Do or Die Video | Valmiki Caves | Part -2 | Village Vihari
HTML-код
- Опубликовано: 27 ноя 2024
- (Part-1): • Do or Die Video | Valm...
Address:
Valmiki Caves,
Near Nallamekalapalle,
Peaupili Mandal,
Kurnool District,
Andhra Pradesh.
Follow us on insta : / villageviharivlogs
Shahid [story teller] : ...
Narendra (Camera Man) : ...
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
The Most Dangerous Caves You didn't see before | Do or Die Video | Valmiki Caves | Village Vihari
🎶 Music 🎶
Cinematic Hip Hop by VIVAproduction.net: / vivaproduction. .
Attribution 3.0 Unported (CC BY 3.0)
creativecommon....
Music provided by Free Vibes: goo.gl/NkGhTg
Black Vortex - Scoring Action by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Gnarled Situation by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Griphop by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Hitman by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Medusa by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
It Is Lost by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
A Singular Perversion - Darkness by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Digital Bark by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Deep Noise by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Decay by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
Track: Wrath of Sin
Music by Jay Man | OurMusicBox
Website: www.our-music-box.com
RUclips: / ourmusicbox
#ValmikiCaves #MysteriousCaves #HistoricalPlaces #Valmikiguhalu # valmikiguha #part2 #valmikiguhapart1 #part1#cave #caves #cavesinap #cavesinindia #cavesinandhrapradesh #guha #guhalu #guhaluandhrapradesh #aptourism #andhrapradeshtourism #historicalcaves #mysteriouscaves #villagevihari #villageviharicaves #villagevihariguhalu #guhaluap #villageviharicavevideos
Narendra (DOP, Editing & technician ) : appopener.com/ig/nyck0by0c
Shahid [story & Narration] : appopener.com/ig/qxj80ppp4
Follow us Instagram: appopener.com/ig/rsxdza7a8
Come to mysore u have 2to 3video
Super Anna ❤️❤️❤️❤️
Village name cheyandi bro
Super bro
Please send your cell number 👍🙏💐👍 👌
మిమ్మల్ని తీసుకెళ్లిన ఆ అన్న ధైర్యానికి సలామ్.మీ కష్టానికి హ్యాట్సాఫ్ బ్రదర్స్
మా కోసం ఇంత కష్టపడి విడియో చేసినందుకు కృతజ్ఞతలు.పార్ట్ 3 వద్దు.ఇప్పటికే చాలా రిస్క్ చేసారు.పార్ట్ 1 కి 29 లక్షల వ్యూస్ వచ్చినందుకు కంగ్రాట్స్ 👍
ruclips.net/video/FNi5fNsdhUY/видео.html👍👍👍
Nuvu super Anna
🙂🙂
యూట్యూబ్ డబ్బులు కోసం తీశారు
యూట్యూబ్ డబ్బుల కోసమే తీశారు
బ్రో మీ కెమెరామెన్ అన్నయ్యకు 1000 likes ఇచ్చినా కానీ తక్కువే మీరు చాలా రిస్క్ తీసుకొని మాకు చూపించినందుకు ట్యంక్స్
Please bro part3
@@RameshRamesh-fq7fj 9
అన్న మీ కష్టానికి దారిచూపిన అన్న దైర్యానికి,మిమ్మల్ని ఎంతో బాగా చూపిన నరేద్రాన్నకి ధన్యవాదములు
Camarea man Narendra anna ke oka like
ruclips.net/video/FNi5fNsdhUY/видео.html👍🙏🏻🙏🏻
K
Hi
@@chantisambar2767 ruclips.net/video/f77uHRxQWZ4/видео.html
@@bgmigamers8312 ruclips.net/video/f77uHRxQWZ4/видео.html
కెమెరా కి థాంక్స్ అద్భుతంగా చూపించాడు
గైడ్ 1000 కాదు ఐదు వేలు ఇచ్చినా తక్కువే
Nijam Ah
విదేశాలలో చేసే videos కి support estharu kani స్వదేశం లో మనం చూడని ప్రదేశాలు ఎన్నో వున్నాయి వీలు చాలా లైఫ్ ని రిస్క్ తీసుకొని చేస్తున్నారు you are great బ్రో మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలి నాకు మాత్రం hollywood movie చూసినట్టువుంది..
Correct
అద్భుతంగా ఉన్నాయి గుహలు. చాలా చాలా ధైర్యం చేసి వెళ్లారు. Hatsoff. మీకు దారి చూపిన అబ్బాయి కి కూడా ధన్యవాదములు 🙏
షాహిద్ & నరేంద్ర మీరు రియల్ హీరోస్...part 3 అసలు చేయవద్దు..2 parts చూశాం..subscribe చేశాం..మీకు ఆ ఏడుకొండల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని నేను నా కుటుంబ సభ్యులు కోరుతున్నాము..All the best...
ఎటు వెళ్లలేని మలాంటి వికలాంగులకు కుడా చూపిస్తునందుకు thank you Bro
నిజంగా ఇలాంటి గుహ మన ఇండియలో ఉండడం మన అదృష్టం చాలా అద్భుతంగా ఉంది
I am bangalore bro big for you
ekkda bro a village
Yes
A guhallo avvu podugulu ane వాటిని మనం కాపాడుకోవాలి
షాహిద్ ఈ ప్రేమికులని ఎవ్వరు ఆపలేరు డైలాగ్ సూపర్... అది కొండ గుహ అడుగున.
The great man is narendra he should catch the camera walk
Edhi nejam andi babu
Narendra anna meeru great anna alane shahid anna meeru koda super me friendship ayethe super👌
its true
Nijamm
@@bhargavianji8391 ruclips.net/video/f77uHRxQWZ4/видео.html
ఓం గురురాం నమస్తే, చాలాశ్రమపడ్డావు నాన్న మేము మాత్రం మీతోపాటు చూస్తూనే అలసి పోయాము .చాలా టెన్షన్ గావున్నది .కేవలం భగవంతుని దయ షాహిద్.God bless you all.
నీకు దారి చూపే అన్నా సూపర్🙌👍🙏💪
మీ ఇద్దరికీ కష్ట పడ్డ కష్టానికి భవిష్యత్తులో ఫలితం ఉంటుంది all the best guys ....take care LOVE YOU guys,😍
బాబూ ఎలా వెనక్కు వచ్చారు తమ్ముళ్ళూ.అంత కష్టమైన దారిలో వెళ్ళి ఎలా వచ్చారో చూస్తుంటే ఊహకే అందడంలేదు నాయనా.మీ వీడియోలకు తీయడానికిభగవంతుని ఆశీస్సులున్నాయి బాబూ.ఓకే
అన్న మా కోసం మీము చుడనివాన్ని మాకళ్ళకు అతుక్కుపోయేటట్టు చుపిస్తావ్. మీకు మీ బృందానికి అభివందనలు 🙏🙏🙏🙏
అన్న పార్ట్ 3.వద్దుఅన్న ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్నారు అంత డేంజర్ గా ఉంది ఆ గృహ మీ ధైర్యానికి ఒక పెద్ద 🙏🙏🙏🙏అన్న 👍👍👍👍👍👍
Avunu
తమ్ముడు వాల్మీకి గృహ పార్ట్ 3 చూడాలని ఉంది ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లవేళలా నీ వెంటే ఉండాలని మీకు ధైర్యాన్ని ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి ఓం నమశ్శివాయ 🙏🙏🙏💐
Meku chudalani undhi Kani akkada valla pranam tho atalu vadhu
vaddandi emina ayithe mee daggarki evaru raru andaru chustaranthe
చాలా తొందర్లోనే మీ ఛానల్ కి 1 million subscribers రావాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను really hat's off to you Shahid garu🎉🎉🎉🎉
Chala best video anna. Miru veltunte nake bayamitundi chuste Inka Narendra Anna asalu ala tisav video Chala clear ga chupichav Anna . Almost super anna
వీడియో క్లారిటీ తీస్తున్న అన్న కి ఒక లైక్ కోటండి
Y80
4th mop
షాహిద్ hatsup నీవయస్సులో మేముఇటువంటిసాహసాలుచేసాముకాని నీలాగ ప్రాణాలకుతెగించి ఇంత అద్బుతమైన ప్రదేశాలనుచూపిస్తున్న నీకు కెమెరామెన్ నరేంద్రకుమాహృదయపూర్వకధన్యవాదాలుతెలుపుతూ మీయెక్కఅభిమాని మరోసారిమీకు hatsup చెపుతున్న All the best
Jhh
సూపర్ అన్న .....మీరు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ప్రశాంతంగాజీవించండి
చెత్త reaction videos కి subscribes views likes చేస్తున్నాం ప్రాణాలకు తెగించి మంచి ఉపయోగపడే videos వీళ్లు చేస్తున్నారు
చాలా తక్కువ subscribes ఉన్నాయి 😔
మీరేమంటారు?
Ya
@@rameshyadav-zr2qg super baya
Yes bro so sad
అద్భుతం👌 మీకు చూపించిన గైడ్ కి కెమెరామెన్ నరేంద్ర నిజంగా మీ ధైర్యానికి మీ ప్రయత్నానికి వేలవేల ధన్యవాదాలు 🙏🙏🙏👌👌👌 *అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించాల్సిన అవసరంలేదు అద్భుతం జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు*
Khaleza filim
నరేంద్ర అన్న కి ఒక లైక్ వేసుకోండి....
Hi Anna I'm 14 years old Anna Naku Inka ma chelli ki me videos ante challa istam Anna tank you Anna, me life risk chesi Mari maku entertainment isthunaduku hat's off Anna really very thankful to you Anna 😃😃🙏🙏🙏🙏
చిన్న సూపర్ గా చూపించావు అవి గృహాలు కాదు దేవుడు కైలాసం లాగుంది సూపర్ చిన్న సూపర్ చాలా అద్భుతంగా ఉంది చెప్పటానికి మాటలు రావట్లేదు నీ సాహసానికి సెల్యూట్ 🙏🙏🙏🙏🙏❤️
Dari chupinchina annaku oka big like 👍👌👏👏👏
ఎందుకన్నా అలాంటి వీడియోలు ఎందుకన్నా ప్రాణాలకే ప్రమాదం ఉంటే Super👌👌👌👌👌
🙏
అన్న ఇలాంటివి గుహలు ఇదేమొదటి సరి చుడటం మీవల్ల సూపర్ అన్నా ఒక లైక్
అన్న సూపర్ అన్న మీరు జాగర్తగాతీయండి నరేంద్ర పడింది చూషాక చాలా భయం వేసింది జాగర్త మీకు అన్న సూపర్
అన్న నిజం చెప్తున్న ఈ గృహ చూసి నక నిని subscribe చేయ కుండా ఉండా లేక పోతున్న mind blowing
పార్ట్ 3 కూడా చెయ్యండి. బ్రో కాని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోండి. ఫుడ్ కూడా తీసుకెళ్లండి.
Really Anna mee antha gundey dhairyam ee bhumeedha evvariki ledhu antha kashtam ayyina mamalni entertain cheyyadaniki antha risk chesaru I really appreciate you my brother meeru future lo eelanti videos cheyyalani korrukuntun a Anna 🤩🤩🤩🤩🤩🤩
My mother was crying after seeing your Struggles...great..hats off brother.!!!
షాహీద్ భాయ్ ఆప్ బడా తోప్.......🙏✊
మరియు
కెమేరామెన్ కూడా చాలా గ్రేట్
Great bayya...ఇలాంటి సాహసం ఎవరు కూడా చేయరు....గొప్ప ప్రయత్నం చేశారు....👍
దేవుడు నిన్ను దీవించి శక్తి బలం ఇవ్వాలి మంచి ఆరోగ్య సంతోషం వీడియోలు నీ కష్టం చూసి బాగా వస్తుంది నేను బొంబాయి లో ఉంటాను అయినా నీ డోలు ఫాలో నేనైతే ఎప్పుడు నీగురించి దేవుడి దగ్గర ప్రార్ధిస్తే ఉంటాను 🤲🤲💯💯♥️🙏🙏
కంద పద్యము: గుహ లెన్నో తిరుగాడుచు అహరహమున్ తిండి నిద్ర అన్నవి లేకన్ సహనము తో యీ కార్యము సహజముగా పూర్తి చేసే సద్వినయముతో , శభాష్ సోదరా
Prathi sari video chudakunna like kotti comments cadivivallu like vesukondi 👍👍👍
Adhi nelanti erripuku gallu chudakunda like kodatharu memu kadhu bro pillaaa puuuuuu**** 🤣🤣😂
@@suryaprakashprakash1853 283 mandi la erripuku ganivi nuvu bro😂😂😂pedda erri pu*****.. Shahid and narendar anna die hard fans ikkada nachethe chusi like kottu leka pothe ledu .
😂😂😂😂
Shahid and Narendra, This is by far one of the best videos I have ever seen on RUclips. I did watch lot of your videos to get to know the unknown places from remote areas of Rayalaseema and other places.
The amount of effort you both have placed to show this place cannot be paid back by viewers like me except for saying “Thank You”. Your adventures are turning into great videos. Keep it up and stay safe. Also big Thanks to the guide Anna that made this possible.
నీళ్లు మీరు చాలా జాగ్రత్తగా వినండి సూపర్ గా ఉంది
mi kastaniki tagga falitam untadi bro best of luck ❤❤❤👍👍👍👍👍👍👍👍
Hats off to Cameraman Mr. Narendra. Thanks to your Guide. Finally thanks to you for doing, shooting and showing such a great undoubtedly dangerous cave journey.
అన్న మీరు పోయివచ్చాక మీమల్ని చాలామంది యూట్యూబర్ ఫాలోయ్యారు
Avunu anna
Yes avunu,valla video lo chepparu kuda
@@anusharamoju3512 avari video lo
Yes
Me also
బ్రదర్ ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుంది పైకి రోడ్డు వేసినారు మట్టి రోడ్డు గృహలేకి మెట్లు వేసినారు రెస్టారెంట్ కడుతున్నారు జగనన్న ప్రభుత్వంలో బుగ్గా రాజా రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు ఇది చాలా సూపర్ గా ఉంది మేము ఈ మధ్యనే పోయినాము వర్క్ బాగా జరుగుతుంది లోపల ఈసారి మీరు వచ్చి చూడండి సూపర్ గా ఉంటుంది
Camera man ni perfect ga select chesav bro chala manchi person responsible ga and careful ga ne venuka unnadu ❤️
anna e gruha gurinchi story cheppu anna
True
S bro nenu chusanu
Narendra anna ku salute kotali anna ki oka like
నీ వీడియోస్ అన్ని చూస్తా అన్న అన్ని సూపర్ నిను నికు వీర అభిమాని ని అన్న
But bro this is very risky, specially narendra bro take care
s
Hands off to camera man
Hats off
ruclips.net/video/FNi5fNsdhUY/видео.html👍🙏🏻
Nakaite dhada putindi okka second o my god 🙏🙏
Clme9701910721
Camera man anna Shahid anna friend narendra
బ్రదర్ నాకు తెలిసి నువ్వు చేసిన వీడియో లలో ఈ వీడియో నే హైలైట్ అనుకుంట ఏది ఏం అయిన మీ ధైర్యనాకి 🙏🙏🙏🙆♂️
shahashaa viruluu👏👏👏
దారి చూపించిన అన్న కు వెయ్యి రూపాయలు కాదు ఎక్కువ ఇ వ్వాలి బ్రో
Minimum 5k
@@YouAndI114 😳😇😇🤪🤪🤪😀😀
Bro.. group gaa velthey ekkuva ivvandi..
S.papam ekkua ivvali.
@@YouAndI114 ruclips.net/video/f77uHRxQWZ4/видео.html
Video chustu comment chadive batch like kottandi 😍😍😍
👇
👇
👇
Super anna
మిరు నిజంగా చాలా గ్రెట్ అన్న.🙏 మ కొసం ఇంత శ్రెమ వందు చాలా డెంజర్ గా వుంన చొటుకు వెలకండి మి ప్రననికి ప్రమదం 🙏🙏🙏
మీరు ఇలాంటి గుహల్లో కూడా చాలా కష్టపడి వీడియోలు తీస్తూ మా అందరికీ అందిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు.
మీ ధైర్యానికి మెచ్చుకోవాలి కుండా ఉండలేము.
కర్ణాటకలో చిత్రదుర్గ దగ్గర ఒక పెద్ద కొండ ఉంది.
ఆ కొండ పైన ఒక పెద్ద బలిష్టమైన కోటనే ఉంది ఆ కోటకు sangolli rayanna అధిపతి.
కోట కింది నుంచి కోటల్లో కి ఒక రహస్య మార్గం ఉంది.
యుద్ధ సమయాల్లో కోట ద్వారాలు మూసి వేసినప్పుడు కోట లో ఉన్న రాజు పరివారానికి కావలసిన ఆహార పదార్థాలు పాలు పండ్లు ఈ రహస్య మార్గం ద్వారా తీసుకుని వెళ్ళే వాళ్ళు.
దానికి ఓబవ్వన కిండిఅని పేరు .
ఆ గుహ మార్గాన్ని వీడియో తీయడం ఆ రాజమౌళి మరియు ఇతర ఎవరికి కూడా సాధ్యం కాకపోవచ్చు మీరు మాత్రమే చేయగలరు అని అనుకుంటున్నాను
మీరు గనక ఈ మార్గాన్ని వీడియో తీయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అని నా అభిప్రాయం.
Tq soo much for your support and love anna 😍
మీ సాహసానికి ధన్యవాదాలు అన్న ఇంత మంచిగా మాకు చూపించినందుకు కానీ PART 3 వద్దన్న చాలా చేశారు ఒకవేళ తీస్తా అని ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫుడ్ కూడా తీసుకెళ్ళు అన్న నరేందర్ అన్నకు అయితే చాలా కృతజ్ఞతలు చెప్పాలి 🙏🙏 చాలా బాగా చూపించాడు గుహని
Teacher : what is impossible
Me : take a heart from village vihari
Anna guide la anna vacchadu chudu aa anna ku naa okka salute chaala great really great 👍👏😊👍😊😊👏👏👏👏👏👏
Really great effort Shahid ji,and the way you explain is so simple and realistic,clear just as normal people,wish all success in your life
22:08 avaraki bayam vesindi like👍
😝😁😁😁😁
Super
ఓక్క క్షణం నేను భయపడి న sudden ga ఎదో మహా సర్పము వచ్చి ఎటాక్ చేసింది ఏమో అనుకున్న 😲😲 ..
Narendra anna jarpadadu 🤣
నిజంగా ఓ mystry pradeshamm..
Camera man narendra anna ki take a bow
Bro only once fasak iepoendhi
కెమేరా మేన్ నరేంద్ర God bless you all.
My mother is always seeing your videos my mother is saying he is the real hero and 📷 man is also a real hero
😊😊
Matalu levu bro op 🔥
Ee video ki dhaari chupinchina👏👏 annaki 1like veskondi👏👏👍👍👍🙏🙏👌👌
మీరు మొనగాళ్ళరా భై
👍👍👍👍👍👌👌👌
What a cameraman and what a adventurer and teller hats off bro
నా పేరు లక్ష్మి. నా జీవితంలో ఇలాంటి నిజమైన అడ్వెంచర్ ఉన్న వీడియో చూడలేదు షాహిద్ గారు, వీడియో మధ్యలో నరేంద్ర గారు పడిపోయినప్పుడు నేను చాలా భయపడ్డాను. వీడియో చాలా చాలా బాగుంది 👍
Like Narendra anna (camera man)
Mee village vihari channel ki 1 million 🙏🙏🙏🙏🙏
Mee sahasani ki 🤝🤝 and illanti places in choopadaniki mee team andariki 💯👏👏👏👏
Part 3 confirm ga kaavali who ever what part 3 like here👇👇👇👇👇👇👇👇👇👇
Yes
Shahid anna paina likes chuste part 3 confirm kaavali subscribers ki....😅🥰😍😍😍😍
Yes sssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss👍
Yes
y
Great Shahid, Narendra.. 🙏🙏🙏🙏🙏
వీడియో గ్రాఫర్ సూపర్ అన్న కెమెరా పట్టుకొని ,,అయిన మీ సాహసానికి RRR కన్నా థ్రిల్లింగ్ ఉంది బయ్య సస్పెన్షన్ ,,,,❤️👌👌
Camera mam narendra anna inka sahid anna inka ah other person ki oka pedda like nd love😀
That anna who has shown the way and camera man did a great job wonderful,great job👏👏👏👏
Wonderful adventure. Congrats your team and guide.
Narendra anna kosam oka like vesokodi
@Aravind editing vestav vestav em Pani vundi neku
@Aravind editing ruclips.net/video/f77uHRxQWZ4/видео.html
@@banalarajitha6566 ruclips.net/video/f77uHRxQWZ4/видео.html
Super brow part3plese
Me
Claps and Whistles For Your Dedication nd Hardwork To Show Rare Visuals To All Of Us
Part 3kosam waiting chsavallu like vyadi
Part -3 vaddu po😝😝😝
Village vihari fans one like cheyy bro super Anna 👏👋👌👍👍❤
Camera men super entha baga video shoot chesav
Chaala dhairyam gaa vellaru bro,sooooo great👍👍👍👍👍👍🙏🙏🙏🙏,video chusthunte nijam ga meetho patu aa place ni chusinatte anipichindhi
Camara man dedication super bro nari
After completing this video..
Who are checking comments & asking Part - 3 video..
Like veshukondi🤗🤗🤗
I ka part 3
Take care Anna ❤️ hatsoff for Narendra, Shahid ❤️❤️❤️❤️
Shahid and Narendra you both are really great and the video is more than any great adventure.
You both really did a very great adventure video for us .
Really appreciate your guts and bravery.
And also hatts off to the person who showed you the way to the cave and inside.
Shahid & Narendra hatsoff, what a brave boys, and what a brave guide
ఆ గృహ గురించి ముందుకు వెళ్తూ చూపించిన రైతు అన్నయ్యకు మరియు విషయాలను మనకు తెలియజేసిన అన్నయ్యకు వన్ మిలియన్ లైక్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కెమెరామెన్ అన్నయ్యకు చాలా చాలా ఓపికతో చూపించిన మీ ముగ్గురికి Tq బ్రో
I'll seen One of the best video in RUclips, Hats off to your whole team
ఇటువంటి గుహలు ఏ సినిమాలో లేవు అన్న మీరు సూపర్ అన్న
Speech less beauty inside what to speak no words best luck and best wishes to both of you shaaid and narender
Hats off to your daring 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🏻
సూపర్ ఇది కదా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇలాంటివి మహా అద్భుతలను తెలుగు ప్రజలకు చాలా క్లియర్ గా వీడియో తీస్తున్న నాగేంద్ర గారికి అక్కడ ఉన్న అందరికి కూడా నా హృదయ పూర్వక నమస్కారం జై హింద్ జై సనాతన ధర్మం 🚩🕉️⚛️🌄🙏🙏
Jai sriram jai hind
Ekkadiki poyena e praemikulanu apalenu aa word super bro🤣🤣🤣🤣🤣🤣 to gud bro ur videos👌👌👌👌👌
Assalu mi dairyaniki .....hatsoff