APలో అ*త్యాచారాల పర్వం || Thulasi Chandu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే...
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
RUclips: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
నేను ఈ ఘటనలకు పరిష్కారాలేంటీ అని ఈ వీడియోలో చెప్పలేదు. నిర్భయ చట్టం, దిశా చట్టం, పోక్సో చట్టం ఇవన్నీ చాలా కఠిన చట్టాలే. అయినా ఈ అత్యాచాలు ఆగట్లేదు అంటే చట్టం వీటి నియంత్రణకు పరిష్కారం కాదు, శిక్షించడానికే చట్టం. పరిష్కారాలన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. పోర్న్, గంజాయి, మద్యం వీటిని లేకుండా చెయ్యగలవా ప్రభుత్వాలు? పోర్న్ అడిక్షన్ నుంచి బయటపడటానికి నేను సజెస్ట్ చేసిన ఆడియో బుక్ కింది లింక్ ద్వారా వినొచ్చు. KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
Audio book saripodakka...
😊😊😊😊
Only inside out change of all the people of a society is the solution. That real change is possible by the Gospel of Jesus Christ. It's not a religion, it's a relationship with the Holy God.
Tdp vachaka ilanti Chattalni radhu chesindhi may be dhanivalla kuda bhayam pothundhi ... gadha....
😊
అమ్మ తల్లి నీవు జాగ్రత్త ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి తల్లి నీకు సెల్యూట్🙏🙏🙏🙏💐
దరిద్రపు సినిమాలు, బూతు సినిమాలు, జబర్దస్త్ లాంటి బోకు...... ప్రోగ్రామ్స్.... వల్ల..... ప్రజల్లో చిన్నవాళ్లు, పెద్దవాళ్ళు అందరిలో విపరీతమైన.... మనస్తత్వం ఏర్పడింది........ ప్రభుత్వం పెద్దలకు opposition party leaders ని కేసులు ఇరికించే...... కోసం పోలీస్ లు పనిచేస్తున్నారు..... కానీ ప్రజలు కోసం కాదు..... అంతేకాదు గవర్నమెంట్ Home minister.... గారు ఇంకో ఆరు నెలలు.... పాటు జరుగు తాయని చెబుతుంది...
గేదెని రేప్ చేసింది మన సైనికే 😂😂😂
Hi Thulasi Chandu gaaru, nen mi journalism ki pedha fan, nakosam hindhi cinema BAD NEWS review ivvagalara? Milo oka goppa mahilaaa chaithanya nayakuraalu unnaru! Animal cinema review apudu naku teliaindhi.
And occasion kuda alane undhi, miru review ichi nannu ee samajaanni chaithanya parachaalani Naa manavi
Hyper adhi anna joliki ravadhu
@@autowalamems7746 ఆతులు కట్టెం కాదు, వాడు నువ్వు కలిసి పీకుదురు గా వెళ్లి ఆడుకో పోరా
@@saishyam1487 dani guddha naku kuda poyi lanka kodaka
సినిమాలు కూడా అలాగే తీసిసస్తున్నారు. నేరస్తుల్ని బహిరంగంగా ఉరితీయాలి
best solution,
Cinemas kuda main reasons antha vulgar language vulgar scenes.. Chala padu chestunayi
Evaru tistaru nuvvu cheppu police encounter cheste manavathasangalu valla meedha cases vesi valla jeevitham nasanam chestunte vallu emi cheyaleru arrest cheyadam tappa
ఆ గేదెని సుఖ పెట్టింది జనసున్న సైనిక్ 😂😂😂 సైనిక్స్ నెక్స్ట్ కుక్కలని కూడా వాడతారు, జై సైనిక్స్ 😂😂😂
Hi Thulasi Chandu gaaru, nen mi journalism ki pedha fan, nakosam hindhi cinema BAD NEWS review ivvagalara? Milo oka goppa mahilaaa chaithanya nayakuraalu unnaru! Animal cinema review apudu naku teliaindhi.
And occasion kuda alane undhi, miru review ichi nannu ee samajaanni chaithanya parachaalani Naa manavi
చేసిన తప్పుకు తగిన శిక్షలు పడకపోవడమే ఇన్ని ఘోరాలకి కారణం
రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవడం లేదు ...ఆంధ్రా లో కులాల ఓటు బ్యాంకు రాజకీయం యెక్కువ
@@VSRaoGorantlayes it's true 😮
నాలుగు బెత్తం దెబ్బలు వేయిస్తాడు మా దేముడు కల్యాణాలు అన్నయ్యా.
😢ఏమైపోతుంది సమాజం..ఆడపిల్లని కనలంటేనే భయం వేస్తుంది...
Yes
Boy ni kannavLu sarigga unte saripoyidhii.
ఈ మనిషి జాతి మొత్తం త్వరగా
నాశనం కావాలని కోరుకుంటున్న
మనిషి స్వార్థం కోసం ఎమైనా చేస్తారు
Nenu కూడా
నేను కూడా...
✋🏽
Thanks
Enti idhi
@@devil2732 hahaa
1000
ప్రతి స్కూలులోను అమ్మాయిలకు
ఆత్మరక్షణ విద్యలు marshal arts)
నేర్పేంచడాన్ని
తప్పనిసరి చేస్తూ ప్రభుత్వాలు
ఆదేశాలు జారీచేయాలి
దానిని ఒక సబ్జక్టుగా నిర్ణయించి అమలుజరిగేలా చూడాలి
అమలుచేయని స్స్కూల్లపై
కఠినచర్యలు తీసుకోవాలి
Yes true
మైనర్లు తప్పు చేస్తే వాళ్ల తల్లిదండ్రులను భాద్యులను చెయ్యాలి
ఇప్పుడు వరకు మీ వీడియోలు చూశాను మొట్టమొదటిసారిగా కామెంట్ పెడుతున్నాను. మీరు మాత్రం ఒక ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు అని నాకు అర్థమైంది ఎంత చక్కగా వివరించారండి చివరికి నేను చెప్పేది ఏంటంటే మహానటి మీకు దండం అండి 🙏
చాలా తెలివిగా ఒక సింపతైజ్ క్రియేట్ చేయడం ప్రభుత్వం మీద ...ఈవిడ మొదటి నుండి ఇలానే ఉంది
నైతిక విలువలు లేని చదువుల ను నేర్పించడమే ....వీటికి కారణం.
డబ్బు, రోడ్లు , పెద్ద పెద్ద బిల్డింగులు కాదు అభివృద్ధి అంటే ..మానసిక ప్రశాంతం లేకుంటే యెంత డబ్బు ఉన్నా ఏమి సుఖం..దయచేసి ముందు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యండి
@@S.P.SriKrishna💯 True
మంచి చదువుల కోసం కృషి చేసిన జగన్నేమో వంగోబెట్టారు మన గ్రేట్ ఆంధ్ర ప్రజలు 🙏🙏🙏😔
@@kamalreddy2025ledu bradhar jagan pillala chethilo tabs petti vidya vyavasthanu naasanam chesadu.
Yes brother
ఇలాంటి ఘటనలు మేజర్ గా మొబైల్ ఫోన్ అయితే .... ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు కావచ్చు,అన్నదమ్ములు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు,సినిమాల ప్రభావం కావచ్చు, ఇలాంటి సంఘటనలు బయటికి రాని ఇంకెన్నో జరుగుతూ ఉంటాయి ప్రభుత్వాలను పోలీసులను నిందించడం మాత్రమే చేసి వదిలేస్తే ఎలా.... ఇలాంటి ఘటనలు జరగ కూడా దంటే ఇందులో అందరూ మేలుకోవాలి
విదేశాల్లో కూడా జరగట్లేదు, ఏమైపోతుంది భారత్
punishment is quick in other countries. Ours is a leniant country, you can go to other state and hide , after 10 years, come back.
భారత్ కాదు ఆంధ్ర ప్రదేశ్
Yes only in ap
AP.... అభివృద్ధి చెందుతుంది నేరాలు.. ఘోరాలు లో, క్రొత్త సంపద సృష్టి జరుగుతుంది, రెడ్ బుక్ మహిమ, మన ఖర్మ.
మనల్ని ఎవడ్రా ఆపేది , రెడ్ బుక్ లో చేరుస్తా మీ పేరు కూడా పీక కోస్తా 😢😢@@gangadharrao7212
ఇప్పుడు మా దేముడు కల్యాణాలు అన్నయ్యకి నవరంధ్రాలు మూసుకుపోయాయి.
Open avalantie malli jagan cm avali😂
Ycp 42o Dharidhrpu kukkalu nasanmay potharu @@pana2521
When jagan was cm this incidents are not come out 😂
Ee incident ni rajakeyam cheyoddu please. Evanni manushullo unna kamam ekkuvaindi. Porn sites ekkuvayyai ott voluger movies
@@narendrababu-d1xsir government anedi correct vunta thappu cheyyali ane vaadu bayapadathadu vesa sikshaliki vanuku ravali thappu cheyyali anta
Reason why need Independent Neutral Journalist .. Thank you Madam For bringing attention to matters which gets ignored by mainstream media
కచ్చితంగా దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి
The home minister Anitha is saying that the Bufelllo also belongs to the TDP party
It's not party....
of the mindset of children
No... both offender and victim belongs to our Janasena 🥳🎉🎉
Social media and Cinema la Prabhavam kuda chala unnayi
ఏపీ తెలుగు చలనచిత్ర ప్రభావం ఇప్పుడు మూవీస్ అన్ని యూత్ ని చెడగొట్టి లాగానే ఉంటుంది అది చూసి
తల్లిదండ్రులకు పిల్లలకు నాణ్యమైన,విలువలతో కూడిన సమయం గడపడం లేదు.మొబైల్ ఫోన్ తో ఎవరి ప్రపంచం వారిదే అన్నట్టు ఉంది. నీతి కథలు లేవు.అడిగిందల్లా ఇస్తున్నాం.అడగకుండానే గిఫ్ట్ లు ఇస్తున్నారు తప్పా వివేకాన్ని, క్వాలిటి టైమ్ నీ ఇస్తున్నామా అని ప్రతి తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి? సిగ్గు పడాలి ప్రతి ఒక్కరూ
మీ వీడియోస్ చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు,
👍👍👍👍👍.
Yess
తులసి గారు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది.కామెంట్ బోస్ లో చాలా మంది అభిప్రాయాలు తెలుయజేస్తున్నారు.ఇక్కడ అందరూ రాజకీయ కోనములో చూడకూడదు.ఇది సామాజిక సమస్య... సమాజములో మన అందరిపై ఉంది.అందరూ పరిష్కార మార్గాలును చూపించాలి ముఖ్యంగా స్కూల్స్ /కాలేజెస్ లెవెల్ లో కంటిన్యూ గా Debate's జరుగుతూ ఉండాలి. సమస్య తీవ్రత ప్రాథమిక విద్యార్దులు నుండి కాలేజ్ విద్యార్థులు వరకు భాద్యతలను గుర్తుచేయాలి.
ఒకరని ఒకరు నిందించుకొంటే సమస్య కు పరిష్కారం దొరకదు.
తులసీ చందు తల్లీ, చాలా బాగా చెప్పావు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేస్తావని, నీ వీడియో గురించి ఎదురుచూ స్తూ, మీ అంకుల్ లాంటి వాణ్ణి. దీవిస్తూ. గాడ్ బ్లెస్ U.
తులసి చందు గారికి నా ఆశీర్వాదాలు అండి చాలా చక్కగా చెప్పారు నిర్భయంగా చెప్తారు ఫేస్ లో చాలా మార్పు వచ్చింది ఆరోగ్యం జాగ్రత్త అండి భగవంతుడు ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని
మానవత్వాన్ని బోధించే చదువులు కావాలి. మద్యాన్ని ఎత్తివేయాలి. ఇంటర్నెట్ను కట్టడి చేయాలి
డబ్బు, రోడ్లు , పెద్ద పెద్ద బిల్డింగులు కాదు అభివృద్ధి అంటే ..మానసిక ప్రశాంతం లేకుంటే యెంత డబ్బు ఉన్నా ఏమి సుఖం..దయచేసి ముందు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యండి
సంస్కారం ఉండాలి అభివృద్ధి అంటే
Thanks!
ధన్యవాదాలు తులసి. మీ వంతు గా సమస్యను వివారించారు. పరిష్కారాలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయనేది అక్షర సత్యం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ లక్ష సంతకాలకు సంతకాలు వివధ సంస్తలు, వ్యక్తులు పిలుపునిచ్చాయి. ప్రజల్లో వీటి యెడల తగిన నిరసన వ్వక్తమవడం ద్వారా సమాజం లో మార్పు ప్రభుత్వం పైన వత్తిడి పెరుగుతాయని ఆశ. మద్యం, మత్తుమందు లు సెక్స్ బిజినెస్ మన సమాజంలో అత్యాచారాలకు ఎలా కారణమవుతున్నాయో మేము ప్రచారం చేస్తున్నాము. మీరు వీడియో చేయగలిగితే ప్రజలలో చర్చనియాంశం అవుతుంది.
అదేవిధంగా పరిష్కార మార్గల గురించి కూడా.
మరోసారి వ్రృదయపూర్వక అభినందనలు
నమస్తే మేడం,కొంచెం ఆలస్యంగా మీ విడియో చూసాను.ఇప్పటివరకూ మేము ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు విని చాలా బాధపడ్డాము మరియు భయపడ్డాము,కానీ మీరు చెప్పిన విశ్లేషణ తరువాత మాకు అర్ధం అయినదేమంటే ఈ సంఘటనలు చాలా సాధారణమైనవనీ మరియు పేపర్లలో లోపలి పేజీలలో ఎక్కడో చిన్న చిన్న వార్తలుగా వస్తయని.ఈ రోజుమేము ప్రశాంతంగా నిద్రపోతాము.
కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతోంది మేడం
Red book constitution vachindi pacha sikshalu amalavutunnayi
ఇదే వైసిపి లో రూలింగ్ లో జరిగి ఉంటే పావలా గాడికి ఈపాటికి ఒక ఇరవై చొక్కాలన్న చిరిగిపోయేవి
Hahaha. వాడు కామాంధుడే .
ఇప్పుడే బయటికి ఎందుకు వస్తున్నాయి .గతంలో ఎందుకు రాలేదు ఆలోచిస్తే ఏదో విషయం దాగి వుంటుంది.
Ha ha 😂😂
Avunu
@@venkateswararaokadiyala7743yekkuva case lu unte leader chesta anadu ga Lokesh anduke poty padutunnaru Gadelani kuda vodalatam ledu😂😂
నాణ్యమైన మద్యం.. మరియు బెల్టు షాపులు ఎక్కువైన్నాయి ఇప్పుడే.. ఇంకేమి.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో వుంది మరీ
తులసి గారు టిడిపి పాలన ఉన్నప్పుడు మనం ఇవి మాట్లాడకూడదు రాష్ట్ర పరువు తెలుగు వారి ఖ్యతి ని చెడగొట్టకూడదు. యెల్లో మీడియా ఎలా చెప్తే ఎంత వరకు చెప్తే అంత వరకే అలానే చెప్పాలి. జై తెలుగుదేశం జై డెవలప్మెంట్ ప్రదాత జై విజనరీ జై పసుపు బిళ్ళ
దున్నపోతుమీద వర్షం కురిసినట్టు కాకుండా కూటమి ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలి వంటరిగా తిరగలేకపోతున్నాం ఆంధ్ర లో 🐂🐂🐂🐂🐄🐄🐄🐃🐃🐃🐃🐃🐃🐄🐄
Kapadanikee raleedhu kutami kumbhastanalu kottadaniki kutami
Where is this society going?
So sad 😔
రెడ్ book మహిమ
Orey 15 years kids ki red book ki sambandam entra erri pappa . Anni political ga chudaku repu ni pillalaki ela jarigite neku telustundhii
Jargina vatiki tdp govt ki em sambandam...saduvkunnava?
Repu mi ammani repe chesina red Book anu kojja matalu endhukani
అత్యంత క్రూరులుగా మనుషులు పరిణామం చెందుతున్నారు😢😢😢😢😢😢.
నాశనం అవుతున్నారు
@@sukanyap6135 Agree with U
ఫస్ట్ థాంక్యూ వెరీమచ్ తులసి గారు
ఇలాంటి విషయాలను తెలియజేసినందుకు ఇలాంటి వ్యక్తులు ఉన్నారని మాకు కూడా తెలుస్తుంది
Amma tulasi meeru video s naku chala information istondi deeniki parishkaralu kuda meere suchistunnaru government khatina nirnayalu tyaraga analu cheste neragallaki Bhayyam kalagavachu
జగనే ఆంధ్రకి కరెక్ట్
Drugs yenduku arikattaledu jagan effect
@@MahilaTelugu cbn time lo kuda drugs mafia vundi. Teliyada neeku. Asalu boli gadu antha daridrapu politician evadu vundadu
Yes
అక్క మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఈ మధ్యమ అమ్మకాలపై తల్లిదండ్రులు ఈ ఫోన్ ఇవ్వడం తగ్గించి పిల్లలు చదువు విషయంపై ఫోకస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు❤
కూటమి పాలన లో ఎక్కడ చూసినా హత్యలు మానభంగాలు విద్వంసం దౌర్జన్యాలు అబద్ధాలు మోసాలు ఇవే కూటమి సూపర్ సిక్స్ లు
ఆంధ్రాలో వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది గంజాయిని విచ్చలవిడిగా చేశారు పిల్లలకి టాప్స్ ఇచ్చి సగం నాశనం చేశారు
U r so great to raise ur voice n bring the inhuman incidents to the lime light
Jays up to u
1st month ruling of CBN and pspk as cm and deputy is a complete failure in this aspect of protecting women, also failure from home department and lokesh Garu. Hope they will take responsibility and control these crimes as early as possible. Anyways the 1st month is a black month for them. Try to stop all kinds of drugs to reduce the crime rate.
చాలా హృదయ విదారకం
Manadi kammani rajyam
మితిమీరిన సోషల్ మీడియా ప్రభావం గా భావించాలి ఇలాంటి విషయాల్లో తల్లితండ్రులు చాల జాగ్రత్తగా వుండాలి
Pawan Kalyan yedo cheppevaduga.Eppudu yem chestunnadu.. Eppudu valla govt ne ga adhikaram lo vndi..
Thulasichandu Garu your good journalist 👏 your videos 100% good and massages in society!
సంస్కారం అటు తల్లి తండ్రులు, ఇటు గురువు ఎవరూ నేర్పడం లేనందు వల్లనే ఇలా జరుగుతున్నాయి...తన కొడుకు ఇలా చేశాడంటే మందలించాల్సింది పోయే మావాడికి ఎక్కడ శిక్ష పడుతుందోనని వెనకేసుకు వచ్చే ధోరణి ఇలాంటి సంఘటనలకు దారి తీస్తుంది.. నేను ఏం చేసినా మా వాళ్ళు చూస్కుంటారులే అనిపించేలా చేస్తుంది...
వీటి అన్నిటికి ఈ ఇంటర్నెట్ లొ చెత్తలు చాలా ఈజి గా దొరకటం వాటిని చూడటం వలెనే పసి పిల్లలదగ్గర నుండి ముసిలివారి వరకు అంత చూసి ముక్కుపంచలారాణి పసి కందులనుడు జంతువులవరకు వీరి వికృతచేస్టలకు బలి అవుతున్నారు ముఖ్య కారణం ఈ బ్లుఫిలిమ్స్ వలెనే చాలా వరస్ట్ గా కేసులు నమోదు కావటానికి ముఖ్య కారణం 😔
మంచి చెడు చెప్పేవారు లేరు...వినేవారు లేరు...డబ్బుఅనేది ముఖ్యం అయిపోయింది...చెల్లి..అక్క...తల్లి....అడది అంటే ఒకటే.......సెక్స్.......ఏమి చెయ్యలేము...మన ప్రభుత్వాలకి ఇది కంట్రోల్ చెయ్యాలి అనుకుంటే చాలు.. .
Madam this video has to reach many, people can't think about these, it is you are making them realise, hat's off
తులసి గారు రెడ్ book Constitution నడిపిస్తున్నా లోకేశ్, ఇలాంటి పనులు చేస్తే రెండు బేత్తo దెబ్బలు సరిపోతాయి అన్న deputy CM, ఇంత support గా వుంటె ఎందుకు జరగవు అనే దాని గురించి చెప్పండి.. ఇవి ఖండించకుండ జరిగిన సంఘటణలు గురించి ఎందుకు video చేసెరు?
E tulasi garu TDP supporter alantivi cheyyaru... Ammudupotharu RUclips lo matram nijayithiga matladutharu elantivallani em aanali chi
నీ లాంటి వాళ్లు రా అమ్ముడు పోయేది
దీంట్లో కూడా పాలిటిక్స్ చూస్తున్నావ్ చుడు @@viralnews7729
By the way iam from Telangana and iam not in support of any political party of your ap
Ee situation lo kuda political comments enti anna. Diniki anni parties and andaru badyule.
Last 5 years lo enni jarigayooo endhuku bayatiki raledhuu ee one month lone jariginavi vasthunnay evaru chesthunaru think before you talk
You are best best and best. Every information like a diamond 💎 crystal clear explanation. Useful to everyone. No waste complete helpful
Madam ippudu , pasupu Billa vesikoni vellandi meeku mro office lo Ami avvadu mee Pani aipotandi
Antunnaru . Adaina tappu cheste party undi kada dairyam . Ade migata states Bihar lanti states best
Hi Sister, Topic presentation chala bagunddi. Evanni, Ghoram aina web series lu and women meda men ki chala bad angle create avthunddi. Ee bad angle Sexual ga unddi and Women's needs ni Full fill cheyleka frustrating minds and society lo drastic changes in lifestyle. ila yenno, veetini Govt kantte kuda aa family ne take care cheygaladu. Parents ippudu maku lenivi, children ki isthunnam anttunnaru but em isthunnaro telidu.
ఈ బాలికల హత్యాచారాలు +బాలుర క్రైమ్ తగ్గాలంటే! గ్రామానికి ఒక అబ్జెర్వేటర్ (విలేకరి) పోలీస్ ఇన్ఫార్మర్ నీ ప్రభుత్వం నియమించాలి!. శిక్షలు కటినంగా కూడా ఉండాలి! లైంగిక కేసులు నమోదు అయిన బాలునికి బైల్ ఇస్టే తల్లీ తండ్రీ పై కూడా నిగా ఉంచాలి!! బాలునికి బైల్ ఇచ్చిన మరుచటి రోజే మళ్లీ కక్షతో అభాలికను వెంటాడుచు ఉంటాడు కనుక భాలిక స్టేట్ మెంట్ ప్రతీ రోజూ గమనించి బాలునికి బైల్ కెన్సల్ చేచివాడికి శిక్షపడే లా చూడాలి
పవన్ కళ్యాణ్ గాడు వూగిపోవడం లేదేంటి
Busy @ farm house...
Singapore lo vunaru
ఆడి వరకూ వచ్చింది కదా అందుకే మాట రావడం లేదు ఈడికి dy cm ki సిగ్గూ లజ్జా వుంటే రిజేయన్ చేసి తప్పు ఒప్పుకోవాలి ? మేము గెలిస్తే అమ్మాయిలను ఎవడైనా చూడాలంటే గుండే లోదడ పుట్టాలి అది ఇది అని పేలేడు మరి ఇప్పుడేమి మాట్లాడడు చేతపని ప్యాకేజీ గాడు 35 day's లోనే ఇన్ని మానభంగాలు ఇన్ని హత్యలు చీ ఇంకా సిగ్గులేదా CM కీ dy cm కీ, రెడ్ book పప్పు కీ, హోమ్ మినిస్టర్ కీ చీ చీ AP ప్రజలకు మిరిచ్చిన పాలన కూటమి 😂😂😂😂😂
Enthasepu Pavan Kalyan ni emantaru kani mana society entha chettha ga vundo manushula thoughts emypothunnayi Ani adagandi
ఊగి ఊగి అలసిపోయి తూలుతున్నాడు.
THANK YOU THULASI CHANDU MEDUM IMP THINGS. GOD BLESS YOU.21.07.24.ASHOK BABU BASAVAIAH SBI RTD BOSU BABU SBW SUJATHA ABHI SEKH
పచ్చ ను పులుముకున్నపుడే ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతున్నవి
My Sanskrit sir used to tell about the Delhi case to educate us. Thank you for educating us, sir!
మేడం గారు దీనికి కారణం మన సినిమాలే. చిన్న అనే సినిమా దేనికి ఉదాహరణ తమిళ్ డబ్ మూవీ
Chinna ane cinema bad movie aa ra ...? neelanto gurinchi movie ela aite teesaro... ee video kooda nete... so nee logic prakaram ee video valla kooda chedipotunnara...
ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగేవే అనటం చాలా సిగ్గుచేటు అంటే ప్రభుత్వాన్ని ఖండించలేక పోయింది జర్నలిస్టుగా ఏ ప్రభుత్వాన్ని అయినా ఖండించాలి
నా చిన్న తనం లో మార్నింగ్ ప్రేయర్ టైమ్ లో స్టూడెంట్ చేత ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళతో కొన్ని మంచి సూత్రాలు చెప్పించేవారు మళ్ళా వాటిని మిగిలిన స్టూడెంట్స్ చెప్పేవారు. ఆ టైమ్ లోనే ఇప్పుడు కూడా యెటువంటి నేరానికి యెట్వంటీ శిక్ష లు పడతాయి అనేవి వల్ల మైండ్లో పెట్టేయలి అప్పుడు కనీసం 100 లో 60 % మంధి ఆ శిక్షలు గుర్తు వాచీ ఆగుతారేమో. .
Informative video tulasi gaaru . At will uses of Mobile internet are the biggest challenge of India. Every parent must watch this video. Don't encourage students to use mobile phones
This is Red Book effect madam
Awareness video mam...🎉
సామాజిక శాస్త్రాలను నిషేధించిన సీఎం చంద్రబాబునాయుడు ముసలి కన్నీరు కారుస్తూ..న్నాడు. ఈయన పాలనలో ఇంకా ఎన్ని ఆటవిక ఘటనలు చూడాల్సి వస్తుందో..
Madam your analysis is excellent go madam
red book impact
Jaffareddy eecchina tabs
Kaneesam idaina genuine ga chesavu.. Thank u
ఉండమ్మా రాజకీయ,సిని విశ్లేషణలతో బిజీ గా ఉన్నాం... మా పిల్లలతో గడిపే సమయం కూడా మాకు లేదు...
Excellent video madam 🎉thanks
Mister lokesh said only redbbok
He dosnt falliw ambedakr primble
Aya siru okaru Kuwait loo una oka manishi ni AP tesukunivachru Lokesh garu.
Adey mee jalaga aithey natho phone ledhu antadu😅😅😅😅.
@@saluvappaboya7516 ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంటే విద్యార్థులను తీసుకువచ్చాడు నువ్వు చూడలేదా
@@saluvappaboya7516really it should be appreciated then what about crime that is happening in ap from one month
Good analysis mam
ప్రతి తల్లిదండ్రులు వారి అమ్మాయిలను నియంత్రించడం, వారిపై నిఘా పెట్టడం కాదు.. మొదట తల్లిదండ్రులు చేయాల్సింది వారి అబ్బాయిల పై నిఘా ఉంచాలి టీనేజ్ మొదలయ్యే దశ నుండి 20 వరకు వారిని ఒక కంట కనిపెట్టాల్సిందే....
సౌత్ అరేబియాలో కంటే కఠిన శిక్షలు అమలు చేస్తే గానీ ఇలాంటి ముర్కులలో మార్పు రాదు😢
Home minister asking for list. Please send
6:57 వినడానికే ఇబ్బందిగా, చాలా బాధగా వుంది😢
ఏధో రాజకీయ కుట్ర జరుగుతూంది ఎన్‌కౌంటర్ ఒక్కటే ధీనికి పారిస్కారం
I think we have to discuss how to prevent such acts and how to teach ethics from school level with right way. Simply blaming a government (any) will not yield in any solution. We have to come together and curb this collaboratively.
I watch daily your channel videos and I like the way of good explanation in every videos
ఏ తప్పు చేసిన నేను మీకు రెండు రోజుల్లో బెయిల్ ఇప్పిస్తా అని లోకేష్ చెప్పడమే కారణం "హత్యాచారాంద్ర ప్రదేశ్"
Muskora poram boku nayala nv elago comments pedte case file chepista jagrata ga undu
Hi Madam
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఒక వీడియో చేయండి
Before state bifurcation 2014
after 2014-2019
after 2019-2023
Now financial status
అత్యాచారం కేసులో నిందుతులను చంపెయాలి ...
అందరూ చూస్తాండగానె...
నడి రోడ్డు పైనే...
Hi Tulasi Sister,
1.పోర్న్ సైట్స్ గతంలో ఆల్రెడీ బ్లాక్ చేసింది సెంట్రల్ govt కానీ అది ఒక్కటే మార్గం కాదు ఎందుకంటే వేరే మార్గాలు వెత్తుక్కుంటారు యువత (ex: stories, hollywood movies, adult movies etc)
2.Alcohol consumption can be minimized but is unstoppable
3. Fear - భయం - God consciousness
నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి
ఇది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది దానికి ఉదాహరణ నేనే
దేవుని భయంతో నేను గతంలో చేసే చెడ్డ పనులకు పశ్చాత్తాపం పడి ఈ రోజు దూరంగా ఉంటున్నాను
4. Accountability - జవాబుదారీతనం
నేను చేసే ప్రతి చెడ్డ పనికి దేవుని ముందు నేనే భాద్యున్ని, ఆ పనికి నేనే జవాబుదారుడిని అవుతాను అని ప్రతి ఒక్కరూ నమ్మాలి ఆచరించాలి
ఇదే సనాతనం,విష్ణు గేదెతో చేస్తే కుబేరుడి పుట్టలద?
Vinasakale .....😮 Srustini srustinch ina devudu vidichi petadu tondrolovundi ....🙏🏼 Budijivilaku devudu kapadunugaka ammen 🎉
లోకేష్: మీరు జూన్ నెలలో ఇలాంటి
ఘటనలు జరుగుతున్నాయిమా ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది జూన్ లోనే అది మరిచిపోవదండీ.రెడ్ బుక్
రాజ్యాంగం లో ఎప్పూడో ఇలాంటివి సువర్ణ అక్షరాలతో మా పప్పులికించాడు.ఇలాంటి హత్య చారలు, హత్యలు ఎన్నో ఉన్నాయి దాచం ఇంక 4
సం "10 నెలల్లో కొత్త కొత్త క్రీమ్ కలర్ టీవీ మా కూటమి చేస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మన రాష్ట్రమే కాకుండా దేశా వ్యాప్తంగా అమలు పరిచేలా nda తో జివో జారీ చేస్తాం దమ్ముంటే ఆపండి. జై బాబు జై రెడ్ బుక్ రాజ్యాంగం.
వచ్చింది.
Me videos nenu....1000 subscribers unapiti nundi chustunanuu...nenu meru oka topic ni tisukoni baga explain chestaruu...360 angles..lo malli me tone kuda baga plùs avutundi me videos ki...baki telisi konni months lo..fast ga 1 million subscribers easy ga datutaruu...🧐🧐
Madam
You can make the video on DCM Gaaru i.e on Power less Pavan Kalyan
How he responded during 2019-24 and his present response on the on going Assaulting Incidents.
Our DCM came to know that incident after watching it in News Paper and his response is very poor when compared to his response during 2019-24 and simply they are following Our Hindupuram MLA Mr. Bala Krishna N words, they are AADADI KANIPISTE KADUPINA CHEYYAALI LEDA MUDDINA PETTAALI.
How pity He is.
You said these incidents might had happened in the previous Months.
If it is so why atleast one incident was noted.
స్మిత సభర్వాల్ IAS దివ్యగులపైన చేసిన వ్యాఖ్యలు ని వ్యతిరేకిస్తూ ,
దివ్యంగులు సమాజం లో పడుతున్న సమస్యలు , అవమానాలు వారు ఎదురుకుంటున్న తీరు గురించి మరియు వారు సమాజాన్ని ఎదురుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగురించి , వారి మనోధైర్యాo గురించి, మీ ద్వారా జనాలకి తెలిజేయాల్సిన అవసరం చాలా ఉంది.
👉దయచేసి ఈ విషయం పైన అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్న
జై హింద్✊
Oka chinna salaha. Government exams ki kaani leka yedaina private interview ki prepare avunte political issues ki religion issues ki elanti sensitive issues ki chaala dooramga vundandi. Lekapothe mee concentration potundi.
You are true bro....but we want govt job to serve our state or nation...but how can we avoid issues happening in our state or country...we want our state or country happy.....
@@Love_Soldier958edi india bro. Oka chinna example chepta. Oka mla anuko chaala manchi chesaadu. Kaani prajalu cast mari religion perutho tanani defeat chesaaru chestaaru kooda. Anduke politicians kooda development gurinchi yakkuvuga mogguchooparu. Nenu paina cheppinattu vunna kaabatte eppudu job kotta. Naa experience cheppa ante.
@@ayrustk thank u bro ❤️
వైసీపీ ప్రభుత్వం లో ఒక రేప్ గురించి మీడియా మొత్తం చాలా రోజులు మాట్లాడింది. నీ లెక్క ప్రకారం అప్పుడు కూడా ఇంకా కొన్ని సంఘటనలు జరగాలి కదా ఎందుకు జరగలేదు ? ఒక వేళ జరిగి ఉంటే ఎందుకు బయటకి రాలేదు ? మీడియా ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ రోజులు ఆ రేప్ గురించి మాట్లాడింది కదా. పసి పిల్లల ప్రాణాలు పోయిన విషయం లో కూడా టీడీపీ ని వెనకేసుకొచ్చే నీ తెలివి అమోఘం.
ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు బ్రో విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇబ్బంది పడుతున్నది ఆభం శుభం తెలియని పసిపిల్లలు మాట్లాడలేని మూగజీవులు వాటిని ఎలా సంరక్షించాలి అనే దాని మీదే మనం దృష్టిపెట్టాలి కానీ ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి ఏం వస్తుంది అనే విషయాలు కాదు దయచేసి ఇది గుర్తించగలరు
@@RanjithKumar-nd7ge మొదటి నుండి నేను చెప్తుంది కూడా అదే వైసిపి పాలన లో జరిగినప్పుడు రాజకీయం చేసారు . ఇప్పుడు ఈమె కూడా ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం గట్టి యాక్షన్ తీసుకోవాలి అనే మాట అనలేకపోయింది. అవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అని చెప్తుంది చెప్పే విధానం బాధ పడుతున్నట్టు కనపడుతున్నా అవి ఎప్పుడూ జరిగేవే అని జనరలైజ్ చెయ్యటానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎంత నీచం అని ఆలోచించు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి ప్రజలు స్పందిస్తే ప్రభుత్వాలు ఇంకా తొందరగా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటారు. అవి ఎప్పుడూ జరిగేవే అంటే రేపు మన ఇళ్ళలో వాళ్ళకి జరిగినప్పుడు పక్కింటి వాడు కూడా ఇది కామన్ అంటాడు అప్పుడు మనం పడే బాధ ఇప్పుడు ఒక సారి గుర్తు చేసుకో విషయం మీకే అర్థమవుతుంది
Nuvvoka telivi thakkuva vedavvi ani ardam avutundi
@@veeraprasad987 నువ్వొక ఉన్మాదివి అని అర్థం అవుతుంది నీ లాంటి వాళ్ళ వల్లే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి
3:29 sec video chustu Mee comment chadivanu.....Inka video chudala ....chudali anipinchaledhu....thanks intha manchi comment pettinandhuku🤝👍👌
Bad parenting,bad friendhood, alcohol nd drugs r the main reason for crucial incidents 😢
Not only in phone in tv also stimulating visuals are shown in movies by so called modern western dress worn by Indian actresses.
కేవలం సినిమా nd జబర్దస్త్ లాంటి షోస్ ఏ కారణం ఇది ఫ్రాంక్
ఎవరికైనా శిక్ష పడితే...
అది అందరి కి తెలియాలి...
అది చూసి, తెలిసి...
తప్పు చేయాలి అంటే భయపడాలి...
ఆ అలొచనలు వచ్చినా భయపడాలి...