Idi Katha Kadu Jeevitham EP-106 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-106 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode106 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

Комментарии • 241

  • @niharikareddy8561
    @niharikareddy8561 25 дней назад +8

    గ్రేట్ మేడం గారు. రమ్య ఆకుల. గారు dr. గారికి ధన్యవాదములు

  • @adilakshmig4313
    @adilakshmig4313 Месяц назад +238

    మీకు మీ టీం కు శతకోటి నమస్కారాలు అండి నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండండి మేడం సారు గారికి కూడా

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 Месяц назад +127

    ఆ అమ్మాయికి నిజముగా సహాయం చేయండి ఆమె ద్రుష్టి లో మీరు దేవుడితో సమానం good luck 🙏

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 Месяц назад +97

    రమ్య మేడం డాక్టర్ గారు మీ జడ్జిమెంట్ కోసం ఎప్పుడు చూస్తావని ప్రోగ్రాం ఎప్పుడు వస్తదా అని

  • @user-rh8vm5oc9i
    @user-rh8vm5oc9i Месяц назад +57

    లాయర్ మెడమ్ కి ........డాక్టర్ "..... గారికి శతకోటివందనాలు . నమస్కరాలు

  • @umakakarla6162
    @umakakarla6162 Месяц назад +7

    సూపర్ అండి మీ ముగ్గురికి ధన్యవాదములు మీ ఓపికకు జోహార్లు.❤❤❤🎉🎉🎉

  • @PalepudurgaprasadDurgaprasad
    @PalepudurgaprasadDurgaprasad Месяц назад +21

    సూపర్. రమ్య. మేడం. 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️💯💯

  • @ggovind1419
    @ggovind1419 Месяц назад +70

    రమ్య మేడం కళ్యాణ్ చక్రవర్తి సార్ ఆ అమ్మాయికి అబ్బాయికి ఎంత బాగా చెప్పారు సార్ అండ్ మేడం మీరు చెప్తుంటే మా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మీకు అండ్ శ్రీవాణి మేడం ఈ ప్రోగ్రాం కి చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏🙏

  • @chinnarinlmrichyesiamthegr9234
    @chinnarinlmrichyesiamthegr9234 Месяц назад +34

    రమ్య మాడం డాక్టర్ చక్రవర్తి గారు మీరు చెప్పినది అక్షర సత్యం 🎉🎉

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 Месяц назад +42

    రమ్య మేడం ఆషాడం గోరింటాకు అండి

  • @satyanarayanasiddamshetty8255
    @satyanarayanasiddamshetty8255 Месяц назад +21

    చక్కటి పరిష్కారం
    బహు చక్కని సహకారం
    డాక్టర్ గారు వకీల్ గారు

  • @sravanimandalimala-rg1ix
    @sravanimandalimala-rg1ix Месяц назад +12

    ❤❤❤❤❤❤ Super doctor super lawyer 100 years challaga undali

  • @amruthsathvik989
    @amruthsathvik989 29 дней назад +7

    రమ్య గారు ప్రతి ok సమస్యకు పరిష్కారం ఇంత బాగా,న్యాయంగా ఎలా చెపుతారు?సమస్య,పరిష్కారం,మీ నవ్వు,డాక్టర్ గారి పంచులు కోసమే చూస్తాము.మీరు జడ్జి గా అయిన ఇలాంటి ప్రోగ్రామ్స్ కి మీరే రండి ఇప్పటిలా

  • @gyarasarala8073
    @gyarasarala8073 Месяц назад +8

    Sir &ramya madam garu, chala baga explain chesaru 👏👏👏🙏🙏🙏💐💐💐🥰🥰🥰

  • @user-lw7ih5gc3d
    @user-lw7ih5gc3d Месяц назад +20

    Super mam mi lanti vallu chala avasaram e sosycity ki super sir

  • @Jasmine-ge2nk
    @Jasmine-ge2nk Месяц назад +21

    Ramya mam garu super 👌🙏🙏👏👏

    • @SwarnaMudhiraj
      @SwarnaMudhiraj Месяц назад +1

      mamulu super kaadhu, superoooo super😁😁😁

  • @DANGETISUBHADRA-yu8xc
    @DANGETISUBHADRA-yu8xc Месяц назад +3

    Aa ammaye baga dipration lo undi concilling avasaram good saporting chala avasram god blessyou please madam help her 🙏🙏🙏🙏🙏🙏

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 Месяц назад +9

    Respected Advocate Ramya madam garu 🙌💥💐💐."Gongura!"so nice when u used to say.But not Avakaya baddalu....,pl.Maa !. Respected Doctor sir 🤝👌 good 👍

  • @ShantiShanti-wi2jw
    @ShantiShanti-wi2jw 3 дня назад

    ఆ అమ్మాయికి న్యాయం చేసినందుకు మీకు చాలా థాంక్యూ మేడం థాంక్యూ సార్ 🙏🙏🙏

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb Месяц назад +14

    It's a psychological problem. Salute madam and Kalyan sir for counseling in a good way. Really hatts off. Considering her total loss of family you really motivated her and boy🎉

  • @merigaswathi5430
    @merigaswathi5430 Месяц назад +9

    Sir and mam milanti vallu sosycity ki avasaram super salute

  • @VenkeyKalangi
    @VenkeyKalangi Месяц назад +21

    Ramya mam doctor hats off ❤❤❤❤❤❤ vallani manchiga okati chesi aa ammay ki oka kutumbhanni ivvandi

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Месяц назад +10

    Ramya medam Kalyan sir sreevaani gaaru super 🙏🙏🙏🙏🙏🙏

  • @RokkalaNaveen-to4nu
    @RokkalaNaveen-to4nu Месяц назад +5

    Super Super madam and sir Super solution echaru

  • @hencysubhashini2588
    @hencysubhashini2588 Месяц назад +5

    Exlent tirpu. Madam ki na dhanyavadalu❤

  • @kunchalavanaja603
    @kunchalavanaja603 Месяц назад +9

    Ramya medam gariki like

  • @ruchicollections8634
    @ruchicollections8634 Месяц назад +7

    Ramy madham 🙏🙏🙏

  • @nirmalapalem7619
    @nirmalapalem7619 22 дня назад +2

    Nirmala e episode ki nyam jergindi super

  • @user-qk3hk3hn5j
    @user-qk3hk3hn5j Месяц назад +5

    Mam nad kalyan sir super ❤❤❤❤❤❤❤❤

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k Месяц назад +4

    సైక్య రిస్ట్ డాకటర్ కావాలి ఇప్పుడు సమాజానికి నాకు అదే ప్రాబ్లమ్ ఉంది లావణ్య చావాలి అని ఉంటది నాకు కూడా లావణ్య ని చుట్టూ ఇంత మంచి ప్రపంచం ఉంది తల్లి నాకు బిజినెస్ లాస్ అయింది అప్పుల బాధకు ఊరు వదిలి పోయా చానా సార్లు ఆర్థికంగా బయట పడలేక నరకం అనుభవిస్తున్న తల్లి డాక్టర్ చక్ర వర్తి గారి మీద నమ్మకమ్ పెట్టు మల్లి మంచి అవుతావు తల్లి వేళ్ళు మంచిగా బతుకు

  • @anuwaranu1189
    @anuwaranu1189 Месяц назад +5

    Super mam & Doctor sir

  • @moutamchandana5786
    @moutamchandana5786 Месяц назад +8

    Super ❤ mam & sir

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b День назад

    Very lovely judgement and counselling. ❤

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr Месяц назад +3

    Doctor garu super Ramya madam super ❤❤

  • @sumam5501
    @sumam5501 Месяц назад +3

    Super judgment medam and sir❤️❤️

  • @padminiboora4272
    @padminiboora4272 Месяц назад +11

    శుభ సాయంత్రం మీ ముగ్గురికి అండి..నేటి మీ చర్చనీయాంశం నాకు సమంజసం కాలేదు. మేడం గారండి & డాక్టర్ sir గారoడి,, ఆ అమ్మాయిని అందర్నీ కోల్పోయి ఏకాంతంలో బ్రతుకుతున్న ఒక చేయూత దొరికితే అందులో ప్రేమ కనబరిస్తే అది తన సొంత హక్కని లేమిలో కలిమిలా దొరికిన ఒక
    ప్రియమనీ సొంతంగా ఎందుకు అనుకోదండి. ఎగ్జాక్ట్లీ తప్పకుండా ఆ వ్యక్తి నుండి సర్వస్వం తనకే స్వంతం అని ఆలోచించడం తప్పా?.
    అన్ని కోల్పోయి దొరికిన ఒక వ్యక్తి మనసా వాచా కర్మణ తను అంగీకరించినప్పుడు , ఎదుటి వ్యక్తి కూడా ప్రేమకై ఆహ్వానించినప్పుడు అలానే వ్యవహరించాలి. మధ్యలో ఇతరత్రా లవ్వులు, సింబల్స్ ప్రాణప్రదంగా భావించిన ఏ వ్యక్తి ఒప్పుకో దు. ఇది నా అభిప్రాయం .. నీటి మీద తీర్పు సమంజస కరంగా లేదని నా అభిప్రాయం... హాట్స్ ఆఫ్ యు .. దిక్కులేని ఆడదానికి ఎవరు దిక్కుగా రండి.. ఆమెలో లోపాలు ఉంటే తగిన పరిష్కార పరిమాణాన్ని ఆలోచించి తీసుకోవాలి. విజ్ఞానం ఇంతగా చెందింది. మంగళ గ్రామం లో ఇల్లు నిర్మించడానికి శాస్త్రజ్ఞులు పరిశోధించినట్టి ఈ కాలంలో మనము ప్రతి పనికి మంగళ కార్యానికి వెతుకుదాం. ఇది ఎంతవరకు సమంజసం. తన కార్యాన్ని మొదలుపెట్టగానే ఎవరో ఒకరు చనిపోతున్నారని అనుకోవడం అజ్ఞానం. దానికి గల కారణాలని అన్వేషించాలి, కానీ అమ్మాయిని
    దోషిగా చేయకండి ప్లీజ్...🙏🙏🙏🙏
    .

  • @ballubalaji9991
    @ballubalaji9991 Месяц назад +13

    మనల్ని కన్నవల్లు బయట మనల్ని నమ్మినోల్లు సడెన్ గా వల్ల కర్మకాలి సచ్చిపోతే వల్లతో ఫుల్ కామేండ్ ఉంటే వల్లు నిత్యం గుర్తువస్తునే ఉంటారు ఏన్ని సాంత్సారలు ఐనా గుర్తుకు వస్తునే ఉంటారు పాపం ఇమె ఏంత నరకం అనుబవిస్తుందో ఇ దేవుడు స్వచ్ఛమైన రిలేషన్ ఏది కడవరకు ఉంచడు మాద్యలో తిసుకుపోతడు నేను ఇప్పుడు అనుభిస్తున్న 😭😭😭ఇ పిల్ల స్టోరీ వింటుంటే తల్లి తండ్రి దూరం అయ్యాక ఇమె అలోచనలు వల్ల ఇలా తయరయ్యింది

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 Месяц назад +11

    Mi Heart Full Thankyou so much Doctor Garu Ramya Madam ❤❤❤

  • @munirathnan3070
    @munirathnan3070 Месяц назад +1

    Super madam and sir Super Solutions echaru

  • @neerajam2221
    @neerajam2221 Месяц назад +2

    ❤❤❤❤❤❤❤ Ramya mam meru

  • @mahasbabu5726
    @mahasbabu5726 Месяц назад +15

    డాక్టర్ గారి తో మాట్లాడాలంటే ఎలా

    • @ravikavitha6836
      @ravikavitha6836 29 дней назад +1

      Ad lo number పడుతున్నారు కాల్ r what's up message chayandi

  • @ChinniShivanii
    @ChinniShivanii Месяц назад +2

    Ramya mam mi final judgment super ❤

  • @chaitanyam930
    @chaitanyam930 Месяц назад +3

    Akka nuvvu keka and sir kuda thanks

  • @ramanjammak6255
    @ramanjammak6255 Месяц назад +4

    Ramya madam super🙏🙏🙏

  • @srinivasgattu5062
    @srinivasgattu5062 Месяц назад +3

    సుమన్ టీవీ బృందానికి ధన్యవాదములు డాక్టర్ గారికి లాయర్ గారికి యాంకర్ గారికి నా ధన్యవాదములు 🙏🌹

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Месяц назад +4

    Ramya medam mee saari super mem 🙏🙏🙏♥️♥️♥️ meedu devatha mem

  • @alagondakirankumar6147
    @alagondakirankumar6147 Месяц назад +4

    Judgement baagundi

  • @thalabadracolonykasibugga9652
    @thalabadracolonykasibugga9652 Месяц назад +2

    Tq mam 🙏🙏🙏

  • @user-of6go8yb7w
    @user-of6go8yb7w Месяц назад +1

    super medam AND sar nice message❤❤❤❤❤

  • @sp.ram1438
    @sp.ram1438 Месяц назад +1

    Doctor sir Lawyer madam meku satskoti vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏meru yapudu arogyanga undali yanto mandi jevitalunu Baga chestunnaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chanuchan2765
    @chanuchan2765 Месяц назад +2

    Papam bhayya lock aipoyyadu 😂, manchitanam papam aipoindi

  • @subbukunavarapu2826
    @subbukunavarapu2826 Месяц назад

    Respected Sir and Madams you are all done great job

  • @ChinniDarling-fj5cn
    @ChinniDarling-fj5cn 29 дней назад

    Thank you so much madamgaru miru ha ammaiki nyayam chestaru

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 Месяц назад +2

    Respected Advocate madam garu 🫡😂😊wow Advacets pelli kudaa chestaroch🥳👌🙂🤞🕉️

  • @DivyatejaLakkam
    @DivyatejaLakkam Месяц назад +6

    Uke chacchipotha ante evaru unchukuntaru bayamestundhi evarikayina ame marali lekunte papan ah abbayi jivitham nashanam ayithadhi

  • @subashgosula1120
    @subashgosula1120 26 дней назад

    Very good job sister super superandi miru

  • @mansikanna
    @mansikanna Месяц назад +7

    Super Ramya Madam Kalyan Sir ❤❤🎉🎉

  • @achyuthmarkanti2252
    @achyuthmarkanti2252 Месяц назад +2

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobhanyayam5667
    @shobhanyayam5667 Месяц назад +1

    Good madam sir.

  • @kommurilakshmilakshmi3478
    @kommurilakshmilakshmi3478 Месяц назад +1

    Ramya madam gariki sata koti namaskaralu thalli

  • @user-dg4ij9jo7s
    @user-dg4ij9jo7s Месяц назад +1

    Chala baga ardham ayela cheparu medam sir

  • @GayathriNellore
    @GayathriNellore Месяц назад +1

    Super madam tq sir tq tq madam

  • @chandrakalav6139
    @chandrakalav6139 19 дней назад

    రమ్య మేడమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీలాంటి వారు వున్నారు కాబట్టి సమాజం ఇంకా ఇలా వుంది.

  • @siridigitalstudio8419
    @siridigitalstudio8419 Месяц назад

    Madm you are great helping person madam......

  • @padmavathikollabathula547
    @padmavathikollabathula547 Месяц назад +1

    Chalathk x andi me mugguri ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tnvajji8560
    @tnvajji8560 Месяц назад

    Dr. Sir..Ramya madam garu...Jaya garu ..Salute to you. Nice episode.

  • @betrayappat9520
    @betrayappat9520 Месяц назад

    Good, very successful judgement

  • @shafishafigamilcom143
    @shafishafigamilcom143 Месяц назад

    Love you mam and sir endhukani elaanti vaallaki andariki merupedda thodu ayyaru ❤❤❤

  • @himabindhubandarla9054
    @himabindhubandarla9054 Месяц назад +2

    Love u madam❤

  • @haindavivlogs819
    @haindavivlogs819 Месяц назад +2

    Super madam

  • @maithreyib7747
    @maithreyib7747 Месяц назад +1

    Super ramya garu

  • @merim5441
    @merim5441 Месяц назад +1

    Super kalyan sir 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r Месяц назад

    ఇది కథ అయినా, నిజం అయినా అందమయిన ending. ❤❤❤❤

  • @ramabharath5503
    @ramabharath5503 Месяц назад

    Thank you sir and medam 👏👏👏👏👏

  • @RaviKumar-du5qr
    @RaviKumar-du5qr Месяц назад

    Very good message madam Garu 👌🌹🙏💐🙏💐💐💐

  • @prabhavathisrimathi1519
    @prabhavathisrimathi1519 Месяц назад +1

    YOUR TEAM IS VERY GOOD.MEERU CHEPPINAVANNI CHALA CORRECT.

  • @user-lh4ug8cb6q
    @user-lh4ug8cb6q Месяц назад

    Super ga chepparu medam garu Dr garu

  • @maheshkommu5222
    @maheshkommu5222 Месяц назад +2

    Good solution mam and sir❤malli video pettandi please

  • @aparna6760
    @aparna6760 Месяц назад +1

    Medem meru. Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @merim5441
    @merim5441 Месяц назад +1

    Super Ramya madam👌🏻👌🏻👌🏻

  • @razeshkonisi9493
    @razeshkonisi9493 16 дней назад

    Tq

  • @Tadisathibabu
    @Tadisathibabu 5 дней назад

    Super madam sir

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 Месяц назад

    కరెక్ట్ కరెక్ట్ tq రమ్య mam

  • @jyothirjbs8410
    @jyothirjbs8410 5 дней назад

    Super episode

  • @gollamuniswamy6319
    @gollamuniswamy6319 Месяц назад +1

    Dr Kalyan Chakravarthy Garu super Ramya madam Garu chala chala chakkar jab pyar

  • @alagaddakotamraju6415
    @alagaddakotamraju6415 Месяц назад +3

    Back ground music is minus point for the episode

  • @pravalikapola1244
    @pravalikapola1244 Месяц назад +3

    👍👍👍👍👌👌super

  • @lakshmipadmaja6943
    @lakshmipadmaja6943 28 дней назад

    Thank you

  • @user-ig1vb7vl5e
    @user-ig1vb7vl5e Месяц назад

    Meeku mee tem andaraki shatha koti vandhanalu

  • @bsvpeetham6360
    @bsvpeetham6360 Месяц назад

    ధన్యావాదాలు స్వామి

  • @rekhakravi7749
    @rekhakravi7749 Месяц назад

    So heart touching program 👍👍

  • @amuluearragudla2645
    @amuluearragudla2645 Месяц назад +1

    Super madam godblesu mi teemki mam

  • @malasatyamma7929
    @malasatyamma7929 24 дня назад

    Madam chala chalaga chepaaru

  • @user-es6xt9gq6p
    @user-es6xt9gq6p Месяц назад +2

    Hai dr sir hai ramya mam hai srivaani mam

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 Месяц назад

    Wow nice super mam😊thalli god bless you

  • @PallaviN-p2q
    @PallaviN-p2q Месяц назад +2

    Super ❤❤❤❤❤❤

  • @PuttamarajuHyma
    @PuttamarajuHyma 17 дней назад

    చాలా బాగా జడ్జిమెంట్ ఇచ్చారు మేడంగారు

  • @harisukinikantha754
    @harisukinikantha754 Месяц назад +30

    వైద్యం న్యాయం చదువు ఇ ముడు కలగలిస్తేనే ఏదైనా బాగుటుంది

  • @user-ih2rt9np1u
    @user-ih2rt9np1u Месяц назад

    Correct judgment

  • @sujathak6403
    @sujathak6403 Месяц назад

    Ramya Madam miru ammayiki Amma ayyaru miru, I love madam god bless you with lots of happiness.