Manmohan Singh : దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు? మన్మోహన్ సింగ్ పదవీకాలంలో ఏం జరిగింది?

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 74

  • @crazyfellow601
    @crazyfellow601 16 часов назад +44

    రాజకీయలకు అతీతంగా దేశ ఆర్ధిక సంస్కరణలు లు విప్లాత్మకమైన మార్పులు తెచ్చిన గొప్ప వ్యక్తి. మన్మోహన్ సింగ్ గారు.

  • @jk.4
    @jk.4 15 часов назад +20

    ఆయన నిశ్శబ్దంగా ఆర్థిక పోరాటం చేశాడు
    భారతదేశం రెండింతల ఉత్సాహంతో పరుగులు తీసింది మన్మోహన్ సింగ్ ద గ్రేట్ లీడర్

  • @Prajas.R
    @Prajas.R 10 часов назад +8

    దేశం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది.. దేశం దివాళా తీస్తున్న సమయంలో దేశాన్ని తన ఆర్ధిక సంస్కరణలతో ముందుకు నడిపించిన ధీరుడు, ఆర్ధిక వేత్త, అపర మేధావి, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గారు. *ఆయన మౌనంగా ఉండి ఉండొచ్చునేమో గాని తన మాటలతో దేశాన్ని ఎన్నడూ మోసం చేయలేదు*. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది సార్... ఇవే మా నివాళులు , మీకు మా జోహార్లు‌🙏🏻

  • @jk.4
    @jk.4 15 часов назад +20

    మన్మోహన్ సింగ్
    మాటల్లేవ్ 💪 మాట్లాడుకోవటాల్లేవ్ 💪
    మౌనంగా దేశాన్ని అభివృద్ధి చేశాడు

  • @manojkumarchowdari9290
    @manojkumarchowdari9290 15 часов назад +26

    మనకి చాలా మంది చెప్తుంటారు అనుకోకుండా కలిసాం అప్పుడు నుండి మంచి మిత్రులు / ప్రేమికులు గా ఉన్నాం అనేసి అంటుంటారు అలానే మన్మోహన్ సింగ్ గారు కూడా భరత దేశానికీ అనుకోకుండా ప్రధాన మంత్రి అయ్యారు
    భారతావని లో చిరస్తాయి గా నిలిచారు
    అయన పీఠం ఎక్కాక ఎక్కడ కూడా భారతవానిని తలవంచిదే లేదు చైనా కి చుక్కలు చూపించారు ఎన్నో ఆర్ధిక సoస్కార్ణాలు స్టాక్ మార్కెట్ ని....గ్రామీణ ప్రాంతంలో 100 రోజుల పనిని ఇలా ఎన్ని ఎన్నో

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 15 часов назад +14

    గొప్ప దేశభక్తుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం బాధాకరం గొప్ప సంస్కరణలను తెచ్చిన వ్యక్తి ఆయన బ్రతికుండగా ఏ ఒక్కరు గుర్తించలేదు ఆయన చనిపోయాక అన్ని పార్టీల వాళ్ళు వారిని వీరుడు సూరుడు అనే కీర్తిస్తున్నారు ఇప్పుడైనా వారికి భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాను

  • @avinashkutla2177
    @avinashkutla2177 15 часов назад +24

    గ్రేట్ పర్సనాలిటీ 100 రోజుల పని, ఆర్టీఐ,విద్యాహక్కు చట్ట0,mangalyan,చంద్రయాన్, అణు ఒప్పదం, ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డు దేశవ్యాప్త0గా రైతు రుణమాఫీ,గొప్ప ఎకనామిస్ట్, గొప్ప పాలకుడు, మోడీ హయం లో అవినీతి కి తావు లేదు, ఎందుకంటే ఉన్న కాంట్రాక్టు లు అన్నీ అడానికే ఇవ్వబడతాయి ,వేరే దేశాల్లో కూడా రిఫరెన్స్ ఇస్తాడు గుజరాతీ దోస్ట్

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 14 часов назад +7

    Sir, Great son of India. 🇮🇳

  • @PRavi-xy6xu
    @PRavi-xy6xu 2 часа назад +2

    ఇదేమి విచిత్రమో దేశం గర్వించ ముద్దిబిడ్డలంతా కాంగ్రెస్ పార్టీ వల్ల కొంత కీర్తిని మాత్రమే సంపాదించగల్గుతారు, వారి దేశభక్తి లోపం కాదు, ఆ పార్టీ స్వామి భక్తి మాత్రమే దీనికి కారణం. మరో పివి, వాజ్‌పేయి స్థాయీ దేశభక్తుని జాతి కోల్పోయింది. అవును మీ పేజీ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జోహార్ మన్మోహన్ సింగ్!

  • @ksaikiran2438
    @ksaikiran2438 14 часов назад +6

    He is a mastermind India will never see again

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 4 часа назад +1

    ఒకప్పుడు కేంబ్రిడ్జి oxford యూనివర్సిటీ లో డాక్టరేట్ తీసుకున్న వాళ్లు పాలించేవార్రు.. మరి ఇప్పుడు వాట్సప్ యూనివర్సిటీ లో డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు పాలిస్తున్నారు.. ప్రజలు కులాలు మతాలు ప్రాంతాల వారీగా విడిపోయారు.. ఓం శాంతి.

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 15 часов назад +5

    Great leader

  • @jk.4
    @jk.4 14 часов назад +6

    "Manmohan Singh,
    Silence was his success,
    He left silently as well.
    Rest in Peace. 🙏🕊️"

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 12 часов назад +5

    ఈ సందర్భంలో మీరు పీవీ నరసింహారావు గారి పేరు చెప్పక పోవటం బాధగా ఉంది.ఆర్థిక సంస్కరణల విషయంలో మనం పీవీ నరసింహారావు గారి ని, మన్మోహన్ సింగ్ గారిని విడివిడిగా చూడలేం.ఒక విధంగా పీవీ నరసింహారావు గారి వలనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

  • @prakash24214
    @prakash24214 15 часов назад +13

    Pogottukunnapude dimond value thelusthundi😢

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 3 часа назад

      అనును భయ్య ఆమన Pm గా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడి bjp కుక్కలు చాల మెత్తు కున్నాయి. కాని ఆ చదువు రాని సన్యాసు లకి ఎం తెలుసు ఆ రత్నం విలువ

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 14 часов назад +2

    Meru. Ma inspire andi namaste andi

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 16 часов назад +5

    The great legend

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 10 часов назад +2

    Unlike media manager Modi, Man Mohan did real politics

  • @yohanjoy3845
    @yohanjoy3845 6 часов назад

    మత సిద్ధాంతం కంటే ప్రజా సిద్ధాంతమే దేశ ప్రగతి

  • @chandrayan2023
    @chandrayan2023 15 часов назад +5

    PV has picked him

  • @firstkeybusiness6069
    @firstkeybusiness6069 3 часа назад

    🙏🙏🙏🙏😭

  • @venunalliyoutubechannel5423
    @venunalliyoutubechannel5423 16 часов назад +2

    👋 hi bbc

  • @Rj07531
    @Rj07531 7 часов назад

    డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క వారసత్వం నాయకత్వానికి దీటుగా నిలుస్తుంది, భారతదేశాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అంచు నుండి రక్షించడంలో అతని కీలక పాత్ర ద్వారా గుర్తించబడింది. భారతదేశం నిజంగా గొప్ప నాయకుడిని కోల్పోయింది Dr. Manmohan Singh’s legacy stands as a beacon of leadership, marked by his pivotal role in rescuing India from the brink of a severe economic crisis. India has lost a truly great leader💯

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 14 часов назад +7

    యాక్సిడెంటల్ pm అయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉండగలరా?

  • @vsrmurty9215
    @vsrmurty9215 11 часов назад

    MM జి సద్గతి ప్రాప్తం చలి అని భగవంతుని వేడు కుంటూ న్న ను 🎉🙏

  • @lakshmibabu5271
    @lakshmibabu5271 7 часов назад

    😢😢😢

  • @illuruvinay2327
    @illuruvinay2327 12 часов назад +1

    Rip sir 😭😭😭😭😭😭😭😭

  • @eswarjai
    @eswarjai 14 часов назад +2

    Rip🙏

  • @imransk1623
    @imransk1623 16 часов назад +11

    Better then chai 🍵 wala

    • @Rj07531
      @Rj07531 7 часов назад

      💯💯💯💯💯💯💯💯💯💯

  • @mohindaryadav8294
    @mohindaryadav8294 6 часов назад

    RIP Sir

  • @throneg1159
    @throneg1159 13 часов назад +4

    Best pm surrounded by corrupt leaders

  • @mallikaduru6140
    @mallikaduru6140 10 часов назад +1

    ఆంధ్రప్రదేశ్ యాక్సడెంటల్ సీఎం జగన్ మోహన్ రెడ్డి...... 151 సీట్లు లో గెలిచి 11 కి పడిపోవడమే దానికి ఉదాహరణ

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 4 часа назад

    In 1991, when P.V.Narasimha Rao garu became Prime Minister, immediately called to I.G.Patel the Former Governor of the Reserve Bank of India and offered Finance Minister to him ! But I.G.Patel rejected P.V.'s Offer as FM due to his Old age and Suggested Dr.Manmohan Singh 's Name ! First time in the History of Indian Politics, a Beurocratic entered the Politics! That Credit Goes to Mr.P.V.N.R ! Had it been other Politicians like Indira Gandhi or Rajiv Gandhi, they would have made Ordinary Graduates as Finance Ministers!

  • @abdulwasay5955
    @abdulwasay5955 13 часов назад

    Never seen like this Leader Dr Manmohansingh former Prime minister of india he is educated person india loss very good personality RIP

  • @nomulahemanth3109
    @nomulahemanth3109 11 часов назад +2

    The country was mired in crisis in 1990s was becoz of corrupt congi socialist policies after 1947, Mr Singh was held at Gunpoint by the IMF To open Economy and The real privatizations took place under Vajpayee in First NDA Govt. as they privatized corrupt, unproductive companies like Maruti, Balco etc Which later became Highly successful after privatizations,And i respect Mr Singh only for RTI and SEZ Acts and not bending under the pressure of Commies

  • @ManjulagupthaMakam
    @ManjulagupthaMakam 11 часов назад +1

    FATHER. OF. ECONOMIC. REFORMS. AT. INDIA. AND. GIVEN. NUMBER. OF. IN INCENTIVES. TO. INDUSTRIALISTS. FOR. WORKING. CAPITAL. JAI. MANMOHAN. SINGH. JAI. PV. NARASIMHA. RAO. SRI. RAJIV. GANDHI. LATE. VAJPAEE. GARU. THANKS THANKS THANKS

  • @Ram-Devavrat
    @Ram-Devavrat 12 часов назад

    Sir, unexpected news from you in this time. We should respect him irrespective parties,even I am a cutter hindu

  • @yadavenkateshwarlu1017
    @yadavenkateshwarlu1017 12 часов назад

    Veri good person India national India peddayana public issue public guarantee public matter public suggestion very good person good candidate India national India very good person created your subject profile all public issue public guarantee public matter public suggestion person peddayana Manmohan Singh atma samarpana JJ India national India Johar Johar

  • @islavathraghu5133
    @islavathraghu5133 12 часов назад

    2G COAL COMMONWEALTH SONIA

  • @DigalaHarirama
    @DigalaHarirama 4 часа назад

    Rip

  • @aruny913
    @aruny913 7 часов назад

    Pv Narasimha rao, Manmohan singh matrame congress lo good leaders.

  • @Rj07531
    @Rj07531 7 часов назад

    పచ్చ కామెర్లు వచ్చినవారికి, లోకమంతా పచ్చగా కనిపిస్తున్నది. మత చందాసులకు, యితరులు అంతా ఏదో ఒక మతానికి అంటగతారు.

  • @generalknowledge9734
    @generalknowledge9734 14 часов назад +2

    Bharat lo aarthika samskaranamula plan Manmohan Singh dhi kaadhu... adhi PV narasimha rao plan.
    Ee matter lo Manmohan Singh... PV narasimha rao directions lo pani chesaadu... idea lu maathramu PV narasimha rao vi.
    Manmohan Singh... muslims laku anukoolamu gaa and Hindus ku vyathirekamu gaa... constitution lo chattaalu chesaadu.

    • @Robinhood-gj4je
      @Robinhood-gj4je 4 часа назад

      PV Narasimha Rao economist antav. Enduku ayya nijanni nijam ani oppukodaniki intha badha.

  • @vijaysai7789
    @vijaysai7789 16 часов назад +2

    Andukena plate 3000 ki tinnaru.. ayyoo..pulihora packets ki 380 crores karchu chesaru.. aggi pettala kosam 20 crores.. chala cheap.. Baga alochisthunnaru rastram kosam

    • @Bargav54887
      @Bargav54887 15 часов назад +1

      ని ఏడుపు ఇలానే ఉండాలి అక్కడ న్యూస్ ఏదయినా కానీ, లేకపోతే సోమరిపోతు సన్నాసులకి paytm రావాలి అంటే ఆ మాత్రం ఏడుపు ఉండాలి 😂బెస్ట్ ఆఫ్ లక్ ని ఏడుపు ఇలాగే కొనసాగాలి అని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను 😂🎉🎉

  • @lifecycle2104
    @lifecycle2104 14 часов назад +2

    Right person in a wrong party ❤❤

    • @throneg1159
      @throneg1159 13 часов назад +2

      Party doesn't have strong agenda as bjp. Corrupt politicians will grow in Congress because of this

    • @lifecycle2104
      @lifecycle2104 12 часов назад

      @throneg1159 true sir

  • @bharanikumar4952
    @bharanikumar4952 4 часа назад

    Sonia Gandhi evali she is the culiptrat

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 часа назад

    సోనియాగాంధీ తప్పుకోలేదు.రెండు పౌర సత్వాలవల్ల సానియా PM కాలేదు.

  • @SathaiahBedadha
    @SathaiahBedadha 14 часов назад +1

    Congress mejarti vachi pradaani padvi soniya gaarki dakkani sandarbm lo singu gaarni varinchidi prathyeka .
    Telangaana vaari santhkam antunnaru

  • @saradachappa4217
    @saradachappa4217 14 часов назад

    BBC can use different thumbnails, don’t know what you do when, very sad

  • @bharanikumar4952
    @bharanikumar4952 4 часа назад

    Shado pm Soniya

  • @saikumar7149
    @saikumar7149 2 часа назад

    Yes, definitely he is accidental PM in INDIA

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti 13 часов назад +1

    డమ్మీ పీఎం

  • @islavathraghu5133
    @islavathraghu5133 12 часов назад +2

    RUBBER PM ..😂😂😂😂😂

    • @Prajas.R
      @Prajas.R 7 часов назад

      @@islavathraghu5133 jumla pm

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 14 часов назад +3

    ఖాన్ గ్రెస్ పార్టీలో విధి లేని పరిస్థితుల్లో మాత్రమే బయటి వ్యక్తులు ప్రధానమంత్రి అవుతారు.భారతదేశంలో రాజరికం పొయింది ఈ ఖాన్ గ్రెస్ పార్టీలో మాత్రమే రాజులు ఇంకా కొనసాగుతున్నారు.గమ్మత్తుగా వారి కోసం బానిసలు ఇంకా పని చేయడం ఆశ్చర్యంగా ఉంది.ఇటలీ వనిత ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేదు కాబట్టి మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేశారు.అతనిని డమ్మీ ప్రధానమంత్రి కాకుండా పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిగా చేసి ఉంటే ఆయన ఆధ్వర్యంలో దేశం ఇంకా బాగుపడేది.

  • @RamuluBadavath-ks8vk
    @RamuluBadavath-ks8vk 2 часа назад +1

    🙏🙏🙏😢