Battle of Bobbili: బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 391

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 года назад +549

    ఈ బొబ్బిలి యుధ్ధం కథను నేను పద్యనాటకం గా రాశాను.30 ప్రదర్శనలు జరిగాయి

  • @SudheerKumar-ge4sh
    @SudheerKumar-ge4sh 2 года назад +65

    మాది నెల్లూరు, నాకు మా నాన్నమ్మ ఈ బొబ్బిలి కత చెప్పుతూ ఉండేది, అప్పట్లో బొబ్బిలి కథ చెప్పిన ప్రతిసారి మా నాన్నమ్మ కి కన్నీళ్లు వచ్చేవి విన్న మాకు రోమాలు నిక్కబోడుచుకొనేవి మరియు భాధ కలిగేది.

  • @venkatareddy8563
    @venkatareddy8563 Год назад +28

    రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తాండ్రపాపారాయుడు లో ఈ కధను దాసరి గారి దర్శకత్వం లో అద్భుతంగా చూపించారు

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +35

    ఆ ప్రాణత్యాగాలు చేసిన నారీమణులకు , వీరయోధులకు ప్రణామాంజలి.జోహార్లు...

  • @ramanagurana5852
    @ramanagurana5852 3 года назад +197

    ఆనాటి చరిత్ర ను ఈనాటి తరానికి పరిచయం చేసిన మా బేబీ నాయన గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk 3 года назад +9

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

    • @neeleshlal2888
      @neeleshlal2888 3 года назад +2

      @@JK-Lets-Talk well said brother 😂. Public ni chuitya bana istunaru 😂😂

    • @madasuvenkatakotaiah4456
      @madasuvenkatakotaiah4456 Год назад

      @@JK-Lets-Talk
      So

    • @allurirams
      @allurirams Год назад

      Yeraa Nee BB NAYANAA ?? NEE NAANNAMMA BRITISHODITHO THONGUNTE MEERU PUTTARAA ??? BRITISHODU VADILI POYADANI AUG 15 HSRUPUKONTONTE BBC VAADU NEEKU NEETHULU CHEBUTUNNADANI COMMENTS PEDATHAVAA ??? FRIST BBC GURINCHI THELUSUKONI MATLAADU , NUVVU ORIGINAL INDIAN ITE NEEKU SORRY !!!!

    • @drvajralavlnarasimharao2482
      @drvajralavlnarasimharao2482 Год назад

      🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 года назад +34

    వీరులు, శూరులు, దాతృత్వం కలవారు, తెలుగుజాతికి గర్వకారణము. 🙏

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 года назад +157

    మనవాళ్ళు తమలో తాము కలహించుకోవటంవల్లనే విదేశీయులు చలాయించారు.ఇకపైన అయినా భారతీయిలు జాగ్రత్తగా ఉండాలి

    • @srinivas2431
      @srinivas2431 3 года назад +14

      నిజము చెప్పారు అమ్మ....ఈ బుద్ధి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది..
      అఖండ భారతావని చరిత్రలో ఏ చరిత్ర చూసిన శత్రువు ఎక్కడో ఉండడు. మన దేశం మన ఊరు మన ఇంటి లొనే ఉన్నాడు...
      రాజ్య కాంక్షతో అలుసు ఇచ్చింది మన వాళ్ళే. ఇంటి గుట్టు వాళ్లకు చెప్పింది మనవాళ్లే .దోచుకోమని ఆస్కారం ఇచ్చింది మన వాళ్లే.
      కానీ మన దేశ చరిత్రలో ఎక్కడ ఈ నిజం ఒప్పుకోలేదు...
      కానీ స్వాత్రంత్ర సమరంలో దేశమంతా ఒక్కటై గెలిచినా గెలిచామన్న పేరే తప్ప ఇప్పటికి మనం దోచుకోబడుతున్నాము.కాకపోతే ఇప్పుడు దోచుకుంటున్నది మన వాళ్లే... ఎప్పటికి మన దేశం అభివృద్ధి చెందే దేశంగానే ఉంటుంది ఈ దేశ వ్యవస్థ మారనం త కాలం....ధన్యవాదాలు....

    • @kforking9
      @kforking9 3 года назад +1

      అంటే విదేశీయులు రాకముందు ఈ దేశంలో యుద్దాలు జరగలేదా

    • @nehareddy5799
      @nehareddy5799 3 года назад +3

      @@kforking9 Jerigayi kani manalo manaki godavallu pettadaniki videsi vallaki hakku ledhu vallu evaru asallu manaki

    • @kforking9
      @kforking9 3 года назад +6

      @@nehareddy5799 యుద్ధం లో వ్యాపారం లో మనవాళ్ళు, పరయివాల్లు అని బెదాలుండవు.
      విదేశీయులు గొడవలు పెడుతుంటే వీల్ల బుర్ర ఏమైంది?

    • @mailasn22
      @mailasn22 3 года назад +2

      @@kforking9 ఒరేయ్ కింగ్... నీ వాదనలో పాయింట్ ఉందిరా....👍.

  • @pediredlaramakrishna1083
    @pediredlaramakrishna1083 3 года назад +79

    Mana బొబ్బిలి,mana తెలుగు నేల,mana గౌరవం,🌺🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @simhagirikona3118
      @simhagirikona3118 Год назад +2

      .... చరిత్ర నుండి గుణ పాఠం నేర్చుకో వాలి లేకుంటే ఈ దేశం మరోసారి స్వతంత్రాన్ని కోల్పోతుంది....

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 3 года назад +155

    బొబ్బిలి యుద్ధం ని రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఇప్పుడు బాగుంటుంది ,,,, మా బేబి నాయనా మంచి మనిషి

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 3 года назад +12

      Already evaraina cinema theesthe appudu copy kodathadu Rajamouli

    • @baburaogudla3258
      @baburaogudla3258 3 года назад +5

      mana telugu cinema vallaki pakka rashtralla charitra mida makkuva ekkuva.

    • @raviprbvloges1715
      @raviprbvloges1715 3 года назад +3

      వైసీపీ నుంచి టీడీపీ నేత

    • @pushpalatha-xg5bp
      @pushpalatha-xg5bp 3 года назад +1

      Old is gold 🙂 old movies are best

    • @allurirams
      @allurirams Год назад

      Intha Serious Vishatam meeku CINEMA teestegani nacchadaa ,??? Appatlo mee NAANNAMMA NO , AMMAMMANO BRITISHOLLU ALLARI CHESUNTARU , VAALANADUGI VAALLA STORES CINEMA LU TEEINCHANDI APPUDU MANAKU VERE BHASHALA CINEMAALU AKKARLEDU , THUU MEEAMMA MEERU MEE COMMENTS 😮😮😮 IKKADA VISHAYAMENTI ??? MEE CINEMA LA GOLENTI DHARIDRULAARA

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 года назад +51

    ఏమున్నది గర్వకారణం
    ఈ రాష్ట్రం ఈ దేశం నిత్య బొబ్బిలి యుద్ధం .

  • @var7632
    @var7632 3 года назад +23

    Padmanaya velama 💜💜💜

  • @shyamkumarmahadev
    @shyamkumarmahadev 3 года назад +47

    Thanks to BBC for recognizing the great history of Bebbuli(Bobbili)

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o 5 месяцев назад +1

    ఈ వీడియో చూసిన తర్వాత బొబ్బిలి గడ్డమీద నేనెందుకు పుట్టలేదని బాధపడుతున్నాను బ్రదర్ ఇంత మంచి వీడియో మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు సార్🎉🎉🎉🎉🎉🎉

  • @MedisettiVimaladevi
    @MedisettiVimaladevi 8 месяцев назад +2

    చాలా మంచి సందేశం!? ఇరు వర్గాల వారసులకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhimrao3703
    @bhimrao3703 3 года назад +2

    అద్భుతమైన కాట్రదాలు గొప్పచరిత్ర రెండు సoస్థానాలు మధ్య యుద్ధం నాటి యుద్ధానికి గుర్తుగా స్తూపం నాటి వీరత్వాన్ని గుర్తుచేస్తూ ఎన్నో ఆయుధాలు రెండు చరిత్రగలిగిన కుటుంబాలు ...ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రాంతం మా బావగారు చెప్పడం విశేషం 🌹🌷🌺

  • @anilkumar-pk7tr
    @anilkumar-pk7tr 3 года назад +15

    సూపర్ సార్ చాలా బాగా వివరించారు మాది ఆఊరే రాజాం , పాలకొండ పరిసర ప్రాంతాలు సార్

    • @anilkumar-pk7tr
      @anilkumar-pk7tr 3 года назад

      నేను అనీల్ సబ్బవరం సార్

    • @sunilrayudu6237
      @sunilrayudu6237 3 года назад +1

      చాల సుందరమైన ప్రదేశాలలు

  • @denverreview
    @denverreview 3 года назад +44

    మా bobbili ప్రజలందరికీ republic day శుభాకాం్షలు... గుర్తింపు పొందిన bobbili లో జన్మించడం గర్వకారణం గా ఉంది....thank you BBC

  • @bejak6194
    @bejak6194 3 года назад +19

    It's really good to see their current generations respect each other .

  • @simhachalammarrapu1490
    @simhachalammarrapu1490 3 года назад +26

    We don't know about past, we read article about Bobbili Fight but nowadays I can see only one person none other than RVSKK Baby Nayana Garu, if Any problem comes to his notice At any cost at Anytime ,At Any Place he will Try to Solve it 100%...... Really He is a Great Person......

  • @KrishnaPrasad-hg2ip
    @KrishnaPrasad-hg2ip 3 года назад +11

    Kudos to bbc, epoudu kullu politics kaakundaa ilanti vishayalu cheppi bayata Variki kooda telusela chepthunnaru

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez 10 месяцев назад +3

    Lakkoju Sreenivasachayulu.... Jai Vishwakarma 🔥🔥🔥🔥🔥

  • @Royalbob123
    @Royalbob123 10 месяцев назад +10

    బొబ్బిలి వెలమ రాజులు మరియు యుద్ధం ఆంధ్ర ప్రజలకి గర్వకారణం . బాబుబలి కన్నా మంచి సినిమా తీయాలి లేటెస్ట్ గ. స్కూల్ బుక్స్ లో కూడా పెట్టాలి.

  • @iamrajesh27
    @iamrajesh27 3 года назад +14

    Thank you BBC for presenting the story of Bobbili..

  • @gbr9615
    @gbr9615 Год назад +1

    చరిత్ర నుంచి మంచి నేర్చుకొని ప్రజాస్వామ్యం లో ప్రజల మంచి కోసంకలిసి నడవాలని రెండు రాజవంశాలు గ్రహించడం ఆ విధంగానే నడుస్తున్నందుకు వారి మంచిమనసులకు అనేక నమస్కారాలు. Jai AP, jai భారత్. 👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @NarasimharaoDheekonda
    @NarasimharaoDheekonda Месяц назад +1

    Great value Great value 🎉❤

  • @24638
    @24638 3 года назад +5

    Good to see a video like this on our history.
    From Vizianagaram.

  • @ashokraju944
    @ashokraju944 3 года назад +6

    Our Great Grandma's won the hearts of their Grand Children. We are proud of you
    and taught us lessons by sacrificing your lives for good cause.
    VANDHE MATHARAM

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 3 года назад +9

    Thanks so much for sharing.🙏🙏🙏

  • @bolaganivenkat
    @bolaganivenkat 3 года назад +6

    Kudos to BBC Telugu 👏👏👍👍

  • @rajeshbaru4840
    @rajeshbaru4840 3 года назад +58

    వీళ్లు మొఘలుల కు సాయం చేస్తే వారు ఫ్రెంచ్ వారికి సాయం చేశారు ఇద్దరూ కూడా విదేశీయులకు మద్దతు పలికారు వారి స్వార్థం కోసమే

    • @srinivas2431
      @srinivas2431 3 года назад +18

      నిజం భయ్యా .... ఈ రాజులు వాళ్ల స్వార్ధం కోసం వేరే దేశాల వారికి కొమ్ము కాయడానికి సిద్ద పడ్డరు...అదే ఇద్దరు ఏకమై మొగలులకు ప్రెంచ్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే వీళ్ళు చరిత్రలో అమర వీరులుగా ఉండేవారు...కానీ ఎప్పుడైతే పగ కోసం రాజ్యకాంక్షకు ఆశపడి వారి సహాయం తీసుకున్నారో అప్పుడే వీళ్ళు భానిసలయ్యారు.....కానీ ఈ నిజాలని గ్రహించే సామర్ధ్యం మన రాజులకి లేదు భయ్యా....
      ఏ చరిత్ర చూసినా మన రాజులు సుఖ భోగులు...ఎంత సేపు సుఖంగా కవిత్వాలు విని నాట్యాలు చూసి బ్రతకడమే కానీ. కొత్త ఇన్వెన్షన్ ని ఏ రాజు చేయలేదు...అందుకే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని మన సంపద మొత్తం పరాయి రాజ్యాల పాలయే....

    • @dv9239
      @dv9239 3 года назад +2

      @@srinivas2431 entha easy kotti padesav ayya valla thyagalani
      Aanati rajakiyalu matalatho poyevi kavu raktham kalla chuse daka shatruvulu oorukoru
      Prana nastam aapataniki chala cheyalsi vastundi

    • @srinivas2431
      @srinivas2431 3 года назад +6

      @@dv9239 ఆ శత్రువు కూడా ఒక రాజ్యం రాజే కదా భయ్యా....శత్రువు అంటున్నారు వాళ్ళు వేరేదేశం వాళ్ళు కాదు కదా...అఖండ భారత్వానిని ఒక్కటిగా చేరి రక్షించాల్సిన రాజులే మనకు మనమే శత్రువులమై వేరే వాళ్లకు అవకాశం ఇచ్చింది ఎవరు...చరిత్ర చూడండి భయ్యా మంచిరాజులు ఉన్నారు... చెడ్డ రాజులు ఉన్నారు.....కానీ శత్రువు మన వాళ్లలోనే ఉన్నారు... మంచి వాళ్ళ త్యాగాలు గొప్పవి కానీ ఈ లోబరుల సంగతేంటి భయ్యా....ఆ శత్రువే కదా భయ్యా వేరే వాడికి లొంగింది వాడు కూడా మన రాజులే భయ్యా.....
      చరిత్రను చూసి పొంగి పోవడం కాదు భయ్యా చరిత్రలో తప్పుల్ని పునరావృత్తం కాకుండా చూసుకోవాలి...అప్పుడే మనిషి మనిషిగా ఎం జరిగిందో జరుగుతుందో గ్రహించగలుగుతాడు....

    • @dv9239
      @dv9239 3 года назад +2

      @@srinivas2431 Ee roju kuda Desham peruke oka union
      Rajastan vadiki Tamil nadu vadiki sambandam lekunda brathukuthunnam Ee kalam lo ne ila unte Inka appudu okkati cheyali ane alochana evariki osthundi

    • @srinivas2431
      @srinivas2431 3 года назад +11

      @@dv9239 అవును భయ్యా.... నిజమే ఎంత సేపు బ్రిటిష్ వాడు దోచుకున్నాడు అని ఏడవటం తప్ప వాడికి అలుసు ఇచ్చింది ఎవరు అని ఎప్పుడు మనం ఆలోచించం. పుస్తకాల్లో బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నాడు అని చెబుతారు తప్ప దానికి ఆస్కారం ఇచ్చింది మనమే అని వివరంగా దైర్యంగా చెప్పరు... తప్పు ఎదుటివాడి మీద రుద్దుతాం కానీ మన ఐక్యత లోపం వల్లనే వాడు దోచుకున్నాడు అని చెప్పరు..... ఇప్పటికి మీరు అన్నట్టు గానే ఉన్నాం.బ్రతుకు తున్నాం....లోకల్ నాన్ లోకల్ అని మన దేశంలోనే ఉంది...ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి...
      కానీ మీరు ఏమనుకున్న ఒకటి చెబుతాను....మనం కత్తులతో యుద్ధము చేసే సమయానికే ఆంగ్లేయులు ఆయుధాలు కనిపెట్టారు..మరి ఇంత సంపన్న దేశం ఎందుకు చొరవ చూపించలేదు...అంటే మన వాళ్లకి ఆ తెలివి లేకన... లేక మనం మనం కొట్టుకు చచ్చే సమయం చాలకనా...లేక సంపన్న దేశం కదా రాజులకి సుఖాలు ఎక్కువయ్యాయి కాబట్టి అందుకేనా... ఇప్పటికి మనం వేరే దేశాల నుండి కొనుక్కునే ఆయుధాలే ఎక్కువ ఎందుకని....మనమే ఆలోచించాలి.
      ఒక నిజం మాత్రం చెబుతాను భయ్యా మన చరిత్ర చూస్తే మన రాజులందరికి గుళ్ళు గోపురాలు కట్టించడం...కావులతో సాహిత్యాన్ని ఆస్వాదించడం..సుఖము గా జీవించడం తోనే సరిపోయింది....ఇక మిగిలిన సమయం పక్క రాజులతో యుద్దాలకి సరిపోయింది.ఈ తెలివి ఎదో కొత్త కొత్త వాటిని కనిపెట్టే వాటి మీద కొంచెం పెట్టి ఉంటే మన సంపద మన దేశం లోనే ఉండేది....చాలా వాటిని మనమే ముందు కనిపెట్టాం అని సంబర పడేవాళ్ళం....ఏదైనా మన చరిత్ర గొప్పదే ...ఆ చరిత్ర లో లోపాలు గోప్పవే....

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 3 года назад +44

    పేరుకే చరిత్ర అభివృద్ధి లో సూన్యం. ఇక రోడ్లు గురించి చెప్పనక్కర లేదు.

  • @prasanthguvvada8822
    @prasanthguvvada8822 Год назад +1

    Thank you BBC for this video...

  • @srikanths4919
    @srikanths4919 2 года назад +9

    JAI VELAMA. Great VELAMA kingdom

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 года назад +17

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @gabrielroy4336
      @gabrielroy4336 3 года назад +2

      Praise the lord

    • @gurramraj7781
      @gurramraj7781 2 года назад

      @@gabrielroy4336 ప్రైస్ ది లార్డ్ బ్రదర్

    • @YesuRatnam-j8b
      @YesuRatnam-j8b 10 месяцев назад

      మతోన్మాదం....ఇదే

  • @k.b.ajaykrishna7118
    @k.b.ajaykrishna7118 3 года назад +1

    BBC varu elanti manchi veshyalanu andariki telpadam chala avasaram epati kalaniki meru elgey konasaginchali 😍✍🙏

  • @pbb1
    @pbb1 3 года назад +9

    ఇస్తారు, చేస్తారు, చెబుతారు = future tense
    ఇచ్చారు, చేశారు, చెప్పారు = past tense
    Most of the youtubers changing telugu tenses...🤐🤐

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 3 года назад +11

    చరి్రాత్మక యుద్దాన్ని వెండి తెర పై చూడాలి అనీ ఉంది

    • @ganeshlaveti1231
      @ganeshlaveti1231 3 года назад +5

      2 movies vunnayi bro .. ntr gaari bobbili yuddham, krishnam Raju gaari tandra paparayudu movies vunnayi chudandi, chala baguntayi

  • @chakradharreddy6075
    @chakradharreddy6075 3 года назад +1

    Excellent news channel in telugu requesting increase news videos on informative

  • @competitivetricks1695
    @competitivetricks1695 3 года назад +5

    Tq for making this video...🧡from Bobbili🤝

  • @karriseenusuper5741
    @karriseenusuper5741 3 года назад +26

    Bobbili velama verulu 🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊👌👌👌

  • @sabbarapusrinivasarao342
    @sabbarapusrinivasarao342 Год назад +9

    Jai jai Velama

  • @Worldweloveu
    @Worldweloveu Год назад +2

    My for father's are from Kings castle
    I are sorry in behalf of my grand parents we should stand with you in the battle field they followed instructions of Kings to save life 😢😢😢

  • @SURVI_Kids_World
    @SURVI_Kids_World 3 года назад +33

    Maa Bobbili 🥳😀👍🏻

    • @ok-xm5qr
      @ok-xm5qr 3 года назад +4

      Mana Bobbili

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk 3 года назад +4

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

  • @SatyaSatya-cu3jx
    @SatyaSatya-cu3jx 3 года назад +8

    BBC ki ok like

  • @harithaammu9700
    @harithaammu9700 3 года назад +9

    Proud of velamas

  • @suryaprakash8614
    @suryaprakash8614 Год назад +1

    Ee charitra ni vintunte chal goppaga anipistundi

  • @srivasala4080
    @srivasala4080 3 года назад +18

    paga - a strong emotion, which led to the destruction of people, culture, well being. We all have emotions. this is an example of how we can destroy ourselves when wrong emotions are strengthened. prema, daya, karuna, etc are also emotions. People who strengthened these emotions managed to achieve great levels and also enable their people to grow up. Lets strengthen the right emotions and shed the wrong ones

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk 3 года назад +1

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

    • @raghavavd
      @raghavavd Год назад

      prostrations to the divine in you...yours is the one among the best comments i have read recently sir and it absolutely spoke my mind..thankyou very much srinivasala gaaru..

    • @SDManohar
      @SDManohar 10 месяцев назад

      Strong words which touch my heart

  • @padalavenkatramareddy212
    @padalavenkatramareddy212 3 года назад +3

    Dear bbc telugu channel, pls make a video about subash chandrabose death and mysterios documents...

  • @eswarmarasu4617
    @eswarmarasu4617 3 года назад +2

    Please explain about Palanati Yuddham

  • @shantikirangandham2470
    @shantikirangandham2470 3 года назад +3

    Let this video be viral throughout Andhra Pradesh particularly for government of A.p so that wisdom be dawned on them and respect each other irrespective of their rivalries.Learn lessons from history don't go back and behave what happened in the past.

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 Год назад

    గుడ్ ఇన్ఫర్మేషన్

  • @thetruth.139
    @thetruth.139 Месяц назад +1

    Power of velama kings❤

  • @d.somesh1380
    @d.somesh1380 6 месяцев назад +1

    మంచి డాక్యుమెంటరీ ❤

  • @lovendra8524
    @lovendra8524 3 года назад +1

    Please add english subtitles.Thank you.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +1

    Great history of Bobbili war movement

  • @truthordare210
    @truthordare210 3 года назад +5

    Thanks BBC

  • @greeshmi2017
    @greeshmi2017 3 года назад

    Srinivas sir nice...

  • @raghavavd
    @raghavavd Год назад +2

    మనుషుల స్వార్ధము మరియు మనుషుల అహంకారము ఎలాంటి వినాశనానికి దారి తీస్తుందో ఈ వీడియో.........."the doors of our kingdoms werent opened not by the invaders but from within the kingdoms"... ఏ నాడైతే క్షత్రియులు వారి క్షాత్ర ధర్మాన్ని విడిచి భోగలాలసతకు బానిసలయ్యారో ఆ నాడే విదేశీయుల అడుగులు ఈ నేల పై పడ్డాయి..

  • @YSR_KDP
    @YSR_KDP Год назад +8

    ఇప్పుడు రాజ్యాంగము, చట్టంలు ఉన్నాయి కాబట్టి...
    నోరు మూసుకొని కూర్చున్నారు.
    లేకపోతే అప్పటి లాగానే
    ఇప్పుడు కూడా యుద్ధాలు చేసుకొని,
    ఒకరిని ఒకరు చంపుకునే వారు😂😂😂😅😅

  • @priyakumar9285
    @priyakumar9285 3 года назад +42

    Palnati yuddham enti sir? Dhani gurinchi kuda explain cheyandi

  • @savnsuryam
    @savnsuryam Год назад +2

    I have lot lot memories with Bobbili, I did my schooling from 7th-10th in Samsthanam high school 1985 to 89

  • @VlogsGSS
    @VlogsGSS 10 месяцев назад +1

    తాండ్ర పాపయ్య గూర్చి తెలిస్తే దళితులు అన్న పదం లేకుండా చేస్తుంది. ప్రేమ కోసమే విడిపోయిన పెళ్లి చేసుకోలేదు తాండ్ర పాపారాయుడు
    జమిందారు వ్యవస్థ ఎంట్రీ బొబ్బిలి నాశనం వెలమరాజులు బ్రతకటానికి కారణం తాండ్ర పాపారాయుడు ఎంతమందికి తెలుసు...

  • @bharadwajk8122
    @bharadwajk8122 Год назад +2

    Moral:if we remain united, nobody can defeat us.

  • @smr6474
    @smr6474 3 года назад +2

    Amina matladthira gajapathi tlraju garu ami sapthiri ami sapthiri talugu ne kadha adi

  • @sabbarapusrinivasarao342
    @sabbarapusrinivasarao342 Год назад +4

    Naa Velama sodharllku naa joharllu

  • @ganeshlaveti1231
    @ganeshlaveti1231 3 года назад +3

    Rajam... My city...

  • @chdhummuyadav9650
    @chdhummuyadav9650 3 года назад +2

    Sound koncam penchandi ples 🙄

  • @maddiaswini8553
    @maddiaswini8553 3 года назад +10

    Bobbili pavurshaniki pratika
    Jai babbili
    Veera bobbili

  • @navaneethbonthu1247
    @navaneethbonthu1247 3 года назад +1

    Thanks to BBC for giving kwoledge about bobbili

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 года назад

    Super Raju Garu 🙏

  • @saikumaradapa1637
    @saikumaradapa1637 3 года назад +8

    BOBBILI 💥🔥 name eyy oka vibration , proud to be BOBBILI citizen

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 3 года назад +1

    Tnq...BBC

  • @KSR_Oney
    @KSR_Oney 3 года назад +17

    బొబ్బిలి బుర్రకధ చెబుతుంటే కూర్చొని వింటున్న ప్రజలు రోషంతో / పౌరుషంతో మీసాలు మెలివేసేవారంట..?

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Год назад

    Good video 😊

  • @Ramcharan-em5us
    @Ramcharan-em5us 3 года назад

    I am from vizianagaram thanks bbc ...

  • @Ranjittgs
    @Ranjittgs 3 года назад +3

    Proud 🙏

  • @rajblogs4809
    @rajblogs4809 3 года назад +6

    BBC Telugu lo nenu reporter ga join avvalani undhi..how to clear.. explain sir

  • @orgproducts6974
    @orgproducts6974 Год назад +2

    మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వెన్ను లో వణుకు పుట్టించిన తెలుగు వీరుడు సర్వాయి పాపన్న గురించి విడియో చేయండి....

  • @gullipalliprabhakararao5154
    @gullipalliprabhakararao5154 3 года назад

    Thank you sir

  • @krishnamurtilammata4454
    @krishnamurtilammata4454 9 месяцев назад +4

    బొబ్బిలి యుద్ధం 24 జనవరి 1757 న జరిగింది. యుద్ధస్తంభము పై 1756 అని రాసి వుంది. అది తప్పు.
    యుద్ధానికి ముందు లేదా వెనువెంటనే పెద్ద రంగారావు గారి ఆజ్ఞ మేరకు మల్లమ్మ గారిని వారితో పాటు మరికొంతమంది స్త్రీలను అగ్నికి
    ( ? బాంబులకు) ఆహుతి చేయించారు , ఆ ఆవేశంలో ఆఙ్ఞాపించారా లేక మల్లమ్మగారే స్వయంగా ఆత్మాహుతి చేసుకున్నారా సరిగ్గా తెలియదు. కానీ అది అనవసరం. ఎందుకంటె చిన్నరంగారావు / కుర్రవాడు దొరికితే బుస్సీ చంపలేదు పైగా సురక్షిత ప్రాంతానికి తరలించాడు.
    ఇది నీటి తగాదా మాత్రమే కాదు 6 - 7 ఏళ్లుగా నిజాం కి / బుస్సీకి చెల్లించవలసిన కప్పం / పేష్కస్ చెల్లించలేదు. అదే ముఖ్య కారణం.

    నిజాం సుబేదార్ కమరుద్దీన్ ఖాన్ చనిపోయిన తర్వాత (1748 ) వారసత్వ తగాదాల్లో రెండో కొడుకు, మనవడు యిద్దరూ కొట్టుక చస్తారు, పెద్ద కొడుకు ఢిల్లీ లో వుంటూ నాకు నిజాం రాజ్యం అక్కర్లేదు అంటాడు. మూడో కొడుక్కి హైదరాబాద్ సుబేదారి వస్తుంది, దానికి ఫ్రెంచ్ వారు ( బుస్సీ) సైన్య సహకారం అందిస్తారు. అందుకు బదులుగా నిజాం మూడోకొడుకు ఫ్రెంచ్ బుస్సీ కి ఉత్తర సర్కారులు (చికాకోల్ సర్కార్) కట్టబెడతాడు. అంచేత బుస్సీ కప్పం వసూలు చెయ్యడానికి విజయనగరం వస్తాడు. బొబ్బిలి సహా చిన్నా పెద్దా 53 జమీదార్లు అందరూ కప్పం విజయనగరం ద్వారా కట్టే వారు. బొబ్బిలి వారు కప్పం బాకీలు కట్టలేదు సరిగదా తిరస్కారం మాటలు ఆడుతున్నారని బుస్సీని మరింత పురిగొల్పారు.
    దాంతో యుద్ధం తప్పని సరి అయిందని చరిత్ర కారుల మాట.
    కధలు, బుర్రకథలు, సినిమాలు చరిత్రకు అనుగుణంగా వుండవు, అతిశయోక్క్తలూ మసాలా దట్టింపు వుంటుంది !.
    .

  • @nagiresu
    @nagiresu 3 года назад +27

    Proud be belonging to bobbili

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk 3 года назад +7

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

    • @నేనునావంటలు
      @నేనునావంటలు 3 года назад

      @@JK-Lets-Talk pora puka

    • @harinimunagala8277
      @harinimunagala8277 Год назад

      @@JK-Lets-TalkA engili biscuits london nundi visireste ikkada pattukoni ikkada vallani avamanisthunnaru , India goppa culture ni thiduthunna varikante pranam kosam venakadani vallu chala goppa vallu

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 3 года назад

    Nice reporting

  • @eswarjai
    @eswarjai 3 года назад

    Tq BBC

  • @highvoltage1997
    @highvoltage1997 3 года назад +5

    Boiled blood 🔥🔥

  • @saidaiahsadesaidaiahsade3153
    @saidaiahsadesaidaiahsade3153 2 года назад

    Nice amma

  • @arifbaigmohd
    @arifbaigmohd 3 года назад +5

    Divide and rule:: Only benefits Rulers not people
    People should always reject such politics

    • @kforking9
      @kforking9 3 года назад +1

      మన చేతకాని తనానికి ఎదుటి వాళ్ళ మీద తోసేయటం

  • @friend5625
    @friend5625 3 года назад

    NICE

  • @venkatesanvellore8259
    @venkatesanvellore8259 Год назад +6

    దయచేసి భాషను సంస్కరించుకోండి. వ్యాకరణ పరంగా గతాన్ని సూచించే విషయాన్ని చెబుతున్నపుడు ‘చేసారు‘, ‘ఇచ్చారు‘ అని చెప్పాలి. మీరేమో ‘చేస్తారు’ ‘ఇస్తారు’ అని వర్తమాన కాలంలో చెబుతున్నారు. బిబిసి లాంటి ప్రముఖ మాధ్యమానికి పని చేస్తున్నపుడు ప్రామాణిక పత్రికా భాషను ఉపయోగించండి.

  • @Sh..Shri-qn9rv
    @Sh..Shri-qn9rv 3 года назад

    Hv to.learn from history..

  • @nanibhagat
    @nanibhagat 3 года назад

    Dear BBC, please do story on Palanati Yuddham

  • @PRASANTH_AMBATI
    @PRASANTH_AMBATI 3 года назад +7

    Palnati yuddam gurinchi kuda cheppandi

  • @sunilmenda9562
    @sunilmenda9562 9 месяцев назад +1

    Velama verulu🎉🎉🎉

  • @Littletallent
    @Littletallent Год назад

    Please increase voice volume?

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Год назад +3

    Our Indian kings are selfish kings they fight for themselves only not for people ( that's why Br entered and occupied our selfish kings given space to Britishers they looted us) thanks to our freedom fighters they fought for us ❤️❤️ from Andhra Pradesh East godavari

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 3 года назад +5

    ఇందులో చివరిగా చెప్పబడిన నీతి నేటి దేశ నాయకులకు అర్థమైతే బాగుంటుంది

  • @mohank301
    @mohank301 3 года назад +14

    Velamas..🔥🔥🔥🔥

  • @gopiskl
    @gopiskl 11 месяцев назад +2

    శ్రీకాకుళం జిల్లాలో ఉండే బొబ్బిలి ని రాజాం ను మొత్తానికి విజయనగరం జిల్లాలో విలీనం చేయించి గెలిచారు

  • @suryaganta6743
    @suryaganta6743 3 года назад

    Thanks BBC...i love Bobbili.. My village

  • @sudhakarch55
    @sudhakarch55 3 года назад

    Good reporter

  • @jk.4
    @jk.4 3 года назад +6

    బొబ్బిలి రాజ్యం లో స్త్రీలకు స్వేచ్ఛ యుద్ధ అభ్యాసం నేర్పించ కపోవటం వల్లే ఆత్మహత్య చేసుకున్నారు అనిపిస్తుంది