ఈ ఎపిసోడ్ లో నాకు అర్ధం అయ్యింది ఏంటి అంటే భార్యల కి ఏమైనా కొనాలి అంటే ఇప్పుడూ కాదు రేపు కాదూ ఎల్లుండి కానీ బైట ఆడవాళ్ళు అడిగితే అప్పు చేసి మరి తెస్తారుఅప్పటికి appudu అడిగి మరీ కొట్టించుకుంటారు
Kalyaan garu nd ramya mam me dialogue s super andi me matalake sagam chachipovali inkokaru tappu cheyyalane bayapadali vallu siggu lekunda ela matladtunnaru oori devuda
Superb episode . Value able message akrama sambandalu patukuna valu e program cudande . Episodes aya lopu a end padutaru akrama sambandalaku. E program custuntay females ni cudali antay na bayam vastundee . Please subscribe and share madams and sir thoo na kakunda viewers thoo kuda elanti manchi messages share cadam love r akrama sambandalu patukuna valaki e program share cayande . Mana vanthu ga mana society ni kapadukundam akrama sambandala vala society lo name fame money values anni tensions and losss a tapa ami undadu 5mins enjoyment kosam evi anni avasaram ha
ఈ ఎపిసోడ్ చుసినంత సేపు రమ్య మేడం మొఖం చూస్తూనే ఉన్న. వాళ్ళు చెప్పే మాటలు విని లోపల లోపల నవ్వుతు ఉంది మేడం 😂😂😂😂😂
Doctor garu, lawyer garu, baga chepparu 🤝
రమ్య మేడం మీకు🙏🙏💐
నా జీవితం కూడా వుండే కానీ
మీ షో లో మీ మాటలు విన్నాక చాలా మార్పు వచ్చింది
మీకు ధ్యవాదములు 🙏🙏💐
Kalyan sir dialogues kosam like 👍
😂
కళ్యాన్ సర్ పంచ్ లకే పంచ్ 🤣🤣🤣👊👊
❤
Superb punch dialogues by kalyan sir😂😂
Yes
రమ్య మేడం గారి డైలాగ్ పాపం సూపర్ డైలాగ్😂😂
ఇద్దరి ఇంటికి వెళ్లి గుడ్లు పెట్టాలి ఈ డైలాగ్ సూపర్ సార్
డాక్టర్ గారు దినదినాభివృద్ధి చెందుతున్నారు మీ డైలాగ్స్ అమోఘం😅😂😅😂😅 సూసైడ్ డైలాగ్ మైండ్ బ్లోయింగ్😂😅😂😂
👍👍👍👍😂😂😂😂
ఒకరి అవసరం మరొకరికి అవకాశం.
గ్యాస్ బండ ఈయన కోడిగుడ్లు ఆయన😂😂😂
Madam your judgment is 100%Correct
Excellent Judgement Doctor & Madam
కళ్యాణ్ సార్ మా పక్కింటి ఆంటీ గుడ్లు తెమ్మo ది నేను పోతున్నా 🏃 రమ్య మేడం కి చెప్పొద్దూ ప్లీజ్ 🙏🙏
😂😂😂
ఆ రమేష్ సురేష్ తో పాటు పక్కన మూడో ఫ్రెండ్ క్యారెక్టర్ నీదేనా . ఐతే నువ్వే సీనియర్ 😂
😂😂
Egg s mathram teskoni randi jagratha 😂😂😂😂
😂😂😂😂
Dr kalyan sir & Ramani mam really you people are great i salute your program excellent
Doctor garu mee comedy dialogue supper😂😂😂
ఆసాలు bgm మములుగా lev gaa
నేను కల్యాన్ sir fan అనేవాలు likes
Kalyansir garu mee punch laki 😂😂😂😂😂
Super Mam, me decision chala manchiga cheppinaru Htsoff to Ramya Mam and doctor sir.
Sree Vani .. such a cutie…❤love your reactions….
Sir Mee sitting style supper
Manchi music vesunte bagundedhi
Super ga cheparu Ramya madam garu
Super ga chepperu sir ....hats off
Wonderful Lawyer garu. దానికి ఏదో పనిష్మెంటు ఎవ్వండి.
Sir Dr Kalyan Garu Meru Oka Movie Direction Cheyyandi Sir Meeku Chala Talant Undhi Creativity
ఫ్యూచర్ లో జబర్దస్త్ కి మించి వుంటుంది ఈ ప్రోగ్రాం కామెడీ
Good judgement and anchor speech good
Super. Ramya madam. And kalyan sir super
Friday episode never disappointed 😅😅😅😅
Very good mam
మేడం sir మీ పంచెస్ టైమింగ్ 👌👌👌👌🤣
అంటే అంత తప్పు చేసిన భార్య భర్త లు అలా వదిలేయడం కొంచెం ఫ్రీడిమ్ ఇచ్చినట్లుంది
Kalyan sir madam garu dialogue s super 😂😂😂😂
ఈ ఎపిసోడ్ లో నాకు అర్ధం అయ్యింది ఏంటి అంటే భార్యల కి ఏమైనా కొనాలి అంటే ఇప్పుడూ కాదు రేపు కాదూ ఎల్లుండి కానీ బైట ఆడవాళ్ళు అడిగితే అప్పు చేసి మరి తెస్తారుఅప్పటికి appudu అడిగి మరీ కొట్టించుకుంటారు
Super meada nevu chapendhe correct
Excellent Judgement Dot & Madam👍
"Varadabaadithulaaga ammaila baadithulu" excellent dailogue
Super Ramya madam yes madam
ఏమి ఫీల్ ఉంది మామా కోడిగుడ్లు వ్యాపారం 😂😂😂😂
Super medam miru
😂❤
🎉🎉🎉😂😂
Doctor garu super punches
Doctor sahab Raju Garu
మేడం చాలా చక్కగా చెప్పారండ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది.బాగా జోకులు కూడా ఉన్నాయి
Kalyangaru meru super
Kalyan sir punches e punches…😂
Kalyan garu.. mee comedy timing Chiranjeevi gari timing la vundi, excellent sir❤😂😂😂
Give advice to people who deserve. They are all culprits. Dr. You are right
Super punch sir 17 : 16 timing super sir
Thanku so much sir mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ramya maam gaaru
Super anthe ❤
Super dialogues doctor garu
Kalyan sir chala baga chepparu sir. 🤝🤝🤝🤝
ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్లి గుడ్లు పెట్టాలి 14:36 😂😂😂 సారు మీరు సూపర్
Super judgement hit tv
Thug of war ah 😂 😂 doctor garu 👍👌
ఆ అమ్మాయి చాలా బిజీ 😊😊😊😊
Kalyan sir n ramya mam... super
Kalyan trending avthunnaru sir matlu kuda Ramya madam laga super Mee conversation
Ramya medam,& Kalyan sir Dialogues super
Kalyan Sir ......m Perfect Sir. 😊
మేడం & కళ్యాణ sir 🙏🙏
Best decession.
రమ్య మేడం సూపర్
Please stop playing background , it’s very much irritating!
Try telecast the episode as earlier without background music at times!
Yes inform rheir families..
This is next new back to back full episodes :-112 videos Hit TV teams
Doctor గారు దించిన రాడ్డు బావుంది😂😂
ఇద్దరికీ బాగా బుద్ధి చెప్పారు...... తప్పులు చేయడం.... రక్షించండి అన్న అనడం... చెప్పుతో కొట్టినట్టు చెప్పారు మీరు అయితే.....
Ramya gaaru mi neck set baagundhi 😍😍
Doctor gaariki Machi Timing undi.
Sir mee dailougs super
నాకు రమ్య మేడం డాక్టర్ గారు మీ పంచ్ లకునవ్వు ఆగలేదు.ఒళ్ళుకొవ్వెక్కీన. వీరికి పరిష్కారం ఏంటి
Sure sir
Super dhummu dhuliparu mam sir❤❤❤❤
super medam
Good jedgement
Super ga cheparu madam
రమ్య మేడం సూపర్ మీరు
Ramya Madam garu meeru super Lady tiger .
Last lo sir dialogue
Aa pani kadhu manchi pani cheskondi😂
Madam Garu meri cheppindi chala Gopal Mata
Ramya medam 🙏👌
Kalyaan sir good dialogues. Dasari narayan😅😅😅😂😂
Kalyaan garu nd ramya mam me dialogue s super andi me matalake sagam chachipovali inkokaru tappu cheyyalane bayapadali vallu siggu lekunda ela matladtunnaru oori devuda
Comedy dialogues super untai 😂😂
Ramya madam sprb
అతను గ్యాస్ బండ నివ్వుఎంటి బట్టలు ఉతికవ 9:04 😂😂😂
చక్రవర్తి సార్ సూపర్ టైమింగ్
సూపర్
Ramya madam good evng. Nijamga samajam etu pothundandi. Mee episodes chudadam valana evarini nammalemu madam vallaku correct ga chepparu.
ఒరీయ్ దూల తీర్చిందిరా ఒకకడికి 🤣🤣🤣🤣
Super madam garu
Ramya gari papam dailog supero super.... 😁😁😁😁
Doctor gaari full punch lu😂
Good nice super madam 🖐️
Superb episode . Value able message akrama sambandalu patukuna valu e program cudande . Episodes aya lopu a end padutaru akrama sambandalaku. E program custuntay females ni cudali antay na bayam vastundee . Please subscribe and share madams and sir thoo na kakunda viewers thoo kuda elanti manchi messages share cadam love r akrama sambandalu patukuna valaki e program share cayande . Mana vanthu ga mana society ni kapadukundam akrama sambandala vala society lo name fame money values anni tensions and losss a tapa ami undadu 5mins enjoyment kosam evi anni avasaram ha
Srivane super 🎉
Super sir
Sir...🎉🎉🎉🎉🎉 Madam. 🎉🎉🎉Suuuuuuupergaaa... Buddivachhelaa. Corecttgaa. Jepparuuuu.....
Respected Advocate Ramya madam garu 🙌💥💐💐 maanchi Verity bijness family ki Bakaraa brothers dirikaaru.Baaga buddi cheppandi...velunte rakshinchadi😅😂😮😢😇🕉️
వైల్లి గుడ్లు పెటండీ ఆ పంచ్ సూపర్
పంచ్ బాగుంది
మేడమ్ గారూ దయతో మాకు అలాంటి మోసగాళ్ల ముఖాన్ని చూపించండి, కనీసం కొంతమంది అయినా సురక్షితంగా ఉంటారు