భారతీయులను వెనక్కి పంపుతున్న ట్రంప్ || Trump Sending Indians Back ||
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#trump
#immigrants
భారతీయులను వెనక్కి పంపుతున్న ట్రంప్ || Trump Sending Indians Back ||
U.S. plane carrying 205 deported Indians to land in Amritsar in afternoon
Punjab NRI Affairs Minister Kuldeep Singh Dhaliwal expressed disappointment over the U.S. government's decision and said these individuals, who contributed to that country's economy, should have been granted permanent residency instead of being deported
According to reports, the U.S. military plane C-17 is carrying 205 illegal immigrants hailing from Punjab and neighbouring States.
Punjab Director General of Police (DGP) Gaurav Yadav said on Tuesday (February 4, 2025) that the State government would receive the immigrants and set up counters at the airport.
Punjab NRI Affairs Minister Kuldeep Singh Dhaliwal on Tuesday expressed disappointment over the U.S. government's decision and said these individuals, who contributed to that country's economy, should have been granted permanent residency instead of being deported.
www.thehindu.c....
మన దేశం మనం మేధో సంపదను ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించ లేకపోవడం మన దౌర్భాగ్యం
మన దేశం మన నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇతర దేశాలకు పోయి బ్రతికే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకుంటాయి.
40 to 50 lakh spend చేసారు...
మన దేశ పాలకులు సిగ్గుపడాలి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం.
Akkadaki velli chesedhi chillara panulee sir. Restaurant lalo or shops lo ledhaa cleaning staff ga.. petrol station lalo.. ikkada chesthe 15 to 20k vasthaay.. so akkada chesi kaastha ekkuva sampaadhistharu ..
మనకు మత రాజకీయాలు చాలు
Jobs ఎందుకు
They r not just indians but also iIllegal immigrants
దొంగతనం గా వెళ్లినవాళ్ళు దొరలు ఎలా అవుతారు సార్
Illegal itself is crime.
భారతీయులను పంపడంలేదు . అక్రమముగా వెళ్ళిన వాళ్ళను భారతీయులను మాత్రమే పంపుచున్నారు . మనము గూడ అక్రమముగా వచ్చిన బంగ్లాదేశీయులను పంపాలనుకుంటున్నాము .
ట్రాంప్ చేస్తున్నది కరక్ట్ దేశం ముఖ్యం
అదృష్టవశాత్తూ భారతీయులను భారతదేశానికి తీసుకువచారు. వారిని గ్వాంటనామో బేకు తీసుకెళ్తే ఏమి జరిగి ఉండేది.
ఇల్లీగల్ గా ఉన్న వాల్లను తిరిగి పంపిస్తున్నారు
ట్రంప్ సూపర్
బేడీలు వేసినందుకు సంతోషం తెలపాలి, ఇంకా నయం ఫైన్ వేసి జైల్లో వెయ్యాలేదు 😂
Bharathiyidi ki Bharathiyude shethruvu , ne lantti edhava la valle ,
Moghalulu 331 years
British vadu 250 years BHARATH nu palincchadu .
విషం తో పొగలు కక్కుతున్న విషనాగులు 0:37. అక్రమంగా అమెరికాలో ఉన్న వాళ్లకు గౌరవం ఎలా ఉంటుంది సర్? వారి కుటుంబం ఇండియా లో ఉండి, తల్లికి, తండ్రికి, తోబుట్టువులకు ఏమైనా జరిగితే రాగలరా? ఎందుకు సర్ ఆ డబ్బు? ఈ మధ్య మీరు కంట్రీ డిలైట్ పాలను ప్రమోట్ చేస్తున్నట్టున్నారు. అవి ప్రమాదకర పాలు అని తీన్మార్ మల్లన్న తన ఛానల్లో చెప్పాడు.
chiru promote chestunnadu
Add ni apandi babu
@ Evaru chesinaa Tappu Bro. Chiru support chesthe vishamainaa taagutaamaa?
మన దేశం లోని పాలకులు సిగ్గుపడాలి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఉపాధి ఉద్యోగం చూపించ లేక పోవడం బ్రతుకు తెరువు కోసం ఇతర దేశాలు పట్టుకు పోవడం. ఇలా అయితే ఈ దేశం ఎలా అభివృద్ధి అవుతుంది. మనదేశంలోని పౌరుల మేధాశక్తిని నైపుణ్యతను. ఇతర దేశాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మన దేశాలు మాత్రం ఎలాంటి అవకాశాలు కల్పించక అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల లిస్ట్ లోనే ఉన్నాయి.
100% carect bro
Very good 🎉🎉
మంచిదే...
ట్రంప్ వెంట్రుక కూడా ఎవడు పీకలేడు, ట్రంప్ కరెక్ట్ గా ఉన్నాడు..... మన pm మోడీ గారు ట్రంప్ ల ఆలోచన ఎందుకు చేయడం లేదు
Modi is just 🧸 toy
Trump ante bayam kabatti cheyyadam ledu
@@GloFia E sama veshala lo ne BHARATH lo kuda,
Bhangla dhesh
Pak
ROHINGYA la nu thanni tharimi vesthani ki bill thesthunnadu thelavadh a toy neeku 🤔🤔🤔 .
మనోడూ ఆలోచన చేస్తున్నాడు , తిరిగివచ్చిన వాళ్ళతో ,ఆవుపేడతో పిడకలు ఎలా చేయంచాలి ? ఆవు మూత్రంతో ఔషధం ఎలా చేయించాలి అని.
@@nijamnippu7610
Nuvvu konttava pidakalu 🤔🤔🤔 .
Please dont include ads in between the videos, you can start the ad at the beginning. You need to consider this seriously sir...
ఉక్కు పాదం, భారతీయులను వెనక్కు పంపుతున్న ట్రంప్ అనే thumbnail తప్పు సార్, he’s only sending illegal immigrants, even Indian government officially admitted this move.
Trump correct n great
Trump is doing what’s good for his country .. nothing wrong
15 లక్షల మంది మన దేశ పౌరసత్వాన్ని వదిలేసి పట్టిన ఊరును, తల్లిదండ్రులను, బంధు మిత్రులను వదిలేసి వెళ్లిపోయారు. ఎందుకో అర్ధం కావడం లేదు.
ఇంతకు ముందు మన మోడీ వెళ్ళి ట్రంప్ ప్రచారం చేశారు. అయినా అతను మనోళ్లను బేడీలు వేసి మరి.....
Change your thumbnail..
"అక్రమంగా నివాసముంటున్న భారతీయులను తిప్పి పంపుతున్న ట్రంప్" అని పెట్టండి
మనది ప్రపంచంలో 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ.
అయినా World Migration Report 2022 ప్రకారం, అంతర్జాతీయంగా వలసలు వెళ్ళే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.
అమెరికాకు వలస వెళ్ళే దేశాల్లో మెక్సికో తర్వాత, భారత్ రెండో స్థానంలో ఉంది.
యూయస్ కు అక్రమంగా వలస వెళ్ళిన దేశాలలో, మెక్సికో, గ్వాటిమాలా తర్వాత, ఇండియా మూడో స్థానంలో ఉంది.
ఇండియా నుంచి మొత్తం 7.5 లక్షల మంది అక్రమ వలసదారులు యూయస్ లో ఉంటున్నట్టు అంచనా.
ప్రస్తుతానికి దాదాపు 18,000 మంది అక్రమ వలసదారులు డిపోర్టేషన్ కు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ / US ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) లెక్కలు చెబుతున్నాయి.
ఈ రోజు మొదటి విడతగా 205 మంది అక్రమ వలసదారులను గొలుసులతో కట్టి, బేడీలు వేసి, యూయస్ మిలటరీ విమానంలో తీసుకు వచ్చి, భారత్ లో దించింది యూయస్.
మిగిలిన అక్రమ వలసదారులను కూడా ఈ రోజు లాగే, విడతల వారీగా ఇనుప గొలుసులతో కట్టేసి, బేడీలు వేసి యూయస్ మిలటరీ విమానాల్లో ఇండియాకు డీపోర్టు చేస్తారఁట.
ఇది విశ్వ గురువులం అని చెప్పికునే మనకు అత్యంత అవమానకరం. అయినా మన మోదీ నోరు మెదపలేదు.
కనీసం మన వారిని, మన విమానాల్లో ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లైనా చేసి ఉండాల్సింది. చెయ్యలేదు. చేసి ఉంటే… మనకు, మన విశ్వ గురువులకు కాస్తంత గౌరవ ప్రదంగా ఉండేది!
ruclips.net/video/AxxyheOVMOw/видео.htmlsi=VC7eVm3RVWM0fbc0
ఇలా యువత మన దేశం వదిలి… పై చదువుల కోసం, విద్య కోసం, ఉపాధి కోసం, పొట్ట కూటి కోసం విదేశాలకు నకిలీ డాక్యుమెంట్లతో అక్రమ వలసలు పోవడం, అక్కడ బిక్కు బిక్కు మంటూ బానిస బతుకులు బతకటం మన ప్రభుత్వాలకు కాస్తంతైనా తల వంపులుగా తోచటం లేదా?
గొఱ్ఱె బిడ్డల దేశాలు, ఎడారి మతస్తుల దేశాలు అంటూ చీదరించు కుంటున్న ఆయా దేశాలకు కూడా పొట్ట కూటికోసం దేహీ అంటూ అక్రమ వలసలు పోవటం మన ప్రభుత్వాలకు అవమాన కరంగా లేదా?
దీనికి చాలా వరకు మన వారి డాలర్ డ్రీముల కక్కుర్తి తోపాటు, మన ప్రభుత్వాల నిర్వాకం కూడా ప్రధాన కారణం.
మన ప్రభుత్వాలు మన దేశంలోనే యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఉంటే, మన దేశ యువత ఇలా అక్రమ వలసలు దారి పట్టాల్సిన గతి పట్టి ఉండేది కాదు కదా?
దశాబ్దం క్రితం… 2014 లో తాను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన మన ప్రధాని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కేశాడు. ఆ వాగ్దానంలో కనీసం కొంత మేరకైనా ఎందుకు నెరవేర్చ లేదని ఎవ్వరూ ఆయనను నిలదీసే సాహసం చెయ్యలేక పోతున్నారు.
పోనీ ఎవ్వరూ ప్రధానిని నిలదీయక పోయినా, ఆయనకైనా ఆత్మ సాక్షి అంటూ ఒకటి ఉండాలి కదా? అరె… చేసిన వాగ్దానం కొంత వరకైనా నెరవేరుద్దామన్న ఇంగిత జ్ఞానం కాస్తైనా ఉండక్కర్లేదా? లేదు!
యువతకు ఉద్యోగ కల్పన విషయంలో చేతులెత్తేసిన ప్రభుత్వాలను నిలదీయాల్సిన ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రసార మాధ్యమాలు, మేధావులు ఎందుకు నోరు మెదపకుండా ఉన్నారో అంతు చిక్కడం లేదు.
ప్రశ్నించి శ్రీకృష్ణ జన్మస్థానం వైపు పోవటం కన్నా మతోన్మాద మత్తులో మునిగి తేలడమే మేలని అనుకున్నారో ఏమో తెలియదు!
ఎంత సేపూ మత విద్వేషాలను రెచ్చగొట్టడం, తెగల మధ్య తగవులు పెట్టడం… తద్వారా మెజారిటీ హిందూ ఓట్లతో తన అధికార దాహం తీర్చుకోవడమేనా మన “విశ్వ గురువుల” ఏకైక లక్ష్యం?
2019 లో బిజెపి ప్రభుత్వం Caa and Nrc చట్టం తెచ్చినప్పుడు మీ లాంటి వాల్లె అడ్డుకున్నారు సార్ రోడ్లు పైనా విచ్చలవిడిగా చేసారు ఇప్పుడు అక్రమ బంగ్లాదేశీ మరియు రోహింగ్యాలు హైదరాబాద్ లో కూడా ఉన్నారు చాలా ధారుణం సార్ అప్పుడూ అందరు సైలెంట్ గా ఉంటే అయిపోయేది
చేతికి బేడీలు వేసుకొని అంత దూరం ప్రయాణిస్తే, అమెరికా అనే నిషా మొత్తం ప్రతివాడికి దిగిపోతుంది!!
Sad to see this happened
They should send in cruise ships as they can accommodate thousands of people at way cheaper
నాగేశ్వర్ ఒక్కో మతం వారు ఏంత మంది వున్నారో గణాంకాలు ఇవ్వండి.
మోడీ కీ అడుగు
Good job ట్రాంప్ మోడీ కూడా ఈ మార్గం ను అనుసరించాలి 🗡️🗡️🗡️
Biggest achievement of Vishwaguru... amazing gujrat model
విదేశీ యు లు సంపాదించే...డాలర్ లు...దేశానికి అవసరం...
Trumh Good Decition
ట్రంప్ కరెక్ట్.
illegal is illegal .. no other words .. lets accept we are soo casual about illegality in our country and expected this from every other country we enter.. .. every thing is symbolic .. handcuffs is one example..
No one knows who and what and where ? About the illegals. So, why to cross a border of another Country? When we go to India, our passports are processed with great care. So, every country is responsible for its Borders.
Modi దగ్గరుండి మరీ ట్రంప్ ని గెలిపించాడు మనువాదులు దీని బాగా ప్రచారం చేశారు... దీని తగ్గట్టుగా మోడీ hodi కార్యక్రమాలకు నిర్వహించాడు...భారతీయుల్ని భారత విద్యార్థుల్ని మోడీ వెన్నుపోటు పొడిచాడు మోడీ మూఢభక్తి వీడండి వాస్తవాన్ని గ్రహించండి....! మోడీ మన భారతీయుల పట్ల మన విద్యార్థుల పట్ల ఏదైనా గౌరవం ఉంటే గౌరవంగా వాళ్ళని భారతదేశం ఎందుకు తీసుకు రావడం లేదు... ఫోటోలు దిగడానికి కరోనా టైంలో కొంతమంది తీసుకొచ్చి మరి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు ఎలక్షన్ నెగ్గడానికి... అసలైన సమయంలో మన భారత విద్యార్థిని అమెరికా నుంచి తీసుకురావడానికి చేతులు రావడం లేదు... ఎలక్షన్లు ఉంటే ఎలక్షన్ లో నెగ్గాలంటే అడ్వర్టైజ్మెంట్లు హడావుడి...! మిగతా వేళల్లో భారతీయులంటే పట్టదు
you are 100% correct
Many people landed from cruise ships...
2024 లో ఒక్క రోజులో
ఎంత మంది పిల్లలు పుట్టారు?
ప్రపంచం మొత్తం : 362,400
ఇండియా 63,400
చైనా 24,100
అమెరికా 10,000
ఆస్ట్రేలియా 835
న్యూజిలాండ్ 162
విశ్వ గురు దాంక 😂😂😂😂గోవింద గోవింద
ఏడులక్షల ఇరవై వేలు
Tramp Correct 💯 andaru vellatamey maa abbay usa usa edey gola
Very sad. I wonder why Our PM was not advised by his advisors..to make public announcement to students and parents beforehand.
If he had done that announcement, it would have been a sensible gesture. మన్ కీ బాత్ అని అందరికీ చెప్పవలసినది కదా. We should have negotiated and brought them here with dignity. I feel sad. Our politicians are busy accusing one an other with all possible బూతులు.
Instead we should have brought them back with dignity. ఇంకేం రెస్పాండ్ అవుతారు భారతీయులు. వాళ్ళు చేయాల్సినది వాళ్ళు చేశారు. బహుశా మనం చేయవలసినది మనం విస్మరిస్తున్నాము. Sad.
చేసేది ఇల్లీగల్ పని. డిగ్నిటీ ఎలా ఆశిస్తున్నారు, కామెడీ గా.
ఇల్లీగల్ స్టే చేసిన వాళ్ళకి డిగ్నిటీ ఆ…దొంగ నా కొడుకులు
@murthyinutubeఅంతలా బేడీలు వేసి కార్గోలో పడేసి పంపాల్సినంత క్రైమ్ కాదు. ధనిక దేశంలో చోటు సంపాదించడానికి చేసిన పొరపాటు. తప్పే కానీ...వాళ్ళేదో మాఫియా డాన్లు కాదు. విద్యార్థులు.
వాళ్ళుహార్డ్ కోర్ క్రిమినల్స్ కాదు. స్టూడెంట్స్
@@jayasreepavani9037 అయినా కూడా చేసింది తప్పే కదా? తప్పు మనవైపు ఉన్నపుడు తలవంచుకు రావాలి. నో xtras.
Sir req explian polavarm project, 2years back bhdrachalam flood 73 feets appudu plovaram project 36 meters 41.5 reserved chesty appudu bcm lo anni feets untraditional req explain
Shame on మోడీ
India lo bangladeshi lanu alacheste mamata urukodu
Vurukoja pothe dhanni kuda BHANGLA DHESH pampputharu public ,
Vallanu thanni tharimi vesthani ki repo mapo bill thesthunnadu MODI thonddhara enddhuku 🤣🤣🤣 .
Prof, whether you are reminding them to hand coffed the immigrants ?
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
4:11 4:13 4:19 😮Mana india politicl leaders siggu padali sir
Sir me prati video Chustanu req polavram project explain maku nayamchyandi
Sir Guatemala pronunciation gwaatuhmaaluh
Gulf country lo manaa Indian chala mandhi unnaru andhulo mana telangana valoo enkaa ekkovaa gaa problem unnaru kanee indian foreign affairs telangana nundee hm pattunchoo kunnatoo ledhoo kanisam carona time flight ✈️ erpatoo cheyaa ledhoo
So, do you guys thinks staying in illegally is correct ?
Akramana velatam thapekadha
ఈ పని మోడి గారు చెయవచు. కాని చేయరు
Thatha whatsapp university laga matladthunnadu....
1000dollars ki US ki to and fro flight dorukuthaya peak time lo.... Eppudaina cheshnava ticket lu mee koduku chesthe poyi vachinava??? Enni years ayyindi US poyi?
Okasari reject aithene malli US visa ravadam kashtamu.... 10years ban ayina Vadiki visa istharu anta.... Em matladthunnaru sir??? Telisina vallu unnara.... Evaro valla peru cheppandi.... Memu kuda velli valla consultancy lo join cheyistham visa kavalsina vallani....
Anni whatsapp uncle muchatlu
🕉🚩🙏Jai Shri Ram🕉🚩🙏
Jai bhim
inkaa nayam.. Trump better... లాఠీ charge cheyyakunda pamputunnadu
Govt jobs valaki amaini evat ledu, farmers ki asalu marriage kavat ledu, software ante, USA antene pilani esthuranu...
కొందరికి ఆనందమా మనస్సు లేదా మీకు? 50లక్షలు పోసీ USA పోయి మరలా ఇంటికి వస్తే అమ్మ నాన్న ల మరియూ స్టూడెంట్ పరిస్థితి ఎలా ఉంట ది. ఇ తరులు బాధగా ఉంటే మీకు ఆనందమా మీరు మీ జీవితంలో బాగుపడతా రా పైన దేవుడు అందరికి లక్కలు చూసి తాడు
O hindi channel lo chepputunnaru o saab Telugu wala south wala workers hai Hindi wala sab bada post par hai
Asalu telugu valle andharu job chese vallu untaru US lo. Mostly legal immigrants mana valle untaru.
Gujrati lu, punjab vallu andharu mexico, Canada border nunchi illegal gaa vasthunaru
Illegal gaa ravadam tappu.... Vallani return pampisthe badha padakudadu.... Students gaa, job chese vallu gaa vachina vallaki ae bhayam akkarledu, evvarini venakki pamparu.
US economy ki valla avasaram chala undi
తప్పేమేం లేదు
Illegal ga akkada untunna vaallane kada pampedi, tappemundi
వాళ్ళను తప్పు పాటలేదు
ట్రంప్ ఒక ప్రక్కన మిలిటరీ విమానాలలొ భారతీయులను పంపించివేస్తుంటే, అక్కడ సెటిల్ అయిన భారతీయులు మాత్రం పిచ్చ సంతోషం గా వున్నారట. ఇక తమదే రాజ్యం తమ పిల్లలకే ఉద్యోగాలు అని మురిసిపోతున్నారట. ఏమి చోధ్యం.
Mana cbn em chestunnadu
After spending three months in USA tour I thought this will happen in a decade but it happened in less than a year
Paid subscription lo kuda e malka gaadi videos, chiranjeevi gadi videos enduu vasthunai
Sir desam bagu kosam eno jagryhalu thisukuntunaru endulo thappemundi mana india kaneesam konni desalu Porn websites and nudity ban chesinattu india cheyalekpothundi e okkati cheyandi Porn websites and nudity ban cheyali youth teenagers chinna pillalu andaru bagupadatharu
Wishwa guru trump jigri dostlu kada mari idi endi.wishwa guru edi cheptey lokam vinali kada.
Ma kamma varey vundali jai cbn
Drohi ekkada vunna drohi vallaku welcome cheppi edanna oka pathakamlo cherchi mana sommu anta pedadaam
flight charges India nunchi teesukovaali
Israel products ban Jesi avi anni mana Bharatha desham LO manufacturing CHESI marketing chesthey avaru USA KU VELLARU DAILY SOME HUNDRED CORRORES INDIAN MONEY ISRAEL CHERUTHUNDI PROFFISOR GARU ISAEL INDIA TRADE DAILY ENNI CORRORS AUOTHUNDI OKA VIDEO CHEYANDI ?
INDIA LO VUNNA AKRAMA VALASA DARULU......😅😅😅😅.....Kanisam ippatiki aina mana DESAMLO vunna VALLANI pampandi
Stop using American products
Dont watch youtube, then 😂😂😂😂
Dileepsiddi gadiki baga vesesav tammudu @murthyinutube
🤣