Will Modi Govt Repeal Waqf Act..? | Advocate Neeharika Reddy | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 730

  • @NationalistHub
    @NationalistHub  2 месяца назад +44

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @nraob
      @nraob 2 месяца назад

      అయిష్టంగా, ఆత్మ వంచనతో అయినా ప్రపంచం ఇస్లామిక్ కాక తప్పదు, దైవ శాసనంలా, దేవుని పేరు మీదే వాళ్ల రాక్షస, క్రూర లక్ష్యం స్తిర మైనది, దృఢ మైనది, శాశ్వతమైనది, అంతకు మించినది

    • @nraob
      @nraob 2 месяца назад

      మొత్తం బోర్డ్ నే తీసెయ్యాలి, సవరణలు అంటే మెజారిటీ పిరికి సన్నాసి బానిస తనం వదల లేదన్న మాటే, మేక పోతు గాంభీర్యం, నమ్మిన హిందూ వెన్నుపోటు జాణ తనం, ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలో ఉంచి, హిందువులకు ఇవ్వాలి

  • @srct4440
    @srct4440 2 месяца назад +143

    దేశవిభజన సమయంలో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన ఆస్థులను ఇప్పుడైనా కేంద్రం రాష్ట్రాలతో ప్రమేయం లేకుండా స్వాధీన పరచుకుని పాకిస్థాన్ నుండి ఆస్థులను వదలకుని వచ్చిన హిందూ కుటుంబాలకు పంచాలి. అదే సరైన న్యాయం. హిందూ వ్యతిరేకులు చేసిన చట్టాలు రద్దు చేసెయ్యాలి.

    • @bradhakrishna5649
      @bradhakrishna5649 2 месяца назад +6

      తమ్ముడు మరచి పోతు న్నావు మన్ కాశ్మీర్ పండితులు, ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి ప్రాణ భీతితో వస్తున్న మన హిందు సోదరులకు కూడా వున్నారు. వీళ్ళు తమ ఆస్తులను సర్వం కోల్పోయిన వారు. ఇది కేవలం. బీజేపీ వల్లనే సాధ్యం.

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 месяца назад +221

    ఉగ్రవాదుల కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలి మెరుగైన భారత్ కోసం జై బిజేపి 🚩✊

    • @BhukyaSaida-o4p
      @BhukyaSaida-o4p 2 месяца назад +7

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @venkateeswaraprasad6060
      @venkateeswaraprasad6060 2 месяца назад

      @@ashokkasarapu6804 Congress party is anti-hindu political party, why Hindus are voting this party we do not know.

    • @gokulganeshgokulganesh7487
      @gokulganeshgokulganesh7487 2 месяца назад

      ನಿ ತರಂಕಾದು ಕಾಂಗ್ರೆಸ್ ಒಪ್ಪದು ಮಾರೊ ಬಾಂಗ್ಲಾದೇಶಂ ತರಹ ರಕ್ತ ಪಾತಂ ಕಾಂಗ್ರೆಸ್ ಜಿಹಾದಿಲು ಚೇಸ್ತರು ಹಿಂದು ಪಿರಿಕಿ ಪಂದ

    • @uv-5
      @uv-5 2 месяца назад

      ఉగ్రవాదులు అనేస్తే సరిపోదు. ఇన్నాళ్ళు నిషేదం లోనున్న సంస్థ ఏది.

    • @premchari9911
      @premchari9911 2 месяца назад +1

      ఎక్కడ ఆన్న మన వాళ్ళు ఉచ్చ తాగి ఓట్ వేస్తారు ఆన్న మనం వాళ్ళని మార్చలేము అది వాళ్ళే మారాలి ఆన్న వాళ్ళు మరణాంత వరకు మన బ్రతుకులు మరావు ఆన్న😢😢

  • @yamunadudyala704
    @yamunadudyala704 2 месяца назад +65

    నిహారిక రెడ్డి గారు చాలా చక్కగా అందరికి సులభము గా అర్ధం అయ్యలా చెప్పినారు.మీకు కృతజ్జతలు.
    ఈ ఇస్లాం మతము వారికంటె ముందు ప్రపంచంలో సృష్టి మొదలునుండి పృథ్వి పరిపాలన అఃతాహైందవులే(హిందువులే) కొనసాగించారు కదా!అనేక ఇతర మతాలు అన్ని మధ్య లో వచ్ఛినవవే.
    దీనిని బట్టి చూస్తే ఇప్పుడు ఎప్పుడూ భూభాగం అంతా హింవులదే..
    ఇఃతింత రమ్మంటే ఇల్లంతా వచ్ఛి ఇల్లు నాదే అన్నారట.అన్న సమెత లా ఉంది.
    ఇలాంటిమంచి పనులు చేయుట కు అందరు అంగీకారం తెలిపాల్సిందే.తెలపని వారు మూర్ఖులు.

  • @thammisrinivas3570
    @thammisrinivas3570 2 месяца назад +88

    తెలియని విషయాలు తెలియజేశారు... కృతజ్ఞతలు మేడం... ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు రద్దు చేయాలి.... ఇంతగొరమా

  • @bvenkateswarluboya
    @bvenkateswarluboya 2 месяца назад +62

    మంచి నిర్ణయాలు చేయండి భారత్ ను విశ్వాగురువుగా చేద్దాం జైశ్రీరామ్

  • @Ramakrishna-mr6sf
    @Ramakrishna-mr6sf 2 месяца назад +63

    సామాన్య ప్రజలకు కూడా అర్ధం అయ్యో విదంగా చెప్పారు పార్టీ లు మతాలు కులాలు పక్కన పెట్టి భారత్ లో ఒకేరాజ్యాంగం ఒకే చట్టం ఉండాలి
    జై భారత్ 🙏

    • @PPabba-b7q
      @PPabba-b7q 2 месяца назад +2

      Avunu nijam bro

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 месяца назад +60

    నిహారిక రెడ్డి మంచి విషయాలు‌ చెప్పారు. మా బిడ్డ నిరంతరం విజయం వరించాలని నా కొరిక

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 2 месяца назад +56

    విశ్లేషణ బాగుంది.....

  • @ramularamalingam7118
    @ramularamalingam7118 2 месяца назад +49

    చాలా చక్కగా చెప్పారు మేడం గారు థ్యాంక్ యూ

  • @sakshigopalamvinnakota9674
    @sakshigopalamvinnakota9674 2 месяца назад +25

    చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు. అందరూ విని అర్ధం చేసుకోవాలి

  • @NithyaSanthoshini-z4n
    @NithyaSanthoshini-z4n 2 месяца назад +40

    Very exlent information, jai Modiji ಜೈ BJP, ಜೈ Nationilist HUB

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 месяца назад +54

    జై శ్రీ రామ్

  • @raghuvuppu501
    @raghuvuppu501 2 месяца назад +168

    మన దేశములో కాంగ్రెస్ పార్టీనీ బహిష్కరించాలి

  • @DSRao-h8u
    @DSRao-h8u 2 месяца назад +136

    బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన హింద్ కి ఆభూములు ఇవ్వాలి 47 తరువాత మనదే

    • @satisha1113
      @satisha1113 2 месяца назад

      Mana congress antha chetta party ekkada ledhu tuu Vella bathuku

    • @gangireddyec6489
      @gangireddyec6489 2 месяца назад +4

      Super gaa chapav broo

    • @gokulganeshgokulganesh7487
      @gokulganeshgokulganesh7487 2 месяца назад

      ಧಮ್ ವುಂದ

    • @BogujuRathnavilachary
      @BogujuRathnavilachary 2 месяца назад

      దీనికొరకు ఒక మంచి సంస్థను మనం స్థాపించాలి ఇది ఉత్తుత్తగా మాటలతోటి కాదు

    • @BogujuRathnavilachary
      @BogujuRathnavilachary 2 месяца назад

      ఈ చట్టాన్ని వెంటనే తొలగించాలి

  • @nanjundareddy5716
    @nanjundareddy5716 2 месяца назад +41

    చాలా బాగా చెప్పావు చెల్లమ్మ❤

  • @lollystar3055
    @lollystar3055 2 месяца назад +10

    Very good clarity, subject matter expertise, oratory skills, knowledge about history by Niharika Reddy Garu. Thank you to Mr. Anchor for presenting such wonderful concept.

  • @eslavathdasrunaik2846
    @eslavathdasrunaik2846 2 месяца назад +7

    మేడం గారు చాలా గొప్పగా మరియు వివరంగా చెప్పారు. దేశానికి ఇంత ఉపయోగపడే విషయాన్నీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం మంచిది కాదు.

  • @jayashreerao7949
    @jayashreerao7949 2 месяца назад +13

    Excellent explanation and analysis of the subject. My heartfelt thanks to Niharka garu for presenting such a clear picture.

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl 2 месяца назад +45

    నాకు తెలిసిన ముస్లిం వాడు కూకట్ పల్లి లో మొత్తం స్థలం వాక్స్ బోర్డు ది అంటాడు ,మేము కేసు వేస్తే అందరు వెళ్లిపోవాలి అంటాడు అంటే వాడి అయ్య జాగా లాగా చెబుతున్నాడు

    • @DSRao-h8u
      @DSRao-h8u 2 месяца назад +15

      సెంట్రల్ లో ఖర్మకాలి బీజేపీ కాకపోతే అలాగే చేస్తారు

    • @RAJYADAV-vl6wu
      @RAJYADAV-vl6wu 2 месяца назад +6

      Boduppal lo kuda same

    • @govindunagesh2818
      @govindunagesh2818 2 месяца назад +4

      Medchal lo kuda

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 месяца назад

      ghoraati ghoram.

    • @rushikesavreddy2237
      @rushikesavreddy2237 Месяц назад

      Desam motham waqf board de dobbeyyandi bangaalakaatum loki

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala 2 месяца назад +18

    Currect ga chepparu 👍

  • @chaithanya3646
    @chaithanya3646 2 месяца назад +71

    వక్ఫ్ యాక్ట్ పూర్తిగా తీసెయ్యాలి. కాంగ్రెస్ ఇంకోసారి గెలవకుండా చూసుకోవడం మంచిది.

    • @venkateswalutalapaneni1949
      @venkateswalutalapaneni1949 2 месяца назад +2

      1oo%carrect... Jai sri Rama..

    • @ashwinireddy235
      @ashwinireddy235 2 месяца назад +2

      Avnu ade jaragali complete wakq board ni khangress party ni ban cheseyyali..appude mana dharmam mana Desham bagupadtundi

  • @madhusudansaga6369
    @madhusudansaga6369 2 месяца назад +45

    దీని అన్నటికి కారణం ఖాన్ గ్రెస్ వారు అధికారం లోకి వచ్చిన ప్రాతి సారి ఖాన్ లకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది అందుకే ఖాన్లకు కాంగ్రెస్ కావాలి

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 2 месяца назад +17

    జైశ్రీరామ్ 🙏 నమస్కారం అక్క చాలా రోజుల తర్వాత మిమ్మల్ని స్టూడియోలు చూస్తున్నాను. అప్పుడెప్పుడో అయోధ్య రామాలయం కేసు జరుగుతున్నప్పుడు అప్పుడు చూశాను మీ ఇంటర్వ్యూ మల్ల ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది వాక్ఫ్ బోర్డు రద్దు చేయాలన్న కోరిక నాకు కూడా ఉంది

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 2 месяца назад +22

    మన దేశంలో చాలా మంది doctors, engineers IT specialists ఎక్కువ అయిపోయారు. నీహారిక గారి లాగా, రమ్య ఆకుల గారి లాగా law చదివే వాళ్లు తయారు అవ్వాలీ.

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 2 месяца назад +48

    ప్రపంచములో ఎక్కడా ఇటువంటి పరిస్ధితి ఎక్కడా లేదు

  • @aravindghoshburagayala5696
    @aravindghoshburagayala5696 2 месяца назад +3

    చాలా అర్ధవంతమైన చర్చ, చాలా వివరాలు తెలిసాయి. 👌👌

  • @veeraraghavalu9275
    @veeraraghavalu9275 2 месяца назад +18

    ❤All community people should focus on this issue ❤and support Narendra Modiji and abolish wokf board rule ❤Jai Siya Ram ❤Jai hind ❤Jai bharat ❤Jai sanatana dharma ❤Jai Narendra Modiji, Jai yogi Adityanatji and his government ❤.

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 2 месяца назад +35

    అందరూ సమానమే అన్నప్పుడు ప్రత్యేక చట్టాలు ఎందుకు.

    • @shivathallapelly3604
      @shivathallapelly3604 2 месяца назад +6

      dWaqf board introduced with the support of Khangress because Khangress is a muslim party

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 2 месяца назад +34

    వక్ఫ్ బోర్డు తెచ్చిన ఖాన్ గ్రేస్ కుటుంబ పార్టీ భారత్ కు ప్రమాదకరం....

  • @maheshnaga4273
    @maheshnaga4273 2 месяца назад +14

    చెప్తుంటేనే ఇంత భయం గా ఉంది భవిష్యతులో ఒకవేల ఇస్లాం వాళ్ళు చెలరేగి పోయి భరత్ లో కూడా హిందువు లేని లేకుండ చేస్తారేమో అని భయం గా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన హిందువులకు మాత్రమే చిన్న చూపే. ధయ చేసి ఈ ఇస్లాం నుండి భారత్ ని కాపాడండి.

  • @tanikellastinivas
    @tanikellastinivas 2 месяца назад +9

    నిహారిక రెడ్డి గారు వక్ఫ్ బోర్డు గురించి చాలా చాలా బాగా వివరించారు నిజంగా మనBJP ప్రభుత్వం చాలా బాగా కష్టపడుతోంది మన దేశం కాపాడడం కోసం . నిహారిక రెడ్డి గారికి ధన్యవాదాలు

  • @gokulayurveda
    @gokulayurveda 2 месяца назад +43

    గతము లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ని ప్రభుత్వాలు ఒక్ఫ్ బోర్డు లో ఇంత ఘోరామైన మార్పులు తెచ్చారా?

    • @VNageswarao-d8l
      @VNageswarao-d8l 2 месяца назад +7

      హి౦దూ వులంతా చేతకాని వారని కాంగ్రీ వారికి తెలిసి 0 ది రాహు ఖాన్ హిందువులు మతి లేని వారని తెలుసుకునాడు విలువ లెకుం డా హి ౦దువులని వాడుకుంటు 'న్నాడు ఇప్ప కై నా తెలుసుకో౦డి హిందువులారా బారత్ మాతాకి జై

    • @vasamnarayana2591
      @vasamnarayana2591 2 месяца назад

      ఇంత చెండాలమైన చట్టం ఏ దేశమైన అనుమతిస్తుందా? చట్టం చేసే ముందు దేశప్రజలకు తెలియజేయాలి. ఎవరికి తెలియకుండా ఈ దొంగ ఖాన్ - గ్రేస్ చేసిన దొంగ చట్టం. ఎంత మంది నాయకులను భయబ్రాంతులకు గురిచేసి డబ్బులిచ్చి చట్టం చేశారో తెలియదు! ఈ చట్టాన్ని చాలా తెలివిగా ఆమోడింప జేశారు. ఎందుకంటే భారత్ ను ముస్లిం దేశంగా మార్చడానికి అనుకూలం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ దొంగ చట్టాన్ని రద్దు చెయ్యాల్సిందే. రద్దు అయితీరుతుంది! దేశానికి నష్టం చేసే ఈ దొంగ కాంగ్రెస్ భూస్థాపితం అవడం గ్యారంటీ!
      జై మోదీజీ!జై బీజేపీ!!జై భారత్!!!
      🌹🙏🏻మేరా భారత్ మహాన్ 🙏🏻🌹

  • @chelluboyina
    @chelluboyina 2 месяца назад +39

    Ban Waqf board

  • @Dathuyadav-thaduguri
    @Dathuyadav-thaduguri 2 месяца назад +6

    సూపర్ గ ఎక్సప్లయిన్ చేసారు మేడం హిందువులకు ముస్లిములకు కనువిప్పు కలిగేలా really హ్యాట్సాఫ్

  • @aravindpendyala4004
    @aravindpendyala4004 2 месяца назад +5

    సవరణలు కాదు. అసలు పూర్తిగా రద్దు చేయాలి. జైభారత్.

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 2 месяца назад +26

    వాక్కు బోర్డు రద్దు చేయాలి భూములను ప్రజలకు పెంచాలి పేదలకి

    • @VISAKHAPATNAM777
      @VISAKHAPATNAM777 2 месяца назад +1

      వక్ఫ్ బోర్డు ఆస్తులు పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు కు పంచాలి ❤

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 месяца назад +7

    అద్భుతం !

  • @siralakshmi5966
    @siralakshmi5966 2 месяца назад +3

    Exllent.....niharika gaaru.... సామాన్యులకు కూడా వక్ఫ్ వారు ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది చక్కగా చెప్పారు.....
    బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మేము కూడా ఆమోదిస్తున్నాం

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 месяца назад +23

    అసలు ఈ పెంటంతా ఏంది నాయనా ,,
    ఎదవలను ఇరగ బాదితే సరి

  • @rameshinduri1
    @rameshinduri1 2 месяца назад +1

    Great information.

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 2 месяца назад +3

    మంచి విషయాలు అందించిన నిహారికా గారికి, ఛానల్ కు ధన్యవదాలండీ.

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 2 месяца назад +10

    చాలా మంచి టైటిల్ తో వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు బ్రదర్. వక్ఫ్ బోర్డు ను ఖాన్ గ్రేస్ నాయకులు కొందరు అనగా నెహ్రూ కుటుంబం చేసిన తప్పుడు నిర్ణయం కావాలి అని వాల్ల చుట్టాలకు న్యాయం
    చేయటం కొరకు వాల్లకు అనుకూలంగా😮 చాలా చట్టాలు చేసినారు. మన దేశంలో మన బీజేపీ ప్రభుత్వం ఉంది ఆ ఖాన్ గ్రేస్ నెహ్రూ కుటుంబం ఒక వర్గానికి ఒక మతానికి అంటే వాల్ల మతానికి అనుకూలంగా చట్టాలు చేసినారు. వాల్ల ముస్లిమ్ దేశాలలో లేని వక్ఫ్ బోర్డు ను ఇండియా లో ఎలా అమలు చేసి హిందువులకు ద్రోహం చేసినారు. కాబట్టి ఆ చట్టాలు అన్నిటిని మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి! అందరికి అన్ని చట్టాలు సమానంగా అమలు చేయాలని నా నిర్ణయం మాత్రమే తెలియజేయు చున్నాను. జై హింద్ జై భారత్ జై మోడీజీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్!

  • @jaisreeram--
    @jaisreeram-- 2 месяца назад +3

    Very valuable info... Viewers please share this video as much as possible

  • @arjun10423
    @arjun10423 2 месяца назад +9

    మోడీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న హిందువులకు మరియు ఇతర మతాల వారికి నా విజ్ఞప్తి..... నిహారిక రెడ్డి గార్లాంటి మేధావులు చెబుతున్న విశ్లేషణలను వినీ అర్థం చేసుకొని మోడీ గారు నిర్ణయానికి సాదరంగా ఆహ్వానిస్తూ ప్రపంచంలోనే హిందూ దేశం అని పిలవబడే మన భారతదేశాన్ని మనం ఇటువంటి మోసపూరిత చట్టాల నుంచి కాపాడుకుందాం...... జైహింద్ జై భారత్ 🙏

  • @ishwaryakalva2912
    @ishwaryakalva2912 2 месяца назад +28

    great information ma'am. Indians need to question about this bogus board...

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 2 месяца назад +29

    సవరణలు కాదు రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు ని

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 месяца назад +4

      First సవరణలు తర్వాత రద్దు
      బీజేపీ కి బలం లేదు రద్దు కి voppukoru

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 2 месяца назад +23

    నిజమైన హిందువులకు పుట్టినవారైతే ఖాన్గ్రెస్ నాయకులందరూ రాజీనామా చేసి బిజెపిలో చేరాలి. రేవంతరెడ్డి అధికారదాహంవలనే ఖాన్గ్రెస్ పోషింపబడుతోంది. ఆ దుర్మార్గుడు రాజీనామా చేస్తే దేశం బాగుపడుతుంది.

    • @BaduguDavidraju
      @BaduguDavidraju 2 месяца назад

      బిజెపి దేశాన్ని నాశనం చేస్తుంది మతం ముసుగులో

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 2 месяца назад +17

    Waqf board should be dismissed and assets should be taken by Government

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy 2 месяца назад +6

    Great Information, thanks for sharing..

  • @vijaykumarkunta1113
    @vijaykumarkunta1113 2 месяца назад +3

    ధన్యవాదములు 🙏మేడం. చాలా సమాచారం తెలుసుకున్నాం.

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs 2 месяца назад +16

    అద్భుతమైన వివరణ మేడమ్ ఈ దరిద్రపు ఖాన్ గ్రెస్ చేసిన దరిద్రం

    • @venkateshpotta1994
      @venkateshpotta1994 2 месяца назад

      మన ప్రయత్నం మాత్రం జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ అందం సరేనా

  • @krishnabhari9296
    @krishnabhari9296 2 месяца назад +1

    An outstanding presentation

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 2 месяца назад +12

    పాకిస్తాన్, బంగ్లా దేస్ నుండి పారిపోయి వచ్చిన హిందువులకు ఈ wakf భూములు పంచాలి.

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 2 месяца назад +7

    ఓం జై శ్రీమన్నారాయణ సార్ లేక మేడము అక్క కాంగ్రెస్ వారిలో హిందువులు ఉన్నార కని వారు అన్నము తినకుండా గాడి తినరుకాని ఈపాటికి ఇపుడు ఉన్న కాంగ్రెస్ వారు వారి బతుకులు మారలేదు కని మనము మన ప్రజలు ఒక పని చేస్తే చల బాగుపడుతాము 5సమస్తరాలకు ఒక పరి ఓట్లు వస్తాయి అ ఓట్లు ను ఉచితలకు పోకుండా బిజెపి ఓట్లు వేస్తే మనము మన సప్రదాయాలు జరుపుకుంటాము జై భారతదేశం జై భారతమత జై జై భారతమత జై బిజెపి జై జై బిజెపి జై శ్రీరామ జై సీతమ్మ తల్లి 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏

  • @TAmbedkar
    @TAmbedkar 2 месяца назад +28

    నిహారిక రెడ్డి గారు అసలైన హిందూ అసలైన భారతీయురాలు

  • @raghupadma9900
    @raghupadma9900 2 месяца назад +11

    Very well explained by lawyer people should co-operate for the benefit of poor and needy

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy 2 месяца назад +5

    This video is IMPORTANT and Madam and this media Hattups for giving good Advice for poor Muslims and through out the country TQ regards 🙏

  • @ravikhushi5089
    @ravikhushi5089 2 месяца назад +8

    Hats off to you and your knowledge Madam👌🙏

  • @atmakurmadhubabu1040
    @atmakurmadhubabu1040 2 месяца назад +1

    Good information

  • @upendareernala4238
    @upendareernala4238 2 месяца назад +23

    సవరణలు కాదు స్వస్తి చెప్పండి మేడం

  • @sripadmastudio7702
    @sripadmastudio7702 2 месяца назад +10

    ji hind

  • @kiranmethuku1115
    @kiranmethuku1115 2 месяца назад +2

    దేశానికి మంచి జరగాలంటే ఇలాంటి సవరణ చేయాల్సిందే జై జై భారత్

  • @venkatrajreddykalva
    @venkatrajreddykalva 2 месяца назад +3

    Niharika garu very well explained our country needs people like you my Namaskar blessing to you I pray the God to bless you for health and long life

  • @hvramesh
    @hvramesh 2 месяца назад +1

    Great information, fan of you, thanks for educating us.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 2 месяца назад +2

    Excellent information explained by respected advocate from starting point of wakf implementation untill now . Untill now Bharat voters are blind not to know about its valuable properties in the country. Very good about this presentation.

  • @eslavathdasrunaik2846
    @eslavathdasrunaik2846 2 месяца назад +3

    మోడీ గారు అద్భుతం.

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 2 месяца назад +12

    13:33 "ఇదొక భయంకరమైన సవరణ" బాగా వివరించారు కానీ ఇంత భయంకరమైన సవరణను ఎవరూ కోర్టులలో ఛాలెంజ్ చేయలేదా? కోర్టులు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఇన్నిరోజులు ఏమి జరిగింది? ఈ అవగాహన కావాలి. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని మీ లాయర్లు ఎవరూ కోర్టుకు వెళ్ళారా లేదా? వెళితే కోర్టులు ఎలాగ రెస్పాండ్ అయ్యాయి? ఈ విషయాలపైన అవగాహన కల్పించండి.

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 2 месяца назад +2

      ఎందుకంటే ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జాతీయవాదులు చేయకుండా. కోర్టుల తీరుతెన్నులపై సరియైన అవగాహన కోసం.

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 2 месяца назад +2

      60 years palanalo antha dare ,ippudu vunnatha dare appudu ledu

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 2 месяца назад +9

    Niharika reddy garu, great madam.
    We can see courageous lawyer

  • @MAHESHKUMAR-ut8or
    @MAHESHKUMAR-ut8or 2 месяца назад +4

    Madam I appreciate you for your knowledge or Interest to tell or understand we the people of India about the past and present Indian governing style.

  • @kondranarsaiah9106
    @kondranarsaiah9106 2 месяца назад +1

    Chala manchiga cheppinaru madam

  • @solarpowervocationaltraini7326
    @solarpowervocationaltraini7326 2 месяца назад +3

    Niharika garu
    Very well explained. I think time to take this to the masses of this country especially to the middle class of all sections of the population

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 2 месяца назад +2

    Supar medam yu gret laayar chaala manchiga chepparu satyameva jeyatey jai hind bharatmathki jai

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 2 месяца назад +12

    Hindu must vote for bjp only bjp
    Not secular regional communist parties
    Hindus 100percent vote first

  • @nr798yna
    @nr798yna 2 месяца назад +2

    Excellent explanation about the law and its implications on the society. Thank you Nationalist Hub! Keep rocking as always!

  • @ramkrishna5379
    @ramkrishna5379 2 месяца назад +8

    You r right

  • @bekkamnarasimharao1444
    @bekkamnarasimharao1444 Месяц назад +1

    మన హిందూ ధర్మం మన దేశం

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 2 месяца назад +14

    Niharika reddy garu🙏🙏🙏
    👏👏👏
    🚩🚩🚩

  • @naveennaveen-ix7fr
    @naveennaveen-ix7fr 2 месяца назад +1

    Mind blowing explanation
    Excellent ma'am
    Govt should remove Waqf act

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 2 месяца назад +9

    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవరి చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు .
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతునికే ' బాగా తెలుసు .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .

  • @athulurisrinivas2119
    @athulurisrinivas2119 2 месяца назад +4

    Xcellent information.....

  • @పోస్టర్
    @పోస్టర్ 2 месяца назад +5

    వక్ఫ్ బోర్డు 1954 లో దరిద్ర నెహ్రూ మరక తీసుకొని వచ్చాడు. తర్వాత pv Narasimharao law తెచ్చాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఇది బీజేపీ మోదిగారివలనే రద్దు చేయబడుతుంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pvsraor6524
    @pvsraor6524 2 месяца назад +3

    madam has given very proper & correct information..... hope all the Indians will realise the good purpose behind the proposed amendments.

  • @mukundamukunda3810
    @mukundamukunda3810 2 месяца назад +1

    Very well explained madam...

  • @haisaihai5507
    @haisaihai5507 2 месяца назад +1

    Excellent presentation

  • @avasaralalakshmana38
    @avasaralalakshmana38 2 месяца назад +1

    Thank u Neeharikaam

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 2 месяца назад +2

    జై హిందూ జై భారత్ జై మోదీ యోగి ✊🙏

  • @gangarapunarasimharao6975
    @gangarapunarasimharao6975 2 месяца назад +1

    Thank you so much medam jai sri raam❤ chala maku teliyanni subject chala vivaranga teilyajesharu.🙏👍

  • @kasarlapandurangareddy688
    @kasarlapandurangareddy688 2 месяца назад +4

    నిహారికారెడ్డి విశ్లేషణ చాలా బాగుంది ఇప్పుడు దేశానికి avasaram

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 2 месяца назад +6

    Grest explanation madam

  • @rajalliingu.158
    @rajalliingu.158 2 месяца назад +1

    We are very happy having a person like you and please share this knowledge to all the people

  • @Ahariharan-qi1ym
    @Ahariharan-qi1ym 2 месяца назад +1

    Exlent expalenation
    Jai Hind

  • @user-hr3fd3vy8h
    @user-hr3fd3vy8h 2 месяца назад +3

    Very good information and analysis. People have to be aware. Modi got has to make changes to the bill

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 2 месяца назад +5

    thank.s.NH.

  • @yadaramesh3919
    @yadaramesh3919 2 месяца назад +1

    Super information about waqp., to entire contry. Thank you ma'am.

  • @NeelapuRamunaidu
    @NeelapuRamunaidu 2 месяца назад +1

    Good madam good information for the society

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 месяца назад +1

    Niharika Reddy garu baga chepparu thankyou very much

  • @satyaravivarmavatsavayi8739
    @satyaravivarmavatsavayi8739 2 месяца назад +1

    Nice explanation niharika garu thanks you 👍

  • @jakkularamachandramurthy4833
    @jakkularamachandramurthy4833 2 месяца назад +9

    close such an unlawful act permanently, voice for justice ,

  • @NoBody_OO9
    @NoBody_OO9 2 месяца назад +3

    వక్ఫ్ గురించి అడగలేక కాదు మేడం మన భారత చట్టాలు రూల్స్ అన్ని పెంట మీద పోసిన పన్నీరు మాదిరి ఉన్నాయి..ప్రశ్నిస్తే ఏదొక సెక్షన్ మీద లోపల వేస్తారే గాని వీడు నాయ్యంగా ప్రశ్నిస్తున్నాడు అని అనుకోవడం లేదు.హిందువులు అంత ఇలాంటి చట్టాల మీద ఒక్కసారిగా దాడి చేయడం తప్ప ఇంకేం చేయలేం అండి.