు . hmm

  • @vinaykumarNcv
    @vinaykumarNcv 2 месяца назад +3

    How much radicalised oh god

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 2 месяца назад

    They want govt. Change

  • @Sagar-a3
    @Sagar-a3 2 месяца назад

    Savehindus@Bangladesh

  • @shravanmudharaj6002
    @shravanmudharaj6002 2 месяца назад +7

    Sava Hindus modi Sri

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 2 месяца назад +1

    ఇండియన్ జేమ్స్ బాండ్ ఏమైపోయాడు

  • @anuradhabakaraju1636
    @anuradhabakaraju1636 2 месяца назад

    There seems to be vested interest behind the attacks & the situation in Bangladesh. God save the innocent 's & the Hindus there 🙏.

  • @maddu197
    @maddu197 2 месяца назад

    Even in India, Mohamidians are feeling un happy for present అట్మాస్ఫియర్ than కాంగ్రెస్ రూలింగ్.

  • @raoakurathi1
    @raoakurathi1 2 месяца назад

    What about Hindus in india

  • @bvr333
    @bvr333 2 месяца назад

    Hindus next generation may face these issues in india

  • @umarao6576
    @umarao6576 2 месяца назад +1

    MAMATA BEGUM CAN GO TO BANGLA DESH AND BE PM THERE. IT IS A BIGGER JOB, MAY BE SHE WILL BE TEMPTED TO GO THERE.

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 2 месяца назад +2

    Is it not a failure of RAW to anticipate well in before the topple.

    • @Yourfriend100-ns1
      @Yourfriend100-ns1 2 месяца назад

      Vallu thelisina chepparu bro. Secret avi anthe

    • @reeeeel2858
      @reeeeel2858 2 месяца назад +1

      They all know what's gonna happen but RAW or other agencies would work for national interests

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 2 месяца назад

    చాలా రామాయణాలు ఉన్నాయి

  • @Travellind
    @Travellind 2 месяца назад

    😮😮😮😮

  • @kasarlamallikarjun9672
    @kasarlamallikarjun9672 2 месяца назад +1

    We give shelter in india

  • @sd7359
    @sd7359 2 месяца назад

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏please save Hindus

  • @mdbaqarali8647
    @mdbaqarali8647 2 месяца назад

    Only INDIA can solve Bangladesh problem with development plans in Bangladesh

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 месяца назад

    Save hindu s

  • @dubbakulakrishnaswamy6197
    @dubbakulakrishnaswamy6197 2 месяца назад +1

    ఇప్పుడు తొట్టి గ్యాంగ పార్టీలు మాట్లాడవు .

  • @gws-black4447
    @gws-black4447 2 месяца назад +3

    Jai shree Ram jai modi.

  • @KantepalliSeshagiri
    @KantepalliSeshagiri 2 месяца назад

    Waqf బోర్డు గురించి debetu petaleni మీకు విదేశాల గురించి మాట్లాడే అర్హత లేదని నేను అనుకోవడం లో తప్పు లేదు అని నేను అనుకోవడము సరైంది .

  • @India4hindus1
    @India4hindus1 2 месяца назад

    Manam kolkapothe future lo mana paristhithi inthe. Jai hind

  • @mujgisarpanch4421
    @mujgisarpanch4421 2 месяца назад

    మరి మోడీ గారి చర్యల వలననే ఈ ఫలితాలు

  • @anithakandagadla1460
    @anithakandagadla1460 2 месяца назад

    Secular Muslims leader Owaisi should give a statement

  • @satyavathimothukuru7381
    @satyavathimothukuru7381 2 месяца назад

    Muslims never spared any other religion.present crisis is created by pak. Chaina.and with blessing of US.

  • @kashinath92463
    @kashinath92463 2 месяца назад

    ఇంకా ఆక్కడ హిందువులు ఉన్నారా?

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 2 месяца назад

    ఈశ్వర 😶😶

  • @vrkstangirala1141
    @vrkstangirala1141 2 месяца назад

    As my opinion china is main for every uncertinity around India.

  • @kirandelhi1
    @kirandelhi1 2 месяца назад

    No Hindu is protesting in india

  • @rajarathnam5911
    @rajarathnam5911 2 месяца назад

    First we are lNDIANS then only the religion.

  • @flairyolo
    @flairyolo 2 месяца назад

    This is very sad thing and terrific situation. In world no one can divide countries like this. How can give two pakisthans at the time of independence and that to Bangladesh has total boundaries with India, So that now spending crores of rupees there for security. That is basic un-rectified mistake.
    Hindus who are living in Pakisthan and Bangladesh are very true Hindus, so that still they are a live and continuing Sanathana Dharma there. Though they were cheated, no voting rights, no gvt jobs still they are continuing Sanathana Dharma. We can see in some countries people are being converted to other religions for that they are so many reasons. Finance help also one of that reason.
    But those Hindus who are in Pakisthan ( 2%) and in Bangladesh (8%-approx) they can fight with out Bharath support and win the race.
    During Separation of country our Leaders at that time should think about post separation consequences but they divided just like that. Bcz of that still we are thinking we are enemies but in real we are brothers this is real truth. Every religion first support about humanity. With out humanity there is no use though will pray for god daily 6 to 10 times or more.
    If all are equal in front of god, why many countries are giving reservations based upon religion, especially in India. Gvt will provide social security. Bharath can Occupy Bangla and can develop peace and Justice in our ancient place. Jai Hind, Jai Bharath

  • @padmaravi341
    @padmaravi341 2 месяца назад

    Anchors wearing Indian traditional dress is worth praising. Instead of English Shirt our short kurtas will be more ideal.

  • @gnirupbalarkareddy874
    @gnirupbalarkareddy874 2 месяца назад

    Bangladesh should merge with Bharat then only West Bengal related issues will be resolved in a very clever way. After all it is a part of Bharat. Unfortunately it got divided by the British and we should join together.

  • @lokraj4586
    @lokraj4586 2 месяца назад

    మనకి eastern states ముక్యం, alage ముక్యం గా సైన్యం అక్కడ ఎక్కువే వుండాలి, if incase invade by any other country should be danger to the world, now a days proxy war will happen but should be like kattar hindu like Israel

  • @ramanharish1327
    @ramanharish1327 2 месяца назад

    Thank NSA Doval, he ignited well in Bangladesh, in the national intrest of India.😂😂😂
    Congress successfully divided Hindus in India. To bring unity by showing condition of Hindus in Bangla , he made surgerical strike there.
    NSA used this reservation riot perfectly and our R&AW played smartly.
    Now atleast Hindus in India will learn some lesson 😂😂😂
    Otherwise, prepare urself to handover power to foreigners to influence India.
    Name me as made person.
    But I can see Ajit Doval work.
    He was ruthless when it comes national threat.
    I salute Ajit Doval sir...

  • @shivalramavl759
    @shivalramavl759 2 месяца назад

    Time for Akhanda Bharath?