సముద్రం ఎంత లోతు ఉంటుంది? | Exploring the Depths: How Deep Is the Ocean? Mariana Trench

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2023
  • సముద్రం ఎంత లోతు ఉంటుంది? | Exploring the Depths: How Deep Is the Ocean? Mariana Trench
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 728

  • @rameshyadhve5458
    @rameshyadhve5458 7 месяцев назад +137

    సముద్రం లోతులో ఏముందో తెలువదు కానీ అది చాలా మంచిగా అనిపించింది నువ్వు చెప్పిన స్టోరీ bro ❤

  • @princychristgospel
    @princychristgospel 7 месяцев назад +245

    దేవుడు చేసిన వాటిలో సముద్రం ఒక అద్భుతం

    • @user-we7ov8vg2r
      @user-we7ov8vg2r 7 месяцев назад +5

      Yes brother

    • @suryadevara7244
      @suryadevara7244 7 месяцев назад +13

      దేవుడు ఏమి చెయ్యలేదు నాశనం తప్ప సముద్రం నీరు కోట్ల సంవత్సరాల క్రితం నీరు కాదు అది యాసిడ్ సలెఫ్ట్ అది ఉల్కలు ఆధారంగా భూమి మీద కి వాచ్చింది అది ఎండకు ఆవిరి అయ్యి పైకి వెళ్లి మేఘాలు ఏర్పడ్డాయి అప్పట్లో యాసిడ్ వర్షం లా కురిసేది ఆ యాసిడ్ లక్షల సంవత్సరాల తర్వాత రూపాంతరము చెంది నీరు గా మారింది అందుకే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది నీటిలోంచి ముందుగా నాచు పుట్టింది నాచు లోంచి సకల చరాచర జీవరాసులు పుట్టాయి కోట్ల సంవత్సరాల అవుతుంది వీటిలో దేని పుట్టుకకు దేవునికి సంబంధం లేదు ఈ భూగ్రహంని 4 సార్లు నాశనం చేసింది దేవుడే ఇది మొత్తం సైన్స్ ఆధారంగా జరిగింది జరుగుతుంది ఒక జీవం పుట్టాలంటే 2 కలయికతో నే ప్రాణం పుడుతుంది దేవుదు అనేది మనిషి కనిపెట్టిన ఒక భయం కోసం ఒక భక్తి కోసం అంతే
      ఇది సయింటిస్ట్ లకు కూడా అందదు

    • @yadeedya4456
      @yadeedya4456 7 месяцев назад

      ​@@suryadevara7244దేవుడు లేడు అంటారు మళ్ళీ దేవుడే 4 సార్లు భూమిని నాశనం చేశాడు అంటారు..అంటే దేవుడు విలన్ ఈ భూమికి,మనిషి దేవుడా?ఏమన్నా చెప్పేముందు మీకు clarity ఉందా అనేది చూసుకోండి

    • @Ganeshsunkara87
      @Ganeshsunkara87 7 месяцев назад

      ​@@suryadevara7244good 👍❤

    • @ATR007GAMING
      @ATR007GAMING 7 месяцев назад

      ​@@suryadevara7244 last lo annavu ga "scientist laku kuda andadu" ani ade devudu srushti ante , e viswam vundante adi devudu srustinchinade.., "devudu nasanam tappa em cheyyaledu" ani annavu, devudu e prakruthi ni control chestadu, prathi daniki ardam vuntundi, examples : mekalu ekkuvai adavini thinestunte Puli dwara controlling alage prathi jeeviki aharam inko jeeviki kalpistadu, antha neethi lothu lo oka samudra jeeviki torch lanti avayavam , velugu vundante adi devudu sruste, manavulu e bhoomi ni , chetla ni nasanam chestunte danini control cheyyadaniki carona vachhindi, adi kanabadani krimi , dooram patinchali, intlone vundali Dani valla prakruthi malli recover ayyindi, carona time lo janthuvulaku, pillalaki emkaledu adi devudu Sruthi., devuduni dweshinche, dushinche vallaki chala Mandi bhoomi mida leru ex : katti Mahesh, manam emi chestamo ade mana karmalu ventadutayi. Manam thuchhya , alpha manavulam Manama devuduni anedi ? Vinasakale vipareetha buddi ...🤦🏻‍♂️

  • @user-cb6du3kc2i
    @user-cb6du3kc2i 7 месяцев назад +158

    ఈ సృష్టిని సృష్టించిన ఆ త్రిమూర్తులకు వారి పాదాలకు అభివందనం

    • @mohdafsar9445
      @mohdafsar9445 7 месяцев назад +2

      Evaru 3murtulu...?

    • @suryaprakash428
      @suryaprakash428 7 месяцев назад +1

      Chiru movie 😂

    • @gsknews
      @gsknews 7 месяцев назад

      ​@@mohdafsar9445
      Nee Amma nanna

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku 7 месяцев назад +1

      @@mohdafsar9445 1 : మొగుడు తో కాపురం చేయకుండా unknown person తో పిల్లలని కన్న మహ పతివ్రత అయిన మేరీ గారూ. 2 : తామర. 3 : హెప్సిభ.

    • @incognito0304
      @incognito0304 7 месяцев назад

      @@mohdafsar9445no bro, everything is correct if you study vedas.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 7 месяцев назад +142

    ఓం నమః శివాయ...🕉️🙏🏼🙏🏼
    ఓం నమో వేంకటేశాయ...🕉️🙏🏼🙏🏼

    • @barlaapparao306
      @barlaapparao306 7 месяцев назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @H_world_87
      @H_world_87 6 месяцев назад

      🙏🙏🙏🙏

    • @anilgudavalli933
      @anilgudavalli933 6 месяцев назад +1

      Om namah shivaya ❤🙏🙏🙏

    • @manthasivaprasad2034
      @manthasivaprasad2034 4 месяца назад

      🎉🎉🎉❤❤

    • @sureshl1435
      @sureshl1435 3 месяца назад

      పాపద వాస్యం నరకం ప్రయతి.
      సర్వ పాపపరిహారో రక్తప్రోషణం ఆవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్యదన బలియాగం.
      ప్రజాపతేర్వెభం ఆత్మణం యజ్ఞం కృత్వాప్రాయాచితు.
      భావం:ప్రజపతి (సృష్టికర్త )తన్నుతానే బలిగా అర్పించుకొని ప్రజల పాపముల నుండి విమోచించును.
      పాపిని చంపటానికి మరొక పాపి సరిపోతాడు పాపిలో ఉన్న పాపన్ని చంపటానికి పరిశుద్దుడైనా సృష్టికర్త కావాలి.

  • @dilipdillu9064
    @dilipdillu9064 7 месяцев назад +160

    Earth లో రెండు ప్రపంచాలు వున్నాయి ఒకటి కనిపించేది (మనం) . రెండోది కనిపించనిది (సముద్రము)❤

    • @dilipdillu9064
      @dilipdillu9064 7 месяцев назад

      @@sandeepsunny5509 neeku ala ardham ayindha

    • @dokkaranjith2058
      @dokkaranjith2058 7 месяцев назад

      ​@@sandeepsunny5509😅😅😂😂

    • @krishnab1007
      @krishnab1007 7 месяцев назад +1

      Samudram neku kanipinchada?

    • @dilipdillu9064
      @dilipdillu9064 7 месяцев назад +4

      @@krishnab1007 bro nenu cheppedhi lopala bro 😒😵‍💫

    • @blackmamba1822
      @blackmamba1822 7 месяцев назад

      ​@@dilipdillu9064కొందరు ఏర్రిపుకు గల్లు వుంటారు బ్రో.🤔అర్థం ,కానీ చేసుకోలేని గొర్రెలు

  • @user-lo8mv8gr4l
    @user-lo8mv8gr4l 7 месяцев назад +701

    ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటి సరి సముద్రపు వంతెన నిర్మాణం చేపట్టింది అయోధ్య సూర్య వంశ రాజు శ్రీరాములు అతినారపు శ్రీరామ్ ఙై శ్రీరామ్ ఙై భగిరథ ఙై ఙై భగిరథ🇮🇳🇮🇳🇮🇳

    • @sarathneelapu3397
      @sarathneelapu3397 7 месяцев назад +38

      గొచి విడి పోయింది.

    • @__ratnakumar__5040.
      @__ratnakumar__5040. 7 месяцев назад +8

      ​@@sarathneelapu3397
      😊😊😂😢

    • @kishoretalks9024
      @kishoretalks9024 7 месяцев назад +42

      పార్లమెంట్ లో మోడీ చెప్పడు కదా రాముడు లేడు అని

    • @mathsrules5403
      @mathsrules5403 7 месяцев назад +30

      Mi yesu ga du ledu

    • @sarathneelapu3397
      @sarathneelapu3397 7 месяцев назад

      @@mathsrules5403 యేసు లేరని నువ్వు చెప్పడం ఏంట్రా ప్రపంచ ప్రజలు నమ్ముతుంటే.
      ముందు మీ లములు చివ కుష్ణ ఉన్నారో లేదో అది తెలుసుకో

  • @user-qi1hy1nm5g
    @user-qi1hy1nm5g 7 месяцев назад +78

    సృష్టి కర్త గొప్పవాడు ధర్మో రక్షతి రక్షితః

    • @AbdulHafeez-vz8sp
      @AbdulHafeez-vz8sp 7 месяцев назад +4

      Ameen 💯💞🙏

    • @kishoretalks9024
      @kishoretalks9024 7 месяцев назад +7

      సృష్టికర్త యేసు మాత్రమే

    • @chakradharchakka9921
      @chakradharchakka9921 7 месяцев назад

      ​@@kishoretalks9024kadu

    • @gsknews
      @gsknews 7 месяцев назад +4

      ​@@AbdulHafeez-vz8sp
      Nuvvu gorrena pandah

    • @AbdulHafeez-vz8sp
      @AbdulHafeez-vz8sp 7 месяцев назад +3

      @@kishoretalks9024 Bro yesu
      Is The Massanger Not All Mighty God 💖

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 7 месяцев назад +43

    సృష్టిలో శివుని సృష్టించిన అనేక వింతలు ఎన్నో ఉన్నాయి హర హర మహాదేవ శంభో శంకర

    • @samuelkrupanidhi6981
      @samuelkrupanidhi6981 4 месяца назад +1

      అందులో ఏనుగు తలకాయ ఒక అద్భుతం మరి

    • @suryaprakash-sm8go
      @suryaprakash-sm8go 3 месяца назад +1

      Jesus create

  • @aparnasuman7993
    @aparnasuman7993 7 месяцев назад +26

    E bhoomini eladaniki manaki mana Amma estundi అధికారం. అది కేవలం ఈశ్వరానుగ్రహం తో మాత్రమే.హర హర మహాదేవ....🕉️🚩🚩🚩🚩🚩

  • @lifeinchrist1017
    @lifeinchrist1017 3 месяца назад +7

    యోబు 38:8. సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?

  • @vishwasaradhi8023
    @vishwasaradhi8023 7 месяцев назад +120

    సముద్రం అడుగున మన తలరాతలు ఉన్నాయి 100% అంటే మానవ పుట్టిక రహస్యం ఉంది అని నా గట్టి అభిప్రాయం .

    • @iQube7
      @iQube7 7 месяцев назад +3

      Devudu chesadu manavunni...it's a wonderful creation of God

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 7 месяцев назад +4

      Inka Indus valley civilization time lo unnavu bro nuvvu🤦‍♂️

    • @vikranthbabu9183
      @vikranthbabu9183 7 месяцев назад +1

      నాగ లోకం ఉంటుంది. ఆ లోకానికి, మనకి సంబంధం ఉంటుందనేది.... నా అభిప్రాయం

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 7 месяцев назад +1

      @@vikranthbabu9183 untadhuntaadhi 🤦‍♂️

    • @vikranthbabu9183
      @vikranthbabu9183 7 месяцев назад

      @@sandeepsunny5509 నా opinion అంతే Bro!!👍

  • @shaikjanibasha96
    @shaikjanibasha96 7 месяцев назад +46

    సముద్రం మొదలైంది మంచు ఉల్కలా నుండి కానీ ఇప్పుడు సముద్రం ఆంతా ఉప్పు నీరు వుంది
    ఇలాంటి పరిశోదనాలా వల్లా పూర్తిగా తెలుసుకోవచ్చు .....THANK YOU 🤝

    • @kishoretalks9024
      @kishoretalks9024 7 месяцев назад

      Ice and asteroid valla samudram erpadindi Ani niku evaru chepparu..

    • @khadarbasha4110
      @khadarbasha4110 7 месяцев назад +2

      ​@@kishoretalks9024velli labs lo test lu chestey telustadi. Ipudu manam chustuna Ramayanam mahabaratam Macca mayan egypt lantivi ennoo technology use chesteney telisai yepudu ekada anedi.. lekptey anni oka stories la vundipoyevi

    • @khadarbasha4110
      @khadarbasha4110 7 месяцев назад +2

      ​@@kishoretalks9024ipudu nuv nenu pettey comments kuda devudu pedtunadu ani anaku dora. Technology chala change aindi. Edaina gatam teluskoni ipudu vunna situations ki update avtu vundali lekptey africa la migilipotam

    • @shaikjanibasha96
      @shaikjanibasha96 7 месяцев назад +1

      Mari samudram yela vachindhii cheppandi telusukuntamu

    • @rajuguru3718
      @rajuguru3718 7 месяцев назад

      ​​@@kishoretalks9024😂 boomi mida water ledu upagraham padi ice nunchi water samudram laa ayindi adi telisiko babu

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 7 месяцев назад +37

    అన్న మీకు ఏ విడియో ఎలా సాధ్యం గ్రేట్ 🙏🏻🙏🏻

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 7 месяцев назад +30

    ఎంత అద్భుతం సముద్రం
    ఆ సముద్రాన్ని క్రూర మనిషి కలుషితం చేసాడు

  • @PKarri
    @PKarri 7 месяцев назад +30

    Very informative video. Thank you.

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 7 месяцев назад +30

    చాలా బాగా చెప్పారు. మీ వాయిస్ సూపర్

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 5 месяцев назад

    Marvellous Vedio..... ..This is Nature's Wonder....(varnimchadaaniki padaalu dorakani adbhutam....)

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 7 месяцев назад +7

    Interesting to know the secrets of our ocean

  • @manistellameripo323
    @manistellameripo323 7 месяцев назад +17

    సముద్రం ను చేసింది దేవుడు
    ఎంతటి జలాచారాలు అయినా

    • @kingofmyqueen1028
      @kingofmyqueen1028 7 месяцев назад

      అలాగే అవిరి కూడా చేసిండు..😂 జలని..

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 29 дней назад

    Wonderful Voice ..Exlent ఇన్ఫర్మేషన్..!!

  • @sridurga3017
    @sridurga3017 7 месяцев назад +13

    సముద్రం ఎంత లోతంటీ ఆకాశం ఎంత ఎత్తో అంత లోతు

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 7 месяцев назад +2

      Nee bondha. Sea depth avg ga 7 or 8 km untundi. Sky infinite daaniki boundaries lev

  • @user-id8fn2ec5c
    @user-id8fn2ec5c 7 месяцев назад +5

    Excellent gathering information, keep going .

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 11 дней назад

    Wonderful explanation
    Thanks sir

  • @Ashish360.
    @Ashish360. 7 месяцев назад +17

    The Challenger Deep in the Mariana Trench is the deepest known point in Earth's oceans. The depth of the Challenger Deep at 10,994m (36,070ft) below sea level.

  • @user-tx7ql1yx5w
    @user-tx7ql1yx5w 7 месяцев назад +4

    good information annaya love from Srikakulam

  • @saidulusurabhi7045
    @saidulusurabhi7045 7 месяцев назад +2

    Hi anna ni videos chala informative ga vuntay

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 7 месяцев назад +15

    మీ విశ్లేషణ చాలా బాగుంది..మీ వాయిస్ ఇంకా సూపర్..

  • @patanvali1973
    @patanvali1973 4 месяца назад +4

    అల్లా యొక్క పకృతి ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో 12 వేల జీవరాసులు ఉన్నాయి దీంట్లో నాలుగు వేల జీవరాసులు భూమిపైన భూమి లోపల ఎనిమిది వేల జీవరాసులు ఉన్నాయి అల్లా కృతజ్ఞతలు మనం ఎప్పటికీ తీర్చలేము

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 7 месяцев назад +1

    చాలా బాగుంది వీడియో👍

  • @tokkaprabhavathi4237
    @tokkaprabhavathi4237 7 месяцев назад +1

    Very very intresting information thanks for your chanel

  • @thandapraveen5085
    @thandapraveen5085 3 месяца назад

    Very very very beautiful experience this information

  • @user-pk4fv8ll9w
    @user-pk4fv8ll9w 4 месяца назад +9

    దేవుడు జలం మీద భూమిని పునాది వెచ్చెను

  • @raguelraju
    @raguelraju 5 месяцев назад

    Your clarity about ocean to showing before us excellent babu melodies voice. You clear out one thing why the sea water is solt . We din't know just asking only.tq

  • @abhiram9451
    @abhiram9451 7 месяцев назад +5

    Great message brother ❤

  • @nageshwaraob4760
    @nageshwaraob4760 7 месяцев назад +3

    👍 nice video thanks for information

  • @rameshb6805
    @rameshb6805 7 месяцев назад +2

    🌹super analysis 🌹

  • @sreenivaskumar-wc7fg
    @sreenivaskumar-wc7fg 7 месяцев назад +2

    The best Information sir,
    Thanq Very much sir,
    23-11-23

  • @binodgaming3765
    @binodgaming3765 7 месяцев назад +2

    Great information broh❣️

  • @saikumarparasa9628
    @saikumarparasa9628 7 месяцев назад

    Chala intresting ga undi bro❤inka update istu undandi

  • @nimmakaswathi471
    @nimmakaswathi471 7 месяцев назад

    Chala baga vivarincharu tqq❤

  • @solomonpeter8033
    @solomonpeter8033 Месяц назад

    Super brother congratulations God bless you accordion peter potla

  • @MdFiroz-lo7gn
    @MdFiroz-lo7gn 7 месяцев назад +4

    Superb voice ❤❤❤😊

  • @srinivasmm3430
    @srinivasmm3430 6 месяцев назад +1

    Bgm with voice ❤ keep it up...
    Good information

  • @shivanimedals7537
    @shivanimedals7537 7 месяцев назад +3

    excellent video brother thank u pls make more videos like this

  • @sannysangeeth142
    @sannysangeeth142 6 месяцев назад

    Baaga ardham ayyelaga masth cheppinav macha. Nice way tell this really 😊😊😊

  • @gouthamm841
    @gouthamm841 7 месяцев назад

    Thank for Information ℹ️

  • @Sandeep.277
    @Sandeep.277 5 месяцев назад +5

    సముద్ర గర్భంలో ఏముందో మనిషి ఎప్పటికీ కనిపెట్టలేడు..

  • @ravisambaturu717
    @ravisambaturu717 Месяц назад

    Good information ,thank u sir 👍🤘👌

  • @das2355
    @das2355 7 месяцев назад +4

    Thank you sir 🙏

  • @narsimanani7517
    @narsimanani7517 3 месяца назад

    మీ వీడియోస్ చాల బాగున్నాయి 👌🏻

  • @rammohangodthi
    @rammohangodthi 7 месяцев назад

    Superb information ℹ️

  • @kundanakumar2556
    @kundanakumar2556 7 месяцев назад

    very important information of the Ocean

  • @user-lf3rr7pb4o
    @user-lf3rr7pb4o 7 месяцев назад

    Maaku telini enni vishyalu telichestunnaru tnx annayya 😍

  • @Rajashekar_Guttala
    @Rajashekar_Guttala 7 месяцев назад

    Manchi information 👌👌👌👏🏻👏🏻

  • @shekartolukatte8869
    @shekartolukatte8869 7 месяцев назад +1

    Excellent 👏

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 7 месяцев назад +4

    బ్రో నీ వీడియోలు మంచి కంటెంట్ ఉంటాయి బ్రో ప్రతిదీ విడవకుండా చూస్తాను బ్రో అయితే సముద్రాలు అన్ని ఎన్ని వేల కిలోమీటర్ల లోతు అసలు ఎలా ఏర్పడి ఉన్నాయి ఆ సముద్రాలు వేల సంవత్సరాల క్రితం ఎలా ఏర్పడ్డాయి అంతంత లోతు వాటర్ ఎలా వచ్చింది అన్నది వీడియో చెయ్ బ్రో

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 7 месяцев назад

      Ocean is just 7 or 8km deep. Not thousand km bro😅

  • @NanagiNanigi-hu3rt
    @NanagiNanigi-hu3rt 7 месяцев назад +1

    Good information sir

  • @balasarameshbabu2076
    @balasarameshbabu2076 7 месяцев назад

    Tqlu really Today special is Universe bless ings Echhinandhuku Dhanyavaadhamulu Iam waiting for you Myself and Dreem Feeld Vardhillinandhuku Question ki Ans. Echhinandhuku Dhanyavaadhamulu universe ki 🌿🍃Jai sreeeram Ok 👌Amen

  • @kaminichandu7103
    @kaminichandu7103 7 месяцев назад

    Wow..😮. Meru..manchi..samacharanni. Ichharu

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 7 месяцев назад +2

    Good Information brother

  • @SathunuriprasanthiSatunu-gs4di
    @SathunuriprasanthiSatunu-gs4di 4 месяца назад +1

    sarvasr srush tikarthayına Jehova Thana Notimata che tha Samudrani srushtin charu I Love you Jesus Christ

  • @shathalasrikanth
    @shathalasrikanth 7 месяцев назад

    Super good information 👍🌹

  • @kakumaniprabodh6187
    @kakumaniprabodh6187 7 месяцев назад +2

    Wow it's amazing

  • @ponnivava7080
    @ponnivava7080 Месяц назад

    👌👌

  • @sadik_saa01
    @sadik_saa01 7 месяцев назад +2

    Bro e voice kosam waiting ❤

  • @purnimag321
    @purnimag321 7 месяцев назад

    Nice 😊bro.video😊good information 😊nice😊

  • @srineevas3926
    @srineevas3926 7 месяцев назад +1

    Future kids ki mee videos chala use aauvthai bro i like ur voice nenu maa papa ki mee videos chudatam aalavatu chesthunna

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 7 месяцев назад +19

    భయ్యా... తురకల అరాచకాలు పై ఒక వీడియో కావాలి,,,
    అన్యాయంగా మూగ జీవులని చంపి, వాటి ఆర్తనాదలతో వండి, హాలీమ్ ల వ డా లీమ్ అని చెప్పి అమ్ముతూ,
    సమాజంలో ఎన్నో మూగ జీవుల ప్రాణాలను ఈ తురక జాతి ఈ ఎడారి జాతి మొన్న ఏ మధ్య పుట్టుకొచ్చిన ఈ దారిద్రపు జాతి సమాజానికి వన్య జాతికి మూగ జాతికి ఎంతో హాని చేస్తుంది...
    హాలీమ్ అని పేరు చెప్పి అది తిన్నవారికి ఆ అమాయకులకి పాపాన్ని అంటిస్తుంది,
    దీనిపై వీడియో కావాలి 😥🤕

    • @bbalunaikram8570
      @bbalunaikram8570 7 месяцев назад +1

      Nv Hindu kadhu bro , Hindu mathonmadhivi nee lanti vallane Hindu Ane dhaniki artham leka pothundi

    • @kishorel.2124
      @kishorel.2124 7 месяцев назад +1

      @@bbalunaikram8570 evaru mathanmadhulo, andhariki telusu.. Mokaniki siggu saram lekunda, India loki e muslims and christians anni years paatu rule chesaro andhariki telusu.. Mathanmadhulu

    • @suryanarayanarajusiruvuri1517
      @suryanarayanarajusiruvuri1517 7 месяцев назад +3

      🍗🍖🥩🧀🌭🍳🥚🍤🦀🦞🦐🦑 వీటిని నువ్వు అనే తీరకలు పుట్టాకముందు నుండి మన దేశం లో తింటున్నారు అది తెలుసుకోరా

    • @mohdafsar9445
      @mohdafsar9445 7 месяцев назад +1

      Jeevahimsa gurinchi nuvve cheppali ikaa
      Double standards

    • @kishorel.2124
      @kishorel.2124 7 месяцев назад

      @@mohdafsar9445 bible lo undi kadha, yahova aduguthadu naku janthu balulu kavalani.. Ma devudu ala adagadu..
      Levikandam mottham janthu baluley..
      Example
      Reality of bible
      levikandam 19adyaym 20-2 vachanalu
      20 ​ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.
      21 ​అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.
      22 అప్పుడు యాజ కుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.

  • @avinashmarine6574
    @avinashmarine6574 7 месяцев назад +1

    Good information 👍

  • @khajasaleemuddin4465
    @khajasaleemuddin4465 7 месяцев назад

    Good information 🙏👏

  • @samuelrapaka1275
    @samuelrapaka1275 7 месяцев назад

    exllent bro. god is great

  • @ATR007GAMING
    @ATR007GAMING 7 месяцев назад +1

    Nenu 6 months back samudrapu lothu entha ani google lo search cheste lothu chupistu n ememi fishes vunnayo chupinchindu 10,500 meterla daka vundi. RUclips lo ilanti vedio vunte bagundedi anukunna meru chesaru, chala baga explain n visuals chupincharu brother, me voice chala baguntundi 💗🌹💐, meru maku vachhe doubts ne meru videos chestaru anni chaala intresting ga vuntayi, ilage Meru chala manchi manchi videos cheyyalani korukuntunamu 💗🌹💐. Samudram gurunichi inka videos cheyyandi , e video lo 3 videos chese content vundi okati 10,600 vellina vallu gurunchi video cheyyochu, rendu 2va prapancha yudham lo nowka munigipovadam gurunchi , mudu Titanic munigina pradesam video❤

  • @user-gk7jw2kb6z
    @user-gk7jw2kb6z 7 месяцев назад +3

    Om namah shivaya 🕉️🕉️🕉️🙏🙏🙏
    Om namo venkateshaya namaha 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb 7 месяцев назад +5

    Nice video ❤

  • @vinaybadi8494
    @vinaybadi8494 7 месяцев назад +5

    Entha andam ayina Earth 🌎 ❤

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 7 месяцев назад +1

    Its good information 👏👏🤝🤝

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 7 месяцев назад +1

    🙏 super continue 👏

  • @prasadarao2826
    @prasadarao2826 7 месяцев назад

    Super information

  • @LuckyLovely-bq8zj
    @LuckyLovely-bq8zj 7 месяцев назад

    U r voice .. wow take a bow

  • @nareshdc8479
    @nareshdc8479 7 месяцев назад +9

    As per astrophysics earth radius 6500 km.. and proof also there.. so in that way we have reached 2% distance .. so what you said is correct we have to explore more and more to understand it ..

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 7 месяцев назад

      You mean we have to explore to reach till the core?

  • @mahaboobbasha4844
    @mahaboobbasha4844 6 месяцев назад +5

    🙏🙏మొత్తానికి బ్రదర్ మీరు సముద్రం లోతు ఏంతో చేప్పలేదు🤣🤣

  • @datta6tv115
    @datta6tv115 7 месяцев назад

    నువ్ చెప్తుంటే చాలా intrest గా ఉంది 🙏🙏

  • @buddi5860
    @buddi5860 7 месяцев назад

    Good Information

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge 7 месяцев назад +1

    Very interesting

  • @user-iv2jq9nu6g
    @user-iv2jq9nu6g 7 месяцев назад +6

    Killer voice

  • @m.gracemotherteacher5744
    @m.gracemotherteacher5744 6 месяцев назад

    Good explanation bro .

  • @chybiotech4957
    @chybiotech4957 7 месяцев назад +2

    4:08 excellent

  • @Surya-hx8rj
    @Surya-hx8rj 6 месяцев назад

    I believe in that ...every mystery leads to a new evolution ..

  • @medamramamohanreddy
    @medamramamohanreddy 7 месяцев назад

    Super explain

  • @suryapavankumar9892
    @suryapavankumar9892 7 месяцев назад

    Nice topic sir

  • @Sanathanam556
    @Sanathanam556 16 дней назад

    భగవంతుని సృష్టి మన ఊహ కూడా అందదు...జై గురుదేవ దత్త

  • @vodelanarsimhachary9836
    @vodelanarsimhachary9836 7 месяцев назад

    Super explain brother

  • @raju_helper143
    @raju_helper143 7 месяцев назад

    Good explain good voice 😊😃

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 11 дней назад

    Good

  • @Naturallife0505
    @Naturallife0505 7 месяцев назад +2

    Nice video 😊

  • @anandthota1681
    @anandthota1681 7 месяцев назад

    Excellent bro

  • @kallakurikameswari3702
    @kallakurikameswari3702 7 месяцев назад

    Very good interested

  • @kattulamahesh6184
    @kattulamahesh6184 7 месяцев назад

    Bro stories cheppu bro. Children's ki chala bhaga upayoga paduthundhi sliping ki

  • @bujjikalavapallibujjikalav1124
    @bujjikalavapallibujjikalav1124 7 месяцев назад

    GOOD INFORMATION 05/12/2023

  • @PullamRajuNadimpalli-pt9le
    @PullamRajuNadimpalli-pt9le 11 дней назад

    Sir voice super 👍😍😀