Ladakh: భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన‌ ల‌ద్దాఖ్‌లో పశువుల కాపరి జీవితం ఎలా ఉంటుంది? BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2023
  • విపరీతమైన చలి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల జీవితమే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు పశువులను మేపే పశువుల కాపరులు ఎలా బతుకుతారు. ఇది భారత్-చైనా సరిహద్దుల్లో పశువులు మేపుకునేవాకి కథ.
    #Repost #Ladakh #IndoChinaBorder #Life
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 39

  • @mechanicalvlogs
    @mechanicalvlogs Год назад +21

    ఈ లోకంలో ప్రతీ వృత్తి ని గౌరవించాలి

  • @sreeramreddy699
    @sreeramreddy699 Год назад +7

    అన్ని వృత్తులు కంటే గొప్ప మరియు చాలా మంచి వృత్తి ఏదైనా ఉంది అంటే అది పశువులు కాయడం పశువులు మేత మెస్తుంటే చూడడానికి చాలా తృప్తిగా మరియు ప్రశాంతం గా ఉంటుంది.శ్రీకృష్ణుడు కూడా పశువుల కాపరి కదా

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Год назад +4

    మైదానం ప్రాంతం లో బ్రతికే మనకి, కష్టము తెలియదు

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Год назад +4

    పసు కాపరులు మన boarder లో వారైతే ప్రభుత్వం కొంత సహకారం వారికి అందించాలి. వారికి కొన్ని సదుపాయాలు కల్పించాలి.వారు అక్కడ మన గలుగుతారు.

  • @medisettivenkat3151
    @medisettivenkat3151 Год назад +4

    India in motion ❤

  • @Bujjibabu13
    @Bujjibabu13 Год назад +7

    మన వాతవరం అనుకూలంగా వుంటాయా చాల బాగున్నాయి బర్రెలు వాటి మీద ఒక వీడియో చేయండి బీబీబీసీ

  • @suryanarayanabariko8934
    @suryanarayanabariko8934 Год назад +6

    No poluation area good health

  • @rajeshs7431
    @rajeshs7431 Год назад +1

    Thank you BBC to present this type of videos

  • @Manikanta-fh8lf
    @Manikanta-fh8lf Год назад +2

    Great video 🎉😊

  • @nayak_6643
    @nayak_6643 Год назад +1

    జై భారత్... జై హింద్..

  • @doniramulu8081
    @doniramulu8081 Год назад +2

    Beautiful place

  • @ynagarjunareddy3900
    @ynagarjunareddy3900 Год назад

    Great sir

  • @sai143225
    @sai143225 Год назад +1

    Exploring the ne culture is always interesting

  • @battumohanrao4213
    @battumohanrao4213 Год назад

    Very good video BBC

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 5 месяцев назад

    Good ☺️☺️☺️

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Год назад

    Cool

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Год назад

    I like BBC news 🌹🙏

  • @narasimulugoud29
    @narasimulugoud29 Год назад

    Ha ❤

  • @srinaredla7200
    @srinaredla7200 Год назад +2

    Govt need to pay some benefits for their livelihood

  • @Winworld6
    @Winworld6 Год назад

    PM Narendra Modi will Help Ladak- Shepherd and Farmers
    Thanks to News Channel for Bringing Shepherd s priblem to GovernmentNotice.
    Jai Bharath Jai Narendra Modi,

  • @dsiddu2559
    @dsiddu2559 Год назад +2

    ఇక్కడ చెట్లు, గడ్డి ఎందుకు పెరగదు

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +2

    Lady voice డిలేట్ చేయండి.... 5:09

  • @jaruknath6114
    @jaruknath6114 Год назад +1

    Did you steal this from India in motion channel ?

  • @moonlight7148
    @moonlight7148 Год назад

    HAPPY LIFE....THEY GIVES SECURITY TO COUNTRY....GOVT SHOULD HELP THEM

  • @kirankumar4049
    @kirankumar4049 Год назад

    Kruramrugalu ante humans only

  • @sairai1239
    @sairai1239 Год назад +2

    British vala la kakunda India ani gatiga chapandi

  • @dhanujanaki8911
    @dhanujanaki8911 Год назад

    Yevadiki yedi vaddu andariki development Ye jobs ye kavali ante ..... Luxury ga bratiki chavali ante .... Vyavashayam pasuvulu palu. EVANNI Ela vastayo chala mandiki telidu .... Shops lo packets lo dorikutayi anukontaru chalamandi

  • @kanakarajutunga
    @kanakarajutunga Год назад +8

    😂భారత దేశ ఆర్థిక మూలం ఒకనాడు పశువుల మీదనే ఆధార పడి ఉండేది, పల్లెల్లో ప్రతి ఇంటికి 10,బ(ర్రెలు)ర్లూ, లేదా ఆవులు ,ఉండేటివి వీటికి అదనంగా కోల్లూ, మేకలు , గొర్లు ఉండే టివి ,మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి 135 కోట్ల పశువులు, 35 కోట్ల మంది మనషులు ఉండేదని ఒక వీడియో చూసిన , అది నిజం కూడా, ఇప్పటికి కూడా తెలంగాణ లోని రాజీవ్ రహదారుల వెంట వందల సంఖ్య లో గుంపులు గుంపులుగా హైదరాబాద్ కబేళాలకు తరలి పోతుంటవి! వీటన్నింటినీ మన భారతీయ అగ్ర వర్ణా లైన బ్రాహ్మణ, మార్వాడీ వ్యాపారులు చంపి మాంసం ఎగుమతులు చేసుకున్నరు, మన ప్రధాన మంత్రి పశు మాంస ఎగుమతుల లో మన భారత దేశం అగ్ర బాగం లో నిలిచిందని గర్వంగా ప్రకటించారు!!

    • @masthan6745
      @masthan6745 Год назад

      Ni pellam pukuni lanjakodaka matham marinappudu Peru marchukovalira

    • @chandrareddybanka2555
      @chandrareddybanka2555 Год назад

      హలో సోదరా బ్రాహ్మణులు మరియు మార్వాడి పశువుల వ్యాపారం చేశారా అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ ఎందుకు పట్టిస్తున్నారు పశువుల వ్యాపారము ఎవరు చేసేది ఏ కులస్తులు చేసేది ప్రజలకు అందరికీ తెలుసు

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 Год назад

    Horrible 😪

  • @skartsarts9634
    @skartsarts9634 Год назад +1

    A 16 barrelanu thurkollaku estate kosukoni tintunde

  • @ameertalent298
    @ameertalent298 Год назад

    🌴🌴🌴🌽🤝🌎🐂🐃🐃🐄🦒🦘🐘🐫🐪🙏🙏🙏🙏

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 Год назад +3

    Ary BBC poogga, akkada IIT campus, University, multi speciality hospital, super speciality hospital, international airport, international school, international stadium,bullet train, metro station, national hiway, super market, anni vasthiraa pugga