మొండి నాయాళ్ళు అప్పటినుండే దాపురించారు మన మహాశివుడు కూడా వీళ్ళ బారినుంచి కాపాడలేకపోయాడంటే sad, ఆ కూలిన భారీ రాతి కట్టడాలు చూస్తుంటే గుండె తరుక్క పోతుంది
👏👏 చాలా బాగా చెప్పావు తమ్ముడు ఇంత వివరంగా ఇంత అద్భుతంగా వరంగల్ కోటను ఎవరు చూపించలేదు నీవు చాలా ఓపికగా చెప్పావు మాకు తెలవని ఎన్నో విషయాలు చూసాము కోట చాలా బాగుంది దాన్ని బాగు చేస్తే ఇంకా బాగుండు దేవాలయాలు కూడా మళ్లీ రిపేర్ చేసి పెడితే ఇంకా బాగుండు
రియల్లి యుఆర్ గ్రేట్ బ్రదర్ ❤❤❤ మాది వరంగల్ ఎన్నోసార్లు కాకతీయుల కోట చూసాము కానీ మీరు చెప్పినటువంటి విధానము చూపెట్టినటువంటి తీరు ఎంతో అత్యద్భుతం... మాటల్లో చెప్పలేము❤❤❤
Fantastic explanation brother...I'm a Warangal native person...I don't know about all the things that you are explain keep it up explore our dynasty...😊😊
Really exlent explanation awesome .vasthavaniki Anni choosamu but Ela chudadam chala ante chala happy anipisthundhi Actually oka guide ni mana government petti Ela explanation esthe what is what anedhi chala Baga paryatakulu vostharu.i mean vedheshalaninchi ostharu kadha vallaki mana goppathanam ardhamayyela..any way it's a great kakatiya kingdom.good explanation 👏👏👏
I am from warangal fort , ఎంత మంది you tube channels వచ్చినా కూడా కాకతీయుల అంతఃపురం కనుగొనలేక పోయారు,పురావస్తు శాఖ,కూడా ఇంత వరకు చెప్పలేక పోయారు very sad
ఎంతో ఆసక్తితో వీడియోలు వెతుక్కుని వస్తాం, చరిత్ర తెలుసుకుని ఆ కోటలు లేదా ఆలయాలు చూసొద్దాం అని. కానీ ఆసక్తి మొత్తం పోయేలాగా తెలుగు వత్తులు లేకుండా మాట్లాడుతుంటారు .
Nice explanation. Quick question what kind of defense this sand fort offered to the kindom. I don't think so this sand fort offered that much defense. Need more info on this.
I think people of warangal should clean historical places where trees are grown in historical built site steps should be cleared by government and public help govt should take special care and excavation work should take place in underground temple
Ma 10th class lo every Sunday maku spl classes undevi classes 11 ki aipogane memu antha every Sunday okko frnd valla intlo time spend chesi afternoon lunch chesi evening varaku intiki vachhe vallam chusthunte school days gurthosthunnay every new years ki and evari birthday aina andaram kali park lo cake cutting chese vallam
వరంగల్ కోట గురుంచి బాగా చెప్పారు కోట లోపల ఉన్నాది త్రికూట ఆలయం అని ఎలా అంటున్నారు ? దాని గురించి ఏమైనా సమాచారం ఉంటే చెప్పగలరా .1000 స్తంభాల గుడి త్రికూట ఆలయం అని తెలుసు .. ఈ విషయం మొదటి సారి వింటున్నా.
అన్న మేము చాలాసార్లు వెళ్లి వచ్చాము కానీ ఎన్ని విషయాలు తెలుసుకోలేదు.
చాలా థాంక్స్ anna🙏🙏🙏
Thank you anna❤️
చాలా బాగా వివరించావు మిత్రమా.,
Thank you ❤️❤️
మొండి నాయాళ్ళు అప్పటినుండే దాపురించారు మన మహాశివుడు కూడా వీళ్ళ బారినుంచి కాపాడలేకపోయాడంటే sad, ఆ కూలిన భారీ రాతి కట్టడాలు చూస్తుంటే గుండె తరుక్క పోతుంది
చాలా బాగా వివరించారు కనులకు కట్టినట్లుగా.ఇందులొప్రబుత్వాలనిర్లక్షంఉన్నది.
Naaku chala istamayina kakathiya raajyamu grunichi nuvvu thisina video & explanation💯 correct good job.elanti videos Mari enno thiyali ashisthu 👏🙌❤️
thank you😊😊
Well Explained Bro..
You are Super
Thank you so much 🙂
super brother
very exciting ,excellent
Thank you very much
thank you brother
👏👏 చాలా బాగా చెప్పావు తమ్ముడు ఇంత వివరంగా ఇంత అద్భుతంగా వరంగల్ కోటను ఎవరు చూపించలేదు నీవు చాలా ఓపికగా చెప్పావు మాకు తెలవని ఎన్నో విషయాలు చూసాము కోట చాలా బాగుంది దాన్ని బాగు చేస్తే ఇంకా బాగుండు దేవాలయాలు కూడా మళ్లీ రిపేర్ చేసి పెడితే ఇంకా బాగుండు
Super Anna 💯👍🇮🇳👌👌💯👍🚩 Jay shree Ram Jai Hanuman
రియల్లి యుఆర్ గ్రేట్ బ్రదర్ ❤❤❤ మాది వరంగల్
ఎన్నోసార్లు కాకతీయుల కోట చూసాము కానీ మీరు చెప్పినటువంటి విధానము చూపెట్టినటువంటి తీరు ఎంతో అత్యద్భుతం... మాటల్లో చెప్పలేము❤❤❤
Very good explanation.
Thank you😊
Excellent
Good video anna👌👌
Thank you so much anna🙏🏻
Bagaundi
Super
Good video and explaination of fort .best wishes.i worked in warangal for2years.now evening laser shiw is runnning
In that important events described.
Nice bro keep going 👏👏
Thank you bro❤️
Chaal goppaga, kallaku kattinatluga chepparu. Had a good communicative skill. Keep on going.
Thank you andi
Warangal ❤
I'm from warangal proud to be an warangalist❤
👍👍
Deniki proud..kota ki chedhalu puttalu vaste chuskolekapovadama,,emchesav ne warangal history kosam
Fantastic explanation brother...I'm a Warangal native person...I don't know about all the things that you are explain keep it up explore our dynasty...😊😊
Thank you brother ❤️
Wonderful Presentation My Dear Brother 🎉🎉
Thank you Brother😊
Very nice video & information....
Really exlent explanation awesome .vasthavaniki Anni choosamu but Ela chudadam chala ante chala happy anipisthundhi
Actually oka guide ni mana government petti Ela explanation esthe what is what anedhi chala Baga paryatakulu vostharu.i mean vedheshalaninchi ostharu kadha vallaki mana goppathanam ardhamayyela..any way it's a great kakatiya kingdom.good explanation 👏👏👏
Thank you ☺️
Super video brother....nuvvu develop avthavu
thank you anna❤️
Nice bro good explanation 👍
Thank you😊
Very good.
Very passionate presentation. Wonderful.
Thank you😊😊
Amazing.❤❤❤❤❤❤
I am from warangal fort , ఎంత మంది you tube channels వచ్చినా కూడా కాకతీయుల అంతఃపురం కనుగొనలేక పోయారు,పురావస్తు శాఖ,కూడా ఇంత వరకు చెప్పలేక పోయారు very sad
Good job❤
Thank you 🙏🏻
Very good sir.
Thanks for exploring more information.........
Drone shots kuda tisi unte bagundedhi...... super video ....
Thank you
Anna chaaaaalabaga chepparu
Ekkada anna midhi
Explanation bagundi anna
Thank you anna❤️
Nice
👌👌👌Good Explanation
thank you😊
Good explanation
Thank you😊
Nee vedious anni chaala baaguntaayi
thank you😊
Good 👍. B.r.o
Tq bro
Super bro
thank you brother
👌👌👌👌
👌🏻
good job brother
Thank you bro❤️
Domakonda fort video chey anna
ok brother👍
💖💖💖💖💖
🙌❤️
అవును రాజుగారి అంతఃపురం యెక్కడా రాజులు యెక్కడా నివసించేవారు మీరు వున్నదాన్నీ చూపించడం కాదు రాజు గారు యెక్కడ వుండేవారు అధి చూపండి
ఎంతో ఆసక్తితో వీడియోలు వెతుక్కుని వస్తాం, చరిత్ర తెలుసుకుని ఆ కోటలు లేదా ఆలయాలు చూసొద్దాం అని. కానీ ఆసక్తి మొత్తం పోయేలాగా తెలుగు వత్తులు లేకుండా మాట్లాడుతుంటారు .
Nice explanation. Quick question what kind of defense this sand fort offered to the kindom. I don't think so this sand fort offered that much defense. Need more info on this.
🎉🎉🎉🎉😊😊❤
Anna, tQ
I think people of warangal should clean historical places where trees are grown in historical built site steps should be cleared by government and public help govt should take special care and excavation work should take place in underground temple
ఫ్రొడమీ మై వరంగల్
Ok bro
Ma 10th class lo every Sunday maku spl classes undevi classes 11 ki aipogane memu antha every Sunday okko frnd valla intlo time spend chesi afternoon lunch chesi evening varaku intiki vachhe vallam chusthunte school days gurthosthunnay every new years ki and evari birthday aina andaram kali park lo cake cutting chese vallam
Anna footwear atleast temple surroundings allowed aah bro
TURAKA VALLAKU SARVANASANAM CHEYATAM OKKATE TELUSU.
Yes, but why are Telugu people dividing themselves as Telangana And Andhra… instead they should be fighting Turuka vaalh
మా ఆంధ్రప్రదేశ్ రాజదాని ఇలా కట్టాలి
Telugu people's last king prathaparudra....
Iam from kilo warangal
రుద్రమదేవి భర్త గురించి చెప్పలేదు ఎవరో తెలియాలి కదా
వరంగల్ కోట గురుంచి బాగా చెప్పారు కోట లోపల ఉన్నాది త్రికూట ఆలయం అని ఎలా అంటున్నారు ? దాని గురించి ఏమైనా సమాచారం ఉంటే చెప్పగలరా .1000 స్తంభాల గుడి త్రికూట ఆలయం అని తెలుసు .. ఈ విషయం మొదటి సారి వింటున్నా.
Miru explain chesthunte Inka vinalale anipisthundhi
Thank you so much anna👍❤️
కాకతీయుల చరిత్ర చదివి వీడియో చేస్తే బాగుండు.
Naku telusu walu ekkada niwasm unnari
చేసిన తప్పు అదే రాజు ఎపుడూ లొంగి పోకూడదు
Raajula sommu raalla paalu, neralu chesina vaallu jailu paalu 😂
ఓరూగల్ అనేవా ళ్లు
7prakaraalu. 7kotalu kadu.
Nice explanation
Thank you😊