Suryapet: ఒక వ్యక్తి సొంతంగా అడవిని సృష్టించారు, పక్షులు జంతువులే దీనికి యజమానులు | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు. అందులో పండే పండ్లను, కాయలను ఆయన ముట్టుకోరు. పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు. ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, సూర్యాపేట జిల్లాలోనే ఉంది.
    #DusharlaSatyanarayana #Suryapet #ManMadeForest #ClimateChange
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 3,9 тыс.

  • @venkatnaidu5550
    @venkatnaidu5550 2 года назад +2201

    ఈయనకు....నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని....కోరుకునేవారు ఎంతమంది.... 🔥🔥🔥🙏🙏🙏🙏

    • @uppunuthulakavitha4
      @uppunuthulakavitha4 2 года назад +2

      S

    • @mahendargoud353
      @mahendargoud353 2 года назад +4

      Correct we need to encourage him

    • @MuraliMurali-mi8vq
      @MuraliMurali-mi8vq 2 года назад +1

      Yes

    • @sri5876
      @sri5876 2 года назад +8

      Nobel Prize has to be given to this great human being . Nature and animal lover
      Paadabhivandanam

    • @aylamsubramaniansreenivasa4452
      @aylamsubramaniansreenivasa4452 2 года назад +1

      Mana government ki ilanti Devullu kanapadaru. Eppudu vaalla padavulu Astulanu kaapadu kovadaniki saripotundi. Eeeyanaku aaaa mooga jeevala samtrupthe Nijamaina Prema Nijamaina Nobel prize kanna peddadi. Kani Nobel Prize ki nominate cheyyali

  • @rameshraju5304
    @rameshraju5304 2 года назад +801

    ఇతను నిజమైన పర్యావరణ ఉద్యమ నాయకుడు. ఇతనికి నోబెల్ పురస్కారం ఇవ్వాలి.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +19

    జన్మనిచ్చిన ప్రకృతికి రిటర్న్ గిఫ్ట్ గా విషపు రసాయనాలను ప్లాస్టిక్ చెత్తని ఇస్తుంటే మీరు మాత్రం ప్రకృతికి ప్రకృతినే రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడం అద్భుతం అమోఘం మానవాళికి ఆదర్శం పురుషులందు పుణ్యపురుషులు వేరయా ధన్యవాదాలు

  • @9666pavankumar
    @9666pavankumar 2 года назад +731

    ఇది న్యుస్ అంటె, మిగతా చానెల్స్ అందరు చూసి సిగ్గు పడాలి. హీరొ, సెలెబ్రితి లాంటి పదాలకి ఇతను 100% కర్రెక్ట్.

    • @manviintha4915
      @manviintha4915 2 года назад +7

      Yes... Currecct ga chepparu brother...

    • @nmahesh5627
      @nmahesh5627 2 года назад +4

      BBC lanti konni arudaina channels minahaiste, migathavanni Samajanni padu cheyadanike unnay..

    • @mrutyumjayachainlu6991
      @mrutyumjayachainlu6991 2 года назад +1

      2years kritam tv5 lo vachindi chudu

    • @pvbharathi3517
      @pvbharathi3517 2 года назад +4

      Mukhyam ga TV9 siggu thechukovali

    • @manviintha4915
      @manviintha4915 2 года назад

      Haha haha haha haha.....

  • @SURESH99926
    @SURESH99926 2 года назад +924

    సత్యనారాయణ గారికి పద్మశ్రీ ఇవ్వాలి..ఇలాంటి న్యూస్ మాకు చూపించినందుకు BBC తెలుగు కి థాంక్స్..

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 года назад +4

      Ha ha Ha.. idi pedda joke... Padma sri evaru istharu ee politicians e kada..
      E pachani adivi ni e politicians e concrete banjar chestharu chudu.....nenu ayithe e anna adivini ayina e rajkaiya nayakulaina e rabhandhula kannu padakhundachudu swami ani korukuntunna...
      Ilaa e adivini thana manana vadilesthe enno padma sri awards kinda lekka..

    • @aksaakula1397
      @aksaakula1397 2 года назад +1

      Avunu brother

    • @MrSureshboyapati
      @MrSureshboyapati 2 года назад

      @@swaroopareddy167 మీరు recommend చెయ్యొచ్చు.

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 года назад

      @@MrSureshboyapati emtiki nayana.. idi mee chandrbaabu babu naidu rastram kaadu.. idi telanagana ..

    • @gauthami-2016
      @gauthami-2016 2 года назад

      Bharatha ratna ivvali

  • @devisrichowdary6505
    @devisrichowdary6505 2 года назад +28

    His contribution towards the environment is sincere and selfless. He is experiencing life's deepest joy and fulfilment. He challenged his own family and himself to contribute something to our 🌍. Respect ❤ satyanarayana garu.. Long live.. Peaceful heart and soul ❤

  • @kvsrchannel4805
    @kvsrchannel4805 2 года назад +1762

    సెంటు భూమి కూడా వదిలిపెట్టని ఈ రోజుల్లో 70 ఎకరాలు అడవిని చేసిన మీ లాంటి వారు ఉన్నారు అంటే గ్రేట్ సార్. Hatsoff.

  • @nehrutella6251
    @nehrutella6251 2 года назад +548

    యుగానికి ఒక్కడు అంటే ఇతనేనేమో... Hatsoff సార్... 👏👏👏

  • @sunilguptamaddula4393
    @sunilguptamaddula4393 2 года назад +8

    అద్భుతమైన వ్యక్తి గురించి చాలా గొప్పగా పరిచయం చేశారు. ఇలాంటి వ్యక్తి నుంచి ఎంతో కొంత అందరూ స్ఫూర్తి పౌందుతారు అని ఆశిస్తూ శతకోటి వందనాలు.

  • @PDF430
    @PDF430 2 года назад +728

    దిక్కుమాలిన హీరో గాల్లకు కాదు అవార్డులు ఇచ్చేది ఇయనకు ఇవ్వాలి
    నిజమైన హీరో

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 года назад +858

    మనుషుల్లో.. ఇంత మంచి వాళ్ళు... ఉన్నారని చెప్పిన BBC..కీ ధన్యవాదములు..
    "మీరు తెలుగు వాళ్ళు కావడం గర్వం గా ఉంది"

  • @neome365
    @neome365 Год назад +1

    see his excitement and happiness... great sir

  • @Srinivasulukokku
    @Srinivasulukokku 2 года назад +504

    అద్భుతం మహాద్భుతం ఇలాంటి అద్భుతమైన వ్యక్తి గురించి ఈ వార్తా కథనం స్పూర్తి దాయకం

    • @padmavathitalluri1168
      @padmavathitalluri1168 2 года назад +2

      Ayana mahanubavudu.prathimNishi thana swartham chusukumtadu eyana manishiki kavalasimdi Swachamainawathavaranam danilone pranavayuvu vumtumdhi dhanini prajalaku amdhisthuna mahanubavudu ayanaku na joharlu.

  • @yoursentertainment60
    @yoursentertainment60 2 года назад +307

    సూర్యాపేట వాసిమై ఇలాంటి వారిగురించి వారి ఆలోచన విధానం గురించి ఇంత వరకు తెలియనందుకు బాధపడుతున్నాను,
    Thanks to BBC

  • @ljramaraju4617
    @ljramaraju4617 2 года назад

    అడవిని పెంచటంలో మీరు చూపిన అంకిత భావానికి శతకోటి వందనాలు. అడవులు వృద్ది చేయవలసిన అవసరం చాలా ఉంది. ఔషద వృక్షాలు పెంచితే ఆరోగ్యం, ఆదాయం. ఫారెష్ట్ డిపార్ట్మెంట్ వారిలో తగినంత శ్రద్ధ కనబడటం లేదు.

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure 2 года назад +458

    ఈ రోజుల్లొ 1 గుంట భూమికి కూడ కొట్టుకుంటారు కాని మీ వ్యక్తిత్వం వేరు బాపు, మీ మంచితననికి 🙏🙏🙏

  • @padmag8192
    @padmag8192 2 года назад +168

    ఈ ప్రభుత్వవాలు మీ కాళ్ళు మొక్కిన తప్పు లేదు, మీకు శతకోటి వందనాలు సార్

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 2 года назад +1

    ఇది భగవంతుని సేవయే మీకు వందనం

  • @nawinlifehacks9978
    @nawinlifehacks9978 2 года назад +377

    అతను పక్షులు,జంతువులు తింటున్నాయి అని చెప్తుంటే అతని కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది..

  • @englishbowl1623
    @englishbowl1623 2 года назад +260

    He deserves the Padma Shri award.
    How many of you agree?

    • @balus2238
      @balus2238 2 года назад +2

      No award can be replaced his service.

    • @englishbowl1623
      @englishbowl1623 2 года назад

      Yes, You are correct.
      But award in the sence supporting his great work 🤝

    • @sathishch7768
      @sathishch7768 2 года назад

      @@balus2238 but every one knows about his greatness

    • @p.shanmukap.shanmuka4731
      @p.shanmukap.shanmuka4731 2 года назад

      Iam

  • @harikalal5325
    @harikalal5325 2 года назад

    జల సాధన ప్రదాత దుశ్చర్ల సత్యనారాయణ గౌడ్ గారు మీకు 👏👏👏👏👏

  • @muralikakunurimuralikakunu8252
    @muralikakunurimuralikakunu8252 2 года назад +219

    ఈ ప్రభుత్వవాలు మీ కాళ్ళు మొక్కిన తప్పు లేదు, మీకు శతకోటి వందనాలు సార్

  • @babuyadav8100
    @babuyadav8100 2 года назад +298

    Ilanti vallaku ivvali padma shri... hatsof sir

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 года назад +24

      పనిమలిన యాక్టర్స్ కి ఇస్తున్నారు ఇలాంటి వారు కి ఇవ్వాలి

    • @karatekungfu2404
      @karatekungfu2404 2 года назад +9

      Great sir

    • @mahesh3599
      @mahesh3599 2 года назад +8

      andariki istaru nen chusa ilantivallaki padma sri padma bhushan lu ivvadam

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 года назад +3

      @@mahesh3599 👍👍👍

    • @gullipallipaneendra5947
      @gullipallipaneendra5947 2 года назад +3

      Yes ilanti vallaki ivvali

  • @iasyoutubeguru
    @iasyoutubeguru 2 года назад +15

    Very inspiring 👏

  • @PremaSamudram
    @PremaSamudram 2 года назад +125

    అతని ఫేస్ లో ఆనందం చూడండి
    ఈ చిన్న లైఫ్ లో దీనికంటే ఏం కావాలి మనిషికి
    అన్నా నువ్వు సూపర్

  • @శంఖారావం
    @శంఖారావం 2 года назад +612

    సత్యనారాయణ గారు నేటి ఆధునిక కాలానికి ఆదర్శప్రాయులు.ఆయనకు హృదయ పూర్వక నమస్కారాలు..బీబీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు...

    • @khadarpasha9211
      @khadarpasha9211 2 года назад +4

      Great human sir ❤️❤️❤️ no words now a days

    • @prameelaranjan6702
      @prameelaranjan6702 2 года назад

      @@khadarpasha9211 ...
      .

    • @nareshkumarthamme1509
      @nareshkumarthamme1509 2 года назад +1

      Thankyou sir

    • @nareshkumarthamme1509
      @nareshkumarthamme1509 2 года назад +1

      Great

    • @sambasivarao123
      @sambasivarao123 2 года назад

      ఇటువంటి కధనాలు ప్రసారం చేసిన BBC తెలుగు ఛానల్ వారికీ ధన్యవాదములు

  • @smij5308
    @smij5308 2 года назад

    మీ పాదాలకు నా నమస్కారలు

  • @surendrababupiriya6806
    @surendrababupiriya6806 2 года назад +410

    ఆహా!!ఎన్నాళ్ళకు ప్రకృతి ప్రేమికున్ని చూశానూ
    అందుకేనేమో ఇంకా ఈ ప్రపంచం
    కొనసాగుతుంది
    నామస్తే సర్ 🙏

  • @anilv8421
    @anilv8421 2 года назад +178

    ఈ రోజుల్లో ఎకరం ఉంటే చాలనుకున్నా రోజుల్లో 70 ఎకరాలు అడవి గా మార్చడం అంటే సాదాసీదా విషయం కాదు. ❤️❤️❤️

  • @sudheeryerraguntla309
    @sudheeryerraguntla309 2 года назад

    నిస్సందేహంగా భారతరత్న కి అర్హుడు🙏👏

  • @ktv7194
    @ktv7194 2 года назад +132

    అసలైన జంతు ప్రేమికుడు ఈ పెద్దాయన🙏🙏🙏

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 2 года назад +213

    సత్యనారాయణ గారు మీరు మాటలలో వర్ణించ లేని మనిషి🙏🙏🙏🙏నేను చూడాలని ఆతృత ఉన్నా!

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 2 года назад +1

    భూమి ఎవ్వరి సొంతంకాదు ప్రతి జీవి భూమి పై హక్కు కలిగి ఉండాలి 👏

  • @సింధూరంరమేష్గీతరచయిత

    సూర్యోదయం మీ వీడియోతో స్టార్ట్ అయ్యింది ...నాకు చాల స్పూర్తి దాయకంగా అనిపించింది...ధన్యవాదాలు

  • @rajk-or2vd
    @rajk-or2vd 2 года назад +57

    70 ఎకరాల సొంత భూమిని అడివి ని చేసినవంటే మీకు భారత రత్న ఇవ్వాలి .సొంత వాళ్లని పాటించుకొని ఈ సమాజం లో చెట్ల,జంతువులు ,పక్షుల కోసం మీరు చేస్తున్న ఈ పనికి సెల్యూట్.💂

  • @Shanvibadugula
    @Shanvibadugula 2 года назад +1

    His Name should be recommended for Government ''Civilian Awards".
    we request BBC take initiative.
    Tq BBC

  • @ashokpalleboina3082
    @ashokpalleboina3082 2 года назад +189

    మది నల్గొండ జిల్లా నాకు తెలిసి ఇంత మంచి వారిని చూడటం ఇదే మొదటిసారి మా నల్గొండ లో సార్ మీరు చాలా గొప్ప హృదయం సార్ మీది❤️

    • @mohanreddy432
      @mohanreddy432 2 года назад +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sanjeevkolluri6412
      @sanjeevkolluri6412 2 года назад +1

      Bro nalgonda lo ekada e location I want to meet this sir please

    • @fishyfishFISHFISHY
      @fishyfishFISHFISHY 2 года назад +2

      @@sanjeevkolluri6412 suryapet

    • @fishyfishFISHFISHY
      @fishyfishFISHFISHY 2 года назад +2

      Same with me.

    • @bereal6645
      @bereal6645 2 года назад +2

      @@sanjeevkolluri6412 Its in Suryapet District not nalgonda

  • @balagovinda8752
    @balagovinda8752 2 года назад +111

    ఏమి ఆశించకుండా 70 ఎకరాలు అడవి నీ తయారు చేయడం అంటే మాటలు కాదు సార్ hatsoff 🙏🙏🙏

  • @ksreddyagriculturevlogs9078
    @ksreddyagriculturevlogs9078 2 года назад +1

    Me లాంటి వారు ఉనడుకే దేశము బాగుంది సిర్

  • @crraogdk
    @crraogdk 2 года назад +102

    మహానుభావులు. భారత దేశంలో మహర్షులు యింకా బ్రతికే ఉన్నారు.

  • @mdfdn3846
    @mdfdn3846 2 года назад +223

    మహానుభావులు ఇస్తారు కానీ ఏది ఆశించరు. మీకు వేల వేల ధన్యవాదాలు Sir

  • @praveengadari6228
    @praveengadari6228 2 года назад

    పెద్ద పెద్ద నాయకులు మంత్రులు ఫామ్ హౌస్ లు, రైతుబందు పొందుతూ కులుకుతుంటే మీ లాంటి ఒక మహా మనిషి చేసిన అద్భుతం నిస్వార్థ పరులు మీరు రియల్లీ గ్రేట్ సార్ 👏👏🙏🙏🙏🙏నోబుల్ బహుమతి ఇవ్వాలి.

  • @shiva-xl4yd
    @shiva-xl4yd 2 года назад +202

    ఈ కాలంలో కూడా ఇలాంటి జంతు ప్రేమికుడు ఇలాంటి మంచి వ్యక్తి ఉండటం చాలా గొప్ప విషయం

    • @anandachary247
      @anandachary247 2 года назад +1

      Satyanarayana garu meeru chestunna krushiki a bhagavantude meeku thoduga undalani prarthisthunanu

  • @ramadasuchary2781
    @ramadasuchary2781 2 года назад +103

    మీకు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు పొందిన అవార్డులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సర్

    • @manviintha4915
      @manviintha4915 2 года назад +4

      Not only awards... Rewards also needed

  • @knkumar4673
    @knkumar4673 6 месяцев назад

    🙏🙏🙏 ప్రకృతితో మీరు మమేకమైన విధానం అద్భుతంగా ఉంది. ఆలోచనలను పూర్తిగా ఆచరణలో పెట్టడాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదు. మీరు నాకు ఒక స్ఫూర్తిదాయకమైన హీరో. మిమ్మల్ని తప్పకుండా ఒక్కసారైనా కలవాలని ఉంది. 🙏🙏🙏

  • @gsarada7768
    @gsarada7768 2 года назад +92

    ఇలాంటి ఉత్తమ సంస్కారం గల వ్యక్తి పరిచయం చాలా ఆనందం కలిగించింది... ప్రకృతి మాత కి ముద్దు బిడ్డ ఈయన 👏👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 2 года назад +199

    ఆ దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొందరు ఇలా చేస్తే బాగుంటుంది 🙏🙏🙏🙏మీకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @yeswanthbabud2622
    @yeswanthbabud2622 2 года назад +10

    "The one who plants trees, knowing that he will never sit in their shade (or eat their fruits), has atleast started to understand the meaning of life" - Rabindranath Tagore

  • @satarlaashok6353
    @satarlaashok6353 2 года назад +107

    ఇలాంటి జీవితం గడిపితే చాలు ఆ జన్మకు సార్థకత చేకూరుతుంది 🙏🙏🕉️🇮🇳

  • @bhaskarirugu5474
    @bhaskarirugu5474 2 года назад +204

    చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తే మా సూర్యాపేట బిబిసి లో చూచిన0దుకు గాను

    • @nageswararao4538
      @nageswararao4538 2 года назад

      సత్యనారాయణ గారికి... పాదాభివందనం.

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 года назад

    B b c వారికి కృతజ్ఞతలు. ఇలాంటి మంచి వ్యక్తి పాదాభివందనం. ప్రకృతి ప్రేమికుడు. ఏ ఎంత మంది అమ్మలకు సమాన మొ కదా.

  • @krishnas6804
    @krishnas6804 2 года назад +191

    దుశర్ల సత్యనారాయణ గార్ని
    కలియుగ దాన కర్ణుడు అనాలని పిస్తుంది
    మీలాంటి వాళ్ళు ఉనందునే
    కలియుగం అంతం కావడంలేదు.
    మీకూ మీ మిత్రులకు నా ధన్యవాదములు🙏

  • @vanavasicooking1914
    @vanavasicooking1914 2 года назад +85

    తోటి జీవుల అంతరించిపోవడం చివరికి మనిషి అంతరానికి దారి తీస్తుంది. దేవుడు నిర్మించిన ఈ సృష్టిని పరిరక్షించడం దైవకార్యం అవుతుంది. మీరు మాకు ఆదర్శనీయం. Thank you, BBC 🙏🏼

  • @War_ediz
    @War_ediz 2 года назад +2

    Really hat's off to you sir what a great personality from nature person thank you very much sir

  • @bknaresh1106
    @bknaresh1106 2 года назад +142

    Land కోసం ప్రాణం తీసుకుంటున్న ఈ రోజుల్లో,
    మీరు ఉచితంగా వదిలేశారు great

    • @rameshari1265
      @rameshari1265 2 года назад

      అదీ... మూగజీవుల కోసం కదా... చాలా గ్రేట్

  • @Viijjay
    @Viijjay 2 года назад +70

    దైవం మానవ రూపంలో .......
    చాలా గొప్ప మనసు ఉంటే తప్ప ఇలా చేయలేడు

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 2 месяца назад

    ఇలాంటి వాళ్లకు నిజంగానే నోబెల్ బహుమతి ఇవ్వాలి.
    మీ పాదాలకు నమస్కరిస్తున్నాను.🙏

  • @medr6477
    @medr6477 2 года назад +53

    మీరు నిజమైన మెగా స్టార్, సూపర్ స్టార్, రైసింగ్ స్టార్ మీరు నిజమైన స్టార్. మీరు మా రియల్ హీరో. మీరు మాకు ఆదర్శం

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 года назад +98

    త్రాగు sagu నీరు కోసం పోరాటం చేసిన ఉద్యమ కారుడు శ్రీ దుశర్ల సత్యనారాయణ.🙏(సలీం)

  • @roshanjameer4871
    @roshanjameer4871 2 года назад

    పక్షులు వచ్చి గింజలు తింటున్నై అని ఎంత ఆనందం గా చెప్తున్నారు మీ ముఖంపై ఆ ఆనందం నేను చూసాను 🙌🙌😊😊

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd 2 года назад +170

    మీకు పాదాభి వందనాలు సర్ మీకు భారత రత్న ఇచ్చి గౌర వించాలి

  • @freethinker6006
    @freethinker6006 2 года назад +112

    జయహో సత్యనారాయణ గారు.
    మీరు మా జిల్లా వాసి అయినందుకు గర్వం గా ఉంది.
    మీ మిత్రులకు అభినందనలు🙏

  • @janapatiparasuram7316
    @janapatiparasuram7316 2 года назад

    Sir Meru నిజముగా గ్రేట్

  • @srisri2.o140
    @srisri2.o140 2 года назад +79

    నీ మాటలకి నాకు కళ్ళ వెంటనీళ్లగటం లే అన్న
    మిమ్మల్ని చూసి జనాలు మారతారన్న నమ్మకం వుంది అన్న... 🙏🙏🙏

  • @devotional655
    @devotional655 2 года назад +147

    మా ఊరి దగ్గర ఇంతటి మంచి వ్యక్తి ఉన్నారని నాకు తెలీదు మీరు గ్రేట్ బాబాయ్

  • @MahendraVarma
    @MahendraVarma Год назад +1

    He is teaching us the real education.

  • @waytonirvana7315
    @waytonirvana7315 2 года назад +105

    క్షణం అభినందించి మరిచిపోయే సేవ కాదు మీది, మీ పాదాలకు నమస్కారం🙏

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 2 года назад +44

    ఈ భూమి మీద హక్కు మనుషులొక్కరిదే కాదు.
    పశుపక్ష్యాదులది కూడా.మనిషి స్వార్ధంతో వాటి స్థానాన్ని ఆక్రమించేస్తున్నాడు.
    సత్యనారాయణ గారిలాంటి వారిని వీటికోసం
    ఆ దేవుడే పుట్టించాడు.

  • @vainalasathish4968
    @vainalasathish4968 2 года назад +3

    దేవుడు ఉన్నాడు.అంటే ఆతని రూపంలో ఉన్నాడు అనిపిస్తుంది.

  • @ranji5682
    @ranji5682 2 года назад +56

    గొప్పోళ్ళ కు గొప్ప ఆలోచనలు వస్తాయి

  • @saidulukola1500
    @saidulukola1500 2 года назад +151

    మా సూర్యాపేటలో ఇలాంటి వ్యక్తి ఒకరున్నారు అనే సంగతి మాకు ఇంతవరకు తెలియదు థ్యాంక్స్.

  • @sumathidevipaladugu7469
    @sumathidevipaladugu7469 2 года назад

    విశ్వామిత్రుడు ఒక స్వర్గాన్ని సృష్టించాడు ఒక్క త్రిశంకు కోసం
    సత్యనారాయణగారు కొన్ని వందల జీవరాసుల కోసం
    తన ఆస్తిని అడవి గా మార్చాడు కలియుగ విశ్వామిత్రుడు అయ్యాడు
    హ్యాట్సాఫ్

  • @ravikanthn9380
    @ravikanthn9380 2 года назад +62

    తమరు ఈ జన్మను సార్థకం చేసుకొన్నారు , మీకు నా మనః పూర్వకంగా శుభాభినందనలు

  • @jatavathbros3357
    @jatavathbros3357 2 года назад +249

    చాలా గొప్ప వ్యక్తి.. ఈ కాలంలో కూడా ఇలాంటి మనిషి ఉన్నారు అంటే నమ్మకం కలగడం లేదు 🙏🙏🙏🙏🙏

    • @drd8530
      @drd8530 2 года назад +1

      Mana karmenitante vellaturnichi books lo chadavam

  • @Satyadevbandi
    @Satyadevbandi 2 года назад

    చాలా గొప్పవారు sir మీరు. 🙏🙏👏👏

  • @YJL_Officials
    @YJL_Officials 2 года назад +85

    BBC న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు
    ఇల్లాంటి వారికి అందరం కలిసి సపోర్ట్ గా ఉండాలి...

  • @vedicvibes5043
    @vedicvibes5043 2 года назад +47

    అయ్యా స్వార్ధం గూడుకట్టుకున్న సమాజం చీకట్లను మీరు మానవత్వం అనే మీ లాంతరుతో చీల్చుకుంటూ జీవరాశికి మరియు ప్రకృతికి చేస్తున్న ఈ మేలును భగవంతుడు ఆశీర్వదించారు అలాగే మీరు ఆ దేవుని దయతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @sakamurisreenivasulu3150
    @sakamurisreenivasulu3150 2 года назад

    వందనం వీరుడా వందనం.

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 2 года назад +131

    చాలా చాలా మంచి పని. అన్ని ఎకరాల భూమిని అడవిగా మార్చడం సాధారణ విషయం కాదు. దానికి ధైర్యం ఉండాలి అంత ఆస్తిని అలా మార్చడానికి.
    గ్రేట్ మాన్ సార్ మీరు.
    మీ స్నేహితులకు కూడా అభినందనలు.
    💐💐💐💐💐💐💐💐💐

    • @p.vsubbarao7994
      @p.vsubbarao7994 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🐦🦅🐵

  • @careersigma6
    @careersigma6 2 года назад +46

    వీరే నిజమైన హీరోలు!!!🙏🙏
    స్పూర్తి దాయకం!!!

  • @rajshekhar85
    @rajshekhar85 2 года назад +2

    @/dusharlasatyanarayana Sir, you are a god. Thanks to BBC for covering his efforts...it feels so good after watching this.

  • @mdazeem1653
    @mdazeem1653 2 года назад +84

    మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మీరు
    కోటి వందనాలు నీ హృదయానికి

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 2 года назад +28

    ఆయన మొకంలో ఆనందం 🔥

  • @seenusra
    @seenusra 3 месяца назад

    చాలా గొప్పవారు 🙏🙏🙏🙏

  • @dvamshikrishna5210
    @dvamshikrishna5210 2 года назад +249

    నీ కాళ్ళు మొకలి సార్ నిజంగా ❤️🙏🙏🙏🙏🥰

  • @jawan9992
    @jawan9992 2 года назад +43

    ఇలాంటి మహానుభావులకు govt ప్రోత్సాహం కలిపించలి

    • @crraogdk
      @crraogdk 2 года назад +3

      అయ్యో! పొరపాటున కూడా ప్రభుత్వ జోక్యం వద్దు. దొంగ చేతికి తాళం చెవి యిచ్చినట్లే. ఆ మహర్షిని తన జీవితాంతంవరకైనా హాయిగా బ్రతకనిద్దాం.

    • @power-sriraj7366
      @power-sriraj7366 2 года назад +2

      Haaa...Govt oka roju satkaram chesi aa tarvata Danni evadina private company ki handover chesi sanka nakistaru

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 4 месяца назад

    మహాను బావులు ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ శాస్త్రవేత్త. 🙏

  • @gopikaranam7892
    @gopikaranam7892 2 года назад +68

    మీది చేతలే కానీ మాటలు మాత్రం కాదు
    You are great sir.

    • @mallareddy9085
      @mallareddy9085 2 года назад

      A good example others to emulate. Man and nature coexist in hormony in such environment. Take this adventure forward.

  • @sathishthella7880
    @sathishthella7880 2 года назад +78

    సత్య నారాయణ రావు గారు ప్రకృతి పై మీకు ఉన్న ప్రేమకు అభినందనలు✍️🙏🙏🌹🌹

  • @talksthoughts7297
    @talksthoughts7297 2 года назад +11

    His goal seems similar to goal of Sadhguru... tears were rolling in my eyes seeing this video. Salute to this man. Great respect to you Sir!

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn 2 года назад +10

    దేవుడు ఎలా ఉంటాడు అంటే, మీలా ఉంటాడు, మీలో ఉన్నాడు🙏

  • @SivaSiva-qu6bt
    @SivaSiva-qu6bt 2 года назад +8

    మీ గురించి మీ వెనుక నుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ ప్రాణ స్నేహితుల గూర్చి చెప్పడానికి మాటలు లేవు..............చూస్తున్న మాకు కేవలం ఎమోషన్స్ మాత్రమే.............హాట్సాఫ్ సార్.

    • @vckg4414
      @vckg4414 3 месяца назад

      Veerudi ki chasedi
      U Chita sahayamina
      Daani return ( offcourse Asinchakudadu) Adhe range
      Lo .. Ekkadoo rase untadi

  • @mywatchlist9290
    @mywatchlist9290 2 года назад +2

    Such a Great personality that everyone should remember their responsibility towards this Mother Earth.

  • @raghavananduri9710
    @raghavananduri9710 2 года назад +35

    ఎకరాలు ఎకరాలు కబ్జాలు చేసే స్వార్ధపరులు ఉన్న ఈ రోజుల్లో 70 ఎకరాలు పక్షులు, జంతువుల కోసం అడవిగా చేశారంటే మీరు దేవుడు సార్
    మిమ్మలని చూసి ఎందరో సిగ్గు తెచ్చుకోవాలి.

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 2 года назад +66

    Best coverage బిబిసి,మీకు ధన్యవాదములు,ఈ అడివి సృష్టికర్తకు వందనం🙏🙏

  • @rameshcctv1537
    @rameshcctv1537 2 года назад

    మీకు
    మీ స్నేహితులకు
    నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @kuttuyantramchannel5961
    @kuttuyantramchannel5961 2 года назад +39

    మీ జన్మ ధన్యం గురువుగారు, ప్రకృతిమాత మిమ్మల్ని తప్పక చల్లగ చూస్తుంది,అలాగే సకల జీవరాసుల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి,🙏 మంచి కథనాలు ప్రసారం చేయడంలో మీకుమీరేసాటి, ఇందుకు బీబీసీ వారికి మనస్ఫూర్తిగా నాధన్యవాదాలు.🙏అలాగే గురువుగారిని కలిసేందుకు నాకొక అవకాశం కల్పించాలని బీబీసీ వారికి నా విజ్ఞప్తి.

  • @venki6630
    @venki6630 2 года назад +52

    నిజమైన ప్రకృతి ప్రేమికుడు

  • @RadheshyamVrindavan
    @RadheshyamVrindavan 2 года назад

    సత్యనారాయణ గారికి పాదాభివందనాలు 🙇👏🙏🙏🙏ప్రకృతి తో మమేకమైన మీ కృషి పట్టుదలకి అభినందనలు ఎన్ని పురస్కారాలు మీకు ఇచ్చిన తక్కువనే.తెలంగాణ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు మీలాంటి గొప్ప మనుషులు మా అందరి మధ్యలో ఉండడం. ప్రకృతిలో మమేకమైన మీ జీవన విధానం చాలా ఆదర్శనీయంగా ఉంది.బీబీసీ తెలుగు ఛానల్ కి ధన్యవాదాలు🙏🙏

  • @ashrithaproductions
    @ashrithaproductions 2 года назад +50

    ఈయన చాలా గొప్ప వ్యక్తి🙏 ఎందుకంటే అడవులను నరికి, గుట్టలను పగుల గొట్టి, పర్యావరణంను పాడు చేస్తున్న ఈ రోజుల్లో ఇలా చేయడం గొప్ప విషయం కదా!

    • @sreenijaa518
      @sreenijaa518 2 года назад

      Broader.anaiku.💯👏👏👌🏿