భారత-చైనా ఒప్పందం, సరిహద్దుపై గాల్వాన్ ఘర్షణకు ముందు పరిస్థితి || India-China Pact on LAC ||

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 42

  • @bhaskarj5098
    @bhaskarj5098 7 часов назад +19

    చైనా మనతో ఈ ఒప్పందానికి రావడానికి కారణం మనలో పెరిగిన బలం ఇది ముఖ్యమైన విషయం అనుకుంటే ఇలాంటి బలమైన స్థితిలో మన దేశాన్ని ముందుకు తీసుకు వెళుతున్న pm గారికి చెందుతుంది
    అవకాశం దొరికినప్పుడల్లా చైనాతో భారతదేశం ట్రేడ్ పెరుగుతోంది అంటూ విమర్శిస్తుంటారు ప్రొఫెసర్ గారు ఇది అంకెల గారడీ మాత్రమే అని మీరు గుర్తించాలి మన దేశం తీసుకుంటున్న చర్యల వల్ల దీర్ఘకాలంలో నష్టపోతాం అని చైనా భావించడం వల్లనే ఇది జరిగింది
    దీనికి కారణం మేడ్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర భారత్ అన్న విషయం చైనాకు బాగా అర్థమయింది
    మన చర్యలు చైనాకు అర్థం అయినంతగా మీకు అర్థం అయినట్టు లేదు
    చివరగా ఒక విషయం ఏమిటంటే ఇలాంటివి ఎన్ని జరిగినా చైనా లాంటి దేశాన్ని అస్సలు నమ్మకూడదు
    మేడ్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర భారత్ లాంటి కార్యక్రమాలు మరింతగా వేగం పెరగాలి

    • @veerendratarak8646
      @veerendratarak8646 2 часа назад

      😂😂

    • @bnsudarshan9642
      @bnsudarshan9642 41 минуту назад +1

      ఇక్కడ మన దేశ ప్రధాని బలం అనుకుంటే పొరపాటు. ఒక రకమైన compulsion అంటే సరిపోతుంది. మన సరిహద్దు ప్రాంతంలో చైనా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది గల్వాన్ ఉదంతంలో

  • @rvvrapparao3443
    @rvvrapparao3443 18 часов назад +12

    రష్యా, china, ఇండియా కలిస్తే అమెరికాకి , కెనడా కి చుక్క లే 😂
    ఇప్పుడు అమెరికా మళ్లీ భారత్ కి కెనడా విషయంలో favour గా మాట్లాడు ము మొదలు పెడుతుంది.

  • @silarapurayappa3332
    @silarapurayappa3332 5 минут назад

    23:24 wonderful video Sir

  • @srinuvasu-mt8zg
    @srinuvasu-mt8zg 8 часов назад +1

    Excellent analysis sir

  • @sumandomala891
    @sumandomala891 4 часа назад +1

    🇮🇳🇮🇳

  • @daruvurisubbarao
    @daruvurisubbarao 7 часов назад +3

    శుభ పరిణామం

  • @bnsudarshan9642
    @bnsudarshan9642 51 минуту назад

    We need to maintain peace with neighbouring countries

  • @Ravindrababu-c8l
    @Ravindrababu-c8l 7 часов назад +2

    China however friendly it appears to be, when it comes to their personal stakes it behaves differently towards India. Si India is to be vigilant always..

  • @TejavenkatSatyanarayanaMeenava
    @TejavenkatSatyanarayanaMeenava 16 часов назад

    Well done sir 👍👍👍😄❤❤❤

  • @anilvinukonda2686
    @anilvinukonda2686 17 часов назад

    Good sir

  • @ramanagorthi
    @ramanagorthi 7 часов назад +1

    శాంతి కొంతమంది కి ఇష్టం లేనట్టుంది

  • @jrf08
    @jrf08 18 часов назад

    All alignment

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 5 часов назад +1

    రష్యా ఈ ఒప్పందం వెనుక ఉండి ఉంటుంది

  • @gr894
    @gr894 19 часов назад +2

    Russia is our natural & strategic partner and friendly nations.
    But we should also learn from China people,their skills and hard working nature

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 Час назад

    హిందూ హిందూ దేవాలయాలపై తెలంగాణలో హైదరాబాదులో జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించలేదు నాగేశ్వరరావు

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 6 часов назад +1

    India 3 rd supper power country🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 6 часов назад

    Welcome government decision🎉🎉🎉

  • @sssreddy6522
    @sssreddy6522 3 часа назад

    Most matured leader modiji ever produced in India

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 6 часов назад

    Strong leader ship in India🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @venkatakrishnaraokumpatla8882
    @venkatakrishnaraokumpatla8882 18 часов назад

    Sir
    Pls review below how India should act on this
    Nepal’s PM Oli reaffirms ‘One China’ policy, prohibits anti-China activities, seeks economic support from China

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 6 часов назад +1

    China GDP downfall😮😮😮😮

  • @ganeshbommana3053
    @ganeshbommana3053 19 часов назад +4

    జార్ఖండ్,మహారాష్ట్ర ఎన్నికల తరువాత చూడాలి దీనిలో రియాలిటీ

  • @sivarao2019
    @sivarao2019 18 часов назад

    Positive development?

  • @esthermulpur3570
    @esthermulpur3570 9 часов назад

    Sir Meru direct ga analysis chepandi
    Pls dnt add video clips in the middle continuation miss avthundi chala bore ga vundi

  • @SiriSiri-w8c
    @SiriSiri-w8c Час назад

    JAY SREE RAM OOM NAMO MODI JI KE JAY. 🙏🙏🙏🌷🌷🌷

  • @anuragkapilavai6177
    @anuragkapilavai6177 Час назад

    Chanipoyaru anakandi sir desham kosam amarulu ayyaru ani cheppandi

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 9 часов назад +1

    మోడీ వంటి దేశ భక్తుడు చైనాతో గుజరాత్ ప్రభుత్వం విస్తృతంగా వాణిజ్య సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాడు? ప్రధాని అయినా ఇదే తంతు ఎందుకు?

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 6 часов назад +1

    Total Narendra Modiji credit🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @puvvadamkbjl521
    @puvvadamkbjl521 Час назад

    Makka. Jithula. Chinatho. Jagrathaga. Undali
    Nahi

  • @satyem0053
    @satyem0053 5 часов назад +2

    ఏది ఏమైన అప్పుడు గాల్వన్ లో చాలా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్టు వార్తలు మిన్నుముట్టాయి. అయినప్పటికీ అప్పట్లో దీనిమీద మోడీ ప్రకటన చేయలేదు. సరికదా చైనా కు వ్యతిరేకం ఒక్కమాటైనా మాట్లాడడానికి సాహశించలేదు. అలాగే లాడాక్ విషయంలోకూడా మోడీ నోరు మెదపలేదు. చైనాకు భయపదా, లేక విపక్షాలకు దొరికిపోతానని భయమా.

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 12 минут назад

      రాహుల్ లాగా పప్పూ కాదు గనుక...!!!

  • @ramsg9988
    @ramsg9988 15 часов назад +2

    కెనడా గొడవతో జైశంకర్ కి అర్ధం అయినట్టుంది చైనా తో గొడవ తగ్గించుకోటం చాలా అవసరమని.

  • @krishnanarayana2423
    @krishnanarayana2423 6 часов назад

    Arey nelanti agnani evaru undaru ra . Media channels hype tho neku nuvve gnani anukuntunnav .