గుహలోకి వెళ్లి చూస్తే శివుడి కంఠం నుంచి నీరు కారుతుంది Katamayya Konda Cave

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
    Narendra (DOP & technician ) : / villageviharinarendra
    Follow us / villagevihari
    Thumbnail: ...
    Credits:
    'Terminus' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
    #CavesinINDIA #MysteriousCaves #anatapurhistoricalvideos #historicalplaces #historical #VillageVihari #historicalplacesinindia #history #mysterioustemples #villageviharivideos #travel #explore #travellingchannels #travellingyoutubechannelsintelugu #travelchannelsintelugu #anantapur #anantapurvideos #villageviharianantapur #villageviharianantapurvideos #anantapurhistorical #anatapurhistoricalvideos #Katamakonda #Katamayyakonda #Katam #Katamakondaguha #katamaguhalu #katamayya #katamayyacave #katamayyacaves #katamakondalu #chillavaripalle #chillavaripallecave #chillavaripalleguha #narpalaguha #narpalacave #guguduguha #guguduguha #katamayyacavetemple #anantapurcaves #cavesinindia #mysteriouscaves

Комментарии • 1,6 тыс.

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 года назад +225

    Please Subscribe and Support ruclips.net/channel/UCssOjSEZsk9sAsKfxlutCTA
    Shahid [story teller & Editing ] : instagram.com/shahid_village_vihari
    Narendra (DOP & technician ) : instagram.com/villageviharinarendra
    Follow us instagram.com/villagevihari

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 2 года назад +4

    వీడియో మొత్తం చూడానికే భయం వేసింది
    హాలీవుడ్ హీరో లు కూడా ఇలాంటి సాహసం చెయ్యరు బ్రో నాకు అసలు గుండె వేగం పెరిగిది
    నా మనసు వచ్చెయ్యండిరా బాబు అని చెబుతూనేవుంది గ్రేట్ జాబ్ మీకు ఎన్ని లైక్ లు ఇచ్చిన తక్కువే

  • @sandhyaindla1415
    @sandhyaindla1415 Год назад +68

    గుహలంటే ఇష్టం అనుకుంటా... చక్కని ప్రకృతి సౌందర్య దృశ్యాలను, ప్రకృతిలోని దైవత్వాన్ని చక్కగా చూపించారు. Tq విహారి గారు. 🙂

  • @shivakesam2954
    @shivakesam2954 2 года назад +25

    హర హర మహాదేవ శంభో శంకర
    ఓం నమః శివాయ గౌరీ దేవి
    పరమేశ్వర నీ దగ్గరికి వచ్చే భక్తులకు ఏ అపాయము కలుగకుండా చూడు స్వామి

  • @rapetirams5005
    @rapetirams5005 Год назад +71

    అన్న నువ్వు ఏదో ఒక రోజు.... నిది దొరికి ... గోపోడువావుతావు అన్న ❤💐💐

  • @sailakshmi4834
    @sailakshmi4834 2 года назад +318

    Entha kastapadi maku intha valuable places chupisthunaru bro thank u so much ❤️❤️❤️

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 2 года назад +13

    హాయ్ అన్నయ్య నమస్కారం మీరు చేసే సాహసాలకు నేను చూస్తే మాత్రం బాగా భయమైతుంది అన్నయ్య మీరు మొత్తం గోరంగా లోపలికి వెళ్తున్నారు గృహాలలో మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మాకు చూపిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని మేము భగవంతుని కోరుకుంటున్నాము మీ అలా గృహ లో కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నయ్య మేము చూస్తే నాకు భయమైతుంది జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 Год назад +4

    అన్నా మీరు ఎంత శ్రమ పడ్డారో వీడియో చూస్తేనే తెలుస్తుంది కానీ ఆ భగవంతుని యొక్క ప్రతిస్వరూపాన్ని మా కళ్ళకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు

  • @shivagarigajendar2414
    @shivagarigajendar2414 2 года назад +82

    తమ్ముడు షాహిద్ మీ సాహసానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏

  • @kowsalyachintha2282
    @kowsalyachintha2282 10 месяцев назад +3

    Bro miru super miku chala dhairyam undhi anna😮

  • @pandiganesh1879
    @pandiganesh1879 2 года назад +4

    చాలా మంచి వీడియో చాలా కష్టపడారు చూసేవాళ్లకు మాకే భయమేస్తుంది

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 2 года назад +195

    Seems very dangerous cave but since it’s a lord Shiva place then no fear but you Chand and team did a great job 👌

  • @ramuluram4740
    @ramuluram4740 Год назад +11

    పురాతన గుడులు గుహలు చాల చక్కగా చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @shruthijibilika45
    @shruthijibilika45 2 месяца назад +3

    Meeru muslim ayi undi kuda intha intresting ga dhevalayalani andhariki chupisthunnaru...meeru kuda dharshinchukuntunnaru....Great😊😊

  • @ramalingeswaraotunuguntla1089
    @ramalingeswaraotunuguntla1089 2 года назад +1

    మీ వీడియో లు 2 చూచినాను మీ సాహసా నికి హఠాఫ్ ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా కాలం క్రింద వేదాద్రీ లో 1 గృహ లోకి కొంతమంది మి బయలుదేరి నాము దాని లో బాగా గబ్బిలాలు ఎక్కువగా ఉన్నవి,కానీ కొంతదూరం వెళ్లిన తరువాత కొంత మంది వెనుకకు వచ్చినాము, కొంతమంది వెళ్లి ఆంజనేయ స్వామి గుడికి చేరినారు కానీ మీరు వెళ్లినది చాలా ఇరుకు దారి.మీరు చేసినది అద్భుతమైన సాహసం

  • @HajiValiVlogs
    @HajiValiVlogs 2 года назад +4

    మొత్తానికి తెలుగు ట్రాకర్ విలేజ్ విహారి ఇద్దరిని కలిపి ఒకే వీడియోలు చూడడం చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి గృహంలోకి పోవడానికి చాలా కష్టపడ్డారు మీరు వీడియో చాలా చాలా బాగా వచ్చింది ఎలాంటివి గృహంలోకి పోవడానికి ముందు మీరు జాగ్రత్త బ్రో 🥰

  • @prathyushaambati8960
    @prathyushaambati8960 Год назад +7

    సూపర్ అన్న మీరు చాలా గ్రేట్ ఇలాంటి ప్రదేశ్యలాని మాకు చూపిస్తున్నారు

  • @user-ut4gh9vc2u
    @user-ut4gh9vc2u 2 года назад +31

    నిజం గానే శివుడు కటం లాఉంది 🙏

  • @b.u.saikrishnakashyapsharm9492
    @b.u.saikrishnakashyapsharm9492 Год назад +14

    thank you shahid bro for your devotion towards hindu temples and thank you for letting us know about this dangerous cave though you are a Muslim....Jai shreeram Jai Sreemanarayana Har Har mahadevaa....Jaihind 🕉🇮🇳🚩

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад +3

    నాగాభరణాయ నాగాభరణాయ నాగాభరణాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 🚩🚩🚩🙏🚩🙏🚩 కనిపించని ఆ దేవుడిని సాహసం చేసి మరి చూయిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @medetipriyanka668
    @medetipriyanka668 Год назад +3

    ఇంత మంచి వీడియోస్ మాకు అందిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ తమ్ముడు మీరు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండాలి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రిస్క్ అనిపిస్తే చెయ్యదు తమ్ముడు ప్లీజ్

  • @nageswararaobadugu8427
    @nageswararaobadugu8427 2 года назад +3

    ఇది వివరించాలని ,చూపించాలని మీ సాహసం నిజంగా అద్భుతం

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 Год назад +2

    వీడియో చూస్తానే భయం వేస్తుంది.. అంత లోపలకీ ఎలా వెళ్ళావ్ అన్న... మీ డేర్ కీ 🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 2 года назад +50

    లేపాక్షి temple చూపించండి.షాహిద్ నరేంద్ర గారు.

  • @sabithavijay_bhukya
    @sabithavijay_bhukya 2 года назад +9

    Success is sweet but the secret is sweat....Me valla memu eppudu chudani places anni chusthunnam tq bro 👌👌

  • @sampathkumarimmadi3781
    @sampathkumarimmadi3781 2 года назад

    మీ సాహసాలకు ఓ పెద్ద దండం, బాబోయి,చిన్న చిన్న గుహలోకి ఎలా వెళ్తున్నారు,మీరు వెళ్తుంటే, భయమేస్తుంది,
    చాలా great 👍👍👍👍👍.
    A Great Video.

  • @Vijaykumar-cu9kk
    @Vijaykumar-cu9kk 2 года назад +18

    Chala kastapadi theesaru... Hatsoff to your hard work... Om Namahshivaya 🙏🙏

  • @bharath.bobbili
    @bharath.bobbili 2 года назад +3

    Super

  • @ASHOKPITTU-vr1vu
    @ASHOKPITTU-vr1vu 2 года назад +15

    😘ఈ సాహసం తాడు హైలెట్ 😘

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 года назад

    మీ విడియోలో చాలా చూసాను చాలా బాగున్నాయి మీరు ధైర్యంగా అక్కడకు వెళ్ళి ఏ పురుగు ఉంది ఏ ప్రమాదమూ ఉంది అన్నిటిని చాలా జాగ్రత్తగా అంచానాలు వెసుకుని వెళుతున్న మీ ధైర్యాన్ని మేచ్చుకోలేకూండా ఉండ లేకపోతున్నాము అయితే మీ ధైర్యాం మీ సమయ స్పూర్తి మీద ఉన్న నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర పాండవులు మేట్టా అని ఒకటి ఉంది వాటిని చూపించ వలసినదిగా కోరుతున్నాను.

  • @varalaxminomula5416
    @varalaxminomula5416 2 года назад +370

    Bro (saleswaram) temple ni chupinchandi bro chala mandhiki edhi thelidu plz 🙏bro

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Год назад +9

    🙏🙏🙏 మీ సాహసానికి వందనాలు

  • @deepthi1004
    @deepthi1004 2 года назад +4

    Future genrations ki manam chepakapoina mee videos dwars chaala nerchukuntaaru, thanks a lot this type of wonderful videosss😍😍😍love you both

  • @naveengoud1413
    @naveengoud1413 2 года назад +2

    ఆన్న మీరు ఇంతలా కష్టపడి మమల్ని ఈలాంటి ప్రదేశాలు చూపిస్తున్నారు మీ Risk nee మాటల్లో చెప్పలేను ఆన్న Thanq Soo Much Anna

  • @sindhuugandhar
    @sindhuugandhar 2 года назад +15

    Vihari, what you doing is really great, because many people don't know our culture and heritage, thank u so much, for this valueble information

  • @kumarmane3236
    @kumarmane3236 2 года назад +19

    wow, both of you are courageous and talented, it takes a lot of experience to go in such depths, if possible go much deep but take precautions and take care of your health.

    • @pravin2139
      @pravin2139 2 года назад

      Awesome experience.. thank u for such videos...

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 2 года назад +5

    చాలా బాగుంది
    సూపర్ వీడియో 🥰🥰

  • @nenuloafer5997
    @nenuloafer5997 2 года назад +39

    Acting : hindu (about hindu ancient builds)
    Editing : muslim (that too with such a beautiful hindu devotional music)
    this is what i call unity ❤️
    ignore religions we're all same here like brothers 🤗

    • @nenuloafer5997
      @nenuloafer5997 2 года назад

      @Rules Of Gaming Telugu 😊❤️

    • @bjogeswar8471
      @bjogeswar8471 2 года назад +1

      @@nenuloafer5997 lavadalo unity

    • @nenuloafer5997
      @nenuloafer5997 2 года назад

      @@bjogeswar8471 🤣🤣 evaru e child artist madyalo

    • @bjogeswar8471
      @bjogeswar8471 2 года назад

      @@nenuloafer5997 mi amma mogudu mi cheli mogudu

    • @nenuloafer5997
      @nenuloafer5997 2 года назад

      @@bjogeswar8471 arererere avna annayya mana amma ki mogudiva ayyayyooo 🤣

  • @ramakrishna4627
    @ramakrishna4627 2 года назад +16

    One million soon ♥️ from DHARMAVARAM

  • @anjushabeena4213
    @anjushabeena4213 2 года назад +21

    Hats off to u r dedication, kepp rocking village vihari team😊

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu 2 года назад +8

    Super nice video 👍👍👍👌👌👌 Shahid & Narendra 🙏

  • @srinivassomes7087
    @srinivassomes7087 Год назад +1

    I like the way he talks . Good job Vihari team , you guys are going great job.

  • @SANDEEPSANNU
    @SANDEEPSANNU 2 года назад +3

    The best adventurous RUclipsr I have found 🔥🔥🔥

  • @sujathaprakash6383
    @sujathaprakash6383 2 года назад +11

    Seems very dangerous cave please don't risk your life's very bravely went inside cave very very narrow cave don't do risk any more it's excellent vedio Thank you.

  • @Discoverhyderabad
    @Discoverhyderabad Год назад +11

    Great Adventures Brothers, Thank you for showing the place Om Namahshivaya 🙏

  • @prabhacps4619
    @prabhacps4619 8 месяцев назад

    Very daring.god bless you for showing all these ancient places,temples

  • @lakshminarasimhaiah3733
    @lakshminarasimhaiah3733 2 года назад +19

    Nice video 👌👌👌. Keep Rocking Shaheed and Narendra. ❤ from Chickballpur Karnataka.

  • @sirguveena2858
    @sirguveena2858 2 года назад +2

    Om namahshivaya tq so much and u really done a very great adventure for showing us.

  • @thanoseyt8235
    @thanoseyt8235 2 года назад +6

    ఫైనల్ గా తాడిమర్రి కీ వచ్చారు 🥰

  • @nandinihindu4216
    @nandinihindu4216 2 года назад +1

    Namashivay ఇలాంటివి చాలా ఉండేవి 2 ఎడారి మతాలు వాళ్ళు చాలా ధ్వంసం చేశారు.

  • @mohamadpasha4839
    @mohamadpasha4839 2 года назад +19

    Nallamalla forest lo saleshwaram temple ni video cheyandi anna chala baaguntadi

  • @yerappareddy9475
    @yerappareddy9475 Год назад +30

    షాహిద్ కేర్ పుల్ రిస్కీ ఎక్కవ చేయద్దు ప్రాణము చాలా విలువైనది గుర్తుంచుకో మంచి మంచి విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు

  • @prasannakumar5007
    @prasannakumar5007 2 года назад +7

    Bro. Hats off to your hardwork n dedication. Keep it up. Amazing video. Om nama sivaya.

  • @tabletshub
    @tabletshub Год назад

    Shaheed భాయ్.... సూపర్ స్టార్ నువ్వే... కెమెరా మెన్ వేరే లెవెల్... అన్ని కల్పితాలు... ఒక్క గుహలు సహజ సిద్దంగా ఏర్పడ్డాయి... మునులు లేరు ఋషులు లేరు... అన్ని కల్పితాలు... గుహలలో నుండీ వాటర్ ఫ్లోట్ అవ్వడం వల్ల ఆ విదంగా ఏర్పడ్డాయి... అంతే. TQ brother

  • @nallagatalasoundarya840
    @nallagatalasoundarya840 2 года назад

    Naku ithie meru velluthuntie challa bayamu ga anipinchindhie bro thanks 🙏🙏👍👍👌👌👌👌👌👌

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 2 года назад +16

    One million soon ❤️ from Dharmavaram

  • @manishareddy4385
    @manishareddy4385 2 года назад

    pedha sahasame chesar maku chupichar thanks..... chala bagudi temple.... om 🙏namashivaya

  • @mahaboobbeeashushaik6559
    @mahaboobbeeashushaik6559 Год назад +18

    Thanks for showing a historical cave to us shahid bro and take care of your health ❤️
    we will support you

  • @asherdavid5563
    @asherdavid5563 2 года назад +2

    Har Har Mahadev sir take care empty feet , great, lucky person to cover lord caves nice video thank you

  • @kalpanagandikota9052
    @kalpanagandikota9052 2 года назад +5

    Anna Meru chaala chaala kasta paduthunaaru.. I am interesting ur videos.. definitely you will success...All the best

  • @saisailaja7412
    @saisailaja7412 Год назад

    Super exciting goosebumps vachay miru lopalaki veltunte nijamga miru hero lu intha kastataramainavi chupistunnaru hats off miku 😍😍

  • @MaheshMahesh-wz5eo
    @MaheshMahesh-wz5eo 2 года назад +5

    Great job nothing to say ❤️❤️❤️❤️❤️🙏🙏🙏👍👍

  • @ramasaradhinamburi
    @ramasaradhinamburi Год назад

    Mee sahasaniki naa joharlu...mee yaatralu chusthunte naaku bhayam vesthundi...all the best Shahi garu

  • @mounikamouni1251
    @mounikamouni1251 2 года назад +5

    Bro meeru nijam ga chala great 👍👍👏👏👏 why because manchi manchi places ni maaku chupisthunnaru... Thanku so much broo meeru safe ga undandii i always support you💗❤ bro

  • @kamalapuramps431
    @kamalapuramps431 2 года назад +1

    Super Anna, you did a great job. Lord Shiva always with you to give protection, because you are the people discover the people un-seen places. Hope in Lord Shiva you must and should find new think i.e. none yet to be discover.

  • @munchikook8917
    @munchikook8917 2 года назад +4

    U did very well n ur efforts are really worth to watch🤩

  • @kumaraswamydevasani1539
    @kumaraswamydevasani1539 2 года назад

    Super bro your vedios., First time i am seeing real adventures in vedios., Sodi sollu lekunda bagunnay bro.,

  • @gowthamkanna4498
    @gowthamkanna4498 2 года назад +35

    Don't risk your life bro use technology use small robotic cameras they can go deep where it is hard for human access
    Then your vlogs will be more interesting to watch when you go deep inside people who has claustrophobia can't watch your videos completely when you are going deep hydrogen sulfide levels will increase pls be safe .

  • @vedhamadhu9539
    @vedhamadhu9539 2 года назад

    bro..starting lo e channel chusinapudu only konni videos ila intersting ga chestaru tarvata vadilestaru le anukunna...but yu know what..i really appreciate yur hardwork
    asalu chala interesting ga untunay videos....keep going .....yu should reach 1 million subscribers soon

  • @jahangirbaba2015
    @jahangirbaba2015 2 года назад +45

    Be careful bro... Use latest small cams... They can be helpful to get deep in to caves... Loved ur efforts.. Keep the good work up

  • @prama7219
    @prama7219 Год назад

    మీ వీడియోలు చూస్తుంటాము చాలా బావుంటాయి కొంచం సస్పెన్షన్ గా ఉంటాయి, కొంచం next ఏంటి అనే విదంగా ఉంటాయి, మీ ప్రయత్నాలు సహసోపేతం .

  • @priyachinnu6339
    @priyachinnu6339 2 года назад +17

    Very very beautiful video...🤩...but plz while doing such videos don't take risk...we will enjoy your videos😍

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Год назад

    ఇటువంటి సాహసం చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి అన్నా నువ్వు చాలా సూపర్

  • @pravalikan9590
    @pravalikan9590 2 года назад +54

    Big fan of you shahid!! Gabillalu birthday function balloons aa😂😂.. Keep doing more. All the best

  • @VViji-py5mn
    @VViji-py5mn 7 месяцев назад

    Tq so much brother...ur darenes is hands up...
    Me valana shivu ni darashanam chyagaluguthunamu

  • @sravanthimyakala6346
    @sravanthimyakala6346 2 года назад +8

    Anna Telangana lo birpoor lo Laxmi narasimha swamy Temple and cave s kuda unnai..video thiyandi.

  • @shaikhafeezshaikshaikh8435
    @shaikhafeezshaikshaikh8435 2 года назад

    Baaga chupincharu sai na feel amante silpi baaga chekyaru kastapaddaru thank you bro

  • @abhisheksharma917
    @abhisheksharma917 2 года назад +3

    Om Namah Shivayaaa 🙏🙏🙏

  • @sheshigoud.k98
    @sheshigoud.k98 2 года назад

    Oh my god.. you did a great job... And dareness video show fentastic... om namashivaya.... hatsoff...

  • @hemanthm6301
    @hemanthm6301 2 года назад +21

    Really awesome video... I tó visisted this place but up to entrance only and returned back , but you have shown us an amazing & adventurous video inside caves. Your commentary also so good ...
    All the best #village vihari ....

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 2 года назад +1

      What place is this? Where is it?

    • @hemanthm6301
      @hemanthm6301 2 года назад +1

      @@unisuccessfulutuber6099 Hi, It is opposite to lord Shiva temple - chillayyavari palli, which is in Kadapa district. Its naturally formed caves in hills. Which has shape of lord Shiva linga inside caves.....

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 2 года назад +1

      @@hemanthm6301 tqqq so much

    • @LovelyNeeru143
      @LovelyNeeru143 2 года назад +2

      @@unisuccessfulutuber6099 my village temple Chillavari palli Anantapur Bro..

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 года назад

    Chaaaala risk job chestunnaru.... Adventures is very thrill but jagrathaga vellandi.... Knives, stickes, additional torch, face glesses, small oxygen spray teesukuvellandi.... Pls jagratha kavali... God bless u all.... Wheldon good job... Video awesome... M👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏

  • @pothuluriNagabalaji
    @pothuluriNagabalaji 2 года назад +19

    Take care of your health and safety bro 💗💗💗💗💗💗

  • @user-if2on9kx8c
    @user-if2on9kx8c 9 месяцев назад +1

    Anna super video 😊enka elanti videos pettande anna and care full 😢alll and all the best miru enka elanti videos cheyale anna 🎉😊😊

  • @prasadprasad515
    @prasadprasad515 2 года назад +5

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @uamadevi576
    @uamadevi576 2 года назад

    Anna chala bagumdi mi sahasam ki na hatsof and thank Anna inthabaga chupinchavu

  • @subbannabv8364
    @subbannabv8364 Год назад +2

    మీ సాహసానికి జోహార్లు. అభినందనలు.

  • @mrcvishwa3326
    @mrcvishwa3326 2 года назад

    Mee video..chustunna varukku..naaki.. tention.vunde...meeku..enta..vundado..naanu.expet..chesha...keep it..up..bro.. excellent.. work..

  • @saisharan1571
    @saisharan1571 2 года назад +5

    Om nama shivaay bless all child🙏 🙏❤❤❤

  • @bhagyalakshmirangumudhri7286
    @bhagyalakshmirangumudhri7286 2 года назад

    Super Anna nizanga maku teliyani anno vishyalu anno temples guhalu anni chupisthunnru first me dhyryam and me team andhariki intha kastapadi chesareuu hats off anna

  • @lodedhanush7606
    @lodedhanush7606 2 года назад +7

    1 million soon from hyd big fan anna

  • @akhilreddy5664
    @akhilreddy5664 2 года назад

    Chala manchi videos chala kastapadi theesthunnaru janalaki chupisthunnaru keep doing this job iam always supporting bro good job keep it up

  • @nbsmahesh9791
    @nbsmahesh9791 2 года назад +6

    I appreciate your efforts ☺️

  • @nageshganesh547
    @nageshganesh547 2 года назад +1

    Anna chusthene entha bayamesthundi Meru Ela veluthunnaru nenithe chachiopothunteni😱😱😱😱

  • @muralidharanipeddi8810
    @muralidharanipeddi8810 Год назад +3

    Excellent adventure. God should give you courage, good health and long life to do many more such vedios for information of lakhs of people.

  • @mudhirajanjali6251
    @mudhirajanjali6251 Год назад

    Super bro miru nijanga great 👍 bro air vastunda mari miru antha lonaki vellaru sahasam chesaru

  • @jinnendrasrinivas982
    @jinnendrasrinivas982 2 года назад +12

    I feel people normally can go to that depth of the cave, since you guys become experts in caves exploration, you could go little further.... bit disappointing.... but good effort at least we could see some extent.

  • @anuvarma6158
    @anuvarma6158 2 года назад

    om namah shivaya🌜🌞🌈⭐🐍🐂
    Great job 👌👌👌

  • @allappakammara7843
    @allappakammara7843 2 года назад +3

    Excellent👍 work to go to very innermost to see the beautiful and also dangers placed and enjoying the rangers places thanks for your above the seens sir

  • @tejukorada8711
    @tejukorada8711 Год назад

    Meru great sir fear lekunda Baga chupincharu great great

  • @hemanthdhanavath3042
    @hemanthdhanavath3042 2 года назад +4

    Anna video Excellent 😍👍🏻💖