Idi Katha Kadu Jeevitham EP-110 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-110 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode110 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

Комментарии • 1 тыс.

  • @dhanu333
    @dhanu333 24 дня назад +178

    రమ్య మేడం గారు మాట్లాడింది 1000% కరెక్ట్ చాలా మంచి పని చేశారు మేడం

  • @kumariap290
    @kumariap290 24 дня назад +179

    వాళ్ళు ఫేసులు సమాజానికి చూపించండి ఇలాంటి వాళ్ళు గురించి తెలియాలి

  • @Mrmuralikrishna29
    @Mrmuralikrishna29 24 дня назад +298

    రమ్య garu, doctor garu ,
    మీకు శతకోటి వందనాలు
    మీరు ఇలాగే నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి

    • @Mrmuralikrishna29
      @Mrmuralikrishna29 24 дня назад +10

      మీ సేవలు అమోఘం అండి, సమాజం లో చాలా మార్పులు వస్తాయి మీ వల్ల

    • @pavanproplayer
      @pavanproplayer 19 дней назад

      Yuyyyuyyyyu____

    • @VenkatraoKovvuri-bf4ns
      @VenkatraoKovvuri-bf4ns 19 дней назад

      Edarene. Aratee andaalo. Kankara. Bochilu. Mopeyali

  • @jettimahendar4285
    @jettimahendar4285 22 дня назад +22

    హిట్ టీవీ యాజమాన్యానికి అలాగే రమ్య మేడం గారికి కళ్యాణ్ సర్ గార్కి 🙏🙏🙏🙏 ఈ ఏపిసోడ్ చూస్తున్నసెప్ నా రక్తం మరిగిపోయింది

  • @mallarisubbarayudu1079
    @mallarisubbarayudu1079 24 дня назад +177

    చెప్పుతో కోటండి ఇంకా వాళ్లతో ఇంకా మాట్లాడుతున్నారు 👊👊👊

    • @sivadsiva1666
      @sivadsiva1666 22 дня назад

      Ammo😢 ilanti pillalu kuda unnara

  • @SRBasha66
    @SRBasha66 23 дня назад +42

    ,🙏🙏రమ్య మేడం గారు డాక్టర్ గారూ మన తెలుగు వాళ్లకి దొరికిన ఒక్క ఆణి ముత్యం.. సమాజానికి ఇలాంటీ వాలె కావాలి 🙏🙏🙏 thanks 🙏 you,🙏❤️ H TV team 🙏❤️

  • @saraswathianjibabusaru6138
    @saraswathianjibabusaru6138 24 дня назад +130

    లాయర్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు మన చట్టంలో చాలా మార్పులు జరగాలి

  • @DhanunjayPulakanti
    @DhanunjayPulakanti 24 дня назад +66

    హాయి మేడం నాపేరు ధనుంజయ్: సూపర్ చక్రవర్తి సర్ గారు రమ్య మేడం గారు సూపర్ గా చెప్పేరు ఇవ్వల దాకా మీరు అనేది లేకుంటే 110 కుటుంబాల జీవితాలు శకదిదే వరుకాదు మీకు నతరపునుంచి జైహింద్🇮🇳🇮🇳 మీరు ఇలాగే ముందుకు సాగాలి

    • @user-lx9lb3xj3l
      @user-lx9lb3xj3l 22 дня назад

      19:44 😅 19:44 20:00 20:00 😅 20:01 😅😊😊

  • @AnjaliSharon-q6k
    @AnjaliSharon-q6k 24 дня назад +151

    ఆ ఇద్దరూ చాలా ప్రమాదకరం !

  • @InnocentAlpineVillage-wz9qs
    @InnocentAlpineVillage-wz9qs 24 дня назад +214

    ఓ మై గాడ్ ఇలాంటి పిల్లలు ఎవరికి ఉండకూడదు, వాళ్లకి మెంటల్ ట్రీట్మెంట్ ఇవండీ ప్లీజ్. హిట్ ఛానల్ లో చాలా కేసులు చూసాము కానీ ఇది చూసి షాక్ ఐయాము. సార్, మేడం ప్లీజ్ వారికి కౌన్సిలింగ్ ఇవండీ

    • @ssssvvv7334
      @ssssvvv7334 24 дня назад +5

      అవును ఈలాంటి పిల్లలు ఉండకూడదు 😭😭😭మీరు చాలా బాగా చెప్పారు

    • @DaveedhuGunupuru-23kd
      @DaveedhuGunupuru-23kd 19 дней назад +1

      రేపులు చేసే వాళ్ళకి ఎలాంటి పాపలు దొర కట్ల చ

    • @nasreen143
      @nasreen143 18 дней назад

      Baga chaparandi miru😢​@@DaveedhuGunupuru-23kd

    • @benjimenchenji1188
      @benjimenchenji1188 17 дней назад

      ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 24 дня назад +41

    డాక్టర్ గారు రమ్య మేడం శ్రీవాణి గారు మీరు సూపర్ సార్ అలాంటి వాళ్ళు వదిలి పెట్టకండి ప్లీజ్

  • @anjiraje1281
    @anjiraje1281 24 дня назад +88

    మీరు సూపర్ రమ్య గారు 👌👌👌👌❤️❤️❤️🙏🙏🙏🙏

  • @laxmishanvi6155
    @laxmishanvi6155 24 дня назад +70

    ఇద్దరికి వొక కాలు వొక చెయ్యి విరగ్గొట్టి వాళ్ళ కి ఏ లవర్ చూసుకుంటా రు అని వాస్తవం లోకి తేవాలి

  • @lakshmidevi1807
    @lakshmidevi1807 24 дня назад +61

    ఇలాంటి వాళ్లకి కరెంటు షాక్ ఇవ్వాలి

  • @crazyboysss7572
    @crazyboysss7572 24 дня назад +184

    గల్ఫ్ కంట్రీ లో కి తీసుకోని వచ్చి గొర్రెలు వంటేలు దగ్గర వెయ్యాలి ఇద్దరు ని అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఇద్దరు కి

  • @prakashprakash2808
    @prakashprakash2808 24 дня назад +50

    అండమాన్ ఎడారిలోని వదిలేయండి ఇటువంటి ఎదవల్ని
    మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు విలువ వీళ్ళకి ఏం తెలుస్తుంది
    వీళ్ళ ఫ్రెండ్ షిప్ అటువంటిది
    వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఇటువంటి లోనే ఏమో

  • @Ammu-lucky9598
    @Ammu-lucky9598 24 дня назад +16

    చెత్తకుండీ అనకండి మేడం చెత్తకుప్పలో దొరికే పిల్లలు చాలా ప్రేమ ఆత్మాభిమానంతో పెరుగుతున్నారు మేడం

  • @saraswathianjibabusaru6138
    @saraswathianjibabusaru6138 24 дня назад +40

    ఆ పిల్లలిద్దర్నీ ఆ స్టేజ్ పైన చంపేయండి లేకపోతే అమ్మని నాన్నని బ్రతక నివ్వ రు మేడం లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లండి

  • @user-ph7oi6qd9i
    @user-ph7oi6qd9i 24 дня назад +37

    ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులకే కాదు సమాజానికి కూడా ప్రమాదకరం

  • @shailajayanna3591
    @shailajayanna3591 24 дня назад +17

    Ramya medam nd doctor sir nd శ్రీవాణి గారు మీకు మనస్ఫూర్తిగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @user-py6tz4vx8o
    @user-py6tz4vx8o 17 дней назад +3

    చాలా బాగా చెప్పారు మేడం నాకెప్పుడూ కళ్ళంటూ నీళ్లు రావు అలాంటిదే ఈ షో కళ్ళంటూ నీళ్లు తెప్పించింది మేడం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి చాలా మంచిగా చెప్పారు

  • @ruparanivatturi
    @ruparanivatturi 24 дня назад +418

    ఇద్దరినీ మెంటల్ హాస్పిటల్ లో చర్చాలి ఇద్దరికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవాలి

    • @harindarrao4467
      @harindarrao4467 24 дня назад +20

      😂😂👍👍👍

    • @PadmaGaddala
      @PadmaGaddala 24 дня назад +19

      Super chepparandi. Nenu. Okkadhnne. Babu vallani. Pencha. Kani. Valla kallaki kuda. Villu. Panikiraru

    • @mohineechatla6149
      @mohineechatla6149 24 дня назад

      Ardam avala​@@PadmaGaddala

    • @kamaleshtk4071
      @kamaleshtk4071 24 дня назад

      @@PadmaGaddala cb we dj wo dwjjd owkcod

    • @kamaleshtk4071
      @kamaleshtk4071 24 дня назад

      @@PadmaGaddala cbwbcd

  • @adilakshmig4313
    @adilakshmig4313 23 дня назад +16

    సార్ గారికి మేడం గారికి యాంకర్ మేడం గారికి మనస్ఫూర్తిగా ఇలాంటి పిల్లలకి కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ల తల్లిదండ్రులకు దేవుడితో సమానంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చినందుకు మీకు అందరికీ పాదాభివందనాలు అంటే

  • @priya9261
    @priya9261 25 дней назад +37

    Dr. Sir Ramya medam both are very great good solution am your fan ❤

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 24 дня назад +10

    ఇలాంటి మెంటాలిటీ ఉన్న పిల్లలు నాకు లేనందుకు నేను చాలా అదృష్టవంతురాలు రమ్య మేడం

  • @nanajibaddimula4037
    @nanajibaddimula4037 24 дня назад +52

    ఈరోజుల్లో ఇలాంటి.. పిల్లలు చాలా మంది ఉన్నారు.....

  • @rekhajogiparvathi7973
    @rekhajogiparvathi7973 24 дня назад +41

    ఇలాంటి పిల్లలు ఉన్నా లేకున్నా ఒకటే

  • @rajithachinthala3363
    @rajithachinthala3363 23 дня назад +3

    ఇది చూశాక నాకు ఒక భయం భయం పట్టుకుంది నాకు పిల్లలు 15 సంవత్సరాలకు పుట్టా నాకు కూడా ఇలాంటి సంఘటన ఎదురైతే నా పరిస్థితి ఏంటి రమ్య మేడం లాగా చక్రవర్తి గారి లాంటి వ్యక్తులు నాకు ఉంటారో ఉండరో
    ఏది ఏమైనా రమ్య మేడం చాలా
    మంచి పని చేశారు నేను మీకుపెద్ద వీర ❤అభిమానిని ❤

  • @gs.entertainment719
    @gs.entertainment719 24 дня назад +19

    వాన్ని ఎడారిలో గొర్లు మేపడానికి
    దాన్ని ఇంట్లో పని మనిషి లాగా పెట్టాలి అప్పుడు తెలుస్తుంది పైసలు ఎట్లా వస్తాయి అని

  • @ruparanivatturi
    @ruparanivatturi 24 дня назад +70

    ఒక్క కొరడ తీసి చవా బాధలి

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 24 дня назад +25

    ఈ పిల్లలు ఇద్దరు మంచి వారు ఆంటే సమస్య లేకుండా బ్రతుకు సార్ మేడం వీరే కాదు పిల్లలు ఇప్పుడే కాదు అందరు అలాగే

  • @JinkaRaghuveer
    @JinkaRaghuveer 24 дня назад +22

    ఇద్దరు పిల్లలు అసాంఘిక శక్తులు..సమాజానికి ప్రమాదం..తక్షణం వాళ్ళలో మార్పు కోసం అయినా జైలులో రెండేళ్లు ఉంచండి.. కామ పిశాచి..అమ్మాయి..పెద్దల ఎదురుగా ప్రేమ గురించి మాట్లాడడం ఎంతవరకు నైతికత...సంస్కారం లేని వీళ్ళకు కఠిన శిక్ష కావాలి..వీళ్లపై దయాదాక్షుణ్యాలు చూపడం అంటే మూర్ఖత్వంలి

  • @anilpendyala5734
    @anilpendyala5734 23 дня назад +5

    రమ్య మేడం గారంటే వారి ఇచ్చే సూచనలు నాకు చాలా ఇష్టం.

  • @sakamurirupak303
    @sakamurirupak303 24 дня назад +5

    వీరిద్దరిని కలిపి కొత్త మూవీ తీయచ్చు మేడం స్పైడర్ 2 కరెక్ట్ గా సెట్ అవుతారు మేడం ఇద్దరు

  • @gamingwithhari8333
    @gamingwithhari8333 24 дня назад +4

    మేడం ఇలాంటి పిల్లలు ఏ తల్లితండ్రులకు పుట్టకూడదు

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 24 дня назад +7

    Vallanu... గారాబంగా పెంచి వుంటారు అతి ప్రేమతో కావొచ్చు అందుకే వాళ్లకు మోరల్స్ తెలియట్టడం లేదు vallaki

  • @prasadk9428
    @prasadk9428 24 дня назад +8

    తల్లి తండ్రి లేకుండా మీరు ఎలా పుట్టారు రా రేపు మీకు పిల్లలు పుడితే ఆమాట మీపిల్లలు మిమ్మలని అడిగితే మీ మనసులు ఎత్తబాదబడతాయో తెలుస్తుంది

  • @smalli4684
    @smalli4684 24 дня назад +38

    వాళ్లు పిల్లలు కాదు మేడం వాళ్లు శని దయ్యాలు మేడం వాళ్లను జైల్లో బ్యాండ్ మేడం

  • @krishnamurthysatyavolu5808
    @krishnamurthysatyavolu5808 24 дня назад +33

    ఎందుకు వాళ్ళని వదిలేసారు, పోలీసు స్టేషన్ లో అప్పగిస్తే బాగుండేది.
    రమ్య గారు ఆస్తి.తరువాత ఇస్తామని ఎందుకు అన్నటం , వారికి హక్కు.లేదు అని ఖచ్చితంగా కొంత కటినంగా చెప్పవచ్చుకద

    • @kavithabalusani38
      @kavithabalusani38 23 дня назад

      Doctor counciliing pina full confidence. After counseling children won't ask properties. Just for their satisfaction she said like that

  • @lakshmi61919
    @lakshmi61919 24 дня назад +9

    ఇంటింటికి ఇలాంటి పిల్లలు ఉన్నారు... కాకపోతే ఒక్కొక్క పరిస్థితుల వల్ల రూపం చూపిస్తున్నారు.... పెళ్లి తర్వాత.... పిల్లలు తర్వాత..... ఏజ్ బార్ అవుతున్న కొద్దీ...... సారీఇరక సుఖాల కోసం.... సోమరితనం కొద్ది....
    ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నాయి.... ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి.... తల్లిదండ్రులు వాళ్ళని చిన్నప్పటినుండి కష్టపడి సాకి.... అదే కష్టంతో ఉండడానికి ఒక నీడ కావాలని ఒకే ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా రాబందుల పిక్కు తినే పిల్లలు....
    అలాంటి పిల్లలు అస్సలు పుట్టక పోతే నేను అనిపిస్తుంది...... ఆ తల్లిదండ్రులు బాధ ఇన్ని సంవత్సరాలు వల్ల కష్టపడిన దానికంటే కూడా.... నరకం...
    దయచేసి మీరు మీ పిల్లలకి దూరంగా ఉండండి.... మేడం చెప్పినట్టు మినిమం ఐదు సంవత్సరాలు అయినా..... వాళ్ల జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే..... వాళ్లకి మనిషి విలువ తెలియట్లేదు... ఇన్ని సంవత్సరాల మీ తోడు వాళ్లకి అర్థం కాలేదు...... వాళ్ళకి తెలియాలి... మన పక్కన తోడుండి.. ధైర్యం చెప్పే మనిషి లేకపోతే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి.... కష్టం వచ్చేటప్పుడు సాయం చేసే చెయ్ లేకపోతే ఎలా ఉంటుందో తెలియాలి... ఒంటరితనం అంటే ఏంటి.... బాధ కలిగినప్పుడు ఎవరు తనకు నిజంగా ఎవరు తోడు ఉంటారు.... వాళ్లు తెలుసుకోవాలి... అమ్మ విలువ తెలుసుకోవాలి.... అన్నం విలువ తెలుసుకోవాలి.... కష్టపడి సంపాదించిన ఒక రూపాయి కళ్ళకు అద్దుకోవడం తెలుసుకోవాలి...... ఆ సంపాదించిన రూపాయిని ఖర్చు పెట్టినప్పుడు కలిగే బాధ వాళ్లకి తెలియాలి......... దయచేసి మీరు మీ పిల్లలకి దగ్గర కావొద్దు.....

  • @kumariap290
    @kumariap290 24 дня назад +9

    ప్లీజ్ మేడం వాళ్ళ ని బయట కి వదలవద్దు సార్ 🙏🙏🙏

  • @munvarshaik6941
    @munvarshaik6941 23 дня назад +3

    కళ్యాణ్ సారు మరియు రమ్య మేడం గారు మంచి సలహా మంచి పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడున్న పిల్లలకి ఎలాంటి పనిష్మెంట్ లు నా యొక్క విలువలు తెలియజేయాలి మేడం కి మరియు సార్ గారికి ధన్యవాదాలు❤❤

  • @philominalizy2650
    @philominalizy2650 24 дня назад +7

    విల్లని జైలు కి పంపండి ఈరోజు ఆస్తి కోసం రేపు చిన్న చిన్న వాటి కోసం హత్యలు చేస్తారు

  • @shailuk9862
    @shailuk9862 24 дня назад +5

    ఆమ్మో ఎలా ఉన్నారు అసలు పిల్లలు😮😮😮 దేవుడా 🙏

  • @m.nakshathra566l2
    @m.nakshathra566l2 23 дня назад +4

    Great ramya mam and doctor jee..
    These two guys are thinking in different way.. OMG.. One second I shocked.. Those are leaving parents just bcoz of one single house... Nothing is important than parents.. Money is not needed.. Luxury not needed.. Am also below middle cls women... I have studied in govt school, govt college.. Now I am doing job in one top most MNC company with my parents support and strength.. Thier support is my strength.. Money will not give the strength..

  • @bharitha6386
    @bharitha6386 24 дня назад +25

    Ramya Mam & Dr.garu meku hatsoff
    Pillalini cheappu thesukoni kottali mam

  • @laddu_creations020
    @laddu_creations020 24 дня назад +24

    వాళ్ళ మెంటాలిటీ మారలేదు మాడం
    తప్పించుకునే మార్గం 'మేము మారాము అనే మాట'

  • @Gangadharamt17
    @Gangadharamt17 19 дней назад +1

    100 ఎపిసోడ్స్ లో చాలా కేసు లు చూసాను but ఈ కేసు చూస్తే భయం వచ్చింది దేవుడా ఎంత దారుణం గా అవుతుంది సమాజం

  • @mangaanitha4152
    @mangaanitha4152 23 дня назад +3

    నాకు అమ్మ నాన్న ఇద్దరు లేక పెళ్లి చేసుకున్న వాడు చూసుకోక ఎంత బాధ పడుతున్నాన్నో

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 22 дня назад +2

    మా తల్లి రమ్య మేడం గారు మీరు చాలా చాలా బాగా మాట్లాడారు డాక్టర్ గారు కూడా బాగా మాట్లాడారు మీ మీ వ 48:58 ల్ల తల్లిదండ్రులకు ఎంతో న్యాయం జరిగింది మీకు ఆ భగవంతుడు మీకు మీ పిల్లలకు ఆయుర్ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ

  • @shanthi4620
    @shanthi4620 24 дня назад +18

    మేడమ్ సార్ మన సొసైటీ మన సమాజం మన స్కూల్ లలో వుండే పరిస్థితులు కూడా

  • @venkatramdhattdhari9167
    @venkatramdhattdhari9167 21 день назад +2

    మేము govàrnament school లో చదివి
    ఒకరు డాక్టర్ ఒకరు పారామెడికల్,
    ఒకరు D formaci చేశము
    Govt school అంటే చులకగా మాట్లాడారు.
    చాలా మంది ఉత్తములు
    పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు.
    వీరు సోమరులు అందుకే ఇలా అన్నాడు.

  • @Shobhakrutha
    @Shobhakrutha 24 дня назад +6

    ఇంటికి వెళితే అమ్మ నాన్న కిడ్నీ లమ్ముతారేమో అని వారికి అనవసరంగా హింట్ ఇచ్చారేమో మేడం

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 24 дня назад +4

    పిల్లలు లేనోళ్ళు అదృష్టవంతులు, రమ్య మేడం, డాక్టర్ సార్, వాణి జీ 🙏🙏🙏🙏, వాళ్ళ సెక్యూరిటీ కూడా కొంచం చూడండి, వీళ్ళు మారలేదు, ప్రమాదం నీడలో ఉంది

  • @user-th4qp5sj1r
    @user-th4qp5sj1r 24 дня назад +6

    C M Revanth sir was studied in GOVT School and College.and also many more govt employees.

  • @KKV6851
    @KKV6851 23 дня назад +3

    Chala Manchi Service mam/sir

  • @nethraaj7557
    @nethraaj7557 24 дня назад +4

    Extremely good suggestion's from all three of them... GOD bless them.

  • @bharathinagunagu8592
    @bharathinagunagu8592 24 дня назад +4

    chala bagachepparu sir madam 🙏🙏🙏🙏🙏

  • @Anu05413
    @Anu05413 23 дня назад +3

    Super judgement given by Adv Ramya madam and even to sycretist doctor too. Many are there they won't even respect to elders. I am working women moving to longer distance in bus and metro trains. if old persons female or male (OR) pregnant women (OR) carrying months babies enter into bus or metro, Teenagers won't even see to the others, they will sit in the seats and watching the mobile phones. In the show like the teenagers many and a lot are their. What the discussion u had with two teenagers, I agree that the change has to come from the parents itself. Now a days teenagers / youth no respect to elders nor minimum moral values.

  • @SksugunaSuguna
    @SksugunaSuguna 24 дня назад +3

    సూపర్ మేడం చాలా మంచి పేరు ఇచ్చారు కంపల్సరీ ఈ సమాజంలో ఇలాంటి వాళ్లు మార్చాలి మారిస్తేనే

  • @VaraLakshmi-jv9he
    @VaraLakshmi-jv9he 24 дня назад +3

    Ramya madam always my favorite person ❤❤

  • @prasadk9428
    @prasadk9428 23 дня назад

    మేడమ్ గారు బ్రహ్మం గారు ఆరోజు చెప్పారు కలియుగుములో ఇలాంటి పిల్లలు పుడతారని చెప్పారు

  • @lokeshwarilokeshwari647
    @lokeshwarilokeshwari647 24 дня назад +5

    Thank u madam

  • @user-dr5et9cv7b
    @user-dr5et9cv7b 23 дня назад +2

    పెంచుకున్న తల్లిదండ్రులు నన్ను వదిలేసారు పెంచుకున్న అమ్మకి డబ్బులు ముఖ్యం తన సుఖం ముఖ్యం . నన్ను అస్సలు పట్టించుకోలేదు పిల్లల కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించండి రమ్య మేడం గారు న్యాయం మీ రూపంలో బతికే ఉందనిపిస్తుంది. ఐ లవ్ పేరెంట్స్

  • @user-fl2hc2dy6x
    @user-fl2hc2dy6x 24 дня назад +15

    ఇలాంటి దరిద్రులు లోకంలో కూడా పనికిరారు చి జీవితం 😭😭

  • @rasaputrarani172
    @rasaputrarani172 24 дня назад +2

    Ramya mam gaaru judgement chaalaa baagundi .

  • @AtharvJadhav-y7s
    @AtharvJadhav-y7s 23 дня назад +2

    Medamgaru Dr.garu badhitulaku. Saport miru chappedadi vidhanalu nizanga manasuki anandmu kalugutundi

  • @KavithaKavitha-mn1zh
    @KavithaKavitha-mn1zh 24 дня назад +9

    Ma amma lekka 😢 edusthuna nennu 😢

  • @bharatinarayana2834
    @bharatinarayana2834 23 дня назад +2

    Ramya mam miru excellent 👌👌👌

  • @shankuneelayadav6875
    @shankuneelayadav6875 24 дня назад +3

    I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu

  • @MindaSrinu
    @MindaSrinu День назад

    రమ్య మేడం గారికి థాంక్యూ ఇలా మాట్లాడినందుకు

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 24 дня назад +2

    శ్రీవాణి గారు మీరు మాట్లాడడం కరెక్ట్

  • @Mari5695-n7u
    @Mari5695-n7u 20 дней назад

    Ee ఎపిసోడ్ చాలా బాగుంది. పిల్లల్ని హాస్టల్ unchadam chala బాగుంది

  • @KavithaKavitha-mn1zh
    @KavithaKavitha-mn1zh 24 дня назад +9

    Elanti pillallu unna okkatey sachina okkatey na opion oksari vala lovers teskocheydhi undey

  • @VanithaVanitha-me1so
    @VanithaVanitha-me1so 24 дня назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaajKumar-ho9iz
    @RaajKumar-ho9iz 24 дня назад +7

    Sri Vani garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🤍🤍🤍🤍🤍🤍👌👌👌👌👌🤍🤍🤍🤍🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 23 дня назад +2

    అంత తొందరగా మారే రకం కాదు, హాస్టల్ సరైన place, ఇంటికి కూడా హాస్టల్ నుండి పంపండి కూడదు అదే వారికి సరైన పనిష్మెంట్. అసలు మారిన తరువాత కూడా ఇల్లు తాకట్టు, or అమ్మడం కూడా వేస్ట్ మారి వాళ్ళు సెటిల్ ఐ పేరెంట్స్ ను బాగా చూసుకోవాలి అప్పుడు ఇల్లు వేల్యూ తెలుస్తుంది ఈరోజుల్లో ఇల్లు కొనడం చాలా కష్టం దయచేసి అమ్మే పని పెట్టకండి. తాకట్టు పెట్టొద్దు.😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮

  • @ShaikKhadarvali-e8l
    @ShaikKhadarvali-e8l 24 дня назад +9

    After long gap Ramya madam fire 🔥

  • @sravanimandalimala-rg1ix
    @sravanimandalimala-rg1ix 24 дня назад +2

    ❤❤❤❤ super judgement super judgement thank u so Mach madam thank you so much sir 100 years mircha lagao online

  • @BhavaniK-cr1fp
    @BhavaniK-cr1fp 25 дней назад +11

    Ramya Medam Meeru Super medam and Dr gaaru 🙏🙏🙏🙏🙏🙏
    Srivaani gaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @lalithateresa865
    @lalithateresa865 23 дня назад +1

    Ramya mdm ...Vani mdm ..and sir ..tog ..doing amazing nd great service to society...your contribution to so many in the society is a dire necessity ..I am a great great fan of u Ramya mdm .

  • @Sasirekha-u4p
    @Sasirekha-u4p 24 дня назад +5

    Ramya mam Dr.garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏❤️❤️❤️❤️

  • @lavanya7036
    @lavanya7036 23 дня назад

    ఇలాంటి పరిస్థితి ఎ తల్లితండ్రులు కు రాకూడదు

  • @pavaniravi3830
    @pavaniravi3830 24 дня назад +4

    Immediately send them...... Dubai ....
    Desert

  • @RajuRaju-cl6ie
    @RajuRaju-cl6ie 24 дня назад +3

    Super medam & sir chala baga chepparu

  • @SushilaSushila-rx5fv
    @SushilaSushila-rx5fv 23 дня назад

    తల్లిదండ్రు వ్యాల్యు వాళ్ళకి తెలిసినట్లు లేదు మేడం. నాకు మా అమ్మ లేక నేను ఎంత బాధ పడుతున్నాను అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది మేడం అలాంటి వాళ్లకి చాలా దూరంగా ఉంచండి పేరెంట్స్ ని వాళ్ళని

  • @పట్నంనరేష్కుమార్గాండ్ల

    ఇటు వంటి వారు పుట్టక పోవడం మంచిది 😢😢😢😢😢😢😢😢

  • @user-nv4pq6dy5l
    @user-nv4pq6dy5l 24 дня назад +2

    రమ్య మేడం గారికి దండాలు పెట్టాలి కళ్యాణ్ చక్రవర్తి దండాలు పెట్టాలి సార్ మీకు

  • @manulovely2386
    @manulovely2386 24 дня назад +4

    నేడు తల్లిదండ్రులు పిల్లలపై అతి ప్రేమ ఉండడం వల్లనే సార్ స్కూల్స్ లో టీచర్ మాటలు వినేట్లు లేరు అందువల్లనే పిల్లలు ఇలా అవుతున్నారు నేను టీచర్ గా వాళ్లకు ఏం చెబుతున్నానో ఏంటి వింటున్నారో ఈ తరం ఏమవుతారో నిజంగా ఆర్థం కావడం లేదు పిల్లలకు కౌన్సిల్ అవసరం ఎపిసోడ్ సూపర్ మామ్

  • @sathyamacche3486
    @sathyamacche3486 24 дня назад +2

    తప్పు నాకు తెలిసినంత వరకూ తల్లిదండ్రలు దే అతి గారాబం మంచిది కాదు

  • @AkshitIshaant
    @AkshitIshaant 24 дня назад +3

    E episode chusina tarvata...gundello gubulu modalaindi...repu ma pillalu ela cheste ma paristhiti anta ani

  • @prasadk9428
    @prasadk9428 24 дня назад +1

    మేడమ్ రమ్యాగారు వీళ్ళకి పాత కుటుంబ సబ్యలతో కూడిన సినిమాలు చూపిస్తే కాస్తమారతారమో

  • @chaanvithasri123
    @chaanvithasri123 24 дня назад +3

    ఇప్పుడు school lo కూడ no punishment, only money earning, no ethics, only money money

  • @1983krc
    @1983krc 24 дня назад +2

    Ramya garu Mee opikaki 🙏
    Ee generation lo chalamandi ilane unnaru kids

  • @Nisha-xt7ov
    @Nisha-xt7ov 24 дня назад +8

    Ramya madam meeru super madam and. Dodoar garu srivani madam you are great 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @venkybaby6511
    @venkybaby6511 24 дня назад +2

    Super Ramya madam mee show ante Naku chalala eistam madam meru chakkaga chepparu vala edhariki manchi nayam chesaru madam

  • @shanthi4620
    @shanthi4620 24 дня назад +8

    ఆ కాలేజీలో పిల్లలది కూడ తపువుంది ఆ కాలేజీ ఏదో కనుకోడి కాలేజీలలో సమానత్వం వుండాలి
    కాలేజీది కూడ తపు
    ఆలా ఆలోచనలు రావడానికి కాలేజీ కూడ వుంది

  • @sowjanyavelaga3660
    @sowjanyavelaga3660 24 дня назад +1

    Ammoooo aaa pilllalni chusthe entha bayam vesthundo

  • @ramsai7244
    @ramsai7244 23 дня назад +3

    ఇలాటి పిల్లలు ఉన్నార ఇంకా ఈ ప్రపం చమంలో 😢

    • @prasanthithirupathi7539
      @prasanthithirupathi7539 20 дней назад

      Inka eniti ilanee unnaru pillalu

    • @Kikiki7252
      @Kikiki7252 20 дней назад

      ఇలాంటి వాళ్లే 50 percent ఉన్నారు

  • @bonguvasunaidu3960
    @bonguvasunaidu3960 21 день назад

    చాలా మంచి ప్రోగ్రామ్ మేడం ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి