ప్రపంచంలోనే ప్రమాదకరమైన Glass Bridge In China 🇨🇳 | Part 1| Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 445

  • @UmaTeluguTraveller
    @UmaTeluguTraveller  9 месяцев назад +64

    Support your favourite team in ICC work cup!- bit.ly/47dyo0O

    • @someshsomesh3758
      @someshsomesh3758 9 месяцев назад

      Spelling mistake... Plz correction work cup to world cup

    • @VamsiKrishna-dq2io
      @VamsiKrishna-dq2io 9 месяцев назад +1

      Bro Naku oka dought meru mandu tagutara ..oka Vela tagite epudu tagutaro cheppandi brooo please

    • @Mahesh-tu1mp
      @Mahesh-tu1mp 7 месяцев назад

      I'm big fan of you uma anna.mi videos ani cover chesa 😊

    • @somasomasekhar4930
      @somasomasekhar4930 3 месяца назад

      Super bro

  • @gattisharma5395
    @gattisharma5395 9 месяцев назад +10

    చూడడానికి ఇంత అద్భుతంగా ఉంది ఇది కట్టిన వాళ్ళు ఎలా కట్టుకుంటారు ధైర్యంగా కట్టారా భయపడుతూ కట్టారా వావ్ ఎంత బాగుంది క గ్లాస్ బ్రిడ్జి వండర్ వండర్

  • @gv.ramana
    @gv.ramana 9 месяцев назад +66

    చైనా సిరీస్ సూపర్... మీరు ఒక జర్నలిస్ట్ లాగ చూపిస్తున్నారు
    చైనా మన కంటే అన్నింటిలో 40 సంవత్సరాలు ముందు ఉంది. ఆ రోడ్లు, టెక్నాలజీ అన్నింటిలో

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 9 месяцев назад +29

    వేరే లోకాన్ని చూసినట్టు వుంది 😇😇..... చైనా వాళ్ళకి ,,,, మాకు చూపించినందుకు మీకు హాట్స్ ఆఫ్ 🫡❤❤❤

  • @udayabasker461
    @udayabasker461 9 месяцев назад +5

    👌మన పక్క దేశం చైనా అందాలు అద్భుతం! భారతీయులు తప్పక చూడాలి..భారతదేశం నించి రైలు మార్గం చైనాకు సాధ్యమే.....అది నిజమైతే తక్కువ ఖర్చుతో చైనా చూసి రావచ్చు

  • @SAHITYATV
    @SAHITYATV 9 месяцев назад +21

    అయ్య బాబోయ్.... గ్లాస్ బ్రిడ్జి చూస్తే అద్భుతంగా ఉంది. అలాగే అంతే భయమేసింది. నిజంగా ఇదొక అమేజింగ్ గ్లాస్ బ్రిడ్జి. థ్యాంక్యూ ఉమగారూ🎉🎉

    • @Good-nd9fs
      @Good-nd9fs 9 месяцев назад +1

      చైనాలో అట్లే ఉంటది

  • @rameshb6805
    @rameshb6805 9 месяцев назад +20

    🌹🙏ఈ బ్రిడ్జి నిర్మించిన శ్రామికులకు, ఇంజనీర్ల ప్రతిభా సాహశాలకు పాధాభివందనం 🌹🙏

  • @manvithgoud6647
    @manvithgoud6647 9 месяцев назад +2

    ఇందాక ఈరోజు పెట్టిన విడియో చూశాను చాలా సూపర్ అడ్వెంచర్ అసలు ఇప్పుడు నిన్నటి విడియో చూస్తున ఉమ గారు చైనా ట్రిప్ మీకు మంచి అనుభూతి కలగాలని కోరుకుంటున్న ❤ ఫ్రమ్ తెలంగాణ

  • @purna.2.O
    @purna.2.O 9 месяцев назад +8

    నమస్తే ఉమా గారు 🙏💐
    గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం అద్భుతం
    దాని మీద నడుస్తూ భయపడేవారినీ
    ఆనంద పడేవారినీ చూస్తూ ధైర్యంగా
    మీరు వీడియో తీస్తూ ఆనందంగా ఎంజాయ్ చేయడం చాలా బావుంది.
    ఆ పైనుంచి చూస్తుంటే
    లోకేషన్ చాలా అద్భుతంగా కనిపించింది. చైనా వెళ్లి మేము
    చూడలేని అద్భుతమైన ప్రదేశాలను
    మాకు చూపిస్తున్నారు.
    మీ ప్రయాణం అంతా మేము కూడా
    మీ తోపాటే ఉండి చూసినంత ఫీల్ కలుగుతుంది అదే మీ ప్రత్యేకత .
    నెక్స్ట్ మీ ప్రయాణంలో అద్భుతాలను చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను ధన్యవాదములు 🙏💐

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 9 месяцев назад +3

    Adbhutaniki adbhutam uma gaari video s Amani mimmalini maatallo. Varninchanu ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌👌✌️✌️✌️✌️

  • @user-ws6jn1bs5s
    @user-ws6jn1bs5s 9 месяцев назад +5

    చైనా ను చూసి మన దేశ రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి బ్రో...

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 месяца назад +2

    మీరు explain చేసే విధానం బాగుంటుంది.. god bless you uma గారు.

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 9 месяцев назад +88

    Mana old videos chustunna elope mana new video vachesindi 😅🤗🥰

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 9 месяцев назад +3

    Wow చాలా బాగుంది అండి 👌👌👌

  • @chennareddychinnu
    @chennareddychinnu 9 месяцев назад +1

    నీ ఎక్జైట్మెంట్ సూపర్ బ్రదర్ .చైనా ప్రజలు ప్రెండ్లీగా వున్నారనిపిస్తోంది. పాలకులు నియంతలుగా వున్నారు.గండికోట గ్రాండ్ కేనన్లో ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ ప్రపోజల్ వుంది కానీ ఎపుడు అమలవుతుందో మరి.Screen మీద వచ్చే Font Size పెంచండి బ్రదర్ .

  • @vajeedshaik3772
    @vajeedshaik3772 9 месяцев назад +1

    ఉమా నువ్వు చాలా బాగా లొకేషన్ చాలా చూపించు

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 9 месяцев назад +1

    మంచి వీడియో చేశారు ఉమా గారు. అల్ ది బెస్ట్

  • @-BVPRASAD
    @-BVPRASAD 9 месяцев назад +7

    చాలా బాగుంది. రోజు రోజుకు చైనా యాత్ర మరింత ఆసక్తికరంగ మారుతున్నది

  • @Slimshady_4567
    @Slimshady_4567 9 месяцев назад +6

    Bro day by day my respect on you increasing your struggle shows your efforts in giving content one small suggestion put more of communication with people there along with places equally.

  • @user-mt3nw3mi2g
    @user-mt3nw3mi2g 9 месяцев назад +6

    చైనా చాలా neat ga ఉండండి...

  • @nanisiddhu
    @nanisiddhu 9 месяцев назад +1

    Wow super wow super

  • @PhareenaSk-gw6mu
    @PhareenaSk-gw6mu 9 месяцев назад +2

    Super............................video anna❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 9 месяцев назад +1

    China is great country excellent video brother continue 👍👍👍

  • @Kasi-l3w
    @Kasi-l3w 9 месяцев назад +1

    వీడియో చాలా బాగుంది మా ఉమా అన్న చైనా బాగుంది వీడియో బాగుంది

  • @amaranath.
    @amaranath. 9 месяцев назад +1

    సూపర్ రో సూపర్ ఉమా గారు చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @rajant.g.5071
    @rajant.g.5071 9 месяцев назад +1

    Good morning 🌄 beautiful volgs China wonderful vedio achaa ji

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 месяцев назад +8

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
    🎠సహజ సాహస🚶యాత్రికుడు 🌶️ఉమన్నా 💯✅
    ⚡⚡చైనా💃గుంటలు చూడముచ్చటగా ఉన్నారు 🤗🤠😱
    ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు ఎక్కువ కవర్ చెయ్యి BR🙂
    😍🥰🤩

  • @animals8118
    @animals8118 9 месяцев назад +5

    After watching your videos I changed my opinion on china

  • @nnunna99
    @nnunna99 9 месяцев назад +12

    75yrs స్వతంత్ర దేశంలో అభివృద్ధి లో వెనుకబాటు కు మనం ఎల్లపుడూ 5yrs కే మారిపోయే politicians మాత్రమే నిందిస్తాం కానీ ఎల్లపుడూ పదవిలో ఉంటూ అత్యుత్తమ అధికార్లు గా చలామణి అయ్యే బురాక్రాట్లకి govt చేసే ప్రతీ పని లో అత్యున్నత ప్రమాణాలు (safety and quality norms) లేకపోవడం, పదే పదె చేసిన పనులు చేయిస్తూ ప్రజా ధనం వృధా చేయడం etc వారు కారణం కాదా? మీరు ఏకీభిస్తారా?

    • @PraveenKumar-in9yj
      @PraveenKumar-in9yj 2 месяца назад +2

      Yes mana rajakiya nayakulu marali prajalu marali

  • @Funhunt143
    @Funhunt143 9 месяцев назад

    4-22 దగ్గర అమేజింగ్.... మిరు అది చూపించాల్సిందే అద్బుతం మహా అద్భుతం అక్కడ కాసేపు తిరిగి చూపిస్తే వేరే లెవెల్ గా వుండేది

  • @babuboddu4900
    @babuboddu4900 9 месяцев назад

    ఖతర్నాక్ గా ఉంది అన్న గారు నాక్కూడా భయం అనిపించింది మీరు నడుస్తూంటే మంచి అనుభవం ❤❤❤❤❤ మీరు చూపిస్తే నాక్కూడా అక్కడా ఉంటే బాగుండు అనిపించింది

  • @komirekumarkumar1868
    @komirekumarkumar1868 9 месяцев назад +1

    Anna nijam a china vallu chala Friendly ga vunnaru❤️❤️

  • @Uniqq77
    @Uniqq77 9 месяцев назад +2

    Wonderfull location anna❤ mi efforts ki hattsoff🙏 god bless you.. 🤗 im big fan of you.. Keep it up and keep going🤗❤ love you so much anna❤

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 9 месяцев назад +16

    Wonderful, adventurous and beautiful video! That glass bridge is scary but fun I guess 😊keep going and enjoy the place!!👍👌👏

  • @neelnethala1458
    @neelnethala1458 9 месяцев назад

    Mana telugu travellers andarilo meela adventures chesey vaallu leru..super Uma carryon..

  • @mprathap910
    @mprathap910 9 месяцев назад +2

    అక్కడ టెంపుల్స్ (గుడి )షూట్ చేయండి బ్రదర్ చూడాలని ఉంది ok

  • @anuradhas757
    @anuradhas757 12 дней назад

    Uma garu chala goppa sahasam chesaru miru chusthune maku chala bayam vesinidi mi Dayryani mechkovalasinide tack care 💐💐👌👌👌

  • @ommikumarikumari4908
    @ommikumarikumari4908 9 месяцев назад +1

    Today glass bridge super ga vundhi anna

  • @mamidalaindu9325
    @mamidalaindu9325 9 месяцев назад

    Meeru super uma garu me dharyaniki aasalu maatalu levu aandi chepadaniki super aandi

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 9 месяцев назад +1

    Good morning Uma Ananya
    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @InfoMagnifier
    @InfoMagnifier 9 месяцев назад

    Really miru chala gr8 uma garu... Miru aa glass midha nadusthu side ki vellinappudu naku vanaku vacchindhi... Antha height nundi chusthe😢😢😢😢😢

  • @sivakumar-tl6qe
    @sivakumar-tl6qe 9 месяцев назад

    Hai uma i was following the last year onwards.mi explanation Chala bagundhi anvesh anni kante baga chupistunnaru elaney cheyandi nenu oman lo unna...mi videos kosam waiting meeru oman vaste thappakunda anni nenu chusukunta ..its my promise....love you take care

  • @zuubeeee8881
    @zuubeeee8881 9 месяцев назад +1

    Uma Anna this china series is very good keep it up and take care !!

  • @skabdulla29
    @skabdulla29 9 месяцев назад +1

    అప్పుడు కూడా నా లైఫ్ విచిత్రంగానే వుంది

  • @prasadk1462
    @prasadk1462 9 месяцев назад +2

    Uma anna take care😍😍😍😍 ప్రపంచాన్ని చూపు ఉమా అన్న తోపు ♥️

  • @taruntej2286
    @taruntej2286 9 месяцев назад

    Hi uma garu wonderful China chala tqs uma garu makinni chupistunnaru super adventure take care umagaru 🙏👌👍

  • @bhartiv9991
    @bhartiv9991 9 месяцев назад

    Super place uma garu. Video yeppudu aipoyido teli ledu .glass Bridge Super.

  • @sirishanalla2817
    @sirishanalla2817 9 месяцев назад

    Rocking bro adhurs

  • @anandkumar647
    @anandkumar647 9 месяцев назад

    Glass bridge China part 1 super chala bagundhi uma bro👏👍👌

  • @archanathilakreddy7875
    @archanathilakreddy7875 9 месяцев назад +2

    Hiii Anna good morning ❤❤❤❤ China vedios Ani bagunai Anna ❤❤❤❤❤

  • @vinodreddy4177
    @vinodreddy4177 9 месяцев назад +1

    I loved all the china videos bro awesome pics and videos bro take care of yourself love from Bangalore

  • @rizwana205
    @rizwana205 9 месяцев назад

    Nice thanks for come back

  • @jayaprakash.k8244
    @jayaprakash.k8244 9 месяцев назад

    Super cool and dangerous video 🎉

  • @Srisailam873
    @Srisailam873 7 месяцев назад

    THANK YOU. UMA. MALANATI. వాళ్లకు.PRAPANCHAM.CHUPISTUNNAVU❤

  • @Anatha12345
    @Anatha12345 9 месяцев назад +1

    Hii uma bro ni videos ante Naku chala estam

    • @Anatha12345
      @Anatha12345 9 месяцев назад

      Ni videos Ane chustanu

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 9 месяцев назад +1

    Last video chaala bagundi super sir ❤❤❤❤

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 9 месяцев назад

    Thank you very much uma గారు.super vedio.👌👌

  • @srikanthforyou...5250
    @srikanthforyou...5250 9 месяцев назад +3

    Ento bro emaindho naaki తెలియదు kaani meeku Baga ఎడిట్ అయ్యాను. ❤❤లవ్ యూ బ్రో. From khammam telangana

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 9 месяцев назад

    Views matram supar bro n glass bridge kuda👌👌

  • @sunilkumar-py2qm
    @sunilkumar-py2qm 9 месяцев назад

    Super video bro . super china series...bro beautiful places lo drone shots untey Baga undum..

  • @bethanyconstructions677
    @bethanyconstructions677 9 месяцев назад +1

    Hair style superb 😊

  • @bantusrishailam6049
    @bantusrishailam6049 25 дней назад

    Nice bro chala work chestunnav good luck to you every day 🙏

  • @PRaju260
    @PRaju260 9 месяцев назад

    Next level undhi bro video.

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 9 месяцев назад +2

    Love for vijaywada

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 9 месяцев назад +1

    Nijam cheppalante..... Vaari development chala bagundi ...

    • @padmajaelamarthi
      @padmajaelamarthi 9 месяцев назад

      Valla discipline and cleanliness kuda , adi mana Indians follow ayite . Mana country kuda alane tayaru avutundi.

  • @dompakasanthoshi202
    @dompakasanthoshi202 9 месяцев назад +1

    Nice video uma Bro 👌🙂🇮🇳

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 9 месяцев назад +2

    శుభోదయం బ్రదర్ 🙋

  • @boddusurya
    @boddusurya 9 месяцев назад +2

    Hi UMA this vlog most adventurous one in your RUclips journey. We got so much thrilling by seeing this video. No need to say about them,who will experience directly. All the best UMA Sharanya.

  • @luckkyuday
    @luckkyuday 9 месяцев назад +1

    min 15.47 sec speed lo velli avathala padina padocchu ,,,,,,,excellent side seeing views by uma garu

  • @murthitlmurthi2606
    @murthitlmurthi2606 9 месяцев назад

    One and only uma gharu ❤❤❤

  • @jayapalaruna8544
    @jayapalaruna8544 9 месяцев назад

    God bless u Anna jagratha

  • @mamataboppana5508
    @mamataboppana5508 9 месяцев назад

    Uma. Bagundi vedieyo
    India. Aypateke. Bagupadadu aynduku. Antay. Eipatie. Parbutvam. Only. Valu. Gaylavatam. Matramay. Chustaru. Parjalu ke. China. Butam. Chupiche. Vala. Rajakeyalu. Chaystaru. Parjalu. Taylusu kovale

  • @shanthikumari4543
    @shanthikumari4543 9 месяцев назад

    Class bridge chala bhagundi uma garu

  • @itz_me_shanu_25
    @itz_me_shanu_25 9 месяцев назад

    China Town super
    Enka akkada , school, hospital, college, vlogs cheyandi valla education gurunchi cheppandi

  • @saivenkanna3322
    @saivenkanna3322 9 месяцев назад

    SUPER VLOG ANNAYA 👍

  • @roopatanuku2719
    @roopatanuku2719 9 месяцев назад

    Amazing video uma 👌

  • @prasadtamarapu7225
    @prasadtamarapu7225 9 месяцев назад +3

    Anna hair ni neat ga comb chesuko anna

  • @akhilareddy5186
    @akhilareddy5186 9 месяцев назад

    Hii uma garu. Ur videos r always special. Good explanation 😊

  • @Simplensweett
    @Simplensweett 9 месяцев назад

    Uma garu ,you have made nice vedio. Enjoyed watching it.😊

  • @tunimunicipality8057
    @tunimunicipality8057 9 месяцев назад

    Superb...superb

  • @rameshkumarpasnoor8209
    @rameshkumarpasnoor8209 9 месяцев назад

    Thanks thammi for showing to us

  • @rajeshmahasena777
    @rajeshmahasena777 9 месяцев назад

    Good morning uma garu miru ela feel avutunnaro kani maku matram kallu vanikipoyai😅 nijanga adventure ani cheppali nice video

  • @chandravlogs997
    @chandravlogs997 9 месяцев назад +1

    Hi Anna I'm Karnataka Bellary 🤩

  • @chowdarimanojkumar7022
    @chowdarimanojkumar7022 9 месяцев назад +2

    Aa Gold colour lo unnadi chalcopyrite Copper untundi andulo

  • @gangadharadatravu549
    @gangadharadatravu549 9 месяцев назад

    Chala bagundi anna glass bridge excellent be careful while walking on that bridge anna

  • @ansbrother9224
    @ansbrother9224 9 месяцев назад

    Wow glass bridge supper

  • @AnilKumar-qi6ou
    @AnilKumar-qi6ou 9 месяцев назад +1

    Full video petu bro ila parts parts pedithe excitement pothundhi

  • @karri_srnivasararao
    @karri_srnivasararao 9 месяцев назад

    Excllent video

  • @sivathota3073
    @sivathota3073 9 месяцев назад

    Hi halo my friend❤ love you lik you have a great day God bless you all the best future plans stay strong stay healthy

  • @parusparu7672
    @parusparu7672 9 месяцев назад

    super vedio bro

  • @apparaodogga16
    @apparaodogga16 9 месяцев назад +1

    Super bro 👍

  • @pmadhubabu767
    @pmadhubabu767 9 месяцев назад +1

    Uma brother china lo Guns pravins ane place ki velandi that place miracle bro

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 8 месяцев назад

    Hii bro
    One thing I've noticed in China is, manaki same population unna kuda we can't see that జనాభా there 👨‍👨‍👦‍👦
    13:06 anticipation level 🥳
    14:04 🤩🤩🤩🤩
    16:24 story ☺️
    ❤ from Tulunad, Mangalore (Kudla).

  • @phaniethakota2758
    @phaniethakota2758 9 месяцев назад

    Wow

  • @manivakkalanka6445
    @manivakkalanka6445 9 месяцев назад

    Wow such a lovely place

  • @jkkitchen4392
    @jkkitchen4392 9 месяцев назад

    Good morning brother.... China videos super anthy 👌😊

  • @vijayalakshmi7304
    @vijayalakshmi7304 9 месяцев назад +1

    Super super super❤❤🎉🎉

  • @fakefriends1122
    @fakefriends1122 9 месяцев назад

    Glass graveyard in china super ga vuntadi mawa okka sari meru visit chayandi

  • @user-eg6xi4nq2v
    @user-eg6xi4nq2v 9 месяцев назад

    వీడియో చాలా బాగుంది అన్న

  • @VijayChanderPshali
    @VijayChanderPshali 9 месяцев назад +2

    Future Glass bridge construction on krishna river. Near Somashila.