YouTuber's అందరు ప్రాణాలకు తెగించి తీసే వీడియో || Hari Hara Fort || Maharasta

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 2 тыс.

  • @anthonykaratapu7310
    @anthonykaratapu7310 2 года назад +32

    ఛత్రపతి శివాజీ కి ఉన్న ధైర్యం నీకు కూడా ఉంది బాబు God bless you.

  • @rammohanraosiddabathuni62
    @rammohanraosiddabathuni62 2 года назад +156

    నీ వీడియో లు చాలా చూసాను. ఇది చాలా గ్రేట్. మాకు వీడియో చూస్తుంటేనే భయమేస్తుంది. మీరు ఈ సాహసం ఎలా చేసారో. నీకు, నీ టీంకు మా హృదయ పూర్వక ధన్యవాదములు. కానీ తగు జాగ్రత్తలు తీసుకొండి.

    • @mykbp795
      @mykbp795 2 года назад

      Kothaga undali

    • @machanareshgoud7973
      @machanareshgoud7973 2 года назад

      A

    • @kondetisreedurganagamani1162
      @kondetisreedurganagamani1162 2 года назад

      Great.....video.......super.....be.care..

    • @kannaiahkannaiah9779
      @kannaiahkannaiah9779 11 месяцев назад

      హాయ్ 👍🏻❤️వండర్ 👍🏻గ్రేట్ ❤️❤️❤️❤️❤️❤️👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
      నిజమైన సహస్సవంతుడివే ❤️11👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @sarmakameshwar
    @sarmakameshwar 2 года назад +24

    ఏ పని చెయ్యాలన్న మీరు చూపించిన ఉత్సాహం ఉండాలన్న పాఠం ఈ వీడియో ద్వారా తెలియజేసిన మీకు మీ సాహసానికి ఎన్నో కృతజ్ఞతలు. హరే కృష్ణ. నిజంగా మీకు సభాష్. కాని తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇంట్లో మీ గురించి ఎదురుచూసే అమ్మ నాన్న అందరు ఉంటారు.

  • @srinivasaraom2466
    @srinivasaraom2466 2 года назад +29

    Brother... మీ దైర్యసాహసాలు అద్భుతం. Vedio చూస్తుంటేనే ఒళ్ళు జలదరించేటట్లు, ఒనుకు పుట్టిస్తుంది. కాని మీరు చూపించిన దైర్యసాహసాలను,ఆత్మవిశ్వాసాన్ని, తెగింపును చూస్తుంటే మిమ్మల్ని ఎవరైనా 100% అభినందించాలి. మీ కష్టానికి ప్రతిఫలం, గుర్తింపు మంచి స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరా...
    👍👍👍.

  • @chandinikoguru8866
    @chandinikoguru8866 2 года назад +14

    తమ్ముడు నీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి కానీ జాగ్రత్త ప్రాణమీదికి తెచ్చుకోకు నీ వెంట వచ్చిన అతను కూడా చాలా కష్టపడుతున్నాడు ఇద్దరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you 🤲

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 года назад +150

    అమ్మో.నీవు ఎక్కుతుంటేనే మాకు దైర్యంచాలడంలేదు శహబాస్ అద్బుతమైన శివాజీ హరి హర కోటచూపించినందుకు ధన్యవాదాలు.

  • @vasundharadevikurapati3765
    @vasundharadevikurapati3765 2 года назад +85

    చాలా సంతోషం నాన విహారి ఇంకా ఇంకా మన దేశం యొక్క ఔన్నత్యం గొప్ప విషయాలు అన్నింటినీ వెలికి తీసి మన దేశం గొప్ప తనం ను చూపించు నాన... గ్రేట్ నాన

  • @satyaveni1983
    @satyaveni1983 2 года назад +152

    విహారి నువ్వు చేసే సాహసాలకు పోలీస్ ఆర్మీ లో చేరితే ఇంకా బాగుండును చాలా బాగా సహకారాలు చేస్తున్నావు 💪👍👌🙋‍♀️

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 года назад +8

    తమ్ముడు..మీ దైర్యం చాల గొప్పది ..ఇంత సహాసం చెయ్యటం చాల గొప్ప విషయం బ్రదర్స్ ..ఆ కాలంలో జీవాజి చేసిన సహాసము చేశారు....తమ్ము డు మీరు నిజంగా దైర్యం. సహాసం చేసి చూపించారు...మీకు ధన్యవాదాలు...

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 2 года назад +12

    మేము చూడలేని శివాజిగారి పోర్ట్ చూపినందుకు మీ అందరికి ధన్యవాదములు తమ్ముడు..
    మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను.
    ఆల్ ది బెస్ట్... గాడ్ బ్లెస్స్ యూ ఆల్

  • @subosebabugudlur5243
    @subosebabugudlur5243 2 года назад +46

    చాలా చాలా బాగుంది.మంచి అనుభూతి.ఆనాటి వారి శక్తి సామర్థ్యాలకు...🙏🙏🙏

    • @dharmavarapuanjanayulu5211
      @dharmavarapuanjanayulu5211 2 года назад +1

      అంతా బాగానే ఉంది కానీ వాయిస్ ఓవర్ బాగా లేదు ఐనా సరే ఇలాంటి సాహసం చేయాలంటే గుండె ధైర్యం కావాలి అది నీకు మెండుగా ఉంది కృతజ్ఞతలు.

  • @readyourlife3
    @readyourlife3 2 года назад +100

    అమ్మ బాబోయ్ ఇంత డేరింగ్ ఎంటి భయ్య ఈ వీడియో చూసాకా నాకు కూడా వెళ్లాలని ఉంది సుపర్ భయ్య 👍🏼👍🏻👍🏼👍🏻👍🏼👍🏻👍🏼

    • @mjtalks_
      @mjtalks_ 2 года назад

      ruclips.net/user/shortsZEY9dK1-KKA?feature=share

    • @psuresh435
      @psuresh435 2 года назад +1

      Uchha paduthunnai bro

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 года назад +29

    చాలా సాహసం చేసి వీడియో తీసావ్ బాబూ. ప్రాణాలకు తెగించి అంత సాహసం చెయ్యడం ఉచితం కాదు. ప్రాణం ఎంతో విలువైనది. గుడ్ లక్..👍

  • @yohanuys4060
    @yohanuys4060 2 года назад +10

    ఇటువంటి ప్రదేశాలు అవుతారు సినిమాలో గ్రాఫిక్స్ లో చూశాం.. మా కళ్ళకు కట్టినట్లు ఇంత రియల్ గా చూపించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు మిత్రమా

  • @Aaayooo--bro
    @Aaayooo--bro 2 года назад +9

    వీడియో చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే రోమాలు నిలబడ్డాయి. సూపర్...
    All the best 🤝👍🏻

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 года назад +10

    శభాష్ బ్రో నువ్వు సాహస వీరుడువే వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ..మీలాంటి వారి అడుగు జాడలలో నడవాలని అనిపిస్తుంది.

  • @cvrgroups8791
    @cvrgroups8791 2 года назад +46

    నిజాయితి తో మనం పడిన కష్టం ఎప్పటికీ వృధా కాదు బ్రదర్ నిన్ను నీ టీమ్ ని మన స్ఫూరిగా అభినందిస్తున్నాను BROTHER........., Go Head Until unless When you reach your Goal .

    • @rkvlogs8994
      @rkvlogs8994 2 года назад +3

      Video bavundi bro... But konnichotla miss avutundi u r voice. Just cheakit over and all super

    • @ashokkodi2219
      @ashokkodi2219 Год назад +1

      Vaadedho tourkipoyi mobylo live video chupisthe vaaniki chala money vasthundhi. Chiee mana telugu vallam Inka maaramu

  • @seshamani2033
    @seshamani2033 2 года назад +19

    చూడటానికి ధైర్యం చాలా కావాలి,నాన్న నువ్వు చిన్నాడివి కదా ఇంకో 30 సంవత్సరాలతర్వాత చూస్తే నీకునీ మనోధైర్యం ఎంత గొప్పదో తెలుస్తుంది 🙏🙏🙏🙏నా జీవితం ధన్యం ఐనది నీలాంటి శివాజీ ని చూసి 💐🕉️

  • @హర్షిత్
    @హర్షిత్ 2 года назад +12

    Books లో చదివినము... ని వాళ్ళ రియల్ గా చుసినంత ఆనందం కల్పించినవ్ 🚩🚩🚩🚩తమ్ముడు జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩జై శివాజీ మహారాజ్ 🚩🚩🚩🚩

  • @Nani-yz1sc
    @Nani-yz1sc 2 года назад +12

    సూపర్ అన్న ❤.. నీ కష్టానికి నా జోహార్లు

  • @danushmalladi6988
    @danushmalladi6988 2 года назад +8

    నువ్వు సూపర్ బ్రో చూడటానికి మకే కళ్ళు తిరుగుతున్నాయి ఇంత సాహసం చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు ❤️❤️❤️

  • @rjgopalvoice4873
    @rjgopalvoice4873 2 года назад +376

    సూపర్ తమ్ముడు ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్ మన దేశంలో ఉన్న అద్భుతాలు అన్ని ఇలాగే చూపిస్తూ ఉండు నిన్ను సపోర్ట్ చేస్తా నావంతు Good luck❤️

  • @umabudukuri7539
    @umabudukuri7539 2 года назад +11

    హ్యాపీ జర్నీ తమ్ముడు జాగ్రత్త గ్రేట్ నువ్వు రియల్ హీరో 👏🏻👏🏻👏🏻🚩🕉️🏹

  • @sambamurthydeekonda
    @sambamurthydeekonda 2 года назад +11

    బాబు నీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రత్యేకమైన నా ఆశీర్వచనం

  • @mbalu7956
    @mbalu7956 2 года назад +5

    అద్భుతం తమ్ముడు, ఇలాంటి అద్భుతాలు మన దేశంలో చాలా ఉన్నాయి, అన్వేషించండి ఇప్పటివారికి అప్పటి కట్టడాలు, వాటిని కట్టినవారి గొప్పదనం తెలియజేయండి

  • @imindian5108
    @imindian5108 2 года назад +64

    తముడు.... రిస్క్ చెయ్ పర్లేదు.... ప్రాణాలతో రిస్క్ చేయకు....take care

  • @poornak59
    @poornak59 2 года назад +7

    మా చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం వీడియోలో నిజం గానే చూసినట్లే గా ఉంది brother's TQ

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 года назад +21

    Thank you so much. కళ్ళకి కట్టినట్లే చూపించావు బాబూ! నీ ఉత్సాహానికి, ధైర్యానికి నా అభినందనలు. నేను సింహగఢ్ దుర్గం చూశాను కాని ఇంత కష్ఠం లేదు ఎక్కడానికి. ఈ కోట మటుకు నమ్మశక్యంగా లేదు. శబాష్!👏👏👏

  • @mohaanraonavuru1885
    @mohaanraonavuru1885 2 года назад +9

    అభినందనలు మిత్రమా.. నీసాహసానికి జేజేలు..

  • @lakshmiradhika9264
    @lakshmiradhika9264 2 года назад +1

    ఎంత కష్ట పడి తీసావు నాన్న, హ్యాట్సాఫ్ టూ you
    గాడ్ బ్లెస్స్ you child

  • @alamurisreenivasulu1401
    @alamurisreenivasulu1401 2 года назад +36

    శభాష్ బాగా చేశారు.
    దేవుడు దయ మీకు కలగాలని
    కోరుకుం టునాను

  • @krishnaraju8621
    @krishnaraju8621 2 года назад +8

    నీ ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ బ్రదర్.

  • @laxmikanthneela981
    @laxmikanthneela981 2 года назад +17

    నీ ధైర్యానికి Hatts up

  • @laxmimangeswar9560
    @laxmimangeswar9560 2 года назад +4

    super తమ్ముడు..👌👌👌 చాలా చాలా కష్టపడి వీడియో తీసావు.. మా అందరికీ.. తెలియని కొత్త చోటుని చూపించావు👍💐

  • @mreddyprakashvickycherry4961
    @mreddyprakashvickycherry4961 2 года назад +1

    ని వీడియో ఫస్ట్ టైమ్ చూశాను చాలా బాగుంది 👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై చత్రపతి శివాజీ మహారాజా కి 👍👍👍

  • @gaddalaramakrishna6008
    @gaddalaramakrishna6008 2 года назад +7

    బ్రదర్ ని ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకో 🙏

  • @absgvb
    @absgvb 2 года назад +15

    చాలా బాగుంది .నీ సాహసం అమోఘం కొంచెం జాగ్రత్తగా ఉండండి తమ్ముడు.

  • @kommanasai2222
    @kommanasai2222 2 года назад +4

    నేను ఫస్ట్ టైం మీ వీడీయో చూస్తున్న,, మీరు ఎక్కుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి 🥶చాలా చాలా బాగా చూపించారు,, ఇలాంటి సాహసాలు చేసెటపుడు జాగ్రత్తగా చూసుకోండి,, ఇంకో విషయం మీరు వెళ్తున్నప్పుడు కిందికి పడితే అని నెగటివ్ గా అంటున్నారు కదా,, వద్దు అలా అనుకుంటూ ఏ సాహసం చేయ్యకండి,, మీరు ఏదయినా పాజిటివ్ గానే అనుకొంటూవుంటే అంత మంచి జరుగుతుంది ,, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న 😊👌

  • @bsambaiah4451
    @bsambaiah4451 2 года назад +1

    My Dear Son Your Really Great
    నీవు చేసిన ఈ సాహసానికి దేవుడు మంచి ఆయుర్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @pasunuriprasangi7171
    @pasunuriprasangi7171 7 месяцев назад

    అత్యంత భయానకం, అద్భుతమైన అనుభూతి తమ్ముడు. నీ సాహసము అమోఘమైనది,దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతిలో water bottle ప్రమాదకరంగా యున్నది,దానికి ఒక bag లో పెట్టి pipe తో నీళ్లు తీసుకుంటే అనుకూలంగా ఉంటాయి. May God bless you .

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 года назад +5

    superb bro chala Baga chupinchavu.ఇలాంటి సాహసాలు చేసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకో bro...all the best

  • @bhairnennimahesh6268
    @bhairnennimahesh6268 Год назад +4

    తెలంగాణ జి్లాల్లోనీ మాంచిరియల్ లో పురాతనమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు గాంధారి కిల అనీ పిలుస్తారు బ్రదర్ మీరు వచ్చి ఒక వీడియో చేయ0డి చాలా భాగుంటాధి

  • @rameshvirat3163
    @rameshvirat3163 2 года назад +5

    వీడియో మాత్రం అదిరింది brother నీ దైర్యానికీ Super

  • @rayapatinagajyothi6094
    @rayapatinagajyothi6094 9 месяцев назад

    ఎంతో సాహస వంత మైన యాత్ర ఇది చాలా కష్టపడి మంచి ప్రదేశానికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపించావు tq
    చూస్తుంటే చాలా భయం వేసింది మీకు ఎలా వుందో ఇంకా
    నీకు ఆ దేవునిదయ ఎపుడు వుండాలి ఏమీ కోరుకుంటున్నాం
    ఇంకా మీరు మంచి సాహస యాత్రలు చేయాలి
    God bless u❤

  • @gaddethyagaraju4121
    @gaddethyagaraju4121 Год назад

    చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను ప్రజలకు తెలియపరచాలని నీ సంకల్పం చాలా గొప్పది బ్రదర్.... నీ దైర్యసాహసం కు అభినందనలు .. మరిన్ని చరిత్రలు మీ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రజలకు అవగాహన కోసం తెలియ జేయాలని కోరుతున్నాం

  • @vasueppili6590
    @vasueppili6590 2 года назад +3

    Ne అనుభూతి ని మేము కూడా అనుభవం చెందాము నీ వలన 👍🤝

  • @lakshmimadhura5296
    @lakshmimadhura5296 2 года назад +5

    Omg ... Em dare bro ...god bless u lot .ekkada edo ekkina digatam matram maha sahasam hatsoff 🙏🙏 bro nee adventure ki

  • @balajibalaji2592
    @balajibalaji2592 2 года назад +12

    సాహసం మనిషికి ప్రాణం..... సాహసం చేయకపోతే మనిషి బ్రతకలేడు.

  • @psvrao9507
    @psvrao9507 2 года назад +1

    Super video👍👍👍
    నీ ధైర్యానికి నా జోహార్లు

  • @pallamrangadasu4252
    @pallamrangadasu4252 2 года назад

    తమ్ముడు నువ్వు చూపించిన కోట చాలా భయంకరంగా ఉంది ఇంత చిన్న వయసులోనే అంత భయంకరమైంది ఎక్కి మాకు చూపించినందుకు సాహసమే నీకున్న ఇంట్రెస్ట్ పట్టుదల నిన్ను అంచలంచెలుగా ఎదిగేటట్టు చేస్తుందని ఆ దేవుని కోరుకుంటున్నాను థాంక్యూ తమ్ముడు

  • @manoharmandula7866
    @manoharmandula7866 2 года назад +4

    నే శాహసనికి నా శేతకోటి వందనాలు....🙏🙏💞🙏

  • @sirishakoneti7312
    @sirishakoneti7312 2 года назад +12

    Dear Vikram , my heart was in my mouth when I was watching your video ! No doubt many youngsters will enjoy this video , but I felt you were like my son & was wondering what your mother must have felt while watching this video ! This is your 3rd video I have seen since yesterday & I must say I like 👍 the natural & innocent way 😄 way you take your videos ! Keep going !

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 года назад +6

    చాలా చాలా బాగుంది,నీకు మా హ్యాట్సాఫ్

    • @sridevitalluri2926
      @sridevitalluri2926 2 года назад

      ఇటువంటి ప్లేస్ నాకు చూపించడం మీరు చేసే పెద్ద సాహసం మీరే రియల్ హీరోస్ అండ్ వండర్స్ థాంక్యూ టేక్ కేర్

    • @lakshmipangi3081
      @lakshmipangi3081 2 года назад

      👌👌👌నీ ధైర్య నికి 🙏🙏🙏టేక్ కేర్ తమ్ముడు

  • @బోనంగిరాజకుమారి

    తమ్ముడు పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశ సంపదను దోసుకుంటుంటే ఆ నాటి కాలంలో చత్రపతి శివాజీ,మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఎంత తెలివిగా ఆలోచించి యుద్ధం చేసేవాళ్ళో ఈ వీడియో ద్వారా మాకు మీరు చూపించారు మీకు మా ధన్యవాదాలు.మీరు ఆ భగవంతుడు ధయ వల్ల ఎప్పుడు చల్లగా ఉండాలి.థంక్యు తమ్ముడు.God bless you

  • @RavikumarRavikumar-u7c
    @RavikumarRavikumar-u7c 4 месяца назад

    హాయ్ బ్రదర్ మీరు ప్రాణాలకు తెగించి ఆ కోటకు నాకు ఎంతో బాగా నచ్చింది నీ ధైర్యానికి ఎంతో ప్రశాంతంగా ఉంటేనే ఆ కోట యొక్క గలరు

  • @aravindkumar2702
    @aravindkumar2702 2 года назад +6

    Applause to camera man and entire team👏👏👏👏👏

  • @kmitcse-g7245
    @kmitcse-g7245 2 года назад +4

    You are brave Vihari. Thanks for sharing this interesting video and valuable information. Wishing you to explore many more. Take care your family will be awaiting for you. Good luck

  • @TheGuideTelugu
    @TheGuideTelugu 2 года назад +8

    Jai Bhavani Jai Shivaji 🙏🚩🚩🚩🚩

  • @SIVAKUMAR-jo8ru
    @SIVAKUMAR-jo8ru 2 года назад +2

    చాలా సాహసం చేసారు మీ టీం, విహారి అండ్ టీంకు అభినందనలు.

  • @brambabu1382
    @brambabu1382 2 года назад

    సూపర్ తమ్ముడు ఇలాంటి సాహసం చేసినందుకు కంగ్రాజులేషన్ ఇంకా ఎన్ని మరిన్ని వీడియోలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను కాకపోతే భారత దేశంలో ఉన్న పురాతన కట్టడాలను సందర్శించి ఇలాంటి వీడియో చేస్తే చాలా మంచిది

  • @gloryganduri5673
    @gloryganduri5673 2 года назад +8

    నీకు అసలు భయం లేదురా బాబు.. God be with You.. God Bless You

  • @sumathimannala4994
    @sumathimannala4994 2 года назад +6

    Great job విక్రమ్ garu and nice video

  • @kishorekumar-bf5ef
    @kishorekumar-bf5ef 2 года назад +12

    Great to watch your attempt
    Knowing great building methodology by shivaji maharaj 🙏

  • @mendinagendrakumar7417
    @mendinagendrakumar7417 2 года назад +1

    నిన్ను చూస్తే గ్రెగ్ బెల్ ఎవరో ఉంటారు
    అతను గుర్తు వస్తున్నాడు take care 😘

  • @dandalavasantha7252
    @dandalavasantha7252 4 месяца назад

    నీ విడియోస్ చాలా చూసాను చిన్నా కాని ఈ విడియో చూసింతసేపూ గుండె జారినంత పనైంది. చూసిన మాకే అలా ఉంటె ఇంత సాహసోపేతమైన వీడియో చేసి నీ సత్తా చూపించావు. అహోబిలం కంటె కూడా చాలా డేంజర్ ఈ కోట God bless you చిన్నా

  • @jesusgospelministrypstimot9188
    @jesusgospelministrypstimot9188 2 года назад +6

    నిజంగా మీ ధైర్యానికి మీ సాహసానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవుని ఆశీస్సులు దేవుని కాపుదల మీకు తోడుగా ఉండును గాక 🙌🙏

  • @kevink5955
    @kevink5955 2 года назад +32

    Thrilling adventure. Less ppl can do it. Gr8, keep it up my brother. But take necessary precautions before doing these. Appreciate your efforts.

    • @mrsfilomenafrancis2247
      @mrsfilomenafrancis2247 2 года назад +1

      Thrilling adventure less PPL can do it , Gr8, Keep it up my Son, But take necessary precautions before doing there, Appreciate your efforts.

  • @kethanyoshitha5410
    @kethanyoshitha5410 2 года назад +15

    Don't do heavy risk brother. Your mother and father are waiting for you. 😭😭😭

  • @muthyalaramanarao9780
    @muthyalaramanarao9780 2 года назад

    Bro ఇ video చూచినంత చెపు నారోమాలు నిక్కపొడుసుకుంది నీవు చేసిన సాహసం కి హాట్సోఫ్
    👍👍👍👍👍🙏🙏🤔

  • @gongalireddyjaasritha2831
    @gongalireddyjaasritha2831 2 года назад +1

    సాయం సంధ్య వేల గాలి ఎక్కువ వేగం తో పయనిస్తుంది తమ్ముడు. జాగ్రత్త సుమా!

  • @rajyasreemysore8941
    @rajyasreemysore8941 2 года назад +3

    Your videos making is no doubt excellent but be careful nothing is precious than life god bless u

  • @sreeramulureddyadapala2204
    @sreeramulureddyadapala2204 2 года назад +4

    You are very very great brother, you have done great adventure, hatsup to you.

  • @sandeepnaidu9851
    @sandeepnaidu9851 2 года назад +8

    God be with you always while you do these kind of videos. I admire your Dareness

  • @krishnamurthy150indu4
    @krishnamurthy150indu4 Год назад +1

    చాలా బాగా తీసావు బ్రో మొత్తానికి చాలా డేర్ చేసావు మాకు వీడియో చూస్తేనే భయం వేసింది నిదర్యానికి సలాం గుడ్ జాబ్

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 2 года назад

    జాగ్రత్త బాబూ. ఇలాంటి సాహసాలు చెయ్యబాకు. మాకు ఇక్కడ గుండెలు చిక్కబట్టుకుని చూడాల్సి వస్తుంది. చూసే వారికే భయం అయితే నీకు అలాగే నిన్ను వీడియో తీస్తున్న అబ్బాయికి ఎంత భయం వేస్తుందో! You are great బాబూ 👌👌👌

  • @NagaRaju-ms9qv
    @NagaRaju-ms9qv 2 года назад +28

    Great adventure Brother, Love you ❤️💪

  • @MRKumar-jr3oe
    @MRKumar-jr3oe 2 года назад +4

    Really it's a great journey! You along with a friend climbed it very successfully. Chala bhayam vesindi. Manchi trip. Na matru bhasha Odiya. Berhampur ki chendina vadini. AP loni Rajamundry Brahmin ammayini pendli chesukoni iddarammayilatho hayiga Visakhapatnam lo LIC office lo Development Officer ha April, 2022 varaku chesi retire ayyanu. Kani meeru annatlu vinta anubhavallo idi okkati. Chala dhairyamutho kaanichharu. Good luck. Jeevithamlo ilantivi inka konni jarapalani korukontunnanu. Vizianagaram loni Maharaja High School lo 1979 April lo 10th class ni State 1st rank tho poorti chrsanu. Smt. Indira Gandhi garu swayamuga vichhesi 7,200 scholarship ni ichharu. Neti yugam lo 60,00,000 tho samanam. Ok God bless you! Na poorthi per Rajendra Kumar Maharana.

    • @godavarisurya939
      @godavarisurya939 2 года назад

      రాజేంద్ర కుమార్ గారు ఇంచు మించు గా నేను 1979 లో SSC pass అయ్యి కడియం ప్రక్క గ్రామం లో 1980 లో పోస్ట్ ఆఫీస్ (BO)లో పని చేసి Nov 2012 lo Promotion మీద Rajahmundry రైల్వే mail service లో జాయిన్ అయ్యి మే 2022 లో Retire అయ్యాను.మీ చదువు నా చదువు Job Retirement ఇంచు మించు గా ఒకటే. ఒడిసా లో పూరీ జగన్నాథ స్వామి గుడి,కోణార్క్ సూర్యదేవాలయం,సాక్షి గోపాలం గుడి చూసా.2019 జనవరి లో🙏
      నా msg లు You tube లో చాలా వుంటాయి.పోస్ట్ ఆఫీస్ లో అంత గా promotion రావు నాకు 32 Years ki వచ్చింది.

  • @jaladisubbarao4909
    @jaladisubbarao4909 2 года назад +12

    Wonderful expedition undertaken bro..wish u all the best for all your future endeavors

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 2 года назад

    తమ్ముడు నీవల్ల మేము ఇంట్లో ఉండే ఇలాంటివన్నీ చూస్తున్నాను తమ్ముడు. నువ్వు మటుకు జాగ్రత్తగా దిగేటప్పుడు జాగ్రత్త తమ్ముడు

  • @kinchekrishna6120
    @kinchekrishna6120 2 года назад

    సూపర్ ఉంది శ్రీహరికోట ఇలాంటి వీడియోలు ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది చాలా చాలా అద్భుతంగా ఉంది

  • @apagada29
    @apagada29 2 года назад +4

    Amazing place.... Thanks for sharing. Appreciate your daringness in going through such a difficult terrain... Thanks again... Best wishes

  • @bharathpspk3876
    @bharathpspk3876 2 года назад +23

    You done a great job bro❤️❤️

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 2 года назад +11

    You and your Camera Man done a good job we are really appreciate your efforts and courage we are expecting more video from you

  • @allusss8257
    @allusss8257 2 года назад

    బ్రో నిజంగా నువ్వు హీరో రియల్ హీరో నువ్వు నిజమైన బాహుబలి నువ్వు అన్నా సినిమాలో హీరోలు హీరో వాళ్ళందరి విలన్ నిజంగా మీరు రియల్ హీరో మీకోసం ఆ హాండ్స్ అప్ హాండ్స్ అప్ హాండ్స్ అప్ చాలా చాలా చాలా నేను భయమేసింది మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నా నీకోసం నేను దేవుని ప్రార్థిస్తున్నాను మీకు ఎన్నో వీడియోస్ ఫుల్ చేయాలని దేవుని యందు కోరుకుంటున్నాను

  • @amasabhaskargovindaswamy1578
    @amasabhaskargovindaswamy1578 2 года назад +2

    Very adventurous event clip shown to us, thank you very much.

  • @anumolarajendraprasad6924
    @anumolarajendraprasad6924 2 года назад +12

    WOW GREAT ADVENTURE, GOD BLESS YOU❤

  • @chandrasekharraju3195
    @chandrasekharraju3195 2 года назад +9

    Hi, guys, this is good place. I was staying in Nasik and took trecking to this place two times.
    If you are a good tracker you need not worry.
    Visit this place in October after the rains get dry. There is small temple and pond i there. Please take care of snakes. Good video friend.

  • @rajubl8571
    @rajubl8571 2 года назад +8

    Very great Adventure brobrother, nizam ga movie chustunna feel vachindi, door vesi teesinadaggaraite bhayam vesindi, really u r very great daring and dashing boy keep it up but very careful

    • @bajish3363
      @bajish3363 2 года назад

      Suuuuipppppeeeerrrrrrrrrr job. Bro

  • @mohankuncha9606
    @mohankuncha9606 2 года назад +1

    చాలా బాగుంది, ఎంతో శ్రమ తో పాటు ధైర్యం కూడా కావాలి. అయితే శివాజీ గురించి మాట్లాడుతూ కర్ణాటక కు శ్రీ కృష్ణ దేవ రాయలు ఎలాగో మహారాష్ట్రకు శివాజీ అలాగే అన్నారు. అదే కొంచం బాధాకరం, ఎందుకంటే నేటి తమిళ నాడు లోని madurai, తంజావూరు మొదలు రాయలసీమ, ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక ను ఏక చక్రాధిపత్యం గా పాలించిన శ్రీ కృష్ణ దేవ రాయలు ను కర్ణాటక కు పరిమితం చేశారు, చాలా ఘోరం. ఇలాంటి సహస కార్యక్రమం చేసే సమయంలో హిస్టరీ కూడా కొంతమేరకు తెలిసి కొని మాట్లాడండి. తెలుగు బిడ్డ గా పుట్టి రాయలు గారి ని అవమానకరం గా ఒక స్టేట్ కు పరిమితం చేయడం అన్యాయం

  • @jaipal007
    @jaipal007 Год назад

    సూపర్ తంబీ ❤️ చాలా దైర్యం చేసి ఈ వీడియో తీసినందుకు ధన్యవాదములు ❤️🙏

  • @gugulothunagesh7120
    @gugulothunagesh7120 2 года назад +6

    సూపర్ 👌👍

  • @dintakurthynageswararao3950
    @dintakurthynageswararao3950 2 года назад +9

    🌟Bro.Excellent video. The video you took so hard is great. You've done a great job. Keep it up. All the best. I sincerely want more views to come.👍👍👌👌👏👏🙏🙏

  • @seelamsivareddy560
    @seelamsivareddy560 2 года назад +7

    Thank you very much brother. We will keep your dareness always in our minds.

  • @sarithalarahamthulla1549
    @sarithalarahamthulla1549 2 года назад +1

    , చాలా చాలా గ్రేట్ తమ్ముడు నేను చాలా చాలా చాలా ఆనందపడ్డాం వెరీ వెరీ ఫైన్ తమ్ముడు

  • @omnamasivaya4515
    @omnamasivaya4515 2 года назад +3

    Thanku bro u have done a great job n wonderful keep it up n take precautions while trekking take care all the best.

  • @sd7359
    @sd7359 2 года назад +14

    HATSOFF BRO , CONGRATULATIONS ON YOUR ADVENTURE 👍👍👍

  • @prasadks7590
    @prasadks7590 2 года назад +5

    Your spirit and enthusiasm is commendable, you deserve all the appreciation for your determination to make your channel subscribers to have a spine chilling experience.I wish you had taken the support of professional rock climbers and the much needed bare minimum equipment. God Bless You. Regards.

  • @pmanikyam1450
    @pmanikyam1450 2 года назад

    సూపర్ , వీడియో చూస్తు ఉన్నంత సేపు వంట్లో వణుకు సూపర్ అబ్బ 👌👌👌

  • @MuraliMeradi
    @MuraliMeradi 6 месяцев назад

    వామ్మో వీడియో చూస్తేనే చుక్కలు కనిపిస్తున్నాయి అక్కడికి వస్తె బొక్కలే కనిపిస్తాయి great bro 🙏🙏

  • @anilkambampati
    @anilkambampati 2 года назад +3

    We appreciate your video & others who involved in this.