Reality Of Operation Kagar || Thulasi Chandu
HTML-код
- Опубликовано: 4 фев 2025
- ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
RUclips: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
Please watch complete video to understand the whole subject, it's my request 🙏
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో సభ్యులుగా చేరండి, స్వతంత్ర జర్నలిజానికి మీ అవసరం చాలా ఉంది.- తులసి చందు 👇
ruclips.net/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
You can make 1 hour video we can watch without any
skip
34 minutes nidivi gala video lo meeru endhukani ambedkar netruthvam vahinchina rajyangam prakarangaa prajaswamyam parangaa prajalakosam poradamani adavi ni vidichii janam loki ramani endhukuu cheppaleduu
@@anilsanemoni2812 Do you know Father స్టాన్ స్వామి, వరవరావు, సుధ భరద్వాజ్, prof GN సాయిబాబా, ఆనంద్ తెల్తుంబ్డే, and many of other's. Section 124(a)
I think you are Naxalist too.
Naxlism ఎలా మొదలయ్యింది.
1- దళిత, బహుజనుల ఇంటి ఆడపిల్లలను కిడ్నప్ (సీతమ్మ తల్లి ని కిడ్నప్ చేసినట్టు ) చేసినప్పుడు.
2- పేదవాడు భూమిలో ఉన్న పిచ్చి చెట్లు, మొక్కలు నరికి సాగులోకి తెచ్చుకొన్న భూమిని అగ్రకుల వాళ్లు లాక్కున్నప్పుడు.
3- విలాసా ల కొరకు (సెక్సువల్ కోరికల కోసం )దేవుడి పేరుతో అమలు చేసిన దేవదాసి వ్యవస్థ వలన.
Note - నా దృష్టిలో రాముడు కూడా ఒక naxlite. తన భార్యను( తనలో సగం, తన జీవిత భాగస్వామి, తనకే సొంతం అయిన భార్య )ఎత్తుకు పోయిన వాడిని (రావణున్ని) చంపి తెచ్చుకున్నాడు.
మరి రామ్ముణ్ణి కూడా naxlite అందామా. 😊😊😊
నక్సలైట్లు పూర్తి గా నిర్మూలం అయితే స్వేచ్చగా తిరిగేది ఒక్క రాజకీయ నాయకులే 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
కరెక్ట్ గా చెప్పారు
నక్సలిజం ఎప్పుడు అంతం కాదు
100% True
Absolutely correct 👏
ఒక్క రాజకీయ నాయకులు కాదు దోపిడీదారులు,అవినీతిపరులు,కబ్జాదారులు,కామాంధులు స్వేచ్ఛగా తిరుగుతారు
మావోయిస్టులను చంపగలరు ఏమో కానీ వారి ఆశయాలను ఉద్యమాలను సిద్ధాంతాన్ని ఎప్పటికీ చంపలేరు..
విప్లవం వర్ధిల్లాలి ✊🏿
లాల్ సలాం 🚩
❤❤❤
👏👏👍
కొత్త అన్న వాములు 2926 కీ క్లియర్
మనుషులను చంపగలరు కాని సిద్దాంతం చంపలేరు
🚩🚩🚩🚩🚩
Thank you తులసి గారు.నేను 35 ఏళ్లు ఆంధ్రజ్యోతి లో పనిచేసిన మాజీ జర్నలిస్టు గా మీ reporting choosi గర్వపడుతున్నాను.
Thank You sir
చందుగారు చాలా బాగా వివరించారు, మీ జర్నలిజం అద్బుతం
హాట్స్ ఆఫ్ చందు తులసి గారు!
నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదాలు! అభినందనలు!
"జైశ్రీరామ్" నినాదంతో శ్రీరాముడి సాక్షిగా "అవినీతిని నిర్మూలిస్తాం" అని బయలు దేరిన నాయకులు పూర్తిగా అవినీతిలో కూరుకు పోగా, అవినీతిని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేని స్థితిలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు "హిందూ ధర్మం పరిరక్షణే మా లక్ష్యం అని అరిచే సోషల్ మీడియా" సమాజాన్ని నాశనం చేసిన,చేస్తున్న అవినీతిని వదిలేసి "అబద్ధాలను, విద్వేషాన్ని మాత్రమే ప్రచారం చేసి, ప్రజాపక్ష మేధావులను, జర్నలిస్టులను భయపెట్టడం, హింసించడం, చంపడం" జరుగుతున్న దేశంలో "ఆపరేషన్ కగార్" వెంటిలేటర్ మీద ఉన్న ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే తప్ప మావోయిస్టులను అంతం చేయడం అసాధ్యం!
1948లో "ఆపరేషన్ పోలో" పేరుతో భారత ప్రభుత్వం తెలంగాణ భూస్వాములకు మద్దతుగా జరిపిన మిలిటరీ చర్య సందర్భంగా, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ సాయుధపోరాటంలో 4000మంది యోధులను హత్య గావించిన భారత ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమం రాకుండా ఆపలేక పోయింది! దీనికి ఏవి కారణాలో, ఆ కారణాలను పరిష్కరించకుండా మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యం అని మామూలు పరిజ్ఞానం ఉన్న పౌరునికి కూడా అర్థమైంది!
మావోయిస్టులపై అణచివేసే సైనిక చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా ఆపివేయాలి! పౌరసమాజ సహకారంతో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి !! ఎందుకంటే మావోయిస్టుల లాంటి దేశ భక్తులను చంపుకున్న దేశం వల్లకాడు అవుతుంది తప్ప "వికసిత్ భారత్" కావడం కల్ల !
ఈ వీడియో చేసినందుకు మీకు మరొక్క సారి కృతజ్ఞతలు!
హ్యాట్సాఫ్ తులసిచందు గారూ మీ జనరల్సానికి 👌💪
తల్లి తులసమ్మ నీకు పాదాభివందనాలు ప్రజలే చరిత్ర నిర్మాతలు హిందూ ఫాసిజం నశించాలి
అక్క నువ్వు చేసిన వీడియో చాలా బాగుంది నీ ధైర్యానికి ఒక లాల్ సలాం
ఈ ఎపిసోడ్ వింటుంటే నిజంగా కన్నీళ్లు ఆగలేదు మన పౌరులు అన్యాయంగా చనిపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు బాధపడుతున్నాము. న్యాయమూర్తులారా మారణ హోమాన్ని ఆపలేరా? ఈ మారణ హోమాన్ని ఆపి రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులను కాపాడమని చేతులెత్తి మిమ్ములను వేడుకుంటున్నాము .అమ్మ తులసి ఈ ఎపిసోడ్ కొరకు మీరు శ్రమించిన,శ్రమ వృధా పోదు తల్లి. నీ ధైర్యానికి మాటలు లేవు మనసులోనే అభినందనలు తెలియజేస్తున్నాను.
అవును, నేను కూడా
Watch razakar movie .
Do you mean the BJP funded and electoral bond scam funded propaganda movie ?
ఆదివాసుల కన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని నేను కఠినంగా విమర్శిస్తున్న
అక్క నీ పాదాలకు హృదయపూర్వక నమస్కారం.. చాలా బలమైన విషయాలు చెప్తున్నావ్ అక్క.. నిజంగా మేము చాలా ఆలోచించాలి... అడ్డమైన వీడియోలు చూడడం కంటే.. మన తెలుగు ప్రజలు మీ ఛానల్ ఈ దిక్కుమాలిన న్యూస్ చానల్స్ కంటే విలువైంది అది తప్పనిసరిగా గుర్తించాలి..🙏📚🇮🇳
చాలా బాగా చేసారు తులసిగారు, ధన్యవాదములు 🙏
అరకు లో బాక్సైట్ గనుల కోసం MLA కిడారి అక్కడి ఆదివాసిల హాక్కులు,నేల ని ఉపయోగించాలి కాని తవ్వకూడడు అలాగె అమ్మకూడడు అనే ఆదివాసిల రూల్..ఇవన్ని అయన పట్టించుకోకుండ బాక్సైట్ భూములు తవ్వకం కోసం కిడారి ఆ పనుల్లో ఉంటే అన్నలు ఆ ఎమ్మెల్యే కి హెచ్చరిక చేసిన పట్టించుకోకపోవడం తో అన్నలు అతన్ని ఏమి చేసారో ప్రపంచం మొత్తానికి తెలుసు.. అన్నలు ఉంటేనే పెట్టుబడి దారి వ్యవస్ద ,భూ రాక్షసులు , శ్రమ దోపిడి దారులు హద్దుల్లో ఉంటారు...
Exactly
SSSSSSSSSSSS
అన్న లు,, వున్నారు కాబట్టే.....మనం ఇంకా బ్రతక గలుగుతున్నం...... ప్రజాస్వామ్యం ఇంక బ్రతికి వుంది......మనం ప్రతిరోజూ చూస్తున్నాం ,,,,డబ్బు ఉన్నవాడికి ,,చట్టం చుట్టం లా.పని చేస్తుంది
True👍
True
చాలా చక్కగా వివరించారు May God bless you
సిద్ధాంతంకి చావు లేనంత కాలం, ఆశయాలకు చావు లేదు ,కేవలం వాటిని ముందుకు నడిపించే మనుషులు మాత్రమే మారతారు
......కానీ ఈ దేశంలో చివరికి గెలిచేవాడు స్వార్ధపరుడు మాత్రమే 💯
ఒక మత ఉగ్రవాదులకు vs ప్రజా ఉద్యమం నాయకులకు జరిగే దే ఈ ఎంకావుంటర్ ,
Rong corporate s ki political leaders deshanni dochukoney walla ku comman people s ku jai hind
తులసి చందుగారు నాకేమనిపిస్తుందంటే త్వరలో మీ గొంతు నొక్కే ప్రయత్నం మన ప్రబుత్వాలు చేస్తాయనిపిస్తుంది
నమస్తే మేడంగారు మా ప్రాంతం కి వచ్చి చూస్తే మీకు ఎన్నో విషయాలు తెలుసుకునేవారు ఏది ఏమైనా మీరు చెప్పింది వందకు వందశాతం నిజం తెలంగాణ నక్సలైట్స్ పురిటి గడ్డ మాది
చాలా మంచి సబ్జెక్ట్ పై వీడియో చేశారు. 🫡👏🏻
ఈ వీడియోని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే.... నక్సలైట్లను ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే .. అప్పుడే మన రైతులు.. చదువుకున్న యువతకు.. రాష్ట్ర అభివృద్ధి.. అన్ని జరుగుతాయి
Kani manam eppatiki oka Jayaprakash narayan lanti vallaki votes veyamu
మోడీ అమిత్ షా రహిత భారత్ చాహియే
మీలాగా అందరు ఆలోచిస్తే మన దేశం బాగుపడుతుంది
నిజం
😊yes
@@MunagalaVithishkumar-z4dyes
అడక్కు తినాలి మళ్ళీ కాంగ్రెస్ వస్తె😂
అన్న లు ఉన్నారు కాబట్టి పేద మధ్యతరగతి వాళ్ళు ఈ భారత దేశం లో స్వేచ్చా గా బ్రతగాగలుగుతున్నారు..
అమ్మా తులసీ. ...
నక్సల్బరీ నుండి మొదలైన పీపుల్స్ వార్ గురించి చాలా వివరంగా చెప్పారు. దేశంలో అన్ని సమస్యలకు సరైన విద్య లేకపోవడమే కారణం. నా చిన్నప్పటి నుండి వింటున్నాను "సమసమాజం". నిజంగా ఇది సాధ్యమేనా 🤔
దైర్యంగా మీరు చేస్తున్న వీడియోలు ప్రజలను చైతన్య పరుస్తాయని ఆశిస్తూ మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
అడవులు ఇంక మిగులవు అని అనిపిస్తుంది,,,,చూడాలి, ప్రకృతి వనరులను చాల వరకూ ఇప్పటికే నాశనము అయినవి 😢😢😢😢😢
Mee lanti నిజాయితీ గలిగిన జర్నలిస్టులు ఈ నిజలన్నీ ప్రజలకి చెప్పాలి మీకు లక్షల నీరాజనాలు.
Yes.. నా మనసులో కూడా అదే ఉంది.. నక్సలైట్స్ అడవుల్లో ఉండే పోరాడడం కంటే ప్రజల్లో ఉండి పోరాడితే సమస్యలకు తొందరగా పరిష్కారం లభిస్తుంది. చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఈజీగా వాళ్లకు చెప్పగలుగుతారు.. చాలామంది ఆడవాళ్లు భర్తల వల్ల పక్కింటి వాళ్ళ వల్ల ఎదురింటి వాళ్ళ వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. మరి మనం మన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోగలుగుతారు..
10:01 సూపర్ ఎన్టీఆర్ గారు..
నిజమైన దేశ భక్తులు నక్సల్స్..
WELL CONFESSED AMMA THULASI CHANDU GARU AAYUSHMAANBHAVA THALLEE 👌👍
2029 లో ఇంతకు ఇంత ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ స్టార్ట్ చేసిన వాళ్ళంతా అనుభవిస్తారు...
EVM ఉన్నంత కాలం ఓడించలేం..
Right 👍
ప్రస్తుతం మీడియా రాజకీయ పార్టీల బాకాలుగా మారిపోయి...
మీడియాను వ్యాపారంగా మార్చేసి...
రామాయణం ఆనవాళ్ళంటూ...
అఘోరాల ఆచారాలంటూ...
కల్పిత కధలు అల్లుకుంటూ...
కాలక్షేపాల మీడియాలు...
మీలాంటి వారిని చూసి...
మేము మారాలి...
ప్రధాన మీడియా సంస్థలు కూడా
మారాలి.
మీకు అభినందనలు... 🌹
ముందు ఆర్యాన్స్ ని ఈ దేశం నుండి తరిమేయాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది.....😞😞😞👍👍👍👍👍
Great channel
Wonderful information
అక్క విడుదల 2 మూవీ చూడు same నువ్వు చెప్పినట్టే ఉంటది...
తులసి అక్క మీకు శతకోటి వందనాలు అడవి అన్నల లాల్ సలాం అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు. తెలుసుకోరా అమిత్ షా
👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻
jai bjp jai amith sha
@@rajeshkondur6192
జవాన్ లు నక్సల్స్ ఇద్దరు దేశభక్తులే.. భారత మాత బిడ్డలే
ఓహో అవునా మరి జవానులు దేశ సరిహద్దులో ఉంటూ వాలా ప్రాణాలను త్యాగం చేస్తున్నారు వాళ్లకు ఆయుధాలు ప్రభుత్వం ఇస్తుంది
మరి నాక్షలైట్లకు ఆయుధాలు ఎవరు ఇస్తున్నారు ఎక్కడి నుండి ఆయుధాలు వాళ్లకు వస్తున్నాయి వలలో చేరుతునవారు భారతీయులేనా ఒక్కసారి అయినా ఆలోచించావా 🤷♀️🤷♀️🤷♀️🤷♀️
@@MayuMahendar-d2yఓహో అవునా మరి ప్రభుత్వాలు ఎందుకని నక్సలైట్ల డిమాండ్లు ఏంటో తెలుసుకోడానికి మరి వాళ్ళు అలా మారడానికి కారణం ఏంటి అని ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు అవునులే అలా చేస్తే ప్రభుత్వం వాళ్ళకి అనుకులమైన వాళ్ళకి అడవులని, గనులను ఎవ్వలేరు మళ్ళీ వల్ల దగ్గర సంపాదించుకోలేరు కధా
jawan lu goppolle kani vaaru government em chepthe adi chestaru variki swayam nirnayalu undavu govt em chepthe ade vintaru, kani naxals variki edi anipisthe ade chestaru
@@anishshaik6953 అదే నేను అడుగుతున్నా ప్రభుత్వం కింద పనిచేస్తారు కాబట్టి వలకు ప్రభుత్వం ఆయుధలు ఇస్తుంది మరి నాక్సలేట్లకు ఎవరు ఆయుధాలు ఇస్తున్నారు
@@MayuMahendar-d2y super answer......................
ఈ ఆధునిక ప్రపంచంలో అది ముఖ్యంగ భారత లో మీలాంటి నిజమైన నిప్పులాంటి జర్నలిస్టులు,మీడియా కావాలి,రావాలి. జై భీమ్ చందు గారు.
ఈరోజుల్లో పేదవాడు కంప్లీట్ చేయడానికి వెళితే పోలీస్ స్టేషన్లో లంచాలు అడుగుతారు ఎమ్మార్వో ఆఫీస్ లో లంచాలు లేనిది ఏ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన ట్రీట్మెంట్ లేదు బ్లెస్ టెస్ట్ చేపిస్తే రిజల్ట్ రావడానికి ఒక్క రోజు పడుతుంది కానీ ప్రైవేట్ లో బ్లడ్ టెస్ట్ చేపిస్తే అర్ధగంటలో రిజల్ట్ వస్తాయి గవర్నమెంట్ స్కూల్లో సరైన సౌకర్యాలు లేవు సరైన బోధన లేదు ఆయన గ్రామాల్లో అగ్రకులాల కు 70 శాతం భూమి ఉంది దేశంలో డబ్బున్న వారికి విఐపి లకి ఒక స్పెషల్ గౌరవం పేదవాడికి నిజాయితీగా ఉన్నా కూడా ఎక్కడ గౌరవం లేదు ఇలాంటప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచన సామాన్య మనుష్యులకి వస్తుంది జైహింద్ జై భారత్
ఒక్క సలహా... విద్య గురించి ఒక వీడియో చేయాలని... విద్యార్థులు ఆత్మహత్యలు..." కేవలం మార్కులే జీవితం కాదు - జీవితంలొ భాగం? " అని తెలియచేప్పే వీడియె.. 🙏
Meeru petay videos chala intersting ga untundhi . Mee video eppudu vastayi Anni chustu untanu
ప్రకృతి తిరుగబడుతుంది
అడవి లో ఉన్న మావోయిస్టు లనే కాకుండా ప్రజల మధ్యనే ఉండి ప్రజలను చైతన్య వంతం చేస్తున్న గౌరీ లంకేష్, పన్సారీ,ధబోల్కర్ లాంటి మేధావులను కూడా చంపేసారు కదమ్మా ఈ దుర్మార్గులు.మానవ హక్కుల కోసం పోరాడిన సాయిబాబు,సుద్దచంద్రాన్ లాంటి వారిని జైలు పాలు చేసారు కదమ్మా ఈ నీచులు.
అడవుల్ని నరికేసి అదానికి అమ్ముతున్నారు✍️ నార్త్ లోనే ఉండేది ఇప్పుడు సౌత్ లో చొర బడుతున్నారు
Big fan of thulasi chandhu gari video's ki
Yes నేను కూడా
An eye opener episode. Thank you, Thulasi
It's highly impossible for PM,& Home Minister to eliminate Maiosts,without solving and distributing Sampada ,equally to all.
Good content madam.. హ్యాట్సఫ్... Madam..🎉🎉🎉🎉🎉
👌....
జైభీమ్ ✊🌹🤝
Hats off to tulasi chandu for making wonderful videos on maoists. This video will act as eye opener to today's younger generation. These youths are not aware of naxalites and it's objectives. Youths are addicted to religious fervor and our govt succeeded in brain washing youths from thinking beyond negative narratives. Critical thinking is dead in today's younger generation. I must appreciate your courage in making such bold videos.
100% Correct Analysis and Good message of Real great humanity of Naxalites,💯🇮🇳🙏. The Govt process is temporary. People are against the ModiShah Decoits government.💯💥🌄🇮🇳🌟✨
Hats off to your independent journalism Tulasi garu.
Impartial and deep understanding of Naxalism, Thanks Akka.
ప్రాణం చాలా విలువవైంది.
ఒక్కసారి పోతే మళ్ల తిరిగి రాదు.
లాల్ సలాం 🙏✊ పవన్ కళ్యాణ్ ఎక్కడ పార్టీ పెట్టిన కొత్తలో చాల చెప్పారు ఇప్పుడు ఇంత మందిని అన్యాయంగా చంపేస్తుoటే ఏం చేస్తున్నారు, BJP కి కాపుకాస్తున్నార 😢😢😢
You are right thulasi chandu
Thank you Akka✊💔😥
నక్సలైట్లు పార్లమెంటరీ విధానంతో పోరాడాలి అప్పుడే దేశం బాగుపడుతుంది
Mr.Amit Shah Home Minister and PM ,you are going to pay heavy price for your Kagar Bloood Shed.....
Good Analysis 🎉
మావోయిజం అంతం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అది ప్రజా పోరాటం
Yes👍
రాజకీయం చేయాలి.
సమస్యను రాజకీయ కోణంలో చూస్తేనే పరిష్కారం .
అన్నల ప్రాణాలు పోవోద్దు అంటే రాజకీయమా రంగంలో ఉండాల్సిందే.
The journalism sticked to the grounds of Integrity ❤✨
మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కి దేశం లో లేదా రాష్ట్రం లో పేదరికం నిరక్షరాష్యత అనారోగ్యం వీటిని నిర్ములించడానికి వీళ్ళకి మనసు ఒప్పుదు
మన దౌర్బాగ్యం ఏంటంటే ఎన్నుకుందాం అంటే అందరు దొంగలే మతం మత్తులో రాజకీయాలు చేసే ఒక పార్టీ రాజ్యాంగం చేతిలో పెట్టుకొని దేశమంతా తిరుగుతూ ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పార్టీ జంప్ అయ్యిన వాళ్ళని చేర్చుకొని హిప్పోక్రసీ కి అడ్రెస్ లా మారిన ప్రతిపక్ష నేత సిగ్గుండాలి ఇద్దరికీ దేశం సర్వనాశనం చేసే దాకా ఇద్దరు చల్లపడరు 😮💨😮💨😮💨
రాష్ట్రాల్లో BRS సర్వనాశనం చేసింది అని కాంగ్రెస్ ని ఎన్నుకుంటే కాంగ్రెస్ BRS ని మించి ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటుంది నాకు అనిపిస్తుంది దేశం రాష్ట్రాన్ని ఆ దేవుడు దిగివచ్చిన మన జనం మారరు ఒక వేళ మారిన రాజకీయ నాయకులు మారనివ్వరు 🙏🙏
Thulasi garu briefed topic with lot of research...mam..
Tq
Well said madam ❤😢
Valuable Content..
Kudo's to your hardwork🙏
గ్రేట్ తులసి చందు గారు ఇట్లాంటి ఎనాలిసిస్ చేయడానికి చెప్పడానికి ధైర్యం కావాలి జర్నలిజని బతికిస్తున్న మీకు ధన్యవాదాలు ❤
Great video thulasi chandu gaaru
నా జనరేషన్ లో ఒక జర్నలిస్టును చూస్తానో లేదో అనుకున్న కన్నులార చూశా పెద్ద పెద్ద న్యూస్ మీడియా చానల్స్ అన్నిటినీ కలిపి చూసినా కూడా మీ కాలి గోటిలో ఉన్న దూలితో కూడా పనికిరావు , సరికావు, ఈ మాట కరెక్ట్ కాదని ఎవ్వడు చెప్పలేడు 💪
జర్నలిజం బ్రతికే ఉంది. జయహో జర్నలిజం జయహో తులసిచంద్ గారు 🔥🔥🔥🔥💪
Super 👌 👍 Thank you so much 🙏
థాంక్యూ మేడం గుడ్ ఇన్ఫర్మేషన్
హ్యాట్సాఫ్ తులసి గారు తెలుగులో మీరు చెప్పిన చాలా గొప్పవి హిందీలో Ravish kumar న్యూస్ కూడా వింటాము మీలాగే అతను కూడా చాలా చెప్తాడు మీరు అతని తోటి కలిసి మన తెలుగులో చెప్పడానికి ప్రయత్నించండి వాళ్ల టీమ్ అప్రోచ్ కండి మీరు మీలాంటి వాళ్లు చెప్పే న్యూస్ చాలామంది దగ్గరికి వెళ్తుంది ఇ టైం లో మీడియా మొత్తం చెడిపోయిన ది రాజకీయ పార్టీలకు దద్దమ్మలు గా మిగిలిపోతున్నారు🎉
Very good.good.topic selected.good observation n understanding of naxal movement.keep it up
ఖగర్ త్వరలో కంగు తినబోతుంది... విప్లవం వర్ధిల్లాలి.... అమరులకు విప్లవాభి వందనాలు...
Super analysis sister.......
Well explained by tulasi chandu
మంచి సమాచారం ఇచ్చావమ్మ జరిగిన సంఘటనలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి తల్లి తులసి.
Chala baaga cheppyaru sister 🙏
Super explained Madem garu
The great warrior 🙇
Hats up to you madam
NO words Mam 🙏🙏🙏🙏
Tulasi chandu garu miku❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
విప్లవం వర్ధిల్లాలి....❤
నక్సల్స్ తో ప్రజలకి
సమస్య లేదు...
మరి ఎందుకూ అమితాష. నక్సల్స్ లేకుండా చేస్తున్నాడు..
రాజికయనకుల కి సమస్యా కా బట్టి... నటిస్తారు... రాజకీయనాయకులు.... మీకోసం మే మా జీవితన్ని దారపోస్తం అని..
మరి నిజం ఏది...
ఎవరో సంతోషలకోసం .. వారి సంతోషలని వాదులుకుంటున్నరు..
అన్నల కి నా వాదనలు..
Extremely it is hard work and perfect analysis. Hats off Madam
Very good decision in the Indian government..I support bjp ..
Very informative madam❤. Keep it up
Manchi video chesaru akka
ప్రజల మద్య వుండి, ప్రజల్ని కదిలించడం అవసరం
ఇప్పుడున్న నక్సల్స్ అందరూ ఎన్కౌంటర్ ఐన లేదా స్రవంతిలో కలిసినా ఇక నక్సలిజం వైపు ఈరోజుల్లోని యువత మాత్రం కన్నెత్తి కూడా చూడరు అని నా అభిప్రాయం.
ఇప్పుడు ఎక్కడ చూసిన యూత్ రాజకీయాల వైపు చూస్తున్నారు.
వున్నా కొద్దీ జనాభా పెరుగుతూ పోతుందే తప్పా ఎక్కువ శాతం యూత్ మిల్ట్రీ అండ్ నక్సలిజం వైపుకు చూడరు.
ప్రభుత్వం అనవసరంగా నక్సలిజాన్నీ అణిచివేయాలని చూస్తూ కోట్లలో ప్రజాధనం వేస్ట్ చేస్తుంది.... కొంత కాలం వేచి చూస్తే ఓ వైపు ఇప్పుడున్న నక్షల్స్ కు ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది...మరోవైపు కొత్తగా నక్సల్స్ లో చేరే వారు పెద్దగా లేరు.
Super akka red selute✊
Valuable information madam
ఎదిరించే వారు లేకపోతే పాలకులు ప్రజలను బానిసలుగా చేసి పాలిస్తారు
ప్రజల సొమ్ము దొబ్బి తింటున్న వాళ్ళని కాపాడుతున్నారు ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళని చంపుతున్నారు ఈ పాపం వూరికే పొద్దు
Present generation supporting capitalism and materialistic society, nobody ready to fight and sacrifice instead they opted brain drain. The present world also inclined towards rightist parties. Good video
సూపర్, సూపర్ విలువైన వీడియో. చందు గారు 👌👌👌
ఓహో అవునా మరి జవానులు దేశ సరిహద్దులో ఉంటూ వాలా ప్రాణాలను త్యాగం చేస్తున్నారు వాళ్లకు ఆయుధాలు ప్రభుత్వం ఇస్తుంది
మరి నాక్షలైట్లకు ఆయుధాలు ఎవరు ఇస్తున్నారు ఎక్కడి నుండి ఆయుధాలు వాళ్లకు వస్తున్నాయి వలలో చేరుతునవారు భారతీయులేనా ఒక్కసారి అయినా ఆలోచించావా 🤷♀️🤷♀️🤷♀️🤷♀️
@@MayuMahendar-d2y
Mikem noppi andi, ohhhhhhh okkkkkkkk, ardhamaindhi bajana batch😂
ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు. పోలీస్, న్యాయ శాఖ. కరెక్ట్ గా ఉంటే ఎవరు కూడా మావోయిస్టు మారారు.
ముందు ప్రజలు తమాయొక్క ఓటు ని నిజాయితీ గా ఉపయోగించుకోవాలి
Very good job
అయ్యా అమిత్ షా గారు న్యాయవ్యవస్థను కాపాడండి. ప్రశ్నించే వారిని అంతం చేయటం కాదు కావాల్సింది. బ్రిటీష్ వారి అణచివేత నుండి భారత దేశ స్వాతంత్ర పోరాటం మొదలైంది. న్యాయపరమైన, రాజ్యాంగబద్ధ పాలన మాత్రమే ప్రజలను రక్షిస్తుంది. దేశ సంపదను కొద్దిమంది చేతుల్లోకి పంపించే మీ పాలన విధానం ఆచరణ యోగ్యం కాదు. మైనింగ్ పేరుతో అడవులను ధ్వంసం చేస్తే అకాల వర్షాలు వరదలతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అధికారం శాశ్వతం కాదు. మనం చేసిన పనులు మంచివా చెడ్డవా అవే శాశ్వతం.
Yes you r Right Medam