Dangerous ladders of Djinkan | Village life | Guinea Conakry 🇬🇳 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Dangerous ladders of Djinkan | Village life | Guinea Conakry 🇬🇳 | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    WhatsApp channel link : whatsapp.com/c...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 916

  • @sudhakarchintala9875
    @sudhakarchintala9875 11 месяцев назад +45

    ఉమా bro మీరు ఎవరు చేయని అతి పెద్ద సాహసం చేసారు చూసే మాకే చాలా చాలా భయం 😱వేసింది ❤️❤️❤️❤️❤️❤️❤️❤❤❤❤❤

  • @purna.2.O
    @purna.2.O 11 месяцев назад +22

    నమస్తే ఉమా గారు 🙏💐
    మీ సాహసాలు ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి.
    లోయలో ఉన్న పల్లెటూరి కి వెళ్లడానికి రావడానికి వారు వెదురు బొంగులతోటి వూడల తోటి వారు లోయలోకి జాలువారుతున్న జలపాతం ప్రక్కనే నిర్మించుకున్న నిచ్చెన లాంటిదారి చూస్తుంటే
    చాలా భయం వేస్తోంది.
    మీ ఫ్రెండ్స్ కూడా దిగడానికి భయపడి వెనక్కి వచ్చేసారు .అలాంటి దారి మాకు చూపించడం కోసం మీరు చాలా కష్టపడి జలపాతంలో తడుస్తూ కాలు జారుతున్న లెక్కచేయకుండా రెండు నిచ్చెనలు దిగి అక్కడి వారు ఎంత కష్టపడుతున్నారో మాకు చూపించారు.👌👌👌
    దారిలో గులకరాళ్లు ఏరుతూ కనిపించిన చిన్న పిల్లలు ఆవులు సెలయేరు చిన్నచిన్న అందమైన విలేజ్ లను వారు పండించే పంటలను ప్రకృతి అందాలనూ ప్రతీదీ చక్కగా వివరిస్తూ చూపించారు.
    కష్టపడి మీరు చేసిన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.
    ఇలాంటివి ఇలాంటి వింతలు ప్రపంచంలోఉన్నాయని కూడా మాకు తెలియదు అలాంటి అద్భుతాలను మీ వల్ల మేము చూస్తున్నాము.
    ధన్యవాదములు 🙏💐

    • @shabbirbasha7306
      @shabbirbasha7306 5 месяцев назад

      You are so amazing bhaiya, hatts off to your hardworking keep rocking. Thanks for this wonderful video along with you we are also seeing and enjoying those locations. Fantastic. Even I do have a dream to roam the entire world like you. But I do have enough money. Love your trips

  • @jagannadhankamreddy5573
    @jagannadhankamreddy5573 11 месяцев назад +63

    Ne exploring ki... enni views vachina saripovu bro..
    No vulgharity
    No overaction
    Pure content....
    Lots of love bro....

  • @user-yt2dc2th9b
    @user-yt2dc2th9b 11 месяцев назад +25

    మీరు మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు ముందు చాలా భయమేస్తుంది మీరు చూపించే విధానం అన్ని వివరంగా బాగా చెబుతారు 🙏🙏👌👌

  • @sirajprince8779
    @sirajprince8779 11 месяцев назад +12

    ఈ గుండె 100 ఏళ్ళు బతికి ఉండాలి ఏంటన్న ఆ ధైర్యం మీకు చూస్తేనే ఉచ్చ పడుతుంది no words can decribe ur guts👌

  • @nandu7815
    @nandu7815 11 месяцев назад +23

    నీ కష్టానికి , సాహసానికి అతి త్వరలో 1M milestone చేరుకుంటావు bro. నేను personal గా అయితే అంత risky adventure ని ఎంకరేజ్ చేయను.. నిజంగా భయమేసింది మాకే.. అలాగే అంత dedicated guide దొరకడం great 👍❤

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 11 месяцев назад +9

    కష్టే ఫలి మీ శ్రమ కు తగ్గ ఫలితం అందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను from Vizag

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 11 месяцев назад +53

    అద్భుతమైన సాహస యాత్ర.... కాదు దుస్సాహస యాత్ర.... హేట్సాఫ్ ఉమా..... భయంకరమైన ప్రాంతంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న ఆటవిక సమూహం యొక్క జీవన శైలి ని ప్రత్యక్ష ప్రసారం లా చూపించి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @KareembhaiYT
    @KareembhaiYT 11 месяцев назад +58

    ట్రావెలింగ్ చేయాలంటే అంతా సులభమ్ కాదు అనిపిస్తుంది అన్నయ మీమల్ని చూస్తుంటే మీ హార్డవర్క్ కి హాండ్షప్ ❤

  • @harikoneti7461
    @harikoneti7461 11 месяцев назад +4

    అబ్బా అబ్బా.... ఉమా అన్న వీడియో అదిరిపోయింది ఏంది అన్న ఆ లొకేషన్స్ అదిరిపోయాయి ❤

  • @rahullreddyy1725
    @rahullreddyy1725 11 месяцев назад +4

    జస్ట్ ఒక నిమిషం ముందర మీ వీడియో యూట్యూబ్ లో వచ్చింటే చూసా. వీడియో మొత్తం చూడంగానే పాత వీడియోస్ మొత్తం చూసా. నిజంగా నువ్వు అద్భుతం బ్రో... ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తా... ఎందుకు ఇంత లేట్ గా చూసానే అని అనిపిస్తోంది. ఆ దేవుడు నిన్ను మీ ఫ్యామిలీని చల్లగా చూడాలని అనుకుంటున్నా.... 👌👌👌👌👌

  • @pradeepgem9164
    @pradeepgem9164 11 месяцев назад +27

    Uma, చాలా చాలా dangerous adventure చేసావు, కంగారు పడ్డాం నీవు పైకి వచ్చేవరకూ, thank God🙏, బాగా rest తీసుకో, take care, ll the best ❤🤗

  • @RamuRamu-nu5oh
    @RamuRamu-nu5oh 11 месяцев назад +11

    అన్వేష్ గాడు అమ్మాయిలుతో తిరుగుతాడు నువ్వు మాత్రం king❤

  • @Soldiers64
    @Soldiers64 11 месяцев назад +6

    దృష్టిని బట్టి సృష్టిగోచరిస్తుంది. నీ ప్యాషన్ అద్భుతం, నీవు కష్టపడుతూ వీడియోలు తీసి మాకు చూపించే విధానం మహాద్భుతం, ఈ ఆఫ్రికా సిరీస్ అత్యద్భుతంగా సాగిపోతుంది, కష్టేఫలి అన్నదానికి నిదర్శనం నీవే తమ్ముడు ఉమ👏👏👏👌👌👌🥰🥰🥰

  • @naveenreddy1877
    @naveenreddy1877 11 месяцев назад +5

    నిన్న ఈరోజు చేసిన ప్రకృతి అందాలు ఎంతో అబ్దుతం గా ఉంధి...నిజం చెప్పాలి అంటే మీ కళ్ళు మివికడు మావి ఎందుకంటే మి కంటితో మాకు ప్రపంచాన్ని చుపుతున్నవు...i like it,,love 💕 it....

  • @gattisharma5395
    @gattisharma5395 11 месяцев назад +6

    ఏమి సాహసం ఏమి సాహసం సూపర్ అండి ఉమా గారు బలే సాహసం చేశారు అప్ ప్రజలు ఎంత భయంకరంగా సాహసం చేస్తున్నారు అంత పెద్ద లోయ చూస్తేనే భయమేస్తుంది విలేజ్ మాత్రం అద్భుతంగా ఉంది అండ్ ది గ్రేట్ మీ ఫ్రెండ్స్ కూడా నీకు సహాయం చేసినందుకు

  • @pramakwt9538
    @pramakwt9538 11 месяцев назад +6

    మన తెలుగు సినీ హీరోలు సినిమాలలో సాహసం చేసాము అంటారు వాళ్ళు చేసేది సాహసం కాదు అస్సలైన సాహసం అంటే నువ్వు చేసింది బయ్యా బెస్ట్ అఫ్ లాక్

  • @Vra-hx4wx
    @Vra-hx4wx 11 месяцев назад +24

    10 million views రావాల్సిన వీడియో ఇది ❤

  • @konapala
    @konapala 11 месяцев назад +102

    No indian traveller does the kind of hard work & adventures like you uma. You are still underrated n wish you cross a million mark soon.

  • @lovelyamrutha
    @lovelyamrutha 11 месяцев назад +37

    No vulgarity..
    No bad comments to anyone...
    Best content 💪videos...
    Only for💁🏻‍♀️ uma Telugu traveller🤷🏻‍♀️🫰🤟

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 11 месяцев назад +22

    ⚡⚡🏔️🛖⛰️🏝️⛺🌳🌳🛖🌴⛰️⛺🏔️⚡⚡
    ⚡సహజ సాహస🚶యాత్రికుడు ఉమన్నా 💯✅⚡
    😍🥰🤩

  • @Rajeshnaidu4045
    @Rajeshnaidu4045 11 месяцев назад +2

    మీ వల్ల మేము చూడలేని ప్రదేశాలని చూపిస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది hats off అన్నయ సూపర్ అసలు ur great . ఇలాగే ఎన్నో చెయ్యాలి ఆని ఆశిస్తున్నాను కానీ మీరు జాగ్రత్త అన్నయ మిమ్మల్ని కలిసే అవకాశం ఆ దేవుడు ఎప్పుడు కలిపిస్తాడో ఏంటో అసలు ❣️❣️❣️❣️🙏🙏🙏🙏🙏🙏

  • @subbusubbusubbu-rd2vn
    @subbusubbusubbu-rd2vn 11 месяцев назад +6

    అన్నా నేను మీ వీడియో చూడకముందే లైక్ కొట్టేస్తాను ఎందుకంటే మీ వీడియోస్ చూసే దానికి చాలా బాగుంటాయి

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj 11 месяцев назад +2

    ఉమా గారు మీరు రియల్లీ గ్రేట్... చాలా చాలా గ్రేట్ అండి......

  • @rajesha6757
    @rajesha6757 11 месяцев назад +10

    అన్న వీడియో సూపర్ ఆ గ్రీనరీ గడ్డి మాత్రం చాలా బాగుంది ❤❤❤

  • @vijayababu.bvijayababu.b4217
    @vijayababu.bvijayababu.b4217 9 месяцев назад +1

    మీరు గ్రేట్ బయ్యా మీరు ఆ నిచ్చెన పట్టుకుని దిగితుంటే మాకే భయమేస్తుంది మీ సాహసానికి హ్యాట్సాఫ్ బయ్యా,

  • @PKV54
    @PKV54 11 месяцев назад +23

    Uma, what an extraordinary and adventurous trip, mind blowing.

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 11 месяцев назад +2

    చాలా రిస్క్ చేస్తున్నారు మీకు ఫ్యామిలీ ఉంది అని ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఉండండి

  • @srinujarajapu144
    @srinujarajapu144 11 месяцев назад +5

    Uma garu real travelling ante anto maku choopistunnaru nijam ga goosh bumps vastunnayi ilanti anno avaru vellaleni hidden places ni maa Kalla munduku testunnaru best traveller👍

  • @vaishnavi97748
    @vaishnavi97748 11 месяцев назад +2

    అన్నా భారత దేశ చెరిత్రలో మరే యూట్యూబర్ చేయలేని సాహసం మీరు చాలా గ్రేట్ anna💜
    25:27 ఆ పూలని సీతజెడ పూలు అంటారు మా తెలంగాణాలో ఇపుడు బతుకమ్మ పెర్చే తప్పుడు తప్పకుండ వాడే పూలు అవి అన్నా
    శ్రీనాథ్ వరంగల్ తెలంగాణ 💜

  • @chinthadharma2543
    @chinthadharma2543 11 месяцев назад +7

    🎉🎉🎉.... పాతాళం లో పల్లెటూరు... సూపర్ భయం తో గుండె జారిపోయింది... చాలా భయంకరమైన ప్రయాణం.... అధ్బుతమైన వీడియో... సంతోషం.

  • @satyakrishna670
    @satyakrishna670 11 месяцев назад +1

    Super uma garu very dengerous

  • @mr.Aj1122
    @mr.Aj1122 11 месяцев назад +10

    Niiii కష్టానికి, niii సహసానికి, nii దైర్యానికి..., జయహో అన్న నిజంగా Nv adventure and nature traveller ❤❤ informative videos anna niyyi super great annnaaaa anni videos chustunna niyyi గత 2years nundi superb 👏👏👏👏👏👏👏👏👏👏

  • @friendsfriends3333
    @friendsfriends3333 11 месяцев назад +1

    ఎప్పట్నుంచో నీ ఛానల్ ఫాలో అవుతున్న కానీ ఇదే నా మొదటి స్పందన చాలా బాగుంది వీడియో ఇప్పటకి మనదేశంలో కూడా ఇలాంటి ఊర్లు ఉన్నాయి.

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 11 месяцев назад +6

    So dangerous to see forest area for living people's needs no facility for kids education and poor living there lifestyle. God bless the kids and people for good facility may be. Nice 👍 adventure for forest

  • @hobalesha8401
    @hobalesha8401 11 месяцев назад +1

    Hii annaiya supar koold happy for jarny vedo yo🙏🙏🙏🙏👌👌👌💞💞💞💞💗💗💘

  • @vinnu1398
    @vinnu1398 11 месяцев назад +5

    Routine videos chusi chusi vunna people mee videos chuste meku fan ayipovalsinde bro❤...new subscribers mamulga connect avvatled from few weeks...happy for ur growth brother ❤

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 11 месяцев назад +1

    ఉమా తమ్ముడు, మా కోసం చాలా సాహసం చేసి వీడియో చేశావు. వీడియో నచ్చింది, నీ సాహసం కూడా నచ్చింది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @sankargundlapalli
    @sankargundlapalli 11 месяцев назад +8

    No words Uma,
    U did a great job.
    U have got a fantastic experience. All the Best.

  • @Shannu552
    @Shannu552 11 месяцев назад +3

    Video matram chala super ga undhi bro, chuttu chetlu pachani polalu chinna palleturlu , chala andham ga undhi bro 👌👌

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 11 месяцев назад +2

    నీ దైర్య సాహసనికి మా india niku salute చేస్తోంది

  • @sadakar7
    @sadakar7 11 месяцев назад +5

    King is back to explore the world ! Great work Uma 👏

  • @Galiboys12345
    @Galiboys12345 5 месяцев назад +1

    మీ సాహసాన్ని మెచ్చుకోవాలి సూపర్ గుడ్❤

  • @Anand99977
    @Anand99977 11 месяцев назад +14

    కాకినాడ to సామర్లకోట Road ఇలానే ఉంది uma bro తూర్పుగోదావరి లో ఉన్నట్టు ఉంది 😂😂

  • @skmeera34
    @skmeera34 11 месяцев назад +1

    అద్భుతం ఎక్కడ చూసినా పచ్చదనం సహజ సిద్ధమైన ప్రకృతి ఆకాశం ఎత్తున అందమైన కొండలు మట్టితో ప్రకృతితో సావాసం చేశారు మీరు ,ఆకాశం నేలా విడిపోకుండా అందమైన దృశ్యాలు కోట్లు పెట్టినా చూడలేము మీ కన్నులతో చూపిస్తున్నారు సూపర్

  • @nagarajutadepalli4089
    @nagarajutadepalli4089 11 месяцев назад +3

    ఉమ గారు జాగ్రత్త చాలా risk చేస్తున్నారు

  • @koteswaraprasadgundimeda479
    @koteswaraprasadgundimeda479 11 месяцев назад

    Very Very interesting information super super super video good 👍

  • @mandangiharsha7
    @mandangiharsha7 11 месяцев назад +384

    ఆ రోడ్లు ఏంటి Bro... మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఉన్నాయి.. ముఖ్యంగా మా పార్వతీపురం (మన్యం ) జిల్లా... Very bad

    • @Mr.Mahesh_15
      @Mr.Mahesh_15 11 месяцев назад +12

      Broo😂😂😂😂😂😂

    • @crickmoji2767
      @crickmoji2767 11 месяцев назад +54

      బ్రదర్ మాది పోలవరం దగ్గర చిన్న పల్లెటూరు మా రోడ్స్ కొత్తగా వేశారు చాలా బాగా కూడా వేశారు . సో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం అలానే లేవు బ్రో

    • @MrSandeep4455
      @MrSandeep4455 11 месяцев назад +6

      Hats off to you Brother Uma, May God bless you

    • @user-vh4gk3rj9k
      @user-vh4gk3rj9k 11 месяцев назад +12

      ​ma guntur side ra bro niku untadhi uyala jampala😂😂

    • @vskiran454
      @vskiran454 11 месяцев назад +13

      Mari em chestam bro tdp govt vesina roads kada alage vuntayu....😢

  • @kkthecm6282
    @kkthecm6282 11 месяцев назад +1

    Ilanti oka place vundi ani mee vallane maku telisindi bro 👌👌

  • @keerthanagudimetla1
    @keerthanagudimetla1 11 месяцев назад +6

    Meeku entha health issues vasthuna still meeru maku chuinchadaniki kastapadthunaduku hands off anna👏🏻🙌

  • @gullymassage
    @gullymassage 10 месяцев назад

    ఉమా గారు నేను కొత్తగా మీ వీడియో చూస్తున్నాను , మీ వీడియోస్ లో కంటెంట్ కన్నా ప్రపంచ జ్ఞానం ఉంది , మీ వీడియో లు రేపటి తరానికి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చాలా అవసరం, ప్రపంచం చరిత్ర తెలుసుకోవడం కోసం అవసరం మీ కష్టానికి భవిష్యత్ లో ఉన్నత స్థాయి కలుగుతుంతుంది , al the best❤

  • @boddusurya
    @boddusurya 11 месяцев назад +24

    Hi UMA words are not enough to describe your risky and adventurous journey. I think no one reached this village from RUclips community . Our Telugu guys are helping a lot. Convey my regards to them. All the best UMA Sharanya

  • @saidaiahmamidi6151
    @saidaiahmamidi6151 11 месяцев назад +2

    చాలా కష్టపడి క్రిందికి దిగారు. కానీ క్రిందనున్న వారి గ్రామాలు. వారి జీవన శైలి చూపిస్తే బాగుండేది.

  • @PRaju260
    @PRaju260 11 месяцев назад +2

    Goosebumps vachay bro video chustunna antha sepu. Great adventurous. Take care of you.. you are perfect traveller ❤. All the best

  • @padmaramineni6265
    @padmaramineni6265 11 месяцев назад +2

    Uma gaaru maree intha saahasam cheyyakandi okka saari family gurinchi kuda aalochinchandi bulli uma vunnaadu tq uma gaaru

  • @Reddygaru1994
    @Reddygaru1994 11 месяцев назад +3

    Meru job quit avina kotha upload chesina Africa tribe videos tarawatha e video chuste ade manchi feeling ochidi

  • @raviv7693
    @raviv7693 11 месяцев назад +1

    Excellent uma garu 👍you are great traveller in the world🇳🇪🇳🇪💐🌹

  • @VISSU-pc7td
    @VISSU-pc7td 11 месяцев назад +8

    అన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో road లాగా ఉన్నాయి.

    • @sekherbabu3031
      @sekherbabu3031 11 месяцев назад

      నోరు మూసుకో బాబు..నీవు నీ కుల గజ్జి...

  • @younusmohd7974
    @younusmohd7974 11 месяцев назад +1

    ధీవర ప్రసర శౌర్య ధార
    ఉత్సర స్థిర గంభీర
    ధీవర ప్రసర శౌర్య ధార
    ఉత్సర స్థిర గంభీర

  • @ashwintimeline
    @ashwintimeline 11 месяцев назад +9

    Nee Saahasam… Amogham🙌
    Very dangerous and adventurous trip💐💐❤️❤️

  • @yakasiriraja5022
    @yakasiriraja5022 11 месяцев назад +1

    Hospitals levu akkada చాలా లైఫ్ ఉంది
    మిగతా దేశాలు ఉన్నాయి తిరగదానికి సో జరా జాగ్రత్త

  • @Imcckr
    @Imcckr 11 месяцев назад +5

    Negative comments assal pattinchukoku bro meeru hardwork chesthunnaru... so positive comments n feedback/ suggestions ye nuv consider cheyyalsindhi... all the best...😇

  • @BalaKrishna-su6sg
    @BalaKrishna-su6sg 11 месяцев назад +1

    ఉమ గారూ చాలా సాహసం చేశారు, ఊరు మాత్రం చాలా బాగుంది, నిజంగా అక్కడ బతకాలి ఉంది

  • @rajvideos6255
    @rajvideos6255 11 месяцев назад +3

    Mandapeta. Tapeswaram. Dwarapudi(A.P) road same anna..... చూస్తూ చూస్తుండగానే ఇండియన్ bear grylls అవ్వవు .. 🎉🎉🎉🎉🎉🔥🔥🔥

  • @siddaveniashokgoud5370
    @siddaveniashokgoud5370 11 месяцев назад +11

    Uma ur great bro be care full while doing adventures events

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 11 месяцев назад

    హాయ్ ఉమా బ్రో చాలా చాలా రిస్సులు తీసుకొని వీడియోలు మన subscribers కి చూపిస్తున్న వ్ మీరు ప్రయాణించిన రోడ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి అలాంటి రోడ్లు నేను ఈ 50 సంవత్సరాల ఎక్కడ చూడలేదు ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో బి కేర్ఫుల్ ఉమా

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 11 месяцев назад +4

    బాబోయ్ ఉమ గారు ఇంత సాహసం మా gundello వణుకు వచ్చింది చూస్తుంటేనే🙏🙏🙏......but very very becarefull ఉమ గారు ❤❤...... అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం ఆ దారి నుంచి వెళ్ళడం చాలా బాధాకరం 😢.....

  • @SahasravantaluVantalugames
    @SahasravantaluVantalugames 11 месяцев назад +1

    India is allways better..i hope akada kuda డెవలప్మెంట్ అవ్వాలి.ఫాస్ట్ టైం అండ్ subcrib చేశా

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 11 месяцев назад +7

    ఎంత అందమైన ప్రకృతిని చూపిచారో , అ ఊరి దారి చుస్తే బాధ కరంగా వుంది, మీరు చాలా సాహసం చేసారు

  • @JayaPrakash1942
    @JayaPrakash1942 6 месяцев назад

    అద్భుతమైన ప్రదేశాన్ని చూపించిన మీకు ధన్యవాదములు

  • @ranik9699
    @ranik9699 11 месяцев назад +4

    OMG VERY DANGEROUS ADVENTURE 😱😱😱TAKE CARE UMA BABU 👍GOD BLESS U

  • @vamsikrishnavlogs179
    @vamsikrishnavlogs179 11 месяцев назад

    Uma gaaru edina chese mundu okkasari alochinchandi.... Eppudu meku family and child vundi..... Naku ithey nachaledu e video.... Meku em anna ithey evaru responsibility... Pichi vundochu mari intha dhairyam aina pichi only uma ki matrame.... Proud to be u r subscriber

  • @kapilavaipawan847
    @kapilavaipawan847 11 месяцев назад +8

    మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఇంతకంటే అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి బ్రదర్ మీరు ఒకసారి కేరళ టూర్ చేయండి

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 11 месяцев назад +1

    లాస్ట్ సీన్ లో మన విశాఖ జిల్లా ఆంధ్రా కాశ్మీర్ లా వుంది.. సూపర్

  • @chittysmile4626
    @chittysmile4626 11 месяцев назад +3

    Amazing place waterfalls

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 11 месяцев назад +1

    Uma gaaru traveleng lo mee vopikanu mecchukovaali👌👌👌👌👌

  • @bodduvijaya9962
    @bodduvijaya9962 11 месяцев назад +3

    Great job bro🙏🙏👌👌👍👍👍

  • @nagalakshmamma4057
    @nagalakshmamma4057 16 дней назад

    Super brother meru chala adurstavanthulu. Anni country s thiruguthu Enjoy chesthunnaru God bless you brother

  • @GKK120
    @GKK120 11 месяцев назад +4

    వామ్మో ఊహించుకుంటే భయం గా ఉంది ..వీడియో చూస్తుంటేనే నాకు కళ్ళు తిరిగాయి అన్నట్టు ఉంది😢

  • @namrathareddy125
    @namrathareddy125 11 месяцев назад +1

    Please be careful your doing wonderful job hands off Uma garu

  • @graju3114
    @graju3114 11 месяцев назад +4

    Bro..what a journey entha cheppinaa Thakkuve.. great journey take care and keep it up 🎉

  • @srinuponnala9482
    @srinuponnala9482 11 месяцев назад

    మస్తు కష్ట పడుతున్నావ్ తమ్మీ
    నీ శ్రమకు దగ్గ ఫలితం ఉంటుంది..
    జై శ్రీరాం

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 11 месяцев назад +4

    ఉమ గారు జాగ్రత్త చాలా risk చేస్తున్నారు
    😔😔😔😔

  • @divakar.d6
    @divakar.d6 11 месяцев назад

    హాయ్ తమ్ముడు.....మీరు పెట్టిన వీడియో చాల చాల బాగుంది...... మీరు మాకు మంచి కంటెంట్ ఉన్న వీడియోలు పెట్టడానికి చాల ప్రమాదకరమైన సాహసాలు చేస్తున్నారు తమ్ముడు

  • @manojmanu9584
    @manojmanu9584 11 месяцев назад +11

    Love from Karnataka Anna ❤️❣️

  • @babuboddu4900
    @babuboddu4900 11 месяцев назад +1

    చాలా డేంజర్ గా ఉన్నది అన్న మంచి గొప్ప విషయాన్ని చుప్పెట్టరు ఇంత వరకు ఎవరూ మీలాగ దైర్యాం చెయ్యలేదు ❤❤❤❤

  • @manoharmanu1443
    @manoharmanu1443 11 месяцев назад

    Anna mamuluga ldu anna... mind-blowing anna kingkong gurthu vastundhi.. well-done anna

  • @VenomBGMI87
    @VenomBGMI87 11 месяцев назад +4

    Uma became a Telugu States Bear Grylls 😅😅😅

  • @v.saibabu
    @v.saibabu 11 месяцев назад +1

    కింద మీద ఊపు ఉమా అన్న తోపు

  • @minishortsthamasha
    @minishortsthamasha 11 месяцев назад +5

    Travelling is a easy job anaru evaro kastam ela undho untundho mimlani chusthey telusthundhi ❣️ Your great brother hats off to you ❤ keep going on we will always support you 🙏

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 11 месяцев назад

    Chaalaa bayankaramga undhi ..adventure balega chesaru ..chaliki jocket vesukondi ..village entha bagundhi chaalaa neat ga undhi ..

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 11 месяцев назад +3

    ❤హాయ్ హలో!ఉమా అన్న గారు ❤మాఆంధ్రప్రదేశ్ లో ఉన్న రహదారులు ❤లాగా ఉన్నాయి ❤
    నీవుజర్నీ చేసే రోడ్లు చాలా మెరుగు ❤❤ఆల్ ది బెస్ట్ అన్నా❤❤❤❤

    • @sekherbabu3031
      @sekherbabu3031 11 месяцев назад

      పచ్చ కామెర్లు పచ్చ బ్యాచ్
      డాక్టర్ కి చూపించు కో

  • @demudubabuprincebabu2806
    @demudubabuprincebabu2806 11 месяцев назад

    డిస్కవరీ ఛానల్ లో మ్యాన్ వేస్ వైల్డ్ లో బేర్ గర్ల్స వాటర్ ఫాల్ ఎక్కడ దిగడం చూశాను మళ్లీ ఎప్పుడు చూశాను చాలా గ్రేట్ ఉమా గారు

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 11 месяцев назад +7

    Love From Hyderabad Anna 💙

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 11 месяцев назад

    My Real hero great brave one hatts off

  • @g.s.r4151
    @g.s.r4151 11 месяцев назад +2

    hi uma bro first view first like super

  • @bunnybujji
    @bunnybujji 11 месяцев назад +1

    ఉమా అన్న మీ సాహసం చాలా ధైర్యం 🙏🙏👍👌

  • @surarammunnabhai5574
    @surarammunnabhai5574 11 месяцев назад +23

    Umma anna fans like me

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 11 месяцев назад

    Really great umagaru meeru chesina sahasam becarefull enduku ante family firstnext travelling risk vaddu mi prayanam hpy ga jaragalani manasuputhiga korukuntunna super village kondalu a villages chusthunte no corona fresh hair

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 11 месяцев назад +7

    Mr Uma is the nick name for risk & adventures . But , most of youth are attracted by some youtubers who shout , laugh & wander in streets of cities , but don't face adventures like Umagaru. It's pity.