Surprise Visit To India 🇮🇳 |My Mother & Wife Surprised | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2023
  • Surprise Visit To India 🇮🇳 |My Mother & Wife Surprised | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

Комментарии • 739

  • @chandrasekhar-tu4tq
    @chandrasekhar-tu4tq 9 месяцев назад +67

    మనం ఏ దేశం వెళ్లిన
    మనకు సమస్యలు వచ్చిన వెంటనే మనకు గుర్తు వచ్చేది ఇండియా.

  • @sumathiramakrishna
    @sumathiramakrishna 9 месяцев назад +202

    ఉమగారు మీరు ఇండియా రావడం మాకు సంతోషం ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త.

    • @user-bo7ey1eh9w
      @user-bo7ey1eh9w 9 месяцев назад +3

      Vade mada gudvu

    • @TelugodipourshamVlogs
      @TelugodipourshamVlogs 9 месяцев назад

      ​@@user-bo7ey1eh9wఅరేయ్ ఎర్రి పూకా నచ్చితే చూడు నచ్చకుంటే దెంగేయ్.

    • @Akhil_D_traveller
      @Akhil_D_traveller 9 месяцев назад

      ​@@user-bo7ey1eh9wnuv entamandivi gudisav ra erripuka..

  • @pradeepgem9164
    @pradeepgem9164 9 месяцев назад +77

    Take care Uma, health జాగ్రత్త, first tests చేయించు, మంచి treatment తీసుకో, మంచి food తిను, Jr. Uma తో ఆడుకో, ఎంజాయ్ with family, sending prayers 🙏, all the best ❤🤗

  • @telugugamerszone995
    @telugugamerszone995 9 месяцев назад +33

    జాగ్రత్త అన్నయ్య ఆరోగ్యం బాగా జాగ్రత్తగా చూసుకోండి వీడియోలు ముఖ్యం కాదు మీ ఆరోగ్యం ముఖ్యం మీరు బాగుంటే ఇంకా ఎన్నో వీడియోస్ చేసుకోవచ్చు గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @urstruly1727
    @urstruly1727 9 месяцев назад +89

    అమ్మ ఎప్పుడు అమ్మే.. ❤😍ఎంత చక్కగా తినిపిస్తూ ఉన్నారు.. అమ్మ ప్రత్యక్ష దైవం.. ❤😍

  • @kirankarthik0909
    @kirankarthik0909 9 месяцев назад +15

    దసరా శెలవులలో మాలి ట్రిప్ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం బ్రదర్.....కానీ ఆరోగ్యం ముఖ్యం......మీకు, మాకు మాలితో అనుబంధం తీరేది కాదు.....మేము అడుగుతూనే ఉంటాం మళ్లీ మాలి వెళ్లండి అని........

  • @satyaveni1983
    @satyaveni1983 9 месяцев назад +68

    మంచి నిర్ణయం తీసుకున్నారు ఉమా గారు❤

  • @none05550
    @none05550 9 месяцев назад +14

    Amma prema ni minchina prema ledu.....parents love is unconditional . Take much need rest, eat well n get healthy . Uma loved the way ur mother was feeding you n that is priceless :)

  • @purna.2.O
    @purna.2.O 9 месяцев назад +8

    నమస్తే ఉమా గారు 🙏💐
    నమస్తే అమ్మ 😍🙏💐
    హాయ్ శరణ్య 😍🙏💐
    ఆఫ్రికాలో బయలుదేరి ఇండియా వచ్చేవరకు ప్రతిదీ వివరిస్తూ మీ ప్రయాణాన్ని చక్కగా చూపించారు. మీరు మన దేశం వచ్చి చాలా మంచి పని చేశారు చాలా సంతోషంగా ఉంది.
    కుటుంబంతో కలిసి ఉంటే ఎటువంటి
    అనారోగ్యమైన నయమైపోతుంది.
    మీ బాబుని చూపించండి
    కుటుంబంతో కలిసి వీడియోలు చేసి చూపించండి.
    ఆరోగ్యం కుదుట పడిన తర్వాత కొద్దిరోజులు మనదేశంలోనే ట్రావెల్ చేయండి. మీ ఆరోగ్యం జాగ్రత్త.
    మీరు ఆరోగ్యం తెలుగు కనిపించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏
    ధన్యవాదములు 🙏💐

  • @chinnapianotutorial555
    @chinnapianotutorial555 9 месяцев назад +62

    Anna 900k family member's
    Olden days are back uma anna
    Keep smile enjoy with family 🥰🥰

    • @chinnapianotutorial555
      @chinnapianotutorial555 9 месяцев назад

      @@harshababu2346 video lo content vunte join avutharu brother okadu manchiga videos peduthunte mi noppi ento theliyatledhu

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 9 месяцев назад +19

    హాయ్ హలో హలో ఉమా అన్న గారు ❤మీరు ఇండియా వచ్చి మీ అమ్మ గార్ని &మీ భార్య శరణ్యగారి తోఉండటట❤ ఆరోగ్యం గా మీ మదర్ మీకు అన్నం తినిపించటం
    చాలా చాలా బాగుంది ❤ధన్యవాదాలు ❤ ధన్యవాదాలు సార్ మీరు చాలా అదృష్టవంతులు ❤❤
    ఇలాగే ఉండాలి అని కోరుతూ❤❤
    పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ❤❤❤❤❤

  • @gsvarts7591
    @gsvarts7591 9 месяцев назад +21

    మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఉమా గారు చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నారు ఆత్మీయ అభినందనలు.....🌹🌹☘️🌹🌹

  • @nagarajutadepalli4089
    @nagarajutadepalli4089 9 месяцев назад +7

    జాగ్రత్త ఆరోగ్యం గా ఉంటేనే నీ గోల్ reach అవ్వగలవు. ముందు మంచి డాక్టర్ కి చూపించుకుని మందులు వాడితే అంతా సరి అవుతుంది 😊

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 9 месяцев назад +5

    మన గుంటూరు జిల్లా కి వచ్చావ్ గుడ్, మన గుత్తి కొండ లైవ్ వీడియో చేయి,,,, అలాగే ఇప్పుడు ఎత్తి పోతల సూపర్ గా ఉంది వీడియో చేయి

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 9 месяцев назад +2

    Hi ఉమా, ఈ వీడియో అన్ని విధాలా బావుంది. ముఖ్యంగా నీ ఆరోగ్యం జాగ్రత్త. రెస్ట్ చాలా అవసరం. మలేరియా ఏ టైప్ అనేది ట్రీట్మెంట్ కు ముఖ్యం.బాగా headache ఉంటే సెరిబ్రల్ మలేరియా ( Falciparum ) అవ్వవచ్చు.ఒక అవగాహన కోసం మాత్రమే ఈ information. దీనికి treatment tablets kit ఉంటుంది ( Falcigo sp kit ) మంచి phycian గారి advice delay చెయ్యకుండా తీసుకోవాలి. All the BEST UMA ❤

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 9 месяцев назад +8

    ఊమా sir మీ ఆరోగ్యం చూసుకోండి.మీ అమ్మగారికి నా నమస్కారాలు.🙏

  • @maheshkandula428
    @maheshkandula428 9 месяцев назад +30

    Take care man .. show your kid and do family vlogs also until you start your international journey again.

  • @rjnsundipenta417
    @rjnsundipenta417 9 месяцев назад +1

    మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మీ ఫ్యామిలీ అనుబంధం చాలా బాగుంది. ఎంత కష్టపడ్డా ఇంటి కి చేరితేనే సుఖం.

  • @prasadkondepogu4058
    @prasadkondepogu4058 9 месяцев назад +2

    Uma anna mee health jagrathaga chusukondi... Meeru mana india వస్తునందుకు chala santhosham.. Meeku congratulations💐❤

  • @sumanchakravarthyk448
    @sumanchakravarthyk448 9 месяцев назад +3

    Jagamantha kutumbam meedi Uma garu..You made friends all over the Globe! This is incredible

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 9 месяцев назад +3

    ఉమ గారు, ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. కానీ నీతోపాటే నేను కూడా ప్రయాణం చేసినట్లుగా అనిపించింది.
    ఆరోగ్యం జాగ్రత్త, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

  • @urstruly1727
    @urstruly1727 9 месяцев назад +7

    I expected this😍already uma garu.. Rest ఉంటుందని నేను అనుకున్నాను

  • @knagendra7727
    @knagendra7727 9 месяцев назад +1

    Really lucky person ur...love chesina ammayini marriage chesukuni happy ga chusukuntunav. ..great broooo

  • @abcdefghij6870
    @abcdefghij6870 9 месяцев назад +3

    ఒక్కసారి జూనియర్ ఉమ నీ చూపించండి అన్నా 😍🥰

  • @kamatham_venkatesh6737
    @kamatham_venkatesh6737 9 месяцев назад +3

    Love you brother ❤ nenu enka ni lanti youtuber ni chudaledhu & chudanu , andharu youtubers strangers ni prank leka roast chesi famous avthunaru but nuvu ala kadhu ... That's why you won my heart ❤️😍

  • @adolfston5822
    @adolfston5822 9 месяцев назад +3

    భారత దేశానికి స్వాగతం అన్న....
    ఆరోగ్యం జాగ్రత్త అన్న
    బాగా రెస్ట్ తీసుకోండి

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 месяцев назад +4

    అమ్మ చేతో అన్నం తీనావు గా ఇకా ఆరోగ్యం బాగుటుందిలే బ్రో

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 9 месяцев назад +4

    ఆరోగ్యం ముఖ్యం.... ఇంటికి రావడం అవశ్యం.... కొన్నాళ్ళు కుటుంబం తో గడిపిన తదుపరి.... తర్వాత టాస్క్ సౌత్ అమెరికా.... ఈసారి 10 లక్షల టాస్క్ విజయవంతం గా పూర్తి చేసుకుని 15 లక్షల వైపు లక్ష్యం గా సాగాలని ఆల్.ది.బెస్టు....మీ బుడ్డోడి కి చల్లని దీవెనలు 🎉

  • @thirug9405
    @thirug9405 9 месяцев назад +3

    Good decision, Uma brother. This is a good opportunity to take care of your health. Don't think about going to another country for some time. Take proper medicine, get plenty of rest, and spend quality time with your family. Once you recover well, you can start thinking about going to another country. Until then, we will keep watching your previous videos. Lots of love from Australia.

  • @ratnagampala3301
    @ratnagampala3301 9 месяцев назад +5

    Good morning Uma brother🙏... Good u r coming India.... U r wife very happy to see you.... And your child...

  • @srinivasgoud6642
    @srinivasgoud6642 9 месяцев назад +1

    ఉమా అన్న మీరు చాలా సిక్ అయ్యరు,, మంచిగా విశ్రాంతి తీసుకోని సరదాగా మన వెంకన్న,,సత్య దేవుని ,, దుర్గమ్మ ,, దర్శనం చేసుకోండి ఫ్యామిలీ తో,, రెస్ట్ తీసుకో

  • @velpula.emmaniel8552
    @velpula.emmaniel8552 9 месяцев назад +4

    మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం వలన మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను

  • @user-kt9di5ig8y
    @user-kt9di5ig8y 3 месяца назад +1

    Babu health jagrtha enni air ports chupincharu very nice intiki cherukunnaru chala santosham be happy

  • @user-om2lg1tf7z
    @user-om2lg1tf7z 9 месяцев назад +1

    Amma vadina chala happy ga untaru mimalni chusi Anna miru eppatiki ilage happy ga undali anna

  • @N-E-Z-U-K-O_Xx
    @N-E-Z-U-K-O_Xx 9 месяцев назад +4

    Get well soon brother. Felt very sad looking at your condition, am sure you will be back with your bag soon.

  • @Srinivas-gandla
    @Srinivas-gandla 9 месяцев назад +1

    Games adds pettakandi. Chuse vallaki baga anipinchadam ledu . Mi mida positivity pothundi ani na opinion.verela anukokandi.❤

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 9 месяцев назад +4

    Take care of your health! After recovering you can travel again. No problem.

  • @nemalivijayabhask4758
    @nemalivijayabhask4758 9 месяцев назад +4

    Welcome back to India Uma Bro.Take care rest for some days in India.

  • @krishnaprasad4913
    @krishnaprasad4913 9 месяцев назад +5

    Take care bro....get well soon🎉
    Happy family reunite....Mother love and care..❤

  • @skjanibasha1635
    @skjanibasha1635 9 месяцев назад +11

    Take care anna..health is importent...happy to see in india....❤❤❤

  • @sridhar611
    @sridhar611 9 месяцев назад +10

    Very happy to see you with family ❤

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 9 месяцев назад +5

    Anna health yela umdi
    Happy to see with your family❤

  • @tellabalu7392
    @tellabalu7392 9 месяцев назад +1

    Welcome back to India....Get well soon Uma garu

  • @rajendardandugudem9602
    @rajendardandugudem9602 9 месяцев назад +2

    అన్నా మీరు ఇండియా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది🎉🎉🎉

  • @babuboddu4900
    @babuboddu4900 9 месяцев назад +2

    చాలా జాగ్రత్తగా చేరుకున్నారు సంతోషం

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 9 месяцев назад +6

    Take care of yourself!!enjoy with your family!👍

  • @Panda-er4nd
    @Panda-er4nd 9 месяцев назад +2

    10:14 ఫ్లయిట్ లో ఇచ్చే బ్లాంకెట్స్ ఇంటికి తీసుకెళ్లకూడదు

  • @sitaravamma6
    @sitaravamma6 9 месяцев назад +1

    Most welcome uma garu coming to india eppuduanna meeku estamaina food thinandi rest thesukondi take care your health all the best god bless you and yours family 🌹🌹💐♥️🙏

  • @huyredchuizfn3892
    @huyredchuizfn3892 9 месяцев назад +1

    Bro mala yepudy start chestharu trip.
    Ye trip lo 100k subscribers 🎉 pondheru. Next trip ki one 1M ipodhi le bro🎉

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 9 месяцев назад +1

    Good 😊 to see you in India ur family will more happiness to see u. Take care for health

  • @rahaan365
    @rahaan365 9 месяцев назад +3

    🎉 Happy Safe Landing. కుర్రాడికి సేవలు చెయ్యండి Aunty and Sister. We hope you will recover faster.

  • @sainandu9658
    @sainandu9658 9 месяцев назад +6

    Welcome to India brother 🎉

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 9 месяцев назад +2

    చాలా చిక్కి పోయావు బాబూ
    నీ హెల్త్ మాత్రము జాగ్రత్త.
    మీ హెల్త్ గురుంచి ప్రేయర్ చేస్తున్నాను

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 месяцев назад +1

    Soo Nice...Take Care Uma Garu 👍 Good Persons 🙏💕Nice Family

  • @cricfoodfanatic1947
    @cricfoodfanatic1947 9 месяцев назад

    Wow good to see your video Bro, ninnati nunchi waiting yenti Inka video pettaledhu ani

  • @pallavik6857
    @pallavik6857 9 месяцев назад +1

    ఉమా గారూ వెల్కమ్ తొ ఇండియా🇮🇳, 🌹 aroplene lo unde important vishayalu bagunni, , chala long prayanam chesaru, medicines, rest baga teskondi, amma garini adiganani cheppandi, me buddigadini tondaraga chupinchandi🥰🌹🍎

  • @MVentertainments1992
    @MVentertainments1992 9 месяцев назад +14

    Take care your health Anna ❤

  • @kamvisa1013
    @kamvisa1013 9 месяцев назад +9

    If your mother is feeding you rice like that, I remember my mother and tears flowed in my eyes. who can compare to mother"s love?

    • @vijayag1607
      @vijayag1607 9 месяцев назад

      Same feeling love my mom

  • @crypto_assets208
    @crypto_assets208 9 месяцев назад +2

    Take care Uma! Health is wealth.. recover fully before travelling again!

  • @user-qj4qb9kx7d
    @user-qj4qb9kx7d 9 месяцев назад +1

    అన్నా మీ అమ్మా గారు మీకు గోరు ముద్దలు తినిపిస్తుంటే నాకు మా అమ్మా గుర్తుకొచ్చింది అన్నా మిస్ యు అమ్మా...😢😢❤❤❤❤

  • @VinodKumar-gd4fj
    @VinodKumar-gd4fj 9 месяцев назад +1

    Happy to see you brother get well soon and wishing you a lot of success in the future 🎉🙂

  • @vrdasari3299
    @vrdasari3299 9 месяцев назад +1

    Good you are back. Recoup health and then you take some rest first.

  • @prasadn3703
    @prasadn3703 9 месяцев назад +1

    Welcome to India and get well soon bro. Waiting for world tour❤

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 9 месяцев назад +1

    అన్న ఇండియాకు తిరిగి వచ్చినందుకు చాల సంతోషం నీ ఆరోగ్యం బాగుండాలని దేవుని కొరుకుంటుంన్నా family తో కొద్దిరోజులు rest తీసుకో

  • @user-jg2nk4zj9h
    @user-jg2nk4zj9h 9 месяцев назад +2

    Very happy to see you with family

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 9 месяцев назад +2

    మీకు ఇచ్చిన ఉదలు అన్నము ఉమజి👍🇮🇳

  • @konaseemakaburluvinandi
    @konaseemakaburluvinandi 9 месяцев назад +5

    Get well soon Anna🎉❤

  • @bioflys_
    @bioflys_ 9 месяцев назад +1

    God bless u Anna fever thaggevaraku rest thesuko Anna

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 9 месяцев назад +7

    Take care of your health please uma garu ❤

  • @sureshchepuri4605
    @sureshchepuri4605 9 месяцев назад +1

    మీ వీడియోలు బాగా చూస్తున్నాను చాలా బాగున్నాయండి

  • @Mr.facts-88
    @Mr.facts-88 9 месяцев назад

    get well soon dear uma and naa suggestion okkasari meru cardiologist ni consult avvandi velu intha tondaralo "Lipid profile test" chepinchandi meku ayasam vastundi nadustunte

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 9 месяцев назад

    Welcome to India annayya 💐

  • @shanawazreporter
    @shanawazreporter 9 месяцев назад +2

    మలేరియా చాలా danger you need medical సపోర్ట్ బ్రో

  • @user-kl3hs8gc8i
    @user-kl3hs8gc8i 9 месяцев назад

    Uma Anna fiver vachinappudu head ki vellakunda cotton gudda channillaloki vesi thalaku vesukondi relax ga untundi. Take care.

  • @sR-nn7rh
    @sR-nn7rh 9 месяцев назад +3

    Good and fantastic video african videos ndhuko మనసుకి dhaggaraga అనిపిస్తుంది reason entantey nature ఎక్కువ kaabatti ఇతరం దేశాలు only buildings kadha ..food vochesi adhi quinoa అంటారు.. fantastic keep rocking take care of ur health Hanuman bless u jai shreeram 🙏🙏🙏🙏🙏

  • @KanthalaNaresh-bp6yw
    @KanthalaNaresh-bp6yw 9 месяцев назад

    Hei good morning uma anna well come to india meru india ravdam chala happy ga undhi
    First me health chusuko annaya keep smile allways nice2meet u😍love from india

  • @-BVPRASAD
    @-BVPRASAD 9 месяцев назад +2

    Happy to see you Uma garu🎉❤

  • @chagaletiganganjaneyachaga8976
    @chagaletiganganjaneyachaga8976 9 месяцев назад

    Welcome to India...Pls test good rest and hope get back soon ❤🎉

  • @parimianilanil1122
    @parimianilanil1122 9 месяцев назад +6

    Take care anna
    .Have a nice day❤❤❤❤😊😊😊😊

  • @anantakumar8224
    @anantakumar8224 9 месяцев назад +1

    Very happy uma get well soon😊 motherlove❤

  • @rajesha6757
    @rajesha6757 9 месяцев назад

    టేక్ కేర్ అన్నయ్య జాగ్రత్త ఎన్ని రోజులైనా సరే మేము ఎదురు చూస్తూ ఉంటాం మరో కొత్త కంట్రీ కి వెల్లడి అద్భుతమైన వీడియోలు అందిస్తారని ఎదురు చూస్తుంటాం
    మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య ❤
    ఫ్రమ్ మెంట్ పల్లి ❤ And HYD

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 9 месяцев назад

    Super bro correct festival tym ki India vachav full ga thini full ga paduko koni days take rest ❤❤😅😊 sharanya sistr vlogs cheyandi mi babu vi😂

  • @TarreVizsla
    @TarreVizsla 9 месяцев назад +3

    10:28 Tunisian Air Force's C130J Hercules

  • @vemakotiudayabhanu5806
    @vemakotiudayabhanu5806 9 месяцев назад +2

    వేగంగా కోలుకోవాలని పరమేశ్వరుని కోరుకుంటున్నాను.

  • @KH-cq6ub
    @KH-cq6ub 9 месяцев назад +1

    Good to see your family

  • @easasiva4518
    @easasiva4518 9 месяцев назад

    Good morning uma anna welcome to India happy journey take care of your helth may God bless you and your family members

  • @p.kumari6657
    @p.kumari6657 9 месяцев назад

    Take care annaya

  • @murali1201
    @murali1201 9 месяцев назад

    Super Uma garu hope your health is fine.

  • @maheshdevireddy6760
    @maheshdevireddy6760 9 месяцев назад +1

    Wish you speedy recovery Uma garu💐💐

  • @shivachethala8567
    @shivachethala8567 9 месяцев назад +1

    Take care Uma, health జాగ్రత్త,

  • @satheeshyadavsatheeshyadav2597
    @satheeshyadavsatheeshyadav2597 9 месяцев назад +5

    Love from Karnataka Uma Anna😘

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 9 месяцев назад

    Half an hour video time teliyaledu anta bhagundi ee flight journey video..
    Umagaru mee videos rakapoina parvaledu first baga recovery avandi... family tho enjoy cheyandi...get well soon..take care umagaru..😊

  • @sekharmodem1934
    @sekharmodem1934 9 месяцев назад +1

    Uma Garu they gave "QUINOA" along with potato curry....its used much in US

  • @ReddyR-ly7gl
    @ReddyR-ly7gl 9 месяцев назад +3

    Get well soon bro ❤

  • @GhantaRavi123
    @GhantaRavi123 9 месяцев назад

    Intresting Vlog 🎉

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry 9 месяцев назад

    Video super umagaru

  • @sivaramachilakapati2623
    @sivaramachilakapati2623 9 месяцев назад

    Enjoyed all your posts. Glad you’re home safe. Take rest and get well before you start on your next trip.👍👏

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 9 месяцев назад

    Meeru Recover ayyaanu Ani cheppe video kosam waiting Uma garu
    Get well soon

  • @user-nl2zq6ts1m
    @user-nl2zq6ts1m 9 месяцев назад

    The grain you had in the flight is "Quinoa".. వాడుక లో కీన్వా అంటారు. Uma

  • @naresuresh3592
    @naresuresh3592 9 месяцев назад +1

    Happy moment uma ❤❤❤ well come tou you india .😊