Abandon Free House In Japan 🇯🇵 | Village Life In Japan | Farming | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 828

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 7 месяцев назад +68

    జపాన్ లో పల్లె టూరు లో ఉన్న ఇండ్లను వదిలి పోయిన దృశ్యాలు చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్....
    జపాన్ సిరీస్ వీడియోస్ లో ఈ వీడియో హైలెట్....👌👍✊🙏

  • @Pendemsalomi
    @Pendemsalomi 7 месяцев назад +38

    🙏 brother, మనం ఇల్లు మారిపోతూ వేరే ఇంటిలో చేరాలి అని అనుకున్న ప్రతి ఒక్క వస్తువులను , కనీసం చీపురు కట్ట,చాటలు కూడా వదిలి పెట్టుకోవటానికి ఇష్టము లేక అన్ని సర్దుకొని పోతాము.వాళ్ళు అంత పెద్ద పెద్ద ఇళ్లు ఎలా వదిలివేసి వెళ్ళారో పాపం .

    • @SrinuDasari14143
      @SrinuDasari14143 7 месяцев назад +7

      Nenythe 50paice CHICK SHAMPOO Kuda vadhalanu

  • @dskpandu
    @dskpandu 7 месяцев назад +15

    జపాన్ గురించి క్లియర్ గా చూపిస్తున్నావ్ bro.. చాలా బాగుంటున్నాయ్ వీడియోస్...

  • @raminenisisu
    @raminenisisu 7 месяцев назад +12

    మన దేశం లో కూడా పల్లెటూర్లు ఖాళీ అవుతున్నాయి .పిల్లలు చదువుకుని ఉద్యోగాల కోసం పట్టణాలకు,వేరే దేశాలు పోయి అక్కడే స్థిరపడుతున్నారు .పల్లెటూర్లలో కేవలం తల్లితండ్రులు మాత్రమే వుంటున్నారు .ఇది ఇలాగె కొనసాగితే జపాన్ ఘోస్ట్ పల్లెటూర్లులాగా మన దేశం కూడా అవ్వటానికి పెద్ద సమయం పట్టదు .

  • @nannimadhuri
    @nannimadhuri 7 месяцев назад +112

    ఇలా ఊర్లు ఊర్లు కాళీ అయిపోతుంటే.. ముందు ముందు తినటానికి తిండి గింజలు కూడా దొరకవు 😥.. వీడియో 👌👌👍👍..

    • @MedicalAndHealthInsights
      @MedicalAndHealthInsights 7 месяцев назад +5

      మన దరిద్రపు ఇండియా కంటే చాలా better

    • @shadikshaik7675
      @shadikshaik7675 7 месяцев назад +9

      Mana daridrapu political leaders bro​@@MedicalAndHealthInsights

    • @sapnabalivada3149
      @sapnabalivada3149 7 месяцев назад

      ​@@MedicalAndHealthInsightsandhukuntunnaru mari. Dhubai vellochchuga chala baga life untundhi, Japan kuda vellochchu.

    • @uhv13
      @uhv13 7 месяцев назад

      ​@@MedicalAndHealthInsightsistam vachinatlu comment pedte bokkalo tostaru comment delete cheyu daridruda

    • @naveen1508
      @naveen1508 7 месяцев назад

      Vellipo mi Pakistan ki​@@MedicalAndHealthInsights

  • @jayasree8568
    @jayasree8568 7 месяцев назад +19

    హౌస్ ఫర్నిచర్ పల్లెటూర్లో చాలా బాగుంది మీ ధైర్యానికి జోహార్ వీడియో చూస్తే చాలా సంతోషంగా ఉంది ఆ పొడవైన చెట్లు షాపింగ్ మాల్ అన్ని చాలా బాగున్నాయి

  • @anandarao595
    @anandarao595 7 месяцев назад +8

    భువని అమాయకుడు చాల నెమ్మదస్తుడు మంచి మనిషి ❤❤❤❤❤❤❤❤ భువనీకి మీకు తోడుగా ఉంచుకుంటె మీకు కొంతసహయ సహకారం అవుతుంది ముందు ఉన్నది ఉల్ గడ్డలు గత్తమం

  • @naveenbabu5751
    @naveenbabu5751 7 месяцев назад +6

    Thank you so much brother, makosam Japan village intha andhamga chupinchinandhuku 🤝💐🌾

  • @annavarapujayashri868
    @annavarapujayashri868 7 месяцев назад +21

    అంత విలువైన వస్తువులు వదిలి అలా ఎలా వెళ్ళిపోయారు ,జపాన్ లో కూడా స్లం ఉందని చూపించారు నైస్ వీడియో

  • @Nani12368
    @Nani12368 7 месяцев назад +9

    Japan సిరీస్ చాలా అంటే చాలా బాగుంది అన్నా..❤

  • @bneelaveni3471
    @bneelaveni3471 7 месяцев назад +104

    ఎన్ని దేశాలు తిరిగిన మన దేశంలో ఉన్న ఫ్రీడమ్ ఇంకా ఏ దేశం లో కూడా రాదు మేర భారత్ మహాన్🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @NannaKuturuBangalore
      @NannaKuturuBangalore 7 месяцев назад +3

      That's true

    • @Vinod-h9r
      @Vinod-h9r 7 месяцев назад +2

      Kasab latoll kuda free ga vundaru India lo

    • @rameshbandi8088
      @rameshbandi8088 6 месяцев назад

      ఫ్రీడం కాదు బాధ్యత లేని బతుకు ఎవడి ఇష్టం వాడి దే ఐనప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు పాలన ఎందుకు. మన దేశంలో మంచి జైలులో ఉంటుంది చెడు రాజ్యమేలుతోంది. దీనికి ఉదాహరణ ఓటు కొనడం అమ్ముకోవడం మే

    • @jayareddy5973
      @jayareddy5973 6 месяцев назад +2

      Yes

    • @balinaynemallikharjunarao4616
      @balinaynemallikharjunarao4616 6 месяцев назад

      ​@@jayareddy5973😊

  • @drashokkumarmbbs3540
    @drashokkumarmbbs3540 7 месяцев назад +7

    Japan series super hit aindi..! Nenu munde cheppa ..e series worth of millions ❤

  • @rkreddy7799
    @rkreddy7799 7 месяцев назад +10

    Wow wow natural పల్లెటూరు ని ఎంత చక్కగా చూపించారు అన్నయ చాలా బాగుంది... నాకు బాగా నచ్చినది మీరు ప్రతిదీ వివరంగా explain chesi chupinchandam inka chala baaga nacchindi annaya 😍❤ e roju nundi naa heartful support 💯 vuntundi annaya ❤❤

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 7 месяцев назад +952

    Japan series ఎంత మంది కి నచ్చింది???❤❤

    • @kiranreddy1850
      @kiranreddy1850 7 месяцев назад +12

      Nacchindi

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 7 месяцев назад +10

      అద్భుతః.. న భూతో న భవిష్యత్

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 7 месяцев назад

      @@shivask1751 tq 🤣🤣

    • @shivask1751
      @shivask1751 7 месяцев назад

      @@Priyanka-be6yg ఓవర్ యాక్షన్ లు చెయ్యకే...

    • @Im_Vivekananda
      @Im_Vivekananda 7 месяцев назад +2

      Enthaku ee abandon ani area place name dani location 📍 chepu so we can have some idea

  • @bobby-ut8rg
    @bobby-ut8rg 7 месяцев назад +21

    సోది లేకుండా క్లియర్ గా చెప్తున్నారు అన్నయ్య 👍 నేను మిమ్మల్ని ఆఫ్రికా వీడియోస్ నుండి ఫాలో అవుతున్నాను. Keep going అన్నయ్య 💐

  • @vamseemanohar
    @vamseemanohar 7 месяцев назад +28

    మీ మాటల బట్టి చూస్తే మన దేశం చాల బెటర్ అనిపిస్తుంది.

    • @ramakrishnaramakrishna1851
      @ramakrishnaramakrishna1851 7 месяцев назад +1

      Enduku better

    • @vamseemanohar
      @vamseemanohar 7 месяцев назад

      @@ramakrishnaramakrishna1851 India eppudu lively ga untundi bro,dull boring ga undadu.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 7 месяцев назад

      ​​​@@ramakrishnaramakrishna1851ఎప్పుడూ ఎటు నుంచి ఎవడొచ్చి తిడతాడో తంతాడో తెలియదు. పోలీసులకి చెబితే వాల్లోకనాలుగు తంతారు. మొత్తంమీద ఏక్షణంలో ఏమవుతుందో తెలియదు. దిక్కులేని చావుకి ఎప్పుడంటే అప్పుడు రెడీగా వుండాలి. డబ్బులేని వెధవకి ఎవడూ పలకడు సాయం చెయ్య డు. రోడ్లు శుభ్రంగా కనబడితే చాలు ఎంత మలబద్ధకం పేశం టుకయినా పేగులు సుభ్రమయిపోతాయి.వేల సంవత్సరాల తర్వాత హిందువుల కన్నా తురకాల్ల సంక్య ఎక్కువయి పోతుందని అందుకని యిప్పుడే వాళ్ళని లేకుండా చేస్తే మన అడాల్లని వాళ్ళు పాడు చేసే సందర్భం రాదని, ఆపాపం నేరం మనకి అంటకుండా మన ప్రభుత్వం చెయ్యడానికి వీలయ్యెట్టుచేసేవారికే మన ఓటు వేస్తామని నిర నయిన్చుకుంటం. మన నిత్య జీవితానుభవాలు,త్రిల్లు యింకే దేసాలవాల్లకయినా ఏలావస్తాయి?

    • @ADITYA-vg6gl
      @ADITYA-vg6gl 2 месяца назад

      India lo assets kosam parents ni chamopesthaaaru.... thats is india

  • @RavindraPavarala
    @RavindraPavarala 7 месяцев назад +15

    మనుషులు ఎవ్వరు కనబడటం లేదు!

  • @SatishParisinetiSatishPa-fv6pl
    @SatishParisinetiSatishPa-fv6pl 5 месяцев назад +2

    నాకు కూడా మీలాగే తెలుగు ట్రావెలర్ కాలనీ వుంది కానీ నాకు రెండు సంవత్సరాల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఎడమ చేయి ఎడమ కాలు చూడటానికి బాగానే ఉంటాయి కానీ ఎ పని ఎక్కువ గా చెయ్యలేను కానీ ట్రావెలర్ గా ఉండటం చాలా ఇష్టం మీరు హెల్ప్ చెయ్యగలరా నా పేరు సతీష్ నెల్లూరు డిస్ట్రిక్ కావాలి ముసునూరు

  • @raghavach1818
    @raghavach1818 7 месяцев назад +1

    Manam kuda roads and surrounds antha neat and clean ga unchukunte tourism inka develop avuthundhi. Japan neatness super.

  • @ramyaramya627
    @ramyaramya627 7 месяцев назад +6

    Chala chala bagundi పల్లెటూరు అక్కడ నేచర్ నాకు అయితే అక్కడికి వెళ్లి చూడాలని అనిపిస్తుంది ఇంకా అన్ని ఇల్లు ఖాళీగా ఉన్నాయి అదే ఇక్కడ ఉంటే అల పాపం పెద వాళ్ళు ఉండే వాళ్ళు ఇక్కడ 👌👍🤗

    • @ynarayanarao1703
      @ynarayanarao1703 7 месяцев назад

      చైనా ,జపాన్ దేశాల్లో ప్రతి ఒక్కరూ కష్టపడే అలవాటు ఉన్న వాళ్ళు..అందుకే అవి త్వరగా అభివృద్ధి చెందుతున్నాయి...

    • @villageadda803
      @villageadda803 7 месяцев назад

      Hi

    • @ramyaramya627
      @ramyaramya627 7 месяцев назад

      @@villageadda803 hi

  • @shashankpunna4277
    @shashankpunna4277 7 месяцев назад +3

    This is want. Thanks for exploring deep inside. Please try to communicate with village ppl

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 7 месяцев назад +11

    Good morning bro
    జపాన్ పల్లెటూరు లొకేషన్స్ సూపర్

  • @ADITYA-vg6gl
    @ADITYA-vg6gl 2 месяца назад +1

    You are a very daring personality....thanks for the video

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 7 месяцев назад +7

    ఉమా గారు టీబేట్ దేశంలో గల శంభాల నగరం చూపించండి ఒకసారి ప్లీజ్

  • @chandbasha4042
    @chandbasha4042 7 месяцев назад +12

    Subash Chandra Bose cemetery bro...

  • @SVARUOK
    @SVARUOK 7 месяцев назад +2

    For real cheputunna anna....i have listened your name multiple number of times from loving people and from haters and especially from naa anveshna.......idk about your fight but your vlogs are actually interesting and knowledge providing...and specifically you always try to say the history and facts of the place;which grabs audience interest.and this japan series is first time to watch you....and I loved it❤

  • @josephb9074
    @josephb9074 7 месяцев назад +2

    really i surprise for abandon houses . . ANNA NI LAAGA TRAVEL CHEYADAM AVARIVALLA KAADU..

  • @naveenbabu245
    @naveenbabu245 7 месяцев назад +24

    Ila Japan ni okadu explore cheyaledu ❤❤❤😂😂😂

  • @ramurajana4022
    @ramurajana4022 7 месяцев назад +20

    ఇండియా గవర్నమెంట్ ఎంత చెత్తగా ఉన్నా మనం గురించి మాత్రం మంచిగా చెప్పుకోవాలి మన ఇండియా గురించి

  • @DimpuActs
    @DimpuActs 4 месяца назад

    Mee videos nenu follow avuthuntanu brother bored ga lekunda chala interest ga untundhi , chala baaga prasent chesthuntaru

  • @narravenkateswarlu1928
    @narravenkateswarlu1928 7 месяцев назад +1

    Super video with good information Uma. please give much importance villages because villages having more information than cities.

  • @sonubaabu9941
    @sonubaabu9941 7 месяцев назад +3

    Super ra macha Japanese villages keka ra video best one so far

  • @mahilucky3351
    @mahilucky3351 7 месяцев назад +1

    Chala baguntay annaya me vlogs japan velli adrustam maki lekapoina nuv me kallatho chupistunav tq bro❤❤❤

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 7 месяцев назад +1

    Now I am changing my opinion of Japan.,indian Villages so it is better than Japan,
    First time exploring the Japan villages hats of uma ...... Keep it up

  • @gangadharan1110
    @gangadharan1110 4 месяца назад +1

    Lot of efforts. Thanks for Japan village exploration

  • @hearthrob29
    @hearthrob29 7 месяцев назад +1

    To explain about why there are abandoned houses- I need to sit with Uma and explain in detail about taxes in Japan.
    1. Due to hereditary tax.
    2. Maintenance cost of the house.

  • @bunnybujji
    @bunnybujji 7 месяцев назад +4

    వీడియో చాలా అద్భుతంగా ఉంది మా అన్నయ్య❤❤❤❤🎉🎉

  • @bhartiv9991
    @bhartiv9991 7 месяцев назад +1

    Chala interesting information icheru uma garu. Beautiful village explor cheseru.

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 7 месяцев назад +3

    ఉమా గారు మీరు చెప్తుంటే దగ్గర ఉండే జపాన్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది . చాలా యూట్యూబ్ ట్రావెల్స్ చూశాను మళ్లీ అటూ ఇటూ తిరిగి వచ్చి మీ దగ్గర స్ట్రక్ అయిపోతున్నాను అంత బాగా మీరు వివరించే విధానం బాగుంటుంది నా లైఫ్ లో చూడలేని కంట్రీస్ మొత్తం థాంక్యూ బ్రో 🤝💞🤝

  • @samarendrakommu3746
    @samarendrakommu3746 7 месяцев назад +1

    The series has been well presented to the best of your abilities. Keep up the good work brother and continue to explore more

  • @moulalisk5362
    @moulalisk5362 7 месяцев назад +1

    Thank you uma garu Japan పల్లెటూరు chupincharu👍

  • @bhavanalakshmi5112
    @bhavanalakshmi5112 7 месяцев назад +1

    Camelia flower, their oils are good for hair and skin. So explanatory and you are really good at it 😇. Please keep up the work . All the best. Love from japan

  • @naidu9929
    @naidu9929 7 месяцев назад +4

    A country lo aeitha education and hospitality free ga inka manchiga vuntundo a country develop avuthundi

  • @meteluguammayi-editz
    @meteluguammayi-editz 7 месяцев назад +3

    Finally Japan village tour video vachindi 👍 Thanks uma anna

  • @gowthamorton
    @gowthamorton 7 месяцев назад +5

    Mr. U😂 main ga manaaa jpn series lo Vdos ki Color baaaagaaa thaggipoindhi😂...
    Chudaaalante peddha interesting gaaa lenattu vundhi😂...
    Kaaaastha Color Addhhhu hero....
    Lik we c amrika vdos😜😝🤪🤭🤫🥳😉🥸🤐😬🤗👿👿👿👿😛😈😈😈😈👽💚

  • @surekhareddy4985
    @surekhareddy4985 7 месяцев назад +2

    Anna nv chupistunte Mem njmga velli chustunnatlu anipistundi, ni punyama ani enni cntrys freega njy chesanoo 😝😝😝chala tq anna

  • @venkateswarluvenkatesh9809
    @venkateswarluvenkatesh9809 7 месяцев назад

    Even it's a village 16: 05
    That house is heaven ❤.

  • @TELUGUFUNOFFICIAL143
    @TELUGUFUNOFFICIAL143 7 месяцев назад +8

    బ్రో మీరు చెప్పే విదానం మాకు బాగా నచ్చుద్ది మన india ని ఎప్పుడూ కించ పార్సకుండా మాట్లాడటం మీ దగ్గరా అన్వేష్ గాడు నేర్చు కోవాలి

  • @SimhachalamCheepurla-qz4nu
    @SimhachalamCheepurla-qz4nu 5 месяцев назад

    Thank u very much brother memu Chulalongkorn enjoy placelu Kallaku kattinatluga chupistunnaru

  • @vijayakumarvanam8784
    @vijayakumarvanam8784 7 месяцев назад +1

    The red flower plant shown in the video is called as Chaenomeles japonica (Japanese quince).

  • @lingamyadav5494
    @lingamyadav5494 7 месяцев назад

    Love from Yadhadri bhongir.villages choopinchinanduku meeku thanks.elaaney every country lo Village life choopinchali anna

  • @ramananamba2738
    @ramananamba2738 7 месяцев назад +4

    Bro Please go to Japan Zoo 🐧🐬🐅🐘🦏🦛🐿️🦬🐻‍❄️

  • @chinni5913
    @chinni5913 7 месяцев назад +2

    Very impressive uma bro.. love your way of narration in details... Thank you for sharing beautiful Japan .. Vizag boy from Singapore

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 7 месяцев назад

    Uma garu Japan ante asalu yela untundo maku telidu yenta baga prati place ni chupistunaro.. Baga artam ayela andariki explain chestunaru... I love to watch your videos❤... Take care of u 👍

  • @ramanak.v.192
    @ramanak.v.192 7 месяцев назад

    వీడియో బాగుంది తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం ఉమ గారు.

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    🇮🇳ஹாய் உமா ப்ரதர்
    அருமை வாழ்த்துக்கள்
    காலை வணக்கம் வாழ்த்துக்கள் 🇮🇳

  • @jewellerycorner4666
    @jewellerycorner4666 7 месяцев назад +5

    Hi bro Japan valla life style bagundi Japanese educational yenti yekkuva aa course chestaru education information kuda chepandi baguntundi

  • @kpsrikanth9572
    @kpsrikanth9572 7 месяцев назад +2

    Thank you umagaru....for covering village life in Japan.....alage.....Nina video ki comment chesinattuga.....konni world loney costly fruits kuda Japan nunchi....avi kuda cover cheyandi veelaithe

  • @dhanunjayakv6846
    @dhanunjayakv6846 7 месяцев назад

    మీ వీడియోలు అన్నీ చాల అద్భుతంగా ఉంటాయి. ధన్యవాదములు.

  • @kotikondapalli2320
    @kotikondapalli2320 7 месяцев назад +2

    Uma garu Japan ni chala Baga chupisthunnnaru Japan velli chusinatle unnadhi dhanyavadamulu

  • @kranthikiran9914
    @kranthikiran9914 5 месяцев назад +1

    Mawa super ga undhi ni video ❤

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 7 месяцев назад +5

    బాగుంది బ్రదర్ వీడియో ❤

  • @TheAkki-c4y
    @TheAkki-c4y 7 месяцев назад +3

    Anna doremon illu chupinchandi plz💝 Japan series supper anna💗

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 6 месяцев назад

    Super thank to show Japan సాధారణ వాళ్ళకి సూపర్

  • @sdsd2967
    @sdsd2967 7 месяцев назад

    Chala manchi video teesaru Uma garu. Backgrounds yae kaadu, meee voice over and explainations yento yento baaga chaesaru Uma garu. Chala enjoy chaesanu video.

  • @ghkphotographyayyappastudi6535
    @ghkphotographyayyappastudi6535 7 месяцев назад

    Super Japan Villages Video Bhayya...Such Wonderful Villages Show to Us..Thankyou ❤

  • @IamHindustani460
    @IamHindustani460 7 месяцев назад

    Only RUclipsr who explains clearly inch by inch he is uma anna love from Hyderabad anna japan series vera level ❤

  • @gjagannatham9777
    @gjagannatham9777 7 месяцев назад +1

    ❤❤❤❤❤ జపాన్ దేశం లో ప్రకృతి లో పల్లెలు,అడువులు,వ్యవసాయం మీతో పాటు నేను కూడా అనుభూతి చెందిన ఉమా గారు చాల మంచి విషయాలను అందించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతాభినమస్సులు..‌..❤❤❤❤❤.
    మీ
    అరుణాచల జగన్నాథ్.

  • @g_k_uday
    @g_k_uday 7 месяцев назад

    Masanobu Fukuoka farm tour video cheyandi. He is a pioneer in no till farming

  • @sasikala5669
    @sasikala5669 6 месяцев назад

    Chala baga chupinchru meru naku nachendhi fist time chudadam thanks babu.

  • @SaddamSk-sd6je
    @SaddamSk-sd6je 4 месяца назад

    Mee vidios ,na anvesha Inka Zem tv ,Druv Rathee vidios ,Deeksha Sharma movie reviews Inka featu gadi media telugu vidios ante chustuunna roju ,,,Prasad anna vidio okate 7 months back chusina mobile konali annappudu kaani mee vidios matram history kada eppudaina fresh ga anipistundi ❤

  • @sai6157
    @sai6157 7 месяцев назад +1

    Nenu ee madhyae start Chesa me videos chudatam, Chala interesting GA unnay, inni rojulu enduku miss ayyana anipinchindi, all the best.. thank you Uma Garu..

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos 7 месяцев назад +5

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్ ☕
    మీ వీడియో కోసం వెయిటింగ్😊

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 7 месяцев назад +9

    మంచిగ చెట్లను నరకకుండా ఇండ్లు కట్టుకున్నారు సూపర్

  • @tekulanaresh142
    @tekulanaresh142 7 месяцев назад

    అన్నా అక్కడ నీకు తెలియని విషయాలు కూడా తెలిసినట్టు బాగా చెప్పావు

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 7 месяцев назад

    annaya oka important suggestion, miru eppudaithe villagers, or locals tho kalisi vaari intlo rendu mudu rojulu untunnaro , alanti videos viewers ki baga nacchutunnai , miru chudandi african tribes tho undi valla intlo podukunna videos, inka russia lo akkada local friends tho miru unna videos ki entha baaga views vacchinayi, miru aa type lo videos cheyyali , people tho interact ayyi chese full videos ki views vastay

  • @arunalavu
    @arunalavu 7 месяцев назад +1

    I liked so much japan series volgs..thanks for sharing😊

  • @lakshmimadras-y4b
    @lakshmimadras-y4b 7 месяцев назад

    But those things are very clean looks like new ones, in those abandoned houses. How is possible 😮😊

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 7 месяцев назад +2

    Japan lo palletooru chala baagundi andi 😊

  • @manjula-mq3bs
    @manjula-mq3bs 7 месяцев назад

    చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank you.

  • @JayaAlety
    @JayaAlety 7 месяцев назад +1

    Superga explain chesaru bro

  • @rajeshraju2507
    @rajeshraju2507 5 месяцев назад

    😮 ammo chaala bayanga undhi. Meeru windows dhegariki velledadappudu

  • @umasreesingareddy3302
    @umasreesingareddy3302 7 месяцев назад +1

    Nadusthu matladdam chala kastam....chala kastapadthunnaru ma kosam thank you uma gaaru🎉

  • @divyavani1277
    @divyavani1277 6 месяцев назад

    Hi uma garu chalabagundi great job 👌👌👌 akkada house 🏠🏠🏡🏡 very beautiful 👍👍👍👍

  • @kv22277
    @kv22277 7 месяцев назад +6

    అమెరికా చైనా జపాన్ లో ఎక్కువమంది వృద్ధ జనాభా ఎక్కువగా ఉన్నారు. మన ఇండియా జనాభా 144 కోట్లు.0-14 సంవత్సరాలు లోపు పిల్లలు-24%,10-19 సంవత్సరాలు లోపు వారు-17%, 10-24 సంవత్సరాల్లోపు వారు -68%, ఇంకా ముసలి వాళ్లు -7% ఉన్నారు మన ప్రభుత్వం యువతను బాగా ప్రోత్సస్తే.. ఇండియా ... అమెరికా చైనా జపాన్ దేశాలను అధిగమిస్తుంది. నా దేశానికి పట్టిన దురదృష్టం రాజకీయ నాయకులు.

  • @ocitraveller1332
    @ocitraveller1332 7 месяцев назад

    Prasad, You told very interesting fact's about abandoned houses in Japan.........Even in some places in New Zealand where houses are close by we cannot make noises and if we do Police will be on the spot in few minutes.......So many points you are saying are matching with NZ like insurance claims, Baby born overseas of NZ origin, NZ prefers natural birth and Cesarean's are least encouraged unless it's really required......Sorry to say this, Cesarean is a big business practise in India unfortunately .........So many aspects you covered are really nice......Superb vlog.....

  • @ArunKumar-gx2gg
    @ArunKumar-gx2gg 7 месяцев назад +4

    UMA ❤️In Whole RUclips, You made Best Japan series in this World 🌍 We can't find such videos like you in Hindi, English Channels and We're Proud of Our UMA Telugu Traveller ❤❤❤

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 7 месяцев назад

    Farming is our responsibility for human nature giving from,
    To see Uma Travels live seeing
    Within few seconds from your place as far away your place
    Thank you from Uma Travels.

  • @Anand99977
    @Anand99977 7 месяцев назад +6

    జపాన్ సిరీస్ సూపర్ గా ఉంది ❤

  • @anvithmanvith
    @anvithmanvith 5 месяцев назад

    Abba okka buthu mata ledhu double meaning ledhu chakkati padhajalam vaduthu clear ga chepparu ❤

  • @srinivasaraoduvvuri3079
    @srinivasaraoduvvuri3079 6 месяцев назад

    Very good Uma you have done a very good job enable us to know how Japan villages are seems to be

  • @StrangerThingsKoreandramalovel
    @StrangerThingsKoreandramalovel 3 месяца назад

    Bro video chala bagudhi ilantivi mari koni videos cheyandhi bro elage konasagichu bro ni prayanam 🔥

  • @HariKrishna-yv6gh
    @HariKrishna-yv6gh 7 месяцев назад

    Uma Bhai nuvu videos bana tistunvv but english lo background black 🖤 colour tisi Bhai Inka neat and clarity ga untundhi 😊mastu untai Bhai ne videos 🎉❤

  • @SteveJoseph7
    @SteveJoseph7 7 месяцев назад

    Anna nuvvu assala Miss avvaku vakka place chapputanu ... Chiba ki vellu akkada vakka uruuntundi same doremon corton lo unna house laga real uru undi nuvvu miss avvaku mammali miss avvanuvvaku❤❤ next aa videos chiyuu

  • @harikishore4457
    @harikishore4457 7 месяцев назад

    wow, farmland rules and agriculture is really wonderful, thanks Uma Anna. if it possible, could you please show us, how is pukushima now, which was spoiled by tunami 🙏🙏🙏🙏

  • @jesusthepreeminent
    @jesusthepreeminent 6 месяцев назад

    Beautiful journey. Your Beautiful language touching our hearts

  • @shanthismart1783
    @shanthismart1783 7 месяцев назад +1

    Really amazing nature 😍 super 👌 meeru lucky bro 😊chala adbutanga undi akkadi nature and houses vallu chestuna farming really great 👍

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 7 месяцев назад

    Superb nature of Japan village people. Nice

  • @rkreddy7799
    @rkreddy7799 7 месяцев назад +1

    Hello annaya this is Shankerreddy.... 1st like n comt 😊

  • @TR_1807
    @TR_1807 7 месяцев назад

    OMG now a days he is making such a nice detailing videos...