అబద్ధాన్ని అందంగా అద్భుతంగా చేబితే అది ఎప్పటికీ నిజం కాదు తమ్ముడు ఇది నిజమైతే ఖచ్చితంగా ఆ ఇంటి మిద ఏదైనా పరిశోధన జరిగే ఉండాలి కదా ఆ ఆధారాలు చూపించు హిందువుల నమ్మకంతో ఆడుకోకూ అది మన ఉనికికే ప్రమాదం జై శ్రీ కృష్ణ 🙏
5 వేల ఏళ్ళ క్రితం నాటి మనుషులు 7 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఉండే వాళ్ళని చెప్తారు. ఆ ప్రకారం చూస్తే ఈ ఇళ్ళు కృష్ణుడు నివసించినదేనా అని.. కానీ మీరు కష్టపడినందుకు మాత్రం ధన్యవాదాలు
మీ ప్రయత్నం మంచిదే బ్రదర్. కానీ ఇది 5000 వేల సంవత్సరాల క్రిందటిది కాదని నా మనవి. ఎందుకంటే సాంకేతిక వాస్తవంగా 9000 వేల సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనలు అని ఋజువు అయ్యింది. కానీ ప్రాక్టికల్ గా అన్ని వేల సంవత్సరాలు క్రిందటి కట్టడాలు నివాస ప్రాంతాలల్లో ఇప్పటివరకు టెక్నికల్ గా ఉండలేవు.
Tq bro.. places ave ayyundavachu gaani, house maathram 300 years age undochhu anipistundi.. Bro..deep study chesina tharwaatha video upload chesthe inkaa bagundedi..
కృష్ణుడు ది ఎన్ని వేల సంవత్సరాలు క్రితం చరిత్ర , కాల గర్భం లో కలిసి పోయిన చరిత్ర , ఇంకా ఆనవాళ్లు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు అటువంటిది ఏమైనా ఉంటే హిందూ మత సంస్థలు వాటిని పవిత్రమైన స్థలాలుగా , జాగ్రత్త గా చూసుకుంటారు కానీ , గాలికి వదిలేసి ఎవడు పడితే వాడుండి గలీజు చేస్తుంటే చూస్తూ ఊరుకోరు . అబద్దాలు చెప్పి డబ్బులు సంపాదించు కోని కి , ఎవడో సృష్టించిన అబద్దపు స్టోరీస్ . మీ లాంటి వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు అలోచించి వీడియోస్ చేయండి
బాబు విక్రమ్ ఏదైనా హిస్టారికల్ వీడియో చేసేముందు ఒకసారి గూగుల్ లో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక అప్లోడ్ చేయి. ఇక్కడ నువ్వు పెట్టిన విడియో రాంగ్. *Good luck, and all the best*
5000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కృష్ణ భగవానుడు నడయాడిన భూమి ని , ఇంటిని ఎంతో పవిత్రంగా ఉంచాలి.ఇంత అద్భుతమైన. ప్రదేశాలు. ప్రభుత్వ పరిరక్షణలో ఉంటే బాగుంటుంది.
@@parupudiphanindra3126 yes nowadays for ratings people started showing other houses as Krishna ji ka houses in brindavan only Krishna house is n people do pooja n many monkeys will be there
Manam aradinche abhagavanudi ellu ante nammalanipinchadam ledu kani enta kastapadi vedios tho chudaleni vallaku chupinchi maa janma danyam jai....SRI kRISHNA BHAGAVAN KI🙏🙏🙏🙏
విక్రమ్ మీరు మా కోసం ప్రజెంట్ చేస్తున్న వీడియో చాలా బాగుంది క్రితం వీడియోలో కూడా గోవర్ధనగిరి పర్వతం గురించి చెప్పారు పర్వతం చుట్టూ తిరగండి తిరగలేని వాళ్ళు కూర్చోండి రెస్ట్ తీసుకోండి మాకు మాటలు చెప్పారు బాగుంది గోపి గారు ఎలాగో కెమెరా పట్టుకు రావాలి కదా మీరు కొడవలి తీసుకెళ్లి కాస్త గ్రాసం గోమాతలకు పెట్టి ఉంటే బాగుండేది 🙏😀
జై శ్రీ కృష్ణ... అన్నీ చాలా బాగా చూపించారు.. మీ శ్రమకు మంచి ఫలితం ఉంటుంది...ఔనా... కాదా అన్నది పక్కన పెడితే...నమ్మి కొలిచిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ కాపాడతాడడు...👌👌🙏🙏🙏
అంత పవిత్ర ప్రదేశం లో ఎవరో నివసిస్తున్నారు మంచాలు, కూలర్, ప్లాస్టిక్ డ్రమ్ము లు ,డ్రింక్ బాటిల్ లు అవి వున్నాయి అవి చూస్తే ఆ ప్రదేశం లో వున్న వాళ్ళు ఎవరు అని అనిపిస్తోంది నాకు,
Mee prayatnam super. Great job. But nammadanike kashtanga vundi. Navab style thelusthondi building lo.. Khachithanga government initiation theesukuni... Research cheyalsina avasaram vundi.... If it's proved.. Really all Indians should feel happy and proud. Such a good information you gave..
భగవత్గీత ప్రకారం కృష్ణుడు దాదాపు 7అడుగుల కంటే ఎక్కువే ఎత్తు ఉండేవాడని చదివాను ఈ ఇంటి దర్వాజ్ లు నికంటే చిన్నగా ఉన్నాయ్ ఎలా నమ్మాలి బ్రో. కృష్ణుడి ఇల్లు అంటే??? కృష్ణుడు ద్వారకాలో 36సంవత్సరాలు ఉన్నాడు మత్తురకు రాలేదు కారణం కంసుడి వల్ల కృష్ణుడి వంశం కి ఇబ్బంది ఉంది కాబ్బటి సో ఇది ఆయన ఇల్లు అయ్యే అవకాశం లేదు పైగా గోల్డెన్ సిటీ గా పేరున్న ద్వారకను నిర్మించిన కృష్ణుడికి అలాంటి ఇంట్లో ఉన్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు
@@nicevoicebothofustar6052 ఓకే నిజమైన ఆధారాలు కావాలి కేవలం వీడియో లో చూసి నమ్మతే అది మూఢనమ్మకమే అవుతుంది వస్తావాని తెలుసుకోవాలి కృష్ణుడి ఇల్లు అనేది నిజమైతే కృష్ణుడి నిజమైనా ఫోటో ఉందా??? కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉండగా చూసిన వాళ్లు ఎవరు సరే నిజంగా కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉంటే అక్కడ వేరే ఫ్యామిలీ వాళ్లు ఎందుకున్నారు ఇప్పటికి ప్రభుత్వం ఎందుకు అధీనంలో లేదు ప్రభుత్వం ఆ నమ్మడం లేదు ఆ ఇల్లు పురాతనం కావచ్చు బట్ కృష్ణుడి ఇల్లు కాదు 100%కాదు
Mee efforts ki thanks babu.ee buildings. Okay 500 years ayyuntadhi.may be aa place ayyintadhi. Andhuku evro konni chihnaalu katti untaru.mee kashtaniki hats off.
Vikram you done great job 👏👏👍🙏 by showing Lord Sri krishna s 5000 yrs back house🏠 v r feeling happy and proud to see, thank you so much Babu 🙏God bless you✋✋
Real kadh bro ...assalu krishnudu pergina home aeithey government handover chese bhakthi ane musugutho business chese vallu. 2.krisha lord room loo avvaro unnaru.. 3.Room feet lu chala thakkuva undhi..appati kalam vallu chala height undevallu
నీ వీడియోస్ అన్ని నాకు చాలా ఇష్టం అన్ని వీడియోస్ చాలా బావుంటాయి, కానీ ఈ వీడియో మాత్రం నిజంగా శ్రీ కృష్ణుడి ఇల్లు అంటే నమ్మలేను bro ఎందుకంటే 5000 సంవత్సరాలు క్రితంలో ఉన్న ఇల్లు ఇప్పటికి ఉంటాయంటే ఎలా
ఇలాంటి అబద్ధపు విషయాల్ని ప్రచారం చేయటం వల్లే హిందూ ప్రజలు కూడా మన ధర్మాన్ని తప్పుగా భావించే స్థితి కి వచ్చారు. అక్కడి మనుషులు భుక్తి కోసం ఏమి చెపితే అది నిజమని నమ్మి, దాన్ని యూ tube లో పెట్టి ఇంకా తప్పు చేస్తున్నావు. జై శ్రీ కృష్ణ!!
I don’t think this house was Lord SriKrishna’s.That might be rebuilt and this gentle man having taken more risk and strain is trying to believe us.However thanks to him .😂
I agree with you because ancient times lo humans chala height undevaru , more than 15 feets but aa home chala chinnaga undi especially doors..observe it .
Exactly this is not lord Krishna's house lord Krishna allowed to plunge dwaraka in water one reason is all people of dwaraka following Adharma second is Gandhari curse 3rd is dwapara Yuga going to end.
నిజం గా ఎది కృష్ణ నివసించిన ప్రదేశం అయితే అక్కడ ఇప్పుడు నివసిందించే వారికి గానీ మన అందరికీ ఎది పవిత్రమైన ప్రదేశం అలాంటి స్థలం లో వేరే ఎవరో ఎలా స్థలం ఉపయోగిస్తున్నారు... అలా చేయడం బాగాలేదు 😡😡😡😡😡😡
శ్రీకృష్ణుడి నివాసాన్ని దేవాలయం లా పవిత్రం గా చూడవలసింది పోయి అందులో ఎవరో నివాసం ఉంటున్నారు. తద్వారా ఆ ఇంటిలో మార్పులు చేర్పులు జరుగుతాయి ఆ కాలం నాటి ఆనవాళ్లు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది .అది నాకు నచ్చలేదు
@@kvchaitanyareddy4247 bible bahcg enty.... 😡 nen em religion ni point out chesi comment chyaledhu ga... .. naku doubt vachindhi mention chesa... mari ah devuni house ni inkokaru ela undataniki use chestunaru thats very special kadha in my opinion
@@jessyjessy3094 video correct ga full ga chudu first. Aa intlo temples kuda unnai. Aa intlo aa temples ni maintain chese valu untunnaru. Devudu perigina place lo manushulu undakudadhu ani e devudu anukoru. Ala anukunte raamudu motham ee India ne tirigeru. Ala ani athanu unna place lo manushulu lekunda poru. Prati praani untundhi. That is real Love of God.
అన్న నాకు ఒక చిన్న సందేహం.....అప్పట్లో మనుషులు చాలా ఎత్తు ఉన్నారు మనతో పోల్చుకుంటే....కానీ ఆ గదులలో నువ్వే వంగి వెలల్సి వస్తుంది.......ఎలా🤷🏻 నమ్మమంటవు...?5000 వేల పూర్వం అంటే......
అబద్ధాన్ని అందంగా అద్భుతంగా చేబితే అది ఎప్పటికీ నిజం కాదు తమ్ముడు ఇది నిజమైతే ఖచ్చితంగా ఆ ఇంటి మిద ఏదైనా పరిశోధన జరిగే ఉండాలి కదా ఆ ఆధారాలు చూపించు
హిందువుల నమ్మకంతో ఆడుకోకూ అది మన ఉనికికే ప్రమాదం
జై శ్రీ కృష్ణ 🙏
Exactly
yes
Same feeling guruvu garu
Correct ga cheparu
5 వేల ఏళ్ళ క్రితం నాటి మనుషులు 7 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఉండే వాళ్ళని చెప్తారు. ఆ ప్రకారం చూస్తే ఈ ఇళ్ళు కృష్ణుడు నివసించినదేనా అని..
కానీ మీరు కష్టపడినందుకు మాత్రం ధన్యవాదాలు
yes
చిన్న వయసులో ఈ దేవుడు అన్వేషణ మీకు చాలా మంచి అనుభూతులు కలుగుతాయి అని నేను అనుకుంటున్న
ఇంత మంచి ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వచ్చి ఒక పెద్ద మందిరము నిర్మాణము చెయ్యడం చాలా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి. 🙏🌹🙏👌
మీ ప్రయత్నం మంచిదే బ్రదర్. కానీ ఇది 5000 వేల సంవత్సరాల క్రిందటిది కాదని నా మనవి. ఎందుకంటే సాంకేతిక వాస్తవంగా 9000 వేల సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనలు అని ఋజువు అయ్యింది. కానీ ప్రాక్టికల్ గా అన్ని వేల సంవత్సరాలు క్రిందటి కట్టడాలు నివాస ప్రాంతాలల్లో ఇప్పటివరకు టెక్నికల్ గా ఉండలేవు.
I feell also did
నాకు డౌట్ ఉన్నది బ్రో ఎందుకంటే ఆ కాలం లో వారు 9 నుంచి 10 అడుగుల ఎత్తు ఉండేవారు
@@srinivassastryrangavarjula4782 అవును సోదరా..
No you are wrong purathana kattadalu enni years ani cheppalemu avi chala strong daniki example mana temples
చాలా చక్కగా చూపించావు బాబు దగ్గరుండి అన్ని మేము చూసినట్లుగా ఉంది నీకు ధన్యవాదాలు
జై శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క నివాస ప్రాంతం ను చాలా చాలా బాగా చూపించారు, ధన్యవాదాలు
నమ్మకం కలగటం లేదు ఎందుకంటే ధ్వరక మునిగిపోఇంది కదా ఇది ఎలా ఉండి ఇంకా
అన్నా ఆ ఇల్లు మొత్తం చూస్తుంటే 200 సంవత్సరాల కంటే ఎక్కువ మాత్రం లేకుంటది
నాకు డౌట్ ఉన్నది బ్రో ఎందుకంటే ఆ కాలం లో వారు 9 నుంచి 10 అడుగుల ఎత్తు ఉండేవారు
ఒకే వేళ పాత వాటి పైన ఆ మోడల్ నిర్మించి ఉండవచ్చు
Re model chesaremo
Re model chesaru bayya
Nijamu kadu elaonte eola nammutharu
ఆ రోజుల్లో మనుషుల హైట్ ఎక్కువ ... నమ్మశక్యం గా లేదు...హరే కృష్ణ
Yes murali bro appudu height arround 12 fts anukunta
Tq bro.. places ave ayyundavachu gaani, house maathram 300 years age undochhu anipistundi..
Bro..deep study chesina tharwaatha video upload chesthe inkaa bagundedi..
Wooow kannaya room use chestunnaru ante ...enni janmala punyamo vallaki💞
కృష్ణుడు ఇంటరెస్ట్ నచ్చింది ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను అద్భుతంగా నచ్చింది సాహసం చేసారు విక్రమ్ సంతోషంగా వుండాలి కోరుకున్నాను
Tq for showing this vedio....nijanaga metho nenu vachinatuu undi guys..
కృష్ణుడు ది ఎన్ని వేల సంవత్సరాలు క్రితం చరిత్ర , కాల గర్భం లో కలిసి పోయిన చరిత్ర , ఇంకా ఆనవాళ్లు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు అటువంటిది ఏమైనా ఉంటే హిందూ మత సంస్థలు వాటిని పవిత్రమైన స్థలాలుగా , జాగ్రత్త గా చూసుకుంటారు కానీ , గాలికి వదిలేసి ఎవడు పడితే వాడుండి గలీజు చేస్తుంటే చూస్తూ ఊరుకోరు . అబద్దాలు చెప్పి డబ్బులు సంపాదించు కోని కి , ఎవడో సృష్టించిన అబద్దపు స్టోరీస్ . మీ లాంటి వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు అలోచించి వీడియోస్ చేయండి
ఎం చెప్పావు అన్న... ఎక్సలెంట్... నువ్వు మాత్రమే ఇక్కడ నిజమైన విజ్ఞానం ఉన్నవాడివి.... ఎక్సలెంట్ అన్న
Apudu vaallu 20 adugula attu kanna akkuva hight unde vaaru kadhandi ala chusukunna kaadu Ane anipistundi 🙏
@@sharathchandravaishnava4484 బు
Good job bro mi comment valla video kuda chudaledhu
అది 5000 సంవత్సరాల క్రితం కట్టినట్లు ఉందా అది
హాయ్ అన్న , మీ వీడియో చాలా బాగుంటాయి...
మీ కష్టం ఇక మీ explaining కూడా చాలా బాగుంటుంది.... Super 😊
జై శ్రీ కృష్ణ ✊🙏
నీకు చాలా ధన్యవాదాలు బాబు ఇంత కష్టపడి వీడియో చేసి మాకు చూపించినందుకు
జై శ్రీ కృష్ణా...🙏
బాబు విక్రమ్ ఏదైనా హిస్టారికల్ వీడియో చేసేముందు ఒకసారి గూగుల్ లో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక అప్లోడ్ చేయి. ఇక్కడ నువ్వు పెట్టిన విడియో రాంగ్. *Good luck, and all the best*
నమ్మసేక్యం కావడంలేదు.5000years back house ఉందా
Enti bro anthamata annav....
Nakuda ade doubt vochindhi. Leka ye raajaina kottinchi vundochaa ani vallaki krishnundi gyapakardhangaa
Asalu first orginal dwaraka netilo muniginadi😂 villadi edho show views kosam
విన్నోలు ఉంటే ఎన్నైనా చెప్తారు
@@dhoni_devotees4138 krishna born in Vrindavan and raise in barsana up
Rule in Dwaraka Gujarat
Ademaadiri alteration cheskuntea aentha baaguntundi adbutam bro tqu soo much
5000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కృష్ణ భగవానుడు నడయాడిన భూమి ని , ఇంటిని ఎంతో పవిత్రంగా ఉంచాలి.ఇంత అద్భుతమైన. ప్రదేశాలు. ప్రభుత్వ పరిరక్షణలో ఉంటే బాగుంటుంది.
True
This is not lord Krishna home it's in brindavan only
He making u howle and u made it 🤣
Thankyou Brother.Dhanyavaadhalu Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam
If it’s really the Krishna house iscon will definitely develop it
Yes this is really
Yes that's why it is not real information thats why no one developed 😂
🙏 అన్నా ఇది 500 సంవత్సరాల ఇప్పటిదాకా ఉందంటే ఎంత అదృష్టం ఉండాలి అది నిజమేనా ఒకసారి మాకు కామెడీ చెప్పండి లేకపోయినా వీడియో చూడు మేము
అబద్దం ఆ కలంలో ఇలాంటి ఇల్లు లేదు మరి మమ్మల్ని ఎర్రోళ్లని చేస్తున్నారు
అవును
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏 video అయితే సూపర్ thankyou అండి
5000 సంవత్సరాల కిందటి ఇల్లు ఇంకా ఉన్నదంటే ఎంతటి అదృష్టం
Koncham aalochinchandi. The house seems not 5000 years old nor 500 years
Adhi brundavanam lone undhi
@@parupudiphanindra3126 yes nowadays for ratings people started showing other houses as Krishna ji ka houses in brindavan only Krishna house is n people do pooja n many monkeys will be there
Edhi krishnudu house kadu , doors Ani 5.5 feet height undi , krishnudi height 7feet
మీ ఇంగ్లీష్ conversation బాగుంది
Manam aradinche abhagavanudi ellu ante nammalanipinchadam ledu kani enta kastapadi vedios tho chudaleni vallaku chupinchi maa janma danyam jai....SRI kRISHNA BHAGAVAN KI🙏🙏🙏🙏
అన్నా మీరు వీడియోస్ పెట్టిండ్రు గాని నేను నమ్మటం లేదు
విక్రమ్ మీరు మా కోసం ప్రజెంట్ చేస్తున్న వీడియో చాలా బాగుంది క్రితం వీడియోలో కూడా గోవర్ధనగిరి పర్వతం గురించి చెప్పారు పర్వతం చుట్టూ తిరగండి తిరగలేని వాళ్ళు కూర్చోండి రెస్ట్ తీసుకోండి మాకు మాటలు చెప్పారు బాగుంది గోపి గారు ఎలాగో కెమెరా పట్టుకు రావాలి కదా మీరు కొడవలి తీసుకెళ్లి కాస్త గ్రాసం గోమాతలకు పెట్టి ఉంటే బాగుండేది 🙏😀
Thanks for this information
Vikram video adirindhayya. Nee dedication ki 👏👏. Manchi video chesav 🌸🌸🌸🌸👌👌👍
జై శ్రీ కృష్ణ... అన్నీ చాలా బాగా చూపించారు.. మీ శ్రమకు మంచి ఫలితం ఉంటుంది...ఔనా... కాదా అన్నది పక్కన పెడితే...నమ్మి కొలిచిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ కాపాడతాడడు...👌👌🙏🙏🙏
Very nice video thank you 👌👍jai srikrishna .
Nuv chala lucky bro. Alaanti places ki velli ni janma dhanyam avthundi.
జై శ్రీ కృష్ణ చాలా అద్భుతంగా తీశారు వీడియో
🙏🙏🙏
జై శ్రీ కృష్ణ భగవానుడు 🙏🙏🙏
🚩 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
Tq soo much
🙏జై కృష్ణ జై జై కృష్ణ 🙏
మీకు కృతజ్ఞతలు అండి ,
శ్రీ కృష్ణ పరమాత్మ కీ జై
It's a fake video Mr
Ok brother
5000 సంవత్సరాల క్రితం ఇల్లు ఇంకా ఉందా
realy your great
అంత పవిత్ర ప్రదేశం లో ఎవరో నివసిస్తున్నారు మంచాలు, కూలర్, ప్లాస్టిక్ డ్రమ్ము లు ,డ్రింక్ బాటిల్ లు అవి వున్నాయి అవి చూస్తే ఆ ప్రదేశం లో వున్న వాళ్ళు ఎవరు అని అనిపిస్తోంది నాకు,
Aunty garu devudu vunnadhi mana Kossam Manam lenidhi vallu leru vallu lenidhi Manam lemu... Manisha ki swardham ekkuva .
Yes meru cheppindi nijam ilanti padesalanu pavitramga unchali kani akkadi gov pattinchukonapudu ilage untai🙏🙏
Meeru annanadi correct, evvaro Akkada unnda kanna lord krisha temple laga use chayachuu kada, dani protect chayyali 🙏🏻🙏🙏🏼
ruclips.net/video/yw3fJB3303Y/видео.html
Yes temple chesthe better 😍💫
Tqs bro for providing valuable information
Wow super bro Jai shree Krishna bagavan Radha Krishna nice video bro thank you so much 🙏🙏🙏🙏🙏👌👌♥️
Nijama great jai krishna
Mee prayatnam super. Great job. But nammadanike kashtanga vundi. Navab style thelusthondi building lo.. Khachithanga government initiation theesukuni... Research cheyalsina avasaram vundi.... If it's proved.. Really all Indians should feel happy and proud. Such a good information you gave..
భగవత్గీత ప్రకారం కృష్ణుడు దాదాపు 7అడుగుల కంటే ఎక్కువే ఎత్తు ఉండేవాడని చదివాను ఈ ఇంటి దర్వాజ్ లు నికంటే చిన్నగా ఉన్నాయ్ ఎలా నమ్మాలి బ్రో. కృష్ణుడి ఇల్లు అంటే???
కృష్ణుడు ద్వారకాలో 36సంవత్సరాలు ఉన్నాడు మత్తురకు రాలేదు కారణం కంసుడి వల్ల కృష్ణుడి వంశం కి ఇబ్బంది ఉంది కాబ్బటి సో ఇది ఆయన ఇల్లు అయ్యే అవకాశం లేదు
పైగా గోల్డెన్ సిటీ గా పేరున్న ద్వారకను నిర్మించిన కృష్ణుడికి అలాంటి ఇంట్లో ఉన్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు
krishna stayed with yashoda in his childhood only.
@@nicevoicebothofustar6052 ఓకే నిజమైన ఆధారాలు కావాలి కేవలం వీడియో లో చూసి నమ్మతే అది మూఢనమ్మకమే అవుతుంది వస్తావాని తెలుసుకోవాలి కృష్ణుడి ఇల్లు అనేది నిజమైతే కృష్ణుడి నిజమైనా ఫోటో ఉందా???
కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉండగా చూసిన వాళ్లు ఎవరు సరే నిజంగా కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉంటే అక్కడ వేరే ఫ్యామిలీ వాళ్లు ఎందుకున్నారు ఇప్పటికి ప్రభుత్వం ఎందుకు అధీనంలో లేదు ప్రభుత్వం ఆ నమ్మడం లేదు ఆ ఇల్లు పురాతనం కావచ్చు బట్ కృష్ణుడి ఇల్లు కాదు 100%కాదు
నిజం చెప్పారు. కృష్ణుడు వున్న ఇల్లు అయితే వేరే కుటుంబాలు ఎందుకున్నాయి. సరైన ఆధారాలు లేకుండా ప్రతిదీ గుడ్డిగా నమ్మవద్దు.
Maku enka krishuni gurinche enka enka thelusukovalani vundhi meru enka manchi videos cheyandi meku chala thanks jai krishana 🙏🙏🙏🙏
Ayyo krishnudi illu laane ledu.inka thnks kudana!!!!
Jai shree Krishna 🙏🙏🙏🙏🙏
Very good explanation Anngaru.
విక్రమ్..నీవు చేసిన సాహసం గొప్పది..
మా అందరికీ చూపించాలని నీకున్న తపన
కష్టం కి జోహార్లు..
Mee efforts ki thanks babu.ee buildings. Okay 500 years ayyuntadhi.may be aa place ayyintadhi. Andhuku evro konni chihnaalu katti untaru.mee kashtaniki hats off.
Dhanya vadamulu govind🙏🙏🙏
Jai sree krishan🌱🌱🌱
Super anna neeku chala chala thanks🙏🙏🌹🌹🌹🌺🌺🌺
Jai shree Krishna 🙏🌹
Vikram you done great job 👏👏👍🙏 by showing Lord Sri krishna s 5000 yrs back house🏠 v r feeling happy and proud to see, thank you so much Babu 🙏God bless you✋✋
Aa rojullo andharru 14 feet height vunttaru,, but ithaanu chpinchaa prathi door 5 feet kanna ekkuva ledhuu
Evarandi meeru.krishnudi illu Inka untundane ankuntunnaara?!!adi epudo padayi poyi bhumi kindaki vellipoyuntadi kuda.....plz EDi chupiste adi nammeyakandi...ilanti fake video chupinche vaallani encourage chesinatu avtundi
విక్రమ్ విపరీతమైన చాలా superrr...
జై శ్రీ కృష్ణ 🙏❤🙏❤🙏🙏🌹🌹🌹👏👏👏
ANNA BAlaramudi hight is 550 feet ata how he staying in that house .trass
Real kadh bro ...assalu krishnudu pergina home aeithey government handover chese bhakthi ane musugutho business chese vallu.
2.krisha lord room loo avvaro unnaru..
3.Room feet lu chala thakkuva undhi..appati kalam vallu chala height undevallu
Sree krishnaaa ok saari kanipinchu thandri!!
నమ్మలేని నిజం చూపించారు 🙏
Anna super anna. Na janma danyam aiendi e video chusi
5000 సంవత్సరాల కిత్రం ఇల్లు ఇంకా ఎలా ఉందో తెలుసుకొని చెప్పవచ్చు కదా.అప్పుటిలో రాజు ఇల్లు అంత చిన్నగా ఉందా.
Jai shrikrishna❤
జై యాదవ్ జై మాధవ్ 🙏
Jay yadav
Yasodha devi vadina vasthuvulu dhanyam pete pedha makida thoti Avichupile Meru chala miss avuthunaru nidhivan brudhavan gokulam padha mudralu gopikalu cheeralu yethukupoyina place. Madhura sri krishna janmabumi.Anni cheyandi
నీ వీడియోస్ అన్ని నాకు చాలా ఇష్టం అన్ని వీడియోస్ చాలా బావుంటాయి, కానీ ఈ వీడియో మాత్రం నిజంగా శ్రీ కృష్ణుడి ఇల్లు అంటే నమ్మలేను bro ఎందుకంటే 5000 సంవత్సరాలు క్రితంలో ఉన్న ఇల్లు ఇప్పటికి ఉంటాయంటే ఎలా
Annayya niku 2k subscribes unnappudu nenu subscribe chesukunna now 252k happy to see you ✌️✌️
Fake videos ni nammevaallu anta Mandi unnaraa?!!!
Nee horde work obsolutly such a appreciatable. My God bless you..
ఇలాంటి అబద్ధపు విషయాల్ని ప్రచారం చేయటం వల్లే హిందూ ప్రజలు కూడా మన ధర్మాన్ని తప్పుగా భావించే స్థితి కి వచ్చారు. అక్కడి మనుషులు భుక్తి కోసం ఏమి చెపితే అది నిజమని నమ్మి, దాన్ని యూ tube లో పెట్టి ఇంకా తప్పు చేస్తున్నావు. జై శ్రీ కృష్ణ!!
Harekrishna Harekrishna
Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
శ్రీ కృష్ణ తిరిగిన నెలా ను అలా చూస్తూ నారు 🙏🙏
Very.super.
I don’t think this house was Lord SriKrishna’s.That might be rebuilt and this gentle man having taken more risk and strain is trying to believe us.However thanks to him .😂
I agree with you because ancient times lo humans chala height undevaru , more than 15 feets but aa home chala chinnaga undi especially doors..observe it .
Exactly this is not lord Krishna's house lord Krishna allowed to plunge dwaraka in water one reason is all people of dwaraka following Adharma second is Gandhari curse 3rd is dwapara Yuga going to end.
Naku Ade doubt vachindi vallu antha height untaru dors. Anti Antha chinnaga unnay
@@karthikchary3865 u r 100% (technically & logically) correct
Good. Videos 👌
నిజం గా ఎది కృష్ణ నివసించిన ప్రదేశం అయితే అక్కడ ఇప్పుడు నివసిందించే వారికి గానీ మన అందరికీ ఎది పవిత్రమైన ప్రదేశం అలాంటి స్థలం లో వేరే ఎవరో ఎలా స్థలం ఉపయోగిస్తున్నారు... అలా చేయడం బాగాలేదు 😡😡😡😡😡😡
Exactly
S
Wonder full
Jay shree Krishna
శ్రీకృష్ణుడి నివాసాన్ని దేవాలయం లా పవిత్రం గా చూడవలసింది పోయి అందులో ఎవరో నివాసం ఉంటున్నారు. తద్వారా ఆ ఇంటిలో మార్పులు చేర్పులు జరుగుతాయి ఆ కాలం నాటి ఆనవాళ్లు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది .అది నాకు నచ్చలేదు
In krishnas house which is to be keep holy but some families living there is keeping doubt
Agree to this point that people are using Krishna's bedroom as their bedroom and keeping it unclean
విచిత్ర మైన ప్లేస్ గృహాలు ఉన్నాయి శ్రీ రాములువారు కూడా ఆ ప్లేస్ కి వచ్చారు
apati krishunudu ipudu devudu kadha.. mariii ayana house ki antha easy ga inkevaro undataniki use chestara🤔🧐
Krishnudu perigina yashoda vala house adhi
Apati krishnudu ipudu devudu kadhu apudu devude. Mee bible batch ki ardam kaadhule
@@kvchaitanyareddy4247 bible bahcg enty.... 😡 nen em religion ni point out chesi comment chyaledhu ga... .. naku doubt vachindhi mention chesa... mari ah devuni house ni inkokaru ela undataniki use chestunaru thats very special kadha in my opinion
@@jessyjessy3094 video correct ga full ga chudu first. Aa intlo temples kuda unnai. Aa intlo aa temples ni maintain chese valu untunnaru. Devudu perigina place lo manushulu undakudadhu ani e devudu anukoru. Ala anukunte raamudu motham ee India ne tirigeru. Ala ani athanu unna place lo manushulu lekunda poru. Prati praani untundhi. That is real Love of God.
Thanks sir srikrishna house to ❤️👌 good 🙏🙏🙏
Jay sri krishna. Radhe krishna.
Good evening
finaly i got my princesss....gouri....🥰🥰🥰🥰💝💝💝💝😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
సూపర్ అన్న ధన్యవాదములు మిత్రమా👌🙏🙏🙏
జై శ్రీ కృష్ణ
Thanks anna ❤❤❤
it's not original house may be reconstructed or renewated
Yes it's look like renewed ◻️
Thank you so much brother🙏👍👌
Jai radha krishna 👍❤️
చాల షతోషంగా వుంది తమ్ముడు థాంక్స్
All the best continue to upload good videos like this
👏👏👏👏👌👌👌Challa Manchiga Teliyajesaru 😍Love you Guys
ఎందుకు ఇంత దిగజారి పోయారు. డబ్బులు కావాలంటే వేరే వీడియోస్ చేసుకోవచ్చు కదా
అన్న నాకు ఒక చిన్న సందేహం.....అప్పట్లో మనుషులు చాలా ఎత్తు ఉన్నారు మనతో పోల్చుకుంటే....కానీ ఆ గదులలో నువ్వే వంగి వెలల్సి వస్తుంది.......ఎలా🤷🏻 నమ్మమంటవు...?5000 వేల పూర్వం అంటే......
హూ రెంట్ శ్రీకృష్ణ హోమ్