Super తమ్ముడు దేవ నాగుని మాకు చూపించే వీడియో బాగా నచ్చింది god bless you తమ్ముడు తాతయ్య లైఫ్ వల్ల మనము చాలా నేర్చుకోవచ్చు లైఫ్ లో డబ్బే శాశ్వతం కాదు అని నేర్చుకోవచ్చు
ఒక సాధారణ జీవనం సాగిస్తున్న నిర్మలమైన మనస్సున్న వ్యక్తిని క్రితం పరిచయం చేశారు, అలా ఆ రోజు ని వ్యక్తిని గురించి మరువక ఒక మంచి బహుమతి ప్రధానం చేశారు, చాలా సంతోషకరమైన సంభాషణ చేశారు అన్నా మీరు. ధన్యవాదాలు. మేము కుమ్మరి శాలివాహన సొదరులం, మాకు చాలా సంతోషంగా వుంది ఈ వీడియో చూడటం, క్రితం మీరు వేమయ్య గారిని కలిసిన వీడియో తో నే చాలా సోతోసించాము, ఇప్పుడు ఆ సంతోషాన్ని రెట్టింపు అయింది. వృత్తి రీత్యా కళా నైపుణ్యం కలిగిన వివిధ రకాల వృత్తి పరులని మీరు ఇంకా సమర్థవంతంగా కలవాలని కోరుకుంటున్నాను, మీరు చేసే ఇలాంటి వీడియో ల ద్వారా చాలామందికి వృత్తి కళా మరియు వాటి ప్రయోజనాలు విలువలు ఈ కాలం సమాజానికి ఎంత అవసరమో తెలుసుకుంటారు.
తాత ఎక్కడున్నా సల్లగా ఉండాలి ఆయనతో ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటాం ఎందుకంటే ఆయన మాటల్లో తీయదనం పలుకుల ఆప్యాయత ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే అది నిజంగా మనం తాతను చూసి చెప్పుకోవచ్చు మనుషులు మనకు ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు ఈ రోజును బట్టి దేవుడు ఎక్కడున్నా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
మీరు చాలా మంచి వ్యక్తి. మేము ప్రొద్దుటూరు లోనే ఉన్నాం అయ్య పెద్ద ఆయన.మేము ఉండి కూడా మకు తెలియాలి.మి ద్వారా మాకు తెలిసింది. ఎంతో గొప్పగా ఉన్నదానితో చాలా సంతోషంగా ఉన్నారు.ఆయనని చూస్తానే మా మామ గుర్తుకు వచ్చారు.మేము వెళ్ళి అయనకాడ వచ్చి తెచ్చుకుంటాను.అక్కడ నాగ దేవత ఉండి.మాకు ఇంట్లో రేండ్లు రోజుల నుండి వస్తుంది. దేవత వెళ్ళి దర్శించుకుంటారు.😊
హాయ్ షహీద్ ఎలా ఉన్నావ్ తమ్ముడు బాగున్నావా ..... ఈ వీడియో చూస్తున్నా అంతసేపు ... చాలా హ్యాపీ గా ఉంది ... మా మనసు నిండు గా హాయిగా ఉంది ... వీడియో చూస్తున్నట్టు లేదు మేము అక్కడే ఉండి మితో పట్టు ఉంటుంది ...... ఈ వీడియో చుడం కూడా పురువా జనంలో సబందం ఉండొచ్చు ........ good job Shahid నువ్వు ఇలాంటి videos ఎనో ఎనేనో చేయాలి అని .... ఇలాంటి లెజెండ్స్ videos పెట్టాలి అని korukuntu .... God bless you 💕🙏👐❤💐🤝
Super vihari bhai …you are soo obidient and you have good heart and respect towards all religions ..and all old people and your heart is full of love and respect , this video is awesome next level meeting some special people who have values and ethics and are inspirational people.please continue with this type of videos ..life ni ilaga kuda batakochu Ani vallu chupistaru..superb video
Great person and hard worker. Pedda ayana nu chusi prati okaru inspire avvali. Kalmasham leni manishi. Manchi vallatho yeppudu aa devudu sahayam ga untaru adi prove ayyindi ee peddayana vishyam lo. Good video brother. Vilage vihari always supeerr. 4 years nundi chustunna me channel nenu
Super vedio anna ,last oka. Mata chapadu anna thatha goosebumps vachayi maku kuda thatha ni. Kalavalani vundhi anna (Good lesson for people) Anna ma support kuda miku vuntundi anna 👍👍👍🫂🫂🫂
So nice Annaya 😊 mali meeru veli aa pedha ayana ni kalisi gift ga photo frame and dress echinanduku chala Baga anipisthundi .......take care of your health bro 🙏
Nice video ee peddayanoto tisina modati video chusamu nijanga yilanti karana janmulu unda batte ee prapancham anto yinto subheeksham ga undi ee videochivarilo meriddru matladare chala manchi matalu Tq shahid garu
Shahid garu meru super exallcent mans meru ... Aantha cheppina takkuva me gurchi me aanaddari guruchi... Exallcent work medi hands of sir alll .maata Este Dani kosam Adena chestaru super 👌👌👌🙏🎊🎊💐💐💯💯😍
విలేజ్ విహారి చాలా మంచి వీడియో చేశారు, వేమయ్యగారికి శతకోటి నమస్కారాలు, రెండవ వీడియో లో శ్వేతనాగు ని చూసే భాగ్యం కలిగింది, అదృష్టం గా భావించాము, వేమయ్య గారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలు నిండుగా ఉండాలని, మంచి వీడియో అందించిన మీకు కూడ భగవంతుని ఆశిస్సులతో మరిన్ని మంచి వీడియోలు చెయ్యాలని మనస్పూర్తిగా ఆశిస్తూ...❤
video chala bagundi vihari garu. ilage manchi manchi videos chesi meeru baga unnata position ki vellalani korukuntunamu. putta lo vunna Nagendra Swamy ni chupincharu. chala thanks. tatha gari lanti manchi persons ee kalam lo chala aruduga kanipstaru. Ayana and his family eppudu happy ga vundali🙏
Brother నువ్ చాలా videos పెట్టావు చాలా కష్టం అయినా ఎంతో try చేసి మాకు చూపించావు కానీ e video మాత్రం వేరే లెవెల్ ... డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇంత ప్రశాంతంగా బ్రతకలేరు. ఈ అన్న చాలా మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబం చల్లగా ఉండాలి 🙏🙏🙏 .. Thank you🤝😍
Thata super "Bramha chesina Bomma mattilo kalustundhi kani Kummari chesina kunda mattilo kala adhu ",,,.👌E video ippude chusinam anna maku pampistara anna Vizag lo anna Thataya garu meru cheppandi
16:43 Thanks a lot anna, nenu comment petindhi convey chesinanduku 🥹, hats of anna , meru future lo chala peddha stage lo untaru , always spread love and kindness and be happy anna❤
బ్రదర్ మీకు వాదనలు ఎందుకంటే దై వ సర్పం మేము సినిమాలో తప్ప నిజరుప్పాములో ఎప్పుడు చూడలేదు but మాకు ఇవాళ మేము మిద్వారా చూసాము మీకు ధన్యవాదాలు బ్రదత్ చాలా హ్యాపీగా ఉంది
Hii anna mi videos chala baguntayi....anna e video lo paamu kanipinchindi kada anna adi mi camera tho shoot cheyandi anna inka baga clear ga kanipistundi.....anna meeru try cheyandi anna... Idi na abiprayam anna anthe..nalege inka entha mandi ki anipinchindi direct ga shoot chesthe baguntundi ani
Anna prakasan district lo C S Puram mandalam lo mettapalem narayana swamy temple famous...aayana tapassu chesina place NARAKONDA ...akkadi nundi 2 kms untadi approx.... Akkada every Sunday morning oka aame body loki ammavaru vachi akkada unna persons lo konthamandiki unna problem and solutions chepthundi...avanni crct ga chepthaaru aavida n cheppinatte problems solve avuthaai anta...aa place lo chaaala mandi experience chesaaru...veelu deenini kuda cover cheyandi anna
Anna thathaki sivaji maharaj frame tiskoni raa annaya..... Inka thatha tho full interview tie annaya full videos personal details be adugu annya please ❤❤🎉😊😊
Elanti Swetanaguni maa Srikakulam Dirst lo Amudalavalasalo Government office lo ki vaste maa varu pattukoni Dooranga teesukelli vadilesaru. Maa varu ki pamulni Patti janalaki Dooranga teesukelli vadilese alavatu undi. Aa Sweta Nagu podavu 4 to 5 adugulu untundi. Mamulu Nagu kanna very soft ga undi. Pattukovatam kastam iyyindi . Aa Pamuto pic kooda maa daggaraundi
శ్వేత నాగు మహిమలను స్వయంగా వీక్షించిన అందరికీ ధ్యవాదాలు 🙏🙏🙏
Super తమ్ముడు దేవ నాగుని మాకు చూపించే వీడియో బాగా నచ్చింది god bless you తమ్ముడు తాతయ్య లైఫ్ వల్ల మనము చాలా నేర్చుకోవచ్చు లైఫ్ లో డబ్బే శాశ్వతం కాదు అని నేర్చుకోవచ్చు
13:11 ఆది దంపతులు శివపార్వతుల మాదిరి ఉన్నారు. ఓం నమః శివాయ🙏🕉️🕉️
నూటికో కోటికో ఒక్కరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అందుకే ఈ లోకం ఈ మాత్రం ఉంది లేకుంటే ఎప్పుడో సముద్రంలో కలిసేది పెద్దాయనకు సంస్కారంతో చేసే నమస్కారం🙏
Batheristhanyou❤🎉❤
ఒక సాధారణ జీవనం సాగిస్తున్న నిర్మలమైన మనస్సున్న వ్యక్తిని క్రితం పరిచయం చేశారు, అలా ఆ రోజు ని వ్యక్తిని గురించి మరువక ఒక మంచి బహుమతి ప్రధానం చేశారు, చాలా సంతోషకరమైన సంభాషణ చేశారు అన్నా మీరు. ధన్యవాదాలు.
మేము కుమ్మరి శాలివాహన సొదరులం, మాకు చాలా సంతోషంగా వుంది ఈ వీడియో చూడటం, క్రితం మీరు వేమయ్య గారిని కలిసిన వీడియో తో నే చాలా సోతోసించాము, ఇప్పుడు ఆ సంతోషాన్ని రెట్టింపు అయింది.
వృత్తి రీత్యా కళా నైపుణ్యం కలిగిన వివిధ రకాల వృత్తి పరులని మీరు ఇంకా సమర్థవంతంగా కలవాలని కోరుకుంటున్నాను, మీరు చేసే ఇలాంటి వీడియో ల ద్వారా చాలామందికి వృత్తి కళా మరియు వాటి ప్రయోజనాలు విలువలు ఈ కాలం సమాజానికి ఎంత అవసరమో తెలుసుకుంటారు.
తాత ఎక్కడున్నా సల్లగా ఉండాలి ఆయనతో ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటాం ఎందుకంటే ఆయన మాటల్లో తీయదనం పలుకుల ఆప్యాయత ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే అది నిజంగా మనం తాతను చూసి చెప్పుకోవచ్చు మనుషులు మనకు ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు ఈ రోజును బట్టి దేవుడు ఎక్కడున్నా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
మీరు చాలా మంచి వ్యక్తి. మేము ప్రొద్దుటూరు లోనే ఉన్నాం అయ్య పెద్ద ఆయన.మేము ఉండి కూడా మకు తెలియాలి.మి ద్వారా మాకు తెలిసింది. ఎంతో గొప్పగా ఉన్నదానితో చాలా సంతోషంగా ఉన్నారు.ఆయనని చూస్తానే మా మామ గుర్తుకు వచ్చారు.మేము వెళ్ళి అయనకాడ వచ్చి తెచ్చుకుంటాను.అక్కడ నాగ దేవత ఉండి.మాకు ఇంట్లో రేండ్లు రోజుల నుండి వస్తుంది. దేవత వెళ్ళి దర్శించుకుంటారు.😊
Ekada naga devata adi address
P0ddhuturu,@2fist,.??!!;@@Jaikrishna-2
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్నయ్య ఈ తాతయ్య వీడియో ఐ లైక్ యు తాతయ్య❤❤❤
Hi
షాహిద్💕💕 నరేంద్ర చాలా మంచి వీడియో
ఆ పెద్దాయన మనసు గొప్పది అలాగే
మంచి వీడియోలు చెయ్యాలి మీకు ధన్యవాదములు 🙏
హాయ్ షహీద్ ఎలా ఉన్నావ్ తమ్ముడు బాగున్నావా ..... ఈ వీడియో చూస్తున్నా అంతసేపు ... చాలా హ్యాపీ గా ఉంది ... మా మనసు నిండు గా హాయిగా ఉంది ... వీడియో చూస్తున్నట్టు లేదు మేము అక్కడే ఉండి మితో పట్టు ఉంటుంది ...... ఈ వీడియో చుడం కూడా పురువా జనంలో సబందం ఉండొచ్చు ........ good job Shahid నువ్వు ఇలాంటి videos ఎనో ఎనేనో చేయాలి అని .... ఇలాంటి లెజెండ్స్ videos పెట్టాలి అని korukuntu .... God bless you 💕🙏👐❤💐🤝
Kalisipoye vyaktitwam ni matalu adhe ninnu gelipistondi shahid .and alsoo narendra . Keep going on ..meeru entha edhigina elane charechter maintain cheyandi
Super ఆన్న గారు బాగున్నారా అన్నగారు
Super vihari bhai …you are soo obidient and you have good heart and respect towards all religions ..and all old people and your heart is full of love and respect , this video is awesome next level meeting some special people who have values and ethics and are inspirational people.please continue with this type of videos ..life ni ilaga kuda batakochu Ani vallu chupistaru..superb video
5:35 ఆయన స్వచ్ఛమైన స్వార్థం లేని మనసు చూడండి. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితే మీ పెళ్లిళ్లు కావాలని కోరుకున్నాడు.❤😊 గ్రేట్ పర్సన్
20:25 20:45
బ్రహ్మ చేసిన మనిషైన మట్టిలో కలుస్తాడు ఏమో కానీ కుమ్మరి చేసిన కుండలు మట్టిలో కలవు.
జీవిత పరమార్ధం ఒక మాటలో.❤
Osooekkekemeiemekem3kiedmen. Jjjjjjjjjjjĵùjjuiiij😅ikikjjj😮😮😅😅😅hnjjjjnnn😂😂❤❤❤❤❤ukkkkkkklmmmmmmmm..mmkkokkmmmj
Super చాలా మంచి వీడియో తీశారు షాహిద్ గారు మీరు ఇంకా ఇంకా ఎన్నో మంచి వీడియోలుతీయాలి నేను కోరుతున్నాను👍
నాకు ఎంతో ఇష్టమైన వీడియో ఇన్స్పైరింగ్ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదములు అన్నగారు మీకు ❤🎉
✊జై శాలివాహన 😍లవ్ యు తాతయ్య మేము కుమ్మరులో మే తాతయ్య కుండలు మేము చేస్తాం ❤️❤️❤️❤️❤️love you bro
Prajapati I am shalivahana
@@kishanmadduri6382 from nandikotkur u bro jai kummari ❤️
Memu kuda
@@VeerrBabu jai shalivahana❤️
మీరు మీరు చేస్తున్నది చాలా బాగుంది ఒక చిన్న విషయం నువ్వు అనేచోట మీరు అని చెప్పండి చాలా బాగుంటుంది
Great person and hard worker. Pedda ayana nu chusi prati okaru inspire avvali. Kalmasham leni manishi. Manchi vallatho yeppudu aa devudu sahayam ga untaru adi prove ayyindi ee peddayana vishyam lo. Good video brother. Vilage vihari always supeerr. 4 years nundi chustunna me channel nenu
Vemayya gaari ki shathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Shahid & Narendra meeku kooda namaskar alu ❤😍meeru 👌👌👌👌👌👌👌
Peddhayanni malli chusinandhu ku chala anandhangaa undhi thammudu. Adho theliyani anandham.Thank you sooo much. Ee rojullo entha nyayangaa, aasa lekunda, avaridhi aasinchakundaa, swardham lekunda unna manishi ethane amo. Asalu ee rojullo 99.9% janalu swardham thone unnaru. Ee peddhayana maathram chala great. Aalochana vidhanam antho great. Okasari ee Peddhayanni velli chudalani pisthundhandi. Chala arudhugaa untaaru etuvanti vaallu. Thanks thammudu.
Chala manchi tanamu undi mi lo e lanti videos cheyandi 🙏🙏
పెద్దాయనకి ఆయన మంచి మనస్తత్వానికి🙏🙏🙏🙏🙏🙏
Brother good person you parichayam chasuvu Brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊🎉🎉🎉🎉🎉🎉
Wow yenti e videos super ante super first time me videos chusthunna chala bagunnai informative ga chala tqs.
వీడియో చాలా బాగుంది అన్న I'm Your big fan I'm from Komaram Bheem Dist Telangana
Super vedio anna ,last oka. Mata chapadu anna thatha goosebumps vachayi maku kuda thatha ni. Kalavalani vundhi anna (Good lesson for people) Anna ma support kuda miku vuntundi anna 👍👍👍🫂🫂🫂
Oka .goppa.. handcraft person, Potter ni...choopincharu...mariyu....naagavendra Swamy...bhakthudu.... thankyou village vihari....
You are so obedient and respectful Shahid. We like you so much. We need to learn a lot from you
Super video bro..
నాకేమో నాకే తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న .. ఒళ్ళంతా ఒక జలకరింపు వచ్చింది... అన్నా
Supar. Vedeyo. Veeredaru. Baram. Garu. Govndhba. Lagapoevnadi❤❤❤❤👌👌👌👌👃😊
Meku namaste 🙏 andi pedhayana ,,,meru nijam GA e prapancham lo Una andharikanna manchivallu
So nice Annaya 😊 mali meeru veli aa pedha ayana ni kalisi gift ga photo frame and dress echinanduku chala Baga anipisthundi .......take care of your health bro 🙏
Super video anna❤😊🎉🏆
Nice video ee peddayanoto tisina modati video chusamu nijanga yilanti karana janmulu unda batte ee prapancham anto yinto subheeksham ga undi ee videochivarilo meriddru matladare chala manchi matalu Tq shahid garu
Shahid garu meru super exallcent mans meru ... Aantha cheppina takkuva me gurchi me aanaddari guruchi... Exallcent work medi hands of sir alll .maata Este Dani kosam Adena chestaru super 👌👌👌🙏🎊🎊💐💐💯💯😍
Madi pdtr a bro nenu meeku pedda fan bro Mee Anni videos chusthune vunta
God give gift this person lovely man of the world
విలేజ్ విహారి చాలా మంచి వీడియో చేశారు, వేమయ్యగారికి శతకోటి నమస్కారాలు, రెండవ వీడియో లో శ్వేతనాగు ని చూసే భాగ్యం కలిగింది, అదృష్టం గా భావించాము, వేమయ్య గారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలు నిండుగా ఉండాలని, మంచి వీడియో అందించిన మీకు కూడ భగవంతుని ఆశిస్సులతో మరిన్ని మంచి వీడియోలు చెయ్యాలని మనస్పూర్తిగా ఆశిస్తూ...❤
video chala bagundi vihari garu. ilage manchi manchi videos chesi meeru baga unnata position ki vellalani korukuntunamu. putta lo vunna Nagendra Swamy ni chupincharu. chala thanks. tatha gari lanti manchi persons ee kalam lo chala aruduga kanipstaru. Ayana and his family eppudu happy ga vundali🙏
Brother నువ్ చాలా videos పెట్టావు చాలా కష్టం అయినా ఎంతో try చేసి మాకు చూపించావు కానీ e video మాత్రం వేరే లెవెల్ ... డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇంత ప్రశాంతంగా బ్రతకలేరు. ఈ అన్న చాలా మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబం చల్లగా ఉండాలి 🙏🙏🙏 .. Thank you🤝😍
TQ soo much for your valuable comment bro 😍
Thata super "Bramha chesina Bomma mattilo kalustundhi kani Kummari chesina kunda mattilo kala adhu ",,,.👌E video ippude chusinam anna maku pampistara anna Vizag lo anna Thataya garu meru cheppandi
Super video... Chala manchi vishayalanu telusukogagulugutunnam.. Keep it up.. 🎉🎉
16:43 Thanks a lot anna, nenu comment petindhi convey chesinanduku 🥹, hats of anna , meru future lo chala peddha stage lo untaru , always spread love and kindness and be happy anna❤
💙😊
Very nice video brother super 👌తాతయ్య🙏🙏
Super and heart❤ teaching vedio bro edi 😊something new feel thank you🙏
బ్రదర్ మీకు వాదనలు ఎందుకంటే దై వ సర్పం మేము సినిమాలో తప్ప నిజరుప్పాములో ఎప్పుడు చూడలేదు but మాకు ఇవాళ మేము మిద్వారా చూసాము మీకు ధన్యవాదాలు బ్రదత్ చాలా హ్యాపీగా ఉంది
7:42 7:55
అమ్మ చెప్పింది 1000% కరెక్ట్.
ఆస్తిని ఏడు తరాల వరకు అందివ్వలేకపోయినా పర్వాలేదు!!
సద్గుణాలను అందివ్వడి అవి తరాల వరకు నిలిచిఉంటాయి.
Thanatho appudapu vedios tiyandi bro mitrama Ane entha bagundho super ❤❤
1980 nenu Swetha naaguni direct ga chusaanu nalgonda dist nidamanur mandal parvathipuram camp to thummadam madya cheruvu vaagu, oka samaadi undi akka putta vadda chusaanu. Neerendalo vendivaley merisipothu kanipinchindi. 12 feet sumaaru untundi. But nenu chinnappati nundi daiva chintanalo untaanu daani palithamey Andi anukontunnanu immpudu.
Super bro ❤❤❤❤ amma chala bagunnaru
Rich persons kuda intha happy ga vundaremo 🥰
Super video manchi varini chupincharu ❤Babu
Village vihari anna meeru chala manchivaru
Hii anna mi videos chala baguntayi....anna e video lo paamu kanipinchindi kada anna adi mi camera tho shoot cheyandi anna inka baga clear ga kanipistundi.....anna meeru try cheyandi anna... Idi na abiprayam anna anthe..nalege inka entha mandi ki anipinchindi direct ga shoot chesthe baguntundi ani
Anna prakasan district lo C S Puram mandalam lo mettapalem narayana swamy temple famous...aayana tapassu chesina place NARAKONDA ...akkadi nundi 2 kms untadi approx.... Akkada every Sunday morning oka aame body loki ammavaru vachi akkada unna persons lo konthamandiki unna problem and solutions chepthundi...avanni crct ga chepthaaru aavida n cheppinatte problems solve avuthaai anta...aa place lo chaaala mandi experience chesaaru...veelu deenini kuda cover cheyandi anna
Anna Ee video lo telene vintha undhi video chustanta happyness vastundhi ❤❤
Anna puligundu shiva temple ki Welland Anna big mountain untadhi
Spr thatha nv nijam cheppav manasu chala vishalaminadi
hello bro limbadri gutta paina video cheyandi bro chala baguntadii guha lo narsinmhaswami bimghal mandal nizambad lo undhi
Two million soon ❤️ from Dharmavaram
Super thathagaru👌👌🙏🙏
Swethanagu pamu maa vurilo kuda undhi bro kani adi konthamandiki mathramey kanipinchindi andhulo nenu okadini bro
Anna gidhalur.. forest railway view chey anna
Very nice video brother ❤❤thatayya gariki🙏🙏
Nuvvu super Anna 😊😊😊
Super nice peddhayana maadhi orissaa jaipoor 😊
Super video Anna నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను❤
Big fan for Village Vihari channel plz meet your subscribers next time when you come to Bangalore.
YES
V V ur great to show such unbelievable incidents ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Anna thathaki sivaji maharaj frame tiskoni raa annaya..... Inka thatha tho full interview tie annaya full videos personal details be adugu annya please ❤❤🎉😊😊
two million soon ❤from Dharmavaram
👌🙏🙏
Mari mamuluga vundadu Village vihari ante
Super Ann❤️
Ssuper ga chepparu thathaya brahma chesina manishi matilo kalustaru kani kummari chesinna matti appatiki karaagadhu❤❤
Gwalior fort ni oka sari video thiyandi anna
Mi.lanti.varu.happy.udali.bro.👍❤️
Hi annaya vasthundi anukoledu kane video super 👌🏻👌🏻👌🏻 annaya 😊
పెద్దాయన కొడుకు కూడా అయనలాగే మంచి మనసుతో ఎదగాలని నలుగురికి ఆదర్శనంగానిలవాలని ఆదేవుణ్ణి కోరుకుందాం
Super anna chala bavundhi dhesha bhakthi thatha gaari lo chusamu jai hindh
This is next new back to back full videos brothers
Good sharing brothers 🙏🙏🙏🙏
వీడియో చాలా బాగుంది చాలా సంతోషం tq
Good morning 🌄 village vihari.and thatha
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS
Super video annaya❤🎉🎉❤
గొప్ప జీవన సత్యం చెప్పేరుమీ సంతానం కు మీ వృత్తి విద్య ను నేర్పించండి 🕉️🌹🌹🙏👌👍
Swetha nagaraju dharashanu chesukunnanu chaala thanks shahid vemaya thatha ku kooda thanks 🙏
Anna e peddayana family mottam and valla kodukulu unde illu chupinchuu please👍👍👍👍👍👍👍
కనిపించింది దిగుతూ సైడ్ గా వెళ్ళిపోయింది.
Meru super thammudu madi kuda proddatur malli nuvu vasthi chepandi thammudu ma pellaki meranti chala eistam nana
Anna okasari gootty jonagiri ki velli akkada chuttu pakkala diamond videos cheyandi chala famous armada Ian chitti
super 💯 🙏🙏🙏 annaya video
Tana cheti kala 2 rastalaku teliyali konali alli cheyandi adhi Chala avasarm
Adi pamu kaddu anna pakkana veladuttuna light reflection car pay padutundi anddi
Nice information...😮
Avunu andi devatha..sarpamu...news channel lo kooda ..viral.aindi...choosanu...nenu..kooda...
బాబు నీవు చేసే వీడియోలు, చాలా బావుంటున్నాయి ఇలాగే మంచి వీడియోలు చెయ్యాలి నీకు మా ఆశీస్సులు 🙌🏻😍
E video ippude chusinam anna maku pampistara anna Vizag lo anna Thataya garu