EXPLORING REAL GOLD MINES 🙂 | FIRST TIME EVER IN YOUTUBE HISTORY

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 2,3 тыс.

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 года назад +366

    Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra
    Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
    Follow us instagram.com/villagevihari

  • @chandbasha3924
    @chandbasha3924 2 года назад +271

    మనసున్న ఆ పెద్దాయనకు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్,🙏🙏

  • @anjancreations444
    @anjancreations444 2 года назад +131

    నిజంగా అభినందించాలి 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అసలు ఆ ఇద్దరు తాతలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అప్పటి చదువులు అద్భుతమైనవి ఇప్పుడు అవి పోగొట్టుకోవడం మన దురదృష్టం........

    • @murthy2722
      @murthy2722 Год назад +5

      ఆ ఇద్దరు తెలుగు లో చక్కగా వివరించారు కుర్రాడు చినుకులా విషయం వివరించాడు ఆ ముగ్గురి కి అభినందనలు

  • @muralisanath-zv9mb
    @muralisanath-zv9mb 10 месяцев назад +21

    మా నాన్న ఇక్కడ 26 years పని చేశారు. Vehicle foreman గా. Nagabhushanam వారి పేరు. చాలా years అయింది. నేను 4 సార్లు చూసా లోపల అంతా.

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj97 2 года назад +14

    ఆ పెద్దా వాళ్ళ కు ఒక లీక్ వేసుకోండి .
    వాళ్ళ అనుబావం వాళ్ళ జ్ఞాపకాలను తెలియ జేస్తూ పది పైసలకి బోజనాలను చేసినా రోజులని గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు పనిచేసిన రోజులని తెలియజేస్తూ మనకి ఓక కొత్త ప్రపచంలొకి తీసుకెళ్లిన విలేజ్ విహారి ని అభినందిస్తూ . ఆ పెద్దా వాళ్లకి కృత్ఞతలు తెలియజేసుకుంటున్నాను🙏🙏🙏🙏

  • @padma9025
    @padma9025 2 года назад +14

    ఆ పెద్ద వాళ్ళు చాలా మంచి వ్యక్తుల్లా ఉన్నారు. చాలా రిస్క్ తీసుకుని వీడియో చేసారు. 👏👏

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu 2 года назад +294

    నిజంగా అమేజింగ్ video చాల చాల బాగుంది, మీరు చాల కష్టపడి తీశారు, ఇలాంటి video లేదు RUclips లొ 👍👍TQ Shahid & Narendra ఇలాంటి ఒక మంచి వీడియో మాకు చూపించారు🙏🙏🙏

  • @swarnalathamangapuram2187
    @swarnalathamangapuram2187 2 года назад +46

    షాహిద్ ,నువ్వు సూపర్...👌👌ఆ పెద్దాయన సూపరోసూపర్.... 👌👌

  • @bmaruthi5030
    @bmaruthi5030 2 года назад +120

    హాయ్ షాహిద్ అన్న వీడియో మాత్రం అదిరిపోయింది..
    ఈ వీడియోలో ముందర వెళ్తున్న వ్యక్తి మా పెదనాన్న కొన్ని కారణాల వల్ల ఇరు కుటుంబాలు దూరం అయ్యాయి మా పెదనాన్న అంటే నాకు చాలా ఇష్టం.. చాలా సంవత్సరాల తరువాత నీ వల్ల మా పెదనాన్న ను చూశాను .... Thank you so much anna

    • @MJcreatives
      @MJcreatives 2 года назад +33

      ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడు బ్రో వదులుకోవద్దు బంధాన్ని

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 2 года назад

      ruclips.net/video/d0OdWZHOWUQ/видео.html

    • @talarisiree297
      @talarisiree297 2 года назад +4

      Please meet again

    • @Mahivinni143
      @Mahivinni143 2 года назад +4

      E rojullo shashwatam em ledu anna okka prem manchi thanam relationships thappa em goppa kavu anna so meet again to your pednanna

    • @vennelaflutes
      @vennelaflutes 2 года назад +7

      వెళ్లి మాట్లాడండి పెద్దనాన్నతో. రక్త సంబంధం
      విడదీయలేని బంధం. ఎవరికీ గుర్తొచ్చిన హృదయం పిండినట్లుగా ఉంటుంది.

  • @leelapendyala756
    @leelapendyala756 8 месяцев назад +1

    Super Shahid memu chudali telukoleni golden Maines gurichi chala vishayalu chepparu chupincharu aa old manski madhayavadamulu vacuum chala vishayalu maku chepparu thanks sir

  • @sridharkaranam3057
    @sridharkaranam3057 2 года назад +5

    అన్నా. అద్భుతమైన వీడియో. ఎంతో ఓపికతో, శ్రమతో, సాహసంతో ముఖ్యంగా నీ ముందుపోయే పెద్దవాళ్ళ సహకారంతో అంతటి భయానకంగా ఉన్నటువంటి గుహలలో తీసావు. చూచేకొద్ది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నో విషయాలు తెలియచేసినందుకు నీకు, నీ టీమ్ వాళ్లకు మీ ముందున్న పెద్దవాళ్లకు కృతజ్ఞతలు. భగవంతుడు ఎల్లవేళలా మిమ్ములను కాపాడుగాక.

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 2 года назад +537

    I met them once. Both are nice hearted, I have seen them they are really working very very hard to show us all these. May you get all success, health and wealth in your lives.

    • @gjshortsintelugu1602
      @gjshortsintelugu1602 2 года назад +1

      Yevuru bro

    • @sunlightsandeep
      @sunlightsandeep 2 года назад

      They r working for their expenses..

    • @siddharthareddyavija1150
      @siddharthareddyavija1150 2 года назад +3

      @@sunlightsandeep But they are showing us the great content and information. They are giving us knowledge.

    • @sunlightsandeep
      @sunlightsandeep 2 года назад

      May be but if no expenses in youtube they will not do such kind of videos even creating a channel also..

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 2 года назад

      ruclips.net/video/d0OdWZHOWUQ/видео.html

  • @mayankrajput890
    @mayankrajput890 2 года назад +66

    With the blessings of you guys, tomorrow I will reach my home from Ukraine. I will definitely put the video after reaching home in India. I got a lot of comments for you

  • @sravanthikolloju6091
    @sravanthikolloju6091 2 года назад +103

    బంగారు గనులకు నిలయమైన గుహలు, నేడు గబ్బిలాలకు, బొద్దింకలకు నిలయమైనయి. బంగారం చరిత్ర, దాని తయారీ విధానం చాలా చక్కగా వివరించారు. గుహలలో ఉన్న గుంటలను ముందే పసిగట్టిన ఆ పెద్దయానికి 🙏🏻🙏🏻🙏🏻 అతడు నడస్తున్న ఒక చరిత్ర 🙏🏻🙏🏻🙏🏻

  • @AkbarAzizSnakeCatcher
    @AkbarAzizSnakeCatcher 11 месяцев назад +1

    Super super 👌👌👌👌 ఆన్న

  • @sirfchandu4099
    @sirfchandu4099 2 года назад +11

    as a mining engineer ga chepthunna alanti closed underground mimea loki velladdu bro roof collapses untai it's dangerous,asal close iyina miku entry ela ichharo naaku artham kavatledu,take care bro.

  • @MaheshMahesh-iy2rs
    @MaheshMahesh-iy2rs 2 года назад +27

    చాలా మంచి వీడియో తీశారు షాహిద్ and నరేంద్ర అన్నా 👍

  • @RameshBob
    @RameshBob 2 года назад +36

    This was officially called as BGML Bharat gold mines limited yeppamaanu tunnel I have been inside the tunnels in 1990 which is in layers while it was in working condition and the yet to be final product was sent to their headquarters which was KGF my brother was supervised Working there unfortunately he died there itself.

  • @skjaveed7465
    @skjaveed7465 2 года назад +118

    Those 2 old mans very brave and kindly heart hats of to both grandpas

  • @saikayitha2739
    @saikayitha2739 2 года назад +29

    Proud to be a mining student ⛏️

  • @mohammedjavedali8244
    @mohammedjavedali8244 2 года назад +4

    సూపర్బ్ వీడియో ఇలాంటి వీడియో నిజంగా యూట్యూబ్ లో ఫస్టటైంచూడటం చాల హ్యాపీ . ఇద్దరు పెద్దమనుషులు చాలా ఓపికతో ధైర్యంతో మీకు హెల్ప్ చేసి , ఈ విడేమో మేము చూడటానికి కారకులైనారు వాళ్లకు ధన్యవాదాలు . మల్లి ఆ గోల్డ్ మైన్స్ ప్రారంభం కావాలని కూరుకుంటున్నాను ...

  • @challasomasekhar4240
    @challasomasekhar4240 2 года назад +14

    Peddayayana ...manchi thanam.... _nenu poyinaa parledu., meeru baagundaali_ ... Really an excellent task....👌👌👌

  • @sureshboga
    @sureshboga 2 года назад +78

    Superb video with good explanation. E video RUclips Telugu history lo nilchipothundi and ha gold mines kuda malli start avvali ani korukuntunna 🥰

    • @VillageViharichannel
      @VillageViharichannel  2 года назад +11

      🙌🏻

    • @kalyanikeerthi3615
      @kalyanikeerthi3615 2 года назад +1

      @@VillageViharichannel hii

    • @kandarihari8929
      @kandarihari8929 2 года назад

      Ee over action thaginchukoraa youtube lone nilichipothundhi anta.. ok good video anthe malli nilichipothundhi anaku... veedi videos nenu kuda chusevadini but veedu ah ysr gadi samadhi dagara yepudu aithe teesado aroju nundi veedu ante chiraku denguthundhi lucha gadu yerripukugadu

    • @universe2174
      @universe2174 2 года назад

      @@kandarihari8929 avari istam varidi nik nachuthe chudu lekapote ledu ante kani atanu chese anta work kuda chestalev nuv noru paresukune mundu alochinchuko ysr ni ante pagilipotadi

    • @kandarihari8929
      @kandarihari8929 2 года назад

      @@universe2174 vademma puku raa raa athulu peeku vachi

  • @naveen.thunikinaveenuu5135
    @naveen.thunikinaveenuu5135 2 года назад +6

    సూపర్ వీడియో బాయ్ వాళ్లకు కొంత ఆర్థిక సహాయం చేయండి బాయ్ మీ వీడియోస్కు చాలా హెల్ప్ అయ్యారు పెద్దాయన కు సలాం

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 года назад +1

    షాహిద్ ఒక గొప్ప వీడియో తీసావు యిద్దరు పెద్దవాళ్ళ ఆరాటం చూసాము ఈ విషయం గౌట్ ఆఫ్ ఏ పి తెలుసుకుంటే బాగుంటుంది వెరీ గుడ్ షాహిద్.

  • @SREEDHARSSTUDIES
    @SREEDHARSSTUDIES 2 года назад +58

    నాదీ అనంతపురం జిల్లా అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది

    • @Growmore1995
      @Growmore1995 5 месяцев назад

      Ananthapur lo undi avre athuulu pikutunnv ra puka poe gold techhuko po ni yakka😅

  • @anushavallem8062
    @anushavallem8062 2 года назад +185

    Really appreciate your efforts In making this video and priceless thank yous to elderly who helped to show and explore the mines. Great job team. My best wishes and stay safe and stay happy.

  • @prathapguvvala8255
    @prathapguvvala8255 2 года назад +19

    థాంక్యూ బ్రో మా ఊరి గురించి చాలా గొప్పగా మా ఊరి పెద్దలు సలహా మేరకు చాలా అద్భుతంగా చిత్రీకరించారు మీకు మీ యొక్క టీమ్ కు చాలా ధన్యవాదాలు

  • @anju8124
    @anju8124 2 года назад +47

    Super video Vihari Garu 😍😍😍😍

  • @sumanthbabu9806
    @sumanthbabu9806 2 года назад +24

    Very bold boys it is very difficult to explore old and abandoned Adits. You are brave explorers of nature and our mines

  • @ashokad3862
    @ashokad3862 2 года назад +1

    బ్రదర్ మీరు చాలా మంచి (KGF )వీడియో చూపించారు. వీడియోలోనే చాలా భయానాకంగా ఉంది. మీరు లైవ్ లో చూసి మాకు వీడియో రూపంలో మాకు చాలా చక్కగా చూపించారు. మీకు ప్రత్యేక దన్యవాదాలు. మీ టీం అందరికీ మరియు ముఖ్యంగా ఆ ఇద్దరు పెద్ద వాళ్లకి వారి యొక్క ధైర్యానికి 🙏🙏🙏 అందులో ఉన్న ఒక పెద్దాయన చాలా చాలా మంచి మాటలు మాట్లాడాడు. (మేము పోయిన పర్లేదు మీరు ఉండాలి) గోల్డ్ మైనింగ్ గురించి చాలా చక్కగా ఇద్దరు వివరించారు.

  • @vb566
    @vb566 2 года назад +22

    Gold mines worth watching. Never before have we seen such videos. A big thanq bro.

  • @shekarkc
    @shekarkc 2 года назад +111

    My father and uncle( Chinnanna) both worked for Govt of India surveying in Ramgiri areas for this mineral....worked for diamonds, gold, iron ore investigations in uravakonda, Ramagiri, near hutti, Mattanavile ( near Sravanabelugola, Karnataka), Sandur( Bellary) Dharmapuri( T.Nadu)

    • @YASHWANTH_05_08
      @YASHWANTH_05_08 2 года назад

      Really

    • @Unique_Fellow
      @Unique_Fellow 2 года назад +1

      M chedham ra mari Manamu

    • @angajalakalyani4405
      @angajalakalyani4405 Год назад

      @@Unique_Fellow na feeling kuda adey bro 😂

    • @Unique_Fellow
      @Unique_Fellow Год назад

      @@angajalakalyani4405 😂😂

    • @gopigoud3000
      @gopigoud3000 Год назад

      సూపర్ తాతలు మీరు ఆ మైనింగ్ గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారు

  • @leelamahesh22
    @leelamahesh22 2 года назад +24

    That Thata is more educated I think he is explaining very well everything. ❤️

  • @kamsalilokeshachari
    @kamsalilokeshachari 2 года назад +2

    షాహిద్ వాళ్ళు పాత రోజులు గుర్తు చేశావు 👌

  • @vsubbu3247
    @vsubbu3247 2 года назад +4

    చాలా రోజుల తర్వాత మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో ఇది. congratulations shahid

  • @harihema1587
    @harihema1587 2 года назад +36

    Keep going annaya
    All the best annaya
    Thanks for your wonderful videos

  • @bjaya3038
    @bjaya3038 2 года назад +14

    Highlight video👌👌👌 super brothers .meeto vachhina uncle vallu kuda mining gurinchi chala baaga chepparu🙏🙏🙂

  • @lingamayyalinga4528
    @lingamayyalinga4528 2 года назад +39

    సంతోషం మాది ఆ జిల్లానే ఇంతవరకు చూడలేదు మీరు చూపించారు సంతోషం

  • @sunilprabhass9429
    @sunilprabhass9429 2 года назад

    Madhi anantapur town kani Ramagiri lo intha maining undi Ani ayite naku teliyadu meru video chesindi chuse daka hatsof bro 🙏

  • @alijingibalasivamanikanta4490
    @alijingibalasivamanikanta4490 2 года назад +10

    Quartz is an essential mineral for gold it’s a source mineral for gold

  • @shaiksaleem-tc2mg
    @shaiksaleem-tc2mg 2 года назад +33

    Video choodakundane like kottanu anna. Love from sriklahasti 🕷🐍🐘

  • @vamsipraktur3994
    @vamsipraktur3994 2 года назад +13

    చాలా రోజులకు ఒక అద్భుతమైన బంగారం ఘనిని అది మా అనంతపురం జిల్లా లో చూపించారు bro ❤️👍👌😍💐

  • @vsubbu3247
    @vsubbu3247 2 года назад +4

    వీడియో చాలా చాలా బాగుంది షాహిద్ అండ్ నరేంద్ర keep it up

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 2 года назад

    మరో ప్రపంచం చూపించావు బాగుంది, కాని మీరు జాగ్రత్త,తమ్ముడు

  • @nayabrasool3574
    @nayabrasool3574 2 года назад

    మంచి గుహ చూపించారు. Rare video నే యిది. చాలా బాగుంది

  • @ananthm7751
    @ananthm7751 2 года назад +19

    Appreciate your hard work. Continue the same.. Narendra can try or get chance to work in film industry...

  • @gorentlashailaja7052
    @gorentlashailaja7052 2 года назад +16

    Shahid n Narendra both of u hattsoff 🙏👍all da best Bros ❤️ really u both r Seema biddalu taggedele👍🙂

  • @Hairysai33
    @Hairysai33 2 года назад +25

    Editing ka King Narendra anna. We love your Explanation Anna 😘BGM vintunte goosbombs Vasthunnayi Editing Mathram Peaks Narendra Anna

    • @Hairysai33
      @Hairysai33 2 года назад +2

      Video chusthune unna anna

  • @aswinicollections
    @aswinicollections 2 года назад +1

    Hi bro exlent bro memu chudaleni raleni pradeshalu Anni chudagalguthunam mi valla really hat's up bro history antha cuda pillalcu use authindhi Baga nenu mi channel miss avacunda every day chustham mi family antha kani take care bro ma gurinchi miru antha risk cheyakandi .bro micu chala life undi take care bro bye.

  • @saiboddu9489
    @saiboddu9489 2 года назад +1

    RUclips can't delete this vedio... mee hardwork alaa undhi mari....

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 года назад +11

    Great Adventure.Appreciated.Golden troubles, risk oriented. Caves are Golden.

  • @sasirekha5175
    @sasirekha5175 2 года назад +6

    Nijam chala risk tisi anni maku chuupistunnaaru u both really great anna velletappudu jagrataga vellandi anna go safely👍👍👍👍👍😎

  • @kalpanatg2339
    @kalpanatg2339 2 года назад +12

    My sincere request to CM jagan .sir plz revive these mines... And help those workers finicially...
    My heartful thanks to those workers who showed us the mine's. God bless them abduantly with good health n wealth

    • @banupriyar4173
      @banupriyar4173 2 года назад

      Yes

    • @RameshBob
      @RameshBob 2 года назад +1

      KGF should give permission it's under their control ore is t viable at that time but with new technology wonders may happen but the mine was closed because of over involvement of local politicians and too much threatening labour unions.

    • @srerambhakth6667
      @srerambhakth6667 2 года назад

      Yes 😥

  • @VenkataLakshmi-bw9bc
    @VenkataLakshmi-bw9bc 9 месяцев назад

    Hello Village vihari please ఒకసారి amravati దారిలో gudipudi లో చాలా పురాతన గుడి శివాలయం కి ఒకసారి రాండి బాగుంటుంది ok bye 🎉🎉😮😅

  • @charan7561
    @charan7561 2 года назад +1

    ilantivanni intlo nunde choodagaluguthunna annte nijannga lucky anna. Thanks for this info.

  • @millionexperts7985
    @millionexperts7985 2 года назад +22

    Very informative. Quite scary to watch in real I guess and people should not attempt to go without those elders. I wish those mines get started again for prosperity of the Village , Region, State and Nation 🙏

  • @vidyasree2853
    @vidyasree2853 2 года назад +8

    Nice bro👌👍chala baga explain chesaru 👌❤️ keep going bro❤️

  • @ASHOKPITTU-vr1vu
    @ASHOKPITTU-vr1vu 2 года назад +6

    🔥Excellent video 🔥 Shahid bhaiya. Cameraman Narendra bro

  • @haribabugharibabug7790
    @haribabugharibabug7790 2 года назад +1

    అన్నావీడియో చాలా బాగుంది అన్నా .ఆ ఇద్దరి మొనగాళ్లకు హ్యాట్సాఫ్ 👌👌👌👌👌👍👍👍👍👍👍♥️

  • @tigertk7176
    @tigertk7176 2 года назад +2

    పెద్ద మనుషులు super గా explain చేసినారు..👌👏👏

  • @jayasri7639
    @jayasri7639 2 года назад +3

    Cinema la vundhi superrr Superrr

  • @rakshithrl1640
    @rakshithrl1640 2 года назад +12

    Abba vedio matram vere level & also
    Pls try completing valmiki cave, very high expectations for that

  • @AKConstruct
    @AKConstruct 2 года назад +4

    Brother Anantapur (dist), Guntakal lo oka 35 years old cotton mill undi video teyadaniki try cheyandi brother

  • @santhoshanasuri2357
    @santhoshanasuri2357 2 года назад

    నిజంగా బ్రదర్ మీరు చాలా కష్టపడుతున్నారు. కచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ఫ్యూచర్ లో. God bless you.

  • @shivajishiva96
    @shivajishiva96 2 года назад +2

    Chala risk chesinav baiya kgf minchi vunde swarangam

  • @vsnreddy86
    @vsnreddy86 2 года назад +7

    First time real adventure video.. Brother I appreciate your bravery.... 👍

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 2 года назад +14

    First like.

  • @sakethgaming3909
    @sakethgaming3909 2 года назад +5

    Best video ever in the RUclips history

  • @suryasanjeevakarna8194
    @suryasanjeevakarna8194 2 года назад +1

    Super bro your very brave ...

  • @RamYadav-dh9ev
    @RamYadav-dh9ev 2 года назад +1

    Paritala ravi vunnapudu bangaru minig jarugutundey... 2005 nundi close chesaru..... Mari re open cheyaledu... I'm from NS gate

  • @bhavanina2843
    @bhavanina2843 2 года назад +4

    సూపరో సూపర్ ఒక పెద్దామెగా మీవయసును బట్టీ మీరు నాపిల్లలులాగే అనిపిస్తున్నారు. మీపట్టుదల ,మీకృషీ ,అభినందనీయాలు. మీకు భగవంతుడు చిరాయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ మీరు మరిన్ని విజయసోపానాలు అధిరోహించాలని ఆశిస్తూ ....👍👌👍👌👍👌

  • @govindreddy9100
    @govindreddy9100 2 года назад +5

    సూపర్ షాహిద్ 👌👌🙏🙏

  • @bojanabojana9044
    @bojanabojana9044 2 года назад +20

    Abha abha aba..... em editing bro movie level lo thisaru super we love you both S🤗N keep rock😍

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 2 года назад +1

    ఇంత పెద్ద సొరంగం మన రాంగోపాల్ వర్మ చూడలేదు లేదంటే సినిమా చాలా చాలా రిస్క్ తీసుకున్నారు....

  • @appannasavara5969
    @appannasavara5969 2 года назад

    Video aite chala ante chala intrestinga anipinchindi and chala bagundi, exspecially indulo highlight entanteee a blaster peddayanakunna 6 languages skill and chaduvu sarigaleni a rojullo kuda 6 bhashalu teliyadamanedi chala adbhutam and finally video chesinanduku miku and sahakarinchinatatuvanti a iddaru peddayanlu heartfull thanks🙏🙏🙏

  • @vbdeekshith5716
    @vbdeekshith5716 2 года назад +9

    Those persons have lot of patience. They explained very well. We appreciate them first of all. And next to you. Thank you very much.🌷💐
    .

  • @degas5092
    @degas5092 2 года назад +18

    Soo kind hearted people 👬, and U struggled lot bro, Hard work never fails. U will be on top one 😉 day 💐

  • @arnoldsiva3468
    @arnoldsiva3468 2 года назад +8

    Love From Anantapur ❤️

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 2 года назад

    గోల్డ్ మైన్స్ బాగాచూపారు.మంచిఅనుభూతి కలిగింది.దేవుడు మీకు తోడైవుండుగాక.

  • @nikhilaungs4036
    @nikhilaungs4036 2 года назад +1

    Great information. All that Quartz is exported to America and other countries. I live in US and people here love quartz it's very expensive and used in kitchen and bathroom as countertops.

  • @nareshmudhiraj112
    @nareshmudhiraj112 2 года назад +7

    Crystal Clear Story ❤❤

  • @sivaramakrishna4714
    @sivaramakrishna4714 2 года назад +16

    Very nice video and explanation ❤️❤️

  • @pharmaprixpharmacyprivatel8889
    @pharmaprixpharmacyprivatel8889 2 года назад +14

    never ever expect great efforts who guided elderly people lacks of thanks to village vihari

  • @mas__channelvestigeworld8889
    @mas__channelvestigeworld8889 2 года назад +2

    ఇంత మాంచి కంటెంట్ ఉన్నా వీడియో తీసి మా అందరికీ చూపించినందుకు ధన్యవాదాలు🙏🙏

  • @sagarvarun6
    @sagarvarun6 2 года назад

    సూపర్...బ్రో...మీకు సహకరించిన పెద్దలకు ధన్యవాదాలు

  • @saiprabha79
    @saiprabha79 2 года назад +12

    అన్న మాది ధర్మవరం మేము నసనకోట ముత్యాలమ్మ కి చాలా సార్లు వెళ్ళాము కానీ బయట నుంచి చూశాను కానీ మా పెద్ద వాళ్లు చెబుతుంటే చాలా చాలా బాగుందండి లోపల చూసే అవకాశం నీ వల్లే వచ్చింది థాంక్యూ సో మచ్ అన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెండ్ చేశాను

    • @karthikeya_08
      @karthikeya_08 2 года назад

      Anantapur lo Dharmavaram aa meedhi

    • @chandu_546
      @chandu_546 2 года назад

      @@karthikeya_08 madhi kuda dharmavaram ye

  • @sagarff9112
    @sagarff9112 2 года назад +4

    Video matram vere level.. 😊❤️

  • @vasumathiaddanki1586
    @vasumathiaddanki1586 2 года назад +16

    Hats off to u, n both the elder people.Really an adventurous vlog..wish u all success for your future

  • @manoranjanimunuswamy921
    @manoranjanimunuswamy921 Год назад

    Maku enno vishayalu teleparu. Chala santhosham. Nijanga merandharu srama tho kudina pannini entho vivaranga teleparu. Aa guhalo bodhinikalu, gabbhilalu gunthalatho kudina panni chesi choopincharu. Mee teem ni Ella prasischalo kuda matalotho cheppalamu. God bless you all. Wish you all with good health and success in your journey.

  • @srividya7111
    @srividya7111 2 года назад

    Really great brother .... Aa peddavallu kuda chala Baga explain chesaru.... 🙏🏼🙏🏼👍

  • @republicindiacoins
    @republicindiacoins 2 года назад +21

    One of the best video from your channel my boys. Keep it up Shahid and Narendra. Jai Hind

  • @roopatanuku2719
    @roopatanuku2719 2 года назад +4

    Amazing video 👌 Shahid n Narendra 👌👌🌹🌹

  • @Hyperfocushuman
    @Hyperfocushuman 2 года назад +1

    Aa Peddyanalu iddariki chala knowledge undhi 👌👌
    Intha risk chrsi ee vlog theesaru, Hatsoff bro 🙂❤️

  • @nirmalagulla1275
    @nirmalagulla1275 11 месяцев назад

    pedda vallake vandanalu entha vopeka vallake elanti video chupencharu great brother god bless you

  • @pooja5069
    @pooja5069 2 года назад +6

    Keep going bro. Good video and explanation is awesome😊 nice 🎥video all the best👍💯 😍🤗🤗🤗

  • @dr.foodie6119
    @dr.foodie6119 2 года назад +5

    Iam following from 40k or 50k ......till now I watch your videos ....man really really salute you
    I saw you crying on your first silver button and when you got RUclips money card
    Bless you man keep it up

  • @vikramvicky3246
    @vikramvicky3246 2 года назад +4

    Good adventure bro,
    Love from Thirumalagiri ❤️

  • @telugufilmytinypuzzles425
    @telugufilmytinypuzzles425 2 года назад

    film shootings - ki intha chakkani places - enno unnaayani - mee krushi dwaaraa ardham autunnadi - mana cinema producers - directors - staaff - see here, note this point - hats off VV & Narendra team work -

  • @kishoremachani8094
    @kishoremachani8094 2 года назад +2

    రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ఒక్కటే కాదు, రత్నాలు ప్రపంచానికి పంచగల సీమ