వాణీ... బంగారు తల్లీ, నువ్వు కూతురువి కాదమ్మా... అమ్మవి.... నీ తండ్రి జన్మ ధన్యం నీ లాంటి కూతుర్ని పొందినందుకు 👏👏👏👏. నిన్ను కన్న తండ్రికి న్యాయం చేయాలని అనుకుంటున్నావో.. నిన్ను నమ్మి నీ మెడలో తాళికట్టి, నీతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్న నీ భర్తకు న్యాయం చేయవలసిన బాధ్యత కూడా నీకు ఉంది.. నిన్నెంతో ప్రేమించే నీ తండ్రీ కూడా నువ్వు నీ భర్తతో ఉంటేనే సంతోష పడతారు.. నీవు అయనకోసం భర్త ని వొదులుకుంటే ఆయన దాన్ని శాపంగా భావించే అవకాశం ఉంది.. దేవుడు మంచి మనసు ఇచ్చాడు నీకు.. ఫారిన్ వెళితే మనదేశానికి ద్రోహం చేసినట్టేమి కాదు. ఏమో నీకున్న దేశభక్తితో ఆదేశం లో మనదేశానికి నువ్వు గర్వకారణం గా పనిచేసే అవకాశం రావొచ్చేమో ... చక్కగా అలోచించి నిర్ణయం తీసుకో... నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది... God bless you🙌😍😍👏👏
ఆమా మీరు మాట్లాడుతున్న సేపు నాకు ఏడుపొస్తుంది మీకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్న 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 మీలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు డబ్బు వచ్చాక తల్లిదండ్రులని వదిలేసి వెళ్లిపోయే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కానీ మీలాంటి తల్లి నేనెప్పుడూ చూడలేదు 🙏
Elanti Ammaie ni chala Arudu ga chustham sir ..ur father is so lucky to have you Sister ... U r inspiration for so many people....I never saw any one like you sister. ..
నీలాంటి అందమైన మనసును అర్దంచేసుకొని తోడు రాకపోవడం అతని లోపం అతను నీతోఉంటే కీర్తిప్రతిష్టలు సిరిసంపదలు వెల్లివిరుస్తాయని అది అతను గమనించాలి నువ్వు 999%సూపర్
అమెరికా లో ఉండడం అమ్మాయికి ఇష్టం లేదని చాలా క్లియర్ గా చెప్పింది, ముందే చెప్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఉండేది కాదు, ఇక్కడ ఇద్దరూ కలిసి జాబ్ చేసుకుంటే హాయిగా ఉండొచ్చు, అమెరికా అని ముందు చెప్పలేదు, ఇంకొకటి అక్కడ vellaka వదిలించు కోవడం ఇవన్నీ జరుగు తున్నాయి, అమ్మాయి కరెక్ట్ అండీ
First time in this channel i was listening such a beautiful conversation..... Evry one is correct from their point of view...... E society lo inka ilanti vallu kuda vunnaru ane feeling chala bagundi.... No word's to speak about them
నేను అన్ని ఎపిసోడ్లు చూస్తా అని నాకు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఒక్కసారి అలాంటి కూతురు ఆవిడ చిన్నదైనా పెద్దదైనా తల్లి నీకు పాదాలకు నమస్కారం పెట్టాలి అమ్మ నాన్న గురించి అంతలా బాధపడుతున్నావ్ టైటిల్ ఏంటండి అలా పెట్టారు ఫోటో ఏంటి ఈ అమ్మాయి పుట్టడం తల్లిదండ్రులు ఎంత అదృష్టం రోజుల్లో విదేశాలకి వెళ్లడానికి ఎంత సరదా పడుతున్నారు ఆడపిల్లలు కానీ పుట్టిన ఊరిలో నాన్న గురించి ఉండిపోతాను అంటుంది🙏🙏🙏🙏
Such an pure soul, god bless u maa, hope ur husband understand u and give importance to family and also u and ur husband have settled life here too, so u r husband understand material life is not permanent, god bless u both, and be together with u r dad and father and mother in law,
దేవతలు కూతుర్లుగా పుడితే నీలా వుంటారురా వాణి.. నువ్వు పుట్టినందుకు నీ పుట్టినిల్లు నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నీ మెట్టినింటి వారు ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం. మీ డాడీకి నీ అవసరం కన్న నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఎంటో తెలుసా ఒక మనుమడిని ఒక మనుమరాలిని ఇచ్చి వాళ్ళతో మీ డాడీ అడుకునేల చెయ్యడం. వాణి బంగారం నువ్వు అనుకున్నవి అన్ని మీ డాడీనీ ఆనంద పరుస్తాయో లేదో కానీ మీ నాన్న కోరుకున్నవి చేసి ఆయనని అనందపరుచు. భూలోకంలో దేవతలను చూడాలి అని వుంది నాకు. నువ్వు కనపడతావా? తల్లి
దేవుడి లాంటి మంచి మనసు కలిగిన తల్లి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న గారు పెంచిన మంచి సంస్కారం దేశ భక్తి తో పీగిన మంచి హృదయం తండ్రి గారికి కూతురు గారికి హృదయ పూర్వక వందనములు, భర్త కూడా తను మనసు మార్చుకుని మన దేశానికి వచ్చి భార్య తో ఉండాలి ఆమె ఆలోచన అంతస్తూ చాలా గొప్పది సమాజానికి తన జీవిత సేవలు అందించు కోవాలి ఐ హాట్సోఫ్ తో హర్ and humble request with her husband id possible భర్యా తో సమాజానికి మేలులు చేయడము మన దేశా నికే సేవలు మంచి అవకాశం. మరొక సారి ఆర్మీ ఆఫీస గారికి పాదాభి వందనాలు తన ప్రాన్నల్ని లెక్కించకుండా మన దేశానికి సేవలు అంధుచ్చారు దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును... Dr Kalyan chakravarthy and Madam Suman TV గారికి హృదయ పూర్వక వందనాలు మంచి దైవత్వం కలిగిన మనిషేయుల్ని పరిచయం చేసినందులకు. God bless Suman TV 🙏🙏🙏
ఉత్తరం వచ్చిన తరువాత కూతురుకి ఏమి చెప్పకుండా షార్ట్ టర్మ్ కొరకు తండ్రి కూతుర్లు USA కు వెళ్లి వుంటే బాగుండేది. అక్కడకు పోయిన తరువాత ఆ అమ్మాయిలో మార్పులు రావచ్చు. కానీ ఆ అమ్మాయికి నా జోహార్లు. రెక్కలు వచ్చిన తరువాత ఎగిరి పోతున్న రోజులలో ఈ అమ్మయి భావాలకి సెల్యూట్.
అమ్మ నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నీ మంచి మనసుకు రెండు చేతులు జోడించి నమస్కరించాలని ఉందమ్మా మేము బయటికి వచ్చి నా బిడ్డలు నా భార్య అని తప్ప తల్లిదండ్రుల కోసం ఆలోచించలేదు ఈరోజు ఈ వీడియో విన్న తర్వాత నా జీవితం మీద నాకు చిరాకు అనిపించింది
Sir... Elanti ammai dorkadam thana husband adrushtam... Athaniki elanti software job chala companies unnai... Kani aa ammai ki Nana okoday... Her views thoughts are hatsoff... I request this program head or Dr.Kalyan chakravarthy sir to talk with her husband and ask him to work in India branch... Because Vani is also taking care of Ashramas and society please look into that corner...
అమ్మా వాణి మన దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా మీ భర్తతో మాట్లాడి కొంత కాలం అక్కడ ఉండి అతని అభిప్రాయం మార్చి తిరిగి మన దేశానికి రావచ్చు కదా. Please try. Wish u a happy future.
నీ లాంటి బిడ్డలున్న తల్లి దండ్రులు ధన్యులు, నీ లాంటి ఇల్లాలు ను పొందిన నీ భర్త అదృష్టవంతుడు నీ సంస్కారానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న... తల్లి 🙏
sir, It is better to speak to the husband and in-laws rather than the girl. This location is a major issue. What the girl said is 100% right. American life means you lose everything for converted dollars. She is 100% right. I wish I had a daughter like her. Secondly change your title 'Pellaina taruvatha daari tappina koothuru' isn't correct. She didn't. It is her husband. Advice to the girl: Just go to US for 1-2 months and convince him to come back. You will have more points to convince and compare. Think it as a holiday.
It is very clear she is right sri vani 100% correct don't force to go ani chepodhu father and daughter bonding chala strong undhi ammayi chala perfect and husband 100% wrong latter rasi pampadam thanu ipudu vellina after torcher chesi emaina cheste who will response
Why can’t that boy come back for her? Once that problem is solved, she can take care of her family( Both husband and father).Anyway, with his experience and exposure, he will get a good job in India. Her thought process is very good, so respect and give full support to Vani. If her husband is a good person, he should definitely understand his wife’s feelings and come back to India. God bless you Vani🙏
దేవతలు కూతుర్లుగా పుడితే శ్రీవాణి లా వుంటారు. నువ్వు పుట్టినందుకు నీ పుట్టినిల్లు నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నీ మెట్టినింటి వారు ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం. మీ డాడీకి నీ అవసరం కన్న నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఎంటో తెలుసా ఒక మనుమడిని ఒక మనుమరాలిని ఇచ్చి వాళ్ళతో అడుకునేల చెయ్యి. శ్రీవాణి బంగారం నువ్వు అనుకున్నవి మీ డాడీనీ ఆనంద పరుస్తాయో లేదో కానీ మీ నాన్న కోరుకున్నవి చేసి ఆయనని అనందపరుచు. భూలోకంలో దేవతలను చూడాలి అని వుంది నాకు. నువ్వు కనపడతావా? తల్లి
This is such a beautiful video. Few observations 1) The title of the video is so irrelevant. Dari tappatam enti andi ? dari tappatam ani eppudu vadutaru ? Just views kosam ilanti titles pettoddu . Ame chestunna pani, ame alochana .. anni chala inspiring things. Dari tappatam kadu.. Dari leni valaki dari chupatam. 2) Ikkada enta sepu pelli ayindi so , ammay velli abbay daggara undalsinde anna mata okate pattukuntnaru tappa , ame korina oke oka korika mundu nundi cheptu unna mata nenu india lone unta anukotam , adi cheykunda aa abbay kuda stubborn ga undatam correct kadu. India lo chala opportunities untay.. chala peru vastadi talented valaki. Eme inta manchi pani kosam untunnapudu bharta ga ardam cheskovali. Dabbu kavali, us vellali , luxury kavali ani husbands ni peekese rojullo ilanti wife ravatam ayana luck. 3) India lo unna dusthiti enti ante , parents ammay la mataki value ivvaru , in-laws ivvaru. Oka formula based society undi. ade formula follow avvali ani antaru. Adi ilanti ashayalu viluvalu unna ammaylaki narakaprayam. Dayachesi ardam cheskondi. 4) AMMAY ayna ABBAY ayna parents patla prema , bhadyata OKELA UNTAY. oka pellyna koduku wife mata kadu ani , parents ni manchi ga chuskunte chala goppa koduku, erojullo arudu ani pogudutaru. Ade adapilla cheste , adenti husband kada important, eme mondidi, dari tappindi ani antaru, parents to saha.. idi mana dourbhagyam.
ఎన్ని జన్మల పుణ్యమో ఇలాంటి ఆడపిల్ల పుట్టడం ఇలా పెంచిన తండ్రికి శిరసు వంచి నమస్కరిస్తున్న అద్భుతం ❤అమోఘం నాకు చాలా ఏడుపొచ్చేసింది వింటున్నంత సేపు ❤
వాణీ... బంగారు తల్లీ, నువ్వు కూతురువి కాదమ్మా... అమ్మవి.... నీ తండ్రి జన్మ ధన్యం నీ లాంటి కూతుర్ని పొందినందుకు 👏👏👏👏. నిన్ను కన్న తండ్రికి న్యాయం చేయాలని అనుకుంటున్నావో.. నిన్ను నమ్మి నీ మెడలో తాళికట్టి, నీతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్న నీ భర్తకు న్యాయం చేయవలసిన బాధ్యత కూడా నీకు ఉంది.. నిన్నెంతో ప్రేమించే నీ తండ్రీ కూడా నువ్వు నీ భర్తతో ఉంటేనే సంతోష పడతారు.. నీవు అయనకోసం భర్త ని వొదులుకుంటే ఆయన దాన్ని శాపంగా భావించే అవకాశం ఉంది.. దేవుడు మంచి మనసు ఇచ్చాడు నీకు.. ఫారిన్ వెళితే మనదేశానికి ద్రోహం చేసినట్టేమి కాదు. ఏమో నీకున్న దేశభక్తితో ఆదేశం లో మనదేశానికి నువ్వు గర్వకారణం గా పనిచేసే అవకాశం రావొచ్చేమో ... చక్కగా అలోచించి నిర్ణయం తీసుకో... నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది... God bless you🙌😍😍👏👏
TQ అండి
Yes
Cscn
Z❤ awGr Qev 5:37 ❤c vxnbbxnfncm
Yes...
ఆమా మీరు మాట్లాడుతున్న సేపు నాకు ఏడుపొస్తుంది మీకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్న 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 మీలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు డబ్బు వచ్చాక తల్లిదండ్రులని వదిలేసి వెళ్లిపోయే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కానీ మీలాంటి తల్లి నేనెప్పుడూ చూడలేదు 🙏
నీ లాంటి వారు ఉండబట్టే దేశం దర్మం తప్పటలేదు మీకు సహస్ర వందనములు
Elanti Ammaie ni chala Arudu ga chustham sir ..ur father is so lucky to have you Sister ...
U r inspiration for so many people....I never saw any one like you sister. ..
Yes Brother
😮😢😮😅😊
నీలాంటి అందమైన మనసును అర్దంచేసుకొని తోడు రాకపోవడం అతని లోపం
అతను నీతోఉంటే కీర్తిప్రతిష్టలు సిరిసంపదలు వెల్లివిరుస్తాయని అది అతను గమనించాలి నువ్వు 999%సూపర్
అమెరికా లో ఉండడం అమ్మాయికి ఇష్టం లేదని చాలా క్లియర్ గా చెప్పింది, ముందే చెప్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఉండేది కాదు, ఇక్కడ ఇద్దరూ కలిసి జాబ్ చేసుకుంటే హాయిగా ఉండొచ్చు, అమెరికా అని ముందు చెప్పలేదు, ఇంకొకటి అక్కడ vellaka వదిలించు కోవడం ఇవన్నీ జరుగు తున్నాయి, అమ్మాయి కరెక్ట్ అండీ
First time in this channel i was listening such a beautiful conversation.....
Evry one is correct from their point of view......
E society lo inka ilanti vallu kuda vunnaru ane feeling chala bagundi....
No word's to speak about them
నేను అన్ని ఎపిసోడ్లు చూస్తా అని నాకు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఒక్కసారి అలాంటి కూతురు ఆవిడ చిన్నదైనా పెద్దదైనా తల్లి నీకు పాదాలకు నమస్కారం పెట్టాలి అమ్మ నాన్న గురించి అంతలా బాధపడుతున్నావ్ టైటిల్ ఏంటండి అలా పెట్టారు ఫోటో ఏంటి ఈ అమ్మాయి పుట్టడం తల్లిదండ్రులు ఎంత అదృష్టం రోజుల్లో విదేశాలకి వెళ్లడానికి ఎంత సరదా పడుతున్నారు ఆడపిల్లలు కానీ పుట్టిన ఊరిలో నాన్న గురించి ఉండిపోతాను అంటుంది🙏🙏🙏🙏
వాణి తల్లి నా బిడ్డగా నువ్వు ఎందుకు పుట్టలేదు అమ్మ
Feel proud of such father n daughter,who respect our country, n values.even my daughters are also like u ,shrivani.god bless u amma.
9
Great daughter ..... Keep it up
me to same.
Great thalli..
శభాష్ వాణి నీలాంటి అమ్మాయిలు ఈ సమాజంలో చాలా తక్కువగా ఉన్నారు బంగారం నువ్వు😢😢👏👏👏
Such an pure soul, god bless u maa, hope ur husband understand u and give importance to family and also u and ur husband have settled life here too, so u r husband understand material life is not permanent, god bless u both, and be together with u r dad and father and mother in law,
వాణి గారు మీకూ మనస్పూర్తిగా మంచి జరగాలని ఆయన భగవంతుని కోరుతున్నాను...చెల్లెమ్మ...
Doctor garu meru super chala baga cheputhunaru sir
దేవతలు కూతుర్లుగా పుడితే నీలా వుంటారురా వాణి.. నువ్వు పుట్టినందుకు నీ పుట్టినిల్లు నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నీ మెట్టినింటి వారు ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం. మీ డాడీకి నీ అవసరం కన్న నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఎంటో తెలుసా ఒక మనుమడిని ఒక మనుమరాలిని ఇచ్చి వాళ్ళతో మీ డాడీ అడుకునేల చెయ్యడం.
వాణి బంగారం
నువ్వు అనుకున్నవి అన్ని మీ డాడీనీ ఆనంద పరుస్తాయో లేదో కానీ మీ నాన్న కోరుకున్నవి చేసి ఆయనని అనందపరుచు.
భూలోకంలో దేవతలను చూడాలి అని వుంది నాకు. నువ్వు కనపడతావా? తల్లి
Kante ilanti. Kuthurne kanali
దేవుడి లాంటి మంచి మనసు కలిగిన తల్లి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న గారు పెంచిన మంచి సంస్కారం దేశ భక్తి తో పీగిన మంచి హృదయం తండ్రి గారికి కూతురు గారికి హృదయ పూర్వక వందనములు,
భర్త కూడా తను మనసు మార్చుకుని మన దేశానికి వచ్చి భార్య తో ఉండాలి ఆమె ఆలోచన అంతస్తూ చాలా గొప్పది సమాజానికి తన జీవిత సేవలు అందించు కోవాలి ఐ హాట్సోఫ్ తో హర్ and humble request with her husband id possible భర్యా తో సమాజానికి మేలులు చేయడము మన దేశా నికే సేవలు మంచి అవకాశం.
మరొక సారి ఆర్మీ ఆఫీస గారికి పాదాభి వందనాలు తన ప్రాన్నల్ని లెక్కించకుండా మన దేశానికి సేవలు అంధుచ్చారు దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును...
Dr Kalyan chakravarthy and Madam Suman TV గారికి హృదయ పూర్వక వందనాలు మంచి దైవత్వం కలిగిన మనిషేయుల్ని పరిచయం చేసినందులకు. God bless Suman TV 🙏🙏🙏
Sir heart touching issue emotionally connected joharu bangaru talli god bless you😊
Great daughter and father I love you uncle nijam ga grt daughter ❤
First love india next husband wow sir your daughter is perfect💯💯 🙏🙏🙏👌
ముందు టైటిల్ సరిగ్గా పెట్టండి మేడం అంత మంచి అమ్మాయి నేనెప్పుడూ చూడలేదు👌👌🇮🇳
Please change title
Super talli nevu... Excellent... You deserved to be the best ever...
Manchi vektitvam vunna oka Ada pillani chusa...
Sister thinking was good i appreciated God bless you sister
ఉత్తరం వచ్చిన తరువాత కూతురుకి ఏమి చెప్పకుండా షార్ట్ టర్మ్ కొరకు తండ్రి కూతుర్లు USA కు వెళ్లి వుంటే బాగుండేది.
అక్కడకు పోయిన తరువాత ఆ అమ్మాయిలో మార్పులు రావచ్చు.
కానీ ఆ అమ్మాయికి నా జోహార్లు. రెక్కలు వచ్చిన తరువాత ఎగిరి పోతున్న రోజులలో ఈ అమ్మయి భావాలకి సెల్యూట్.
అమ్మ నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నీ మంచి మనసుకు రెండు చేతులు జోడించి నమస్కరించాలని ఉందమ్మా మేము బయటికి వచ్చి నా బిడ్డలు నా భార్య అని తప్ప తల్లిదండ్రుల కోసం ఆలోచించలేదు ఈరోజు ఈ వీడియో విన్న తర్వాత నా జీవితం మీద నాకు చిరాకు అనిపించింది
Great daughter. She is right. I have never seen such kid thinking about parents and society and helping poor
Sir... Elanti ammai dorkadam thana husband adrushtam... Athaniki elanti software job chala companies unnai... Kani aa ammai ki Nana okoday... Her views thoughts are hatsoff... I request this program head or Dr.Kalyan chakravarthy sir to talk with her husband and ask him to work in India branch... Because Vani is also taking care of Ashramas and society please look into that corner...
Vani..Chitti Thalli.. Mata vinamma.. Your father and husband are very lucky to have you as daughter and wife in their life ..
You are so good chelli. I impressed on you. You are love on mother and father. You are great.
Amma mee thandry bagundalante nee barthathone vellali 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏
అమ్మా వాణి మన దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా మీ భర్తతో మాట్లాడి కొంత కాలం అక్కడ ఉండి అతని అభిప్రాయం మార్చి తిరిగి మన దేశానికి రావచ్చు కదా. Please try. Wish u a happy future.
Very good vani ❤❤❤
నీలాంటి కూతురు పుట్టడం మీ నాన్న గారు చేసుకున్నా పుణ్యం 🙏
Great Thalli 🙏🙏
Yoooo, Why I got tears in my eyes 😢
ఒక మంచి అమ్మాయి గురించి ఇలాంటి తప్పుడు థంబ్నెయిల్ పెట్టడం కరెక్ట్ కాదు
Ss తప్పు
What a beautiful great people.
మా
వాణి నీకు అంతా మంచే జరుగుతుంది.
నువ్వు నీ భర్త దగ్గరికి వేళ్ళు తల్లి.
నీ లాంటి బిడ్డలున్న తల్లి దండ్రులు ధన్యులు, నీ లాంటి ఇల్లాలు ను పొందిన నీ భర్త అదృష్టవంతుడు నీ సంస్కారానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న... తల్లి 🙏
Super sister nuvu great
ఈ నా తల్లికి చెల్లికి పాదాభివందనం అమ్మ నీ సంసారం కూడా బాగుండాలి కదమ్మా ! నా తల్లివి కదూ అలోచించు, నిన్ను కన్న తల్లితండ్రులకు పాదాభివందనం.
Chala Baga chepparu sir 🎉
Super sister Love you.❤❤❤❤
Mee program story s chala baguntai andi😂
Sometimes voice of the actors are same- creativity scripts.
వాణికి షోషయాలజీ తో పాటు భర్త కూడా అవసరం చాలా గుడ్
Lots of emotional episode....
వాని బంగారు కూతురు బంగారు తండ్రి 💛💛💛 బిడ్డ సుఖాన్ని చూస్తున్న తండ్రి తండ్రినీ ఒంటరిగా వదలలేని కూతురు A1 👌👌🙏🙏
super talli God bless you
Petti puttindi aa ammayi
Amazing
🎉🎉🎉
Highly valued
Counselling superrrrrrrrrr dr.garu 🙏🙏🙏🙏🙏🙏
బంగరు తల్లీ వి ❤
Brilliant counseling Dr Kalyan garu
Amma nuv desanni manaspoortiga premistunavu, real goddess
సితమ్మతల్లిది.నేపాల్.రాములవరిది.అయేద్య.రాములవరివేంట.కపురనికి.అయేద్య.వచ్చినది.సీతమ్మతల్లి.అయేద్య.నగరం.రాజకొటలొవుండవలచిన.సీతమ్మతల్లీ.కష్టమయిన.సుఖమయిన.నివేంటేనేనంటు.రాములవరివరితొ.అడవులవేంట.నడిచిన.సతమ్మతల్లి.పేల్లిఅయ్యేవరకు.తల్లితండ్రులనిడలొను.పేల్లిఅయ్యిన.తరువత.బార్తనిడలొవుండి.అవంశన్ని.పిల్లపాపలతొ.అబివ్రుద్ది.పరిచి.సంశర.జివితన్ని.హయిగ.సగించి.జివితనికి.పరమర్దం.ఇలచేచినప్పుడే.అమ్మ.నాన్న.సంతొషిస్తరు.మీరుమిబార్తతొనే.వుండడి.అదేదర్మం.
Rojulu marayi sir wife kosam a matram cheyalani varu enduku 😮
Yyyyyyyy=yyyyyyyyyyyy😮
S
😊😊😊😊😊😊😊😊
B an
Hi sir Dr.veey good Answer and madam very good answer 🙏🙏
Ilanti ammayilu chala arudu sir ❤ Kalyana garu miru manchiga chepparu sir miru ante samajamlo chala respect perugu tundi sir ❤🙏
Very sensitive issue, dealt so thoughtfully and a great counseling 🎉❤
🙏🙏🙏🙏excellent ammay god bless you ma
I like this conversation Sir ( Kalyan garu) tha way your handling 🙏
అయిన వాళ్ళ మీద ప్రేమ నీకు శాపం కాకూడదు కదా తల్లి భర్తతో ఉంటు నాన్నని తీసుకుని వెల్లు
Vani and father chhakkani Deshabakthuloo and veellagurinchi emecheppina thakkuve Kalyan sir Jaya mam edaina chhakkaga priskaritharoo tqq sir and mam❤😊
Doctor garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Vani great ra nv niku🙏🙏
Excellent God bless you .
You are a great girl srivani. I admire your heart ❤️
sir, It is better to speak to the husband and in-laws rather than the girl. This location is a major issue. What the girl said is 100% right. American life means you lose everything for converted dollars. She is 100% right. I wish I had a daughter like her. Secondly change your title 'Pellaina taruvatha daari tappina koothuru' isn't correct. She didn't. It is her husband.
Advice to the girl: Just go to US for 1-2 months and convince him to come back. You will have more points to convince and compare. Think it as a holiday.
💐🙏 Sir. 💐🙏 madama
program super Sir. Madama 🙏
Really great thalli. ❤️ you ra
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Great daughter Great father
Super vani, hats off to you, I never seen like you till now
ఈ పెద్దాయన్ని కూడా తీసుకెళ్ళండి
🙏doctor garu, jaya garu chala manchi salaha icharu 🤝🤝
Supar ga cheppavu vani🙏🙏
Super daugther
Super family loving family
Great ma 😢
🙏🌹Vachey janmalo nina naku elanti kuthurni prasadinchalani aabagavanthudini korukuntuna
It is very clear she is right sri vani 100% correct don't force to go ani chepodhu father and daughter bonding chala strong undhi ammayi chala perfect and husband 100% wrong latter rasi pampadam thanu ipudu vellina after torcher chesi emaina cheste who will response
Nuv bharathamathavi bangaru thalliii❤❤❤❤❤❤❤❤
Purely ❤❤❤❤❤❤ great ma
She is correct,,
Ha jobs india lo chala vunnayee,,,
Sree vani u have great ethics . But you can go and stay for 3 months in a year so that you can balance your life.
Excellent 👌👌👍 thanks 🙏🙏🙏
if this is not a script...I love you character sister...lots of love sister.. be on your stand
Elanti daughter kotllalo 10 mandi untaaru
God bess u vani madam
Most of these are good practical case studies enacted. No real characters.
Super talli. Yedavaku niv bangaram
Title marchandi sir plzzzz
every word told by smt vani is more valuable
Nuve great Talli 🙏🙏🙏
Vani Chelli nuvvu super thalli
Why can’t that boy come back for her? Once that problem is solved, she can take care of her family( Both husband and father).Anyway, with his experience and exposure, he will get a good job in India.
Her thought process is very good, so respect and give full support to Vani. If her husband is a good person, he should definitely understand his wife’s feelings and come back to India. God bless you Vani🙏
Super vani ni decisions. But Familyni miss chesukovaddu
దేవతలు కూతుర్లుగా పుడితే శ్రీవాణి లా వుంటారు. నువ్వు పుట్టినందుకు నీ పుట్టినిల్లు నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నీ మెట్టినింటి వారు ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం. మీ డాడీకి నీ అవసరం కన్న నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఎంటో తెలుసా ఒక మనుమడిని ఒక మనుమరాలిని ఇచ్చి వాళ్ళతో అడుకునేల చెయ్యి.
శ్రీవాణి బంగారం
నువ్వు అనుకున్నవి మీ డాడీనీ ఆనంద పరుస్తాయో లేదో కానీ మీ నాన్న కోరుకున్నవి చేసి ఆయనని అనందపరుచు.
భూలోకంలో దేవతలను చూడాలి అని వుంది నాకు. నువ్వు కనపడతావా? తల్లి
Arey talli entha adhrushtamo neelanti kururni kannanduku.Really SALUTE Sir
🙏🙏🙏🙏🙏na bangaru thalli devathavamma
This is such a beautiful video. Few observations
1) The title of the video is so irrelevant. Dari tappatam enti andi ? dari tappatam ani eppudu vadutaru ? Just views kosam ilanti titles pettoddu . Ame chestunna pani, ame alochana .. anni chala inspiring things. Dari tappatam kadu.. Dari leni valaki dari chupatam.
2) Ikkada enta sepu pelli ayindi so , ammay velli abbay daggara undalsinde anna mata okate pattukuntnaru tappa , ame korina oke oka korika mundu nundi cheptu unna mata nenu india lone unta anukotam , adi cheykunda aa abbay kuda stubborn ga undatam correct kadu. India lo chala opportunities untay.. chala peru vastadi talented valaki. Eme inta manchi pani kosam untunnapudu bharta ga ardam cheskovali. Dabbu kavali, us vellali , luxury kavali ani husbands ni peekese rojullo ilanti wife ravatam ayana luck.
3) India lo unna dusthiti enti ante , parents ammay la mataki value ivvaru , in-laws ivvaru. Oka formula based society undi. ade formula follow avvali ani antaru. Adi ilanti ashayalu viluvalu unna ammaylaki narakaprayam. Dayachesi ardam cheskondi.
4) AMMAY ayna ABBAY ayna parents patla prema , bhadyata OKELA UNTAY. oka pellyna koduku wife mata kadu ani , parents ni manchi ga chuskunte chala goppa koduku, erojullo arudu ani pogudutaru. Ade adapilla cheste , adenti husband kada important, eme mondidi, dari tappindi ani antaru, parents to saha.. idi mana dourbhagyam.
💯 corect Vani matladedhi ❤
I salute father and daughter