పాము పెట్టిన శాపానికి గురైన రెండు ఊర్లు రెండు కులాలు Village Vihari

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Address: Vallur Village Khajipet Mandal, Kadapa District Andhra Pradesh
    Village Vihari Insta Handle: insta.openinap...
    Shahid: insta.openinap...
    (Editor & Host)
    Narendra: insta.openinap...
    (DOP, Drone Pilot & Technician(
    Nani: insta.openinap...
    (Thumbnail Designer)
    For Collabs: narenfrienz000@gmail.com

Комментарии • 501

  • @KvSudarshanAchari
    @KvSudarshanAchari 7 месяцев назад +166

    మీరు అన్ని మతాల వారికి ఇచ్చిన గౌరవం వల్లే మీ ఛానల్ ఇంత మంచి స్థాయిలో ఉంది

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 7 месяцев назад +4

      అతను బొట్టు పెట్టుకోడు దణ్ణం పెట్టుకోవడం కూడా ఎప్పుడూ చూడలేదు ఏ గుళ్ళో కూడా
      అతను వీడియో కోసం చేస్తున్నారు తప్ప మతం మీద ప్రేమ అనేది వుండదు అండి.
      వీరు పది మందిలో ఒకరు వుంటే శాంతి కాముక్కులు అదే కనుక 10 లో 7 వుంటే అసలు స్వరూపం బయటకి వస్తాయి. వీళ్ళు మతం కి ఇచ్చిన విలువ మనిషికి కూడా ఇవ్వరు అలా ఇస్తే ఈ ప్రపంచంలో ఇన్ని మరణాల్కి కారణం అవ్వదు ఈ మతాలు

    • @puneethkumarreddy-u5l
      @puneethkumarreddy-u5l 6 месяцев назад

      ​@@venkatkrishnasatish6228తురకలో,క్రిష్టయన్లలో మైండు‌ సెట్టువేరు

    • @nadiyavemantalks
      @nadiyavemantalks 5 дней назад

      Thanu, vigrahalu pagala kottaru ani chupincharu. Modata chupinchina vigraham lo mokhalu pagalagotti vundi. Bharata desham lo hindu devulla vigrahalanu pagala kottindi Islam mathasthulu. Ayana nijamga anni religions ki respect isthunte ee vishyam kuda cheppali kada.

  • @KvSudarshanAchari
    @KvSudarshanAchari 7 месяцев назад +78

    ఏ జన్మలో చేసిన పుణ్యమో మీరు ఇంత మంచి ప్రదేశాలు మాకు చూపిస్తున్నారు ❤

  • @RaviGollapalli-cn6nu
    @RaviGollapalli-cn6nu 7 месяцев назад +44

    మేము ఆ ప్రాంతాలు చూడాలి అంటే ఎంతో ఖర్చు అవుతుంది అటువంటి ఖర్చు లేకుండా మీరు చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn 7 месяцев назад +38

    😃❤. షాహి ద్. గారు. వీడియో చూశాము బాగుంది 😃. దేవతా సర్పం. గురుంచి. అలాగే. వజ్రాల కోసం. పగుల గొట్టి న. నంది విగ్రహం. చరిత్ర బాగా చెప్పారు. పాము. విడిచింది. స్కిన్. కాదు. కుబుసం. ఈ రోజు. సండే. అందుకే మీకు. 🦴🦴 కనిపించా. యేమో. విలేజ్ విహారి కి. హ్యాపీ సండే 😃❤👍

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 7 месяцев назад +20

    మీ దృశ్య మాలిక అద్భుతంగా ఉంది.
    మీ వివరణ అత్యద్భుతం.

  • @villagevideos182
    @villagevideos182 7 месяцев назад +9

    రాని....రాని....రాని ....రాని...మా అన్నప్పుడు చాలా నవ్వుకున్న బ్రో...😂😂😂 కెమెరామెన్ నాగేంద్ర మాత్రం సూపర్ అబ్బా బాగా వీడియో తీస్తున్నాడు👌👌👌 నాకు ఇలాంటి కెమెరామెన్ దొరకక వీడియో లు చెయ్యలేక పోతున్నా

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 7 месяцев назад +9

    అన్న పెద్దపల్లి జిల్లా దగ్గర ఒక్క విలేజ్ ఉన్నది అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకే గుట్ట అడ్డంగా ఉండడం వలన చీకటి వస్తూ ఉంటుంది ఆ గుట్ట పైన ఒక కోనేరు ఉంటది చాలా అద్భుతమైన ప్రదేశం ఆ ఊరు గురించి ఒక వీడియో చెయ్ అన్న

  • @Ramaiahramudu
    @Ramaiahramudu 7 месяцев назад +16

    ఇలాంటి మంచి వీడియోలు అందించినందుకు మీ ఛానెల్ కి రుణపడి ఉంటాం 😊

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td 7 месяцев назад +1

    షాహిద్ గారు మీరు హిందూ దేవాలయాలు ధర్శించేటప్పుడు పాటించే సంప్రదాయం చాల బాగుంది. మీ(మా) చానల్ దినదిన అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను.

  • @skzaheer7205
    @skzaheer7205 7 месяцев назад +5

    భయ్య తెలంగాణ లో పెద్దపల్లి లో బిజిగిరి షరీఫ్ లా దర్గా ఉంది అక్కడ ఉండే ఆ బాబా కొండ్డ మీద అప్పట్లో అడీ న ఆట గుర్తులు కూర్చునా గుర్తులు గురం అడుగుల గుర్తులు 5 నుంచి 6, రోకలి గుర్తులు ఉంటాయి ఇవ్వని అన్ని రెండు పెద్ద బండాల కింద పెద్ద కొండ మీద ఉంటాయి అక్కడి దర్గా లో ఉండే ఏ ఒక్కరిని అడిగిన చెప్పుతారు

  • @Ramigallareethureddy
    @Ramigallareethureddy 7 месяцев назад +2

    Anna meru ma village ke kuda vachara ....chala thanks anna....ma village gurinchi history memu childhood nuchi vennamu eppudu andaru ventunty...chala happy ga undhi 😊

  • @nirmalajerripothula3866
    @nirmalajerripothula3866 7 месяцев назад +15

    షాహిద్ గారు సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో 12 శతాబ్దం కాలం నాటి రెండు శివాలయాలు ఉన్నాయి మీరు వీడియో చేయండి

  • @AnithaYelaveni
    @AnithaYelaveni 7 месяцев назад +3

    అన్నయ్న మాది గొదావరిఖని కుందారం అనే గ్రామంలో మల్లన్న స్వామి స్వయంభువు వేలిసిండు సంతానం లేని వారికి సంతానం జాబ్స్ కానీ. ఆరోగ్యం బాగా లేకపోతే కోరుకున్న కోర్కెలు తీర్చే దేవుడు అన్నయ్న ఒక్కసారి రండి చాలా మహీమలు కల దేవుడు జే మల్లన్న

  • @Gully_boy_1425
    @Gully_boy_1425 7 месяцев назад +4

    కలి కాలం అన్న బుమీ అంతరించడనికి దగ్గర పడింది

  • @UshaRamanavlogs
    @UshaRamanavlogs 7 месяцев назад +1

    ఇలాంటి వీడియోస్ చూపించినందుకు ఇలాంటి మంచి మంచి ప్లేసులు మన హిందూ సంప్రదాయాల గురించి చాలా బాగా చూపించారు వీడియో లో బ్రదర్ థాంక్యూ సో మచ్ 🙏

  • @raavisivasankarnaidu3312
    @raavisivasankarnaidu3312 6 месяцев назад +1

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శ్రీ గంపమాల మల్లేశ్వరస్వామి కొండ మీద వీడియో చేయండి. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్లాలి అంటే రోడ్ లేదు, ఏడుకొండలు ట్రెక్ చేసుకుంటూ వెళ్లాలి. స్వామి పూజ చేసే పూజారులు చాలా డేర్ చేస్తారు అక్కడ. కాలు జారి ఇద్దరు పూజారులు చనిపోయారు అక్కడ. అలాగే అక్కడ శింగనమల దగ్గర్లో శ్రీ ఋషింగమయ్య స్వామి కొండ ఉంది. ఆయన దశరథ మహారాజు అల్లుడు అంటారు అందరు.

  • @kmohan6051
    @kmohan6051 7 месяцев назад +2

    ఇక్కడ మా దగ్గర ఉన్న ఒక పురాణం పట్టణంలో పాటనార్తి కథ అసలైన కథ చాలా మంచి కథ

  • @rajeshyesbarika4060
    @rajeshyesbarika4060 6 месяцев назад

    ఆ గుడిలో దుర్గ మూవీ కుదా తీశారు బ్రో మీరు రావాలి బ్రో ఆ భావనారాయణ స్వామి టేపులే చరిత్ర అందరికీ తెలియాలి బ్రో .ప్లస్ ప్లస్ ప్లస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neerulingala847
    @neerulingala847 6 месяцев назад +2

    West Godavari pentapadu mandal vallurupalli Village diniki maroka Peru mukkuralapadu ekkada saniswaraswamy temple undi chala chala old temple maharastra Sani singhanapur,east Godavari mandapalli after e Village famous

  • @NirmalaDandupati
    @NirmalaDandupati 4 месяца назад

    మ వూరు మహె దేవి వలన సిమ చం లయం మెదటి సారి మ ఊరు అవ్వ లి కాని మా వూరు చుండ డి అన్న👌👌👌

  • @mahiaryan176
    @mahiaryan176 7 месяцев назад +1

    Natural ga Shiva namalu velsieve super content video vundhi bro

  • @rajyalaxmi3925
    @rajyalaxmi3925 6 месяцев назад +2

    Hi shahid anna
    Nenu 7th class chaduvuthunna
    Nee videos ante naaku kuda chaala istam
    Meeru ee video lo mee oori lo edaina historical place unte cheppandi annav kada
    Maa oorilo kuda historical place undi
    Adi telangana lo unna rajanna sircilla dist lo vemulawada lo SRI RAJA RAJESHWARA SWAMY temple undi please anna okasari visit cheyandi
    Anna idi naa request please nenu cheppina place video ni upload cheyandi
    Meeru previous video lo NAMPELLI GUTTA gurinchi video chesaru kada ee gutta ki deggara lone untundi nenu cheppina temple
    Meeru upload chestaru ani anukuntunnanu

  • @economicsmurali6557
    @economicsmurali6557 5 месяцев назад

    Super bro....కళ్లకు కట్టినట్లు చూపించారు.

  • @ruchitha-xt1xk
    @ruchitha-xt1xk 7 месяцев назад +8

    Hi Shahid mi video chala bagundhi ananthapur lokal chanal lo mi videos dyali night 9.30 ki vestaru ma family anta chustamu

  • @rajeshyesbarika4060
    @rajeshyesbarika4060 6 месяцев назад +1

    బ్రో కాకినాడ సిటీ లో సర్పవరం అనే వూరిలో పూర్వీకుల గుడి వుంది బ్రో దానికి పెద్ద చరిత్ర వుంది బ్రో ఆ చరిత్ర అందరికీ తెలియాలి బ్రో మీరు వచ్చి ఆ గుడిలో స్వరగం కుదా వుంది మీరు వచ్చి అ గుడి చరిత్ర చూపించండి.. ప్లస్. ప్లస్ 🙏🙏🙏 రాండి బ్రో. ప్లస్

  • @kuchikalyani7886
    @kuchikalyani7886 5 месяцев назад +1

    hii andi kalyanadurgam kambaduru lo konamalleswaralayam vundi chala old temple andi chala baguntundi

  • @srividya7111
    @srividya7111 7 месяцев назад +1

    Very nice video Shahid bhai..... Chala manchi video...
    Pushpagiri chala sarlu chusamu kani e viseshalu teliyavu . Chala manchi video..... Meku aa devuni asirvadam eppudu undali..... 🙂🙏🙏

  • @ShanviCreations-mh2qv
    @ShanviCreations-mh2qv 7 месяцев назад +1

    Hii bro Superr vedios anna mev ma viglo kuda temples Vunai bro chala old temple prakasham dis akkapalli vig surabeswarakona

  • @garagabhagyasri9974
    @garagabhagyasri9974 7 месяцев назад

    అన్నయ్య మీ video's 1st నుంచి miss అవ్వకుండా చూస్తున్న మీ subscriber ని కూడా plz అన్న మీరు ఒక్కసారి పంచదార్ల అనే గ్రామంలో శివాలయం వుంది అది వీడియో చేయండి అన్న vizag నుంచి ఎలమంచిలి నుంచి place చాలా దగ్గర ఒకటే శివాలయం లో చాలా కథలు ఉన్నాయి చాలా famous కూడా మీరు చేస్తే మేం చాలా happy feel అవుతం plzzzzz అన్న

  • @anjireddy-hj7th
    @anjireddy-hj7th 6 дней назад +1

    Super nice annaya ❤

  • @UshaRajavaram
    @UshaRajavaram 23 дня назад

    Hyderabad లో asmaఆn ghad పైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామిదేవాలయం , ప్రక్కనే ఒక రాజు, రాజుగారి గుఱ్ఱం సమాధులు ఉంటాయి చరిత్ర మీ videos ద్వారా అందరికీ తెలుపండి షాహిద్ తమ్ముడు

  • @madhugundurammohan2656
    @madhugundurammohan2656 7 месяцев назад +3

    జోగులంబ జిల్లా రాజోలి లో శ్రీ వైకుంఠ నారాయణస్వామి టెంపుల్ మరియు ఒకప్పుడు పక్కనే కోట ఉండేది ❤

  • @lavanyakammagani53
    @lavanyakammagani53 2 дня назад

    Temple chala baguntundhi.okasari visit cheyandi anna

  • @ghostlover1205
    @ghostlover1205 7 месяцев назад +1

    Hemavathi ( Village)
    Amarapuram (madal)
    Madakasira (thalak)
    Hejara Siddheshwar swamy temple
    Manishi roopam shivadu
    Oka sari video chiy brother ❤

  • @yerragotinaresh2652
    @yerragotinaresh2652 5 месяцев назад

    కోడుమూరు మండలం ,,,ప్యాలకుర్తి గ్రామంలో వాల్మీకి వాళ్ళు ఒక్క రోజు అక్కడే ఉండి నిద్రపోతే చనిపోతారు అంట హా మిస్టరీ తెలుసుకొని చెప్పు బ్రో🎉🎉🎉❤❤❤❤❤

  • @nallabothulabharath6603
    @nallabothulabharath6603 7 месяцев назад +3

    Bro kovelakuntla said sananjamala mandalam perusomula la lo famous temple undhi Laxmi kambagiri narasimha temple miru akkada avarini adigina history cheputharu bro miku time untee velandi bro

  • @NimishaBaswrajnimisha
    @NimishaBaswrajnimisha 3 месяца назад

    Mi video s chala bagunai annaya nenu 5 days nudi chustguna chala bagunai ❤❤

  • @pittasankararao782
    @pittasankararao782 7 месяцев назад +2

    Anna madi srikakulam district mandasa mandal ekkada vasudeva perumal temple undi history kuda undi.. meru visit cheyandi... Raju gari Kota kuda undi...

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 7 месяцев назад +9

    హాయ్ బ్రో
    వీడియో చాలా అద్భుతం🔱🕉️🔱 ఓం నమో శివయ్య🙏
    ఈమధ్య వీడియోలు లేట్ అవుతుంది....?

  • @varshachinna1433
    @varshachinna1433 7 месяцев назад +20

    Village Vihari Is Back.. ❤ From Vichitram Vihari

  • @DigitalNani999
    @DigitalNani999 7 месяцев назад +2

    Oka muslim ai undhi sanathana dharmam guruchi intha goppa ga vivaristhunnandhuku ❤👏🤝🙏🙏🙏

  • @surisuresh6778
    @surisuresh6778 7 месяцев назад +1

    Annayya thanks video pettinanduku meeru chala baga cheptaru i like you

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 7 месяцев назад +1

    Thank you very much for your efforts God bless you with good health and happiness always 🎉

  • @dheerajs4891
    @dheerajs4891 7 месяцев назад +110

    Anna Telangana jangaon district palakurthy mandal lo temple undi lord Shiva kondapiyina okasari visit cheyandi you tube videos kuda unaayi

  • @Sujatha-ri1oj
    @Sujatha-ri1oj 3 месяца назад

    Superb video TAMMUDU

  • @Ramu_the_youtuber
    @Ramu_the_youtuber 15 дней назад

    Brother t l pate lo beemudu udham garegetapudu thana lag petendhi padham undhi +radham guruthulu+guram lags guruthulu raye midha unavi

  • @kmohan6051
    @kmohan6051 7 месяцев назад +1

    నా అడ్రస్ వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం దేవత పేరు ఇన్ జమ్మవ్వ చరిత్ర పెద్దది నిజమైన మనిషి దేవత మీరు ఒక్కసారి మా ఊరికి రావాలి

  • @BKrishna-official_vlogs
    @BKrishna-official_vlogs 2 месяца назад

    సెంట్రింగ్ అదిరిపోయింది😂😂😂😂😂

  • @SIVAM826
    @SIVAM826 7 месяцев назад +2

    కర్ణాటక బీదర్ లో ఉన్న నరసింహ స్వామి నీ దర్శించు అన్న❤❤

    • @cvs2k_6
      @cvs2k_6 6 месяцев назад

      Ahobila Naarsimha Swamy Kshetram Avataara Kshetram

  • @arunapolsani2628
    @arunapolsani2628 7 месяцев назад

    షాహిద్ కరీం నగర్ జిల్లా, పెద్ద పెల్లి దాటాక రామగిరి ఖిల్లా చాలా ఫేమస్.ఆ వీడియో చేయు.కాకతీయులకాలం నాటిది

  • @thriveni5558
    @thriveni5558 5 месяцев назад

    Aagiripalli temple video cheyandi Anna vijayawada side nuziveedu daggara aagiripalli Lord mallikarjuna temple please video cheyandi aa temple ki chala pedda charitra vundi Anna ma tata garu chepparu aa history andariki teliyali

  • @Phanithnarasimha7
    @Phanithnarasimha7 3 месяца назад

    Ana madhi pithapuram pithapuram lo miku telise vuntadi pata Gaya ani maha pavitramaina temple vundhi muru kuda pithapuram vachi maa puranala gurinchi mee videos dwara andariki teliya jeyandi 😄

  • @kunsothsomanna2934
    @kunsothsomanna2934 7 месяцев назад +1

    Love from janagam❣️❣️💞❣️ chintabaithanda

  • @gandetirajini519
    @gandetirajini519 7 месяцев назад

    Meru yadagiri diist kolanupaka vlz ki vellandi akkada 2 temples untay chala famous history undi , someshawara and jainmandir akkada unna vallu temple history gurnchi cheptaru

  • @Prasadmunimandha1990
    @Prasadmunimandha1990 7 месяцев назад

    Hai bro మీరు చాలా మంచి వీడియోస్ తెస్తారు

  • @KuruvaMohan-nr8wr
    @KuruvaMohan-nr8wr 7 месяцев назад

    Anna content bangundhi butt ఇంత కంటే ఎక్కువగా కంటెంట్ ఉండే stories ఉన్నాయ్ కదా అన్న మన చుట్టూ పక్కల ఉన్నాయ్ థాంక్స్ అన్న

  • @ranipalla4978
    @ranipalla4978 4 месяца назад

    అమ్మ మీ సాహసం చూస్తుంటే భయమేస్తుంది మీరు గుంహల్లోకి దూరిపోతుంటే నాకు చాలా భయంగా ఉండి లాష్టు చూసి అమ్మయ్య బాగానే వచ్చేశారు అని అప్పుడు పష్టు నుంచి చూస్తాను జాగ్రత్తగా ఉండండి బాబు ఆ గోవిందుడు ఆంజనేయ స్వామి మీకు తోడు వుంటారు మీరు దేముళ్ళని చూపిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉

  • @Srikanthmudhiraj46
    @Srikanthmudhiraj46 7 месяцев назад +2

    తెలంగాణ మెదక్ జిల్లా లో పెద్ద శంకరంపేట్ (a) లో రాణి షాంకరమ్మా కోట ఉంది. అక్కడి వెళ్ళండి ప్లీజ్ అన్న 🙏🙏🙏

  • @swatipadalapu7221
    @swatipadalapu7221 7 месяцев назад +1

    Video chala bagundi annaya ❤ yela unaru annaya ? Thank you for video and explanation annaya ......best of luck to you and your team 💓 take care and stay safe 😊

  • @AkbarAzizSnakeCatcher
    @AkbarAzizSnakeCatcher 7 месяцев назад +1

    Super Anna 👌👌👌

  • @ShylajaM-tw5me
    @ShylajaM-tw5me 7 месяцев назад

    U guys takeing much risk nd giving gud informations
    we saw urs valmiki caves videos superb keep it up, take care
    from Karnataka

    • @VillageViharichannel
      @VillageViharichannel  7 месяцев назад

      TQ soo much 😍

    • @ShylajaM-tw5me
      @ShylajaM-tw5me 7 месяцев назад

      Plz visit once Kolar district temples
      Kurudu male nd kailasagiri betta
      U guys can search in google plz

  • @nageshdonakantivloges
    @nageshdonakantivloges 7 месяцев назад

    Anna ma voorlo oka superb devudu vunnadu..anna.narasimhudu gitta paina vuntadhi only e time lone akkadiki vellachu.. anna meeru ok ante chupiyachu

  • @Harsharoyal79
    @Harsharoyal79 7 месяцев назад

    Anna gurramkonda annamayya jilla gurram konda chala charitra vundi anna meeru oka sari visit cheyyandi pls 🙏

  • @swamy264
    @swamy264 7 месяцев назад

    Thammudu Nandyal dt, Banaganapalli md, Nandavaram village lo chennakeshava swamy temple and lord shiva temples unnayi and chennakeshava swamy temple venuka ne buruju lu unnayi information gather chesi video teeyandi

  • @tgffgaming4114
    @tgffgaming4114 7 месяцев назад

    me explanation chala baguntundhi bro❤ villege vihari chanel unstoppable chanel bro

  • @mamathapriya1204
    @mamathapriya1204 5 месяцев назад

    Hello brother my native place vachi kolar
    Kolar lo kolaramma temple and someshwara temple undi adhi cholas build chesina temple chana historical place Inka kolaramma temple oka story kuda undhi merru oka vedio cheyandhi plz

  • @shanagondapadma1398
    @shanagondapadma1398 7 месяцев назад

    Hi shahidh miru hit tv and tv24 channel lo bhavitha Ani pamula maruthunna ammai gurinchi video chusara thanu poorva janma lo pamu ani malli e janma lo pamula maruthunna ani oka temple veliki thiyalani malli ianma ethanani chepthundi please thana gurinchi aa temple gurinchi solve cheyagalara

  • @lalithaundamatla2883
    @lalithaundamatla2883 7 месяцев назад

    నిడదవోలు నియోజకవర్గం మోర్త గ్రామం లో బంగారు రథం ఉన్నదని అప్పట్లో చాలామంది ప్రయత్నించారు అది నిజంగా ఉన్నది అని తెలిసిన ఎవరు బయటకు తీయలేకపోయారు మీరూ మా ఊరు వస్తారని ఆశిస్తున్నం

  • @Saraswatimohan-qf3ie
    @Saraswatimohan-qf3ie 7 месяцев назад

    Chala bagundhi Tammudu❤❤ maa family nenu chala enjoy chesam❤

  • @sarithawonders
    @sarithawonders 6 месяцев назад

    Annaya annayya maa oorilo kuda Charitra maa oori perum Malleswaram East Godavari dagra Rajahmundry ravulapalem the gira open Charitra Vandana Dainik

  • @NRameshRam
    @NRameshRam 7 месяцев назад

    ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, కుప్పం, గుండ్లసాగరం రండి బ్రో చాలా ప్రాచీన ప్రదేశాలు వున్నాయ్

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by 7 месяцев назад +1

    Super video Anna 😊🎉🎉

  • @AmericaStories-o5
    @AmericaStories-o5 5 месяцев назад

    Huznagar, mellacheruvu side oka old story vina na chinapudu. Oka old man Ani villages tirugutu nattu vaideyhm chesevadu oka roju athniki pamu kanipinchi vidheym cheymni adgindhi anta so a pamu ki vaidheym chesadu kattu kati ala koni weeks chesadu anta pasara kattu change cheyadam weekly after that pamu athniki oka pamula putta degariki tesukoni velli akada lanka bindalu gift ga echindhi anta Temple kattamni. Migta details naku telidhu Miru atu side velete full story chepandi kanukoni.

  • @lavanyakammagani53
    @lavanyakammagani53 2 дня назад

    Avunu madhi kuda palakurthy

  • @suddalasnehalatha4981
    @suddalasnehalatha4981 7 месяцев назад +1

    Telangana peddapalli dist lo Ramagundam lo ramunigundalu ani gutta untundi and bugga ramaswami temple untadi charitra unnay, and ramagiri kila kuda undi

  • @rajamahesh4297
    @rajamahesh4297 7 месяцев назад +4

    Maa orri lo Lakshmi jaganadha gattu undhi near Venganna baavi Kurnool

  • @Itz_Varun_Quotes
    @Itz_Varun_Quotes 7 месяцев назад +1

    Anna bhonigiri chandupatla village lo rudhramma Devi kattichina temples konni bayata paddayi few months back koncham vist cheyi anna

  • @nayakularathnamma3586
    @nayakularathnamma3586 7 месяцев назад +1

    బాగు బాగునర

  • @ram.123raj
    @ram.123raj День назад

    hi anna madhi ternekal chala chala chala history undi books kuda available insy ma uri gurinchi so meru confirm ga ravali vachinaka mere full fill avutharu anna

  • @sakalivenkatesh6776
    @sakalivenkatesh6776 7 месяцев назад

    Super information Sadhana love you❤❤

  • @kmohan6051
    @kmohan6051 7 месяцев назад

    నీరజ్ ఒక్కసారి వచ్చారంటే చాలా బాగుంటుంది మా ఊరి చరిత్ర

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 7 месяцев назад

    Two million soon ❤️ from Dharmavaram

  • @NavyaMedam
    @NavyaMedam 6 месяцев назад

    Hii , Prakasam zilla ,mittapalem narayana swamy temple and bairavakona video complete cheyara

  • @mahiaryan176
    @mahiaryan176 7 месяцев назад

    Hai bro I am mallikharjun your video s super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @voddamallasravanthi3252
    @voddamallasravanthi3252 7 месяцев назад +1

    Superb....miru cheppey vidhanam....i like ur channel...villge vihari garu....🙌👌....money earn app untey chepandi....

  • @kummaramadhu3021
    @kummaramadhu3021 7 месяцев назад +1

    Anna anantapur district
    Kuderu lo jodu lingala temple
    Chala charitra undi 1200 years back temple shiva and parvathi iddaru linga roopam lo darshnam istharu
    Oka nadu Gorre la kaapari gorrelu meyu chundaga annam vandu kundamani rendu rallu undaga maro raye jodinchi annam vandukunnadu
    Athaniki kallu poyai appudu parama shivudu baludi roopam lo vacchi
    Puttu shilalu unna chota annam vanda radhani cheppi athanike kalli vacche la chesi mayam avvaga vacchindi parama shivudu ani gamanichi aa puttu shilalu ki gudi kattinchadu aa gorrla kaapari

  • @NaveenKumar-yf1ct
    @NaveenKumar-yf1ct 7 месяцев назад

    Nice video bro a video lo unde temple ma oorilo ne undedi vallur v&m kadapa dt ❤❤

  • @Deenababymoolinti
    @Deenababymoolinti 7 месяцев назад

    Shahid anna valmikipuram sri pattabhi rama swamy temple video thiyandi plz chala times ⏲️ adiganu vontimitta tharvatha adhe pracheena alayam

  • @chevvakulalakshmikanth3881
    @chevvakulalakshmikanth3881 7 месяцев назад

    Nagula sapam chala powerful nenu chala vinnanu

  • @medisettysatyanarayana5971
    @medisettysatyanarayana5971 6 месяцев назад

    Super Annaya ok bro mohan ❤

  • @YASHWANTHAYuvaraj
    @YASHWANTHAYuvaraj 7 месяцев назад +1

    Super anna ❤

  • @vallapuhemalatha9519
    @vallapuhemalatha9519 7 месяцев назад

    Bro Telangana ranga reddy district nerapally village lo shivalayam vundi bro okasari visit avandi e temple ki kuda mystery vundhi bro

  • @Uma-121
    @Uma-121 7 месяцев назад

    Chala manchi videoes chestunarru ma notification ravadan ledu anna❤

  • @harikrishnakonduru9357
    @harikrishnakonduru9357 7 месяцев назад

    Hi village vihari team ma village lo kuda sri krishna devarayulu kattina kota undi udayagiri nunchi 30km krishnam raju palli my village name please Vedio cheyandi bro

  • @kpavan387
    @kpavan387 6 месяцев назад +1

    అన్నా జడ్పాల్ కి రండి చరిత్ర ఉంది

  • @Ramaiahramudu
    @Ramaiahramudu 7 месяцев назад

    Video bagundi inkaa manchi video lu upload chestarani ashistunna

  • @theflyingcaptain...6072
    @theflyingcaptain...6072 4 месяца назад

    @village vihari, bro vijayawada pakkana unna Kondapalli Fort cover cheyyandi... Adhi maa oore

  • @AnithaYelaveni
    @AnithaYelaveni 7 месяцев назад

    అన్నయ్య మాది గోదావరిఖని కుందారం అనే గ్రామంలో మల్లన్న స్వామి ఆలయం ఉంది ఏమన్నా కోరికలు తీర్చే దేవుడు పిల్లలు లేని దంపతులుకు పిల్లలు జాబ్స్ లేని వారికి జాబ్స్ ఆరోగ్యం బాగా లేనీ వారు కూడా వస్తారు అన్నయ్య ఒక్కసారి రండి స్వయంబు వేలిసీండు నాపేరు అనిత అన్నయ్న.

  • @kdp--sreeranjanidevi9184
    @kdp--sreeranjanidevi9184 6 месяцев назад

    Interesting story 😊

  • @baliankani8125
    @baliankani8125 7 месяцев назад +1

    💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝