హయ్ బ్రదర్స్ చాలా మంచి వీడియో చూపించారు మీకు ధన్యవాదములు🙏 బ్రహ్మా విష్ణు మహేశ్వర ముగ్గురు మూర్తులు కలసి ఉన్న శివలింగాన్ని దర్శించే బాగ్యన్ని మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదములు 🙏 ఆ దేవదేవుని కాపాడి పూర్వ వైభోగం తీసుకురావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న ఓం నమః శివాయ 🙏🙏
"ఆ దేవదేవుని కాపాడటం" 😂😂😅😅😊😊 నిజానికి ఇంటర్నెట్ ను సృష్టించింది ఆ దేవదేవుడే !! నిజానికి RUclips ను సృష్టించింది ఆ దేవదేవుడే !! నిజానికి Village Viharini అక్కడికి పంపించింది కూడా ఆ దేవదేవుడే !!
@@HKsReelsReview ధన్యవాదములు సార్ 🙏నేను అవును అనే అంటాను మీకేంటి సార్ ప్రోబ్లం ,దేవుని అజ్ఞ లేనిదే ఏం జరగదు ఒక ఇంటర్నెట్ ఏంటి బూమి ఉన్న ప్రతిదీ దేవుని సృష్టే సార్ పాపాలు కుళ్లి కుట్రలు నీచమైన ముర్కత్తపు అరాచకాలు మాత్రం మానవ మృగ పుట్టించుకొంటారు అప్పుడు వాళ్లకు తగ్గ పరిణామం దేవుడు విధించక తప్పదు ... దేవదేవుడు....అని ఏం ఏటకరించి నవ్వుతారు కానీ...... ఎవరి ఇష్టం వాళ్ళది ...చేతనైతే నలుగురికీ మంచి చేసి పుణ్యం చేసి మానవత్వాన్ని చటుకోండి ఒకే బ్రదర్ .....
హలో shahid మీరు ఒక ముస్లిం ఐనా హిందువులకి సంబంధించిన ఎన్నో గుళ్లు గురించి videos పెడుతున్నారు బాగానే ఉంది దానికి మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.ఇంత వరకు ok కానీ మీరు ఏ ఒక్క హిందు temple లో కూడ మీరు దేవుడు కి కానీ దేవత కి కానీ నమస్కరించుకుని ఆశీర్వాదం తీసుకున్న ఒక్క షాట్ కూడ నేనైతే ఇంతవరకు మీ videosలో చూడలేదు ఇలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని మీరు భావిస్తున్నారు?ఈ విధంగా చేయడం అక్కడ కొలువుఐన దేవత మూర్తులని అవమానించిడమే అవుతుంది. కేవలం మీ youtube ఆదాయము కోసం hindu temples అనే Trump card వాడుకొంటున్నారు అనే సందేహం కలుగుతుంది ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి మనం ఎవరైనా ఆ దేవుడు ముందు చిన్న వాళ్లమే మనం వెళ్లేది గుడికి ఐన మసీదు ఐన చర్చి ఐన ఆ దేవుడికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మన కనీస సంస్కారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముస్లిం ఐన ఎప్పుడైనా గుడికి పోతే ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న వీడియోలు youtube లో చూస్తే తెలుస్తుంది అది ఆయనకున్న సంస్కారం చివరగా నేను చెప్పేది ఒకటే మీరు గుడికి పోయినా మసీదుకి పోయినా చర్చికి పోయినా ఆ దేవుని మీద నమ్మకం గౌరవం ఉంటేనే వెళ్ళి అక్కడ కొలువు ఐన దేవుడి ని మనస్పూర్తిగా కొలిచి నమస్కరించుకుని ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకొని అప్పుడు videos upload చేయండి అంతే కానీ youtube లో వచ్చే ఆదాయం views కోసం మాత్రం దయచేసి ఇలా దేవత మూర్తులని అవమానించి వాళ్ల ఆగ్రహానికి గురి కాకండి 🙏🙏🙏
అన్నా నమస్తే 🙏🏻 వీడియోస్ లో ముక్కితేనే భక్తి ఉన్నట్టా అన్నా 🤔 మీరు నా Instagram follow అయ్యుంటే మీకు నా స్వభావం గురించి అర్థమయ్యేది .నేను షో ఆఫ్ చేసే బ్యాచ్ కాదు అన్నా....నేను ఎలాంటి వన్నో మీకు త్వరలో ఒక ఫుల్ వీడియో ద్వారా తెలియచేస్తా వేచి ఉండండి అన్నయ్య 🤷🏻
What you said is exactly true, all these Muslims will earn and get a livelihood from Hindus ( from us), from our sources) but they won't Respect our GOD or Religion trustfully....this is not good we should not encourage such practice ....😡 ....
సూపర్ అన్న అదే మేము వెళ్లాలి ఆ ప్రదేశానికి అంటే చాలా ఖర్చు అవుతుంది ఏమీ ఆశించకుండా కేవలం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అని ఒక చిన్న లైక్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు అంటే అభినందనీయం🎉 మీరు ఇలాగే మంచి వీడియోస్ తీస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను🎉🎉🎉
Super no words to say Describe we people have to save our Historical place you explain everything explore new things ways to people's publicly 😄 s absolutely stunning videos god's gift bro 🙏😍 lot of time to spends Hats off ❤❤
Ma village deggara sangameswaram temple undi chaala mahima gala temple swayambhu temple devulla padalu kuda unnai kani adi chaala marumula prantham kabatti bayata chaala takkuva mandiki telusu oka sari miru chupiste bagundu manchi video avutundi
టెంపుల్ కనబడుతుంది మీరు చేసే వీడియోస్ కనపడుతుంది సూపర్ గా ఉంటాయి నాయనా నువ్వు చేసే వీడియోలు విహారి గారు ఎక్కడ ఏ సైడ్ వన్ సైడ్ కాదది రాయలసీ నువ్వు చేసే వీడియోస్ సూపర్ సూపర్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఎన్నో నీకు విహారి గారు ❤❤❤❤❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉
It’s high time we need to protect & preserve our temples!! My heart goes out with the way temples have been neglected & rather exploited. While politics & govt can stay out of the matters. We need some autonomy & governing bodies to establish to maintain our culture, our identity. Otherwise, in long timeline range.. this will start slow extinction if we don’t pay attention.
హయ్ బ్రదర్స్ చాలా మంచి వీడియో చూపించారు మీకు ధన్యవాదములు🙏 బ్రహ్మా విష్ణు మహేశ్వర ముగ్గురు మూర్తులు కలసి ఉన్న శివలింగాన్ని దర్శించే బాగ్యన్ని మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదములు 🙏 ఆ దేవదేవుని కాపాడి పూర్వ వైభోగం తీసుకురావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న ఓం నమః శివాయ 🙏🙏
TQ soooo much sister 😊 keep supporting 😊
Good
🙏🙏🙏🙏🙏
"ఆ దేవదేవుని కాపాడటం" 😂😂😅😅😊😊
నిజానికి ఇంటర్నెట్ ను సృష్టించింది ఆ దేవదేవుడే !!
నిజానికి RUclips ను సృష్టించింది ఆ దేవదేవుడే !!
నిజానికి Village Viharini అక్కడికి పంపించింది కూడా ఆ దేవదేవుడే !!
@@HKsReelsReview ధన్యవాదములు సార్ 🙏నేను అవును అనే అంటాను మీకేంటి సార్ ప్రోబ్లం ,దేవుని అజ్ఞ లేనిదే ఏం జరగదు ఒక ఇంటర్నెట్ ఏంటి బూమి ఉన్న ప్రతిదీ దేవుని సృష్టే సార్ పాపాలు కుళ్లి కుట్రలు నీచమైన ముర్కత్తపు అరాచకాలు మాత్రం మానవ మృగ పుట్టించుకొంటారు
అప్పుడు వాళ్లకు తగ్గ పరిణామం దేవుడు విధించక తప్పదు ... దేవదేవుడు....అని ఏం ఏటకరించి నవ్వుతారు కానీ...... ఎవరి ఇష్టం వాళ్ళది ...చేతనైతే నలుగురికీ మంచి చేసి పుణ్యం చేసి మానవత్వాన్ని చటుకోండి ఒకే బ్రదర్ .....
Double vihari ఇక వీడియో మామూలుగా ఉండదు❤
🤩
🎉🌹
@@VillageViharichannelana messages open ravataladdu ana 😂
హలో shahid మీరు ఒక ముస్లిం ఐనా హిందువులకి సంబంధించిన ఎన్నో గుళ్లు గురించి videos పెడుతున్నారు బాగానే ఉంది దానికి మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.ఇంత వరకు ok కానీ మీరు ఏ ఒక్క హిందు temple లో కూడ మీరు దేవుడు కి కానీ దేవత కి కానీ నమస్కరించుకుని ఆశీర్వాదం తీసుకున్న ఒక్క షాట్ కూడ నేనైతే ఇంతవరకు మీ videosలో చూడలేదు ఇలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని మీరు భావిస్తున్నారు?ఈ విధంగా చేయడం అక్కడ కొలువుఐన దేవత మూర్తులని అవమానించిడమే అవుతుంది. కేవలం మీ youtube ఆదాయము కోసం hindu temples అనే Trump card వాడుకొంటున్నారు అనే సందేహం కలుగుతుంది ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి మనం ఎవరైనా ఆ దేవుడు ముందు చిన్న వాళ్లమే మనం వెళ్లేది గుడికి ఐన మసీదు ఐన చర్చి ఐన ఆ దేవుడికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మన కనీస సంస్కారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముస్లిం ఐన ఎప్పుడైనా గుడికి పోతే ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న వీడియోలు youtube లో చూస్తే తెలుస్తుంది అది ఆయనకున్న సంస్కారం చివరగా నేను చెప్పేది ఒకటే మీరు గుడికి పోయినా మసీదుకి పోయినా చర్చికి పోయినా ఆ దేవుని మీద నమ్మకం గౌరవం ఉంటేనే వెళ్ళి అక్కడ కొలువు ఐన దేవుడి ని మనస్పూర్తిగా కొలిచి నమస్కరించుకుని ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకొని అప్పుడు videos upload చేయండి అంతే కానీ youtube లో వచ్చే ఆదాయం views కోసం మాత్రం దయచేసి ఇలా దేవత మూర్తులని అవమానించి వాళ్ల ఆగ్రహానికి గురి కాకండి 🙏🙏🙏
అన్నా నమస్తే 🙏🏻 వీడియోస్ లో ముక్కితేనే భక్తి ఉన్నట్టా అన్నా 🤔 మీరు నా Instagram follow అయ్యుంటే మీకు నా స్వభావం గురించి అర్థమయ్యేది .నేను షో ఆఫ్ చేసే బ్యాచ్ కాదు అన్నా....నేను ఎలాంటి వన్నో మీకు త్వరలో ఒక ఫుల్ వీడియో ద్వారా తెలియచేస్తా వేచి ఉండండి అన్నయ్య 🤷🏻
@@VillageViharichanneldon't worry Babu neeku Salman sharukh gaallaku nakka nagalokaniki unnantha Theda aa vedhavalu jihaad gallu kani charithra kooda thelusukuni cheppu Anni temples nidhula kosam kadu Muslim daadulaku Valla gullu koolayi ippatiki kooluthunnayi jai sree ram. Smt subhaashini thirupathi
Shahid Salman sharukh jihadi gaalla lanti vadu kadu Babu. Sincere kani asalu charithra chppadaniki koncham janku papam Jai shree ram. Smt subhaashini thirupathi
What you said is exactly true, all these Muslims will earn and get a livelihood from Hindus ( from us), from our sources) but they won't Respect our GOD or Religion trustfully....this is not good we should not encourage such practice ....😡 ....
చాలా బాగా చెప్పారు అన్నయ్య
Vikram and Village vihari is combination is beautiful ❤️❤️❤️❤️
TQ soo much anna ✨
చాల మంచి వీడియో విహారి గారు 🎉
TQ soo much kavya garu 😊
సూపర్ అన్న అదే మేము వెళ్లాలి ఆ ప్రదేశానికి అంటే చాలా ఖర్చు అవుతుంది ఏమీ ఆశించకుండా కేవలం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అని ఒక చిన్న లైక్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు అంటే అభినందనీయం🎉 మీరు ఇలాగే మంచి వీడియోస్ తీస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను🎉🎉🎉
TQ sooo much anna 🙏🏻
Awarest shikaram akkandi bro....@@VillageViharichannel
@@VillageViharichannel maadhi jainath annayya ,jainath narayana swamy temple undhi ,baaga prasiddhi cheddhina temple adhi.rakshashulu kattina temple..eppudu karigipothunnadhi.mottham bandalathone kattaru
హాయ్ తమ్ముడు సూపర్ 👌👍
పురాతన గుడి చూపి నారు చాలా బాగుంది 🙏🙏🙏🌹🌹
Super no words to say Describe we people have to save our Historical place you explain everything explore new things ways to people's publicly 😄 s absolutely stunning videos god's gift bro 🙏😍 lot of time to spends Hats off ❤❤
Ma village deggara sangameswaram temple undi chaala mahima gala temple swayambhu temple devulla padalu kuda unnai kani adi chaala marumula prantham kabatti bayata chaala takkuva mandiki telusu oka sari miru chupiste bagundu manchi video avutundi
సూపర్ వీడియో బ్రదర్👌👌👌👌👌👌👌💯❤️❤️
Bhayya super gaa explain chesavu brother video chala bhagundi brother continue 👍
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Hi thammudu naperu Lakshmi vuru Mysore ne video's chala chutsthanu Baga explain chestavu all the best
Hi lakshmi
పురవస్తూ శాఖను నమ్ముకొంటే అదొగతే అక్కడ ఉండే స్థానికులే అభివృద్ధి చెయ్యాలి
Vikram vihari. Village vihari. Eeduru ki all 👌
Superrr chaala manchi video chupistunaru bro 🥰
Chala manchi visayalu chepparu
Good brothers 🚩🚩🚩🚩
Love From JAGTIAL TELANGANA✌🔥
Love you bro 💕
@@VillageViharichannel 💕
Nice video vikram and village vihari
Super video Thammudu
TQ soo much akka 💙
Two million soon ❤
అత్యద్బుతమైన దృశ్యమాలిక అందించారు సోదరా.
మీ టీం కృషికి హ్యాట్సాఫ్ సోదరా
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
2 my favourite youtubers one frame Love you bro's ❤
Hara hara mahadeva 🙏🕉🚩🚩🚩
Hai.anaya.mee.videos.chala.baguntayi
Super gaa undi bro temple
Both of you seeing so great
Chala intresting ga video s tistaru
ఓం నమశ్శివాయ ❤️❤️❤️
Good combination and nice historical video
సూపర్ బ్రో 👏👏👌
Very good and nice meeting both viharies at a time. Nice information Shahid bro......
So nice of you sister 😊
Two million soon ❤ from Dharmavaram
Super video bro keep rocking 🔥and be careful bro✨
Yeppu Dina old is gold
సుపర్ తమ్ముడు చాల చాల మంచి విడియే చుపిచరు
TQ soooo much 🙏🏻
Meeru goppavallandi babuu chala baga our history gurinchi cheptunnaru🙏🤝
Super bro me eddari combination
Super
Nice 😊
Anna meeru vere states ki kuda velli videos cheyandi......
Chala temples unnayi...
Mee channel dwara maku chala vishayalu telusthunayi
Continue bro
2m soon .... congratulations in advance
TQ soo much brother 💙🤗
Hi andi mi videos challa interesting ga untai all the best ❤❤❤ and mi smile challa baguntundi andi
TQ soo much andi ☺️ keep supporting us 🤗
Excellent video anna
Tq so much for video
So nice of you
All the best bro 👍
Thank you so much 🙂
Hai anna me videos chala baguntai super anna chala risk chestharu super anna meeru devi from kurnool ❤❤
super bro
Hai bro chala rojula tharvatha mee channel nundi notification vachindhi
Super video anna ❤🎉
Nice video
Om namah shivaya 🌹 🕉 🙏 🌹
intha talent unnodu ....🎉
TQ soo much anna ✨
అన్న పులివెందుల దగ్గర అమ్మకు పల్లె ఆవులయ్య స్వామి... చాలా ఫేమస్ అన్న ఆయన గురించి చెప్పండి అన్న
Thank you brother s
మీరు చేసే సాహసాలు ఇలాగే కొనసాగాలి
Super video vihari ❤
Thanks 😊
Anna Yadadri near Kolanupaka Kotilingeswara alayam chala oldest temple.... Rajula kalam nati temple okasari video chesi andariki thelisela cheyandi.. temple chala baguntundi....Anna thappakunda video cheyandi pls..aa pakkane Jain temple kuda undi.. Kolanupaka oka tourist place ❤
super videos... Vilage vihari/vikram vihari.... Bro👍....
🙏🏻♥️
టెంపుల్ కనబడుతుంది మీరు చేసే వీడియోస్ కనపడుతుంది సూపర్ గా ఉంటాయి నాయనా నువ్వు చేసే వీడియోలు విహారి గారు ఎక్కడ ఏ సైడ్ వన్ సైడ్ కాదది రాయలసీ నువ్వు చేసే వీడియోస్ సూపర్ సూపర్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఎన్నో నీకు విహారి గారు ❤❤❤❤❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉
TQ sooo much 😊
Super 👍👍 video bro
Thanks for the visit brother 😊
It’s high time we need to protect & preserve our temples!! My heart goes out with the way temples have been neglected & rather exploited. While politics & govt can stay out of the matters. We need some autonomy & governing bodies to establish to maintain our culture, our identity. Otherwise, in long timeline range.. this will start slow extinction if we don’t pay attention.
😍😍😍😍
Om namashivaya🙏♥️
Naa perungudi samaroh jila Durga ji mancherial sister ok bye bye🎉🎉🎉❤❤❤❤
Nice vlog Bro ❤
SUPER
Super brother thamudu vikram nu kuda devlop chey baga
Anna anatha padanava swamii gurinchi cheppu anna
Hi 👋🏻👋🏻anna Super video anna 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤩🤩🤩
TQ soo much ♥️
Bro, do daida amarlingeswara swamy temple video.
Anna ma village dgagera tirupati venkateshwar swami full history undi cheputhamu padhamu botani velu thannukoni poyindhi
Tnx annaya చాల మంచి వీడియో చేసారు మాకోసం...... 🥰భ్రమ, విష్ణు, మహేశ్వరులు శివ లింగ దర్శనం మాకు కలిగిండ్🙏🔱
Super video Anna👌👌👌
Thank you so much 🙂
Super video Anna 🙏🎉
Thank you so much 🙂
అలాగే విక్రం ్ విహారి గారు కూడా చాలా మంచి వీడియోలు తీయాలి
manchi content anna miru icchedi
TQ sooo much brother 💙
ఓం నమశ్శివాయ శివ ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏
🙏🏻
Hi anna iam big fan of u both
TQ soo much sister 😊
Hi anna me videos chala bagundai💐💐
TQ soo much sister 😊✨
Our tourism minister should watch all your videos for little bit renovation of this kind of temples
Super 👍 video
Thank you 👍
🙏🏼🙏🏼👌 ఓం నమశ్శివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
🙏🏻🙏🏻
Qila Fort Jagtial
కిల్లా ఫోర్ట్ జగిత్యాల anna please🙏
Hi Anna super
Hi sister 😊
anna palnadu loo kotapakonda undhi okka sari visit cheyandi❤
Super 💯
Thanks 🔥
Good Video Brothers 🙏🙏🙏
Thank you so much
Hi bro vodies super 😍❤❤👌👌👌👌
TQ soo much brother 💙
bro kanchipuram ammavari temple video chava ❤
Inka chala gudilu vunayi anna
Aa place lo
Bagunnara Shahid and Narendra thammullu and Vikram thammudu bagunnara
Nice 😍
Thank you! Cheers!
V square = vihari square [ Double Ismart] 👌👍
Nice vedio anna
Thanks ☺️
I request central govt and local government to reconstruct the temple and save our Sanaatan culture.... Hara Hara Mahadeva 🙏
Super videos bro
Thank you so much
😊💕 Nice shahid garu really interesting your story's 🙌 keep up✨allah bless you 🤗
Thank you so much 🙂