కెసిఆర్ లాంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి గా ఉండటం వల్లే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి..!! ఇతరులు అయి ఉంటే ఏదో అయిపోయింది కదా పోనీలే అనే వాళ్ళు కానీ మన తెలంగాణ అస్తిత్వన్ని కాపాడే పార్టీ కాబట్టే ఇలాంటి మంచి చారిత్రక కట్టడం మన కళ్ళ ముందుకు వచ్చింది..!!!
డియర్ హైదరాబాదీస్ మీరు మా నుండి విడిపోయినా ఒక అద్భుతమైన నాయకత్వపు నీడలో ఉన్నారు. విజనరీకి ప్రిజనరీకి దే తేడా. మేం ఉన్నవి నాశనం చేసుకుంటున్నాం.మీరు శిధిలమైపోతున్న గతకాలపు అద్భుతాలను తిరిగి బాగుచేసుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్.
Money vache resources unnayi kabatti money tho yemina chestaru. Entire Telangana nadichede Hyderabad income tho. AP ki agriculture tappa migata Anni central government industry le.
ఈసారి తెలంగాణ లో, బిజెపి పార్టీ గనుక వస్తే, కచ్చితంగా హైదరాబాద్ ని UT చేస్తారు, ఎందుకంటే భారతదేశంలో లార్జెస్ట్ ఎకానమీ హైదరాబాద్, అందుకే బిజెపి పార్టీ తెలంగాణలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది, మన హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలి అంటే, ఏ పార్టీకి ఓటు వేయాలో మీరు నిర్ణయించుకోండి..
60 ఏళ్లుగా AP వాళ్ళ నుంచి వచ్చిన పన్నులతో కట్టి వదిలిపెట్టి పోయిన ఆస్తులు, ఆ ఆస్తుల మీద వచ్చే ఆదాయం తో తర తారలు తినొచ్చు. AP వాళ్ళు లేకపోతే కూలిపోతున్న గోల్కొండ కోట, మురికి పట్టిన చార్మినార్, నిజాం తన కోసం కట్టించున్న బేగంపేట airport, నిలోఫర్ hospital, ఉస్మానియా University తప్పా ఏమీ ఉండేవి కాదు. ఒక్క బావి క్లీన్ చేస్తే అదేదో పెద్ద ఘన కార్యంలా ఓవర్ యాక్షన్ చెయ్యడం funny గా ఉంది 😀
@@itsme-wn7gr ఆంధ్ర మనస్తత్వం తెలుసుకున్న మద్రాసు.. అండ్ తెలంగాణ.. ఆంధ్ర తో విడాకులు తీసుకున్న తరువాత .. అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. కానీ మోసపూరిత ఆలోచనతో ఉన్న ఆంధ్ర దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది. ...!! అందుకే పెద్దలన్నారుగా...!! చెడపకురా చెడేవు 🤭😂
First of all thanks a lot to the person behind this renovation.Secondly,it is a pity that we are erasing the historical monuments in order to develop high rises or neglecting our past history in the name of religion.While other countries respect their past,now we are gradually going in destructing our past glory.Hope this kind of initiatives will give rebirth to our past glory.
We are the only country where we think speaking in English is something great. We are killing our mother tongue. So no wonder we demoslishing historical monuments.
Happy to see the rebirth of Our heritage, hope people respect the beauty and preserve this for the next generations. In order to save this, its better the government dont encourage much tourists carrying any food or any plastic items while visiting. every citizen has to be more responsible to safegaurd the nature, government cannot come to rescue everytime.
The Bansilalpet Well is Amazing & a great historical site for this Generation to get to know how ancient science looked as a great beauty. Secondary thing (Telangana Govt) please beautify the Attapur Mushk Mahal the mini palace which is now filled with dump.@JaiHind..
@@rajasekharjangam4999 చరిత్ర అంటే దేశం కోసం ఆత్మ త్యాగాలు బలిదానాలు చేసిన వారిని ప్రక్క తోసి వేసి గజదొంగలను, దేశాన్ని లూటి చేసిన వారిని ,ధన,మాన, ప్రాణాలను దొచేసిన వారిని గురించి పుస్తకాల్లో ముద్రించి వారిని హీరోలు క్రింద చూపించడమా?
బీబీసీ న్యూస్ వాళ్ళకి ఒక విన్నపం న్యూస్ చెప్పే వాళ్ళు గాని ఎవరైనా సరే లేదా వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చేవారైనా సరే తెలుగులో తప్ప ఇంకే భాషలో మాట్లాడొద్దని చెప్పండి లేదా వాళ్ళు ఏ భాషలో అయినా మాట్లాడుతుంటే దానికి తగ్గట్టుగా కింద తెలుగు పదాలు స్క్రీన్ మీద వచ్చేటట్టు చూడండి ఎందుకంటే అందరూ చదువుకున్నా వాళ్లే కాదు చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు
Hatsoff Very good But Can you do the same to Ammenpur lake ? While area around is busy with construction Even the lotus flower pond bandam kommu lake is in stinking condition Why cannot govt take action ?
జనాలకు ఖాళీ స్థలం చుస్తే చాలు chetteseyyalanna ఆలోచన మారాలి 🙏
కరెక్ట్ చెప్పారు కానీ చెత్తను ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకుంటే రోగాలు వస్తాయి. GHMC వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తే జనాలను కూడా మార్చవచ్చు.
మరలా ఆ బావిని గబ్బు చేయవద్దని అక్కడ ఉన్న ప్రజలను అభ్యర్థిస్తున్నాను🙏🙏
ippudu eyyarule.. tourist place aundi kada..
కెసిఆర్ లాంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి గా ఉండటం వల్లే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి..!! ఇతరులు అయి ఉంటే ఏదో అయిపోయింది కదా పోనీలే అనే వాళ్ళు కానీ మన తెలంగాణ అస్తిత్వన్ని కాపాడే పార్టీ కాబట్టే ఇలాంటి మంచి చారిత్రక కట్టడం మన కళ్ళ ముందుకు వచ్చింది..!!!
డియర్ హైదరాబాదీస్ మీరు మా నుండి విడిపోయినా ఒక అద్భుతమైన నాయకత్వపు నీడలో ఉన్నారు. విజనరీకి ప్రిజనరీకి దే తేడా. మేం ఉన్నవి నాశనం చేసుకుంటున్నాం.మీరు శిధిలమైపోతున్న గతకాలపు అద్భుతాలను తిరిగి బాగుచేసుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్.
ఎమ్ నాయకత్వం kcr ఫ్యామిలీ తెలంగాణ దోపిడీ నా 😂
@@shanmukhshanmuk7035 nijamga dopidi cheste BJP vodiledi kaadhu antha la tidtunaru aa same family.. emi cheyani modi gaadu Leda CBN chamcha aina Vote ki note donga ilanti vallu leru kabatte work intha bagundi
Orey @shanmuk shanmuk gaa neeku antha jealousy enduku raa. Neee ku istam lekapothe musuko anthe kani negative comments pettaku. Nuvvu emi cheppalsina avasram ledu musuko.
@@PS-jo8zl kcr family దోపిడీ చేయకపోతే మరి kcr family ఆస్తులు ఎలా పెరిగినాఇ. మోడీ కి kcr అంతా ఆస్తులు ఐతే లేవు.
Money vache resources unnayi kabatti money tho yemina chestaru. Entire Telangana nadichede Hyderabad income tho.
AP ki agriculture tappa migata Anni central government industry le.
ఈ బావిని పునరుద్ధరించి నందుకు ధన్యవాదాలు. ఇటువంటి వాటిని కాపాడుకోవలసిన భాధ్యత ముఖ్యంగా ప్రజలపై ఉంది.
Good medam.ఇలాంటివి మీరు ఎన్నో చెయ్యాలి మేడం ప్రజల సపోర్ట్ మీకు వుంటుంది.
చాలా గొప్ప పని, ఇలా చేసిన వారు పుణ్యాత్ములు
Excellent... Thank you Telangana Government and KTR garu
ఈసారి తెలంగాణ లో, బిజెపి పార్టీ గనుక వస్తే, కచ్చితంగా హైదరాబాద్ ని UT చేస్తారు, ఎందుకంటే భారతదేశంలో లార్జెస్ట్ ఎకానమీ హైదరాబాద్, అందుకే బిజెపి పార్టీ తెలంగాణలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది, మన హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలి అంటే, ఏ పార్టీకి ఓటు వేయాలో మీరు నిర్ణయించుకోండి..
Hyderabad ni UT chesthe remaining Telangana addukoni thinala.
UT ah? mumbai, Bangalore kante yekkuva em kaadu ga hyd vaatine cheyaledu hyd ni yela chestaru
అరే పూకా 90ml ఏసుకొని నోటికి ఎది వస్తే అది మాట్లాడకు... ఖచర
@@srinathbhunath1837 ఎర్రి పూకా తొక్క తోటకూర అంటే ఇక్కడ కూడా పడడానికి లేడు, మంచిగా మాట్లాడు, ఎవడ్రా నువ్వు, మాటలు తిన్నగా రానివ్వు,
Good job jai telangana we need more structures must restore which was left by andra leaders
KCR CM kabbati... Evvani chudagaluguthunam... Jai TS jai KCR sir from.....AP❤️❤️❤️
Monna from TS ani pettav😂😂😂
ఎవరైనా చేస్తారు కొత్త రాష్ట్రానికి సిఎం చేస్తే. సిఎం Kcr ఇంకా ఆలస్యం చేశాడు. మీ dabba kottudu aapandi.
60 ఏళ్లుగా AP వాళ్ళ నుంచి వచ్చిన పన్నులతో కట్టి వదిలిపెట్టి పోయిన ఆస్తులు, ఆ ఆస్తుల మీద వచ్చే ఆదాయం తో తర తారలు తినొచ్చు. AP వాళ్ళు లేకపోతే కూలిపోతున్న గోల్కొండ కోట, మురికి పట్టిన చార్మినార్, నిజాం తన కోసం కట్టించున్న బేగంపేట airport, నిలోఫర్ hospital, ఉస్మానియా University తప్పా ఏమీ ఉండేవి కాదు. ఒక్క బావి క్లీన్ చేస్తే అదేదో పెద్ద ఘన కార్యంలా ఓవర్ యాక్షన్ చెయ్యడం funny గా ఉంది 😀
@@itsme-wn7gr first know the history who came for begging in Hyderabad
@@itsme-wn7gr ఆంధ్ర మనస్తత్వం తెలుసుకున్న మద్రాసు.. అండ్ తెలంగాణ.. ఆంధ్ర తో విడాకులు తీసుకున్న తరువాత .. అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. కానీ మోసపూరిత ఆలోచనతో ఉన్న ఆంధ్ర దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది. ...!! అందుకే పెద్దలన్నారుగా...!!
చెడపకురా చెడేవు 🤭😂
good initiative by people and support by telangana govt... great job by all stakeholders...good coverage by this channel
BBC News వారికీ ధన్యవాదములు.
ఆ పర్యాటక ప్రదేశ ఎంట్రీ ఉచితంగా వద్దు. మినిమం పీజ్ పెడితే..... దాని పర్యవేక్షణ తో పాటూ శుభ్రత & భద్రత కూడా అవుతుంది.
First of all thanks a lot to the person behind this renovation.Secondly,it is a pity that we are erasing the historical monuments in order to develop high rises or neglecting our past history in the name of religion.While other countries respect their past,now we are gradually going in destructing our past glory.Hope this kind of initiatives will give rebirth to our past glory.
We are the only country where we think speaking in English is something great. We are killing our mother tongue. So no wonder we demoslishing historical monuments.
Really nice place...
Starting nunchi updates yisthuna bbc ki thanks...
Super madam, you done good job🙏🙏🙏
Its a antique piece n pride of our hyderabadis
Great work by restoration team, ghmc and government. 👏👏👏
వారసత్వ సంపద కాపాడుకోవాలి భావితరాలకు అందించే ప్రయత్నం మన కనీస బాధ్యత
Great efforts by team...my sincere respect to all people include labour who involved in this project...💐👏🏻👏🏻🫡
Happy to see the rebirth of Our heritage, hope people respect the beauty and preserve this for the next generations. In order to save this, its better the government dont encourage much tourists carrying any food or any plastic items while visiting. every citizen has to be more responsible to safegaurd the nature, government cannot come to rescue everytime.
Good Step, Bharat Matha Ki Jai
Meeku nijamga chaala chaala thanks mam
The Bansilalpet Well is Amazing & a great historical site for this Generation to get to know how ancient science looked as a great beauty.
Secondary thing (Telangana Govt) please beautify the Attapur Mushk Mahal the mini palace which is now filled with dump.@JaiHind..
కల్పనా రమేష్ గారు ఎందుకండీ కొంత ఇంగ్లీష్ కొంత తెలుగు మీరూ ఇబ్బంది పడుతున్నారు, మేముకుడా,ఇది తెలంగాణ అండి మనము తెలుగు వాళ్ళము
Super k t r good
Very good 👍 work medam
Congratulations veena sadineni..
Great.... Super
Wow it's looking great at night with lights.
Great work is appreciated by everybody
ఈ జనాలు మారరు మల్లి కొద్దిరోజుల్లో దాన్ని చెత్తకుప్పల మారుస్తారు , నాయకులూ ఎం చేయట్లే అని విమర్శిస్తారు సిగ్గులేని జనాలర ముందు మీరు మరాండ్ర .....
Pragathi nagar Lake oka video cheyyandi....it is also filled with dump
బ్యూటిఫుల్ 👍
Very Gud TS Govt
Wow its a good effort of architects n nice museum govt should allow common people tp view it with our eyes
Hyderabad లో మరల ముస్లిం ఈజం సర్ట్ అవుతుంది ...దానికి ఎంత ములాయం చెలిచం చలి వస్తదో.....wating Hyderabad........marala
Viret adhi step well ra masjid kadu Mari bugga laga matladandi ra Nayan naku telsi nuvu tambaku party ankunta
Baga Explain chesav Bujji
Good work 👍
Chala goppa Pani chesaru salutes
Thanks for BBC 🙏🙏🙏
చాలా గొప్ప మార్పు
superb good job all
విచిత్రం ఏమిటంటే దొంగలను గజ దొంగలను ఈ రోజుకి తలుచుకోవటం మన వాళ్ళు మానడం లేదు.
That history bro, narrow minded, bjp brain drain nundi bayataku ra mundu..
@@rajasekharjangam4999 చరిత్ర అంటే దేశం కోసం ఆత్మ త్యాగాలు బలిదానాలు చేసిన వారిని ప్రక్క తోసి వేసి గజదొంగలను, దేశాన్ని లూటి చేసిన వారిని ,ధన,మాన, ప్రాణాలను దొచేసిన వారిని గురించి పుస్తకాల్లో ముద్రించి వారిని హీరోలు క్రింద చూపించడమా?
Excellent work by Rain water project
Iam your fan sadineni
Great work save the Indian heritage builds.
👏👏👏👏 great
Great work.
Good job team.
Super....ma"m
Super madam...naku kuda me team tho participate chesi mana Heritage kapadalani undi...🎉
బీబీసీ న్యూస్ వాళ్ళకి ఒక విన్నపం న్యూస్ చెప్పే వాళ్ళు గాని ఎవరైనా సరే లేదా వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చేవారైనా సరే తెలుగులో తప్ప ఇంకే భాషలో మాట్లాడొద్దని చెప్పండి లేదా వాళ్ళు ఏ భాషలో అయినా మాట్లాడుతుంటే దానికి తగ్గట్టుగా కింద తెలుగు పదాలు స్క్రీన్ మీద వచ్చేటట్టు చూడండి ఎందుకంటే అందరూ చదువుకున్నా వాళ్లే కాదు చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు
Thank God bless u
Very good
Ktr anna meru super
Good job 👏 👍
City becomes "City of Step Wells"
Gud job Ghmc
Good job Veena..
Great 👍
K T R effect great
Ktr just inauguration chesadu
@@shanmukhshanmuk7035 bandi vachi clean chesada
@@tbalakrishnatbalakrishna3942 ktr వచ్చి ఏమైనా clean చేసిండా మరి ? లేదు కదా. జనాలు clean చేసింది నువు credit జనాలకి eevvu రాజకీయ నాయకుల కి కాదు
@@shanmukhshanmuk7035 జనాలు క్లీన్ చేశారా deyyyy 🤣🤣 🤣🤣
@@shanmukhshanmuk7035 arai chuthey andhbhakt ga muyyi ne GUJARAT kukka
Super 😍👌👌👌
Very good madem
Exactly where is it.
Good work
We r proud to be hyderabadis
Great news
One of the most exciting jobs are archeologists ❤
Kcr and social worker . Thanks every one . Old memories
You didn’t struggle Madam… it’s the cheap labor .., the labor deserve all credit…
గద్వాల్ లో ఉనది
Jai kcr ❤️
Wonder.
JAI KCR KTR JAI BRS 🔥🤙
Elantivi unnai avi kuda clean chyandi plese
Hatsoff
Very good
But
Can you do the same to Ammenpur lake ?
While area around is busy with construction
Even the lotus flower pond bandam kommu lake is in stinking condition
Why cannot govt take action ?
3:35 Wee took దాదాపు😄
Now very beautiful, I see
What a wonderful
బావి చుట్టూ స్ధలాన్ని కబ్జా చేసిన - అక్రమంగా ఇళ్ళు కట్టిన వారిని - ఆక్కడి నుండి వేరో చోటికి మార్చాలి.
దీన్ని Adani గారికి కి అమ్మేస్తే దీని బాగోగులు పరిశుభ్రత వాళ్ళే చూసుకుంటారు ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
Nice place to see
INDIA 🇮🇳 LONI PURATANA KATTADALANI, FORT LANI KOODA ILAGEY ANDAM GAA TEERCHI DIDDALI... MAANAVA TAPPIDALA VALLA, NIRLAKSHYAM VALLA ENTHA ANDAMAINA BAAVI MURIKI KOOPAM GAA MARINDI... TIRIGI DANIKI POORVA VAIBHAVAM TECHHINANDUKU
MEEKU SATHA KOTI DHANYAVAADAMULU...
MEE KRISHI AMOGHAM... 😁👏👏👏👏👏👏
ఇటువంటిబావి కూడతాళ్ళగడ్డలో కూడ చెత్తతో కూరుకు పోఇయున్నది
I heard about this from our PM Mr.Narendra Modi Ji in his manki baath
Take care malli paduchastharuuu...
🙏 BBC
Hyderabad lo inthavaraku ee site nu kabza cheyaka povatame vinthallo vintha.
Tickets pettandi development cheyandi maintenance cheyani better ga avasaram ayithey
👍
Telangana was ignored in AP rule
We have many of this kind in kurnool
Jai amaravathi.jai
Bharatheya purathana architecture charitra anta goppadi
దీన్ని మధ్యలో దీని పూడిక తీత చేసారు
Kcr is legend
Credit goes to KTR..annaa
తెలుగులో మాట్లాడితే ఇంకా చాలా అద్భుతంగా ఉ0టుంది, "దేశ భాషలందు తెలుగు లెస్స "
Munduga danyavadalu cheppalisindi Ghmc workers ki