దీనిని ఎలా నిర్మించారు? | How Engineers Made The Massive Palm Jumeirah Island In Dubai Sea | Part 2

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • దీనిని ఎలా నిర్మించారు? | How Engineers Made The Massive Palm Jumeirah Island In Dubai Sea | Part 2
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:-
    / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 267

  • @thiruguggilla3177
    @thiruguggilla3177 Год назад +688

    ఈ ప్రాజెక్టు లో చాలా మంది తెలుగు వాళ్ళు కష్టం ఉంది అందులో నేను ఒక్కణ్ణి

  • @si7418
    @si7418 Год назад +173

    దుబాయ్ నుండి కువైట్ కు వెళ్ళేటప్పుడు ఫ్లయిట్ నుండి ఈ ఖర్జూరపు చెట్టు ఆకారపు దీవిని చూసాను మానవ నిర్మిత మహాద్భుతం

  • @surichinna2999
    @surichinna2999 Год назад +105

    ఇంత అద్భుతమైన నిర్మాణానికి పునాదులు వేసిన కింగ్ షేక్ మహమ్మద్ బిన్ మక్తుమ్ గారికి మరియు ఇంజనీర్లకు, కార్మికులకు నా అభినందనలు మీ కష్టం వ్రృదా పోలేదు జై గల్ఫ్ అన్న జై జై గల్ఫ్ అన్న

  • @veeraveniveni5019
    @veeraveniveni5019 Год назад +57

    మీరు చెప్పే విదానం చాల బాగుంటుంది పురాతనమైన దేవాలయాల గురించి ఒక వీడియో చేయండి bro

  • @kiranuppu2164
    @kiranuppu2164 Год назад +46

    May be తాటి చెట్టు కాకపోవచ్చు
    I think కర్జుర చెట్టు నిర్మాణం అనుకుంటున్న నేను కూడా భాగస్వామిని palm Jumeirah నిర్మాణం లో అట్లాంటిస్ హోటల్ లో మార్బుల్ వర్క్ చేశాను

  • @afsianome4866
    @afsianome4866 Год назад +19

    మనకు అయితే పెర్చెంటేజ్ ప్రాబ్లెమ్ 200% దాటి అంచనా ఉండాలి, రియల్ టాలెంట్ ఉండదు, ఉంటే కమిషన్ తగ్గుతుంది 🤔🤔పైగా పని పూర్తి అయితే ఇంజనీర్ లను పక్కన పెట్టి మినిస్టర్ ల హడావిడి ఎక్కువ ఉంటది 😂

  • @podilinagarjuna2938
    @podilinagarjuna2938 10 месяцев назад +6

    మన ఇండియా లో ఇలా కట్టాలి అంటే..10 rs ఖర్చుకి..100 ఖర్చు పెట్టే దొచేస్తారు అంత అవినీతి మయం... super really Dubai

  • @yadav-il5ry
    @yadav-il5ry Год назад +18

    *ప్లేట్ లో అన్నం పెట్టుకొని చూస్తు తిందాం అనుకున్నా వీడియో పూర్తయినంక తిన్నా అన్నం ప్రతి నిమిషం kii Goosebumps*

  • @sayeshwarbombai
    @sayeshwarbombai Год назад +13

    దీపం,,,(ఆయిల్) ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలే.... గుర్తెరిగి న దుబాయ్ దేశం

    • @maheshreddy8399
      @maheshreddy8399 Год назад

      ఇప్పుడు మొత్తం టూరిజం తో నడుస్తోంది

  • @rapurikalyan7295
    @rapurikalyan7295 Год назад +7

    Polavaram kattadanike Tega ibbandulu padutunnaru alantidi palm island takkuva samayam lone finish chesaru ante nijamga Dubai raju great

  • @rameshlanka2536
    @rameshlanka2536 11 месяцев назад +3

    Mana Indian government ఇలాంటివి కడితే బాగుంటుంది.. కానీ.. మన వాళ్ళు కులo టెంపుల్స్.... మత టెంపుల్స్ కడుతున్నారు...

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +7

    సముద్రం లో ఇలాంటి నిర్మాణం చెయ్యడం అద్భుతం, చాలా బాగా చూపించారు, చాలా ఖర్చు, చాలా సాహసం తో కూడుకున్న పని సరే. సముద్రం లో మట్టి వేసి పూడ్చాడమన్నది అంతు బట్టని విషయం ఎలా సాధ్యం అనుకుంటాము, కానీ చేసి చూపించారు, గ్రేట్ కింగ్, గ్రేట్ ఇంజనీర్స్, గ్రేట్ వర్కర్స్, హ్యాట్సాఫ్ to ఆల్

  • @harshith6748
    @harshith6748 Год назад +2

    Ap లో అమ్మఒడి కి సంవత్రానికి 14 వేల కోట్లు...
    అంటే 5 సంవత్రాలకి 70వేల కోట్లు.....
    ఇలాంటి వి అన్న తలచుకుంటే ఓ 10కడతాడు

  • @gowrinaidu-kg
    @gowrinaidu-kg Год назад +7

    చాలా అద్భుతంగా నిర్మించారు
    ఇటువంటి technology ఉపయోగించే మయుడు భారత్ లో ద్వారక నగరం నిర్మించి శ్రీకృష్ణ కి
    బహుమానం గా ఇచ్చాడు

  • @prasad687
    @prasad687 Год назад +5

    దుబాయ్ టాలెంట్ vere level ఉంటది అని అర్థం అయిన్ది😮😮

  • @vijayasree.p
    @vijayasree.p Год назад +3

    Dubai loni palmjumerah చూడగలగడం ఒక అదృష్టం. May-2023 లో నేను చూడగలిగాను...థాంక్స్ God

  • @reddy1480
    @reddy1480 Год назад +50

    Hats of to engineer & workers ❤

  • @naveenns3719
    @naveenns3719 Год назад +5

    Palm Jumeirah motham thirigina bro # it's amazing
    # Dubai Bike Rider🏍️🏍️

  • @vishnuprasad2390
    @vishnuprasad2390 Год назад +15

    Wonderful explanation, first of all, your voice is god-given. Good research and updates are good. All the best for your future videos.

  • @gynirajugyniraju1889
    @gynirajugyniraju1889 Год назад +5

    అక్కడికి వెళ్లే అవకాశం వచ్చింది చూసి వచ్చాను అద్భుతం 🛥️🌊👌🏻👌🏻👌🏻

  • @tarakeswararao5363
    @tarakeswararao5363 Год назад +22

    I congratulate all the workers and engineers

  • @satyanarayanamylavarapu5445
    @satyanarayanamylavarapu5445 Год назад +3

    తమ్ముడు తాడిచెట్టు కాదు తమ్ముడు ఖర్జూరం చెట్టు ఖర్జూరం చెట్టు అది

  • @raju504u
    @raju504u Год назад +6

    Vallu emo gani meeru intha information Ela gather chesaru bhayya ❤chala great

  • @kannurirao5903
    @kannurirao5903 Год назад +31

    దీనిని మహా అద్భుతమైన రీతిలో కట్టినరు! అందరికి పాదాభివందనం 💐🙏

  • @madhukrishna2568
    @madhukrishna2568 10 месяцев назад +1

    తాటి చెట్టు తాటి చెట్టు అంటున్నారు అది కర్జురచెట్టు

  • @muttakrishna8653
    @muttakrishna8653 Год назад +6

    అన్నా మహాభారతం గురించి వాయిస్ లో వినాలి కోరిక

  • @ksrmurthy8089
    @ksrmurthy8089 Год назад +2

    తాడిచెట్టు ఆకారంకాదు ఖర్జూర చెట్టు ఆకారంలో కడుతున్నారు నీకు చెట్ల ఆకారం తెలీయదనుకుంటా ఓకే సారీ

  • @gyousaf357
    @gyousaf357 Год назад +2

    తాటి చెట్టు కాదు ఈత చెట్టు 🤔🤔🤔

  • @pandutuluri6017
    @pandutuluri6017 Год назад +2

    🤗ఇన్ని విషయాలు మీకు ఎలాగా తెలుస్తాయి 👏👏👌👌🙏🙏🙏

  • @rajeshsr7329
    @rajeshsr7329 Год назад +1

    Plamjumeria Royalatlayntis projects Lo nenu electrical maintness Lo work chesanu

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973 Год назад +42

    Hatsaff to All Engineers and Workers🙌

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 10 месяцев назад +1

    మహా అద్భుతం, ఏదైనా పిండి కొలది రొట్టె అంటారు , దుబాయ్ షేక్ ల వద్ద పుష్కలంగా ధనం ఉంది దానితో ఏమైనా చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ లో పనిచేసిన కార్మికులందరికీ నా వందనాలు. వేలాది మంది భారతీయులకు జీవనోపాధి కలిపిస్తున్న దుబాయ్ రాజు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ydr0408
    @ydr0408 Год назад +1

    కర్జూరా చేట్టు ఆకారం

  • @satyanarayanahanumanthu678
    @satyanarayanahanumanthu678 Год назад +1

    Arey babu అధి తాటి చెట్టు కాదు ఈత చెట్టు ఆకారం ముందు అది తెలుసుకో

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Год назад +1

    yedi yemaina dubai UAE 🇦🇪🇦🇪 sheiak world 🌍 lo yekkada leni oka adbhutamaina kattadaniki naandi paliki nanduku nijanga Dubai UAE sheiak gariki dhanyavadalu

  • @narendrakollati
    @narendrakollati 10 месяцев назад

    భారత్ లో ఉండే విధంగా సముద్రంలో అల్లలు కెరటాలు ఉండవు!! వలకు అనుకూలంగా వుండే ప్రదేశం లో!! చుట్టూ కొడరయతో కపెట్టీ మద్యలో ఇసుకుతలో కపెడతరు..నేను 2014 లో బూర్జేఖలీఫా ఎదురుగా కొత్తగా ఒకటి కట్టారు (అందులో నేను చేశాను)

  • @SaddamSaddam-le4ou
    @SaddamSaddam-le4ou Год назад +1

    Thar Desert Kali Chotu ke chutkule

  • @rajabanian4799
    @rajabanian4799 Год назад +3

    Very nice explanation.. visuals ,voice bgm anni perfect ga chesaru.

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Год назад +2

    palm 🌴 🌴 Jumeirah yedaithe kattalani aalochana chesina dubai UAE ❤ sheiak gariki and ee palm 🌴🌴 Jumeirah nirmanam lo inta great idea 💡 ni use chesina engineers ki chala kashtam ayina inta pedda project lo chamatodchi kashtapadina naa sodarulu prati okkariki krutagnatalu 👏👏👏👏👏👏

  • @Venkatpuligilla
    @Venkatpuligilla 7 месяцев назад +1

    గ్రేట్. మన ఇండియా ఎపుడు తయారు హతదే

  • @SRCREATIONZ036
    @SRCREATIONZ036 11 месяцев назад

    Vaallu samudram lo alantivi kaduthunnaru..... Mana polavaram project maathram bhumi meedha kattaleka pothunnaru ,adhi kuda inni years nunchi 😂😂😂😂😂😂 adhi eppatiki avudho.... Adhi indian politics😅😅😅

  • @knkfacts
    @knkfacts Год назад +4

    Awesome bro your voice and explanation

  • @srinivasbommoju1717
    @srinivasbommoju1717 Год назад +5

    Hatsup to రాజు 💐💐💐

  • @suri273
    @suri273 Год назад +1

    దుబాయ్ తలుచుకుంటే నీళ్లలో నే కాదు ఆకాశం లో కూడా బిల్డింగ్స్ కట్టగలదు

    • @maheshreddy8399
      @maheshreddy8399 Год назад

      Sky restaurent undi bro ఆకాశం లో తింటారు బెలూన్ parachute restuarent

  • @MadhuElisabeth-jm9sg
    @MadhuElisabeth-jm9sg Год назад

    Taadi chettu kaadhu.karjooram chettu.ani cheppu bro.dubailo taadi chettulu vundavu.

  • @ratnasri8530
    @ratnasri8530 Год назад +1

    WONDERFUL 👍👍Hands of Engineers @ worker's 👍👍God bless you all members 🛐🛐💐💐💐👌👌👌👌👌❤

  • @prasadarao445
    @prasadarao445 Год назад

    Sir, plz. don't tell " తాటి చెట్టు", It's "date palm" tree. అది" ఖ జ్జుర వృక్ష ము" .Plz.correct yourself. Arabs do not know "తాటి చెట్టు "like our south Indians. OKAY?

  • @vasantharao8967
    @vasantharao8967 Год назад

    ఎంతో అందమైన ద్వారక కాలగర్భంలో కిసిపోయాయి.నిమిత్తమాత్రులు చేయగలిగినది ఎంత వరకు...,,🎈🎈🎈🎈🎈🎈🎈

  • @Prudhvirajadara
    @Prudhvirajadara 7 месяцев назад

    ఇసుక గుట్ట లా పోస్తుంటే ఎలా నిలబడింది అని గింజుకుంటున్నా

  • @kogilamadhu8549
    @kogilamadhu8549 Год назад

    Nenu Ekkanne work chesthanu
    Rixos the palm

  • @MRPRASADYADAV1311
    @MRPRASADYADAV1311 Год назад +1

    Nenu ee Palm jummera lo Pani chesanu 2006 ❤❤

  • @sattibabuyerrabalem946
    @sattibabuyerrabalem946 Год назад +1

    Mottam anmtha kudaa nasanam chestunnaru...

  • @komirirameshkr3113
    @komirirameshkr3113 10 месяцев назад

    Ee Project lo nenu work chestunna .... The most powerful project in 19000 crores

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 Год назад +2

    Masha allah

  • @VishwanathReddy-n9r
    @VishwanathReddy-n9r 5 месяцев назад

    Amazing working Dubai president Mohammed bin Rashid almaktoum idea Dubai 👑 assalam walekum my Jagdish Babu

  • @rajasekhar897
    @rajasekhar897 Год назад

    Samudhram lo cuncetretion chesthuntyvmana ap lo jagan to ver pakkana cuncetretion jarapakudadhuvanata

  • @thoutuanil2377
    @thoutuanil2377 9 месяцев назад

    India undhi dheniki paniki radhu Indian politiks weste fellows

  • @SanthoshgopuAgricultural
    @SanthoshgopuAgricultural 6 месяцев назад

    Nenu work chesa ikkada,,Dewatering work

  • @sreenivas2781
    @sreenivas2781 Год назад

    Maa Babu ku yee contract ichi unte yee paatike muginche vaadu graphics lo. Funds maatram ayipoyevi.

  • @chandukota6776
    @chandukota6776 Год назад

    INDIA EAKKADA,LUCCHA POLITICS LO BUSY BUSY BUSY.DESANNI DOCHU KOVATAM LO BUSY BUSY BUSY

  • @Dhanaiah-u6m
    @Dhanaiah-u6m 2 месяца назад

    Akada work chesina vallaki adi plan chesina vallaki danda vasi dandam pettali

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 Год назад

    Pamu jumera last lo kanpisthodi Atlantic hotel andulo nenu kuda work chesanu really great Dubai 👍 super 👌.

  • @ramprasadswargam6389
    @ramprasadswargam6389 Год назад +3

    Palm jumera ku 40000 thaousand labours and 1200 Engineers kalisi pani chesinanduku ee project mothaniki complete aiyindhi chala kasta lani chavi chusindhi palm Jumeraa project purthi cheyadaniki yenno savallanu yedurkoni mothaniki complete chesinaru very outstanding good work done by all thank you very much.

  • @paramdamaiahponnuri3347
    @paramdamaiahponnuri3347 Год назад +1

    Anna zombies gurinchi video chei

  • @natureworldhajivali3414
    @natureworldhajivali3414 Год назад +1

    తాటి చెట్టు కాదు ఖర్జూరం చెట్టు

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 Год назад

    Karjurapu chettu,valaku karjurapu chetlu ante chala istam

  • @tarakeshreddy5224
    @tarakeshreddy5224 Год назад +2

    Great king great workers 🙏🙏🙏

  • @srinujorala7378
    @srinujorala7378 11 месяцев назад

    Ma dagara laksa kotlu petti kuda ok prajact ne kattaleka poyaru

  • @vijjigarigangadharvijjigar8809
    @vijjigarigangadharvijjigar8809 Год назад +1

    అందరికీ హాట్స్ ఆఫ్

  • @mallakalavasrinivasareddy9541
    @mallakalavasrinivasareddy9541 Год назад +2

    ఓం నమశ్శివాయ

  • @tirupatijokes7741
    @tirupatijokes7741 10 месяцев назад

    Two and half antee 30 months kada 21 Ela iandii

  • @sundergamingzone5817
    @sundergamingzone5817 Год назад

    Allu Arjun pushpa 2 teaser vachindhi whare Is pushpa teaser.. chusara bro's ⚡

  • @darlingprabhas264
    @darlingprabhas264 Год назад

    Intha thelivi thetalau theknalge mana vallaki ledhu le bro em unna pakkoni ela munchali pakkadu entha sampadhishtunnadhu vanni ela thikkali ani alochishtaru

  • @Prashu-ys7uj
    @Prashu-ys7uj Год назад +1

    Really it's great and mainly the engineer and works we need to thank 🌹 it's a wonderful

  • @2tus
    @2tus Год назад +1

    Fantastic 😊

  • @surendrakumar-jv9wt
    @surendrakumar-jv9wt Год назад +1

    Super bro
    We expect somany inspirational videos from you bro..

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Год назад

    Ap cm ikkadiki pooyi veeri vuchha taagitee polavaram veegam gaa kadataadu

  • @m.prabhanjan-fx4sy
    @m.prabhanjan-fx4sy Год назад +3

    Really hats off to crew members

  • @sunithakatla3938
    @sunithakatla3938 10 месяцев назад

    Maa 7th lo l9cky teacher chrppindi

  • @RAJESH_ARIPELLI
    @RAJESH_ARIPELLI Год назад

    1 month back ye vellina super place

  • @Hemahari-fo9cu
    @Hemahari-fo9cu Год назад +2

    Nice congratulations 🎉

  • @ashokraja8520
    @ashokraja8520 Год назад +3

    Nice explained 🎉👍

  • @pavanipaidimukkala8126
    @pavanipaidimukkala8126 10 месяцев назад

    వినసకాలే విపరీత బుద్ది 😮

  • @laxmankoppanathi7898
    @laxmankoppanathi7898 11 месяцев назад

    అది తాడి చెట్టు ఆకారం కాదు కజ్జురపు చెట్టు ఆకారం

  • @mahanthgunda7587
    @mahanthgunda7587 Год назад

    2008 లో నేను పాం జుమేర లో పని చేశా

  • @prasaddsv7142
    @prasaddsv7142 Год назад

    S̺a̺m̺u̺d̺r̺u̺d̺i̺n̺i̺ p̺r̺a̺s̺s̺n̺n̺a̺m̺ c̺h̺e̺s̺u̺k̺u̺n̺i̺ p̺a̺n̺i̺ c̺h̺e̺y̺a̺l̺i̺ r̺a̺j̺u̺ d̺y̺a̺n̺a̺m̺ c̺h̺e̺y̺y̺a̺l̺i̺

  • @LakshmanKumar-s5q
    @LakshmanKumar-s5q Год назад

    Ha nenu. Kuda chesanu Pani super kajur tree model

  • @bablubablu55
    @bablubablu55 Год назад

    Deep గా explain చేశారు thankyou

  • @sreetulasi721
    @sreetulasi721 7 месяцев назад

    బాబు తాడి చెట్టు కాదు
    ఈత చెట్టు నాయనా

  • @gundpakashashishashikiran9651
    @gundpakashashishashikiran9651 Год назад +5

    Hats off videos brother hats off engineer

  • @vsubramanya3423
    @vsubramanya3423 Год назад

    adhi oka kazoorapu chettu aakaaram. taadichettu kaadhu friend

  • @sindusri4683
    @sindusri4683 Год назад +1

    Meku e information ala thekustundi bro

  • @ShyamBudabandi
    @ShyamBudabandi Год назад

    Maa intlo perugu ledu Think Deep videos ki thiruguledhu

  • @muralathavitinaidu6134
    @muralathavitinaidu6134 Год назад +1

    Iam also working

  • @ShivaSmiley-yj8bp
    @ShivaSmiley-yj8bp Год назад

    Bro IPL gurinchi kuda oka video cheyachugaa bro

  • @chetpallybapurao8836
    @chetpallybapurao8836 Год назад +1

    ఖర్జూర చెట్టు

  • @JamalHairat
    @JamalHairat 5 месяцев назад

    Chala buundi construction.....

  • @bukyasrikanth9109
    @bukyasrikanth9109 Год назад

    Tati chetu kadu bro adi etha chetu

  • @janipasha123shaik6
    @janipasha123shaik6 Год назад +2

    Hats of to DUBAI

  • @babukkbabu4826
    @babukkbabu4826 Год назад

    Thati cheettukadhu Eethachettu & Dates చెట్టు