Vijaya Simha Telugu Full Movie | Raja Sri | Kantha Rao | Old Telugu Hit Movies | Mango Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 87

  • @surya556
    @surya556 4 года назад +32

    మన పాత చిత్రాలు ఆణిముత్యాలు. కానీ మనం పెద్దగా ఆసక్తి చూపం మరియు వీటికి పెద్ద publicity ledu. లేకుంటే మన తెలుగు చిత్రాలు మన దేశం లేనే ఒక స్థానం లో ఉండేది. ఇప్పుడు బాహుబలి చూసి గర్వించడం కాదు ఇలాంటి పాత చిత్రాలు చూసి కూడా మనం చాలా గర్వించవచ్చు.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +6

    తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో అగ్గిమీద గుగ్గిలం అంటూ ఎదురు నిలిచాడు రో

  • @vangavarrapubenarji2695
    @vangavarrapubenarji2695 7 месяцев назад +3

    కాంతారావు గారి..బ్లాక్ బుస్టార్. మూవీ. మెరుపువీరుడు,,,విజయ రాముడు,, అణిముత్యములంటీ సినిమాలు..ప్లేస్ అప్లోడ్..

  • @chitraraman7210
    @chitraraman7210 2 года назад +5

    I belong to Chennai but I like movies of Kantharao,NTR and Nageswararao.

  • @venkateshwarlujella3693
    @venkateshwarlujella3693 4 года назад +15

    I like kantarao old films

  • @sarahrotti6845
    @sarahrotti6845 3 года назад +4

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ 👍👍

  • @RaviKumar-yj8zd
    @RaviKumar-yj8zd 4 года назад +9

    ఖడ్గవీర వీరపూజ సినిమాలు అప్లోడ్ చెయ్యండి

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 3 года назад +12

    జై కాంతారావు సార్ ❤❤❤❤😘

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +13

    NTR ANR KANTA RAO LEGENDARY ACTORS

  • @chandrashekarpasupuleti4632
    @chandrashekarpasupuleti4632 4 года назад +7

    I like old movies

  • @pramodkunapareddy9059
    @pramodkunapareddy9059 4 года назад +5

    Mango videos are excellent. Pramod

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA 2 месяца назад +1

    తెలంగాణ బిడ్డలు కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ లో కాంతారావు గారు రో వెండి ఏలిన రాకుమారుడు రో చుక్కల్లో చంద్రుడు అంటే కాంతారావు గారు రో చందమామ లాంటి వాడు రో మన కాంతారావు గారు వెండితెరను ఏలిన భలే మొనగాడు రో అగ్గి మీద గుగ్గిలం అంటూ చెలరేగి నాడు రో మన కాంతారావు గారు

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 3 года назад +5

    Iam proud to say iam the fan of kantarao

  • @Vijayarajuthummala
    @Vijayarajuthummala 4 года назад +13

    Janapada hero kantarao greatest person

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 3 года назад +5

    తెలంగాణ కింగ్ 👑👑👑👑👑

    • @Abhi-q7l
      @Abhi-q7l 2 года назад

      kadu all india king bhayya

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +13

    నట పరిపూర్ణ కాంతారావు గారు హీరోగా సత్యనారాయణ తండ్రిగా రాజశ్రీ హీరోయిన్గా రాజనాల వినను గా విఠలాచార్య నిర్మించి దర్శకత్వం వహించి తీసిన చిత్రం ఈరోజుల్లో ఏ దర్శకుడు తీయలేదు అటువంటి గొప్ప చిత్రం

    • @kapshashankarsingh6545
      @kapshashankarsingh6545 Год назад +7

      నటప్రపూర్ణ కాంతారావు, కత్తి కాంతారావు...

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 Год назад +4

      నాకు కాంతారావు గారి సినిమాలంటే చాలా ఇష్టం సూపర్ కత్తి కాంతారావు గారు

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA 2 месяца назад +1

    నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +9

    విజయ .సింహ.కాంతారావు.మరియు
    రాజశ్రీ నటించిన.చిత్రం.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +5

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ నట ప్రపూర్ణ కాంతారావు గారు హీరోగా రాజనాల విజయలక్ష్మి సూపర్ డూపర్ చిత్రం

    • @sreeramjanamanchi783
      @sreeramjanamanchi783 11 месяцев назад

      Kantha Rao gariki Bharata Ratna meerichara Apparao garoo...

  • @anilspokenenglish
    @anilspokenenglish 6 месяцев назад

    The film quality is excellent. Even though it was a black and white film

  • @rbtalks9993
    @rbtalks9993 4 года назад +16

    జానపద చక్రవర్తి కాంత రావు

  • @satyaveniboga1668
    @satyaveniboga1668 5 лет назад +4

    Janapadha chitharam kantharao acting chalabagundhi cinima l.like old movies

  • @Message1919
    @Message1919 4 года назад +5

    Ala vaikuntapooram e cinemaa nundee puttinddi anna mataa

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 3 года назад +4

    My tribute to kantarao garu

  • @ramakrishnaram3777
    @ramakrishnaram3777 3 года назад +16

    అల వైకుంఠ పురం ఎప్పుడో తీశారన్న మాట

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Год назад +2

    When we see kantharao fighting with rajanala definitely it is direction by vitalacharya janapada film. Nice movie vijayalakshmi great dancer glamorous heroine killed heart touching may be because two heroines are there one hero so decision is taken like this. S varalakshmi Maha nati senior most actress acted no one can act like her she is more dignified and descent and impressive personality expressions wonderful once upon a time she was pair to ntr later mother role played but any acting out standing charector

  • @paladileef4857
    @paladileef4857 5 лет назад +6

    Good movie very nice I like it

  • @varalakshmibv8251
    @varalakshmibv8251 Год назад

    What a bueatiful song old is gold 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️always lovely song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌sweet melody song

  • @rbtalks9993
    @rbtalks9993 4 года назад +14

    ఈ మధ్య అల వైకుంఠపురం లో సేమ్ స్టోరీ

    • @sunilmaheshbabu9850
      @sunilmaheshbabu9850 3 года назад +1

      🔥🔥🔥🔥

    • @kapshashankarsingh6545
      @kapshashankarsingh6545 Год назад +1

      వారు మాత్రం ఎన్నని సినిమాలు తీస్తారు.కథలు దొరక్కపోతే పాతవే కాపీ చేయడం ద్వారా అది చూడని వారికి ఇది కొత్తది అవుతుంది....

  • @pramodkunapareddy9059
    @pramodkunapareddy9059 4 года назад +3

    Satyanarayana navarasanatana sarvabhoumudu. Pramod

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +6

    Kantarao ki entha mandhi fans vunnadhuku Mee andhariki thanks 😊

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 6 месяцев назад +2

    కత్తి కాంతారావు నట ప్రపూర్ణ

  • @RaviKumar-yj8zd
    @RaviKumar-yj8zd 6 лет назад +8

    Johar Kantha Rao nice movie

  • @varaprasad1236
    @varaprasad1236 5 лет назад +22

    జానపద హీరో కాంతారావు ని మించిన వాడు లేడు.

    • @kapshashankarsingh6545
      @kapshashankarsingh6545 3 года назад +3

      లేడు...ముందు ముందు రాలేరు కూడా...

  • @ramanaraomandava6771
    @ramanaraomandava6771 2 года назад

    Very good old mouvei

  • @t.v.govindaraograndhilawch1461
    @t.v.govindaraograndhilawch1461 6 лет назад +7

    very good picture

  • @n.nagaiahokn.nagaiah9413
    @n.nagaiahokn.nagaiah9413 6 месяцев назад

    Super cinima.27.7.2024

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +2

    JAI #KANTA_RAO SIR love you

  • @chakridhar4750
    @chakridhar4750 4 года назад +4

    Can some one upload kanta rao jayavijaya movie

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA Месяц назад +1

    రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లోకి వస్తానని ఆశ పడుతున్నాము మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కోట్లాదిమంది ప్రజలు కోరుకుంటున్నారు మీరు వచ్చినప్పుడే మాకు మనశ్శాంతి ఉంటుంది

  • @NagaSheshaiah-m1l
    @NagaSheshaiah-m1l 5 месяцев назад

    కాంతారావు గరికన్నా... కమీడియన్ బాలకృష్ణ ఒకే సారి 4 లేదా 5 గురితో యుద్ధం చేస్తున్నాడు.. 😃😃

  • @nirmalakoonapareddy1419
    @nirmalakoonapareddy1419 Год назад

    Xvellent pramod

  • @ashokt3749
    @ashokt3749 4 месяца назад

    Ala vaikuntapuram movie kadu Bahubali kuda appude theesaru Kathi Kantharao mazaka ❤❤❤❤❤😂

  • @koteeshwarachary565
    @koteeshwarachary565 3 года назад +2

    Manasu Mamatha kuda same story😂

  • @rbtalks9993
    @rbtalks9993 4 года назад +3

    Expect chesa durasha dukhaniki chetu

  • @babugcbhasker7595
    @babugcbhasker7595 7 лет назад +7

    chandamama story, very good

    • @shareefbabu5705
      @shareefbabu5705 6 лет назад

      babugc bhasker
      ruclips.net/video/w7-DREgCx4k/видео.html

  • @vendrasnmurthy7759
    @vendrasnmurthy7759 3 года назад +1

    IBM

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +1

    Nataprapurna kantarao ayana krishna tho cinema theesi ayana jeevitham lo chala peddha thappu chesadu krishna cinemalu ayana chinna patralu vesindhuku nenu badha paduthunnanu,ayana nammina vallandharu ayananu mosam chesaru

  • @padmavemuru5365
    @padmavemuru5365 5 лет назад +4

    R

  • @rbtalks9993
    @rbtalks9993 4 года назад +2

    గ్రామ సింహం ఎప్పుడు సింహం కాదు

  • @mmubbarak7317
    @mmubbarak7317 Год назад

    , ñ

  • @bapayammabikkani2392
    @bapayammabikkani2392 5 лет назад +1

    చృృ

  • @satyaveniboga1668
    @satyaveniboga1668 5 лет назад +7

    Janapadha chitharam kantharao acting chalabagundhi cinima l.like old movies