Most Dangerous Cliff Side Walk | Glass Bridge Part 2 | Zhangjiajie China 🇨🇳 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 1,4 тыс.

  • @umasharanyavlogs4890
    @umasharanyavlogs4890 10 месяцев назад +978

    Intiki vachaka danikana dangerous act nenu chupistha come home 🤨🧐

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  10 месяцев назад +120

      ❤️

    • @SaiduluTakkellapally
      @SaiduluTakkellapally 10 месяцев назад +60

      All the best uma😂

    • @adiporsh
      @adiporsh 10 месяцев назад +61

      Wife ante ne dangerous kadha sharanya garu.. inka kothaga act avasaram ledhu.. na wife kuda roju chupistadi acts..

    • @zakirabanu9862
      @zakirabanu9862 10 месяцев назад +23

      All the best 😅

    • @p.pochaiah1623
      @p.pochaiah1623 10 месяцев назад +15

      😂😂😂😂

  • @Uniqq77
    @Uniqq77 10 месяцев назад +454

    వామ్మో 🙄 నీ efforts కి, నీ ధైర్యానికి దణ్ణం 🙏 ఈ విధంగా ఏ ట్రావెలర్ సాహసం చేయలేదు అన్న మీరు సూపర్ ❤ love you so much anna❤

    • @nadeemapsar4573
      @nadeemapsar4573 10 месяцев назад

      ​@@Good-nd9fscorrect bro 👍

    • @vijayabalaji4499
      @vijayabalaji4499 10 месяцев назад +10

      ​@@Good-nd9fsTelugu lo evvaru travel channels vallu matram uma chesina sahasalu cheyyaledhu cheyyaleru kuda

    • @satyanarayanakunnapuli9367
      @satyanarayanakunnapuli9367 10 месяцев назад +2

      Very nice I can think that fish name salmund

  • @tellingtruewords
    @tellingtruewords 10 месяцев назад +240

    ఇదే మొదటి యూట్యూబర్ ఇండియా నుండి ఇలాంటి కొత్త అడ్వాంటేజ్ చెయ్యడం సూపర్ ఉమా గారు

    • @storydaylife
      @storydaylife 10 месяцев назад +2

      😂😂😂😂😂😂

    • @tellingtruewords
      @tellingtruewords 10 месяцев назад +1

      @@storydaylife 😁😁😁🤣🤣🤣😭😭😭

    • @Uniqq77
      @Uniqq77 10 месяцев назад +2

      Dont comedy brother he is a stronger

    • @srikanthkummari9912
      @srikanthkummari9912 6 месяцев назад

      😂😂😂
      Anvesh anna gurinchi telidu anukuntaaa .... neku 😂

  • @manvithgoud6647
    @manvithgoud6647 10 месяцев назад +34

    నాకూ ఇప్పటికీ వింతగా అనిపిస్తుంది అసలు ఎలా కట్టారు రియల్లీ సూపర్ చైనా అండ్ అందులో ఉమ గారు తెలుగు ట్రావెల్స్ లో ఇలాంటి సాహసం మొదటిసారి చూస్తున్న ❤ ఫ్రమ్ తెలంగాణ

  • @kgnsharfu433
    @kgnsharfu433 10 месяцев назад +20

    మతి పోగొట్టే అద్బుతమైన కిర్రకు సాహసాన్ని చెమటలు పట్టేలా కనురెప్పల కు వణుకు పుట్టె ప్రయాణం అధారహో ఉమా గారు మీకు hatsoff bro

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 10 месяцев назад +64

    మతి పోగొట్టే అద్బుతమైన కిర్రకు సాహసాన్ని చెమటలు పట్టేలా కనురెప్పల కు వణుకు పుట్టె ప్రయాణం అధారహో ఉమా గారు మీకు సెల్యూట్ ❤🎉

  • @balakrishna3660
    @balakrishna3660 10 месяцев назад +30

    నీ ప్రాణం పణంగా పెట్టి మాకు చూపిస్తునవ్వు నువ్వు చాలా గ్రేట్ అన్న Your A God Gifted

  • @purna.2.O
    @purna.2.O 10 месяцев назад +60

    నమస్తే ఉమా గారు 🙏💐
    ఏమి ధైర్యం అండి బాబు మీది 🙏💐
    👏👏👏👏👏👏👏👏👏👏👏
    సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారు.
    మీరు ఆ చెక్కల మీద నడుస్తుంటే
    నా గుండె ఆగినంత పని అయింది.
    చెక్క లేకుండా తాళ్ల మీద నడుస్తుంటే
    ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను.
    ఆ చెక్కల మీద నుంచుని లొకేషన్
    చూపిస్తుంటే కళ్లు తిరిగి పోయాయి.
    మీ కాలు ఎక్కడ జారుతుందో అని మేము భయపడుతుంటే మీరు మాత్రం భయపడకుండా
    ఇంగ్లీష్ సినిమాల గురించి
    మీరు వేసుకున్న డ్రెస్ గురించి
    కొండమీద పూసిన పువ్వులను
    చూపిస్తూ కబుర్లు చెబుతున్న మీ ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే.
    ఉత్కంఠ భరితంగాసాగిన మీ సాహసాన్ని
    నేనయితే ఊపిరి బిగబట్టి చూసాను
    ఏమి ధైర్యం ఉమా గారు 🙏👌
    ఈ సాహసం ఒక్కటి చేసి ఊరుకుంటారు ఏమో అనుకున్నాను.
    కానీ మీరు అందమైన చక్క మెట్లు దిగి జారుడు బల్ల మించి
    జారుతూ ఎంజాయ్ చేసి.
    అందమైన చెక్క వంతెన మీద ప్రయాణించి అందమైన లేక్ అంతా చూపిస్తూ గుహ లోకి వెళ్లి అందమైన
    కొండ అందాలని వర్ణిస్తూ జలపాతాల కింద నుంచి నడుస్తూ నాలుగు కాళ్ల చాప గురించి చెబుతూ చాలా అద్భుతమైన ప్రయాణాన్ని చూపించారు.
    మీ ప్రయాణం అద్భుతాలకే
    అద్భుతంగా ఉంది 🙏
    ధన్యవాదములు 🙏💐

  • @harisagar5326
    @harisagar5326 10 месяцев назад +45

    నిజంగా ని ధైర్యానికి యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నవో చూస్తున్నాం అన్న అల్ ది బెస్ట్ 👍

    • @SivaiahPalaparthi
      @SivaiahPalaparthi 2 месяца назад

      వీడియో చాలా బాగుంది🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @anjibabu3717
    @anjibabu3717 10 месяцев назад +23

    మీ కష్టానికి 100 లైక్ వేసిన పర్వాలేదు
    ఇక్కడ ఉన్నది ఒక లైక్ ఆప్షన్
    God bless you thammudu

  • @msnarasimhulu4844
    @msnarasimhulu4844 10 месяцев назад +15

    అయ్య బాబోయ్ చూడడానికి చాలా భయంగా వుంది.హాట్స్ ఆఫ్ ఒక సారి నడవడం మళ్లీ వెనక్కి వచ్చి కెమెరా షూట్ చేయడం మామూలుగా లేదు సూపర్

  • @itlumeechiranjeevi
    @itlumeechiranjeevi 10 месяцев назад +17

    ఈ చైనా సిరీస్ వల్ల మీకు త్వరలోనే ధనలక్ష్మి ప్రాప్తిస్తుంది ఇలాంటి సాహసాలు చేస్తున్న మీకు ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది 🙏🙏 ఇలాంటి మరిన్ని సాహసాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని నా తరపు నుంచి మన తెలుగు వారి తరఫునుంచి ప్రార్థిస్తున్న ❤️❤️

  • @yallappapp872
    @yallappapp872 10 месяцев назад +16

    ఇంతకుముందు 92 కిలోమీటర్లు అడవిలో వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేయకండి అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ కూడా ఉంది ఏమైనాప్పటికీ చైనా వీడియోలు అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా చూపిస్తున్నారు ఇది నిజం ఉమా గారు

  • @gollaravi2503
    @gollaravi2503 10 месяцев назад +12

    చైనా అంటే పెద్దా పెద్దా బిల్డింగ్సే కాదు ఇలాంటి అద్భుతమైన లోకేషన్స్ కూడా ఉన్నాయి. వాటినే మీరు చూపిస్తూ న్నందుకు మీకు థాంక్స్ 🎉

  • @tellingtruewords
    @tellingtruewords 10 месяцев назад +53

    జాగ్రత్త ఉమా బ్రదర్ అలాంటి దగ్గరికి వెళ్ళకా చేతులు కాళ్ళు పైకి లేప కూడదు జాగ్రత్త ఉమా బ్రదర్. దేవుడు (యెహోవా )(మీకు తోడుగా ఉండును గాక ఆమెన్

  • @erynaveen7118
    @erynaveen7118 10 месяцев назад +20

    ఉమా అన్న మాకోసం ఇంత రిస్క్ చేసి వీడియో చేస్తున్నావంటే నువ్వు గ్రేట్ జాగ్రత్త జీసస్ ఆశీస్సులు నీకు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా.❤❤❤

  • @chennareddychinnu
    @chennareddychinnu 10 месяцев назад +9

    అసలు సిసలైన ప్రొఫెషనల్ గా చేశావు ఉమా.గ్రేట్ !సాహసాలు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు. జాగ్రత్తలతో అప్రమత్తంగా వుండండి.ఆల్ ద బెస్ట్ !

  • @ROWDY412
    @ROWDY412 10 месяцев назад +17

    మీ సాహసానికి హ్యాట్సాఫ్ ఉమా గారు 🙏🙏🙏🙏. ఇంత సాహసం చేసిన తొలి యూట్యూబర్ మీరు.చూస్తుంటేనే భయం గ ఉంది.

  • @jagadeeshkumar7929
    @jagadeeshkumar7929 10 месяцев назад +59

    I got chills in my body when you walking on the rope. It's a terrible adventure. You crossed anvesh in adventurous tasks.
    You are first telugu done this adventure. Hatsoff.

    • @gopigoud3000
      @gopigoud3000 10 месяцев назад

      ఉమా గారు ఇంకా సాహసం చేయకండి చాలా డేంజర్ గా ఉంది కానీ అద్భుతమైన లొకేషన్స్ చూపిస్తున్నారు నాకు

  • @bhanuprasad6779
    @bhanuprasad6779 10 месяцев назад +20

    నాకు నీ adventures అన్నింట్లోకెల్ల చాలా బాగా నచ్చిన వీడియో ఇది.... చాలా హ్యాపీ గా అనిపించింది....keep rocking bro....all the best....

  • @shivasuresh1905
    @shivasuresh1905 10 месяцев назад +95

    China series hit avvalani korukuntunnanu 🎉🎉🎉

  • @lgicongamingyt5075
    @lgicongamingyt5075 10 месяцев назад +1

    Anna 👌 naaku bhayam vestu vunindhi video choostunnappudalla Mee dhairyaaniki nenu fidaa super anna

  • @lakshmirao7309
    @lakshmirao7309 10 месяцев назад +21

    Your Sahasam is ultimate. No body ( travellers)can do this. This video is next level. People will know your hard work and loyalty . God bless you 🙏

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 10 месяцев назад +18

    అమ్మో ఈ జారుడు బల్లా కూడా భయంగా వున్నది.ఎమైనా చైనా మనకంటే great .అక్కడ government అన్నీ constructions సో మోసం అవి. పడిపోవడం వుండదు.government లాభాలు చూడరు+ ప్రజలు( construction workers ) లాభం..మనకి ఎ work అయ్యిన contractors కధా🤦‍♂️

  • @SAHITYATV
    @SAHITYATV 10 месяцев назад +4

    నిజంగా అది ప్రాణాలతో చెలగాటమే. అద్భుతంగా, థ్రిల్లింగ్ గా మీకు ఉందేమోగానీ చూసేవాళ్ళకు గుండె దడ మొదలైంది. ఎందుకైనా మంచిది ఇలాంటి సాహసాలు చేయకండి ఉమాగారూ ప్లీజ్. వీడియో మాత్రం next level లో ఉంది.

  • @mrjaveed8511
    @mrjaveed8511 10 месяцев назад +26

    Bro take care 😢 you are a real traveller ee comedy lu chesi iddaru girls ni venakesukoni evadaina chesthadu kaani meelaga solo ga intha risk ante hat's off to you iam very proud to be your subscriber supporter ❤❤

  • @hydermohammad9482
    @hydermohammad9482 10 месяцев назад +10

    ఏ ట్రావెలర్ చేయని సాహసం చేసావ్ ఉమా 👌
    ని సాహసం మరువలేనిది ...
    ఒళ్ళు జలదరించే సాహసం చేసావ్ 🌹🎉

  • @ROWDY412
    @ROWDY412 10 месяцев назад +16

    చూస్తుంటే భయంగా ఉంది ఉమా గారు. ఇలాంటి సాహసాలు చేయొద్దు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసాను.. ఉమా గారి సాహసం చుసినవారు లైక్ బటన్ బద్దలయ్యేలా లైక్ చేయాలి.. Really its amazing

    • @phanikkphani-vm7mc
      @phanikkphani-vm7mc 9 месяцев назад

      Bokka lee

    • @ROWDY412
      @ROWDY412 9 месяцев назад

      @@phanikkphani-vm7mc neeku Bokka undaa???

    • @phanikkphani-vm7mc
      @phanikkphani-vm7mc 9 месяцев назад

      @@ROWDY412 leka pothe upma gadi kosame like button baddhalu kottala vadu emina anvesh gada ente

    • @ROWDY412
      @ROWDY412 9 месяцев назад

      @@phanikkphani-vm7mc neeku kottamantava venuka oka like... Baga gattiga kodatanu like

    • @phanikkphani-vm7mc
      @phanikkphani-vm7mc 9 месяцев назад

      @@ROWDY412 pora pella kaki🤒🤒🤒🤒😄😄😄

  • @naveendhorapenuka9274
    @naveendhorapenuka9274 8 месяцев назад +1

    నువ్వు తోపు బ్రో..... నీ మాటలు నీ action పార్ట్ అలాగే thrilling adventurers సూపర్ నాకు నీలాగే ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది.❤ But అందరికీ నీలాగా రాసి ఉండాలి god bless u brother

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 10 месяцев назад +5

    1) సాహసోపేతమైన కార్యకలాపాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.
    2) This is the best Vlog of any Telugu Traveller.
    3) Hope that your subscriber list will cross 2 Millions shortly.

  • @ocitraveller1332
    @ocitraveller1332 10 месяцев назад +13

    Oh my god......Balls came into my mouth while watching this...............Deadly stunt........Bone chilling experience......You did this feat twice like placing camera a head of you by going forward and coming back to do all over again for video recording ........... .......Absolutely stunning.......Awesome vlog

  • @Arnika-0903
    @Arnika-0903 10 месяцев назад +45

    INDIA World Cup గెలవాలి…come on INDIA..😍🇮🇳😍

  • @panusunboxinghub6940
    @panusunboxinghub6940 10 месяцев назад +1

    Hi brother this the best video ❤❤❤goosebumps vachei watch chysthunty take care brother

  • @kondalgaddam3849
    @kondalgaddam3849 10 месяцев назад +3

    చైనా, అందాలని. "భయం "గా. మరియు. అందంగా. చూపించారు ❤

  • @pasupula9291
    @pasupula9291 10 месяцев назад +2

    ఇలాంటి సాహసాలు చెయ్యాలంటే చాలా దైర్యం కావాలి అన్న ... నువ్వు చాలా సూపర్ అన్న ,నువ్వు జాగ్రత్త

  • @AddakulaPraneeth
    @AddakulaPraneeth 10 месяцев назад +15

    అన్వేష్ అన్న కూడా మీ లాగా చేయ్యలేరు భయ్యా పక్కా

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 10 месяцев назад +7

    మీ ఆవిడ కరెక్ట్ గానే అన్నది sir మాక్కై ఇంత భయం మరి ఆవిడకు వుండధా? She is correct.

  • @boddusurya
    @boddusurya 10 месяцев назад +42

    Hi UMA what a vlog ya Babu. Adventure,beauty,nature,hills caves, canyons,thrill , crystal clear water and most interestingly lot of courage all are in this vlog. You did a lot of risk. Really hats off to your courage. I think number one RUclips vlogger from India to do risky vlogs. Congratulations. You are showing China complete differently. Especially from Telugu RUclips community. All the best UMA Sharanya

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  10 месяцев назад +1

      ❤️

    • @phanikkphani-vm7mc
      @phanikkphani-vm7mc 9 месяцев назад

      @boddusurya.entha kamma ga chepparu ande no1 you Tuber ha bokka eme kaadhu me kammodu ayenatha mathranna no 1 you Tuber na no you Tuber anvesh mundhu upma annaya bachha

  • @sri_chinni
    @sri_chinni 3 месяца назад +2

    అసలెందుకు అంత సాహసం బ్రదర్ అవసరమా మీకేమైనా జరిగితే మే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మా పాప కి మీ వీడియోస్ ఇష్టం అనుకోకుండా నేను చూసాను లైఫ్ health life lo chala important brother please takecare

  • @srinujarajapu144
    @srinujarajapu144 10 месяцев назад +11

    Uma Telugu Traveller is world's best traveller 👍👍👍

  • @mulaparthivamsikrishna9892
    @mulaparthivamsikrishna9892 10 месяцев назад +27

    How dare you, man... You just did something that was unexplainable in words. Love, love, love is the only thing I can give you. Keep rocking, man. I know how long you will go in the future, and please stay safe because you not only have subscribers, you have family too...

  • @rameshindla1484
    @rameshindla1484 10 месяцев назад +2

    ఈ టైమ్ లో అలారం పెట్టాను ఏంటి అని అన్నవ్ చూడు😂😂 నాకు బలే నవ్వు వచ్చింది అన్న నీ సాహసానికి ఇదే నా 🙏🙏జోహార్లు బాగుంది చైనా జాగర్త అన్న చాలా అడుగుల ఎత్తులో వున్నావ్ కానీ తడపడకుండ బాగ వస్తున్నావ్ సూపర్ అన్న

  • @lovelyrams1432
    @lovelyrams1432 10 месяцев назад +14

    Hello ఫెండ్స్ manam chusey video ni like చెస్తే చాలా ఎక్కువ రీచ్ వస్తది ...మనం సపోర్టు చేసినట్టు ఉంటది ❤

  • @chowdarapuabhinay3442
    @chowdarapuabhinay3442 10 месяцев назад

    Super uma garu 1 sec kuda skip cheyakunda chusanu
    Elanti adventure vdo s inka chala cheyyali ani korukuntunna

  • @amu1464
    @amu1464 10 месяцев назад +4

    Uma garu asalu matale levu mesmerizing video you are really grt sir
    And what a timing of expectations you always reads our mind about that rope moving 🙏👏👏

  • @tsarada5714
    @tsarada5714 10 месяцев назад +1

    చాలా సాహసం చేసారు ఉమ గారు కనీసం వీడియో తీయడానికి ఎవరి సహాయం లేకుండా, మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం వేసింది

  • @srikanthforyou...5250
    @srikanthforyou...5250 10 месяцев назад +4

    ఏమన్నా ఆ గుండె దైర్యం. వామ్మో. ❤take care bro❤❤❤

  • @pramakwt9538
    @pramakwt9538 10 месяцев назад +1

    ఓమ్మో ఉమా గారు మరి అంత సాహసం చేయాలా వీడియో చూస్తుంటే మాకే భయం గా వుంది అక్కడ నువ్వు చేస్తుంటే ఇంకా ఎంత భయం ఉండాలి జాగ్రత్త గా ఉండు నీకు ఓ ఫ్యామిలీ వుంది

  • @srinivasaraonakkella9473
    @srinivasaraonakkella9473 10 месяцев назад +4

    Weldone Uma 👍It's all time record in your travel👌🏻Take care.

  • @deepakkonakalla
    @deepakkonakalla 10 месяцев назад +2

    Uma anna elanti adventures chesetappudu gopro use cheyie anna stunning visuals vastayi❤❤

  • @srinivasaraoprathipati8654
    @srinivasaraoprathipati8654 10 месяцев назад +4

    ఉమ గారు మీరు గ్లోబల్ హీరో

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 10 месяцев назад

    Wonderfull vedio.నాకు భయం గా వున్నది. మీరు చేసిన సాహసం చాల గొప్పది.అమ్మో tq.sir.

  • @venkateswararaopadala2981
    @venkateswararaopadala2981 10 месяцев назад +8

    Don't do such dangerous things Uma. We are all awaiting your safe return home. Now, you are NOT alone and having an affectionate family

  • @mnagavalli
    @mnagavalli 10 месяцев назад

    Umagaru meeru chesina sahasam ye traveller cheyyaleru memu chala vanikipoyyamu God bless you uma garu

  • @Tanvi.Kalidindi
    @Tanvi.Kalidindi 10 месяцев назад +5

    Uma garu you are amazing. I hope you get more success. Ppl Watch unnecessary stuff on RUclips and they don't encourage efforts kept by hardworking ppl like you. Take care.

  • @pspk70
    @pspk70 5 месяцев назад

    మీరు నిజమైన హీరో ఉమా గారూ! మీ ధైర్యానికి మరియు ధైర్యసాహసాలకు అభినందనలు. కామెడీతో మీ వీడియో కవరేజ్ అద్భుతంగా ఉంది !!😍🤠

  • @adityastylishrockzz6932
    @adityastylishrockzz6932 10 месяцев назад +5

    support uma bro for this incredible video for us without considering his life was in risk😢❤

  • @manjunathanmanju7003
    @manjunathanmanju7003 10 месяцев назад +1

    Uma bro lovely pics great ❤🙏

  • @PRaju260
    @PRaju260 10 месяцев назад +3

    Enti bro ee videos. Vammo next level series chustunte ne goosebumps vadtunnay. Hats off to your dedication 👏 🙌 . Excellent video

  • @padmaja297
    @padmaja297 10 месяцев назад +1

    Intiki vellandi uma tammudu, amma, nanna, saranya ki cheptamu chitagoddamani, inko sari ila risk advanchers cheyyakunda

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 10 месяцев назад +3

    అమ్మో చూస్తుంటే నే చాలా భయం గా ఉంది అండి , చాలా చాలా బాగా చేశారు , జాగ్రత్త ఉమా గారు 👍

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 10 месяцев назад

    ❤ ఉమా ,సాహసి వి,రా. డింభకా_ప్రపంచపు లైక్స్ ,అన్నీ, నీకు, దక్కనున్నాయి రా రా, రాజకుమారి నీకోసం పూజలు చేస్తున్నది, రా,___నిజంగా తెనాలి వాడికి ఇంతటి ధైర్య సాహసా లా ?, అద్భుతం మహా అద్భుతం👏👏👏👏👏👍👍

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 10 месяцев назад +5

    Anna nee sahasam ki ni hardwork ki aa devudu eppudu thoduga undali alage memu eppatiki meeku thodu ga support chesthamu annaya..Love your videos a lot..❤

  • @pushpalatha5265
    @pushpalatha5265 10 месяцев назад

    O my God! chustuntene bhayamgaa undhi.
    All the best umagaru.

  • @rajant.g.5071
    @rajant.g.5071 10 месяцев назад +1

    Cable 🚠🚡 bridge 🌉. view' excellent performance super so beautiful volgs interest journey 😅

  • @ranjithasvlogs
    @ranjithasvlogs 10 месяцев назад +6

    Super adventure anna meeru ala nadustunte naku అరచేతులు mottam చెమటలు పట్టాయి అన్న బంగి జంప్ కూడా చేస్తారా మీకు e రోజు శరణ్య వదిన తో దభిడి దిబిడే ❤

  • @vvs1922
    @vvs1922 10 месяцев назад +8

    Uma - After a long time, I am watching your videos. This video shows the Level of Courage, Grit, enthusiasm, determination to succeed, complete the task, in between lighter moments - Is what this video is all about. A BIG SALUTE TO YOU. Real gripping moments for every step you took.

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 10 месяцев назад

    ఉమా గారు మీరు ఆ కొండ వాలు పైన నడుస్తుంటే చూస్తున్న మాకే చాలా భయం వేసింది సార్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీడియో అదుర్స్ 👌👌👌

  • @Govardhan__Chowdary
    @Govardhan__Chowdary 10 месяцев назад +5

    All the best Anna china episodes ❤ love you brother

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 10 месяцев назад

    ఉమా గారు. మీ వీడియోలలో బెస్ట్ వీడియో ఇది. సూపర్ సహసోపేత ప్రయాణం సూపర్

  • @jagank2563
    @jagank2563 10 месяцев назад +4

    ఉమ గారు మీరు సూపర్, చైనా వీడియో అసలు మామూలుగా లేదు, మా support మీకు ఎప్పుడు ఉంటుంది.

  • @navamallika1016
    @navamallika1016 10 месяцев назад +1

    Dhani meda walk cheyadame kastame anukuntey ....nuvu Dhani meda kurchoni relax avutuunnav 👌👌

  • @abdulkalam.sk_indian6852
    @abdulkalam.sk_indian6852 10 месяцев назад +5

    డ్రోన్ షాట్స్ తియ్యు అన్న బాగుంటుంది❤

  • @MindBodyEvolutionTV
    @MindBodyEvolutionTV 10 месяцев назад +1

    mind blown ...bro ..super

  • @amaranath.
    @amaranath. 10 месяцев назад +1

    సూపర్ ఉమా గారు చాలా బాగుంది ఇంతవరకు ఎవరూ చేయని సాహసం మీరు చేసారు ఈ వీడియో తో మీరు ఒక రేంజ్ కి వచ్చేసారు అలాగే మీరు వివరంగా విషయాన్ని వివరిస్తూ సాహసం చేసారు మీ దైర్యం మాకచాల చాలా నచ్చింది సూపర్ ఉమా గారు థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @devarajdev4258
    @devarajdev4258 10 месяцев назад +6

    Hatsoff to your guts brother.. most adventurous 👏👏

  • @mananestham5830
    @mananestham5830 10 месяцев назад

    అయ్యో బాబోయి ఉమా గారు మీరు సేసే సహాసం చూస్తూ బయం తో నేను నాకు తెలియకుండా నా ఫోన్ నేనే గట్టిగా పట్టుకున్న అంత లీలమేపోయను మట్లేవ్ అండి సూపర్

  • @vaishnavivishnubhotla
    @vaishnavivishnubhotla 10 месяцев назад +4

    Amazing adventure Uma garu 😮 , rope walking is so anxious and nerve wracking hats off and take a bow 🙇‍♀️ yet super thrilling, but pls take care before such extreme adventure 🤞 just 💪🙌

    • @cmchowrasta3578
      @cmchowrasta3578 10 месяцев назад +1

      Like 😮

    • @ravikishore7271
      @ravikishore7271 9 месяцев назад +1

      Hi uma garu mi adventure chala baundali kani jagratha family undikada elani dangerous adventures cheyodhu

  • @gangabhavanireddy8043
    @gangabhavanireddy8043 10 месяцев назад

    Super umagaru chala bhayam vesindi video chustunte mi adventure chusi

  • @s.snehanjali2109
    @s.snehanjali2109 10 месяцев назад +3

    Anna, please mee health jagaratha happy to see you exploring these things stay safe 🙏 we always support you ❤️

  • @anantharamm7917
    @anantharamm7917 10 месяцев назад +1

    Most adventurous, nice video... Views are awesome...

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 10 месяцев назад +16

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
    🧗సహజ సాహస🚶యాత్రికుడు 🌶️ఉమన్నా 💯✅
    ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు వాళ్ల జీవనశైలి గురించి ఎక్కువ కవర్ చెయ్యి BR🙂
    😍🥰🤩

  • @harikishangoli7350
    @harikishangoli7350 10 месяцев назад

    Its very danger but you will try it is very grate uma , first you tuber in India go to that place hatsup 👍👍👍

  • @satyaveni1983
    @satyaveni1983 10 месяцев назад +3

    వీడియో అదిరిపోయింది ఉమా గారు సూపర్❤❤❤

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 10 месяцев назад

    అమ్మో చూసుంటేేనే భయంగా వుంది, మీ ధైర్యనికి మేచుకోవాలి, చాలా బాగుంది

  • @JyothiDokku
    @JyothiDokku 10 месяцев назад +5

    Great Adventure Annaya 😮 👏Be safe and be happy Annaya ❤ Love From Bhattiprolu

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 10 месяцев назад +1

    Vammo uma bro... నీ దైర్యనికి..ఎఫెక్ట్ కు hand off... ఈ లాంటివి advancher చేస్తావు కాబట్టి u r the best in India traveller

  • @josephb9074
    @josephb9074 10 месяцев назад +5

    ANNA TELUGU LO CHINA NI INTA BAAGA AVARU EXPLORE CHEYALEDU. CHEYALERU

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 10 месяцев назад

    ఈ వీడియో మాకందించడం కోసం మీరు ఎంత సాహసంతో ఎంత ప్రయాస పడ్డారో అర్ధమౌతోంది
    మీ వృత్తి నిబద్ధతకు వందనం

  • @deepakkonakalla
    @deepakkonakalla 10 месяцев назад +5

    You deserve millions of views bro❤❤

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 10 месяцев назад +1

    Me daring ki hats off bro. Really a dangerous adventure for every one of riding and trecking for this mountain view. Nice 👍 and be safe to going

  • @ramuulasala8618
    @ramuulasala8618 10 месяцев назад +3

    ఇది కథ అన్న మీ నుంచి మేము కోరుకుంది సూపర్ డేరింగ్ డాషింగ్ ❤

  • @Juk77999
    @Juk77999 10 месяцев назад +1

    Yenti bro née videos next level..👌👌...No one will do this bro.. Shooting alone in dangerous situations for us..matalu Kadhu bro.. Chethalu... No words to explain..

  • @rohithr4073
    @rohithr4073 10 месяцев назад +4

    Hats off to Uma Anna proved of you🙌 I'm from bangalore

  • @bunnybujji
    @bunnybujji 10 месяцев назад +2

    నీ సాహసానికి చాలా ధైర్యం ఉండాలి ఉమా అన్న 🙏🙏

  • @bhanupelluri3516
    @bhanupelluri3516 10 месяцев назад +3

    Super 👌 uma garu

  • @skumar_3761
    @skumar_3761 10 месяцев назад +1

    నాకు తెలిసి నువ్వు గ్రేట్ ట్రావెలర్ ఉమా గుడ్ luck👌🎉🎉

  • @praveenamodupalli4947
    @praveenamodupalli4947 10 месяцев назад +5

    Uma garu great 👍❤❤❤❤

  • @RupeshTeja
    @RupeshTeja 10 месяцев назад

    Chaaaala dhairyam yekkuva uma gaaru meku....great....chaaala kastam allaaa nadusthu video theeyadam...thanks makosam antha kastapaduthunandhuku uma gaaru

  • @somulol
    @somulol 10 месяцев назад +4

    What is the surprise for 1M subscribers Uma gaaru 😊