ప్రపంచ చరిత్రలో ఇది ఒక వింత | ఇది మానవ సృష్టా❓️లేక ప్రకృతి మాయనా❓️| Mount Loura | UmaTeluguTraveller

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2023
  • ప్రపంచ చరిత్రలో ఇది ఒక వింత | ఇది మానవ సృష్టా❓️లేక ప్రకృతి మాయనా❓️| Mount Loura | UmaTeluguTraveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    WhatsApp channel link : whatsapp.com/channel/0029Va51...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

Комментарии • 1,2 тыс.

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 10 месяцев назад +341

    బ్రదర్ మీ ప్రయాణం చాలా కష్టం, వీడియో చూస్తున్న మాకే చాలా బాధ అనిపించింది. మీ కైతే రోజు ప్రయాణమే దేవుడు మీ కు తోడున్నాడు.

    • @munirathnam5008
      @munirathnam5008 9 месяцев назад +7

      ఉమశ్రీ దృశo బహురమం .కష్టపడి మాకందిoచిన మీకు కృతజ్ఞతలు.టి.ఎం.రత్నం 78వయసు.దేవుని ఆసీసు మీకు సర్వదా అందు గాక.

    • @padmanabhaiahc8322
      @padmanabhaiahc8322 8 месяцев назад

      CTso zeest

    • @narasimhuluk9706
      @narasimhuluk9706 8 месяцев назад


      31:32 31:32 31:32 😂

    • @ChandraSekharReddyDereddy
      @ChandraSekharReddyDereddy 5 месяцев назад

      ​@@munirathnam5008❤❤

    • @dcsreddy8416
      @dcsreddy8416 3 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤

  • @sardarka785
    @sardarka785 10 месяцев назад +85

    Labe ఉన్న తెలుగు సోదరులు రవి, రాజు మరియు ఇంకో బ్రో కు థాంక్స్ ఇంత మంచి ప్రపంచపు వింతను ఉమా కి సజెస్ట్ చేసి మాకు చూపించినందుకు.

  • @Nadiasmedisystems
    @Nadiasmedisystems 10 месяцев назад +111

    నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన యాత్ర మాకు గర్వంగా ఉంది ఉమా గారు చాలా ఆనందం ఒకవిధంగా మీకు కష్టమైన యాత్ర కూడా ధన్యవాదాలు

  • @telugugamerszone995
    @telugugamerszone995 10 месяцев назад +27

    ❤❤❤❤❤ సాహో సాహస యాత్రీకుడా సాహో నీకు నువ్వే సాటి ఇంకెవరు లేరు పోటీ మీరు ఇలాంటి సాహస యాత్రలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ ఫ్యాన్..❤❤❤❤❤

  • @KareembhaiYT
    @KareembhaiYT 10 месяцев назад +33

    ఉమ అన్నయ వీడియోస్ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసిన వాళ్ళు ❤

  • @nunnaboyinaanitha353
    @nunnaboyinaanitha353 4 месяца назад +7

    బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు చాలా కష్టపడుతున్నారు మిమ్మల్ని చూస్తే ఏడుపొస్తుంది మీ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ జాగ్రత్త బ్రదర్ మీరు చాలా డల్ అయిపోతున్నారు ఒక అక్కగా చెప్తున్నాను...

  • @KareembhaiYT
    @KareembhaiYT 10 месяцев назад +68

    చాల సంతోషం అన్నయ మీరు మాలి దేశం త్వరలో వెళ్తున్నందుకు ❤

  • @rajaswathi04
    @rajaswathi04 9 месяцев назад +33

    ఇలాంటి శిల్పం మన తిరుమల లో కూడా ఉంది

    • @rajivshetty6436
      @rajivshetty6436 5 месяцев назад +5

      ఈ కామెంట్ చూడ్డానికి నేను కామెంట్స్ లోకి వచ్చాను

    • @Venugopalabanglestore
      @Venugopalabanglestore 5 месяцев назад +2

      Mee too

    • @vijayasankararaokuppa6785
      @vijayasankararaokuppa6785 5 месяцев назад +1

      Correct bro tirumala lo same to same but mana God

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 5 месяцев назад

      Humun Side face ikkada vundi rock.
      Tirumala rock garuk mantudu side face laa vuntadi..rock

    • @sak119
      @sak119 5 месяцев назад

      Yes correct

  • @SAHITYATV
    @SAHITYATV 10 месяцев назад +49

    హాయ్ ఉమాగారూ....నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన వీడియో ఇది. ఉదయం 8 గంటలకు మీ వీడియో రాలేదు. ఎదురుచూస్తూవున్నాం. సడెన్ గా మా కళ్ళముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. మన తెలుగు మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ వల్లే ఆ అద్భుతాన్ని మీరైనా, మేమైనా చూడటం సాధ్యపడింది. ఏదిఏమైనా ఇదొక సాహసం....అదొక అద్భుతం. మీకు మెనీ మెనీ థ్యాంక్స్🎉🎉🎉

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 5 месяцев назад +5

    మీ జీవిత మెత్తంలో ఇదో పెద్ద సాహసయాత్ర..... చూస్తుంటేనే భయం వేసింది... అంత ఇష్ట పడ్డారు కాబట్టి,, కష్టమైన భరించి సాధించారు.. మాకు చూపించారు ధన్యవాదాలు ఉమా గారు 🙏🏻

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 10 месяцев назад +27

    ❤హాయ్ హలో హలో! ఉమాఅన్న గారు ❤ఈవీడియో రావడంచాలా ఆలస్యం అయ్యింది ❤❤❤ ఎంత సాహసం ❤చాలా బాగుంది ❤❤మీ సాహసానికి ధన్యవాదాలు సార్ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chinthadharma2543
    @chinthadharma2543 10 месяцев назад +28

    🎉🎉🎉... అద్బుతం అత్యంత మైన అద్బుతం... ఉమా గారు... చాలా గొప్ప సాహసం తో కూడుకున్న ప్రయాణం... ఒక్క దెబ్బతో అందరి గుండె ల్లో గుచ్చేసావ్.... సూపర్ మరపురాని అనుభూతి కలుగుతుంది...

  • @chinnayoutuber
    @chinnayoutuber 10 месяцев назад +24

    ఉమా అన్నా ఇంత మంచి locations కి వెళ్ళినప్పుడు మంచి youtuber మంచి Traveller Drone వాడితే ఇంకా చాలా చాలా బాగుండేది. బాగుంటుంది....

    • @rheniuspaul389
      @rheniuspaul389 10 месяцев назад

      Ya travel drone vuntey verey level

  • @ananthavihari6670
    @ananthavihari6670 10 месяцев назад +10

    చాలా బాగుంది ⛰️⛰️⛰️ సోదరా 👍🏻
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @nareshr4162
    @nareshr4162 10 месяцев назад +14

    వీడియో మాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు ..ప్రయానం చాలా కష్టంగా ఉంది వీడియో చాలా అద్భుతం వ్యూ కూడా చాలా బాగున్నాయి. గ్రేట్ ఉమా గారు...

  • @Funhunt143
    @Funhunt143 10 месяцев назад +4

    అందమైన అమ్మాయి అలిగి కొంచం పక్కకి తిరిగినట్టు ఎంతో అద్బుతం గా ఉంది ❤

  • @Ambika107
    @Ambika107 10 месяцев назад +13

    ఉదయం 8 గంటలకు వీడియో పెట్టన్నా బాగుంటుంది

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 10 месяцев назад +28

    Proud to be Indian. U r risky for every videos in good effort to see Every one. Great monument I have seen before. Be happy to every Day

  • @SkAkbar
    @SkAkbar 10 месяцев назад +56

    Brother it's a proud moment for all of us to say first Indian to visit such place ❤❤❤

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 10 месяцев назад +4

    హయ్ బ్రదర్
    మీ ప్రతి వీడియో క్రమం తప్పకుండా చూస్తాను , ఈ వీడియో అన్ని వీడియో లు కన్న టప్ , మీరు మా కోసం చేసే సాహసాలు అయితే మాటలు లేవు , మీ ధైర్యాన్ని బట్టి మీము చాలా సంతోషిస్తాం అలాగే మరోపక్క భాధ కూడా ఉంది , ఏదైమైన మరో వీడియో కి ఆల్ ది బెస్ట్ బ్రదర్ .❤

  • @gangas302
    @gangas302 10 месяцев назад +30

    I am very happy to see you Uma. Genuine Person I have known as telugu traveller

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 10 месяцев назад +4

    వీడియో నిజంగా అద్భుతం మీ వీడియో లు చూస్తూ చాలా మంది ఆఫ్రికా కంట్రిలలో ఏదోఒక పనిచేయాలని కోరిక ఉంటుంది.. దానిపై ఒక్క వీడియో చేయగలరు

  • @prasanna9969
    @prasanna9969 8 месяцев назад +1

    నాకు చాలాసేపు ఆ కొండ అర్ధం కాలేదు...
    నెమ్మది నెమ్మదిగా మబ్బులు విడినట్టు మనిషి ఆకృతి కనిపించడం.....
    ఇదొక అద్భుతం.... అంతే.. శుభాకాంక్షలు.. 🎉🎉🎉🎉

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 3 месяца назад +1

    బ్రదర్ మీరు ఎంత కష్టపడి ఎంత సాహసంతో చేస్తున్నారో భగవంతుడికి తెలుసు కానీ మేము ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాము మాకు కూడా అంత బాగా భగవంతునికే తెలుసు

  • @dkrajucsm2775
    @dkrajucsm2775 10 месяцев назад +3

    చారిత్రాత్మక ప్రత్యేకతను కన్నులారా చూసే అవకాశం తెలుగు యూట్యూబర్ గా మీరు సాదించి ఆ గొప్ప అనుభవాన్ని మేముకూడా పొందేందుకు మీరు పడిన శ్రమను మన తెలుగు ప్రజలు ఖచ్చితముగా ఆదరిస్తారు ఆదరిస్తారు ఉమా గారు ! Once again ThanQ very much.🎉
    Dk Raju
    Vizag .

  • @boddusurya
    @boddusurya 10 месяцев назад +36

    Hi UMA most adventurous and dangerous journey in your RUclips history. Our Telugu guys helped you so much. Convey my regards to them. Beautiful locations. UTT is OKE OKKADU in Indian RUclips history. You must take 2 or 3 days rest, otherwise you will not recover from that journey. Really amazing mountain. Mount loura.All the best UMA

  • @ramanaraojanapareddi1893
    @ramanaraojanapareddi1893 10 месяцев назад +2

    ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించడం మళ్ళీ మళ్ళీ వీలు కాదు మీరు గొప్ప సాహసమే చేశారు , కానీ ‌అంత‌ అద్భుతమైన ప్రకృత్న్ని మరింత అద్భుతంగా
    డ్రోన్ సూటింగ్ చేసి present చేయవలసింది ఉమా గారు,,

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 8 месяцев назад +2

    అద్భుతమైన సహస యాత్ర ఇంత కష్టంతో మాకు చూపిస్తున్న మీకు ధన్యవాదములు అలాగే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఆశ్చర్యం 👍👍

  • @nagabhushanakuruba
    @nagabhushanakuruba 10 месяцев назад +4

    ఉమా గారు మీ వీడియో చూస్తూంటే మీరు తొరగా తొరగా ఏమో చేయాలి అని తొందర పడుతున్నట్లుగా ఉంది అయినా సరే మీరు great 👌🏾👌🏾

  • @rajvideos6255
    @rajvideos6255 10 месяцев назад +5

    ఇది చాల గొప్ప video అని చెప్పవచ్చు... నాకు అయితే చాల బాగ నచ్చింది... మండపేట, తాపేశ్వరం, ద్వారపూడి. road same Anna 😅😅😅😅😅

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Месяц назад

    అద్భుతమైన చారిత్రక దృశ్యమును మాకు చూపించడంనికి చాల సహాసం చేసినందుకు ధన్యవాదములు.

  • @RPS1873
    @RPS1873 8 месяцев назад +2

    మీకు, మీ ఓపిక కు, మీ వీడియోకు...🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽... ఇంతకన్నా మాటల్లో చెప్పేది ఏం లేదు బ్రో... 👌🙏🏽💐

  • @Pallesavaari
    @Pallesavaari 10 месяцев назад +4

    ఉమా అన్న సూపర్ అన్న మీ ప్రయాణం భారతదేశ youtunbers కి మీరొక రోల్ మోడల్

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 10 месяцев назад +14

    Dirty roads lead to beautiful destination and quote ki crct ga suit avuthundhi anna ee video..Extreme level travelling..❤💥✨

  • @jessyprabhakar9671
    @jessyprabhakar9671 18 дней назад

    Praise the lord nana ఈ ప్రయాణం చాలా కష్టం బాధ అనిపిస్తుంది అక్కడ ఆ weather ni chusi meeru సంతోష పడుతూ న్నారు మమ్మల్ని సంతోష్ పెడుతున్నారు uma jagratha becareful ప్రభువు మీకు తోడుగా వుంటారు అమ్మ hyd❤❤❤

  • @vijayabodapati2143
    @vijayabodapati2143 8 месяцев назад +1

    చూస్తుంటే ఒళ్లు గగుర్పాటు కలిగించే విధంగా ఉన్నది ఎంత సాహసం చేస్తున్నారు అధ్బుతంగా ఉంది wonderful

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 10 месяцев назад +28

    India లోనే ఈ అద్భుతమైన place చూపించింది మన ఉమ గారే 🥳🥳🥳💐💐💐💐

    • @naveenjobs3885
      @naveenjobs3885 10 месяцев назад

      Amma india lo kaadu adi,de guinea adi

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 10 месяцев назад

      @@naveenjobs3885 place india kaadandi but aa place chupinchindi India mottam lo chupinchina vyakti uma gaaru ani

    • @shivask1751
      @shivask1751 10 месяцев назад

      🤣🤣🤣🤣Awesome @@naveenjobs3885

    • @shivask1751
      @shivask1751 10 месяцев назад

      Anthe le Anthe anthe😆@@Priyanka-be6yg

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 10 месяцев назад +14

    ⚡⚡🌴🛖🌴🏝️⛺🏝️🌴🛖🌴🏝️⛺🏝️⚡⚡
    ⚡సహజ సాహస🚶యాత్రికుడు ఉమన్నా 💯✅⚡
    👍🙌👌😍🥰🤩

  • @arunanaradabhatla5854
    @arunanaradabhatla5854 2 месяца назад

    ఒక్కొక్కరు ఒక్కో విషయం కోసం పుడతారన్నట్టు తమ్ముడు మీరు ఈ అద్భుత సాహసయాత్రలకోసం పుట్టారు. చాలా గొప్ప ప్రపంచాన్ని చూపిస్తున్నారు థాంక్యూ!

  • @msnarasimhulu4844
    @msnarasimhulu4844 10 месяцев назад +2

    Hello ఉమా గారు హ్యాట్సాఫ్ మీ ప్రయాణం మాటల్లో చెప్పలేము ఏదైనా మన తెలుగు వాళ్ళు సాధిస్తారు దీనికి మంచి ఉదాహరణ మీరు
    రాత్రి అడవి లో ప్రయాణం క్షేమకరం కాదు. ఆరోగ్యం జాగ్రత్త మీరు మరింత ఎత్తు ఎదిగాలి అని కోరుకుంటాం
    M

  • @srigayatri1211
    @srigayatri1211 10 месяцев назад +5

    Tirumala venkateswara swamy vaarini alaane kanipistaaru next ikkada chusthunam ❤❤❤❤❤ no words

  • @Anand99977
    @Anand99977 10 месяцев назад +7

    వీడియో ❤ అదిరింది ఉమా బ్రదర్

  • @narendrakothapalli9574
    @narendrakothapalli9574 10 месяцев назад +35

    Really happy to see your adventurous journey keep going uma😊😊😊

  • @kirankarthik0909
    @kirankarthik0909 10 месяцев назад +14

    Mount lora చూసిన ఆనందంలో ఉమ‌ బ్రదర్ ఉదయం రాత్రి మిగిలిన మటన్ కూర తో చద్ది అన్నం ను మరచిపోయి నాటుకోడి పులుసుతో తిన్నాను అనే అంత సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు.......any way nice video brother.......

    • @NandyalAbbai98
      @NandyalAbbai98 10 месяцев назад

      ఏ మటన్ కూరా bro

    • @kirankarthik0909
      @kirankarthik0909 10 месяцев назад +1

      @@NandyalAbbai98 video starting lo morning 5ki night migilina mutton kura, chaddi annam tinnanu ani cheptaru uma brother video last lo baga akalestundi morning naatu kodi pulusu tho tinnanu antaaru......

  • @सत्यमेवजयतेTruthAlwaysTriumphs

    మన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సహజశిలరూపం, అలానే గరుత్మంతుని సహజ శిలారూపం మనల్ని ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది

  • @krishnajalla
    @krishnajalla 10 месяцев назад +4

    Good video brother
    మీ పర్యటన మా కళ్ళకు కట్టినట్టు చూపించారు great job bro 👌👌👌👍

  • @padmajasallapur5754
    @padmajasallapur5754 10 месяцев назад +2

    అంట కష్టపడి మంచి వీడియొ షేర్ చేశారు గ్రేట్

  • @manc1639
    @manc1639 10 месяцев назад +1

    Thanks uma. Drone తీసుకు వెళ్లాల్సింది. గూగుల్ మ్యాప్ కూడా చూపించాలి.

  • @sudharshanavamsi
    @sudharshanavamsi 10 месяцев назад +18

    Super bro for your patience ..it's good and take care. .. only god needs to save an African country from China 😥😢

  • @bunnybujji
    @bunnybujji 10 месяцев назад +7

    సూపర్ ఉమా అన్నా అదిరిపోయింది❤❤❤

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 10 месяцев назад

    హాయ్ ఉమా బ్రో చాలా చాలా రిస్క్ తీసుకొని మన సబ్ స్క్రైబ్ కోసం చాలా విచిత్రమైన బైపాస్ రోడ్ లో మీ ప్రయాణం చూస్తుంటే 50 సంవత్సరాలు వెనక్కి పోతే మన దేశంలో ఒకప్పుడు అలానే ఉండేవి రోడ్ల చాలా చాలా రిస్క్ తీసుకుని మన సబ్ స్క్రైబ్ కోసం ప్రయాణం చేశారు ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో బి కేర్ఫుల్ యువర్ హెల్త్

  • @divakar.d6
    @divakar.d6 10 месяцев назад +1

    హాయ్ తమ్ముడు..... వీడియో చాల చాల బాగుంది..... చాల రిస్క్ ప్రయాణం చేసి అద్భుతమైన విడియె అందించినందుకు ధన్యవాదాలు తమ్ముడు

  • @gannilee835
    @gannilee835 10 месяцев назад +8

    This is the biggest sensation in a Whole RUclips world, 💎💥 Man you've achieved the biggest sensation ever, a Huge Bow to your patience and your efforts 🙌🏻💯
    Please keep doing it we're with you UMA brother 💓💓

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 10 месяцев назад +6

    మేము వీడియో చూసేది కొన్ని నిమిషాలు మాత్రమే but ఆ వీడియో వెనకాల మీ కష్టం చాలా చాలా వుంది ఉమ గారు 😇😇 మా అందరి నుంచి tq ❤ tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq ❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤

  • @user-kt9di5ig8y
    @user-kt9di5ig8y 3 месяца назад +1

    Hai babu asalu nanu nenu mymarachi alage chusthudipoyanu meru antho risk thesukoni maku a vintha predesam chala baga chupincharu.god bless you be care ful so many thaqs my son. You are very brave man.

  • @nandu7815
    @nandu7815 10 месяцев назад +9

    అద్భుతం అనే మాట చిన్నది అయిపోతుంది ఏమో.. Mount of Lora 👸❤ amazing experience ఇచ్చినందుకు thank you bro

  • @talariramanaiah5347
    @talariramanaiah5347 10 месяцев назад +13

    Brother you are doing hard work , better to explore developed countries and to people to plan to visit . All the best

  • @vtravelg6065
    @vtravelg6065 10 месяцев назад +46

    That was a great adventure and a rare historical monument. Thanks for our telugu brothers in participating in the adventure ❤️

  • @A9A8A7A
    @A9A8A7A 10 месяцев назад +2

    బ్రదర్ మౌంట్ లోర ఏమో కానీ ఆ కొండ మీద నెట్వర్క్ టవర్ ఉంది అది చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అంత అడవి లో కూడా ఉందా అని.😊😊😊

  • @ocitraveller1332
    @ocitraveller1332 9 месяцев назад +6

    This vlog is full of beautiful pure nature ...... Lush green forests around with so many native birds ..........Crystal clear water streams .......spectacular views from the top of the mountain .......The natural rock formation of a lady face shape or rather " Lady of Mali " is stunning ....... Well done Prasad .....Awesome vlog

  • @GLeela-mk4io
    @GLeela-mk4io 10 месяцев назад +3

    Excellent view brother thank you for sharing video of mount loura

  • @VENKY993
    @VENKY993 10 месяцев назад +4

    Me Fitness ki Me Opika ki Salaam My brother ❤I'm from Vizag R.K beach Area❤🎉

  • @suryajyothisampara
    @suryajyothisampara 8 месяцев назад

    అభినందనలు తమ్ముడూ💐👏👏👏. ఇప్పుడే మా అమ్మగారు మీ ఈ వీడియోని పంపిస్తే చూసి చాలా సంతోషంగా మరో నలుగురికి పంపించాను( ఏదో ఒక ప్రోత్సాహం
    లా😊). మీరు వీడియో తీసే విధానం, మాట్లాడే విధానం అన్నీ చాలా చాలా బాగున్నాయి. నేను మీ యొక్క ఇతర వీడియోలను ఇంకా చూడలేదు, ఇదే మొదటిది. నిజంగా ఇది చాలా చాలా సాహస యాత్ర. చూస్తున్న మాకే చాలా భయం వేసింది. మరి మీరెలా చేసారో, గ్రేట్ 👏👏👏🏅🥉🥈🥇🎖️. శుభమస్తు 👍🙌

  • @rajraj-qd9py
    @rajraj-qd9py 10 месяцев назад +6

    Nee prayanam loo nenu vachinattu undi broo .. really such a wonderful adventure... Plz bro... Don't take much of risk and also think about family any way congrats....iam big fan of ur dedication ❤ and love u bro ....

  • @vc0492
    @vc0492 10 месяцев назад +17

    Bro baga enjoy chesav anukunta starting car journey lo 😂😂😂. Excellent content. All the best for upcoming journeys

  • @sahaj64
    @sahaj64 10 месяцев назад +8

    Wonderful video. Whole travel is very adventurous. You did it. I feel it is man made. Even in Andrapradesh (Tirupathi)Sri Balaji face is sculpted in mountain top. I hope this place also part of Akanda Bharath. Why I am saying this is, according to geologists, whole world was divided into different continents due to ocean erosion. Once America and Africa were one land. May be India and Africa also the same.

  • @usharanic5962
    @usharanic5962 10 месяцев назад

    తమ్ముడు మంచి మంచి వీడియో లు మాకు చూపించడం కొరకు నీవు పడే కష్టం చుస్తే చాలా బాధగా ఉంది, నీ కష్టం చూసి, నీ తల్లిదండ్రులు, నీ భార్య ఎంతగా బాధ పడుతుంటారో కదా పాపం 😨😔మరీ రిస్కు తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది
    నీవు కూడా హెల్మెట్ పెట్టు కొని ఉంటే బావుండేది కదా 🤔సేఫ్టీ కొరకు 🤗
    మొత్తానికి ఎంతో నీ కష్టం ధారపోసి మాకు అద్భుతమైన వీడియో చూపించావు తమ్ముడు
    అందుకు నీకు మా అందరి తరుపున thanks
    నీవు పడిన కష్టానికి ఈ thanks అనే పదం చాలా తక్కువ 🙅
    నీతోటి వచ్చిన అబ్బాయిలకు కూడా thanks
    వాళ్ళు అక్కడ ఎలా ఉండగలుగు తున్నారో పాపం 😢అందులో వారు ముగ్గురు మాత్రమే వుంటున్నారు అంటే ఇంకా కష్టం కదా 🤔

  • @ItsMeIshir
    @ItsMeIshir 10 месяцев назад +8

    Congratulations on seeing this in-person… Thanks for showing us too 😊

  • @pradeepgem9164
    @pradeepgem9164 10 месяцев назад +8

    Take care Uma, చాలా risk journey చేశావ్, all the best 👍❤️

  • @Juk77999
    @Juk77999 10 месяцев назад +6

    Super bro..Before I had some opinion on you seeing those disputes, but after seeing your videos I felt you are a pure pure-hearted person. Nice video...🙂🙂

  • @devikatari2851
    @devikatari2851 5 месяцев назад

    Thanku so much తమ్ముడు..andari kosam intha kasta పడ్డారు.

  • @rajuchirra5494
    @rajuchirra5494 10 месяцев назад +2

    Wow సూపర్ ఉమా brother health జాగ్రత bro form కరీంనగర్ జిల్లా జగిత్యాల టౌన్

  • @ch.ratnasirisha6748
    @ch.ratnasirisha6748 10 месяцев назад +5

    Ne kastaniki enni likes chesina asalu takkuvey Anna... Entha sahasam 😢 we are ❤u brother... Pls take care anna😢

  • @shaikkhajameya6798
    @shaikkhajameya6798 10 месяцев назад +4

    ASALAMALEKUM UMMA GARU SUPER MOUNT LORA IS MERACEL THANKS GREET INDIA 🇮🇳

  • @ramuk1643
    @ramuk1643 5 месяцев назад

    ఎంతైనా భారతదేశము ఇలాంటి దేశాల కంటే 😂ఆర్ధికంగా సామాజికంగా ముందు ఉంది
    🎉

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 5 месяцев назад

    ఎగిరే కార్లు వస్తున్నాయి. అప్పుడు చాలా మంది అదృష్టవంతులు అవుతారు.

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 10 месяцев назад +3

    Uma garu pancha bhuthalu meeku thoduga vunnai happy journey.god bless you ❤

  • @tvasanthrao6151
    @tvasanthrao6151 10 месяцев назад +11

    Amazing location! Great that you took so much effort to reach it! Really enjoyed!!All the very best for your future trips⭐⭐

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 10 месяцев назад +1

    అద్భుతమైన దృశ్యం ఉమా గారు. సూపర్ వీడియో

  • @mastanp5181
    @mastanp5181 10 месяцев назад +1

    హలో ఉమా గారు ఈరోజు ఉదయం మీ వీడియో అప్లోడ్ అవ్వలేదని చాలా డిస్టర్బ్ అయ్యాం లేట్ అయినా సరే మంచి వీడియో అప్లోడ్ చేశారు❤️

  • @Imcckr
    @Imcckr 10 месяцев назад +4

    Risky n adventurous journey 🙌🏻

  • @rajesha6757
    @rajesha6757 10 месяцев назад +49

    ఈరోజు చాలా లేట్ అయింది వీడియో వచ్చేసరికి ❤❤❤❤

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 5 месяцев назад

    ఆత్మహత్యలు చేసుకోవద్దని సందేశం యిచ్చారు, అలాగే బతికి అనుకున్నది సాధించడం అసలయిన ధీరత్వం అని చెప్పండి.

  • @LakshmiDevi-dh5xq
    @LakshmiDevi-dh5xq 3 месяца назад

    చాల చాల అందమైన రాతి స్మారకం మల్లి ద వ్యూస్ ఇతే మరిచిపోలేము😍👌 నిజానికి దేని కంటే మిమ్మల్ని మెచ్చుకోవాలి

  • @dasariteja7779
    @dasariteja7779 10 месяцев назад +3

    I am really enjoyed this video❤❤

  • @MSDMSD928
    @MSDMSD928 10 месяцев назад +6

    You brought a real one to our eyes.... 😊

  • @Gogulaanitha-rt8xp
    @Gogulaanitha-rt8xp 10 месяцев назад

    Meru amana thinadaniki bag lo pettukoni vellu broo manaki food chala avasaram ........వాడు నా అన్వేషణ గాడు ఐతే పాములు కప్పులు తినుకుంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ....నువ్వు నే హెల్త్ జాగ్రత్తగా చూస్కో బ్రో లవ్ యూ బ్రో❤❤❤❤❤

  • @user-dz5lc5bs8g
    @user-dz5lc5bs8g 8 месяцев назад

    చాలా కష్ట పడి చూపించారు ,ఇలాగే అరకు వెళ్ళే రోడ్ లో కాశిపట్నం అనే గ్రామంలో ఒక కొండ మీద వీర హనుమాన్ లాగునే same మీరు కష్ట పడి చూపిన విగ్రహం లాగునే ఉంది మీరు మరొక వీడియో చెస్తే వెళ్ళి చేయగలరు ,చాలా వ్యయ ప్రయాస లు పడి వీడియో చేశారు 🎉🎉🎉❤❤❤

  • @padmak9236
    @padmak9236 10 месяцев назад +3

    Realy you are great thammudu intha manchi adventure chesi chupinanduku thaq very much 🙏

  • @movieworld5401
    @movieworld5401 10 месяцев назад +3

    Your hard work is paying, good to see you on track. Go ahead bro and do not concentrate on anyone.

  • @vijayachalanti8478
    @vijayachalanti8478 5 месяцев назад

    Nee matalu,a santoshamu chustunte naku chala chala anandamga undi. Brave ga neevu pade khashtam chuste wow mana Indian pilladu Ani proud ga undi.chupinanduku chala thank u babu.naku chaaala istam travelling ante,thank u.

  • @d.nprafulla2349
    @d.nprafulla2349 8 месяцев назад

    ఈ వీడియో చూసిన తర్వాత ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అతి అద్భుతం god bless you

  • @subbu87sin
    @subbu87sin 10 месяцев назад +5

    I hope you are doing good after this adventure. Really appreciative 🙏

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 10 месяцев назад +1

    ಉಮಾ ತಮ್ಮ ನಿಮ್ಮಿಂದ ಒಳ್ಳೆ ವಿಷಯ ಮೌನ್ಟ್ ಲಾರ ಸ್ವಭಾವಿಕ ಗುಮ್ಮಾಟ್ ನೋಡಿದೀವಿ ಧನ್ಯವಾದಗಳು

  • @ssjayaramnivas.555
    @ssjayaramnivas.555 4 месяца назад

    King of telugu traveller uma annayya 🤴

  • @terrancethomas9450
    @terrancethomas9450 10 месяцев назад +4

    Great achievement uma brother

  • @kirannamburi6788
    @kirannamburi6788 10 месяцев назад +4

    సూపర్ బ్రదర్

  • @user-bm9im6ib4b
    @user-bm9im6ib4b 10 месяцев назад

    మంచి వీడియో పెట్టారు ఉమ గారు అక్కడ రోడ్లు చూసి మన ముఖ్యమంత్రి ఫాలో అవుతున్నట్లున్నారు అందుకే ఆ దేశాన్ని చూసి మూడు రాజధానులు పెట్టాలని అనుకుంటున్నట్లున్నారు

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 10 месяцев назад +8

    Nature super super super but roads very bad❤😍

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 10 месяцев назад +24

    Movies Lo Natural Star NANI
    RUclips Lo Natural star UMA
    Love from Mumbai ❤