Note : andaru kachitamga chudandi. ఎంత మంచి వీడియో ఇది అసలు.... చాలా గొప్ప విషయం చెప్పారు ... మరి ఆ voice ఏంటీ.... క్రైమ్ జరిగిన కథ చెప్పినట్టు.... పద్దతి మార్చుకోండి.... శుభాన్ని శుభం గా జరిపించాలి .... Voice assalu correct kadhu.... Thnk you for video ....🙏
మంచి, నిజమైన విషయాలు చెప్పారు. అభినందనలు. కానీ నేరేటివ్ ప్రజంటేషన్ అస్సలు బాగోలేదు. ఏదో దెయ్యాల కథలు చెప్పినట్టు, క్రైమ్ స్టోరీ చెప్పినట్టు చెప్పారు. వినడానికి అసహ్యం వేసేలా..బోరు కొట్టేలా ఉంది. ఇంట్రడక్షన్ వాయిస్ బాగుంది. విషయం కూడా అలా మామూలు మాటల్లో చెబితే వినసొంపుగా ఉండేది. తర్వాత వీడియోల్లో ఈ జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పినది తప్పైతే సారీ..
అరేయ్ తిక్క నాయాలా ఆ background voice ఎంటి రా ఏదో crime story చెబుతున్నట్టు ... అంత మంచి చరిత్ర ఉన్న ఆలయం గురించి చెప్పేటప్పుడు ఒక మంచి ఉత్సాహం తో చెప్పాలి కానీ ఎవడో చచ్చినట్టు అలా దీనంగా చెబుతావు ఏంట్రా... నువు ఆ వాయిస్ ఏదో మిస్టరీ క్రియేట్ చేస్తున్న అనుకుంటున్నావు ఏమో, అది చండాలంగా ఉంది నీ వాయిస్
బాగా చెప్పారు సార్, వేదాల మీద, ఆధ్యాత్మిక అంశాలమీద, చరిత్ర మీద అవగాహన ఉన్నవారికి మీరు చెప్పింది అర్థం అవుతుంది. విశ్వకర్మల ప్రధాన లోపం (నేటి జనరేషన్ ని ద్రుష్టిలో పెట్టు కుంటే, అంతేగాని విశ్వకర్మలు మరియు నా కోణం కాదు సార్) "మేక్ బై మేడ్ బై" వ్రాసుకోక అది "మా బాధ్యత" అనుకోవడమే. పూర్వం ఎవరు ఏమి చేస్తారో సమాజంలో అందరికి తెలుసు, మనస్సులో ఉన్న రూపం శాస్త్రోక్తంగా ఎలా చెక్కాలి, వచ్చిన భక్తులు ప్రాంగణంలో ఎలా ప్రశాంతత పొందాలి అనేది వారి ఉద్దేశ్యం, నేటి లా కాదు. సెన్స్ లేని, పేరు వారికి రావటం ఇష్టం లేని, ఎక్కడ తమ వారికి వంశపారపర్యంగా వచ్చే వసతులు పోతాయో అని అన్నీ మాకే తెలుసు అనే కట్ పేస్ట్ మేధావులు "స్వయంబు, గ్రహంతర, మానవాతీత" నిర్మాణాలుగా నేటి సైన్స్ జనరేషన్ కి చులకనగా పరిచయం చేసినా శాపాలు శాపనార్ధాలు పెట్టని "బ్రహ్మశ్రీ విశ్వకర్మ ఆచార్యా" మీ ఓపిక సహనంకు మా మనఃపూర్వక నమస్సులు 🙏🙏🙏. రాజు లక్షణం గుణం ఏమిటి తమ ప్రజలను "పాలించటం, రక్షించటం, న్యాయం చేయడం, దానధర్మాలు చేయడం .....etc" చరిత్ర చదువుకున్న వానిగా చెప్పగలను. తమ పాలనకు గుర్తులు కట్టడాలు, శిల్పాలు, ఆయుధాలు, నాణాలు, శాసనాలు.... etc చదువు శ్రమ నైపుణ్యం ఓపిక ఉన్న శిల్పాచార్యులు, వారికి ఇచ్చే గౌరవమే రాజు కీర్తి భవిష్యత్ తరాలకు తెలుస్తుంది అవే గుర్తులు సార్. ఇది కుల కోణం కాదు వారి వృత్తి గుణ లక్షణాల కోణం సార్. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
నేను ఒక నెలరోజుల క్రితం వెళ్లాను అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్ లో ఉంది మెయింటెనెన్స్ ఏం బాగాలేదు టాయిలెట్స్ చాలా దుర్గంధం గా ఉన్నాయి. ఎంట్రీ ఫీజు కనీసము ఒక 50 రూపాయలు పెట్టి అట్టి ఫీజుతో టెంపుల్ మైంటైన్ చేస్తే చాలా బాగుంటుంది నా సలహా
Bhathukamma history,thaleeya chaseenandu ku meaku koti vandanalu 🙏👏👏💐🌹 Hi friends ee vedios nee mea family members & friends ki mana bhathukamma history thaleeya chaseenande
Every temple in India is a Buddhist temple, brihadeshwara temple having writings, pali language, dhama lipi , carvings are there on temple, same carvings are there on ajanta and ellora ( Buddha caves)
It is a wonderful lord Siva temple having 26 ft hight of lord Siva staunch in217 ft hight of Granite stone constructed temple .every Hindhu of world should worship and visit this temple and appreciate the greatness of great Indian heroes of Chola kings of Raja Raja chola and Rajendra chola who constructed this BRiHA NANDESWARI ALAYAM.and obsorb positive energy and blessings of lord SIVA.
కలియుగానికి తగిన మాట అన్నారు, సృష్టికి ప్రతి సృష్టి కర్తలు గ్రంధస్తం చేయలేదు. ఒకటి వాస్తవం దేవదేవుడు నరునికి "చావు పుట్టుక రహస్యం", సృష్టికి ప్రతి సృష్టికర్తలు "అపురూపకట్టడాల పరిజ్ఞాన రహస్యం" తెలియకుండా రహస్యంగా ఉంచి మంచి పని చేశారు. చులకన జీవనోపాదిని దృష్టిలో పెట్టుకొని తమ తరువాత తరం కి కూడా సంపూర్తిగా నేర్పలేదేమో అని నా అభిప్రాయం సార్. సెన్స్ స్థానంను సైన్స్ ఆక్రమించినది అంతకన్నా అద్భుతాలు నేటి జనరేషన్ సృష్టి చేస్తుందేమో కాలమే సమాధానం చెప్పాలి. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
భూమి మీద ఫిక్స్ గా ఉంచిన వస్తువు ను బ్యాలెన్స్ చేస్తే అది జీరో ( both sides equal ) అవుతుంది. అనుకూల = ప్రతికూల బలాలు సమం చేయడం. రాతి ఘన పదార్థం.... బరువు ఎఫెక్ట్ తో ఎలాంటి మార్పు ఉండదు. ఆ శిలలను లిథాలజీ ( శిలాశాస్త్రం ) తెలిసిన experts తో చేశారు. నిర్మాణం అనంతరం శిలా శాసనం - year mention చేశారు. అవసరమైన శిలలు ఎక్కడ దేని మీద ప్లేస్ చేయాలి ముందు ప్లాన్ చేసుకొని వాటిని శిల్పులు మలిచారు. మొదట శిలలు అన్నీ వచ్చాక primary గా ఆకారాన్ని బట్టి, తదుపరి చిన్న చిన్న ఆకారాలు చెక్కుతారు. నీడ ను కిందికి రాకుండా శిలలను ఫిక్స్ చేయడం నిజంగా అద్భుతమే. గుడులు వాటి ఇంజనీరింగ్ నైపుణ్యం తో ..... వాటి స్థానాన్ని బ్యాలెన్స్ చేయడం తో natural calamities ను తట్టుకొని వేల సంవత్సరాల వరకూ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్లేస్, ప్లాన్ , శిల్పకళా నైపుణ్యం వల్ల , దేవుళ్ళ ప్రసిద్ధత వల్ల .... ఏ గుడి ప్రత్యేకత దానిదే.
Yeah, ramayana kreta yugam lo jarigindi, prathi yugam dadapu lakshala samvatsarala paimataney, nenu bavinchedi emitantey prati yugam lo manishi modatinunchi sankethikathanu abivruddi cheskuntademo...adi ah Yuga anthaniki Tara sthayi ki cherutundi emo ani na viswasam.... Endukantey Rama Yana lo use chesina weapons em Maya kadu matram kadu, ramudu manavadu valey jevinchadu, infact ayana manava avataram ey kabatti, so ah weapons anni totally sceintifical,rather than mythological.... So our roots are strong, one day this cow lovers( who fallows and beleives in sanathana dharma) will rule the world with dharma as the main principle..... Always a sanathani....
Ancient civilization technology sir tribal territory chattisgarh Dongal Guda Brmeswari Devi temple traditional system not follow the whole bharat territory sir why sir? maa SAKTHI straight question need straight answer sir❤❤❤
Ancient civilization duration Epic duration lord Shiva lord Vishnu.. Shiv SAKTHI firing way destruction badess through shakti so Shiv temple Abhishekam with different liquids.. Vishnu Dev through wisely used women so flowers leafs were used sir it's orginal facts unnecessary stories are not correct sir❤❤ Shiv devotee Ravan chemical weapons but Vishnu Dev .. remedy from south territory Jambavanthudu only leafs for remedies... now chemical weapons no remides at whole world sir❤❤
Unvisible technology ... from bharat territory sir... bharat mata territory literature destroyed traditional method alcohol.. chemical alcohol.. bharat mata territory kingdom unity ... destruction purpose angle theory so easily accessible occupied but education only bharat mata territory they destroyed valuable literature... ancient University literature also.. sir❤
అంతా బావుంది కానీ హార్రర్ స్టోరీ చెపుతున్నట్టు గా చెప్పటం బాగాలేదు
స్టోరీ బాగుంది కానీ చెప్పినవారి గొంతుకు ఏదైనా అడ్డం దిగిందా
టెన్ టీవీ మంచి స్టోరీ అందించింది థాంక్యూ టెన్ టీం అందరికీ
Excellent Coverage.
Note : andaru kachitamga chudandi.
ఎంత మంచి వీడియో ఇది అసలు.... చాలా గొప్ప విషయం చెప్పారు ... మరి ఆ voice ఏంటీ.... క్రైమ్ జరిగిన కథ చెప్పినట్టు.... పద్దతి మార్చుకోండి.... శుభాన్ని శుభం గా జరిపించాలి .... Voice assalu correct kadhu.... Thnk you for video ....🙏
ఓం నమశ్శివాయ 🙏🙏
నేరాలు ఘోరాలు ఇలాంటి వాటి మీద ఈ వాయిస్ ఉపయోగించాలి అన్న..... మీరు స్టోరీ చెప్తున్నారా లేక మమ్మల్ని భయపడుతున్నారా వాయిస్ చేంజ్ చెయ్ అన్న
🚩 ఓం నమః శివాయ🚩🙏🙏🙏
మంచి, నిజమైన విషయాలు చెప్పారు. అభినందనలు. కానీ నేరేటివ్ ప్రజంటేషన్ అస్సలు బాగోలేదు. ఏదో దెయ్యాల కథలు చెప్పినట్టు, క్రైమ్ స్టోరీ చెప్పినట్టు చెప్పారు. వినడానికి అసహ్యం వేసేలా..బోరు కొట్టేలా ఉంది. ఇంట్రడక్షన్ వాయిస్ బాగుంది. విషయం కూడా అలా మామూలు మాటల్లో చెబితే వినసొంపుగా ఉండేది. తర్వాత వీడియోల్లో ఈ జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పినది తప్పైతే సారీ..
Excellent Topic... thank you 10Tv Team
Lu
నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర 💐💐💐💐🌺🌺🌺
Naku background voice chala
Nachindi👌👌👌💐
Kani
Mamuluga ne cheppandi
Next video chesinappudu
సూపర్
అరేయ్ తిక్క నాయాలా ఆ background voice ఎంటి రా ఏదో crime story చెబుతున్నట్టు ... అంత మంచి చరిత్ర ఉన్న ఆలయం గురించి చెప్పేటప్పుడు ఒక మంచి ఉత్సాహం తో చెప్పాలి కానీ ఎవడో చచ్చినట్టు అలా దీనంగా చెబుతావు ఏంట్రా...
నువు ఆ వాయిస్ ఏదో మిస్టరీ క్రియేట్ చేస్తున్న అనుకుంటున్నావు ఏమో, అది చండాలంగా ఉంది నీ వాయిస్
Haha
😅
Om Namasshivay. Har har Mahadev🙏🙏🙏
విశ్వ కర్మ చేతి నుండి రూపు దిద్దుకున్న ఆలయం అది నిజం,
బాగా చెప్పారు సార్, వేదాల మీద, ఆధ్యాత్మిక అంశాలమీద, చరిత్ర మీద అవగాహన ఉన్నవారికి మీరు చెప్పింది అర్థం అవుతుంది. విశ్వకర్మల ప్రధాన లోపం (నేటి జనరేషన్ ని ద్రుష్టిలో పెట్టు కుంటే, అంతేగాని విశ్వకర్మలు మరియు నా కోణం కాదు సార్) "మేక్ బై మేడ్ బై" వ్రాసుకోక అది "మా బాధ్యత" అనుకోవడమే. పూర్వం ఎవరు ఏమి చేస్తారో సమాజంలో అందరికి తెలుసు, మనస్సులో ఉన్న రూపం శాస్త్రోక్తంగా ఎలా చెక్కాలి, వచ్చిన భక్తులు ప్రాంగణంలో ఎలా ప్రశాంతత పొందాలి అనేది వారి ఉద్దేశ్యం, నేటి లా కాదు. సెన్స్ లేని, పేరు వారికి రావటం ఇష్టం లేని, ఎక్కడ తమ వారికి వంశపారపర్యంగా వచ్చే వసతులు పోతాయో అని అన్నీ మాకే తెలుసు అనే కట్ పేస్ట్ మేధావులు "స్వయంబు, గ్రహంతర, మానవాతీత" నిర్మాణాలుగా నేటి సైన్స్ జనరేషన్ కి చులకనగా పరిచయం చేసినా శాపాలు శాపనార్ధాలు పెట్టని "బ్రహ్మశ్రీ విశ్వకర్మ ఆచార్యా" మీ ఓపిక సహనంకు మా మనఃపూర్వక నమస్సులు 🙏🙏🙏. రాజు లక్షణం గుణం ఏమిటి తమ ప్రజలను "పాలించటం, రక్షించటం, న్యాయం చేయడం, దానధర్మాలు చేయడం .....etc" చరిత్ర చదువుకున్న వానిగా చెప్పగలను. తమ పాలనకు గుర్తులు కట్టడాలు, శిల్పాలు, ఆయుధాలు, నాణాలు, శాసనాలు.... etc చదువు శ్రమ నైపుణ్యం ఓపిక ఉన్న శిల్పాచార్యులు, వారికి ఇచ్చే గౌరవమే రాజు కీర్తి భవిష్యత్ తరాలకు తెలుస్తుంది అవే గుర్తులు సార్. ఇది కుల కోణం కాదు వారి వృత్తి గుణ లక్షణాల కోణం సార్. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
Rocking information from 10 tv channel sir
నేను ఒక నెలరోజుల క్రితం వెళ్లాను అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్ లో ఉంది మెయింటెనెన్స్ ఏం బాగాలేదు టాయిలెట్స్ చాలా దుర్గంధం గా ఉన్నాయి. ఎంట్రీ ఫీజు కనీసము ఒక 50 రూపాయలు పెట్టి అట్టి ఫీజుతో టెంపుల్ మైంటైన్ చేస్తే చాలా బాగుంటుంది నా సలహా
Bagunde ninu vilanu one day aendee
👌👌baga chupencharu👌👌👌👌
Bhathukamma history,thaleeya chaseenandu ku meaku koti vandanalu 🙏👏👏💐🌹
Hi friends ee vedios nee mea family members & friends ki mana bhathukamma history thaleeya chaseenande
Om namah shivaya 🔱🚩🕉️
Every temple in India is a Buddhist temple, brihadeshwara temple having writings, pali language, dhama lipi , carvings are there on temple, same carvings are there on ajanta and ellora ( Buddha caves)
It is a wonderful lord Siva temple having 26 ft hight of lord Siva staunch in217 ft hight of Granite stone constructed temple .every Hindhu of world should worship and visit this temple and appreciate the greatness of great Indian heroes of Chola kings of Raja Raja chola and Rajendra chola who constructed this BRiHA NANDESWARI ALAYAM.and obsorb positive energy and blessings of lord SIVA.
యూనివర్స క్రియేటస్ బయ్ ఒన్ అండ్ ఓన్లీ విశ్వకర్మ !🤘
Om Namahshiva
కూడులేని నిరుపేదలు, శిల్పులు, సాంకేతిక నిపుణులు తన రక్త మాంసాలను పెట్టుబడిగా ఆలయాన్ని నిర్మించారు.
కామెంట్రీ వాయిస్ చాలా చెత్తగా ఉంది.
Worst too worst
I went 2 days back every thing is mysterious om nama shivaya
Nice
Exlent super please
Om Namhasivaya hara hara maha deva Sembo Sankara jai🕉️ hind🌹 Bharat mata ki jai🕉️ SATYAMEVA JAYATHE🌹🌹🌹🌹🌹🌹🌹
ఇప్పటి టూల్స్ ఉంటేనా సాంకేతికత అంటే. ఇప్పటి కంటే మంచి సాంకేతికత ఉందని చెప్పాలి.
Adbhuta maina dèvalayam
అతను వాయిస్ మార్చండి ముందు చాలా వరస్ట్ గా వుంది
Jai hind 🕉️ Jai Bharat 🕉️🚩
voice bagaledu
Voice tho bayapeduthunnavu devuni gurinchi cheppeppudu ila cheppadam
Om namashivaya
ఆ చదువుడు ఏంది సామి, పీఠంలో ఏదో దిగినట్టు !!
Hara Hara Mahadeva 🕉️🚩
Ome Namah Sivaya namah
ఆ శాంకేతిక పరిజ్ఞానం తెలిస్తె దాన్ని కూడా అమ్ముకుంటారు
కలియుగానికి తగిన మాట అన్నారు, సృష్టికి ప్రతి సృష్టి కర్తలు గ్రంధస్తం చేయలేదు. ఒకటి వాస్తవం దేవదేవుడు నరునికి "చావు పుట్టుక రహస్యం", సృష్టికి ప్రతి సృష్టికర్తలు "అపురూపకట్టడాల పరిజ్ఞాన రహస్యం" తెలియకుండా రహస్యంగా ఉంచి మంచి పని చేశారు. చులకన జీవనోపాదిని దృష్టిలో పెట్టుకొని తమ తరువాత తరం కి కూడా సంపూర్తిగా నేర్పలేదేమో అని నా అభిప్రాయం సార్. సెన్స్ స్థానంను సైన్స్ ఆక్రమించినది అంతకన్నా అద్భుతాలు నేటి జనరేషన్ సృష్టి చేస్తుందేమో కాలమే సమాధానం చెప్పాలి. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
Aa voice anti brooo 😱😱😱😱
Om namah shivaya om namah shivaya
First aa background lo vache voice yentra babu.🤦
Om nama Shivaya 💪🙏💕
Om namah shivaya om
🙏
కాన్సెప్ట్ అద్భుతం.కానీ మమ్మీ సినిమాలో హార్రర్ సన్నివేశాలు చెప్పినట్టు,నేరాలు , గోరాలు చెప్పినట్టు ఆ వాయిస్ ఏందిరా బాబు.10టీవీ కి బుర్ర పాడైనట్టుంది
భూమి మీద ఫిక్స్ గా ఉంచిన వస్తువు ను బ్యాలెన్స్ చేస్తే అది జీరో ( both sides equal ) అవుతుంది.
అనుకూల = ప్రతికూల బలాలు సమం చేయడం.
రాతి ఘన పదార్థం.... బరువు ఎఫెక్ట్ తో ఎలాంటి మార్పు ఉండదు.
ఆ శిలలను లిథాలజీ ( శిలాశాస్త్రం ) తెలిసిన experts తో చేశారు. నిర్మాణం అనంతరం శిలా శాసనం - year mention చేశారు.
అవసరమైన శిలలు ఎక్కడ దేని మీద ప్లేస్ చేయాలి ముందు ప్లాన్ చేసుకొని వాటిని శిల్పులు మలిచారు.
మొదట శిలలు అన్నీ వచ్చాక primary గా ఆకారాన్ని బట్టి, తదుపరి చిన్న చిన్న ఆకారాలు చెక్కుతారు.
నీడ ను కిందికి రాకుండా శిలలను ఫిక్స్ చేయడం నిజంగా అద్భుతమే.
గుడులు వాటి ఇంజనీరింగ్ నైపుణ్యం తో ..... వాటి స్థానాన్ని బ్యాలెన్స్ చేయడం తో natural calamities ను తట్టుకొని వేల సంవత్సరాల వరకూ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
ప్లేస్, ప్లాన్ , శిల్పకళా నైపుణ్యం వల్ల , దేవుళ్ళ ప్రసిద్ధత వల్ల .... ఏ గుడి ప్రత్యేకత దానిదే.
❤❤❤
ప్రశ్నలు మమ్మల్ని అడుగుతారు ఎందుకు మీరు కనుక్కోండి
Content bagunna cheppevidanam voice bagaledu
Jai verashewa
Jai lingyath
దేశంలోనే అతిపెద్ద అంటేనే ఒక్కటే ఉందని కదా?
యుగాంతానికి ముందు ఈ దేవాలయాలు నిర్మాణం . చోళులు ,చాణుక్యులు మరియూ రాజులు కట్టినట్లు చెక్కించుకుని ఉండే అవకాశం ఉందన్నది నా అభిప్రాయం .
Voice baagaledu
AUM NAMO BRUHADHEESWARAAYA NAMONNAMAHAA
Om Shiva namah Om namah shivaya
*HARA HARA MAHADEV*
❤❤❤❤❤❤❤❤❤
Jai 🕉️ bole nadh
*Jai matha bhavani*
The vimana gopura was replica and simble of advanced acient vimana
మీరు మాట్లాడినతీరు బాగలేదు. మీరు మాట్లాడెతీరు మార్చుకోండి
Ippudu unna science kante kuda appatlo unna science chala ekkuva… Ramayana kaalamlo unna Kodandam Ippudu unda? Thunder electricity use chesi wars chesevaaru. Ippudu Oka nuclear reactor ke bhayapadutundi prapancham.
Yeah, ramayana kreta yugam lo jarigindi, prathi yugam dadapu lakshala samvatsarala paimataney, nenu bavinchedi emitantey prati yugam lo manishi modatinunchi sankethikathanu abivruddi cheskuntademo...adi ah Yuga anthaniki Tara sthayi ki cherutundi emo ani na viswasam....
Endukantey Rama Yana lo use chesina weapons em Maya kadu matram kadu, ramudu manavadu valey jevinchadu, infact ayana manava avataram ey kabatti, so ah weapons anni totally sceintifical,rather than mythological....
So our roots are strong, one day this cow lovers( who fallows and beleives in sanathana dharma) will rule the world with dharma as the main principle.....
Always a sanathani....
E vimana gopuram oka advanced acient vimana with antigravity technology
Maamu luga cheppachu kadaaa aaa voice Enti
Elanti znanam leni kalamu ani anakandi manapurvukulu chaladivasakti kalavaru varu anduke alanti nirmanalu kattaru. Divam varithokalasi jivinchevaru. Anduke svarganikanni. And devullunulunu devathalanu sasinchevaru.
🕉🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏👌🏻🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🕉
అప్పుడు కూడ టెక్నాలజీ వు0డే వు0టు0ది ఇప్పటి మనకు తెలియకపోవచ్చు
Yevadu cheppadu vehicles Levani. Vallaki pedha flights vunnayi. Hot balloon technology eppati nuncho vundhi. Manam vaatini ippudu vadatam ledu. Manaki aa technology ledu. Kaani vallaki vundhi...
Idhi ila mana culture medha videos cheyandi
Andhariki upayogapaduthundhi
Mana culture gopthanam andhariki thelusthundhi
శిల్పులు అంటే ... విశ్వకర్మ వంశీయులు , వాళ్లనే మన ఆంధ్ర లో విశ్వబ్రాహ్మణులు అంటారు .
North India లో sharma అని , విశ్వకర్మ అని పిలుస్తారు
అన్నీ రికార్డ్ బ్రేకులే
Aa voice enti...mamuluga cheppu...
Om namahsivaya 🙏🙏🙏
ఆగ్రానెట్ నందికొట్కూరు మండలం శాతనకోట చెందినది
Aa pina shika single stone kaadhani naa doubt ,jus stones pi kattubadi sunnam vesaru jus konni floors granite aa pina floors sanna ituka kattubadi sunnam tho chesaru
Verigret
Less info more drama...why the tone?? Facts can stated as facts...repetion should be reduced... we watch these shows to know what new you can add
Haaa haaa. Ante sir chakkani history ni ado hurror story la cheptunnaru. Verity kosamaaaa. Nice nice.
Ancient civilization technology sir tribal territory chattisgarh Dongal Guda Brmeswari Devi temple traditional system not follow the whole bharat territory sir why sir? maa SAKTHI straight question need straight answer sir❤❤❤
Orey bhutha vidyaniki vadi voice baga set avuthundi
1000 year kadu before ice age
Arey deyyalu gurunchi chepthunava devudu gurunchi chepthunava 😅
8th Wonder
Ancient civilization duration Epic duration lord Shiva lord Vishnu.. Shiv SAKTHI firing way destruction badess through shakti so Shiv temple Abhishekam with different liquids.. Vishnu Dev through wisely used women so flowers leafs were used sir it's orginal facts unnecessary stories are not correct sir❤❤ Shiv devotee Ravan chemical weapons but Vishnu Dev .. remedy from south territory Jambavanthudu only leafs for remedies... now chemical weapons no remides at whole world sir❤❤
ఆ వాయిస్ ఏంట్రా బాబు 🤣
Manam
Konni.yugagalu.munde
God.cration.edi.manamkothhaga.chupinchedi.yemi.ledu.antha.srusthi.bagawath
Mahima.
😮😮😮😮😮😮😮😮
Why commenting like horror movie. Very pleasent way you should
👍👌🚩🚩🚩🚩🚩🇳🇪🙏
Story writer baga reserch chryyali. Swyambhu lingam ante akkade velisindhi antaru meru adhe annaru kani malli telangana nunchi tesukellaru antaru enti. Aa lingam swayambhu na kadha. Ila midi midi gnanam tho cheppakandi
Nirminchinadi Vishwakarmas! Choludu timelo! Don't mislead the credit!
🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻💯👈🚩✊🇮🇳
Unvisible technology ... from bharat territory sir... bharat mata territory literature destroyed traditional method alcohol.. chemical alcohol.. bharat mata territory kingdom unity ... destruction purpose angle theory so easily accessible occupied but education only bharat mata territory they destroyed valuable literature... ancient University literature also.. sir❤
Waru chesilu k , manam em chestunam timepass , mana work manake chata kadu , inka stone ni chekudu
నీ మాటలు విన్న అంతసేపు నా రక్తం మరుగుతుంది పూక
aaparaa babu.. cid crime file story cheppinattu undi
ఏంట్రా బాబు ఆ వాయిస్....🙉🙉
Okkasari e temple vellanu ,,, adbhuthamaina temple.
Cheppadam matram parama chettaga undi
í
Aa వాయిస్ back గ్రౌండ్ మ్యూజిక్ చిరాకు గా ఉంది