Real Hero in a Forest || A day with Dusharla Satyanarayana || Thulasi Chandu
HTML-код
- Опубликовано: 4 фев 2023
- 📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
=====================================================
Who is Dusharla Satyanarayana:
Dusharla Satyanarayana (born 12 March 1954) is an Indian water rights activist and founder of Jala Sadhana Samithi (JSS). He is fighting for drinking and irrigation water for Nalgonda district in Telangana, formerly Andhra Pradesh, India, by completing decades old Srisailam Left Bank Canal Tunnel scheme. He also supported statehood for Telangana. He is also Vice President of Suvidha. He was born in Raghavapuram village, Mothey Mandal, Nalgonda district, Telangana State. He did his B.Sc. (Agriculture) from Jayashanker Agricultural University, Hyderabad.
He joined Andhra Bank! Cuddapah in 1977, worked as an Agricultural assistant. He reigned and worked as Rural Development Officer in Union Bank of India. After looking at the plight of the small and marginal farmers he quit his job and started his activist life. He is married but lives separately. His son is a Veterinary doctor.
He founded Jala Sadhana Samithi in 1980 to fight for the unjust treatment of water allocation to Nalgonda, which resulted in widespread cases of fluorosis.[4] He did walkathons for water as well as Telangana statehood. He did various types of protests like padayatras from Nalgonda to Srisailam, Yadagirigutta and Hyderabad to highlight the water woes of the people of the region in general and the fluoride victims of the district in particular. He did protests in Delhi.
He created a forest in his own barren land of 70 Acres, in his village.
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
Join this channel to get access to perks:
/ @thulasichandu
Support independent journalism. Become a member now:
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.ruclips.net/user/videoDkXd...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
దుశ్చర్ల సత్యనారాయణ గారి ఈ వీడియో పది నిమిషాల్లో అయిపోయేలాగా చెయ్యొచ్చు. కానీ నాకు తృప్తిగా అనిపించలేదు. ఈయన్ను కలిశాక వారం రోజుల పాటు ఆయన లోకంలోనే గడిపాను. ఇలా ఎలా ఉంటారు మనలాంటి మనిషే కదా అనే ఆశ్చర్యం. గత ఏడాది ఏప్రిల్లో రికార్డు చేసిన ఈ వీడియో ఇంత ఆలస్యంగా మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో హై క్వాలిటీ విజువల్స్ లేవు.. కానీ మీరు మొత్తం చూస్తే.. నాకు కలిగిన ఫీలింగే మీకూ కలుగుతుందన్న హామీ ఇవ్వగలను. సంపదలో పుట్టి పెరిగిన వ్యక్తి.. బ్యాంక్ ఆఫీసర్. రైతులకు లోన్లు ఇవ్వడమే బ్యాంకుల ప్రధాన కర్తవ్యంగా పని చేశారు. ఆ తర్వాత నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య చూసి ఉద్యోగం వదిలి జలసాధన సమితి మొదలు పెట్టి ఢిల్లీకి వేల మందిని తీసుకెళ్లి పోరాటాలు చేశారు. 1993 నుంచి 2003 దాకా దుశ్చర్ల చేసిన పోరాటాల ఫలితమే ఇప్పుడు తెలంగాణలో పారుతున్న నీళ్లు, నల్లగొండలో కనుమరుగైన ఫ్లోరైడ్. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నాయకులందరికంటే బలమైన వాడు, నిజమైన ఉద్యమకారుడు. ఉత్తర భారతదేశంలో ఇలాంటి వ్యక్తి ఉండి ఉంటే ఎప్పుడో పద్మభూషణ్ అవార్డు వచ్చేది. మరి మన తెలంగాణ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాదు. ఇలాంటి వాళ్లకు అవార్డులు ఆ రాష్ట్రానికి వన్నెతెస్తాయి. నేషనల్ హైవే పక్కన వంద గజాల ఆస్తి ఉంటే చాలని చాలా మంది అనుకుంటారు. కానీకు వారసత్వంగా వచ్చిన 80 ఎకరాల భూమిని పక్షులు, జంతువులకు వదిలేశారు. అదే అడవిలోనే ఓ చెట్టుకింద బతుకుతున్నారు. మనుషుల కోసమే కాదు.. సమస్త జీవరాసులకు తిండి నీళ్లు ఉండాలని పరితపించే దుశ్చర్ల సత్యనారాయణ గారిని మించిన విశ్వమానవుడు.. రియల్ హీరో ఎవరుంటారు. ఈ వీడియో చూసి వదిలెయ్యకండి. మీ వల్ల అయితే.. మనకాలపు ఈ మహర్షి గురించి అందరికీ చెప్పండి. ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన దుశ్చర్లకు తగిన గౌరవం దక్కేలా చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు
- తులసి చందు
📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
By
🙏🙏🙏
@@satyanarayana9199 ,c ,
Location address kuda pettandi
Pam
దుశ్చర్ల సత్యనారాయణ గారు మీరు నిజంగా కారణ జన్ములు.హ్యాట్సాప్ సార్..
మిమ్మల్ని చూస్తుంటే ఏదో సినిమాలో పక్షి రాజు క్యారెక్టర్ ని చూసినట్టు అనిపించింది.
మీ ఆశయాలకు తగ్గట్లుగా మీకు వారసుడు ఉండటం మా అదృష్టం..
థాంక్యూ తులసి మేడం గారు..
ఒక గొప్ప ప్రకృతి ప్రేమికుని పరిచయం చేశారు ప్రకృతి పైన ప్రేమను పెంచేలా చేశారు దూసర సత్యనారాయణ గారికి నా పాదాభివందనాలు
He deserves a Padma award
Adhi chala chinna award brother ... ఏ అవార్డు తో బేరీజు వేయగలం ఈ రారాజు ను ❤
ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయండిమాకు ఇన్స్పిరేషన్ ఇవ్వండి దూసర్ల సత్యనారాయణ గారికి నా పాదాభివందనాలు
Thank you madam
గొప్ప వ్యక్తి నీ మాకు పరిచయం చేసినందుకు
Long live satyanarayananayoudu garu
Great man and great contribution to the nation. His life is a great source of inspiration to the younger generation. The Government should extend all necessary cooperation.
He deserves a National award.
మాటలు రావడం లేదు..కన్నీళ్ళతో మనస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది..థ్యాంక్స్ తులసి అక్క..
Long live Duscharla Satyannarayana 👏👏👏💐💐🌹🌹🌺🌺🌼🌼
Thank you madam for bringing out such an inspirational story of a great humane and kind person Dusharla Satyanarayana Garu, the Waterman of India. I'm very happy to know that he's the one who first lead the movement and fought for the rights of flouride victims of Nalgonda. We expect more such inspiring stories from you.
Thank you 😊
యాంకర్ సంస్కారం 👌🏻👌🏻👌🏻👌🏻 సత్యనారాయణ గారికి పాదాభివందనం 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
super interview... Akka God bless you and congratulations for 100000 subscribers 💐
Tulsi akka inka kodhi sepu video untey bagundu anipinchindhii...telangana movement chadivetapudu dusharla satyanaryana gari gurinchii chadivanu ipudu video lo chusthunanu proud to see u sir...
Chala chala thanks , oka maha manishi gurinchi teliya chesinanduku maroka sari thanks 🙏
దుశ్చర్ల సత్యనారాయణ ❤
Fantastic human being. Thanks for the excellent presentation
1 million subscribers congrats
లక్షేకే ఇంత కాలం పట్టింది.. మిలియన్ అంటే చాలా పెద్ద నెంబర్ అండీ..
Hi Madam,meeru ilage manchi manchi content unna videos chestu society ki usefull ayye videos chala cheyali ani korukutunna..Really hats off to u..for making this type of videos🙏🙏
థ్యాంక్యూ విజయ్.. మీకు ఇది నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి..
Amma, Thulasi Chandu garu, Mee vedios ante naku chala istamu. Mkhyanga mee voice chala, chala BAVUNTUNDI. Aadani Hindbergs report chusinapudu meeru cheppu theeru naaku chala nachindi. Ippudu THE HERO VISWA MANAVUDU CHUSAKA MEE MEEDA GOURAVAMU , PREMA MARINTHA PERIGAYI. VAYASULO CHINNADANIVI KANUKA NAMASKARINCHADAMU LEDU. AYUHU, AROGYA ISWARYAMULATHO NINDU NURELLU KUTUMBAMTHO UNDALANI DEEVISTUNNANU. Ee vedio chusaka meeku kaligina BHAVAME kaligindi. Ventane chalamandiki (ma students ki) share chesa. Chala Santhosham Thalli. Unta. Deerghayushmanbhava.
Thanks a lot sir, కడుపునిండిపోయింది..
Meelanti prakruthi Aaraadhya dhaivalu..unnaru ani eppudey telsukunnanu sir..🙏🙏❤️
తులసి గారు...మీరు బాగా మాట్లాడుతారు
Very great job sir.
రోజూ అదే రోడ్ లో వెళ్తున్న కానీ ఎప్పుడూ ఆ మానవ నిర్మిత అడవిలోకి వెళ్ళలేదు.
మీద్వరా ఈ విధంగా చూడటం చాలా సంతోషంగా ఉంది .
Thank you Tulasi garu.
Address cheppandi anna ఒక్కసారి తన పాదాలను తాకాలని ఉంది....
1 lakh subscribers congratulations mam
అప్పుడే చెప్పేస్తున్నారా.. థ్యాంక్యూ!
The great person of telangana
Thank you so much madam, such a great person to introduce for me
Great story ever...
God bless satyanarayana garu
ఇలాంటి మనుషులను చూసినప్పుడు అనిపిస్తుంది జీవితం అంటే ఏంటో అని
సమాజానికి జీవితం అంకితం నిస్వార్థమైన జీవన విధానం ఆస్తు పాస్తులు అవసరం లేదు మనిషి బ్రతకాడినికి ఒక ఉదాహరణ
సమస్య పట్ల అవగాహన, సమస్య పరిష్కార మార్గం అన్వేషణ, ఆవిష్కరణ లో కొత్త ఒరవడి, మార్గ దర్శకుడు గొప్ప నాయకుడు..తులసి మేడం మీకు సలాం.
Great work, sir.. handoff to you
he is real child of India ❤️❤️❤️❤️
Great man and great woman👍👍👍👍👍
Nice inspirational video madam
Good thank you 👌👌👌🌹🌹🌹
1 lakh subscribers congratulations madam
Thank you so much 🙂
నోట మాట రావడం లేదు... ఈ కాలం లో కూడా ఇలాంటీ వాళ్ళు ఉంటారా.
శత కోటి వందనాలు 🙏🙏
Mee paadhalaku namaskaram
Real Madam in Hero 🕉️🔱🚩💪👍
గుర్రం జాషువా చెప్పిన విశ్వ నరుడు ఇతనే.
Great medam🙏
Thankyou
Good man
I love this video
very good mam
Will support him to get a container house
At least ever human should plant 🌳 for our future generations
Thulasi garu My Mind blank & Off .If positively & negative. I think throuly some time. I recommend take some time.Awake fore for sunrising. Thank you..
Great man. Great video
Glad you enjoyed it!
Good content madam 💯 👍
సత్యనారాయణ గారి పోన్ నంబర్ ఇవ్వగలరు ఒక్కసారి
ఆయనతో మాట్లాడలనివుంది
Akka super
he is green panther
HE IS GOD
👏👏👏
Unbelievable
Hi madam good luck
Hats off sir.
Mana india lo elaanti vallaki encouragementee ledhu endhuko arthamkaadhu.
Panikimaalina cricket lu,cinemalaki unna craze elaanti vallaki ledhu.worest culture
India forest ని జపాన్ దేశానికీ అమ్మేసింది 100సం :ల కాంట్రాక్టు అది. అడవిని నరికేసిన చోట తిరిగి చెట్లను నాటలేదు.
🫡🫡 great man
కృతజ్ఞతలు తులసి గారు. నాది కూడా అదే ఆలోచన విధానం. అందుకే పెళ్లికి దూరంగా ఉన్న. నాకూ మా వారసత్వ ఆస్థి 2 yekaralu వుంది. ఇంకా కొన్ని రోజులకు నేనూ ప్రారంభం కానుంది na జీవితం.. ఆ aadavi address pin cheyagalaru
🙏🙏🙏🙏
ఆయన భూమి ని కచ్చితంగా ఎవరు కబ్జా చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించాలి.
Akka BJP lo RSS and bajrangi dal .....etc., future goals and valla ki funds yala ustunnai
Video cheyandi Akka plz
🙏🙏🙏
Where is media
Thulasi Chand garu facts present cheshthe bhagavundedhi. Please verify the facts with the people or officers concerned.
నిన్నే చూసాం మల్లి ఇవాళ upload చేశారు ఏం. ఏమైనా add చేసారా
టెక్నికల్ మిస్టేక్ వల్ల అలా జరిగింది..
can you explain FREEDOM 251 MOBILE PHONE scam???
Definitely
Akka hi
Meelanti mahanubavulaki kcr government help cheyali...ilantivallanu manam encourage cheyakapothe mana manava manugade kastam avuddi...
Aranya
Why your posting daily, is it deleted earlier?
It got deleted by mistakenly 😔
Madum hamara Prasad Ane person ambedkar gurinchi thappu ga pracharam chestunnadu athani gurinchi oka video cheyyandi madum plzz
Valla family ekkada unnaru mari
Thulasi I want to talk to you
Farmhouse 🤣🤣best timing
Madam..UNMOGIP...why Narendra Modi shut down this in India...? Please make a video
Thulasi Teacher Mee friend Jaya prakash Narayan mana Adani friend(Modi thaaatha) ni Palletthu maatakoodaaa Ananivvatam ledhu/Chaala manchi friend dhorikaadu meeku 😂😂😂😂
కళ్ళు చెమర్చాయి మేడం
Emo po
superb interview...
Please share it bro
🙏🙏🙏