ఒకరోజు ముఖ్యమైన పురాతన అంటే ఎక్కువ మందికి తెలియని టెంపుల్స్ ఎన్ని చూడొచ్చో రూట్ మ్యాప్ ద్వారా తెలియ జేయ గారు మీరు చేస్తున్న సేవ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి
చాలా చక్కగా వివరించారు. అద్భుతం అమోఘం స్వామివారి క్షేత్రం అచ్చంగా తిరుమల తిరుపతి సందర్శించామన్న అనుభూతిని కలిగించారు. సేవ కొరకు తిరుపతికి వెల్లే భక్తలు జట్లు జట్టులగా వచ్చి సేవ చేసి చెట్లు నాటి పచ్చదనం, పరిశుభ్రత మొదలగు కార్యక్రమాలు చేపట్టాలి, ప్రభుత్వము వారు ఫాబ్ సిటీ కొరకు సేకరించుకున్న భూమికి నష్టపరిహౕరం కింద ఈ దేవస్థానానికి నిధులు కేటాయించి 350ఎకరాల దేవుని భూమితో కూడిన ఈ ఏడు కొండలనూ అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలి, ఇందుకు స్థానిక ధార్మిక సంఘాలు విజ్ఞాపనలు చేస్తూ, స్థానిక ప్రజా ప్రతినిధులనూ, మంత్రులనూ కోరి అభివృధ్ధిని చేపట్టాలి. ఇట్టి అమూల్య సంపద, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దీనిని TTD వారు సైతం నిధులు కేటాయించి, పునరుద్దరించి చేపట్టి ప్రజలకు, భక్తలకూ సందర్శనార్థం రోడ్డు రవాణా, కటేజెస్, నీరు మొదలగు సకల సౌకర్యాలనూ కల్పించాలి. గోవింద! గోవింద!!. మీకు ధన్యవాదములు.🎉👌🚩💯🙏🏻
చాలా సంతోషం బాబు ఈ వయసులో అక్కడికి పోలేదు అనే బాధ లేకుండా ఆలయం బాగా చూపినావు నాకు ఎంత ఆనందమో ఇంత ఏళ్ల చరిత్ర వున్న స్వామి ని చుస్తే ఏడుకొండల వాడ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
నేను తిరుపతికి ప్రతి నెల పౌర్ణమి రోజు గత 16సంవత్సరాలనుండి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను. నాకు ఈ గుడి చూడాలనివుంది.చూస్తున్నాను చూస్తాను మీకు చాలా కృతజ్ఞతలు 11:05
ఇంతటి మహనీయమైన క్షేత్రం మనకు దగ్గరలోనే వున్నా ఇంతవరకూ తెలియదు. ఈ క్షేత్రాన్ని విపులముగా చూపించినందుకు, చాలా ధన్యవాదాలు. చాలా.. పద్ధతిగా వీడియో తీస్తూ వివరణ ఇవ్వటం బాగుంది.
Vela samvathsaraala mahimaanvithamyna Devaalayaalu Meeru sandarsinchi maaku maa laati vaarandaramu mee daya valanu darsinchu kuntunnanduku meeku dhnyavaadamulu 🙏
Super అండి, చాలా పురాతనమైన వెంకటేషుని ఆలయాన్ని చూపించి నందుకు ధన్యవాదాలండి... ఆ వెంకటశ్వరుని విగ్రహం చూడగానే స్వామి ఆశీర్వాదం ఇస్తున్నటుగా అనుభూతి కలిగింది, చాలా మహిమ గల ఆలయం... ఒకసారి వెళ్లి రావాలనే ఉంది, మరి స్వామి ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.... ఓం నమో శ్రీ వెంకటేశాయ... 🙏🙏🙏
ఇలాంటి దేవాలయం మా మహబూబ్నగర్ శివారులో మన్యంకొండ దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి రాయచూర్ వెళ్లే రూట్లో. మరొక దేవాలయం కురుమూర్తి స్వామి దేవాలయం ఇది కూడా సేమ్ రూట్లో దేవరకద్ర సమీపంలో ఉంటుంది
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹👏 Sri Lakshmi Balaji bhavan ki jai ho 🙏 Excellent God bless you and your family members also ma 🙏🌹
స్వామి వారిని చూస్తుంటే నిజం మూర్తిని చూసినట్టుగా చాలా ఆధ్యాత్మిక భావనలో పారవశ్యంలో ఉండి పోయాను నేను. ఎప్పుడో నైజాం కాలంలో దాడులు జరిగాయి కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండి కూడా మన హిందూ పాలకులు ఉండి కూడా ఆ రెండు కొండలు స్వాధీనం చేసుకున్నారు అంటే చాలా బాధగా ఉంది
Thank you brother you done a good job so many people want's to go Thirupathi but not possible to all, those can easily fulfill their wish when they see lord Venkateshwara Swamy here.I am too happy to see this and i am unable to express my happiness in words.Thank you and God bless you with lots of love happiness and prosperity.
I really like the way you present the video, Shyam garu! I felt the vibrations when I entered the main entrance at Tirumala! Thanks for another great video🙏🙏
మీరు బస్ రూట్ గురించి కూడ చెప్పి మంచి పని చేసారు ప్రతి సారి ఇలాగె చెప్పండి, సొంత వాహనాలు లేని వారి ఇది చాలా అవసరం. ధన్యవాదాలు .
అద్భుతమైన చరిత్ర కలిగిన ఇటువంటి దేవాలయం విశేషాలను తెలియచేసినందులకు...మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు..😊
దీర్ఘాయుష్మాన్భవ. పరమాత్ముడు నిన్ను చల్లగా చూడాలి బాబు.
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా.. ఇలాంటి దివ్యమైన క్షేత్రం చూపించినందుకు ధన్యవాదాలు..
Yedu kondalaswamy venkatesaya govinda govinda
Old city daggara loni Narayana swamy, Kalabhairava temples chupinchandi
Omnamovenkatyesayanmha
❤😢edu kondalavada venkatà ramàna Govinda Govinda, ee kshetramu chupinchinanjduku thanks
.swamivariki money elapampali?
ఇంత చక్కటి దేవాలయం చూపించిన మీకు ధన్యవాదాలు మాకు చాలా ఆనందం కలిగింది
Om namo venkatesayya namah 🙏🙏🙏
మన హైదరాబాద్ లో మరియు చుట్టు ప్రక్కల ఇలాంటి పవత్ర దేవాలయాలు ఉండడం మన అదృష్టం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
మన హైద్రాబాద్ లో స్వయంగా వేలసిన
శ్రీ.వెంకటేశ్వర స్వామి వెంచేసి ఉన్నాడు
అంటే నమ్మసక్యం కావడం లేదు. 🙏🏻ఓం నమో వెంకటేశాయ 🙏🏻ఓం శ్రీనివాసాయ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఒకరోజు ముఖ్యమైన పురాతన అంటే ఎక్కువ మందికి తెలియని టెంపుల్స్ ఎన్ని చూడొచ్చో రూట్ మ్యాప్ ద్వారా తెలియ జేయ గారు మీరు చేస్తున్న సేవ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి
స్వామిఅనుగ్రహ్రిస్తే ఓక్కసారి చూడాలనివున్నది అతి శిగ్రంగా నేరవేరాలని ప్రార్దిస్తు ఓంనమో వేంకటేశాయనమో నమ: పద్మజ నాగేంద్రశర్మ జనమంచి..సికింద్రాబాదు..
ఆలయం చాలా బాగుంది అంత పురాతన ఆలయం చూపించారు ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు. అద్భుతం అమోఘం స్వామివారి క్షేత్రం అచ్చంగా తిరుమల తిరుపతి సందర్శించామన్న అనుభూతిని కలిగించారు. సేవ కొరకు తిరుపతికి వెల్లే భక్తలు జట్లు జట్టులగా వచ్చి సేవ చేసి చెట్లు నాటి పచ్చదనం, పరిశుభ్రత మొదలగు కార్యక్రమాలు చేపట్టాలి, ప్రభుత్వము వారు ఫాబ్ సిటీ కొరకు సేకరించుకున్న భూమికి నష్టపరిహౕరం కింద ఈ దేవస్థానానికి నిధులు కేటాయించి 350ఎకరాల దేవుని భూమితో కూడిన ఈ ఏడు కొండలనూ అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలి, ఇందుకు స్థానిక ధార్మిక సంఘాలు విజ్ఞాపనలు చేస్తూ, స్థానిక ప్రజా ప్రతినిధులనూ, మంత్రులనూ కోరి అభివృధ్ధిని చేపట్టాలి. ఇట్టి అమూల్య సంపద, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దీనిని TTD వారు సైతం నిధులు కేటాయించి, పునరుద్దరించి చేపట్టి ప్రజలకు, భక్తలకూ సందర్శనార్థం రోడ్డు రవాణా, కటేజెస్, నీరు మొదలగు సకల సౌకర్యాలనూ కల్పించాలి. గోవింద! గోవింద!!. మీకు ధన్యవాదములు.🎉👌🚩💯🙏🏻
చాలా సంతోషం బాబు ఈ వయసులో అక్కడికి పోలేదు అనే బాధ లేకుండా ఆలయం బాగా చూపినావు నాకు ఎంత ఆనందమో ఇంత ఏళ్ల చరిత్ర వున్న స్వామి ని చుస్తే ఏడుకొండల వాడ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
శ్యామ్ సుందర్ గారు మీరు మంచి ఆలయాన్ని చూపించి ఆనందింపజేసారు ధన్యవాదాలు
శ్యామ్ సుందర్ గారికి ధన్యవాదములు మీరు మంచి ఆలయాన్ని చూపించి ఆనందింపచేశారు కావున మా జన్మ ధన్యమైనది
💐🙏🙏ఓం నమో వెంకటేశాయ నమః 💐🙏🙏
Chaala manchigaa choopincharau vivarinchi chepparu
నేను తిరుపతికి ప్రతి నెల పౌర్ణమి రోజు గత 16సంవత్సరాలనుండి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను. నాకు ఈ గుడి చూడాలనివుంది.చూస్తున్నాను చూస్తాను మీకు చాలా కృతజ్ఞతలు
11:05
ధన్యవాదాలు. మీరు నిజంగా ధన్యులు.
మీరు ఇంత చక్కటి సబ్జెక్ట్ ను యూ ట్యూబ్ వీడియోలు చెయ్యడానికి ఎంచుకోవడం చాల తెలివైన మరియు అందరికీ ఉపయోగపడే పని.
ఓం నమో వేంకటేశాయ నమః గోవిందా గోవిందా గోవిందా
గోవింద గోవింద గోవింద.... ఇంత మంచి పుణ్య క్షేత్రం మాకు పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు .
అరుధయినా తెలియని వీడియో చేసారు. Thanks
చాలా ధన్యవాదములు అండి ఇలాంటి దేవుడి సమాచారం ఇఛ్చినందుకు 🙏🏻
ధన్యవాదాలు...
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో శ్రీనివాసయ
ఓం నమో భగవతే వాసు దేవాయ
ఓం నమో విష్ణుదేవాయ
ఇంత మంచి video తీసిన మీకు ధన్యవాదాలు
ఓం నమో గోవిందయ్య నమః హ
ఓంనమో వెంకటేశాయ చాలా బాగుఉద్ది దేవస్థానం నేనుకూడా వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను
చాలా మంచి ఆలయం చూపించారండీ. స్వామి వారి కి అనేక వందనాలు. 🙏🏼🙏🏼🌹🌹
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.... సోదరా...🙏🙏🙏
టెంపుల్ చాలా బాగుంటుంది బ్రో నిను ఒకసారి వెళ్ళాను 🙏
అన్న నీ రుణం ఎలా తీర్చుకోవాలి నువ్వు చేసిన ఆ దేవ దేవుని వీడియోని చూసి నా జన్మ ధరించింది నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి సమాచారమిచ్చారు. బాగుంది..
Chala santhoshangàundi elantivi inka chupichagalru tkanks
ఎంత బావుందో ఆ స్వామి వారిని చూస్తుంటే ❤❤
ఇంతటి మహనీయమైన క్షేత్రం మనకు దగ్గరలోనే వున్నా ఇంతవరకూ తెలియదు. ఈ క్షేత్రాన్ని విపులముగా చూపించినందుకు, చాలా ధన్యవాదాలు. చాలా.. పద్ధతిగా వీడియో తీస్తూ వివరణ ఇవ్వటం బాగుంది.
ధన్యవాదాలు...
థాంక్యూ అండి మాకు చాలా మంచి వీడియో చూపించారు ఇలాంటి గుడి మేము కూడా చూడలేము మీరు చూపించినందుకు ధన్యవాదాలు ఓం ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా❤❤❤
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
మీరు చూపించినది గొప్ప అనుభూతిని కలిగించింది చాలా మంచి విషయం తెలుసుకున్న మీకు అభినందనలు స్వామి వారికి నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం
Very good & beautiful location. Om name Venkatesaya om!
నమో వేంకటేశ 🙏ఇలాంటి ఇంకా ఎన్నో వెలుగులోకి రాని క్షేత్రాలను పరిచయం చేయండి మీకు ధన్యవాదములు 🙏🙏🙏
ఎదుకొండలవాడ వెంకట్రామన గోవిందా గోవిందా 👌👌👌
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు...స్వామి వారి అనుగ్రహంతో త్వరలో దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
Vela samvathsaraala mahimaanvithamyna Devaalayaalu Meeru sandarsinchi maaku maa laati vaarandaramu mee daya valanu darsinchu kuntunnanduku meeku dhnyavaadamulu 🙏
ఓం నమో వెంకటేశాయ మీ youtube ఛానల్ లకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మంచి దేవాలయం చూపించు మా జన్మ ధన్యమైనది
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
Om Sri namo venkatesaya
ఇంత కష్టమైన గుడి chupinchinaduku bhanyavadamulu babu velunte తప్పకుండ chudataniki ప్రయత్నం chesamu🙏🙏🙏
చాలా బాగుంది ❤🙏🙏🙏
Thank you for sharing this video. Very happy to see this temple
అన్న మీరు ఒక అద్భుతమైన దేవాలయాన్ని దర్శనం చేయించారు ధన్యవాదాలు
పుణ్యం మూటకట్టుకుంటున్నావు బాబు 🙌🙌
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
Super అండి, చాలా పురాతనమైన వెంకటేషుని ఆలయాన్ని చూపించి నందుకు ధన్యవాదాలండి... ఆ వెంకటశ్వరుని విగ్రహం చూడగానే స్వామి ఆశీర్వాదం ఇస్తున్నటుగా అనుభూతి కలిగింది, చాలా మహిమ గల ఆలయం... ఒకసారి వెళ్లి రావాలనే ఉంది, మరి స్వామి ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.... ఓం నమో శ్రీ వెంకటేశాయ... 🙏🙏🙏
ధన్యవాదాలండి జై శ్రీమన్నారాయణ
మాకు కూడా తొందరలో స్వామి వారి దర్శనం కలగాలని ప్రార్ధిస్తున్నాను
Adbutham
Chalabagundi
Thank you very much
చాలా థాంక్స్ సార్ ఇంత మంచి ఆలయాన్ని చూపించినందుకు తిరుపతి వరకు వెళ్లకుండానే ఏడుకొండల వాడి దర్శనం చేపించిన రు అందుకు.
ధన్యవాదాలు చాలా మంచి క్షేత్రాన్ని చూయించారు
ఇలాంటి దేవాలయం మా మహబూబ్నగర్ శివారులో మన్యంకొండ దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి రాయచూర్ వెళ్లే రూట్లో. మరొక దేవాలయం కురుమూర్తి స్వామి దేవాలయం ఇది కూడా సేమ్ రూట్లో దేవరకద్ర సమీపంలో ఉంటుంది
which vilage yours ?
దేవాలయం చాలా బాగుంది
ధన్యవాదాలు
చాలా ధన్యవాదాలు ఓం నమో వేంకటేశాయ.
అన్న గారు మి సేవా మర్చి పోలేనిది నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩
చేలా మంచి క్షేత్రం చూపించారు ,🙏🙏🙏
ధన్యవాదాలు...
అద్భుతమైన అనుభవం🙏🙏🌺🌺🌺
Chala adbhutamaina temple chupincharu. Chala thanks.
ఏడు కొండల వాడ వెంకటేశ్వర గోవిందా గోవిందా 🙏🙏🙏🙏💐🌹
Good location ,om namho venkateshyanamha, Govinda Govinda
Kashtapaddaru dhanyavadalu Thanku so much
ఈ యూ ట్యూబ్ వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహా మహా బహుముఖ ప్రజ్ఞాశాలురు!
Chala chala dhanyavadalu andi. Mee Daya valla ee kshetram chusam andi.
❤ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా ❤
ధన్యవాదాలు సోదరా.... చాల మంచి గుడి గురించి వివరించారు....చాల బాగుండి
చాలా బాగుంది .....
Super anna thank you for posting 🕉️on namo venkatesh.
ధన్యవాదాలు.
చాల బాగుంది
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹👏 Sri Lakshmi Balaji bhavan ki jai ho 🙏
Excellent God bless you and your family members also ma 🙏🌹
చాలా బాగుంది తమ్ముడు
Meeru chala manchi Goppa vishayam I teliajestunnaru. Meeku dhanyawadalu inthabaga explain chestunnanduku.
చాలా ఆనంద ముగా వున్న ది
ధన్యవాదాలు.
స్వామి వారిని చూస్తుంటే నిజం మూర్తిని చూసినట్టుగా చాలా ఆధ్యాత్మిక భావనలో పారవశ్యంలో ఉండి పోయాను నేను. ఎప్పుడో నైజాం కాలంలో దాడులు జరిగాయి కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండి కూడా మన హిందూ పాలకులు ఉండి కూడా ఆ రెండు కొండలు స్వాధీనం చేసుకున్నారు అంటే చాలా బాధగా ఉంది
Chaala bagundi,real ga kondaku undatam great feeling 🎉
Chaala bavundi babu 😊
Thank you for showing us such a beautiful temple and we're fortunate to see one of the oldest Venkateshwar Temple🙏🙏🙏🙏
adbhutham❤❤❤
మీకు చాలా ధన్య వాదాలు.
Thank u for sharing nice video on namo venkateshaya 🙏
Annaiah meeru nindu nurelliu challaga brath akali intha superb temple chupincharu iam so so so happy and Very very thanks to you
Manchiga vivarincharu andi mee feel expressed chesaru dhani tho manchi songs pettaru
ఇంత అందమైన స్థలాన్ని పెర్యాటక స్థలంగా చెతస్తే చాలాబాగుంటుంది, ఈ స్వామిని చేపనందుకు మీకు చాలా కృతజ్ఞతలు.
🙏🙏😂
కొండలు గుట్టలు తవ్వి పడేసి నామరూపాలు లేకుండా చేస్తారు, వెళ్ళడానికి దారి చేస్తే చాలు
Meeku bhagavanugraha prapti jarugalani prarthistunnanu, meeru chala bhagavantuni ki sambhadinichins videos chesi share chestunnaru.... Thankyou very much
Thank you for sharing the temple details 😊
ధన్యవాదాలు.
Really Amazing,
Om Namo Venkateshaya
Very good 🕉☪️☪️☪️✝️✝️✝️
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
Chalabagundi. Sir. Athirupathi. Swamini. Shusinatluga. Anipindi. Super. Meeru. Chala. Chakkaga. Chupinachru. Sir. Enka. Manchi. Devalapmentni. Cheyanchandi
ధన్యవాదాలు.
Thank you brother you done a good job so many people want's to go Thirupathi but not possible to all, those can easily fulfill their wish when they see lord Venkateshwara Swamy here.I am too happy to see this and i am unable to express my happiness in words.Thank you and God bless you with lots of love happiness and prosperity.
Namo Venkatesaya 🙏🙏👌
ధన్యవాదాలు..
Chala bagunnadi. ilage continue cheyandi. Thankyou friend
Thanks for sharing this information. Video choodagane temple visit cheyalani anipistundi.
బాబూ,,,,,, శ్రీ చిన్న జీయర్ స్వామి వారికి తెలియదు అని అనుకుంటున్నాను వెళ్లి వారిని స్వాగతంచండి 🙏🇮🇳🌹
ఓం నమో వెంకటేశాయ 👏
ధన్యవాదాలు...
Chala adhbutamaina visheshatho gudi charitra vivarincharu dhanyavadalu om namo venkateshya govinda govinda 🙏🙏🙏🙏🙏
Really amazing adventures
🌹🙏🌹ఓం నమో వేంకటేశాయ 🌹🙏
Thanks a lot for showing this temple. Temple ni darshidam, tharisdham
మహత్తరంగా, అధ్భుతంగా వుంది ఈ వీడియో !!!!!
E స్వామి వారి ని నేను dhrashinchukunnanu.... 🙏🙏🙏
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
My dear shyam,
You are blessed and by this video we have been blessed
Keep it up
God will protect us.
👌👏🙏
వెంకటరమణ గోవిందా శ్రీనివాస గోవిందా🙏🙏🙏🙏
I really like the way you present the video, Shyam garu! I felt the vibrations when I entered the main entrance at Tirumala! Thanks for another great video🙏🙏
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఇలాంటి టెంపుల్స్ ఇంకా చూపించాలి అని కోరుకుంటున్నాము
Meku,danyavadamu,sir