ఊపిరాడని గుహలో నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయట పడ్డాము 😭 BreathLess Caves

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 2,3 тыс.

  • @VillageViharichannel
    @VillageViharichannel  3 года назад +120

    Follow us
    Village Vihari: instagram.com/villageviharivlogs
    Narendra (Camera & Video graphy) : instagram.com/narendra_notable
    Shahid [story teller] : instagram.com/shahid_village_vihari

  • @sunithag6079
    @sunithag6079 3 года назад +1227

    Akkada గలిలేదు కథ అందుకు జాగ్రత్త గా వున్నండి కెమెరా మ్యాను కు ఒక్క లైకు

  • @krowvidivimalakumari4632
    @krowvidivimalakumari4632 3 года назад +392

    అన్న కష్టానికి కెమెరా మెన్ కీ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్..... అన్న మీకు ఊపిరి ఆడుతుంది లేదో నాకు telidhu కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు ఆసలు ఉపిరు అడడం లేదు అన్న 😭😭😭 plzzzzzzzz ఇంత రిస్క్ అవసరమా అన్న........

  • @sravanibonela7643
    @sravanibonela7643 3 года назад +102

    అన్నయ్య నేను మొదట ఒక్క వీడియో చూసాను చూసే కొద్దీ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి, గృహాలు దేవాలయాలు వీర బెమ్మెంద్ర స్వామి గురించి ఒకేరోజు మొత్తం 35 వీడియోస్ చూసాను, చాలా బాగా చూపిస్తున్నారు🙏🙏

    • @RajuRaju-wu2ps
      @RajuRaju-wu2ps 3 года назад +7

      Dheeni batti nuvu entha khali gaa unnavoo arthamouthundhi😀😀😀

    • @nagarajgajengi4143
      @nagarajgajengi4143 3 года назад +2

      Avunu 😁😁

    • @ramaveerabhadramramu9918
      @ramaveerabhadramramu9918 3 года назад +12

      @@nagarajgajengi4143 kontha mandhi sannasulu kalega vundi panikimalina panulu chesunnaru danikanna edhe bestee kadha

    • @ganeshkoti4605
      @ganeshkoti4605 3 года назад +2

      @@RajuRaju-wu2ps 😆😆

  • @nanibharathgamingchannel1155
    @nanibharathgamingchannel1155 3 года назад +134

    మీ కష్టానికి ఒక లైక్ ఏంటి బ్రో వంద లైకులు very carefully bro👌👌👌

  • @pulipoleswari729
    @pulipoleswari729 3 года назад +118

    అన్న ఎప్పుడు ఇలాంటి ప్రమాదకరం వీడియోస్ చెయ్యదు ఎందుకంటే వీడియోస్ కన్నా ప్రాణం గొప్పది pleas అర్ధం చేసుకొండి 🙏l🙏🙏

  • @zerodreamer2086
    @zerodreamer2086 3 года назад +722

    మీ కష్టానికి ఒక like

  • @jaggu9234
    @jaggu9234 3 года назад +478

    ఎండాకాలంలో గుహలలోకి వెళ్లకండి బ్రో ఊపిరాడదు కానీ మీరు వెళ్లినందుకు మీకు handsoff 🙏👏 బ్రో నరేంద్ర అన్న షాహిద్ అన్న take care 👍

  • @ramlaxmiramlaxmi4470
    @ramlaxmiramlaxmi4470 3 года назад +647

    Camera man ki oka like vesukondi

  • @peeglanaik5787
    @peeglanaik5787 3 года назад

    మీ వీడియోలు మొత్తం చూస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కోరుచున్నాను అభినందనలతో మీ అభిమాని అయిన ఎల్ పి నాయక్ వాచ్యతండ దామరచర్ల మండలం నల్గొండ జిల్లా

  • @Arun-bq8ld
    @Arun-bq8ld 3 года назад +433

    Anna neeku pedha fan😍 kani camera man ki oka like eskondi 💓

  • @plasnr
    @plasnr 3 года назад +71

    బ్రదర్ మీ కష్టానికి ఒక లైక్ బ్రో మీ వీడియోస్ రేగులర్గా చూస్తుంటా మీరు మేము చూడని ప్లేస్ లు చూపిస్తూ కష్టంగా ఉన్నా మాకు చూపిస్తున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బ్రదర్

  • @sudhawondertv3874
    @sudhawondertv3874 3 года назад +59

    జాగ్రత్త బ్రో అలాంటి ప్లేసులకి వెళ్ళేటప్పుడు అక్సిజన్ తీసుకుని పోవాలి జనవరి లో అయితే బెటర్

  • @ajjudinureddy3048
    @ajjudinureddy3048 3 года назад +32

    Local people ki naa nunchi oka like

  • @dubasisrinivasu8649
    @dubasisrinivasu8649 3 года назад +3

    మా తెలుగు వాళ్ళు మీరు చేసినట్టయితే నేనెవర్ని చూడలేదు చాలా అధ్యయనం గా చాలా సూపర్ గా చేశారు ఎన్ని అసలు ఎవరు ఎలా అంటే ఎంత కష్టమో అది మాకు అర్థం అవుతుంది

  • @AmeerAmeer-yf5mo
    @AmeerAmeer-yf5mo 3 года назад +99

    Camera 📷 man ki Oka like vasukodi

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 года назад +29

    మీ కష్టానికి పెద్ద నమస్తే
    కానీ బ్రదర్ జాగ్రత్తగా వెళ్లి రండి

  • @kittu4463
    @kittu4463 3 года назад +25

    మీరు మీ చానల్ పేరు మార్చుకొంటే బాగుంటది విల్లెజ్ విహారి కాదు చరిత్ర విహారి అని పెట్టుకోండి మీరు చరిత్ర లో వున్నా విశేషాలు చూపిస్తున్నావు your great

  • @jayakrishnaroyal8648
    @jayakrishnaroyal8648 3 года назад

    Hi brothers
    మీ ధైర్యానికి నా నమస్కారములు. మీరు ఎక్కడికి ఏ గుహలకు వెళ్ళిన ముందు జాగ్రత్తగా అన్ని కనుక్కొని వెళ్ళండి అన్నిటికంటే ముందు ప్రాణం ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని నా విన్నపం మీరు ఆ గుహలోకి వెళ్తుంటే చూసే నాకే భయంకరంగా ఊపిరిఆడక చాలా ఇబ్బందిగా ఉంది ఇంత రిస్క్ చెయ్యడం అవసరం లేదు మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది బ్రదర్స జాగ్రత్త.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 3 года назад

    భగవంతుని చిత్రాలు ఇవన్నీ మనకు అర్థం కాదు కానీ మీ ప్రయత్నం గొప్ప ది

  • @uveerareddy6010
    @uveerareddy6010 3 года назад +134

    ఇద్దరు జాగ్రత్త స్వాములూ మిమ్ములను నమ్ముకొని కుటంబాలు ఉన్నాయి

  • @saihari9267
    @saihari9267 3 года назад +51

    Video is not utter flop, it is a great adventure,. It is incomplete just due to humid factor inside the cave
    But the commitment of ur guide is awesome
    Hope u will complete this challenge
    All the best
    Adventure stars Shahid and narendra

  • @saiprakash3154
    @saiprakash3154 3 года назад +152

    మీ ఈ సాహసానికి ఒక లైక్ బ్రో..

    • @saratchandra145
      @saratchandra145 3 года назад +1

      Narendra anna ela vunnadu. meeku mee team particularly Narendra annaki oka like👍👍👍

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 2 года назад

    ఋషులు యోగులు ఉండే ప్రదేశానికి వెళితే వారి ఆగ్రహానికి గురి అవుతారు. ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు జాగ్రత్త. ప్రకృతి మీ అంచనాకు అందేది కాదు నష్ట పోతారు.

  • @venkateswaraprasad6320
    @venkateswaraprasad6320 2 года назад +2

    మీ ప్రానాలకి తెగించి సాహసాలు చేస్తున్నారు నిజంగా మీ సాహసానికి నిజంగా పాదాభివందనం

  • @deshnath
    @deshnath 3 года назад +21

    These types of caves are formed by flow of water with heavy fiction through walls in millions of years which are formed naturally you guys are are doing good job by exploring u habitated government should recognise your work and explore more

  • @003madhu
    @003madhu 3 года назад +335

    Brother,
    ఈ వీడియో ఇప్పుడే చూశాను... చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నావ్..
    చాలా డేంజర్... ఎందుకంటే నువ్వు ఏ గృహాలకు వెళ్లాలన్నా.. ముందు ఆ ప్రాంతం గురించి స్టడీ చేయాలి..
    గృహాలు ఎందుకు డేంజర్ అంటున్నానంటే... గృహంలో గబ్బిలాలు ఉంటాయని కాదు... గబ్బిలాలు డేంజర్ కాదు.. అంతకన్నా డేంజరస్ విషయాలు ఏమిటంటే..
    కొండ గుహలో... నీళ్లు ఉంటాయి.. పెద్ద పెద్ద జలపాతాలు ఉంటాయి.. పొరపాటున మీరు గృహ ఉంది కదా అని లోపలికి వెళ్లి పోతే.. వర్షాకాలం గానీ.. లేక కొండ గృహాల్లో జలపాతాలు ఉండే గృహాలలో నో.. పోతే అది చాలా ప్రమాదం...
    నీవు చూపించిన గృహ చూసావా... ఆ రాళ్ళు ఎందుకలా ఉన్నాయంటే... అందులో నీళ్ళు ఉన్నాయి..
    కొండ గృహాల్లో జలపాతాలు వలనే.. నీరు ఛాయలు కనిపిస్తున్నాయి..
    పొరపాటున అలాంటి గృహ లోకి వెళ్లి ఇరుక్కుంటే..
    మీరు చాలా పెద్ద ప్రమాదంలో. కి.. వెళ్ళిపోతారు..
    అదొక్కటే కాదు ఇలాంటి గృహాల్లో ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు.. అంతేకాదు కొన్ని గృహాలలో భూమి లోజరిగే మార్పుల వలన.. విషవాయువుల ప్రభావం కూడా ఉంటుంది.. అలాంటి విషవాయువులు పీల్చితే మనిషి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ పనిచేయక.. అక్కడక్కడా చనిపోతారు..
    కాబట్టి ఇలాంటి సాహసాలు చేయొద్దు.. ఇది నా సలహా.. పొరపాటున ఇలాంటివే చేయాలని అ నీ నీకు ఉంటే..earth science , వాటికి సంబంధించిన.. అంశాల గురించి క్లుప్తముగా..deep study చేసి మాత్రమే.. వెళ్ళు..
    ఇంకొక విషయం ఏమిటంటే... ఆధ్యాత్మికం అంటే అద్భుతాలు గృహ లు కాదు... అంతర్గత హృదయ సత్య అనుభూతి.. అందుకోసమే.. రుషులు సమాజానికి దూరంగా అజ్ఞాతంగా తన ఏకాంతంలో.. కఠోర తపస్సు చేస్తారు..
    ఒక మహర్షి.. తపస్సు చెయ్యాలి అంటే... గృహాలు.. వాటిమీద వాళ్లకు చాలా అవగాహన ఉంది... మరియు అలాంటి మహర్షులకు ప్రకృతే దారి చూపిస్తుంది..
    ఈ పంచ భూతాలే.. వాళ్లకి సహకారాలు అవుతాయి..
    మనం సాధారణ మనుషులం... ఏమీ తెలియకుండా..
    ఏమీ తెలుసుకోకుండా.. కెమెరా చేతిలో ఉందని వెళ్లిపోతే.. నీ ప్రమాదాన్ని నువ్వే కోరుకుంటున్నట్లు.. లెక్క.. జాగ్రత్త బ్రదర్..
    ఇట్లు
    మీ శ్రేయోభిలాషి..
    మధు

    • @roopasudha215
      @roopasudha215 3 года назад +4

      Yes,madhugaru cheppindi 💯 currect 👍take care of yourself

    • @003madhu
      @003madhu 3 года назад

      @@roopasudha215 thank you roopa Garu

    • @sariyuhoney4730
      @sariyuhoney4730 3 года назад +1

      Baga chepparu madhu

    • @003madhu
      @003madhu 3 года назад

      @@sariyuhoney4730 thank you andi

    • @lakshminarayanapeddahulthi7702
      @lakshminarayanapeddahulthi7702 3 года назад +15

      మధు గారు చెప్పింది ప్రతి మాట అక్షర సత్యం ... లోపల విష వాయువులు కూడా వ్యాపించవచ్చు భౌతిక మార్పుల వల్ల ... any how .. రిస్క్ తీసుకుని వీడియో చేసినందుకు .. సురక్షితంగా వచ్చినందుకు .. అభినందనలు .. ఇంకొక్క సారి ఇట్లాంటి రిస్క్ వద్దు అన్నా ... అభినందనలతో ...

  • @monster_saisri9809
    @monster_saisri9809 3 года назад +31

    అనంతపురం జిల్లా నసనకోట ముత్యాలమ్మ గురించి పెట్టు అన్నయ్య మీరు అక్కడికెళ్లి ముత్యాలమ్మ ని చూపించగలరా

    • @medaupendra
      @medaupendra 3 года назад

      అలా Kadu mutyalamma talli (God) devatha

  • @CALL_ME_JACK789
    @CALL_ME_JACK789 3 года назад +1

    Bro మీరు చాల రిస్క్ చేసి విడియో చేసారు 👌🏻👌🏻👌🏻 జాగ్రత్తగా చేయండీ

  • @sastrybunga6880
    @sastrybunga6880 2 года назад

    తమ్ముడు మీరు సూపర్.
    ఇటువంటి చోచ్లకు వెళ్ళేటప్పుడు "ఆక్సీజన్ " సిలిండర్స్ ఏర్పాటు చేసుకొండి దయచేసి.
    నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. చాలా టెన్షన్ అనిపించింది అలా చేస్తున్నారు మీరు.
    మంచి మంచి భయంకరమైన ప్రదేశాల వద్దకు మీ కళ్ళతో మాకు చూపిస్తుంటే మేము కూడా మీతో పాటే వచ్చి చూస్తున్నట్లనిపిస్తుంది.

  • @Raviteja-xv1ns
    @Raviteja-xv1ns 3 года назад +30

    Camera man ki discovery channel nunchi call vastadi broo

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 3 года назад +23

    ఈ దారి కనిపెట్టిన వారు గ్రేట్

  • @durgaprasadn1825
    @durgaprasadn1825 3 года назад +51

    Shahid & Narendra anaku oka like 👍

  • @KR_Videos6688
    @KR_Videos6688 3 года назад

    మిత్రమా మీ కష్టము, శ్రమ వ్యయ ప్రయాసాలు మీ సాహసాలు మాకు చరిత్ర జ్ఞానంను అందిస్తున్నారు మీకు హస్పఫ్

  • @malliswarimulavisala6652
    @malliswarimulavisala6652 3 года назад

    మీ కష్టానికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు తోడు ఉంటాయి నాయనా

  • @satyap4239
    @satyap4239 3 года назад +3

    ఈసారి ఇటువంటి చోట్లకు వెళ్ళి నప్పుడు ఆక్సిజన్ సిలెండర్స్ పట్టుకొని వెళ్ళమని నా సలహా.

  • @karthik_tiger
    @karthik_tiger 3 года назад +24

    All credit goes to camera man. You are the man bro

  • @ssvipl64
    @ssvipl64 3 года назад +20

    CO2 is heavier than normal Air. CO2 Keeps settling down into cavities and old caves etc which are deep. The reason for your bussa is CO2 levels high. Take care brother.

  • @venuvalaboju7089
    @venuvalaboju7089 2 года назад

    Oxygen తగ్గినప్పుడు మాత్రమే దమ్ము వస్తది...జాగ్రత్త బ్రోస్. అది చాలా డేంజర్.

  • @kandagadlavenkatarameshbab2921
    @kandagadlavenkatarameshbab2921 3 года назад

    చాలా కష్టపడి మాకు గుహలు చూపిస్తున్నారు. కానీ మీరు ఆక్సిజన్ తేసుకెళ్ళడం మరచిపోవద్దు. మీకు కూడా కుటుంబాలు వున్నాయి. చాలా జాగ్రత్తగా వుండాలి

  • @sarathkumar679
    @sarathkumar679 3 года назад +6

    మీ ప్రాణాలకు తెగించి ఇలాంటి వీడియోలు మాకు చూపిస్తూనందుకు మీ ధన్యవాదాలు అన్న నెక్స్ట్ టైం ఇలాంటివి viddeao తీసేటప్పుడు portabul ఫాన్స్ తీసుకెళ్లు

  • @dadahayathkhaji1991
    @dadahayathkhaji1991 3 года назад +54

    Take care Narendra

  • @ravinderbollam6887
    @ravinderbollam6887 3 года назад +59

    అన్నా యూట్యూబ్ లో హైలెట్ వీడియోస్ మీవే

  • @prathapmiduturi8916
    @prathapmiduturi8916 3 года назад

    అన్న జాగ్రత్తగా వెళ్ళండి , చాలా కష్టంగా ఉంది మిమ్మల్ని చూడటానికి

  • @vankdothlakshmanaik5938
    @vankdothlakshmanaik5938 2 года назад +1

    ina.nuvvu.supar.nadi.pamidi.mandalam.ramagiri.miru.ekkada.bhayapadavaddu.endukante.miku.deyyalu.kanapadite..devudu.unnatte.anna.eppudu.bhayapadakandi.oknaanna.nenu.meku.sapot.chestha.anna

  • @arajesharajesh
    @arajesharajesh 3 года назад +20

    అలంటి లోతు ప్రదేశాల్లో ఆక్షిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కరు లేదా ఇద్దరు వెళ్తే బాగుంటుంది.. అంతకు మించి వెళ్తే అందులో ఉన్న ఆక్సిజన్ అందరికి సరిపోదు.....

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 3 года назад

      దానికోసం spirluna use చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది.... అంత గస రాదు ఈ సారి అలా ట్రై చెయ్యండి

  • @relliappalaraju9113
    @relliappalaraju9113 3 года назад +33

    మీ సాహసానికి హాట్స్ ఆఫ్ 🙏

  • @sriram6458
    @sriram6458 3 года назад +62

    dhari chupina anna ku oka like vesukondi

  • @c.madhavareddyc.madhavared367
    @c.madhavareddyc.madhavared367 Месяц назад

    ప్రాణాలమీదకు తెచుకోకండి జాగ్రత్త మీరు ఈజీగా వెళ్లిపోతున్నారు పాపం కెమెరా తుమ్ముడు సూపర్ సూపర్ తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళండి గాడ్ బ్లెస్ యూ

  • @anapareddybhargavi2051
    @anapareddybhargavi2051 2 года назад

    Chala kashtapaddaaru
    Mee kashtaaniki dairyaniki hats off

  • @kasamadhu8653
    @kasamadhu8653 3 года назад +47

    ఎండాకాలం మళ్ళి వేడి రాళ్ళమద్య గాలిరాదు
    అంతవరకు వేళ్ళరు మీసహసాం 🙏🙏🙏🙏🙏

  • @powerstarpawankiran5249
    @powerstarpawankiran5249 3 года назад +6

    మీ సాహసానికి హాట్సాఫ్ 🙏🏾👍

  • @manjumanjularao9947
    @manjumanjularao9947 3 года назад +9

    Maind blowing Babu 🙏🙏🙏🙏🙏.chusthunte Nake upiradantha pani ayyindi

  • @Varu26.05
    @Varu26.05 3 года назад +1

    Chala interesting ga undi

  • @yamunaJCh
    @yamunaJCh 2 года назад +1

    Gabbilalu be like- welcome my frnd🤣😂😅
    Jagratha bro

  • @bvrprasad9294
    @bvrprasad9294 3 года назад +10

    Even we can't see in cinemas also.
    Real heroes.

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 3 года назад +14

    Please keep camphor and ajwain mixed powder with you..it increases oxygen capacity immediately..in Tibet and Nepal mountaineers and pilgrims use this tip

  • @Daily__Motivation18
    @Daily__Motivation18 3 года назад +36

    Video chudakamunde like kotesam
    expecting like he from u❤️

  • @vankdothlakshmanaik5938
    @vankdothlakshmanaik5938 2 года назад +1

    miru.poleru.anna.vallu.akkadavuntaru.munulu.anduke.miru.polekavachhaeu.papaathmuku.pravesam.ledu.nuvvu.papam.cheyaledu.anna.nuvvu.good

  • @siddhu2720
    @siddhu2720 3 года назад

    Videos chala baguntunnai super asalu chala thanks miku.🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍ktps. Paloncha

  • @SindhuDanielTheKitchenQueen
    @SindhuDanielTheKitchenQueen 3 года назад +112

    Guhalo Oxygen percentage thakkuva undi bro, andukey anthe aaayasam ochchindi miku..entrance chala iruku undikada air flow ledu, anyway nice video but take care bro👍

  • @rkqueen6767
    @rkqueen6767 3 года назад +3

    True ga cheppalante meeru chalaaa great and dare ..so good really appreciate you and all people who are with u Shahid garu👌👍👍👍👍👍👍👍

  • @venkatduvvuru8369
    @venkatduvvuru8369 3 года назад +12

    Try to bring small oxegen cylinders, in case of emergency we can make use of them. I believe oxygen levels less in caves.

  • @telugufactsvsrd
    @telugufactsvsrd 2 года назад

    మీరు చేసిన రిస్క్ బాగుంది జాగ్రత్తగా ఉండండి

  • @Trinadh_Gaming
    @Trinadh_Gaming 2 года назад

    Good 👍 👍 👍 video anna

  • @sree3698
    @sree3698 3 года назад +7

    naaku caves ante full bhayam mee videos naaku horror feel istaadi ,u are really great

  • @ipadpsycho
    @ipadpsycho 3 года назад +24

    Narendra anna kastaniki phalitham ee video ki raavalani korukuntunnam🙏🙏🙏

  • @bvrprasad9294
    @bvrprasad9294 3 года назад +11

    Really adventure. Your team very bold. We are understanding our elder people greatness.

  • @gullipallianuradha7519
    @gullipallianuradha7519 3 года назад

    Challa intresting ga untai me videos anna jagrtha anna

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 Год назад

    This video is great adventure. All the best to Sharif and Narendra.

  • @pavanaitharaju4547
    @pavanaitharaju4547 3 года назад +71

    ఇండియన్ బేర్ గిల్స్ 😍😍

  • @hussain7242
    @hussain7242 3 года назад +83

    "Man Vs World" Program Chusthunnattu Vundhi Bro.

  • @ToobMee
    @ToobMee 3 года назад +11

    Amazing and breathless video. Kudos to the entire team for filming it. One should have lots of guts just to watch it, imagine these guys in those caves with limited oxygen! Truly commendable!

  • @AnuRadha-gk1pg
    @AnuRadha-gk1pg 3 года назад

    భారత చరిత్రను తెలియ chestunndukuధన్యవాదాలు

  • @lekhaganji2629
    @lekhaganji2629 3 года назад

    Mi videos chala bagunai chala clear ga vundi video quality valamiki caves videos lo kuda chala clear ga vundi

  • @divyachalichimala455
    @divyachalichimala455 3 года назад +16

    Mi dharieyani matalo chepalem anna take care and God bless you 👍👍🙏🙏🙏🙏🙏

  • @venkatnaidusiddineni996
    @venkatnaidusiddineni996 3 года назад +3

    మీరు గుహల్లోకి వెళ్ళేటప్పుడు చిన్న సైజ్ బ్యాటరీ ఫ్యాన్స్ క్యారీ చెయ్యండి కొంత వరకు మీకు సహాయ పడుతుంది. కానీ మీ ధైర్యానికి👍🙏

  • @gangapuramankitha7705
    @gangapuramankitha7705 3 года назад +8

    గుహ కదా ఆక్సిజన్ అందక అలా బుస లాగా ఐతుంది మల ఎండాకాలం కదా అందుకే ఇలా ఓకే బట్ గుహ మాత్రం super గా ఉంది వీలైతే మళ్ళీ వీడియో కంప్లీట్ చేయండి అన్న

  • @lavanyae4116
    @lavanyae4116 2 года назад

    Anna Meru eddaru ma kosam కష్టపడుతున్నారు జాగ్రత్త మే health ఇంపార్టెంట్

  • @shyamalapeddi3718
    @shyamalapeddi3718 3 года назад +2

    Thammudu nuvvu super chala jagartha nuvvu chala risk chesi video chesthunnav God bless you

  • @bjagyalakshmimunjee5055
    @bjagyalakshmimunjee5055 3 года назад +33

    రాజు నువ్వు నడుస్తున్నప్పుడు నోటితో గాలి పిఇల్చకు. ఆయాసం వస్తుంది గాలినంతా ముక్కు ద్వారా పీ ల్చి వదులు శ్రమ thagguthundi. జాగ్రత్తగా naayanaa.

    • @L99783
      @L99783 3 года назад

      raju evaru.. ee brother name shaheedh kadha..

    • @srinivasu5491
      @srinivasu5491 3 года назад

      Narendra good.photo.grape

    • @venkatsaisinnovativekids8808
      @venkatsaisinnovativekids8808 3 года назад

      Yeah cameraman narendra narrator shahid kada maru madhyalo ee raju evaru

  • @roym8635
    @roym8635 3 года назад +29

    ఎండాకాలంలో కాకుండా నెక్స్ట్ వచ్చే శీతాకాలంలో ట్రై చేయండి

  • @kamarajuanjanivithal7203
    @kamarajuanjanivithal7203 3 года назад +4

    In side GUHA (CAVES), going steep down oxygen levels will fall, so you feel difficult to take breath in. That's why you felt Gussa.
    In balloon Caves, fans were arranged to blow air in to Cave to over come less oxygen problem (feeling GUSSA).
    VERY GOOD ATTEMPT. WISH YOU ALL THE BEST IN ALL YOUR FUTURE ASSIGNMENTS.
    👌👍👏👏✌
    Anjani Vithal Kamaraju

  • @koteshnimmala2525
    @koteshnimmala2525 3 года назад

    చూస్తుంటే చూడాలనిపిస్తుంది బ్రో 👌

  • @Varu26.05
    @Varu26.05 3 года назад +1

    Really superb undi video

  • @prabhakarrc8980
    @prabhakarrc8980 3 года назад +4

    Mi nunchi expect chesedhi ilanti videos a bro 💯 superb

  • @rakeshteegala5040
    @rakeshteegala5040 3 года назад +51

    Jagarth Brother...🤗😇♥️

  • @anuanand9354
    @anuanand9354 3 года назад +107

    ఒక ఫ్యాన్ పెట్టుకోండి

  • @z900peaks
    @z900peaks 3 года назад +1

    Anna me eyes mamu echay anna anoo surprises chusinavi aa eyes ❤️❤️❤️😀

  • @kdevendargoud
    @kdevendargoud Год назад

    Anna neeku oka pedha award raavaaale ani korukuntunnaanu❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajeshkhannajonnalagadda6422
    @rajeshkhannajonnalagadda6422 3 года назад +3

    20:10, nuvvu maa panulagurunchi mobile data gurinchi kudaa alochisthunnavaa bro meeru nijangaa great anna nuvve naa inspiration.eagerly waiting for part-2 anna...

  • @gurram-nitesh9926
    @gurram-nitesh9926 3 года назад +11

    అన్నా మీ సాహసానికి ఒక లైక్

  • @bommedachinnaiah7662
    @bommedachinnaiah7662 3 года назад +7

    Alanti appudu occian mask pettu kovali anna ina great anna meeru narendra anna ke sahid anna ke hand saf iddarike oka like vesukondi friends

  • @aishuaishu8712
    @aishuaishu8712 3 года назад

    Meekendhuku aayasam vasthudnhantey oxygen levels thakkuva vunduntay and also vallu last time vellam annaru free ga vaccham annaru kadha endhukntey. Last time 2 memberd. Vellaru ippudu 4 members vellaru so akkad oxygen andharilo vuntey pilchukovadaniki kashtam avuthundhi and meeru chala great ....

  • @rajulova2998
    @rajulova2998 3 года назад +1

    Chalaa super anna, మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.... మరీ అంత risk వద్దు అన్నా. Take care.

  • @raviprabhasgooty2574
    @raviprabhasgooty2574 3 года назад +4

    అన్న గుత్తి కోట కు వెళ్ళండి అక్కడ చాలా రహస్యాలు తెలుస్తాయి మీకు

  • @nagasreemaheshwaram1118
    @nagasreemaheshwaram1118 3 года назад +5

    Shahid bro n Narendra bro👏👏👏👍👍🙏🙏

  • @rishi6123
    @rishi6123 3 года назад +126

    ఎండ కాలం కాబట్టి అల అయింది బ్రో

  • @shailajaracharla8647
    @shailajaracharla8647 3 года назад +1

    Oxygen cylinders kuda tisukellandi.. emergency lo panikostayi.. ప్రమాదం తప్పింది.. thank god..

  • @rmosheamosha9423
    @rmosheamosha9423 3 года назад

    బ్రదర్ మీరు ఎంత చెప్పినా కూడా అక్కడ మీకు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంది అందుకే మీకు ఆయాసం వస్తుంది