Komaram Bheem: కుమ్రం భీమ్‌ని చంపేందుకు ప్రత్యర్థులు ఎందుకు అన్ని కుట్రలు పన్నారు | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 401

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du 2 года назад +17

    కొమరం భీమ్ గురించి చక్కని విశ్లేషణ చేసిన BBC కి ప్రతేక్య కృతజ్ఞతలు

    • @narayanamurthy5037
      @narayanamurthy5037 Месяц назад

      Praveen you have prepared a good story. Congratulations. Madugula NARAYANA MURTHY

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 2 года назад +62

    RRR లో ఇంతటి విశ్లేషణ వుండి ఉంటే చాలా బాగుండేది...😢
    BBC కొమరం భీమ్ గురించి చాలా చక్కగా వివరించారు...💐

    • @sai_4520
      @sai_4520 2 года назад +12

      RRR is fictional not original story..don't interlink 🤗

    • @-Bethechange
      @-Bethechange 2 года назад +2

      RRR fictionally narrated Bheem's missing period. Rajamouli mentioned it somany times.

    • @bharat.sanathana
      @bharat.sanathana 2 года назад +2

      komram beem alluri names ni vaadukunnadu rajamouli ..valla charithra ni vismarinchindu

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +1

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

    • @88ashwa
      @88ashwa 2 года назад

      @@bharat.sanathana .. fiction ani aine chepparu... next generations ki Alluri Seetharama Raju, Komaram Bhim lu nijam ga evarani at least avagahana untundi

  • @classicalyogi452
    @classicalyogi452 2 года назад +188

    ఇలాంటి కథనాలు మరెన్నో రావాలని కోరుకుంటూ ... థాంక్స్ BBC

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 2 года назад +14

    కుంరం భీం స్టోరీ గురించి ఇంత చక్కగా తెలుగులో అనువదించిన బిబిసి న్యూస్ ఛానల్ వాళ్లకు శతకోటి ధన్యవాదాలు
    కొమురం భీమ్ చరిత్ర గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న ప్రతి ఒక్క చేనల్ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +54

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరికి సరైన సహాయం చెస్తే భాగుంటుందీ,

  • @r.gurumurthymurthy6512
    @r.gurumurthymurthy6512 2 года назад +119

    ఇలాంటి స్ఫూర్తి దాయక కథనాలు మరిన్ని రావాలి అని ఎక్కువ నిడివి ఉండాలని కోరుతూ. Tq BBC Telugu

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +3

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

  • @rajdaddy87
    @rajdaddy87 2 года назад +50

    I'm a Teacher knowing about these great people will help to tell to my students. Thank you BBC🙏🏻

  • @malleshkatla9397
    @malleshkatla9397 2 года назад +32

    కొమురం భీమ్ చరిత్ర చాలా బాగా ప్రపంచం కు తెలిపారు 🙏🏽🙏🏽ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

  • @ramuraisidam8116
    @ramuraisidam8116 2 года назад +61

    గోండుల అసలు చరిత్ర మొత్తం కూడా పాటల రూపంలో ఇప్పటికి సజీవంగానే ఉంది.

  • @Dinesh-ll4fu
    @Dinesh-ll4fu 2 года назад +13

    ఇలాంటి కథలు మరిన్ని రావాలి అని కోరుతున్నాను. Tq BBC

  • @gbr9615
    @gbr9615 2 года назад +12

    గిరిజనవీరుడు కొమురం భీమ్ గురించి BBC వారు బాగా చెప్పారు. ఇలాగేమరో స్వాతంత్ర్య వీరుడు *అల్లూరి సీతారామరాజు *గురించి కూడా ఒక వీడియో చేయగలరు. Thanks to BBC. 👌👍🙏🇮🇳

  • @alanmax8888
    @alanmax8888 2 года назад +31

    ఏమని చెప్పాలి .. కొమరం భీమ్ ..ఇప్పుడు ఈ కథనం విన్నాక రోమాలు నిక్క పొడుచు కుంటున్నాయి.
    ఐతే ఇప్పటికీ ఇంకా ఎన్నో గూడాలు, ఆది వాసియులు కనీస సదుపాయలు లేక ఉన్నారు. ఇంకా ఎందరో కొమరం భీమ్ లు రావాలి. ✊

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +1

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

  • @satishgollavilli5765
    @satishgollavilli5765 2 года назад +3

    ఇలాంటివి..... చరిత్ర గురుంచి చెప్పాలి అంటే మీకు మీరే సాటి BBC ....
    BBC వారికి ఉగాది శుభాకాంక్షలు 💐

  • @rajendraraj8757
    @rajendraraj8757 2 года назад +157

    కోమరంభీం కుటుంభం,గ్రామం ఇంకా కటిక పెదరికంలోనే ఉన్నాయ్. వీళ్ళపేరుతో సినిమాలు తీసినోళ్లు మాత్రం కోట్లు సంపాయించారు.ఇదీ మన అమాయకత్వానికి నిదర్శనం.

    • @krishnanadikoppu3394
      @krishnanadikoppu3394 2 года назад +5

      💯 నిజాం

    • @freethinker3054
      @freethinker3054 2 года назад +8

      Cherruperu cheppi kaayalammukokunda kashtapadi paiki raavali. Anta katika daridramlo enduku undalsi vachindi

    • @saikiranreddyratna8405
      @saikiranreddyratna8405 2 года назад

      Schools combined andhra lo levvu Dora andhuke inka backward lone unnaru

    • @madhukumar3421
      @madhukumar3421 2 года назад +3

      Valla pillalane cinema theeyamanu mari,

    • @rajendraraj8757
      @rajendraraj8757 2 года назад +1

      @@madhukumar3421 మనకోసం పోరాడిన నిజమైన హీరోలను వదిలి,తెరపై డబ్బుకోసం నటించేవాళ్ళకోసం బట్టలు చింపుకునే అమాయకుల వల్లనే,ఇప్పుడంతా దోపిడీ చేసే నాయకులొచ్చారు బ్రో..

  • @rsrinnuvasa3849
    @rsrinnuvasa3849 2 года назад

    ఇలాంటి కథనాలు... భావి తరాలకు ఎంత గానో ఉపయోగపడుతాయి.. Tq BBC

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +36

    కుమ్రం భీముడు రియల్ హీరో 🙏🙏

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +4

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

    • @Nishant_bhuvan
      @Nishant_bhuvan 2 года назад

      @@strikerpepsi2941 well siad sir

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад

      @@Nishant_bhuvan ఎలా ఆపాలో ఈ ఉపద్రవాన్నీ !

    • @Nishant_bhuvan
      @Nishant_bhuvan 2 года назад +2

      @@strikerpepsi2941 we can't stop it
      I think our Hindu population are growing in US UK but in India Muslim population is growing god know what our future

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +1

      @@Nishant_bhuvan yes . YSR Khangress party helping them to increase their population. Already criminal Jagan made URDU language as Second official language in A.P

  • @totasrinutotasrinu851
    @totasrinutotasrinu851 2 года назад +8

    జై కొమరం బీముడు🥰🥰🥰🥰

  • @koushikcollections8963
    @koushikcollections8963 2 года назад +13

    Great స్టోరీ.... యంతో మందికి ఈ వీడియో చూస్తే మంచి విషయాలు తెలుసు కుంటారు. 🎉👍

  • @adhvithgosangi4519
    @adhvithgosangi4519 2 года назад +27

    జల్ జంగల్ జమీన్
    మంచి నినాదం 💪

  • @vannamvenugopal6692
    @vannamvenugopal6692 2 года назад +1

    ఇంత మంచి విషయాలు పంచుకున్నందుకు బేబీ బేబీ సి టీంకి ధన్యవాదాలు

  • @durgamrajkumar3660
    @durgamrajkumar3660 9 дней назад +1

    సర్ విల్ఫ్రేడ్ క్రిన్సన్

  • @Sandy-rs4kx
    @Sandy-rs4kx Год назад +1

    I am from 9th class student.. In my 9th Social text book in 18 lesson there is a history of komaram am bheem.. Now i have understood very well. Thankyou.... BBC NEWS

  • @pavanram5645
    @pavanram5645 2 года назад +6

    మా నాయకుడు అల్లూరి సీతారామరాజు 🙏🙏🙏జై ❤
    చింతపల్లి, గూడెం, ముద్దుబిడ్డ, ఎన్నో విజయాల పరం పరాలు, వెనుకబడ్డ జాతులకు, తెగలకు యువజన నాయకుడు 🙏

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +1

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

  • @prashanthpatelprashanthpat5630
    @prashanthpatelprashanthpat5630 2 года назад +2

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు🙏

  • @blazefire8976
    @blazefire8976 2 года назад +9

    If anyone wants to know about any famous person… better to message BBC, because they know how to collect original stories.. THANK YOU BBC

  • @naveenmahan
    @naveenmahan 2 года назад +25

    కుమురం భీమ్ కాదు సార్ కొమరం భీమ్.దయచేసి కొమరం భీమ్ అని పిలవండి.RRR సినిమా తర్వాత మా జిల్లాకు గుర్తింపు వచ్చింది.ధన్యవాదాలు రాజమౌళి సార్ 🙏

    • @EGOSTEEV
      @EGOSTEEV 2 года назад +1

      Nee moham bro andariki already telsu

    • @naveenmahan
      @naveenmahan 2 года назад +3

      @@EGOSTEEV సరే, మీకు తెలిస్తే మా జిల్లా పేరును కొమరం భీమ్‌గా మార్చండి.ఇప్పుడు మా జిల్లాకు కుమ్మరం భీమ్ అని కూడా పేరు పెట్టారు. దీనిపై కోర్టులో కేసు వచ్చింది. మీలాంటి వారికి ఇది చిన్న సమస్య, కానీ కనీసం మా దేవుడి పేరు సరిగ్గా పిలవండి.మీ మెమో లేదా ఆధార్ కార్డ్‌లో మీ పేరు తప్పుగా కనిపించినట్లయితే, మీరు ఏమి చేస్తారు ??. ఇది మా జిల్లా ప్రతిష్టకు సంబంధించిన అంశం.

    • @narenderreddy1010
      @narenderreddy1010 2 года назад

      @8:07 కుమ్రం భీము అని ఉందిగా బ్రో

    • @naveenmahan
      @naveenmahan 2 года назад

      @@narenderreddy1010 అదే మా సమస్య. తెలంగాణ ప్రభుత్వం కుమ్రం భీమ్‌గా ప్రకటించింది. కానీ మా జిల్లాకు కొమరం భీం పేరు పెట్టాలి . మా జిల్లా ప్రజలు కొందరు . హైకోర్టులో పిల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) దాఖలు చేసారు.ఇంకా మాకు న్యాయం జరగలే. Mirey chpandhi brother mii peru lo chinna letter miss ayina kudha miru oorkuntara.alantidhi memu devuni la bavinche maa Kommaram bheem gari perulo thappu untey memu urkuntama.
      Nenu m ayina thapugha matladina chpandhi brother

  • @dr.satisherra_motivational
    @dr.satisherra_motivational 2 года назад

    శీర్షిక...
    కొమురం కొదమసింహం భీం...
    కలం...
    అరుణోదయం
    ✍️డాక్టర్ సతీష్ ఎర్ర
    తుడుం తుడుం తుడుమ్
    జలం కోసం తుడుమ్
    కొమురం కొదమసింహం భీం...
    ఆది వాసి చేసిన యుద్ధం...
    ఆ❤️దిలా❤️బాద్
    దిల్❤️కా Dhadkan...
    వచ్చే అదిగో ! అదిగో !!
    మన కొమరం భీం...
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్ 🌊
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్💧
    మాదే భూమి
    మాదే నీరు
    మాదే అడవి
    జల్💧జంగిల్ 🌳జమీన్🌏
    అడ్డు వస్తె పెడతా కొరివి
    ఇడవక పోతే ఉరి తీస్తా ఉరిమి
    వచ్చే సూడు
    వచ్చే సూడు...
    గోండు కొదమ సింహం...
    అదిగో! అదిగో!!
    మన కొమరం భీం...
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్ 🌊
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్💧
    సునామి లాంటి సూపులతో
    గెరిల్లా యుద్ద విద్యతో
    ఆది వాసిల హక్కులకై
    కొమరం సూరితో దోస్తీ,
    తెల్ల దొర లతో కుస్తీ,
    గిరిజన మల్లెలకి పాణం పోసి
    తెలంగాణ తల్లి మెడలో
    పూ దండ గా మారే,
    అదిగో ! అదిగో!!
    మన కొమరం భీం...
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్ 🌊
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్💧
    మండే నెత్తురు,
    సిలికే రత్తము,
    సల సలా కాగి,
    తెల్లోడిని మాడ్చి
    మన్ను చేసి
    నేల తల్లికి అభిషేకం ఇచ్చిన
    కొమరం బెబ్బులి
    అదిగో అదిగో
    మన కొమరం పులి
    కొమరం భీం...
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్ 🌊
    ❤️దిల్ దిల్ దిల్
    దిల్ మే జల్💧
    నెత్తిన విషము
    నీటిలో చిమ్మితే
    విరుగుడు మొక్కై
    తలకెక్కిన మధమును
    కుత్తుక కోసే
    వజ్రాయుధమాయెను
    జలకంఠడు వాడు
    అదిగో అదిగో
    మన కొమరం భీం
    ✍️డాక్టర్ సతీష్ ఎర్ర

  • @suryapathaneni4012
    @suryapathaneni4012 2 года назад +22

    కల్పిత గాథ అయినా RRR కు, SS రాజమౌళి గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారి వల్లే దేశం మొత్తానికి వీరి పేరు తెలిసింది.

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +4

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

    • @88ashwa
      @88ashwa 2 года назад +1

      @@strikerpepsi2941 200% true

    • @srivastavamajjari
      @srivastavamajjari 2 года назад +1

      @@strikerpepsi2941 మీరు చెప్పింది అక్షరాలా నిజం

  • @SriSri-gq4uq
    @SriSri-gq4uq 2 года назад +4

    ఇంతటి ఘన చరిత్ర ఉన్న కుమ్రం భీము తో RRR Movie లో నిరక్షరాస్యుడిని, అడవి మనిషిని అని Dialogues చెప్పించడం, మరియు వీరత్వాన్ని కుదించడం, జల్ జంగల్ జమీన్ నినాదాన్ని మరియు ఆ పోరాటాన్ని ఇతర ప్రాంతానికి చెందిన వీరుడు ఇతనికి నేర్పించినట్టుగా చూపించడం చాలా దారుణమైన విషయం.

    • @kisi54
      @kisi54 2 года назад

      Sri Sri emi matladutunnavura maida pindi ga.. Ithara pratham ante andhra ane kadara sollu nayala…entha kovvura neeku .. ma andhra ni chinna chupu chustava nuvvu..

  • @rajeshbaru4840
    @rajeshbaru4840 2 года назад +40

    భీమా
    నిను గన్న నేలతల్లి
    ఊపిరి బోసిన సెట్టు సేమ
    పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా
    ఇనపడుతుందా

    • @dr.satisherra_motivational
      @dr.satisherra_motivational 2 года назад

      శీర్షిక...
      కొమురం కొదమసింహం భీం...
      కలం...
      అరుణోదయం
      ✍️డాక్టర్ సతీష్ ఎర్ర
      తుడుం తుడుం తుడుమ్
      జలం కోసం తుడుమ్
      కొమురం కొదమసింహం భీం...
      ఆది వాసి చేసిన యుద్ధం...
      ఆ❤️దిలా❤️బాద్
      దిల్❤️కా Dhadkan...
      వచ్చే అదిగో ! అదిగో !!
      మన కొమరం భీం...
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్ 🌊
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్💧
      మాదే భూమి
      మాదే నీరు
      మాదే అడవి
      జల్💧జంగిల్ 🌳జమీన్🌏
      అడ్డు వస్తె పెడతా కొరివి
      ఇడవక పోతే ఉరి తీస్తా ఉరిమి
      వచ్చే సూడు
      వచ్చే సూడు...
      గోండు కొదమ సింహం...
      అదిగో! అదిగో!!
      మన కొమరం భీం...
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్ 🌊
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్💧
      సునామి లాంటి సూపులతో
      గెరిల్లా యుద్ద విద్యతో
      ఆది వాసిల హక్కులకై
      కొమరం సూరితో దోస్తీ,
      తెల్ల దొర లతో కుస్తీ,
      గిరిజన మల్లెలకి పాణం పోసి
      తెలంగాణ తల్లి మెడలో
      పూ దండ గా మారే,
      అదిగో ! అదిగో!!
      మన కొమరం భీం...
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్ 🌊
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్💧
      మండే నెత్తురు,
      సిలికే రత్తము,
      సల సలా కాగి,
      తెల్లోడిని మాడ్చి
      మన్ను చేసి
      నేల తల్లికి అభిషేకం ఇచ్చిన
      కొమరం బెబ్బులి
      అదిగో అదిగో
      మన కొమరం పులి
      కొమరం భీం...
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్ 🌊
      ❤️దిల్ దిల్ దిల్
      దిల్ మే జల్💧
      నెత్తిన విషము
      నీటిలో చిమ్మితే
      విరుగుడు మొక్కై
      తలకెక్కిన మధమును
      కుత్తుక కోసే
      వజ్రాయుధమాయెను
      జలకంఠడు వాడు
      అదిగో అదిగో
      మన కొమరం భీం
      ✍️డాక్టర్ సతీష్ ఎర్ర

    • @apuroop3
      @apuroop3 2 года назад

      No

  • @Telugutv-2
    @Telugutv-2 2 года назад

    మంచివిషయాలు sir . ఇన్సిపెరేషన్

  • @VedantinKK
    @VedantinKK 2 года назад +12

    ఇలాంటి వాళ్ళను తలుచుకోవాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కొమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా, తమ్మన్ దోర, నేతాజీ, దామోదరం సంజీవయ్య, భగత్ సింగ్, బాబూ జగ్జివన్ రామ్ వంటి వారు మనకు ఆదర్శం.
    పరాయి పాలకులు కాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళు తానా అన్నదానికి తందాన అని, వాళ్ళ స్వయం అవసరాల కోసం ఎన్ని నీచపు రాజకీయాలు అయినా చెయ్యడానికి వెనకాడని అంబేద్కర్, పెరియార్ లాంటి క్రూరులు కాదు.
    జై హింద్, వందే మాతరం, సురాజ్య సాధనే మన లక్ష్యం.

    • @Uma_Devi_Duggaraju
      @Uma_Devi_Duggaraju 2 года назад +2

      చాలా బాగా చెప్పారండీ. 🙏🏻

    • @teamtarakntr2248
      @teamtarakntr2248 2 года назад +1

      తప్పు మాటలు చెప్పకు బ్రదర్ SC ST caste వాళ్ళూ సమానత్వం స్వేచ్ఛ స్వాతంత్ర్య కోసం పోరాడారు

    • @VedantinKK
      @VedantinKK 2 года назад +2

      @@teamtarakntr2248
      నేనూ అదే చెప్పాను కదా సోదరా!
      కొమరం భీమన్న, బిర్సా ముండా, తమ్మన్ దోర, దామోదరం సంజీవయ్య, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలి అన్నాను కదా.
      SC ST కులాల్లో పుట్టిన వాళ్లే కదా వాళ్ళందరూ. వారు నాకు గురువులతో సమానం.
      నేను వ్యతిరేకించడం అంబేడ్కర్, పెరియార్ లాంటి చెంచా నీచపు రాజకీయ రాబందులనే.

    • @vishnu6398
      @vishnu6398 2 года назад

      @@VedantinKK WhatsApp University student వా

    • @VedantinKK
      @VedantinKK 2 года назад +1

      @@vishnu6398
      అది పొయ్యి నీలి నేరేడు పండ్లు అయిన భీమ్ భజన బృందాన్నో, లేక గాడ్సే భక్త బృందాన్నో అడుగు.
      కనీస జ్ఞానం కూడా లేకపోతే మనకు నచ్చని ప్రతిదీ WhatsApp University student రాసిందే అనిపిస్తుంది.

  • @mohammadinthiyaz7422
    @mohammadinthiyaz7422 2 года назад +15

    ప్రొఫెసర్ జైశంకర్ గారి మీద ఒక సినిమా రావాలి.

  • @rajuyadhav5308
    @rajuyadhav5308 2 года назад +9

    Tnq bbc Proud to be Asifabad .kumuram beem..distc..🔥

  • @sumanparusu7654
    @sumanparusu7654 2 года назад +1

    Very informative video👌👌👌

  • @manavatvam1
    @manavatvam1 2 года назад +16

    ఉపయోగపడే ఏకైక మీడియా BBC

  • @sumanthposhala7609
    @sumanthposhala7609 2 года назад +16

    తెలంగాణ యాస బతకాలే జై తెలంగాణ...

  • @prasanthgondela106
    @prasanthgondela106 2 года назад

    Tnx బిబిసి తెలుగు

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 2 года назад +1

    Thank you bbc

  • @Alphamale11007
    @Alphamale11007 2 года назад +3

    *మంత్ర బలం ఉన్న భీం కు తుపాకీ తూటాల నుండి రక్షణ ఉండేది మైల పడిన స్త్రీ యొక్క వస్థ్రం పైన వేసి కాల్చి చంపారు..ఈ కథనం 12 సంవత్సరాల క్రితం ఒక గోండు తండాలో ఒక వ్యక్తి నాకు చెప్పాడు*

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 2 года назад +19

    Inka mana Telugu freedom fighters inka ravali teliyali e lokaniki జై తెలుగు తల్లీ 💪🔥💪💪

    • @unknownfacts5618
      @unknownfacts5618 2 года назад +1

      Telangana thalli ..not Telugu...we defrent from andra

    • @suryakumard2735
      @suryakumard2735 2 года назад +2

      telugu text books lo inni years enduku komaram bheem lesson pettaledu bayya mari me andhra vallu ? baita telugu feeling. lopala regionalism feeling ah ?

    • @commonman8965
      @commonman8965 2 года назад +2

      @@suryakumard2735 maa 10th telugu book lo untundee

    • @ugovigovardhan2758
      @ugovigovardhan2758 2 года назад +2

      Telugu (Telangana and Andhra) Andaram okthe bro plz ala veru cheyoddu

    • @suryakumard2735
      @suryakumard2735 2 года назад

      @@commonman8965 cha

  • @anilauece
    @anilauece 2 года назад +18

    It's surprising to see BBC telling about the Indian freedom fighter. Good job!

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +1

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

  • @gangadhar693
    @gangadhar693 2 года назад +1

    Nice information, Thank you BBC Team.

  • @venkatpagolu2110
    @venkatpagolu2110 2 года назад +4

    ఇలాంటి వారి జీవితం గురించి చెప్పడం ఆనందదాయకం

  • @ashokryalamadugu1381
    @ashokryalamadugu1381 2 года назад +5

    Great story 🙏🙏🙏🙏

  • @chanducrazyvlogs
    @chanducrazyvlogs 2 года назад +5

    Excellent work BBC

  • @kingschinna7677
    @kingschinna7677 2 года назад +1

    Good explanation bbc tq bbc

  • @jambulappajambulu2845
    @jambulappajambulu2845 2 года назад +15

    పాత పాలమూరు పండుగ సాయన్నా గురుంచి bbc ఒక వీడియో చెయ్యండి సార్

  • @techboys8653
    @techboys8653 2 года назад +1

    The best news channel without commercial

  • @poornak59
    @poornak59 2 года назад +2

    జై ఆది వాసీ కోమార్ భీమ్ ఇలాంటి పోరాటం చేసిన యోధుడు BBC news భీమ్ గురించి ఎన్నో విషయాలు ‌మాకు తెలియజేస్తూ నందు ధన్యవాదాలు

  • @arungoudkola4568
    @arungoudkola4568 2 года назад +4

    కొమరం భీమ్ గా NTR నటన అద్భుతం జీవించాడు

    • @annapurna2814
      @annapurna2814 2 года назад

      Komaram bhim was real hero.jr. ntr. Is just paid artist.that too crores of rupees.

    • @arungoudkola4568
      @arungoudkola4568 2 года назад

      @@annapurna2814 నీ మెదడు మోకాలు లో వుందా ఒకసారి చూస్కో ... భీమ్ లాగా NTR అద్భుతంగా నటించాడు అని చెప్పాను కాని ntr ee bheem అని అనలే... ఇప్పటికి 1200 cr+ collections వచ్చాయి దాన్లో హీరోస్ క్రోర్స్ తిస్కుంటారు... నీ ఇంట్లో నుంచీ ఇవ్వట్లేదు గా money

  • @venurekadi837
    @venurekadi837 2 года назад +3

    Ma Devudu
    Komaram bheemudu 🙏🔥😘😘😘

  • @harishtenet1698
    @harishtenet1698 2 года назад +2

    Good information sir 👍

  • @bunnyvlogsindia
    @bunnyvlogsindia 2 года назад +33

    RRR move lo matram supper famous chesaru komuram bheem ni.. ippudu prapancham mottam telusthundi komuram bheem ante enti. Thana power enti ani.

    • @pradeepreddy5893
      @pradeepreddy5893 2 года назад +21

      ఆయన పేరుతో జిల్లా వుంది
      Femous సినిమా వల్ల కాలేదు, femous అయిన అయన పేరు చెప్పుకుని సినిమా లు చేసుకుంటున్నారు

    • @srikar9561
      @srikar9561 2 года назад +2

      Hindu ne Muslim ga cheyadam lo Mana Indian movie industry chala chala goppadi

    • @mohammadinthiyaz7422
      @mohammadinthiyaz7422 2 года назад +5

      @@srikar9561 Hindhu gaane chupettaru cinima chudu mundhu

    • @blazefire8976
      @blazefire8976 2 года назад

      @@pradeepreddy5893 well said brother 💯 % true

    • @sai_4520
      @sai_4520 2 года назад

      @@bunty7694 movie is already said to be fictional don't interlink

  • @kondaprasad8919
    @kondaprasad8919 2 года назад +10

    9th class తెలుగు టెక్స్ట్ బుక్ లో ఒక పాఠం ఉంది.

  • @bhukyaravindernaik225
    @bhukyaravindernaik225 2 года назад +3

    Thank you BBC

  • @ksreddy115
    @ksreddy115 2 года назад +5

    నిజాం ప్రభుత్వం, నిజాం పాలన గురించి చెబుతున్నారు బాగుంది.కొమరం భీం తెలంగాణ హీరో.
    బ్రిటిష్ పాలన లో దేశంలో ఇలాంటివి చాలా జరిగాయి, చాలామంది ఇలాంటి హీరోలు వున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం పై పోరాడిన వారు. వారి విషయాలను సీరియల్ గా అందించండి , బాగుంటుంది.

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +1

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

  • @VijayKumarYadav-vm5ip
    @VijayKumarYadav-vm5ip 2 года назад +2

    మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం ఏమిటంటే స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది ఉన్నా కేవలం వేరే రాష్ట్రం వాళ్లను మాత్రమే దేశంలో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు గా చెప్పుకుంటారు. పోరాడింది అందరూ కాని పేరు మాత్రం కొందరికే .. మన తెలుగు వారిని యావద్దేశం గుర్తుంచుకునేలా మరిన్ని సినిమాలు, పిల్లలకు టెక్స్ట్ బుక్స్ లో పాఠాలు గా రావాలి

  • @faridmeshram1950
    @faridmeshram1950 2 года назад +1

    Thank you BBC INDIA

  • @malagasrikanth8282
    @malagasrikanth8282 2 года назад +2

    Nijanga rajamouli gariki dhanyavadhalu komaram bheem gurinchi prapanchaniki teleyachesinandukuuu

  • @mrmax5187
    @mrmax5187 2 года назад +1

    Ee story books lo ledu... difference chala undi... 🔥

  • @PraveenKumar-vp9up
    @PraveenKumar-vp9up 2 года назад +21

    "Komaram Bheem" novel written by allam rajaiah + sahu ( shanigaram venkateshwarlu ) in 1983

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 2 года назад +1

      ఇవన్నీ కాదు అబ్బా ! ఒక్క ప్రశ్న అడుగుతా, ఎవరన్నా సమాధానం చెప్పండి .
      ఒక దశాబ్దం తరువాత, అంటే 2032 నాటికి , ఆంధ్రప్రదేశ్ ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రం అవ్వబోతోంది . దీనిని ఎలా ఆపాలి ? ఎవరైనా చెప్పండి .
      Already OC లు వేరే రాష్ట్రాలకి లేదా foreign countries కి వలస వెళ్తున్నారు . So , OC లు మిగలరు. ఒకవేళ మిగిలినా ముసలోళ్లు మిగులుతారు .
      ముస్లింలు ఒక area లో demographics change చెయ్యటంలో దిట్ట . ఇది గ్రహించిటానికి ఏదో 1/2 ఏళ్లు సరిపోవు. ఆ strategy అర్ధం చేసుకోవాలంటే కనీసం 7/8 ఏళ్లు పడుతుంది . నేను 15 ఏళ్లు experience అయ్యి చెబుతున్న విషయం .
      ముస్లింలకు చాలా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి . దీన్ని తక్కువ సమయంలో విశ్లేషించడం సాధ్యం కాదు. 3 నుండి 4 దశాబ్దాల క్రితం కేరళను చూడండి మరియు ఇప్పుడు చూడండి.
      Density of Muslim Population :
      Kerala - 26.76 %
      West Bengal - 27.01%
      Assam - 34.22%
      Already ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో Urdu రెండో అధికార భాష అయ్యింది . కాస్త ఆలోచించండి . ఇప్పటికైనా ఈ telugu secular హిందువులు మేల్కోకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక అల్లాప్రదేశ్ అవుతుంది .
      దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను . ఎంత అమాయకులో ఈ తెలుగు హిందువులు . ఎంత ఉదార స్వభావమో ఈ వ్యాపారాలు చేసే హిందువులకీ!
      హిందువులలో ఈ షావుకార్లు గానీ , వేరే ఏ ఇతర business చేసేవాళ్లయినా , ముస్లింలని పనిలో పెట్టుకుంటారు , పాపంలే అని . అదే ఒక ముస్లిం గనక ఏదైనా మటన్ షాపుగానీ, బిర్యానీ point గానీ open చేస్తే అందులో ఒక్కడినైనా పేద హిందువుని పనికి పెట్టుకుంటారా ? అసలు వేరే ఇతర మతాలవారుంటారా ? ఈ విషయం ఎందుకు గమనించటంలేదు ?

    • @pacepravin2420
      @pacepravin2420 2 года назад +2

      Komaram Bheem movie directed by allani Sridhar
      Music director:- Gowtham ghose

  • @panyamvishnucharanreddy2769
    @panyamvishnucharanreddy2769 2 года назад +1

    సూపర్ అన్నా

  • @ravinderchenagoni8364
    @ravinderchenagoni8364 2 года назад

    సాహు అల్లం రాజయ్య కు నా ధన్యవాదాలు

  • @soloist3213
    @soloist3213 2 года назад +2

    Salute bbc the way you explained

  • @shekharofficial.
    @shekharofficial. 2 года назад +1

    Great.. Man

  • @bodduramesh4802
    @bodduramesh4802 11 месяцев назад

    BBC great news channel
    I love BBC

  • @prasanthmarri4582
    @prasanthmarri4582 2 года назад +1

    ధన్యవాదాలు BBC

  • @chandukumram1080
    @chandukumram1080 2 года назад

    Thnx for BBC

  • @naturedronevlogs..3256
    @naturedronevlogs..3256 2 года назад

    BBC News always best👍👍

  • @chandpasha1040
    @chandpasha1040 2 года назад

    thanks 👍

  • @narsimha9
    @narsimha9 2 года назад +2

    మతోన్మాద కాంగ్రెస్ వద్దు దేశభక్తి ముద్దు........ఉగ్రవాద బీబీసీ అసలే వద్దు దేశభక్తి ముద్దు.

  • @pattipatiche7670
    @pattipatiche7670 2 года назад +6

    కాలువై పారేటి నీ గుండె నెత్తురు
    నేలమ్మ నుదుటి బొట్టు అయింది చూడు
    అమ్మ కాళ్ళ పారాణి అయింది చూడు
    తల్లి పెదవులపై మెరిసిన నవ్వు అయింది చూడు....
    కొమరం భీమూడో.. కొమరం భీముడా....

  • @IIThyderbad
    @IIThyderbad 2 года назад +2

    Komarm Bheem 🙏🙏🙏🙏

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 2 года назад +1

    జై భీమ్ ✊️✊️✊️

  • @madavisanthosh1077
    @madavisanthosh1077 2 года назад

    BBC chanal ki danyavadhalu jai adhivasi

  • @iconmedia5321
    @iconmedia5321 2 года назад +1

    తెలవకుంటే తెలుసుకొని వీడియోలు చేయాలి లేకుంటే ఫుల్ చరిత్ర చదివి వీడియో చేయాలి...
    అసలు స్వతంత్ర వీరులు కొమరంభీం
    వాళ్ళ అన్న...
    .
    బిబిసి చానల్ పరువు తీశారు....... 🖤🖤🖤

    • @iconmedia5321
      @iconmedia5321 2 года назад

      కరెక్ట్ తెలుసుకోరీ

  • @nagarajmeshramshorts7353
    @nagarajmeshramshorts7353 2 года назад

    Super super 👌👌👌👌👌👌👌👌

  • @freethinker6006
    @freethinker6006 2 года назад +2

    Jai bheem
    Usefull information about bheem.
    Thank you BBC

  • @jaikrishna2136
    @jaikrishna2136 2 года назад +5

    Can you also do episodes on British atrocities in India?

  • @ramesh19933
    @ramesh19933 Год назад

    జై కొమరం భీమా....✊

  • @venkateshn5866
    @venkateshn5866 2 года назад

    Thnks to BBC

  • @suryakumard2735
    @suryakumard2735 2 года назад +10

    telugu text books lo , komaram bheem enduku ledu? alluri seetaramaraju laga ?

    • @santhoshkumarpatel2916
      @santhoshkumarpatel2916 2 года назад +4

      Andra domination unde kada
      Kani ippudippude books la rasthallu

    • @suryakumard2735
      @suryakumard2735 2 года назад +1

      @@santhoshkumarpatel2916 once go to vizag Beach road and see statues . asalu sisalayina prantheeya gajji kanipisthundi. 🤣🤣

    • @funnyanimals7732
      @funnyanimals7732 2 года назад +5

      వలస పాలకుల కుట్ర......... ఆంధ్రోళ్ల చవకబారు తనం..., నిజానికి బ్రిటిష్ ప్రభుత్వం కంటే నిజాం ప్రభుత్వం చాలా క్రూరమైన ప్రభుత్వం. అలాంటి నిజాం కి చెమటలు pattinchindu మన భీమ్ . What a rebellious and inspirational personality🙏

    • @funnyanimals7732
      @funnyanimals7732 2 года назад

      @@suryakumard2735 ఏముంటాయి bro?

    • @suryakumard2735
      @suryakumard2735 2 года назад

      @@funnyanimals7732 kachitanga , only andhra mahanubavula vigrahalu. 🤣🤣

  • @kursengasaikumarpatil9807
    @kursengasaikumarpatil9807 2 года назад

    Thanks for such good news BBC

  • @kranthikumar5985
    @kranthikumar5985 2 года назад

    Thank you very much.

  • @PraveenKumar-po1lk
    @PraveenKumar-po1lk 2 года назад +4

    1st of all a big Salute to Jewel of Gondu people .... Johar Komaram Beem 🙏🙏🙏
    If still Aadhivasi people are facing issues then what is the use of getting the seperate Telangana State... It's a shameful to TRS party and KCR ...!!!

  • @naninani-qc9yi
    @naninani-qc9yi 2 года назад +2

    Rajamouli 🙏🙏 oka yoduni spurthi gopoathanam ippatlo gurturavalante ippatlo inka ayyedhi kadu e bbc c ki kuda edhi trendings lo untayo vatimedhane focus untadhi innirojulu gurtundav but rjm sir ur great madhi komram beem district memu chala garvapadtunnam 🙏🙏🙏🙏🙏 tq sir rjm

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 года назад

    Great ✊🙏

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 2 года назад

    Good post...interesting narration

  • @ptvratan007
    @ptvratan007 2 года назад +4

    Jai Komaram Bheem....

  • @prabakarallishala2438
    @prabakarallishala2438 2 года назад

    Super 👑❤️

  • @sdshabbirpasha1505
    @sdshabbirpasha1505 2 года назад

    Meeru cheppay mater ni description lo pettandi sir then it is easy to study and understand

  • @ramusaiancha935
    @ramusaiancha935 2 года назад +1

    BBC telugu are making good news

  • @maheshkumarborlakunta8057
    @maheshkumarborlakunta8057 2 года назад

    Great bbc

  • @jjohny707
    @jjohny707 2 года назад +2

    Jai Telugu talli💪💪

  • @mmmarlin9782
    @mmmarlin9782 2 года назад

    Tq bbc

  • @bhushankumar6685
    @bhushankumar6685 2 года назад

    Thankyou BBC

  • @superjrao7161
    @superjrao7161 2 года назад +24

    BBC Hindi has more than 1 crore subscribers.. means they are doing good journalism…& even regional languages they are doing good journalism

    • @lokesh6817
      @lokesh6817 2 года назад

      Wion has more subscribers than bbc . And it is very good patriotic indian news channel.
      Moreover wion is banned in pakistan and china

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 2 года назад

    నిజాం ప్రభుత్వం , రజాకర్ల విషపూరితమైన జంతుప్రవర్తన పట్ల సినిమా తియ్యాలి. ఇంతవరకూ ఒక్క సినిమా రాలేదు .

  • @ramakrishnapittala4180
    @ramakrishnapittala4180 2 года назад

    Nice report sir