Expose of Chilukuru Priest Attacker Veera Raghava Reddy || Thulasi Chandu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
RUclips: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
నిజాన్ని నిర్భయంగా చెబుతున్న అతి కొద్ది మంది జర్నలిస్టులలో మీరు ఒకరు , మీ వీడియో చూసిన ప్రతిసారి నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది ! మీరు అంత వేగంగా ఎలా రీసెర్చ్ చేయగలుగుతున్నారా అని
😂😂😂😂😂
చందా వేసుకొని న్యూస్ ఛానల్ ఓపెన్ చెయ్ నిజాన్ని నిర్భయంగా చెప్తుంది 😂😂😂
😅😅😅😅😅
😂😂😂😂😂🎉🎉🎉😊
😂😂😂😂😂
మిగతా ఛానెల్స్ వారు ఎందుకు దాడి చేసారో చెప్పకుండా కేవలం blurred visuals చూపిస్తూ confuse చేశారు. మీరు చాలా చక్కగా డిటైల్డ్ గా చెప్పారు. Thank you అండి
ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలి
అక్క మణిపూర్ లో వేలమందిని హింసించినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కనీసం స్పందించలేదు THIS IS MY GREAT INDIA
Nobody take action why.......
nothing just Prapaganda... check Tripura howmany police used to get killed. India cannot create another POK this time for Christians. We have to stop Manipuri Christians mingling with Outside India border
ఇటువంటి ఉన్మాదులకు బయట తిరిగే స్వేచ్ఛ ఇవ్వకూడడు
Rowdyism chese varini jail veyyali.jeevitha kaidhu ga veyyali.
So ituvanti varu byta undali antava@@vimalaprasad6332
👍👍
meeru bangladesh pakistan pote kasmeer paddatilo kostaru
ఎవడ్రా నువ్వు @@NarasingaraoB-l5h
హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వేరే ఏ మతం అయినా మతోన్మాద భావజాలంతో ఉన్నవాడు వేరే మనిషికి చాలా ప్రమాదకారి దేశానికి ఇంకా ప్రమాదకారి
ఉగ్రవాదం అనగానే ముస్లింసు కమ్యూనిస్టులు గుర్తుకు వస్తారు కానీ ఉగ్రవాదము ఏ రూపంలో ఉన్న అణచివేయాలి.
పుస్తకాల దుకాణాలమీద, ఆఖరికి దేవాలయ అర్చకులమీద మతోన్మాదులు చేస్తున్న దాడులను ఖండిస్తున్నాను.
నీకేం తెలుసు పుస్తకాలు దుకాణాల మీద దాడులు అంటూ మాట్లాడుతున్నావ్ అసలు ఆదుకోవాలి మీద దాడులు ఎందుకు జరిగే తెలుసుకో బ్రదర్ తర్వాత కామెంట్ చేయండి అంతలా పుస్తకాల్లో ఉన్న సారాంశం ఏంటో మీకు తెలియదు
ఇంత పెద్ద మంచి వ్యక్తి పైన దాడి అంటే తీవ్ర ఖండనీయం.....
నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ సారి తెలిసొస్తుంది అందరిలో కొందరికి😢
నిజమే బ్రదర్
Lekapothe Desam antha rowdyism tho boothulu tho mathanmadham tho, nindi pothundhi.ante dhaadi chesi manushulani champadame....
Yes
👏👏
రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కవచం లాంటివి ప్రతి ఒక్కరూ గమనించాలి
బరితెగించి ప్రవర్తిస్తున్నాడు... ఇతనిపై చర్యలు తీసుకోవాలి
👏 చాలా బాగా చెప్పారు మేడం 👌. వీళ్ళు ఉగ్రవాదుల్లాగా ఉన్నారు..
మేము ఎవరి మీద దాడి చేసాము రా ఉగ్రవదులు మీరే
ఉగ్రవాదులే
పబ్లిక్ గా వెబ్సైట్ నిర్వహిస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి
థాంక్స్ మేడమ్ మీరు అద్భుతం గా స్పందించారు మతోన్మాదం ఉగ్రవాదులు కన్నా ప్రమాదం రాజ్యాంగాన్ని. మనం కాపాడు కోవాలి rss. బావజాలం చావాలి ఈ దరిద్రాలు ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువ గా ఉండేది ఇప్పుడు అన్ని చోట్ల విస్తరించడం బాధాకరం
Nuvu Rss petinandhuku adugutuna telangana ex home minister Constitution lo vuna vande bharat ane ananu anadu
Aduguthey nenu allah ki thapa evariki ananau anadu.
Ilanti mindset vuna person homeminister ayadu deeni midha me opinion enti ?
Nuvvu ni Amma , ni akka ni nanna. Ni family sachipoina kuda RSS brathike untadhi ❤❤❤. Athulu kuda pikaleru 😅
RSS ఉండబట్టే హిందువులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు... నువు గొర్రేవా
ఎంప్లాయిమెంట్ లేకపోతే ఇలాంటి ఎంప్లాయిమెంట్ కొత్తగా పుట్టుకొస్తాయి. చేతిలో డబ్బులు లేని వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఇలాంటి వాటిల్లో చేరుతున్నారు...
Correct andi.
A lots of students coming out every year from colleges. Is it possible to get jobs. Impossible. Educated persons not working even in their families. Think deeply.
Correct.
చివరికి దక్షిణ భారతదేశం కూడ మత ఉన్మాదంలో కొట్టుకు చచ్చేలా ఉంది.
Alage anipistundi Modigari Rajyamlo Ikkada kudaa praketatlu signals kanipistunnavanukovaali mana duradrustam
Avunu bro ..chadvukoni vallu Emo kaani ...chaduvukunna vallu chala darungaa thaiyau avuthunaru
Already undi. Gorrela Rajyam
నీలాంటోడు ఉన్నన్ని రోజులు నా దేశం దరిద్రం లోని చస్తూ బ్రతుకుతూ ఉంటుంది వేల సంవత్సరాలుగా హిందువులను ఉచ కొత్త కొస్తూ వస్తుంటే నీకు కనబడలేదు అంతెందుకు మొన విడుదలైన రజకర్ సినిమా నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు ఇప్పుడు ఉన్మాదం జరుగుతుంది అని మాట్లాడుతున్నావా నీకు చరిత్ర తెలియదు చదవడం తెలియదు కానీ అచ్చి మెసేజ్ చేయడం మాత్రం తెలుసు
అంబేద్కర్ ఆనాడే చెప్పారు.. నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు.. బ్రాహ్మనిజంకు వ్యతిరేకమని ..
1000/
Ippudu asal adhi endhuku ra
@D-Gando ముందూ అవతలి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి.. చదువురానోడి మాదిరి మాటలు మానుకోండి.
ఇప్పుడు రామరాజ్యం పేరుతో గొడవలు ఎందుకురా @@D-Gando
Ippatiki Brahmanudu ante andariki chulakane. Ee incident lo kuda victim oka brahmanude. Divide and rule anedi Britishers kanna mana valle ekkuva chesaru. Kulam, matham. Rajakeeya nayakulaku vote kavali anduke varu support chestunnaru.
ప్రభుత్వం భాద్యత కలిగి ఉండాలి. మంచి విశ్లేషణ.
ఇటువంటి సంస్థ లను బేన్ చేయాలి
Ni guddhala dammunte waqf ban chey tarvata Chuddam 😂
First jesus gadini ban cheyali india lo 😂😂
డెప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఇలాంటి దాడులు జరుగకుండా ఉంటాయా.
Aye Dy CM Bhatti or Pawan gaaraa?
@ రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడారో తెలుసు కదా
Dy CM said Hindus has to protect their temples, he didn't went against anyone, But you guys don't like it you will take like that
CM ai undi Naa ventruka kooda peekaleru Naa aatulu kooda peekaleru ante sammmaga untadaa neeku. Nadi road meeda kaalchi champali anadam chaala goppa maatala somberi vedhava. Faction chese vaadu cm Aite ela untado 2019 to 2024 choosaarule.
@@Hyderabadi-rb9cb పాపం మీకు ఆయన పట్ల అభిమానం ఎక్కువయి తను భూతులు మాట్లాడినా మీకు నితుల్లా వినబడుతయి. మీ భక్తి నీ పక్కనపెట్టి మళ్లీ ఒక్కసారి వీడియో చూడండి
సూపర్ మేడం. మీ ధైర్యానికి సెల్యూట్.
సూపర్ మేడం చాలా బాగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు వివరించి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారు. ఎల్లప్పుడు మీరు ఇలాగే నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ ఉండండి మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ప్రజాస్వామ్యం బతికే ఉంటుంది అని నమ్మకం నాకుంది ధన్యవాదాలు
గుడ్ ఎత్తి మెంటల్ హాస్పిటల్ లో పడేయండి ఈ ఉన్మాదిని
మీరు ఈ విషయం గురించి ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు, ఆయన మాటలు వింటుంటే సామాన్యుడికి మన రాజ్యాంగంపై,న్యాయ వ్యవస్థపై అనుమానం కలుగుతుంది. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే బీజేపీ,rss, vhp,mim లకు విపరీత పోకడల వల్ల కలిగే నష్టాలు. ఇప్పటికైనా గుర్తించాలి.
ఇలాంటి వారిని ఇలాంటివి మూడో నమ్మకాలు నమ్మకుండా రాజ్యాంగం మీద నమ్మకం గా ఉండాలి అందరూ మీ వీడియోలు చాలా బాగుంటాయి తులసి చందు అక్కగారు మీ వీడియో ప్రతీది చూస్తాను నేను
rajyangam muslim anukoola hindu drohamto hinduvulanu banisa hakkulanu matrame iccharu anipistundi
మంచి వీడియోచేశారు తులసమ్మా ❤💐🤚
She showed her colors in the end against RSS, RSS is the only national organization, never provoked any communal riots, she doesn't have the proofs
గంజాయిమ్మా ఏమి కాదు 😂😂
@@Prasanthipatasalaనువ్వు బలే వున్నావులే చీకేసిన తాటికాయ మొఖం వేసుకుని 😂😂
@Prasanthipatasala ఎందుకు కాకూడదు... ఎవరి భావన వారిది... నా ఒపీనియన్ నాది... మీ ఒపీనియన్ మీది...
తులసి గారు మీ వీడియోస్ లో కంటెంట్ చాలా బాగా ఉంటుంది 👌👌
Naku mundhe thelusu, eema atu poi itu poi Hinduism , Rss medha ke osthadhi ani, akka ki manchi saku dorkindhi le iga, Hindusim medha buradha jalladaniki
@@D-GandoEmi analysis andee...vaalla gang donations adigaaru. Account no ifsc no ichaaru - Godavari dist ani ardham avutunnadi - ante...2024 kante mundu pichi vaallu ekkuvagaa tirigina districts.
@@D-Gandoనిజం చెప్పారు ..
@@D-Gandoarei dhed emanna pani chestava lekapotey rss vaala sleeper cell va nuvvu ??
@@Bahujanvadini ne akka ni adugu bammardhi, Dhadi chesina vallu Rss ani em proof tho antunnav , asal neku Rss Ideolgy ento thelusa moorkha . asal RSS ki vellaki sambandham enti ?, rss vallu desham lo ekkada em samasya occhina velli sahayam chestharu ye matham chudakunda, aaku thelusu neeku.
తులసి గారు మీ. మనోధైర్యం అమోఘం
🎉🎉🎉
ఇది వినాశనికి మొదలేమో అనిపిస్తుంది
తులసి గారు చాలా బాగా విశ్లేషించారు.
దేవుడి పేరు మీద దాడులు 🤣🤣🤣 బలె వుంది... సేమ్ తాలిబన్ల లాగే నే కదా 🤪🤪🤪
😂😂😂
Epudu muslims chesedhi adhe kadha andi
@@seshareddy1513 అది ఎవరు చేసినా తప్పే దేవుడి ని కాపాడుతాo అని ప్రజల ను కొట్టడం ఏంటో అసలు 🤣🤣🤣🤣
తాలిబన్లు దాడి చేయరు, తుపాకులతో కాల్చి చంపుతారు, పసిపిల్లలను కూడా చంపి జీహాద్ అంటారు
Gorre la unnaru kada andi meeru
రామరాజ్యం పేరుతో ఉగ్రవాదం కంటే ప్రమాదం
Gorre ✝️ Rajyam inka goram . British lanjodukulu
రాజ్యాంగం చాలా గొప్పది వీడియో తెలియజేస్తుంది.
Lowda chestundi. Waqf board ni support chestundi lowda lo constitution
🚩 16:25 RSS 🚩🔱
RSS lo నేను నా చిన్నతనంలో మా నాన్న మా నాన్న తోని వెళ్లే వాడిని
ప్రస్తుతం కూడా ఆర్ఎస్ఎస్ ఎక్కడైతే సభలు జరుగుతున్నాయో మీడియా ఛానల్స్ లో చూస్తూ ఉంటాను.
Rss ఎప్పుడు కూడా ఇలాంటి దేశద్రోహులను ఎదుటివారికి హాని కలిగించే ప్రక్రియలను ప్రోత్సహించదు ఆర్ఎస్ఎస్ కూడా రాజ్యాంగాన్ని పాటిస్తుంది రాజ్యాంగాన్ని నమస్కరిస్తుంది.
సంఘవిద్రోహ శక్తులు సమాజానికి ప్రమాదం ఇటువంటి వారికి జీవిత ఖైదీ విధించాలి
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటే దేశద్రోహం కేసు పెట్టాలి కదా
దేశం పూర్తిగా అదుపు తప్పింది.....ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది....సామరస్యం, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి మంచి భావజాలం మనుషులలో పోయేలా చేస్తున్నది ఈ మత తత్వ ప్రభుత్వం 😢
Reddy paripalana brother
No bro, Modi parepalana anthey.@@VenkateshMaddela-x1p
I agree with you but at the same time You should have to know about reddys history. Reddys are brutally mindset people
Christians and muslims needs to stop conversions. Than humanity will come
మేం ఒడిశా. లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళం. ఈ ఉన్మాది దాడి తో, సౌందర్య రాజన్ వంటి గొప్ప వ్యక్తి కోసం తెలుసుకున్నాను. దాడి నీ ఖండిస్తూ, అయనకు హృదయ పూర్వక ప్రణామం లు
శ్రీమతి తులసిచందు గారికి ,
మీరు మీడియా ద్వారా తెలియజేయుచున్న విషయాలు చాలా అర్థ వంతము గా ఉన్నాయి.
మీ ఆలోచన విధానం నకు ధన్యవాదములు. 🙏
మతాందకారంలో సామాన్యులపై జరిగే దాడులఫై శిక్షలు చాలా కఠినంగా ఉండాలి
మీలాంటి జర్నలిస్ట్లు సమాజానికి అవసరం సూపర్ 🙏
Yes.... Madam..you are 100% correct
Well said. Please make one video condemning the attacks on Christian organizations and churches in the name of anti conversion law and go rakshak etc.
Ask the pastors to stop criticizing hindu gods and dividing the people and breaking secularism in the name of yehova.
పూర్తిగా చేతగాని ప్రభుత్వాలకు నిదర్శనం,
ఇదంతా దేశం విద్రోహ స్థితిలో ఉన్నది
వీళ్ళు ఒక్క మసీదు మీదనో చర్చ్ మీదనో దాడి చేస్తే ఒక్కరు కూడా ఈ వార్త ని పట్టించుకునే వాళ్ళు కాదు
Hinduvulu ilanti chettha panulu cheyyaru. Ippati daka jariginavanni hi uvula payine.
exactly masjid, church ye kadhu oka dalit midha chasiana em ayyedi kadhu
oka brahmin andulonu pujari
రామరాజ్య ఉన్మాదుల ఘాతుకం ఇది
కాదు సార్ రామ్ రాజ్యం అని పేరు పెట్టుని హిందూ ద్వేషులు తెర వెనుక నుంచి దాడులు చేయిస్తున్నారు.
Gorre butakam kadha British sale 😂😂
మతం అనేది మత్తు కాకూడదు (అది ఏ మతం అయినా)....మతం మత్తు అయితే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి,so మతం అనేది ఇతరులకి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కాని చెడు చేయకూడదు,ఈ భూమి మీద ఉన్న ప్రతి మతం వాడు ఒకరోజు చనిపోవాల్సిందే,మరి ఏ మతం అయినా చావుని ఆపుతుందా ,లేదు కదా,ఇప్పటికి అయినా కొంచెం మారండి,
మతము లన్నియు మాసిపోవును మానవత్వం మిగిలిపోవును..... శిలా నీవే శిల్పం నీవే శిల్పి నీవే సృష్టి లో
భిన్నత్వంలో ఏకత్వం గల మన భారత దేశాన్ని.. కుల మత చిచ్చులతో దహనం చేయకండి బీజేపీ నేతలారా🙏 దయచేసి వీర రాఘవ రెడ్డిని ఉరి తీయించండి
Alaage turka pravaktalanu,church paasterlanu koodaa vuri teeyandi
అలాగే ముస్లిం మరియు క్రిస్టియన్ అతివాదులు ని కూడ ఉరి తీయండి అని చెప్పగలిగే సత్తా మీకు ఉందా
Yes Thammudu vallu cheste thappu kadu
మరో రజాకార్ల వ్యవస్థ ని సృష్టిస్తాడేమో.....
ముందుగా ఆ లీడర్ని నడి రోడ్ మీద కాల్చాలి...మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి....లేకపోతే చాలా విపరీత పరిస్థితిలోకి దేశం వెళ్ళిపోతుంది..😢
సామాజిక తులసి అభినందనలు
ఓ దేవుడా మా దేశాన్ని కాపాడు
లేని దేవుడు ఎలా కాపాడుతాడు
@venkat5385 ఐతే మనమే ముందడుగు వేయాలి
అసలు హంతకులు మోదీ , అమిత్ షా (గోద్రలో ఒకడు మరొకడు వాడికి శిక్ష వేయాలిసిన జడ్జి గారిని ఉదయం వాకింగ్ వెళ్ళినప్పుడు ఆయను కాల్చి చంపిన వాడు.
Vunnadu devudunnadu ....
Kaani adhi mana dhesham lone..
Vere dhesham lo vere devullu vunnaru ...
😂
@@chshiva-hf7rrYedisav
చిలుకూరు ఆలయం మీద దాడి ఆలయ పూజారి రంగరాజన్ గారి మీద దాడి చిన్న విషయం కాదు మేడం మీరు తొందరగా రియాక్ట్ అయ్యారు థాంక్యూ తులసి చందు గారు
అందరి నీ లోపల వేయండి
Veellaku pani paata ledhu.
Parallel government నడిపిస్తున్నాడన్న మాట 😊 ఇటువంటి వాళ్ళు జైలు పాలు కాకుండా తప్పించడానికి పిచ్చోడు అనే సర్టిఫికెట్ ఇచ్చి మరీ తప్పించేస్తారు
వెరీ గుడ్ వివరణ చాలా బాగాచెప్పారు
I appreciate the priest that he still says the constitution.
Very good explanation.
Good analysis Thulasi garu
తులసి గారు మీ మనసులోని భావాన్ని స్పష్టంగా వ్యక్తికరించారు
భారత రాజ్యాంగం ను స్కూల్ లెవెల్ లో పిల్లలకు నేర్పించడం వారికి రాజ్యాంగం స్ఫూర్తి, లౌకికత్వ సారాన్ని అలవరచం దేశ భవిష్యత్తుకు,ప్రగతికి మంచిది.
ప్రభుత్వాలు ఒకసారి దీన్ని ఆలోచిస్తే బాగుండు.
త్వరలోనే పాకిస్తాన్, ఆఫగానిస్తాన్ లాగా భారత్
100/
ఇలాంటి ఎదవల్ని తాడు తీయాలంటే యోగి జి లాంటి ముఖ్యమంత్రి రావాలి అప్పుడే మన ధర్మం నిలబడుతుంది.....
200%
పాకిస్థాన్ తాళిబాన్ లా. భారత్ తాళిబాన్ సంస్థని తయారు చేస్తున్నాడాన్నామాట ఇలాంటి వారు చాలా ప్రమాదకరం వెంటనే ఉరి తీయాలి
Mee videos valana chala samasyalu, ilanti vishayalu telusukuntannanu andi. Tq
చాలా చక్కగా విశ్లేషణ చేసిన తులసి చందు గారు మీకు అభినందనలు
దీనంతటికి కారణం ప్రభుత్వాలే
Karanam murkathavam.
ఎక్కడికి పోతుంది రా దేశం...
ఈ సంఘటన ఒక వర్గానికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా మారింది...
Bjp కనుసైగలో మునిగిపోవడం అతివేగంగ జరిగిపోతుంది...
BJP Master Plan....
ముస్లింల మదర్సా ల కోసం, వక్స్ బోర్డ్ కోసం కూడా చెప్పమ్మా
Constitution is always safe for India
Follow constitutional
No religion only development
Excellent analysis
Baga cheparu
మేడమ్ నిజంగా ప్రభుత్వము సీరియస్ తీసుకునివుంటే వాళ్ళను కంట్రోల్ చెయ్యడము పెద్ద విషయము ఏమి కాదు, అన్ని సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళు ఇంత పెద్ద స్టేట్మెంట్స్ చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమిచేస్తుంది??
చాలా బాగా చెప్పారు మేడం. యువర్ గ్రేట్
ఇంత జరుగుతుంటే పోలిసులు ఏo పీకుతున్నారు
Great Analysis ❤
😂 ఇక్ష్వాకు వంశమూ...భరత వంశమూ hehe hahahahaha. వీడెవడో చాలా మెంటల్ కేసు. ఇది delusion
అతను కూడా శూద్రుడే! పాపం అతనికి తెలియదు.
వాడు పిచ్చి వాడు.. ఏదేదో అనుకుంటున్నాడు.. అతను అనుకునేవి జరగవు. వాడిని జైల్లో వాడి ముఠాను మెంటల్ హాస్పిటల్ లో పారెయ్యండి
@@vimalaprasad6332 yes ilanti vallu mostly Hindu books chadavaru not only them oka religion ni mose vallu valla religious books chadavaru
evado edo chepte adhi nammi matham ante adhi anukuntaru
example inida lo hinduism ni mosedi shudras
valla gurinchi hindu books lo em rasaru ani chadavaru
మత ఉన్మాదాన్ని ఎవరైనా ప్రేరేపించే వారి కి ఎవరు సహకరించకండి రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యం, మతోన్మాదం పెరిగితే 150 కోట్ల జనాభా కూడా 50 కోట్ల మంది అవుతారు
చాలా మంచి కంటెంట్ ✊
నమ్మబుద్ధి కావటం లేదు చిలుకూరు లో నాకు తెలిసి గోత్రం లు చెప్పరు....
మంచి విశ్లేషణ
ఒకవేళ ఆ దుర్మార్గులు ఈ వీడియో బైట పెట్టకపోయినట్లైతే .. ఇప్పుడున్న ఈ కుళ్ళు కంపు ఓట్ల రాజకీయ వ్యవస్థలో ఈ నిజం కూడా సమాధి అయ్యేదే!100%
Me daring ki hattsoff medam
Waiting for this content from you 🎉
ఒకరకమైన సంఘ విద్రహ శక్తులు వీళ్ళు
వాళ్ళు ఉగ్రవాదులు
అదుపు తప్పిన విద్వేష వాతావరణం లో ఇంతకు మించి ఏమీ ఆశించలేము. విద్వేషాన్ని మన స్పందన లో కూడా గమనించ వచ్చు. కఠిన చర్య లేకుంటే ఇలాంటి వారు మరింత విజృంభిస్తారు.
"జనారణ్యంలో పెంచి పోషింపబడే పెద్ద పులి - మతం, దానికి ఆకలేసినపుడల్లా నువ్వో నేనో - ఖతం."
- అలిశెట్టి ప్రభాకర్
(తెలంగాణ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై హిందూ మతోన్మాదుల దాడికి నిరసనగా.. )
మతోన్మాద ఉద్యోగాలు కూడా....మొదలయ్యాయి అన్న మాట😂😂😂
రామ రాజ్యం లో రెడ్డి కూడా శూద్రుడే అని పాపం ఆ వీర రాఘవ రెడ్డి కి తెలియదా?!
😂😂😂
పిచోడ అతను అదే చెప్పాడు చూడు
శుధ్రుడు అయితే హిందూ కదా
@@madhavch2620పిచ్చోడ ఇవన్నీ సుద్రుడికి అర్హత లేదు కదా....😂 ఇలా చేయటానికి.
@@madhavch2620 ram arajyam lo shudra ki chadvukone hakku ledu ga chadvite shambuk ki pattina gati pattuddi
From 16.36 min....
Excellent conclusion Thalli..
Lion Heart...
God Bless You.
మంచి కట్టుబాట్లు.. మంచి పద్ధతులు.. మతంముసుగులో... యదారాజా... తధాప్రజా... 🤔🤔🤔🤔.. వాడు ఇంత public గా చంపటం గురుంచి ఎలామతున్నడు.... 🤔🤔🤔
వేణుగోపాల్ సర్ మీద అట్టేక్ చేసినప్పుడు ఒక్క బాపనోడు ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలేదు, క్రిస్తవుల మీద కానీ దళితుల మీదకాని bc st మీద దాడులు జరిగితే కత్తి పద్మారావు గారి మీద దాడులు జరిగితే ఇంత స్పందన రాలేదు, ఒక్క బాపని వ్వక్తి మీద దాడి జరుగుతే ఇంత స్పసందన వచ్చింది, ఎవరిమీద జరిగిన ఇలాగే స్పందిస్తే బాగుంటది
Anything extreme is danger 😢
వచ్చిందండీ వయ్యారీ..
జై శ్రీరామ్ అన్నొళ్ళంతా Rss వాళ్లేన'ట😜
ఇగ ఈ🐕కు బొక్క దొరికింది, ఇక దాంట్లో సారం ఉన్నా, సారం లేకున్నా ఇగ కంకుతానే ఉంటది, ఎందుకంటే ఇది పక్కా కమ్మి🐕 కాబట్టి😂
ఇలాంటి🐕🐕లకు ముక్కలు,బొక్కలు,కక్కలు అందించేది కూడా మనోళ్లే కాబట్టి🙏🙏
ఈనాడు..దేశంలోవివిధ అన్ని పార్టీల్లో పనిచేస్తున్న చిన్నస్థాయి నాయకులు mla, mp లు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దగ్గర నుండి ప్రస్తుత దేశప్రధాని దాకా కూడా ఒకప్పుడు Rss లో ఉన్నవాళ్లే.
అంతెందుకు ఇప్పటి తెలంగాణా Cm రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పటి Rss స్వయం సేవకుడే
అయితే అందరూ ఉన్మాదులే అన్నట్టు చెబుతుంది ఈ మాయలేడీ.
Akka this is my first comment RUclips lo yenno news channels chusanu but mee news analasys chala baguntundi
Hatsoff for your gutsy reporting. Please be careful.
Good presentation with good audibility
సమాజం లొ ఉన్న హిందూ త్వ కలహాలు రేపే వారిని, వేరటం చేత కావట్లేదు
VHP, బీజేపీ, RSS నే చేయించి, మళ్ళీ చాలా తప్పు, తప్పు అని వాళ్ళే అంటున్నారు. కళ్ళు తెరవండి రా.
వెంటనే govt కలగ చేసుకుని ban చేయాలి 🙄
జరిగిన ప్రతి చెడు సంఘటనను మీరు RSS కు ఎందుకు ఆపాదిస్తారు? ఈ సంఘటనను ప్రతి ఒక్కరూ RSS తో సహా ఖండించారు. అది మీ దృష్టికి రాలేదా?
అదే మాతృ సంస్థ....
ila dress vesukoni kavathu cheyatam
valla siddantalu nammani vallani kottadam chesedi evaru RSS kadha
@@GamerOne_meevaru bro nuvu ane video's lo rss ane pedutunav entha money icharo chepu bro. Nenu join avutha.
@@praveenbattula7260 niku ee comment pettadaniki BJP ITCell ichindi ga
ala bhiksha vesina money tiskoni commnet andharu pettaru bro nila
nijam nikacche ga cheppavallu vuntaru
మానవహక్కులకమిషన్ ఎక్కడ చచ్చింది