హసీనాపై బంగ్లాదేశ్ అరెస్ట్ వారెంట్, భారత్ కు ఇరకాటం Bangladesh arrest warrant on Hasina Irk's India

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии •

  • @murali7009
    @murali7009 2 дня назад +8

    Bangladesh అరెస్టు వారెంట్ ఇవ్వడం ప్రొఫెసర్ గారికి గొప్ప ఆనందంగా ఉన్నట్లుంది. No problem..wait and see.

  • @egandhi8754
    @egandhi8754 2 дня назад +3

    It's a most competitived issue

  • @rambabunew
    @rambabunew 2 дня назад +16

    Ame ఇండియా కి సపోర్ట్ చేశారు.... ఎంత ప్రాబ్లమ్స్ వచ్చిన ఆమెకి ఇండియా సపోర్ట్ చేస్తుంది... ఇలాంటి ఉడత ఊపులని ఇండియన్ పట్టించుకోదు...

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 2 дня назад +1

      700 students ni kalchi champina Shaik Hasina manaku yenduku e daridram

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 2 дня назад +17

    Don't worry nagu, Modi is there

  • @sivarao2019
    @sivarao2019 2 дня назад +1

    దిగు దిగు దిగు నాగా, గంధర్వ కన్య నాగా నాగా

  • @Why-r8q
    @Why-r8q 2 дня назад +5

    Sheik hasina garu bangladesh development kosam entho chesaru....modi garu and indians mottam ameku e kasta samayam lo andaga untaru ...malli oka roju vastundi bangla people ame viluva ento telusukuntaru....

  • @ramanareddyparni53
    @ramanareddyparni53 2 дня назад +6

    Abbo thamariki entha sambaranga undo?

  • @gk7046
    @gk7046 2 дня назад +2

    ఆమె ఎమన్నా, lawrence bishnoy నా మనం కాపాడడానికి, ఏమి ఉపయోగం ఆమెతో పంపేయండి

  • @D.s.vali3
    @D.s.vali3 2 дня назад +1

    వాళ్ళ పిల్లల దగ్గరికి కాకుండా మన దేశానికి ఎందుకు రావాలి. ఏమి చరిత్ర ఉన్నా వేరే దేశాల విషయాల్లో జోక్యం అవసరమా. ఆ దేశాలకు మండి విమర్శిస్తే పక్క దేశాలు కాలు దువ్వుతున్నారని గింజుకోడం. ఆమెను అనుమతించి ఉండకూడదు

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 2 дня назад +2

    సార్::ఎప్పటి కైనా న్యాయం గెలుస్తుంది.
    హసీనా నియంత పాలన అంతం అయింది.
    బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక శక్తివంతమైన పురోగమన విప్లవాత్మక, ప్రజాస్వామ్య, దేశం.
    బంగ్లా దేశ్ తో మోడీ స్నేహంగా ఉండక పోతే, మనకే నష్టం.
    అలాగే పాకిస్థాన్ కూడా చైనా సహకారంతో విశ్వ గురువు కాబోతుంది.

  • @ramaiahkolluru2971
    @ramaiahkolluru2971 2 дня назад +2

    Sir I have a request. It may be a good idea if you can make a 15-20 minute video on Hyde🎉rabad traffic, Hyderabad roads particularly where many places one find people come on motor bikes, cycles and pedestrians in opposite direction against ethics and guide lines and cause so much inconvenience for free or smooth pasage of vehicles and people parking vehicles on the road sides blocking the movement of traffic near restaurants ,liquor shops, fruit stalls, coconut vendo😮😮rs etc., Please advise the govt should take action and penalize all such people heavily who ever are not following the traffic rules. This is equally important like demolishing illegal constructions .

  • @MalleshDasari-d6f
    @MalleshDasari-d6f 2 дня назад +1

    రోజుకు పదివేలు పెడతావ్ వీడియోలు పెడితే మనిషి రైతుబంధు గురించి 😊 రుణమాఫీ గురించి ఒక వీడియో న తీసిన వా మనిషికి ఒక మాట మాట్లాడుతురు మంత్రులు

  • @chinthasrinivasarao3467
    @chinthasrinivasarao3467 2 дня назад +2

    ore ok

  • @ad8943
    @ad8943 2 дня назад +5

    Islam deshallo inta raktapatam endukuntundi.? Army Pakistan lo Zulfikar Ali Bhuttonu nu uri teesindi. Shaik Muzibur Rehman nu Bangladesh army mottam family membersto saha oochakota kosindi. Okka Hasina maatrame tappinchu kunnaru. Imran Khan nu kuda army mattupettelaagundi. Enduku islam deshall intati himsa chelaregutondi.?

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 2 дня назад

    Has India stand for Bangladesh current situation is good or bad ??? Our diplomatic relations not great with our neighbours especially smaller nations !!!
    Except PAK & China rest all deteriorated
    pAK we don’t have great relations
    China we have a Gujarati relationship ( profit over everything)

  • @MalleshDasari-d6f
    @MalleshDasari-d6f 2 дня назад +2

    ప్రొఫెసర్ అని చెప్పుకోవడానికి పొలాల్లో కోసిండ్రు రైతుబంధు లేదు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ లేదు బిజెపి వాళ్లే నీకు అన్ని రాంగ్ అనిపిస్తే వాళ్ల యొక్క వీడియో వస్తే వాళ్ల మీద పది వీడియోలు తీస్తావ్ ఏనాడైనా కాంగ్రెస్ వాళ్లే ఒక్క వీడియోను తీస్తున్నావా తీస్తలేవు

  • @suryaprakashkarakana1384
    @suryaprakashkarakana1384 2 дня назад

    Ayya professor garu prati chinna country ki bharat bhayapadutu bratakala Mee paniki malina analysis assalu baga ledu

  • @GadirajuSrinivasu
    @GadirajuSrinivasu 2 дня назад

    ఇండియా కు ఇరకాటం వీడికి ఆనందం

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz 2 дня назад +1

    Hasina vs people of b desh let see modi choose who