Why Was Waqf Board act introduced? | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 129

  • @NationalistHub
    @NationalistHub  6 месяцев назад +10

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @MurthyAvr-d8k
    @MurthyAvr-d8k 6 месяцев назад +59

    వక్స్ బోర్డు తీసేయాలి. ఆక్రమించిన భూములు గవర్నమెంటు తీసుకోవాలి

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 6 месяцев назад +54

    icc యూనిఫార్మ్ సివిల్ కోడ్ మనకు ఖచ్చితంగా కావలసింది అది అందరి మంచి కోసం అవుతుంది జై భారత్

  • @nallarao2338
    @nallarao2338 6 месяцев назад +28

    చాలా బాగా అర్థం అయినట్లు చెప్పారు. చాలా బాగుంది. మనం కోరుకునేది కూడా "యూనిఫాం సివిల్ కోడ్" గురించే.....

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 6 месяцев назад +21

    వక్స్ బోర్డ్ క్యాన్సల్ కానుందా అన్న విషయం కాదు కచ్చితంగా క్యాన్సల్ కావాల్సిందే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్క భారత పౌరుడు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి రిక్వెస్ట్ చేయాలి రద్దయి ఎంతవరకు పోరాడాలి జై భారత్ మాతా జై నరేంద్ర మోడీ

  • @ksureshkumar388
    @ksureshkumar388 6 месяцев назад +54

    వక్స్ బోర్డ్ మొత్తం రద్దు చేసి దేశం మొత్తం ఒకటే చట్టం తీసుకురావాలి

  • @krishnadevaraya333
    @krishnadevaraya333 6 месяцев назад +40

    Waqf board must be abolished, We must Protect Our Nation, Bharatmata Ki Jai, Jai Sri Ram, Jai Bjp, Jai Hind.

  • @ksureshkumar388
    @ksureshkumar388 6 месяцев назад +42

    వక్స్ బోర్డ్ తీసేయాలి దేశం అప్పుడే బాగుపడుతుంది

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 5 месяцев назад +9

    Vakf బోర్డు ను దేశవ్యాప్తంగా రాదు చేయాలి అందుకు బీజేపీ నీ ప్రతి హిందువు సపోర్ట్ చేయాలి ఇదెకాదు దేశం లోని ప్రతి హిందువు రక్షణ కోసం బీజేపీ కి సపోర్ట్ చేయాలి జై హింద్

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 6 месяцев назад +18

    శ్రీ నరేంద్ర మోడీ లాంటి దేశభక్తుడైన ప్రధానమంత్రి దొరకడం మన భారతీయుల హిందువుల అదృష్టం🕉️🇮🇳🙏

    • @kishorekumar8692
      @kishorekumar8692 5 месяцев назад

      Bochem kaadhu last time 300 kante ekkuva seats vachinappudu em peekaru beaf supply lo kuda india world lo ne second position lo undhi bjp emi peekadhu adhanini inka rich cheyyadame thappa vallu inka emi cheyyaru vallaku antha dhairyam kuda ledhu

    • @MakkalaPoshaiah
      @MakkalaPoshaiah 3 месяца назад +1

      నువ్వు నిజం చెప్పినవు అన్న జై హింద్

  • @దైవశక్తి
    @దైవశక్తి 6 месяцев назад +18

    It should definitely abolish immediately on the basis of top top priority

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 6 месяцев назад +10

    వాక్స్ బోర్డ్ ని రద్దు చేయాలని కోరుతూ న్నాను దయ చేసి రద్దు చేయండి

  • @sudhakarr6040
    @sudhakarr6040 5 месяцев назад +5

    Sir మీరు చక్కగా చెప్పారు

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 6 месяцев назад +21

    Jai Sriram
    Jai hindustan

  • @lingarajuchelluri
    @lingarajuchelluri 3 месяца назад +8

    ఇప్పుడున్న వక్ఫ్ బోర్డును రద్దుచేయాలి

  • @vijaybhaskar-kh2qc
    @vijaybhaskar-kh2qc 6 месяцев назад +30

    Yes radhu cheyyali

  • @lalithaparameswari8954
    @lalithaparameswari8954 6 месяцев назад +8

    Icc యూనిఫార్మ్ సివిల్ కోడ్ భారతేశఉన్నతప్రగతికై రావాలి భారతదేశంలోని వారంతా భారతీయులే కాబట్టి ఎవ్వరూ వ్యతిరేకంగా ఉండరు కాదనేవారంతా భారతదేశ ప్రగతిని కాక్షించేవారుకాదు అని అర్థం అవుతుంది

  • @tupransravankumar5686
    @tupransravankumar5686 6 месяцев назад +15

    S...ban.. remove wakf board.. /👍👍

  • @rajeshanem8744
    @rajeshanem8744 5 месяцев назад +5

    Good decision🇮🇳🇮🇳🇮🇳

  • @Uday-xf3uw
    @Uday-xf3uw 6 месяцев назад +76

    Waqf బోర్డు తీసేయాలి..

    • @rajap5751
      @rajap5751 6 месяцев назад +2

      కొన్ని కొన్ని అభిప్రాయాలు, నిర్ణయాలు, శాసనాలు చాలా ప్రమాదం.

    • @SundharrajuMedabalimi
      @SundharrajuMedabalimi 3 месяца назад

      Vaboobootisivuualo

    • @SundharrajuMedabalimi
      @SundharrajuMedabalimi 3 месяца назад

      Waqboodooyosivuyali

  • @viswanatnsomisetty9451
    @viswanatnsomisetty9451 2 месяца назад +4

    వోక్స్ బోర్డుని పూర్తిగా రద్దు చేయాలి సవరణలు లేవు ఇప్పటికే భారతదేశంలో వోక్స్ బోర్డ్ 7 లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకుంది ఇలానే వదిలేస్తే భారతదేశం మొత్తం స్వాధీనం చేసుకుంటుంది 💯💯💯💯💯💯💯💯

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 6 месяцев назад +9

    Cancel the Waqf board

  • @ramchandraiahujani9981
    @ramchandraiahujani9981 4 месяца назад +2

    Thank you very much sir for your valuable information to remove the waqt act , to save the nation.

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 6 месяцев назад +14

    ఈ కాంగ్రెస్ పార్టీ మరియు UPA మిత్ర పక్షాలు(వామ పక్షాల తో సహా) తాము అధికారం లోకి వచ్చినప్పుడల్లా.ప్రతిరాష్ట్రంలో .తిరిగి తమను అధికారంలో కి తెచ్చిన ముస్లిములకు కృతజ్ఞతగా వేల, లక్షల ఏకరాల భారత భూములను వక్ఫ్ బోర్డు కు కట్టబెట్టి యితోధికంగా తామూ పెద్ద మొత్తంలో నల్ల ధనాన్ని పోగుచేసుకుని, భూములను కబ్జా చేసి పెట్టుకున్నారు. ఈ యిద్దరు దొంగలు బీజేపీ వంటి జాతీయవాద ప్రభుత్వంలో తాము జీవిత కాలం పోగు చేసుకున్న నల్లధనం, కబ్జా చేసుకున్న వందల, వేల ఏకారాల భూములు చేజారిపోతాయని భయంతో ముస్లింలతో కలిసిపోయి వీరు హిందువుల లేక ముస్లిము లా అని ప్రజలకు అనుమానం కలిగే విధంగా పోరాడుతూ వుంటారు. ఇది ముస్లిములకు సెక్యులర్ హిందువులకు వున్న ఫెవికల్ బంధం.
    అంటే సెక్యులర్ హిందూ అంటే బాగా కాంగ్రెస్ హయాంలో దేశం యొక్క ధనాన్ని, భూములను విచ్చలవిడిగా దోచుకుని దాచుకుని అవి పోకుండా కాపాడుకోవడం కోసం రాజకీయంలో కొనసాగుతూ వున్న రాస్కెల్స్! స్కౌండ్రేల్స్! ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి బీజేపీ కి, NDA కి ఓటు వేసి దేశ భూములను, ధనాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి.
    వీరిని వదిలిపెట్టకూడదు!

    • @vvvvvvddd
      @vvvvvvddd 3 месяца назад

      బాగా చెప్పారు. అదే నిజం. ఒక హిందూ లీడర్ waqf కి సపోర్టు చేస్తున్నాడు అంటే వాడికి వాటా ఉందనే అర్థం. జనాలు ఇలా ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా హిందూ లీడర్లు కి తెలియాలి. తెలిసో తెలియకో సపోర్టు చేసే వారు అప్పటికైన నోళ్ళు మూస్కుంటారు.
      మతం పేరిట లాండ్ మాఫియా. ఏ హిందూ లీడర్ దాన్లో ఉన్నా కూడా వాడు దేశద్రోహం చేసినవాడే మా దృష్టిలో.

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 5 месяцев назад +4

    Work Board should be cancelled . This should be done immediately.

  • @Small-garden
    @Small-garden 2 месяца назад +2

    ఇలాంటి విన్నప్పుడు కడుపు మండిపోతుంది అండి

  • @samudramdadi8333
    @samudramdadi8333 6 месяцев назад +9

    Jai Shri ram🙏🙏

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 3 месяца назад +2

    Good video voksh bord act must be removed for the best of youth in india.

  • @humungous09
    @humungous09 6 месяцев назад +11

    వక్ఫ్ బోర్డు రద్దు చేసి, యూనిఫాం సివిల్ కోడ్ తేవాలి.

  • @samudramdadi8333
    @samudramdadi8333 6 месяцев назад +11

    Waqt board raddu cheyyli

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY 6 месяцев назад +20

    ఇలాంటి కుట్ర పూరిత చట్టాలు కాంగ్రెస్ చేస్తుంది

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 6 месяцев назад +1

      అందుకే కాంగ్రెస్ ని భారతదేశం నుంచి ఇటలీకి తరిమి తరిమి కొట్టండి భారతీయులారా

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 6 месяцев назад +1

      Yes 💯 TRUE

    • @paparaotangella
      @paparaotangella 2 месяца назад

      ఈ కాంగ్రెస్ నా కొడుకులు వ్రంతవరకు ఈ దేశం బాగుపడదు

  • @shashidharkolar1606
    @shashidharkolar1606 6 месяцев назад +7

    To fulfill Jinnah's dream of Ghazva e hind.

  • @shivashivamc1577
    @shivashivamc1577 3 месяца назад +3

    విదేశీ మతస్తలు భారత్ లో స్వతంత్రముగా ఉన్నారు అంటే అర్ధం హిందూస్ కోమాలో ఉన్నారు అని. మరి కోమాలో నుండి ఎప్పుడు కోలుకోవాలి, బెడ్ నుండి ఎప్పుడు దిగాలి, నీరసం నుండి ఎప్పుడు బైటికి రావాలి, యాక్టీవ్ గా ఎప్పుడు అవాలి, ఎప్పుడు యూనిటీ గా మారాలి, ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు గెలువాలి, ఎప్పుడు స్వతంత్రo తేవాలి...... హిందూ ఇద్రలో ఉన్నారు అంటున్నారు కానీ 90% మంది కోమాలో ఉన్నారు అని చెపొచ్చు... లవ్ జిహాద్ లవ్ జిహాద్ అంటున్నాం కానీ ఆల్రడీ దేశంపై యుద్ధం జరుగుతోంది తెలుసుకోడం లేదు.. ఇంకా మనలో మనం చర్చలు కూడా కాదు ఆవేదన మాత్రమే వ్యక్తం చేస్తున్నాం...ఆల్రడీ ఓ పక్కన పోయింది, అయినప్పడికి ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అంటే ఏ దశలో ఉన్నాం చూసుకోడానికి
    కూడా హిందూస్ మేలుకోలేదు.. మేలుకోడం కాదు ఇప్పుడే ప్రారంభం చేయాలి,పోరాటం,మన గవర్నమెంట్ ని యాక్టీవ్ చేయాలి
    దేశాన్ని కాపాడుకోవాలి. లేదా ముప్పు తప్పదు... జై భారత్

  • @saikirankumar8937
    @saikirankumar8937 6 месяцев назад +12

    Sir kindly start Nationalist hub channel in hindi language

  • @prasadvk1280
    @prasadvk1280 6 месяцев назад +2

    వాక్ఫ్ బోర్డు రద్దు అవుతే అప్పుడు వాక్ఫ్ భూములు ఆస్తులు ఏమి అవుతుంది.

  • @srinivasachary997
    @srinivasachary997 6 месяцев назад +7

    Jai shree Ram
    మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు
    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా
    Jai Jawan Jai Kisan

    • @vvvvvvddd
      @vvvvvvddd 3 месяца назад

      🙏🙏🙏

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 6 месяцев назад

    Jai sadguru
    Very very good explanation given in this vedio about Wakf board.
    Actual fact I am bringing to your kind notice is that 5.5 acres of land which is in the name of Neeladri Real Estate is in the kabja by YCP GUNDAS With the support of Local YCP MLA in Kurnool town in the name of Wakf land though the court has given that it is not Wakf land. The SP, Collector are unable to help real plot purcasers who purchased plots in that venture before 2000 & the local carporation,SP, Dt Collector are mum to help more than 150 plot purchasers in the name of Wakf land litigation. I demand to abolish this worst Wakf bord act for the benefits of common people & devopment of nation immediately.
    Jai sadguru

  • @RajReddy-l8r
    @RajReddy-l8r 6 месяцев назад +1

    Jai Shree Ram

  • @GudellisaiGudellisrimaan-sn9or
    @GudellisaiGudellisrimaan-sn9or 3 месяца назад

    Remove secularism and waqfboard first 🙏🙏🙏🙏🙏🙏 Jai Modi ji 🙏🙏🙏 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 6 месяцев назад +1

    # FREE OUR TEMPLES

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 3 месяца назад

    😮 భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి లేదంటే థర్డ్ వరల్డ్ వారికి వెళ్ళండి అఖండ భారతదేశాన్ని సృష్టించండి బిజెపి ప్రభుత్వం😮😮😮

  • @gsramakrishna9971
    @gsramakrishna9971 6 месяцев назад +1

    India should be declared as Hindu County
    Implementation of Uniform Civil Code
    Waqf Boards properties in India should be Declared as Govt Properties.
    .

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 6 месяцев назад

    మరి గుడులకు ఇచ్చిన భూములు కూడా దేవుని కార్యక్రమాల కి ఇచ్చినవే కదా?
    అంటే హిందూ దేవుళ్ళు, దేవుళ్ళు కాదా?

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 6 месяцев назад

    Permanently remove this Waqfh law.

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 2 месяца назад

    నేను ముస్లింల హోటల్లో నా పేరున బిల్లు కట్టి ఫోన్ పే ద్వారా డబ్బులు కట్టి బిర్యానీ తీసుకు వెళ్లి మా కుటుంబ సభ్యులం తిన్నాం. ఇప్పుడు మేము మాభూములు కూడా వక్ఫ్ అవుతుందా?

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 5 месяцев назад

    Works board should be cancelled throught the country. UCC should be implimented.

  • @snandakumar8511
    @snandakumar8511 3 месяца назад

    This is hindustan history 1000years history who is wakka thokka this order removed modijiiiii

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 6 месяцев назад

    National interest is the first

  • @ramarao6910
    @ramarao6910 3 месяца назад

    we from kmm dt madhira matoor revenue sy no 942 ac 180 acers are buy& split more than 80 poor formers.These formers are in highcourt at the year 2004.after some years High court suggested to go to wokf tribunal becouse of gezzete given by then ap govt

  • @srinivasrao2422
    @srinivasrao2422 6 месяцев назад

    దేశం మొత్తం ఒకటే చట్టం అమలులోకి తేవాలి

  • @BhukyaSaida-o4p
    @BhukyaSaida-o4p 5 месяцев назад

    WaqF board Completed ban Cheyali

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 Месяц назад

    ఇటువంటి చట్టం ఎక్కడైనా వుందా ? అదే హిందువులు వారసులు లేకపోతే అది గవర్నమెంట్కు చెందుతుంది. అసలు ఏదేశం లో నైనా ఇతర మతస్తులకు ఇటువంటి చట్టం వుందా? మరి ముస్లిం మతానికే ఎందుకు ఇవ్వాలి?

  • @BharatammaGujjila
    @BharatammaGujjila 5 месяцев назад

    Wagbored. తీసేయాలి. Jai bjp

  • @bonamsuribabu4841
    @bonamsuribabu4841 2 месяца назад

    మతనోకో రూలు ఉండకూడదు. ఎవరేనా. ఆ దేశం రూలు అమలు చేయాలి

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 6 месяцев назад

    As of their personal laws indirectly occupying land of Bharat. It should be protected by Uniform Civil Code.

  • @seshumutyalu1456
    @seshumutyalu1456 6 месяцев назад

    In single country two rules for different people. Government is playing double role for getting votes at cost of majority people. So it should be abolished permanently.

  • @alluribalakumari8368
    @alluribalakumari8368 6 месяцев назад

    Ucc
    Ucc
    Ucc
    Ucc
    Ucc is the correct solution

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 3 месяца назад

    😂 ముస్లింలు భారతదేశాన్ని 2046వరకు ముస్లిం దేశంలో ప్రకటిస్తారు😮 ప్రస్తుతానికి హిందూ రాష్ట్రాలుగా ప్రకటించకపోతే ముస్లిం సంఖ్య 20 కోట్లు పెరుగుతుంది 20 సంవత్సరాల లో హిందువులకు ఎటు పారిపోవాలి కూడా అర్థం కాదు😂😂😂😂

  • @Das-u7r
    @Das-u7r 3 месяца назад

    ఒక బోర్డు రద్దు చేయాలి

  • @Suryamurisetty.
    @Suryamurisetty. 6 месяцев назад

    Waqf board Cancel chayalee. Jai Hanuman. Hindu Dasham low Hindu Board main .

  • @jillashekar9277
    @jillashekar9277 6 месяцев назад +2

    A board dhesha vyapthanga raddhu cheyali ji barath matha ki ji

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 6 месяцев назад +1

    govt of india must bring ucc as erly as possible otherwise bjp govt will never seethe light of the day

  • @ernalasailu9950
    @ernalasailu9950 Месяц назад

    వక్కు. బోర్డు. పెట్టుటకు. ముస్లిమ్. దేశంమ
    హిందూ. దేశంమ. హిందూ. దేశంలో. ముస్లిం. రాజమ.. ఆలోచనచేయండి.

  • @arendra7744
    @arendra7744 3 месяца назад

    Please remove the wqfk board from Indian countries other ways normal public will get damage fully

  • @venugadarla11
    @venugadarla11 6 месяцев назад +2

    Jai sree ram

  • @seethasravani8263
    @seethasravani8263 6 месяцев назад

    ఇవన్నీ అవసరం లేదు ముందు మోడీ హిందువులకు ఏం చేశాడో చెప్పు.. లాస్ట్ టైం మంచి మెజారిటీ వచ్చింది కదా అప్పుడు అన్ని తీసేసి ఉంటే బాగుండేది.. మోడీకి ఏమాత్రం బ్రెయిన్ పనిచేసిన తూరకల పథకాలు హిందువులకు మళ్లించాలి

  • @nadimintisreeramulu239
    @nadimintisreeramulu239 Месяц назад

    Waqf board must close in India .it is using only congresh party .so we must close this board

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 6 месяцев назад

    In the name of Allah if property is captured and no government is touching.then why the government controlling Hindu gods temples and temple properties properties

  • @prasunadevi6077
    @prasunadevi6077 6 месяцев назад

    పీవీ నరసింహారావు తెచ్చిన దరిద్రం ఇది

  • @sudhakarr6040
    @sudhakarr6040 5 месяцев назад

    మీరు చెప్పిన ప్రకారం ఇంత కఠినమైనా బోర్డు ఎందుకు ఉంచడం???? 😂😂😂😂🤣🤣🤣🤣

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 2 месяца назад

    Bhadithithulaku vaari aasthulu vaariki thiago cheyandi.

  • @trinetra5694
    @trinetra5694 6 месяцев назад

    Agree, BJP lost majority in 3.0 because it failed to show spine in some intances, off course not all, it's time they realize it soon. If they don't wake up now and display firm action when & where needed, promptly, they are bound to be minority next. Inaction is demoralizing and deflecting their loyal voters.

  • @surenderbabu7927
    @surenderbabu7927 6 месяцев назад +1

    Idi Nehru family India ki chesina pachi mosalu daniki Gandhi muslims matrame help chesadu, Hindus appatinunde devide and rule policy ekkuva ayindi caste wise

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 5 месяцев назад

    The lands belonged to Hindu gods. Woks board should be cancelled throught India
    BJP government need not worry about this mater.

  • @raithubidda1336
    @raithubidda1336 29 дней назад

    వక్కపోడును రద్దు చేయాలి ఈ వర్క్ బోర్డు లో రద్దు చేయమని దమ్ము దేశంలో ఉన్న ఏ పార్టీకి లేదు

  • @harishMudiraj394
    @harishMudiraj394 5 месяцев назад

    Waqf bord radhu cheyali

  • @gowthammabhuddha
    @gowthammabhuddha 6 месяцев назад

    Christian missionaries also doing same like waqf board act😢

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 6 месяцев назад +4

    Congress ee desaniki particularly to Hindus chala droham chrsthundi

  • @shabarishmn9112
    @shabarishmn9112 6 месяцев назад

    👇Exmuslim sahil and adem seeker fans 🎯

  • @surenderbabu7927
    @surenderbabu7927 6 месяцев назад +1

    Not to continue this is unethical

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 3 месяца назад

    😮 డి మాలిష్ చేయండి waQFబోర్డును లేదంటే హిందూ దేశంగా ప్రకటించండి భారతదేశంలో😮 20 సంవత్సరాలు దాటింది అంటే భారతదేశాన్ని ముస్లిం దేశంగా ప్రకటిస్తారు ముస్లిమ్స్ లా బోర్డు ప్రకారం 2046 వరకు హిందూదేశంga ప్రకటించడానికి సమయం ఉంది హిందువులకు 20 ఏళ్ల తర్వాత ముస్లిం దేశాలు భారతదేశాన్ని ముస్లిం దేశంగా ప్రకటిస్తారు బిజెపి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి తొందరగా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev Месяц назад

    Sir Garu.. Just 12.days more to ban wadq boards propertyies in India and in occupying lands buildings and etc propertyies in India bjp Government is Going to keep exit boards for wadq boards in India 😢😅😊😂

  • @Awarenessonfalse
    @Awarenessonfalse 6 месяцев назад +1

    Avnu

  • @prathapaswini4542
    @prathapaswini4542 4 месяца назад

    🚩👍🏻💪🏼🌷🌹👌🏾

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 3 месяца назад

    yes raddu

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 5 месяцев назад

    BHARAT MANADI - BHARATHA SANTHATI HINDUVULU KE BHARATH BHOOMI HAKKULU SANKCRA MISTUNDI !!. DENIPINA CHERCHINCHA VADDU

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 5 месяцев назад

    Bharatha Bhumi Sarva Hakkulu Bharteeyulave - Musilim cristiyan mathalaku propartty hakkulu vundavu.

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 6 месяцев назад

    Abolish waqf board. it is beeingmiss used

  • @AllakondarakeshRakesh
    @AllakondarakeshRakesh 6 месяцев назад

    Hindu mandir hundilovesina mani devudikosam echinavi me magith lakosam andulo pani chesevarikosam kadu Jai hind

  • @munigebalakrishna1442
    @munigebalakrishna1442 3 месяца назад

    Vaksi board theeseyali apude Desham baagupaduthundhi

  • @superaweomechannel661
    @superaweomechannel661 3 месяца назад

    Over the last 75 years, with the connevance of weak congress party at the centre, these islamic radicals only would illegally occupied govt lands, acres of land of other religious people simply pronouncing the ALLAH KA NAAM'. Because of India, it has happened. If they go to their own Muslim nations with the begging bowls by uttering ALLAH KE NAAM PE' they don't get even single paisa. Even their entry is also prohabited there. Atleast, our Govt has woken up looking into the matter. Still lot of reformation is badly needed against them to protect Hinduism, its tradition & culture.

  • @sbassbanwars
    @sbassbanwars 5 месяцев назад +1

    Iam muslim but agenst wafq bord land mafia.🙏