🌟Bro. ❤️💥ఎంతో శ్రమకోర్చి కష్టపడి భువనగిరి కోటను, ఆ కోటను పరిపాలించిన రాజుల గురించి చక్కగా వివరించి చెప్పావు. కోటలోని రహస్య ప్రదేశాలను, కోట యొక్క ప్రాముఖ్యతను, అందమైన లొకేషన్స్ తో, చక్కని వీడియోగ్రఫీ తో అద్భుతంగా చూపించారు. చాలా చాలా థాంక్స్ బ్రో. వెళ్లి చూడలేని వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపించారు చాలా చాలా ధన్యవాదాలు🙏. 💥All the best wish you good luck of all the upcoming video take care. 👍👌❤️💥
Very Nice. భవనగిరితో ఒక 20 సంవత్సరాలు అనుభందము ఉన్న నాకు తెలియని విషయాలు ఇంకా బ్లంట్ గా చెప్పాలి అంటే భువనగిరిలో పుట్టి పెరిగిన వారికి కూడా 90% స్థానికులకు కోట గురించి వివరాలు తెలువవు.మీకు చాల థాంక్స్.మీలాంటి వారి అభిరుచి లేదా కృషి వల్లనే ప్రజలకు మరుగున పడ్డ కోటలు, ఆలయాల గురించి తెలుస్తున్నది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన ప్రభుత్వాలకు మన చరిత్రను కాపాడుకోవడం పై ఎలాంటి శ్రద్ధ ఉందో!
🙏👌👍 చాలా కృతజ్ఞతలు సార్ మీకు, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసారు. Actually నేను పుట్టినది ఇక్కడే ఈ గుట్టకు ఎదురుగ మా ఇల్లు. నేను చాలాసార్లు ఈ గుట్టను ఎక్కాను. Thank you somuch for this wonderful video. We appriciat's both of you, because both of you did good and risky job. CONGRATULATION'S.
చాలా బాగా చెప్పారు... మీరు కోటను నిర్మించిన మహారాజు వారి పరిపాలన సంస్కరణలను గురించి అవి భావితరాల కు ఎలా ఉపయోగపడినవో తెలిసేలా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.. కోటను చూడాలని చాలా సార్లు అనుకొని చూడలేకపోయాను.. మీరు ఎంతో ప్రయాసపడి చక్కగా చూపిస్తూ వివరించినందుకు ధన్యవాదాలు 🙏
I lived in bhongiri during 1970 1974for 4years.But I could not visit bhongir for so clearly.You have very clearly explained details about Bhongirfort ZThank you.
Wow super chaala bhagaa anni clear n clarity toh chupincharu rq so much for such beautiful pictirization make a video on bidar jara narasimha swamy temple under water n bidar fort n shivalayam near bidar
భువనగిరి కోట గురించి చూపిస్తూ బాగా చెప్పారు.ఇది కాకతీయులకాలంలో ఒక ముఖ్యమైన దుర్గం.ప్రభుత్వం,పురావస్తు శాఖ వారు దీని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తాను.కోట,దానిలోని విశేషాలు ఫొటోలతో సహా ముద్రించి సందర్శకులకు అందిస్తే బాగుంటుందని నా భావన.
గత సంవత్సరం నుంచి భువనగిరి లో వుంటున్నాను కానీ ఇప్పటికీ కొండ పైకి వెళ్లే సమయంలో దొరకలేదు , మీ వీడియో చూశాక వచ్చే ఆదివారమే వెళ్ళాలి అనిపిస్తుంది కచ్చితంగా చూస్తాను థాంక్స్ దుడే
Thank you for taking people like me who can't climb the fort and reach its top to see in n around panoramic view of Bhongir . Drone view is simply marvellous . Passed through Bhongir twice or thrice in train n wished to see the fort which got fulfilled by your video. Thank you once again .
Mana government anthe annayya, mana India lo ilaantivi enno vunnayi, theliyanivi inkenno vundi vuntaayi, but history Kaligina ilaanti vaatini pattinchukokundaa vadhilesthaaru. History Kaligina Prathi okka fort ni, development chesi paryataka kendramgaa chuupiste chala baguntundhi kadha annayya, Naku chalaa intrest annayya ilaanti vaati gurinchi. Thankyou so much annayya
Excellent brother first I seen ur Golconda fort video second I am seeing this Bhongir fort carry on with ur videos god bless u from Shanth kumar Kancherla hyderabad telangana.
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding. You gave many important details. For Tourists, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
బాగా చెప్పారు ఆయాస పడుతూ నావయసు 75 సంవత్సరాలు పైన హోలు లోపలికి వెలుగు కోసం. ఎళరినైనా బంధించితే వాళ్ళకి ఆహారం దింపడం. రాజ దర్బార్ వారి కి మాత్రమే చిన్న దేమునిగుడి . రుబ్బురోలు లాంటిది దేముని ధ్వజస్థంభం కఱ్ఱది ఉండి ఉండ వచ్చు. పాత రాతి యుగం ,కొత్త రాతియుగం. కోట ఎక్కడానికి వీలు లేకుండా నునుపు తనం .జారిపోయాలా. నా ఊహలు నేను చూలా సంవత్సరాలు అయింది. కొండవీడు కోట చూసా ఫోటోలు తీసా ఆల్బమ్ లో ఉంది బురుజు ఫొటో ్ కోట గోడ నా మూరతో కొలిచా వెడల్పుగా రెడెడ్ల బళ్ళు తిరిగేవి ట కొండవీడు లో కత్తుల బావి అది దేవాలయం. ఇలా ఎన్నో విషయాలు.
🌟Bro. ❤️💥ఎంతో శ్రమకోర్చి కష్టపడి భువనగిరి కోటను, ఆ కోటను పరిపాలించిన రాజుల గురించి చక్కగా వివరించి చెప్పావు. కోటలోని రహస్య ప్రదేశాలను, కోట యొక్క ప్రాముఖ్యతను, అందమైన లొకేషన్స్ తో, చక్కని వీడియోగ్రఫీ తో అద్భుతంగా చూపించారు. చాలా చాలా థాంక్స్ బ్రో. వెళ్లి చూడలేని వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపించారు చాలా చాలా ధన్యవాదాలు🙏.
💥All the best wish you good luck of all the upcoming video take care. 👍👌❤️💥
Thanks
Surya
.
Yyu
Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
వీడియో చాలా బాగా తీసారు అన్నీ విషయాలు వివరించారు మీరు చాల కష్టపడి వీడియో తీసి మాకు చూపినందుకు కృతజ్ఞతలు
Thanks very much showing of this vediyo.
ఒక్క మంచి కోటను దానికి సమందించిన చరిత్రను చాలా చక్కగా చెప్పారు బ్రదర్ మీరు ఇలాంటి వీడియోస్ చరిత్రను మాకు చూపించాలి బ్రదర్
Very Nice. భవనగిరితో ఒక 20 సంవత్సరాలు అనుభందము ఉన్న నాకు తెలియని విషయాలు ఇంకా బ్లంట్ గా చెప్పాలి అంటే భువనగిరిలో పుట్టి పెరిగిన వారికి కూడా 90% స్థానికులకు కోట గురించి వివరాలు తెలువవు.మీకు చాల థాంక్స్.మీలాంటి వారి అభిరుచి లేదా కృషి వల్లనే ప్రజలకు మరుగున పడ్డ కోటలు, ఆలయాల గురించి తెలుస్తున్నది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన ప్రభుత్వాలకు మన చరిత్రను కాపాడుకోవడం పై ఎలాంటి శ్రద్ధ ఉందో!
🌹🙏🌹
dr..k..n..
🌹🌹
.
Lott
🙏🌷
భువనగిరి కోటను మేము స్వయంగా చూసినట్టుంది. మీకు ధన్యవాదాలు.
యెంతొ కస్టపడీ అంత పైకి ఎక్కుతూ యెన్నో విశేషాలను తెలియజేసే మి వీడియో చూసి ఎంజాయ్ చేశాను.May God BLESS you
జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహా రాజుకి జై
🙏👌👍 చాలా కృతజ్ఞతలు సార్ మీకు, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసారు. Actually నేను పుట్టినది ఇక్కడే ఈ గుట్టకు ఎదురుగ మా ఇల్లు. నేను చాలాసార్లు ఈ గుట్టను ఎక్కాను. Thank you somuch for this wonderful video. We appriciat's both of you, because both of you did good and risky job. CONGRATULATION'S.
శ్రీ శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కి జై..
జై
Jai gouds 🔥 sri sri sardar Sarai papanna GOUD. gariki Jai 🔥💪🔪 Jai HINDU 🕉 🙏 🚩 JAI SRI RAM 🚩
భువనగిరి కోట చాలా బాగా చూపించారు 🌺🌹👍
చాల బాగ తీశారు మేము అచట తిరిగిన అంత గొప్ప గా ఉన్న ది
Thanks 👍
చాలా బాగా చెప్పారు... మీరు కోటను నిర్మించిన మహారాజు వారి పరిపాలన సంస్కరణలను గురించి అవి భావితరాల కు ఎలా ఉపయోగపడినవో తెలిసేలా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.. కోటను చూడాలని చాలా సార్లు అనుకొని చూడలేకపోయాను.. మీరు ఎంతో ప్రయాసపడి చక్కగా చూపిస్తూ వివరించినందుకు ధన్యవాదాలు 🙏
కోట చాల బాగ చూపించారు థ్యాంక్స్ బ్రో
I lived in bhongiri during 1970 1974for 4years.But I could not visit bhongir for so clearly.You have very clearly explained details about Bhongirfort
ZThank you.
My native place. I'm so proud of my Bhongir city. Thank you bro.
మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ చేసినందుకు థాంక్స్ మేడం 👍
Really kallaku kattinattugaundi bro tq
Excellent detailed coverage and photography. Thank you
Thanks!
Mee sahasam chusthe chala achharyamga vundi.chalaa baga kotanu chupinchinaduku meeku naa abhinandanalu.
ఎంతో శ్రమకోర్చి కష్టపడి మాకు భవనగిరి కోటను చూపెట్టిన అందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు
మీరు గుడ్ హిస్టరికల్ constraction విషయం వ్యూస్
Excellent chala risk teesukuni shoot chesaru 2 parts ga chupiste inka vivaranga vundedi
I feel very proud that great history we have, bahujanas... I am Bonagiri sadanandam
Very nice presenting bro we are proud of bhongir fort kotha mallesham yadav
Thanks for explaining about fort in detail.
All the best pl. Good luck.
Thanks sir 👍
సూపర్ అన్న చాలా చక్కగా చూపించారు హ్యాట్సాఫ్
iam very lucky because i visited this place 😃❤️I really felt very happy ❤
అన్న మీరు ఇంతకష్టపడి మాకు కోటను చూపించారు మేము ఎప్పటికి చూడలేక పోయేవాళ్ళం tq 🙏🏻🙏🏻🙏🏻
Amazing Video showing our country history .Thanks Brother . I enjoyed every minute Super video
Wow super chaala bhagaa anni clear n clarity toh chupincharu rq so much for such beautiful pictirization make a video on bidar jara narasimha swamy temple under water n bidar fort n shivalayam near bidar
శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కి జై 🚩🙏
Super Chala baguthi nynu thurmu nuchi chusena kani etha vontathi anukolythu super Chala baga chupichinaru thyaks
Im from bhongir... chala times bhongir khila vellanu but history intha detailed ga thelidhu.. today me valla thelsindi
This is a good video. You composed this with great industry.
భువనగిరి కోట గురించి చూపిస్తూ బాగా చెప్పారు.ఇది కాకతీయులకాలంలో ఒక ముఖ్యమైన దుర్గం.ప్రభుత్వం,పురావస్తు శాఖ వారు దీని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తాను.కోట,దానిలోని విశేషాలు ఫొటోలతో సహా ముద్రించి సందర్శకులకు అందిస్తే బాగుంటుందని నా భావన.
My village near my intermediate govt junior college in Bhongeer
Hi. Avunaa.
Nice chala chakkaga kotanu meeru vedio chupinchi nandhuku Dhanyavaadaalu.
Super 👌thanks Babu chakkaga chuyincharu,eppudu bayata ninde chusamu,meeru kashtapadi bhongir Gutta lopata chuyisthu history kuda clear ga chepparu🙏🙏🙏
Tq u so Andi 5 year's nuchi chudali Ani you tube lo kuda search chesa epudu కనిపించింది tq u so much
థ్యాంక్యూ భయ్య ఇంత కష్టపడి చూపించి నందుకు
మీ కష్టానికి నా అభినందనలు మీకు ఆయాసము వస్తుంది జాగర్తగా ఉండండి
గత సంవత్సరం నుంచి భువనగిరి లో వుంటున్నాను కానీ ఇప్పటికీ కొండ పైకి వెళ్లే సమయంలో దొరకలేదు , మీ వీడియో చూశాక వచ్చే ఆదివారమే వెళ్ళాలి అనిపిస్తుంది కచ్చితంగా చూస్తాను థాంక్స్ దుడే
ఈ కోట నుండి ఓరుగల్లు కోట కి మరియు గోల్కొండ కోటకి సొరంగ మార్గం వున్నది సొరంగ మార్గాలు మూసేశారు
Wow inta adbhutam ga. Nirmincharu great
Kotanu Chalabaga Chupincharu Meeru Cheppe Vidhanam Chalabavundhi 👍👍👍Bhaga Nachindhi
Thanks 👍
Tq so much sir. gutta hight chala peddaga nd Jaripothunnatu Kanipisthunshi nakaithe🤷♀️🤷♀️miraithe chala kastapadi chupincharu super👍 sir. Anadu a kota ni entha kastapadi kattaro vakaithe sellute🙏🙏. A rajula nd ranula valla real images🖼 kuda unte bavundu . Ilanti latest videos inka Chupinchandi sir.
Chalaa risk theesukoni vivarincharu. Nice...
Good efforts made by you. I like your vedio.
Tq bayya
Nijanga choodalekapoina mee dwara chooshamu
Chaaaala baaga chupincharu .... Thanq soo much ... Drone view awesome ga undhi .... 👌👌👌👌👌
Mana kakathiyulu kattina bhuvangiri Kota gurinchi chala chakkaga cheppinaru thanks annayya
Thank you for taking people like me who can't climb the fort and reach its top to see in n around panoramic view of Bhongir .
Drone view is simply marvellous .
Passed through Bhongir twice or thrice in train n wished to see the fort which got fulfilled by your video.
Thank you once again .
Thanks sir meru kotanee chupechinanduku adee eppatye nundee chuadali anu konnanamu chuda leka poyanu chala thanks nenu vijayawada nundee na peru shanthi
My inter study bhongir ... memories gurthukochai....tq bro...dron view 👌👌👌tq remember my college days 🥳🥳🥳🥳🤩😍
Mana government anthe annayya, mana India lo ilaantivi enno vunnayi, theliyanivi inkenno vundi vuntaayi, but history Kaligina ilaanti vaatini pattinchukokundaa vadhilesthaaru. History Kaligina Prathi okka fort ni, development chesi paryataka kendramgaa chuupiste chala baguntundhi kadha annayya, Naku chalaa intrest annayya ilaanti vaati gurinchi. Thankyou so much annayya
Nice వీడియో
మాకు చూపించడానికి మీరు చేసిన కృషికి tq🙏🙏🙏🙏
🎉 nice 👍 information thanks for the details thammudu
WOW VERY VERY MUCH GOOD INFORMATION, TQ SOMUCH, GOD BLESS YOU❤
Intha adbhuthamaina kattadalanu prabuthwam parirakishinchukute baguntundhi mana desha charitratmaka kattadalu chustunte chala garvanga undhi
T.q.Anna chaala risk thisukoni kallaku kattinattu chupincharu. T.q.v.much
We Sincerely Appreciate All Your Hard Work And Dedication 👏👏👍
Ma Bhongir ni Inta Chakkaga chupinchina Meku Thanx u Brother
శత్రువులు ఒకవేళ లోపలికి చోరబద్ద ఎక్కువ మంది రకుండా ఆ దారి అల ఇరుకుగా నిర్మించారు 😇
Excellent brother first I seen ur Golconda fort video second I am seeing this Bhongir fort carry on with ur videos god bless u from Shanth kumar Kancherla hyderabad telangana.
మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే... ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాను... థాంక్స్ బ్రదర్..
Thk u sir we dnt no dis much historical place is dis we came to know now
చాలా బాగా చూపించారండీ..ధన్యవాదాలు బ్రదర్..💯👌👌💐📢📢🍑
TQ more information
Welcome
జయహో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
Anna chala chakkaga explain chesaru.....
Chala kashta paddaru bro video kosam
Nenu enno rojula nundi anukuntunna
Chudali ani kudara ledhu ne valla chusanu bro tq 🙏 2023
అద్భుతం, అమోఘం 👌👌👌
Wow very nice video. Govt should protect all historical monuments.
Bro, drone view super...thanks for covering
very good coverage my dear friend
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding.
You gave many important details. For Tourists, all these details are very useful.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Very good job brother..keep it up..all the best
Tq... Bro... చాలా చక్కగా వివరించారు 🙏🙏
Very nice to see bhongiri fort which was constructed very well in those days itself .
బాగా చెప్పారు ఆయాస పడుతూ
నావయసు 75 సంవత్సరాలు
పైన హోలు లోపలికి వెలుగు కోసం. ఎళరినైనా బంధించితే వాళ్ళకి ఆహారం దింపడం.
రాజ దర్బార్ వారి కి మాత్రమే చిన్న దేమునిగుడి . రుబ్బురోలు లాంటిది దేముని ధ్వజస్థంభం కఱ్ఱది ఉండి ఉండ వచ్చు.
పాత రాతి యుగం ,కొత్త రాతియుగం.
కోట ఎక్కడానికి వీలు లేకుండా నునుపు తనం .జారిపోయాలా.
నా ఊహలు నేను చూలా సంవత్సరాలు అయింది.
కొండవీడు కోట చూసా ఫోటోలు తీసా ఆల్బమ్ లో ఉంది బురుజు ఫొటో ్
కోట గోడ నా మూరతో కొలిచా వెడల్పుగా రెడెడ్ల బళ్ళు తిరిగేవి ట
కొండవీడు లో కత్తుల బావి
అది దేవాలయం.
ఇలా ఎన్నో విషయాలు.
బ్రో వెరీ నైస్ వీడియో, 👍👍👌👌 కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్లేముందు ఆ బ్యాగ్ ఒక్క దగ్గర పెట్టు బ్రో నీకు వెయిట్ తగ్గుతుంది కదా 🤔🤔👋🏻👋🏻👋🏻🤝🤝🤝
Thank you so much clearga chupinchinanduku🙏🏼
Great heritage of Telangana, needs archeological protection
Nice video bro chala chala bagundhi
Thanks
Nice chalalaaaaaa bagaaaa chupincharuuuuu annnna tq so much
Great job broo... subscribed your channel
Thanks 👍
Jai gouds 🔥💪🕉
Thanqu 💐 sir 😊
Waw.super.annai.thanku.❤❤❤❤❤💐💐💐💐💐💐
reallyYou are superb BRO Thanks aLot..
I am very happy &proud of my village. 🙏🙏🙏👍🎉
Ma BHONGIR guide chala bagundi thanks you babu I love my friends my BHONGIR AZIZ BABU BHONGIR
😂😂😂😂 nice English
Yes.
Chaala chala bagaa chupincharu thanks andi
Lot of troubles for making this video 📷 great job sir
U
Wonderful thank you very much for your strain and interest
Thank you Br
I thiught that there is no permission . Oho ! Entrance ticket is there . Ok . You are showing & explaining very well.
Super brother. Wonderful video and explained.
Oke stone laga kadu brother aa Kota mottam oke guttameeda kattaru anduke danni ekashila Kota anikuda antaru. Very nice place 👌
Great Effort brother!
Thanks bro 👍
Nice vlog.... Meeru yeppudaina ilanti places ki vellinappudu shoes vesukondi ralla madhyalo vishapurugulu, paamulu avi vundochu.
Ok 👍
Very very good video thanks brother all the best for you
S సూపర్ అన్న సూపర్ డ్రోన్ కెమెరా
Hat's off , excellent efforts.
Even government take small steps to renew and fill damaged walls for public who visited enthusiastically.
Very good