1975 Emergency: దేశంలో అత్య‌వ‌స‌ర స్థితి విధించాల‌ని Indira Gandhiకి సూచించింది ఎవ‌రు?| BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 230

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 Год назад +8

    అసలు BBC నువ్వు ఏంచెప్పాలి అని ఏమి చెప్పావో అర్ధమే కాలేదు

  • @adityagoud5582
    @adityagoud5582 3 года назад +49

    ఎమర్జెన్సీ నిర్ణయం కరెక్ట్ అయితే...నెక్ట్స్ ఎలక్షన్ లో గెలిచెది కాంగ్రెస్ కానీ ఘోరంగా ఓడిపొయింది. అసలు ఎమర్జెన్సీ విధించడానికి కారణం- ఇందిరాగాంధీ ఎలక్షన్ చెల్లదు అని రాజ్ నారాయణ్ 1975 లో poeple representation act(1951) ద్వారా కేసు ఫైల్ చేసాడు. high court ఇంకా సుప్రీంకోర్టు రెండు కూడా ఇందిరాగాంధీ అక్రమంగా గెలిచింది అని నిర్ధారించి, ఆమె ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చారు.
    దీంతో ఆమె హడావిడిగా 38వ రాజ్యాంగ సవరణ(1975) చేసింది, దీని ప్రకారం Artical 329(A)ని add చేసింది. ఈ artical ఏం చెబుతుందంటే..."లోక్ సభ స్పీకర్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్, ప్రధానమంత్రి, వీళ్ళ పైన కోర్టు లలో ఎలాంటి ఛాలెంజ్ చెయ్యకూడదు. ఇది అప్రజాస్వామ్యకమ్ అయినప్పటికీ ఎమర్జెన్సీ విధించదంథొ కోర్టు కూడా ఏం చేయలేక పోయింది. 1978 వరకు ఒక దుర్మార్గురాలు మన దేశాన్ని పాలించింది.
    1978 లో జనతా ప్రభుత్వం మళ్ళీ వాటికి సవరణలు చేసింది. ఇంకా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో చాలా దుర్మార్గాలు చేసింది... అందుకే "కాంగ్రెస్ హటావో...దేశ్ కో బచావొ"
    జై హింద్🙏

    • @rakipuli
      @rakipuli 2 года назад

      75 years lo congress party ne undi kada y?

    • @think-deffrent
      @think-deffrent Год назад

      @@Kumar-wh8tf super

    • @nerellaanilgoud8137
      @nerellaanilgoud8137 Год назад

      ​@@rakipuli 200 years బ్రిటిషర్ ఇండియ నీ ఎలా రుల్ చేశారు

    • @SaiKumar-lc4xv
      @SaiKumar-lc4xv Год назад

      ​@@nerellaanilgoud8137British vallanu prajalu enchukoledhu indhira gandhi ni prajalu enchukunnaru

    • @streetonesneedyones
      @streetonesneedyones 10 месяцев назад

      Indira oka macha desaniki

  • @daganipradeep3318
    @daganipradeep3318 4 года назад +38

    Strongest lady till now🙏🙏🙏

  • @ss-cs5gd
    @ss-cs5gd 2 года назад +18

    Powerfull pm never before and never after🔥🔥one and only Indira medam

    • @ajaykumar-uc1py
      @ajaykumar-uc1py Год назад +2

      Ramayanama mantha eni mally ramuniki sitha amayithadi ane rakamu nuvvu.....miru mararu e janmaku

    • @maddymaddy8289
      @maddymaddy8289 Год назад

      Powerful pm iethey emergency endhuku pettudhi bro... problems em ina Anni according to constitution cheyyochu..like modi

    • @YoursD-fr2os
      @YoursD-fr2os 6 месяцев назад

      👍🙏

  • @prudviraj2515
    @prudviraj2515 4 года назад +13

    I think you should have showed Mr Roy pics, and most of the viewers might have not known some of the persons, you should have given sub title by showing their names along with their pics. Regards Prudvi Raj Manikonda

  • @ss-cs5gd
    @ss-cs5gd 2 года назад +11

    Powerfull lady 🔥🔥🔥in Indian politics one and only Indira medam

  • @muralimohanreddy1513
    @muralimohanreddy1513 4 года назад +24

    Indira gandhi - strongest lady in india till now

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 4 года назад +26

    One mistake sir according to article 352 National emergency was declared not 351.

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 4 года назад +1

      Nenu adhe cheppudham anukunna but nv cheppinav assalu valaki section ki article ki Theda theliyadhu ante assalu e video motham batte anukunta

    • @50megaton
      @50megaton 2 года назад +2

      Article 352 : National emergency

  • @gopik7216
    @gopik7216 4 года назад +14

    Great lady..🙏🙏🙏

  • @kamal.m3130
    @kamal.m3130 4 года назад +20

    ఏమాజెన్సీ అయ్యా మోడీ కరోనా మూడు నేలలు నోరు ఎత్తకుండా ఇంటిలో కూర్చో పేట్టి చక్క నాకించాడు. 1 దీపాలు 2 డప్పులు లు కరోనా go కరోనా go అబ్భా అబ్భా జనాలను జఫ్ఫా లను చేసి పడేసారు. జనాలు బయటకు వెళ్ళితే పిర్రలు వాచి ఫొయాల పోలీస్ బాస్ లు జీవితానికి సరిపడా సినిమా. కరోనా లో ఎవరు పని చేశారు అంటే. పోలీస్ డాక్టర్స్ నర్సుస్ వీళ్లకు నా శాల్యూట్. ఈ దెబ్బతో ఎమర్జెన్సీ మరిచి కరోనా గురుతు పెట్టుకొండి.

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 года назад +1

      Yemi knowledge neku emergency karona okate na wow
      50 years khangress vari Terrorist rajyam nadichindi

    • @kamal.m3130
      @kamal.m3130 3 года назад +2

      @@mallikarjunagovindugari5928 5 నేలలు తరువాత కోమా నుండి బయటకు వచ్చరా మీరు, ఇప్పుడు పెట్ట మను లొక్డౌన్.

    • @Batman27-r8f
      @Batman27-r8f 3 года назад

      @@mallikarjunagovindugari5928 bro u should not fight with ...........!

    • @Madman95289
      @Madman95289 2 года назад

      Vaccine lu free ga ichhi modi thatha thappu chedaru 🤣,
      Oka vaccine ku 1000 petti konukoni vesukondi ani undi antey saripoyedhi.
      Mudu nelalu sanka nakinchara , a mudu nelallo oka roju ye caron patient no attinchukuni vochhinuntey mi kutumbamey poyedhi .
      Konni 100 la kotlu vaccine cheyadam kosam karchu ayindhi adhi antha central ichhindhey,
      India people dabbu adhi.

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti 5 месяцев назад

    అధికారం కోసం ఎంత నీచని కై నా దిగజారుతారు అని ఉదాహరణ ఈ ఉదంతం

  • @manavatvam1
    @manavatvam1 4 года назад +33

    ఒకటి మాత్రం నిజం , ఆ తల్లి మరణంతోనే దేశానికి దరిద్రం పట్టింది....

    • @vbnageswara4418
      @vbnageswara4418 4 года назад +10

      Pm sthanam lo vunnappudu positives tho paatu negatives kuda vuntay... Kani india Peru evida time lone prapanchaniki thelisindi... Oka lady ayyi kuda evaru theesukoni daring decisions theesukundi..

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 3 года назад +7

      @@vbnageswara4418 u right sir.
      నా ఫీలింగ్ కూడా అదే. యెంత ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు. ఒక స్త్రీ ఇంత గొప్ప గొప్ప సాహసోపేతమైన నిర్ణయాలు చేయడమే కాకుండా అమలు పరచగలగడమనేది, అది కేవలం ఇందిరాగాంధీ గారికి మాత్రమే సాధ్యపడింది.
      ఓ గొప్ప రాజకీయ వేత్త, భారతావని అంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్పిన ధీశాలి Indira Gandhi గారు.

    • @YoursD-fr2os
      @YoursD-fr2os 6 месяцев назад

      YES 🙏💔😓✋👍💞

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 10 месяцев назад +1

    Were most of us are conveniently being thought about Emergency imposed by Indira Gandhi. For just information sake
    India has imposed emergency 3 times
    1. During China War (Nehru)
    2. During Pakistan war (Indira)
    3. During internal disturbances (Indira Gandhi Period)

  • @mallikaduru6140
    @mallikaduru6140 3 года назад +1

    Please indira Gandhi documentary in Telugu BBC ♥️👍😊

  • @vbnageswara4418
    @vbnageswara4418 4 года назад +47

    Evaremanna indira garu chesina oke oka tappu emergency decisions...Idi tappa migilina decisions anni desham kosam chesindi...

  • @nallabothulasiva2314
    @nallabothulasiva2314 4 года назад +16

    Dareing and dashing legend indira Gandhi

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 4 года назад +3

    She my new kalika Devi I love her

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 года назад +42

    Irrespective of parties indira was a good PM no doubt about it... But emergency days was un forgettable bad days for people...

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr 3 года назад +13

      she is not great leader, to save her from politics she executed emergency for selfish purpose, its definitely major drawback to Indian progess

    • @sarathbalivada6479
      @sarathbalivada6479 2 года назад +2

      omg really??

    • @vedabharathi
      @vedabharathi 11 месяцев назад

      Than why east benlgal turn to bangladesh bcoz indita Gandhi

    • @GaneshGanesh-kn2gp
      @GaneshGanesh-kn2gp 8 месяцев назад

      ​@@AbhiCh-ht9qr Ahh!! I found atleast one who spoke actuall truth..

    • @SrinivasSabhavat-o9n
      @SrinivasSabhavat-o9n 7 месяцев назад

      She was one of the dengerous lady Don

  • @swami6142
    @swami6142 10 месяцев назад +1

    ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారనేది చెప్పలేకపోయారు ఎమర్జెన్సీ పెట్టారని అందరికీ తెలిసిన విషయమే కదా

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 7 месяцев назад +2

    దేశ వ్యతిరేక శక్తులను తీవ్రవాద దేశాలను మంచిగా చెప్పటం. దేశం కోసం పాటుపడే గొప్ప వెక్తులను భద్నం ,చేసే చర్యలు b b c. అందం గా వండి వార్చడం లో. మాత్రమే దిట్ట,, భారత్ ని బ్రిటిష్ వారసులు వదల లేదు అని చెప్పటం లో సందేహం లేదు. జై హింద్

  • @jaistakumarveerabathini3152
    @jaistakumarveerabathini3152 4 года назад +48

    My ఫేవరెట్ leader ఇందిరాగాంధీ !!!

  • @Ashok-rj8xc
    @Ashok-rj8xc 4 года назад +8

    At 1.31, National emergency Article 352 not 351.

    • @rams0328
      @rams0328 4 года назад

      good one dude..

    • @vbnageswara4418
      @vbnageswara4418 4 года назад +1

      352:emegency
      356:presidensial rule
      360 financial emergency

    • @satyaprathyushadhulipala9889
      @satyaprathyushadhulipala9889 Год назад +1

      ​@@vbnageswara4418article 356 is for president rule in a particular state

  • @punchco10
    @punchco10 4 года назад +9

    Seems, first BBC Telugu video has negative comments ;)

  • @ram8262
    @ram8262 2 года назад +1

    All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍

  • @SreenathReddyBanalasuper
    @SreenathReddyBanalasuper 3 года назад +4

    మొత్తానికి తను నెహ్రూ కుటుంబం, ఆమె పంతం నెగ్గడానికి క్యాబినెట్ పర్మిషన్ లేకుండానే ఎమర్జెన్సీ చేసింది
    Note: ఓడిపోతామనే భయం మన మాట చెల్లుబాటు కావాలి పొగరు స్వాతంత్ర సమరయోధులు చెప్పిన మాటలు లెక్క చేయకూడదు ఇవన్నీ ఆమె నియంతృత్వం దారులు.

  • @Raju-zj5rq
    @Raju-zj5rq 2 года назад +11

    The main reason for Emergency was Allahabad court verdict setting aside Indira Gandhi election as MP. This main point is Missing in the video.

    • @VagabondYT
      @VagabondYT 10 месяцев назад +2

      Welcome to bbc😂😂😂

  • @satyaprathyushadhulipala9889
    @satyaprathyushadhulipala9889 2 года назад +3

    Today is the 47th anniversary of the national emergency..... the darkest phase of the Indian democracy

  • @d.rajashekarraja1155
    @d.rajashekarraja1155 4 года назад +11

    Where is the complete story why she went for Emergency. The only reason to save her PM seat. Raj Narayan won the case against her due to that she lost her PM seat to save herself she did lot of stupid things and she killed innocent people and lot of people went jail. Very selfish
    BBC lost mind....

  • @sivashankar9844
    @sivashankar9844 4 года назад +5

    It's section 352.. Not 351..

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 2 года назад +2

    Great ఇందిరమ్మ నక్కజిత్తుల USA పాచిక పారకుండ అడ్డుకుంది

  • @srikanthpuli9721
    @srikanthpuli9721 Год назад

    Detail cheppakundaa. Sollu cheptunaaru sir.

  • @madhusuman1961
    @madhusuman1961 4 года назад +15

    Iron lady

  • @srinivasyada1446
    @srinivasyada1446 4 года назад +42

    Asalu matter cheppaledhu, Ami use e vedio

    • @sekhargullipilli2462
      @sekhargullipilli2462 4 года назад +9

      Indira Gandhi ni alahabad high court MP ga ennika kavadanni chatta viruddham ani cheptadani telusu , danini tappinchadaniki e vidhanga chesindi ani pranab mukharjee tana book lo chepparuu..

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 4 года назад +37

    Cheppalsina matter dhaachipetti, pasaleni topic baga cheppavu.

  • @simmavijay
    @simmavijay 10 месяцев назад

    Indira gandhi is a greatest leader. I respect to you mam.

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 Год назад +1

    Jai shriram jai modiji jai yogiji jai hind

  • @muralikrishnarajuchinta5274
    @muralikrishnarajuchinta5274 4 года назад +1

    That is black period of India. Who never wants that type of situation.

  • @TeluguWala
    @TeluguWala 4 года назад +5

    Emergency ela petaro chepparu kani enduku petaro cheppaledu...

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 3 года назад +1

      Bombladesh illegal Rohingya jihad gang kosam.. Aa thurka na koduku lani India lo petti manam lani champadiniki ఎమర్జెన్సీ pettindi బురఖా ముండ

  • @Ravikiran_Gutam
    @Ravikiran_Gutam 4 года назад +6

    ఇందిర గాంధీ సూపర్ లేడీ

  • @aniruddayadav1786
    @aniruddayadav1786 4 года назад +7

    Indira rigging case lo Court lo vyatirekam ga tirpu vastundani telusu anduke emergency vidinchindi
    Indira daggarundi rigging cheyinchindi anduke bayapadindi

  • @mandadipavan2384
    @mandadipavan2384 4 года назад +26

    ఇందిరే ఇండియా - ఇండియానే ఇందిరా

  • @anantha2232
    @anantha2232 4 года назад +3

    దేశంలో తమస్వార్థ పూరిత ప్రయోజనాలకోసం ఎంతటి కైనా తెగిస్తారనడం. దీనికిది నిదర్శనం. ఎన్నికల్లో గెలవడం చేతకాని ఇందిరాగాంధీ బ్యాలెట్ ల విషయంలో అవతకవతలు దగ్గరుండి జరిపించింది ఆమె ఎన్నిక. చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చినిది అవే నిర్ణయాలు దేశ ఆర్థికప్రగతికై పాటు పడుంటే ఆవిడకు. ఇంకా పేరొచ్చేది. అందుకు. PV నరసింహారావు L P G. సంస్కరణలు. తెచ్చాడు. కానీ ఒక సామాన్య కార్యకర్తకు ఇవ్వవలసిన గౌరవం కూడ ఇవ్వలేదు

    • @venuaddla
      @venuaddla 2 года назад

      అలహాబాద్ కోర్టు కేసు వెనకాల ఎవరు ఉన్నారో మన books లో మన దేశం చరిత్రలో ఉండదు.

  • @mungaragnraju
    @mungaragnraju 2 года назад +1

    Images of respective leaders might have displayed whose names were mentioned in the video.

  • @puchalapallirajesh5148
    @puchalapallirajesh5148 2 года назад +1

    Nakardamkaledhu sir

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 года назад +2

    Jai shree ram 🚩🙏

  • @mythoughtsintelugu6579
    @mythoughtsintelugu6579 2 года назад +1

    రాదే శ్యాం సినిమాలో ఒక సీన్ లో ఇంట్రెస్ట్ అనిపించి చూసా.

  • @benjohnjames532
    @benjohnjames532 3 года назад

    టీవీ సీరియల్ ఎపిసోడ్ ఎక్సప్లయిన్ చేసినట్టుంది, విషయం తక్కువ స్టోరీ ఎక్కువ లా వుంది, ఇలా అయితే బీబీసీ న్యూస్ మర్యాద పోతుంది,,
    But no doubt Indra Gandhi is Indra Gandhi in indian history,, a dynamic leader,,

  • @MrNanath
    @MrNanath 4 года назад +6

    BBC baaga samardincharu. Asalu emergency ki mundu supreme court lo emi jarigindi evatiki against ga judgement ravadaniki judge ready ayyaru . ADI kuda cheppandi aappudu emergency ardam avutundi. Indira iron lady no doubt but she is not above the constitution.

  • @Madhupatham
    @Madhupatham 2 года назад

    She is a muslim and favoured muslim community at the cost of hindus future

  • @n.m.rworld5719
    @n.m.rworld5719 2 года назад +1

    Sec 351 కాదు 352

  • @AmarNath-ry4pz
    @AmarNath-ry4pz 4 года назад +3

    At last BBC barking about dark days of democracy....!

  • @PRNadh
    @PRNadh 3 года назад +1

    Now going on worst than emergency in india.

  • @vishanbabu2428
    @vishanbabu2428 2 года назад +2

    నువ్వు చెప్పింది నీకు అయిన అర్దం అవుతుందా? ఇంకా పైకి లేపాలి అని చూస్తున్నారు

  • @sambs3609
    @sambs3609 4 года назад +2

    Indra Gandhi is Modi of Congress

    • @oursoils2405
      @oursoils2405 4 года назад

      No modi is Indira of BJP

    • @prasadjonnalagedda8633
      @prasadjonnalagedda8633 4 года назад

      no comparison, she is not having crooked personality and hers is real courage. tried to lead the country towards socialism. america, israel frightened that she might be hurdle to their robbery and eliminated her through their agents cheddigang (rss), congress.

  • @raviteja721
    @raviteja721 4 года назад +5

    Don't lie bbc we know truth

  • @4eliments
    @4eliments 4 года назад +12

    మరలా పుట్టా వ జేజమ్మ ఇందిరమ్మ మా జేజమ్మ ఇందిరమ్మ .....

  • @anarendra1254
    @anarendra1254 2 года назад

    How much money congress paying for the articles on Sanjeev Gandhi and Indira Gandhi... They looted India for morethan 70 years in the name of Gandhi.

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 года назад +5

    దేశానికి దరిద్రం కాంగ్రెస్

  • @nking6719
    @nking6719 4 года назад +24

    Bbc koda news Dachipetti sariga chappakapote inka ee chanel chudatam vast... We news chanals anni inte nijani dachi ... Musugulo unchutai samanya prajalaku ardam iyala chappandi...

  • @vishnuvardhanreddymarri1114
    @vishnuvardhanreddymarri1114 2 года назад

    Last dialogue 🔥🔥🔥

  • @vinithabindu8750
    @vinithabindu8750 4 года назад +2

    Aa thumbnail Enti... Meeru cheppindhi Enti?

  • @VinodGarad2337
    @VinodGarad2337 4 года назад +6

    Asalu emergency enduku pettaru ??

  • @katurikiran3459
    @katurikiran3459 2 года назад

    Not 351 acroding article 352 national emergency

  • @g.g.r2286
    @g.g.r2286 4 года назад +3

    What is emergency? Pls explain

  • @rajkumarnaik8406
    @rajkumarnaik8406 22 дня назад

    ఈ ముగ్గురు ప్రధానులు..వంశ చరిత్ర మీకు తెలుసా?
    *3 మాజీ భారత ప్రధానమంత్రులపై ప్రశ్నోత్తరాలు.*
    Q1: తుసు రెహ్మాన్ బాయి అనే మహిళ ఎవరు?
    జ: భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తల్లి.
    Q2: పండిట్ జవహర్లాల్ నెహ్రూ తండ్రి ఎవరు?
    జ: మిస్టర్ ముబారక్ అలీ.
    Q3: మోతీలాల్ నెహ్రూ మరియు జవహర్లాల్ నెహ్రూ మధ్య సంబంధం ఏమిటి?
    జ: ముబారక్ అలీ మరణం తరువాత మోతీలాల్ నెహ్రూ తుసు రెహ్మాన్ బాయి రెండవ భర్త. మోతీలాల్ ముబారక్ అలీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు మరియు ఆమె అతనికి రెండవ భార్య. కాబట్టి మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్కు సవతి తండ్రి.
    Q4. జవహర్లాల్ నెహ్రూ కాశ్మీర్ పండిట్ పుట్టుకతోనేనా?
    జ: లేదు. తండ్రి మరియు తల్లి ఇద్దరూ ముస్లింలు.
    Q5. అతని సవతి తండ్రి కారణంగా జవహర్లాల్ నెహ్రూ పేరు వచ్చిందా?
    స) కావచ్చు. నాకు తెలియదు. అయితే మోతీలాల్ స్వయంగా కాశ్మీర్ పండిట్ కాదు.
    Q6. మోతీలాల్ తండ్రి ఎవరు మరియు పండిట్ తన పేరుతో ఎలా జతకట్టారు?
    జ: మోతీలాల్ తండ్రి 1857 తిరుగుబాటు తర్వాత Delhi ల్లీ నుండి పారిపోయి కాశ్మీర్కు వెళ్లిన జమునా కాలువ(నాహెర్) కు చెందిన గియాసుద్దీన్ ఖాజీ.
    అక్కడ తన పేరును గంగాధర్ నెహ్రూ ('నెహ్రీ' 'నెహ్రూ' గా మార్చారు) గా మార్చాలని నిర్ణయించుకున్నాడు మరియు తన కులాన్ని అడగడానికి ప్రజలకు అవకాశం ఇవ్వకుండా పండిట్ పేరు ముందు ఉంచాడు. తలపై టోపీ (టోపి) తో పండిట్ గంగాధర్ నెహ్రూ అలహాబాద్కు వెళ్లారు. అతని కుమారుడు మోతీలాల్ లా లో డిగ్రీ పూర్తి చేసి ఒక లా ఫర్మ్ లో పనిచేయడం ప్రారంభించాడు.
    Q7: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తల్లిదండ్రులు ఎవరు?
    జ: జవహర్లాల్ నెహ్రూ, ముస్లిం మరియు కమల కౌల్ నెహ్రూ, కాశ్మీరీ పండిట్.
    Q8: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తల్లిదండ్రులు ఎవరు?
    జ: జహంగీర్ ఫిరోజ్ ఖాన్ (పెర్షియన్ ముస్లింలు), ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అలియాస్ మమునా బేగం ఖాన్.
    ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అలియాస్ మమునా బేగం ఖాన్-జ / జహంగీర్ ఫిరోజ్ ఖాన్ (పెర్షియన్ ముస్లింలు), తరువాత మోహన్దాస్ కె. గాంధీ సలహా మేరకు తన పేరును గాంధీగా మార్చారు.
    వారికి ఇద్దరు కుమారులు రాజీవ్ ఖాన్ (తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్) మరియు సంజీవ్ ఖాన్ (పేరు తరువాత సంజయ్ గాంధీగా మార్చబడింది).
    Q9. జవహర్లాల్ నెహ్రూ (భారత మాజీ ప్రధాని), ముహమ్మద్ అలీ జిన్నా (పాకిస్తాన్ మాజీ ప్రధాని), షేక్ అబ్దుల్లా (మాజీ కాశ్మీర్ ముఖ్యమంత్రి) ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారా? . జ: అవును.
    పైన పేర్కొన్న ముగ్గురు వ్యక్తుల తల్లులకు ఒకే భర్త మోతీలాల్ నెహ్రూ ఉన్నారు. జిన్నా తల్లి మోతీలాల్ 4 వ భార్య. అబ్దుల్లా మోతీలాల్ యొక్క 5 వ భార్య ద్వారా. కాబట్టి ఇద్దరికీ సాధారణ తండ్రి ఉండగా, వారి తండ్రి మోతీలాల్ జవ జవహర్లాల్కు సవతి తండ్రి.
    Q10. నేను చదివిన హిస్టరీ బుక్స్లో అలాంటి సమాచారం ఏదీ దొరకనప్పుడు మీకు ఈ సమాధానాలన్నీ ఎక్కడ లభించాయి?
    జ: ఎంఓ మాథై జీవిత చరిత్ర నుండి (జవహర్లాల్ నెహ్రూ వ్యక్తిగత సహాయకుడు).
    M. 0. లా..

    • @nagasiva1103
      @nagasiva1103 4 дня назад

      సూపర్ సూపర్❤

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Год назад

    Nice news 😀😀😀

  • @sravangudise8866
    @sravangudise8866 2 года назад +1

    The iron lady of India.

  • @srinivas-if8ub
    @srinivas-if8ub 11 месяцев назад

    is 351 scetion emergency ?

  • @sureshbeejapu1280
    @sureshbeejapu1280 2 года назад

    మీరు ఏమి పని చేసిన సగం సగం మాత్రమే నా
    అసలు ఎందుకు విదించల్సివచిందో చెప్లేదు..

  • @subrahmanyamdulipala1297
    @subrahmanyamdulipala1297 4 года назад +5

    ఆమె ఏమిచేసిందో నాకు అనవసరం ఆమె మాత్రం సూపర్ ఒక్క మహిళా అయివుంది ఇండియా ని ఉచ్చ పోయిచింది. ఇందిరమ్మ bjp పార్టీ లో ఉంటే,

  • @chandrasekharnarayanasetti1033
    @chandrasekharnarayanasetti1033 Год назад +1

    Tanu pm seat ni save cheyadaniki emergency declare chesindi ,she did 42 amendment ,in that emergency period she destroys all fundamental rights

  • @pdnaidu7663
    @pdnaidu7663 6 месяцев назад

    Article 352

  • @rajkumarboddu248
    @rajkumarboddu248 4 года назад +4

    BBC koda sodi cheppadam start chesindi

  • @srinivasaswamy8324
    @srinivasaswamy8324 Год назад

    Irresponsibility family in this country and more vote bank politics family this family doesn't do for this country

  • @jashwajosh1777
    @jashwajosh1777 4 года назад +1

    Sootiga suttilekunda bale chepparu sir 👌👌👌👌

  • @kishorenaidu8050
    @kishorenaidu8050 Год назад +1

    I know BBC always supppots congress leaders because thier gratitude towards british😂

  • @hemants5822
    @hemants5822 2 года назад

    It's surprising that the BBC faltering . It's not section 351, it is article 352 of Indian constitution..and it's siddarth Shanker Ray not Roy ..

  • @mrr5358
    @mrr5358 4 года назад +1

    I support emergency because in india judicial system lo laksha kotlu kottesina 20 years sagadeesi batikeyochu convienient ga

    • @arunns570
      @arunns570 2 года назад

      I think you don't know that situation

  • @learnfacttelugu1254
    @learnfacttelugu1254 3 года назад

    Article 352 ,

  • @maraboinabhaskar5156
    @maraboinabhaskar5156 Год назад

    వెస్ట్ pm

  • @levisathvik
    @levisathvik 2 года назад

    I respect Indira Gandhi. She is the boldest leader of india.

  • @nsrthinks7947
    @nsrthinks7947 2 года назад +2

    ఆరోజు ఏమార్జిన్స్ పెట్టకపోయేంటే దేశం రెండు ముక్కలు అయిది

  • @satyatungala9692
    @satyatungala9692 3 года назад

    I can understand Bbc is fully baised channel ofter seeing this news

  • @myapps6944
    @myapps6944 4 года назад +6

    Rubber stamp president # but Indira = (100 vazpais and advanis) all time Great even if some drawbacks are also there

  • @Saturn_tech
    @Saturn_tech 3 года назад

    Emergency ante we. All house lock na.,..?

    • @satyaprathyushadhulipala9889
      @satyaprathyushadhulipala9889 Год назад +2

      Emergency lo states anniti power Central government chethulloki vellipoyi desam antha president rule vasthundhi And fundamental rights kooda suspend avthayi....government ki against ga voice raise cheyyakoodadhu And question kooda cheyya koodadhu total ga desam dictatorship lo untundhi oka time varaku....

    • @Saturn_tech
      @Saturn_tech Год назад

      @@satyaprathyushadhulipala9889 can u tell me best example

    • @satyaprathyushadhulipala9889
      @satyaprathyushadhulipala9889 Год назад

      @@Saturn_tech ippudu meeru chusina video 1975 video ne oka example meeru ee point vine untaru mass sterilization kooda jarigindhi....ee emergency anedhi edhaina yudham jariginappudu like 1971 east Pakistan war And 1965 lo Pakistan war 1962 China war ledhaa edhaina internal security issues vachinappudu country ni Safe ga unchadam kosam apply chestharu...

  • @sarveshgandla7896
    @sarveshgandla7896 6 месяцев назад

    మీ బిబిసి వాళ్లు ఇంతకీ ఏమజన్సి నీ సమర్థిస్తున్నారా..😂😂

  • @anushachatla5660
    @anushachatla5660 2 года назад

    It's 352

  • @TheAyyappa
    @TheAyyappa 2 года назад

    IRON Lady

  • @RAJESH-qi1fl
    @RAJESH-qi1fl 4 года назад +19

    ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా :ఇందిర గాంధీ

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 года назад +3

      🤣🤣rigging in mp elections
      She was arrested

    • @RK-dj4xb
      @RK-dj4xb 4 года назад

      True Indira Gandhi is an Iron Lady not a golden lady.

    • @PrasadPrasad-rl9ye
      @PrasadPrasad-rl9ye Год назад

      Ssss

  • @bujjipotnuru5254
    @bujjipotnuru5254 2 года назад +1

    JAI Indira Gandhi GARU

  • @kalyaniancha2308
    @kalyaniancha2308 2 года назад

    Indira Gandhi vachi chepara bro

  • @sionathestar
    @sionathestar Год назад

    Power full lady...

  • @suri5301
    @suri5301 8 месяцев назад

    BBC news anedhi congress covart

  • @srikar5781
    @srikar5781 3 года назад +1

    Ni nijaswarupam bayata pade rojulu degarne unnai

  • @santhoshreddy2001
    @santhoshreddy2001 4 года назад

    Rong information

  • @rajkumarnaik8406
    @rajkumarnaik8406 22 дня назад

    Indian government should ban BBC CHANNEL

  • @manikyambalasundaravarma9670
    @manikyambalasundaravarma9670 3 года назад +1

    Cheppalsindi cheppakunda..sodi mottam chepte emi labham...

  • @Hridanshi06
    @Hridanshi06 2 года назад

    When I impose the emergency not even Dog Bark

  • @ghostriderrc3057
    @ghostriderrc3057 2 года назад

    Iron Lady indhira Gandhi

  • @ajaykumar-uc1py
    @ajaykumar-uc1py Год назад

    Thana swalabamu kosamu .adikaramu chethilo undi anna ahankaramutho ala chesindi.........kanisamu rajyangamu gurinchi purthi avagana leku thank sontha nirnayalu thisukundi.........bad pm..........LB,shathri was better ......villakanna