Maharashtra Water Crisis: బకెట్ నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తున్న గ్రామస్తులు వీళ్లు | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июн 2022
  • ‘‘నీళ్ల ట్యాంకర్ వస్తే ఒంటిపై బట్టలెలా ఉన్నాయో కూడా పట్టించుకోకుండా పరిగెడతారు. ఈ నీళ్లతో మీరు చేతులు కూడా కడుక్కోరు.. కానీ మేం వాటిని తాగి బతుకుతున్నాం’’ - అమరావతి జిల్లాలో ఖడిమల్ గ్రామస్తులు
    #Maharashtra #WaterScarcity #Women
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 407

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 года назад +201

    దేవుడా వీళ్ళ కష్టాలనుoడి కాపాడడానికి ఒక మంచి నాయకుడిని,మంచి సైన్టిస్ట్ ను,స్వార్థం లేని కాటన్ దొర,మోక్షగుండం విస్వేశ్వరయ్య లాంటి మంచి ఇంజినీర్ ను పంపించు తండ్రి🙏🙏🙏

    • @kurabalakotakrishnamurthy6322
      @kurabalakotakrishnamurthy6322 2 года назад +3

      Ambani's or Adani's could do something to these people.

    • @anushbabu5023
      @anushbabu5023 2 года назад +7

      @@kurabalakotakrishnamurthy6322 best joke in this century

    • @wakeup1543
      @wakeup1543 2 года назад

      kaleshwaram gurinchi chedugaa matlade vedavalaku ee vedios chepettandhi, Leda vaanni ikkadiki pampinchamdi, vadu rage water viluva telustundhi

    • @mahaboobunnisabegum926
      @mahaboobunnisabegum926 2 года назад +2

      చాలా చక్కటి పరిష్కారం కోరారు. భగవంతుడు త్వరలో నే వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. 🙏

    • @Harmith-fq3vy
      @Harmith-fq3vy 2 года назад

      @@anushbabu5023 sir miru good suggestion itcharu but miru akkada unte baagunnu.. I pray for God miku vilaa paristhiti raavalani koruthunnanu.. don't mark my words sir.. sorry for reply..

  • @user-be5nk7yk5r
    @user-be5nk7yk5r 2 года назад +108

    ఇష్టానుసారంగా నదులను కలుషితం చేసే పరిశ్రమ యజమానులు ఈ వీడియో చూసైనా మారుతారని ఆశిస్తున్నాను...🙏🙏

    • @saikiran-eb8dd
      @saikiran-eb8dd 2 года назад +3

      vallu maararu...

    • @UDAYKUMAR-yi5cn
      @UDAYKUMAR-yi5cn 2 года назад +2

      Vallaaaa.... Ala alochistea mana desam eppudo bagupadedhi bro...

  • @vikramreddy26
    @vikramreddy26 2 года назад +76

    ఒకప్పుడు తెలంగాణ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది..
    కెసిఆర్ గారి ముందు చూపు వల్ల మిషన్ కాకతీయ లాంటి పథకాలు పెట్టి చెరువులు కుంటలు పూడిక తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, మిషన్ భగీరథ వల్ల తాగునీరు అందించడం జరుగుతుంది..

  • @tirumalaraonakka127
    @tirumalaraonakka127 2 года назад +122

    after 75 years of independence still people are suffering for basic need.....It is shame for entire country

    • @mahadheerpasupuleti8302
      @mahadheerpasupuleti8302 2 года назад +1

      Edhi dhesam kadhu

    • @Josephcharles23
      @Josephcharles23 2 года назад

      That is too only poor suffer

    • @johnlivingston5524
      @johnlivingston5524 2 года назад +4

      మతం అనేది ఉంటే చాలు ఈ సమస్యలు పట్టవు.
      దేశం అభివృద్ధి కావాలంటే మూర్ఖపు మత ఆలోచన పోవాలి.

    • @suryaa4596
      @suryaa4596 2 года назад

      KCR is the solution..

    • @dileeplakshmi5561
      @dileeplakshmi5561 2 года назад

      Yes

  • @sidsiddhus
    @sidsiddhus 2 года назад +60

    ట్యాంక్ ల నీళ్ళు బావిలో పోయడమెందుకు .. మంచినీరు కాస్తా బురద నీరుగా మారుతుంది...
    దీనికంటే గ్రామం మధ్యలో ఒక వాటర్ ట్యాంక్ కట్టి దానిలో రోజూ నీరున్న చోటు నుండి ట్యాంకర్లతో తెప్పించి నింపితే... వాటర్ ట్యాంక్ నుండి నల్లాలతో పట్టుకుంటే ఆ బావిలో పట్టుకునే ప్రయాస తప్పుతుంది కదా...

    • @UDAYKUMAR-yi5cn
      @UDAYKUMAR-yi5cn 2 года назад +3

      Govt should take those responsibility....

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 2 года назад +3

      Bro miru cheppindi 💯 currect but akkadunna donga leaders ki aa tank ni kattinche panikuda chethakaledanukunta endukante vallu election lo gelichi vellipotaaru eka vallaki aa kastam em thelusthundi. Elanti kastanni na jeevitham lo edurkunna adi varnanathitham

    • @kodaligopi5521
      @kodaligopi5521 Год назад

      @@mahendarthammanaveni9002 p

  • @samsam-tk6pw
    @samsam-tk6pw 2 года назад +9

    Telangana so lucky we have KCR.
    Thanks TRS party !!

  • @johnlivingston5524
    @johnlivingston5524 2 года назад +12

    మాది kamareddy జిల్లా మాకు నీళ్ళు overflow avthunnay ప్రతిరోజూ .. kcr ముందు చూపు మాకు నీటి కొరత లేకుండా చేసింది.

  • @sajeethpasha5495
    @sajeethpasha5495 2 года назад +25

    Thank god our KCR solved this issue with Kaleshwaram.

  • @anandroutu7651
    @anandroutu7651 2 года назад +12

    స్వాతంత్రం వచ్చి 75 యేళ్లు అయిన మనం మాత్రం ఇలానే ఉంటాం.స్వాతంత్రం వచ్చిన తరువాత వృద్ది లోకి వచ్చింది ఎవరు అయిన ఉన్నారు అంటే అది రాజకీయ నాయకులు మాత్రమే....

  • @naimnaim9569
    @naimnaim9569 2 года назад +40

    నా దెశ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నాయకులు మెలుకొండి. మరి వారికి నీరు ప్రతి ఇంటికి వస్తే గనుక స్వతంత్రం లబించింది అని అనుకొవచ్చు

  • @mvenkateswarlu9027
    @mvenkateswarlu9027 2 года назад +57

    ట్యాంకర్ వాటర్ బాయి లో పడకుండా డైరెక్టుగా ట్యాంకర్ దగ్గర పెట్టుకుంటే మీరు మంచిగానే ఉంటుంది నీళ్లు బావిలో పోయడం వాళ్ళ నీళ్లు మట్టి కలిసి మురికిగా అవుతుంది.

  • @dineshgangasani5273
    @dineshgangasani5273 2 года назад +7

    తెలంగాణ చాలా బెటర్.జై కెసిఆర్

  • @user-eh1eo2zj7f
    @user-eh1eo2zj7f 2 года назад +1

    ఇది కదా న్యూస్ అంటే నిజంగా బిబిసి చాలా గ్రేట్ మీరు ఇప్పుడు వున్న న్యూస్ చానల్స్ అన్నిటికీ చాలా విభిన్నంగా చేస్తారు ..మిగతా న్యూస్ చానల్స్ డబ్బుకోసం, రేటింగ్ కోసం చేస్తుంటాయి కానీ మీరు సమస్యల్ని వెలికి తీస్తారు ఈ సమాజానికి మీరు చాలా అవసరం ...

  • @mohammadinthiyaz7422
    @mohammadinthiyaz7422 2 года назад +6

    ప్రతి ఇంట్లొ ఇంకుడు గుంత నిర్మించాలి లేక పోతె మన రాబోయె తరాలకు ఇదె పరిస్థితి వస్తుంది

  • @ntrntr4966
    @ntrntr4966 2 года назад +10

    అక్కడ కనీసం వర్షం వచ్చినప్పుడు ప్రతి ఇంటికి పది చెట్లు నాటితే రాబోయే
    తరానికన్నా నీళ్లు భూమిలో నుంచి వస్తాయి.....

    • @BharathKumar-kl5fr
      @BharathKumar-kl5fr 2 года назад +1

      నేరేడు, కదంబ వృక్షాలు, మర్రి, మద్ది రావి జువ్వి లాంటివి

    • @BharathKumar-kl5fr
      @BharathKumar-kl5fr 2 года назад

      @youtube shorts
      S

    • @maheshwariuppala9739
      @maheshwariuppala9739 2 года назад

      Vallaki bavi daggara tap laga vachedi cheyali. Konchem easy ga untundi valla ki.

  • @jm6894
    @jm6894 2 года назад +22

    మన దేశం ఇలా వుండడమే మనకు మంచి
    మంచి పరిపాలన అందించే వారికి మనం ఎంచుకొము ఎందుకంటే మన దేశ ప్రజల బుద్ధి cheap mentality కాబట్టి cheap mentality నాయకులనె ఎంచుకుంటం ఇంట్లోని కసువు చెత్తా కుప్ప తొట్టిలో వెయ్యము నిరు పారె కాలువలో వెస్తం
    ఇలాంటి ప్రదెశల్లొ గుక్కెడు నీళ్లు లెక ప్రజలు అవస్థ పడుతుంటే కొంత మంది నీళ్లు వృధాగా పారపొస్తరు

  • @tasbiyachannel8430
    @tasbiyachannel8430 2 года назад +8

    India is developing country in the world...!
    What a development?😭😭

  • @jyothiravoori1126
    @jyothiravoori1126 2 года назад +9

    Hats off to BBC... for the video..

  • @indiantiger9852
    @indiantiger9852 2 года назад +6

    ఉచితలకు ఎక్కువ అలవాటు పడిపోయి మంచి నాయకుణ్ణి ఎన్నుకోవడం లేదు జనాలు

  • @sudhakarnindrasudhakarnind9240
    @sudhakarnindrasudhakarnind9240 2 года назад +3

    *బిబిసి న్యూస్ వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లొచ్చు కదా నేను నా దేవునికి ప్రార్థిస్తున్నాను దేవుడు వారికి మంచినీళ్లు ఇస్తాడు*

  • @KSR_5
    @KSR_5 2 года назад +8

    Maharashtra Government negligency

  • @jagadeeshboddupally3353
    @jagadeeshboddupally3353 2 года назад +8

    Politicians Ekkada Sacharu ra

  • @asavlogs4725
    @asavlogs4725 2 года назад +3

    యా అల్లాహా రహామ్ ఫర్మ 😭😭😭😭😭

  • @nagarajugogulamudi2330
    @nagarajugogulamudi2330 2 года назад +7

    బావిలో పోసిన నీళ్లు వీధిలో ఉంచి అందరికి మంచి నీరు ఇవ్వచ్చు కదా, వాళ్ళు తుసుకెల్లి నీళ్లు మట్టి నీళ్లు అన్న. దయచూపించండి సార్ పేద వాడిపైన 🙏

  • @kodandaram8720
    @kodandaram8720 2 года назад +3

    Thank you BBC ❤️❤️🥲

  • @PYRAMIDHEAD1051
    @PYRAMIDHEAD1051 2 года назад +9

    This is mainly due to policy failure. The major cause for drought in Vidarbha & Marathwada areas is change in cropping pattern. Earlier , drought resistant crops like Cereals & oil seeds were cultivated. Now , water demanding crops like Soya bean , BT cotton , Sugarcane are being cultivated. Water mining and diversion of water to Factories has also contributed to the depletion of groundwater resources.Besides ,no measures were taken for water harvesting in these areas. Hence government's proactive engagement is a must to bring these people out of their misery. And government should react as quickly as possible, because climate change can compound the water crisis in this area.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +7

    స్వాతంత్రం వచ్చినని సభలే చేసి సంబరపడగానే...సరిపోదు.

  • @Gnanavarshini65
    @Gnanavarshini65 2 года назад +1

    Really sad to see this situation
    now on wards I won't waste water 🌊💦..save water for future generations please 🥺

  • @sankeerthisiri1270
    @sankeerthisiri1270 2 года назад +1

    It's bringing tears

  • @Satish151102
    @Satish151102 2 года назад

    Literally I am getting tears.

  • @bharathkumarh5329
    @bharathkumarh5329 2 года назад +1

    BBC thanks for bringing this village to light. Hope Govt will take steps soon.

  • @glidingkickass5637
    @glidingkickass5637 2 года назад

    THANK YOU BBC FOR THIS VIDEO
    GOD BLESS YOUR TEAM ABANDANTLY 🙏

  • @samalashivasurya5574
    @samalashivasurya5574 2 года назад +1

    Few year back in Telangana same situation.

  • @saijitta8315
    @saijitta8315 2 года назад

    వీళ్లకి వచ్చిన నీటి కష్టం మరెక్కడా రాకూడదు. 😊 మరియు స్వార్థ రాజకీయ నాయకులు ఉన్నంతవరకు ఇలాగే ఉంటుంది. దేశంలో👆

  • @tasbiyachannel8430
    @tasbiyachannel8430 2 года назад +9

    Heart touching video...!
    Politicians want money, power and bank balance.

  • @iamsam4496
    @iamsam4496 2 года назад +3

    ఈదేశంలొ స్వాతంత్ర్యం రాజకీయ నాయకులకు సినిమా హీరోలకు celebritis కు వ్యాపారులకు మాత్ర మే వచింధి

  • @mohammadaslam9502
    @mohammadaslam9502 2 года назад +1

    తెలంగాణ వచ్చింది ఇందుకే తెచ్చుకుంది ఇందుకే దేశానికే ఆదర్శం 🔥

  • @tk_views571
    @tk_views571 2 года назад

    Please help her Very heart touching

  • @KSR_5
    @KSR_5 2 года назад +4

    Sad news

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 2 года назад +5

    ఇక్కడ రాజకీయ నాయకులు చావరు..... వాళ్ళ బ్రతుకులు బాగుచేయండిరా

  • @yasaswy
    @yasaswy 2 года назад

    wow that opening camera shot says all.

  • @RRCS509
    @RRCS509 2 года назад +1

    @2.43 🥺🥺😰😢very sad . please help them

  • @mohanbabu-rj5vd
    @mohanbabu-rj5vd 2 года назад +3

    మీడియా మీరు ఈవన్ని బాగ చూపిస్తారు కానీ ప్రభుత్వం దృష్టి కి తీసుకొని పోరు ప్రభుత్వాన్ని అడిగి ఈలాంటి సమస్యలు పరిష్కారం చేయరు మల్లి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు cm దగరకు వెళ్తారు cm వాళ్లూ సొల్లు వ రాజకీయల గురించి అడుగుతారు కానీ ఈలాంటి సమస్య ఉంది అడగరు దేశం లో అత్యంత ధరిద్రమైన వ్యవస్థ మీడియా
    ఈవన్ని మాకు చూపిస్తే.. అబ్బ.. అమ్మ... ఈంథ... గొరమ... ప్రభుత్వాలు.... యెంచెస్థునై అని మేము అనుకోవడమే తప్ప!!!!

  • @peddareddy5828
    @peddareddy5828 2 года назад +1

    నేను ఇండియా లో ఈ situations పోయినాయి అనుకున్న...
    So sad to this situation

  • @madanmohan3469
    @madanmohan3469 2 года назад

    Voice of BBC Preethi voice ❤️

  • @KumarKumar-dk4qp
    @KumarKumar-dk4qp 2 года назад

    Very good news ...BBC

  • @kingnaga2
    @kingnaga2 2 года назад

    Hatsup BBC News...
    Plz help for them

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 2 года назад +1

    Well done bbc

  • @freethinker6006
    @freethinker6006 2 года назад

    చేతగాని ప్రభుత్వాలు.

  • @vijaysaradhi7990
    @vijaysaradhi7990 2 года назад

    Thanks bbc 👍 this right news so many times I hate your news but today I like your news article

  • @ramyakrishnav4745
    @ramyakrishnav4745 2 года назад +2

    Dear people we all pray for Gangamma thalli to get good rain in that village ..,,

    • @arjunreddy1200
      @arjunreddy1200 2 года назад

      What rain can do..it wont last even for some days..they need good water supply and storage facilities which govt has to take care of

  • @sateesh6987
    @sateesh6987 2 года назад +1

    Good job BBC

  • @40-aslambashashaik47
    @40-aslambashashaik47 2 года назад

    Tnx to BBC....#
    Theirs life is very painful 💔 😞

  • @topgun9389
    @topgun9389 2 года назад +3

    Ee vishyam lo KCR great..okappatiki ippatiki water resources periginayi kcr valla

  • @Squidgamer333
    @Squidgamer333 2 года назад +2

    రేపటి రోజులు ఇంతకన్నా దారుణంగా ఉంటాయి.

  • @srisailamgdbangarraju6025
    @srisailamgdbangarraju6025 2 года назад

    I follow only ONE NEWS channel that is bbc telugu i apriciate bbc telugu to beter and valuable content

  • @balajinightyesnelloreapindia
    @balajinightyesnelloreapindia 2 года назад

    BBC news exlent

  • @prahladareddy5795
    @prahladareddy5795 2 года назад +1

    ఇది మన భారతం

  • @babuvadlamudi6000
    @babuvadlamudi6000 2 года назад +4

    ఎవడ్రా నా దేశం అభివృద్ధి చెందలేదు అంది,

  • @venkychinn9064
    @venkychinn9064 2 года назад

    Gd job bbc
    Mi channel ki
    Tv3*3 ki chala different vundi

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 года назад

    Chala badhaga vundhi

  • @BhaskarPutamsetti
    @BhaskarPutamsetti 2 года назад

    దేవుడా దయ చూపించు

  • @rajurani9972
    @rajurani9972 2 года назад

    Maa kurnool dirstic alur aspari area lo kuda elanti situation untadhi summer lo

  • @sanjuumadhu7876
    @sanjuumadhu7876 2 года назад

    ilanti news BBC valaney avtundi

  • @udayakula7875
    @udayakula7875 2 года назад +3

    Plese share the villege name we will help government should not take any responsibility we will help poor people

    • @kurabalakotakrishnamurthy6322
      @kurabalakotakrishnamurthy6322 2 года назад

      It's in Amaravati dist.of Maharashtra, please.Its given in the video.... please do play it again..and do the needful... May the Almighty Bless you 🙏

  • @anjeneyulukalapala8614
    @anjeneyulukalapala8614 Год назад

    Save water

  • @srinivaskotoori1192
    @srinivaskotoori1192 2 года назад

    Mission Bhagiratha.....jai Telangana

  • @paul466
    @paul466 2 года назад +3

    ఈ రాజకీయ నాయకులు పట్టించుకోరు, వీళ్ళ పరిస్థితి మరీ దారుణం

  • @a.dinesh7747
    @a.dinesh7747 2 года назад

    😭😭Deadly situation ,🙏🏻🙏🏻🙏🏻for water💧💦

  • @Srinivasulukokku
    @Srinivasulukokku 2 года назад

    నీటి కొరత ఎంత భయంకరంగా ఉందొ ఈ దృశ్యాలు చూస్తే తెలిసిపోతుంది ఇది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మెయిల్ ప్రాంతంలోని మారుమూల గ్రామం ఉంటారు దగ్గర్లో ఉన్న బావిలో నీళ్ళు నింపుతారు బావిలో పోసుకునే ట్యాంక్ నీళ్ళు గంటల్లోనే అయిపోతాయి గ్రామస్తులు తాగుతున్న ఈ కలుషిత నీల్లు😓😓😓

  • @UsingAppsInRealLife
    @UsingAppsInRealLife 2 года назад +5

    Hydrogen plant, nuclear plant, madichi ekadaina pettukondira, first water plants pettandira, evadra ikkada MLA, MP.

  • @malladichanti2715
    @malladichanti2715 2 года назад

    Save water 💦

  • @muppallasowmya6894
    @muppallasowmya6894 2 года назад

    Devuda mari inta darunam ikkada varshalanna kuripinchu 🙏🙏🙏🙏

  • @johnutube5651
    @johnutube5651 2 года назад

    Filter this water, pump it and through pipes provide water near homes. Also install borewells.

  • @gsudhakar7779
    @gsudhakar7779 2 года назад +2

    Dear politicians pls develop this village 🙏🙏

  • @lakshminancharlureddy4327
    @lakshminancharlureddy4327 2 года назад

    India💪💪💪

  • @rameshshetharashi3160
    @rameshshetharashi3160 2 года назад +4

    ముంబై మహానగరం మరి మహారాష్ట్ర ఇక్కడ gukkedu neellu కూడా లేని రాష్ట్రం

  • @sivagangadharreddy1394
    @sivagangadharreddy1394 2 года назад

    It would be helpful if bbc can donate the money u got on this vedio to them., So it will be helpful for atleast one day . And BBC of Maharashtra can bring this to the higher authority ...about this situation

  • @nagababumatta3383
    @nagababumatta3383 2 года назад

    Video chustunte chala badha ga undhi akkada vallu ela brathukuthunaro save me god ..

  • @utubenagarjuna9
    @utubenagarjuna9 2 года назад +2

    Bavi lo endhuk postunnaru tanker water

  • @kishoru5364
    @kishoru5364 2 года назад

    Savewater

  • @tirumalaraonakka127
    @tirumalaraonakka127 2 года назад +1

    here they are suffering like this.....some places people are wasting money salute to my country

  • @fussydad6779
    @fussydad6779 2 года назад

    Great politicians

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 2 года назад

    ఇప్పటి వరకు దేశాన్ని పాలించి,మేము ఎంతో...చేసాము అని చెప్పుకునే "కాంగ్రెస్" పార్టీకి, ప్రపంచానికే విశ్వగురువులం, మేమే ఈ దేశం తో పాటు ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నాం అని చెప్పుకొనే "బీజేపీ" పార్టీ వారికీ నా నమస్కారం.... వాళ్ల ఆడవాళ్లు,కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంయున్నాను, మిగతవాళ్ళు ఏమై పోయినా...

  • @ramyash2761
    @ramyash2761 2 года назад +7

    Rip Local MLA and MP and government so 😢😭😢😭😢😭

    • @SaiKiran-pt1jg
      @SaiKiran-pt1jg 2 года назад

      నవనీత్ కౌర్ ఎంపీ

    • @vineethkumar5016
      @vineethkumar5016 2 года назад

      It's not madhya pradesh it's maharastra

  • @Rocky-fk5kj
    @Rocky-fk5kj 2 года назад +2

    Maharashtra is richest state in india. But politician's still not providing good water drinking... Shame to Maharashtra..

  • @srinivas2431
    @srinivas2431 2 года назад +2

    ఇలాంటి సమస్యలతో పాట్లు పడుతున్న గ్రామాలు ప్రతి రాష్ట్రం లోను ఉన్నాయి... పైకి పట్టణాల సోకులు చూపించి దేశం అభివృద్ధి చెందుతుంది అని మురిపించడం మన రాజకీయనాయకులకు బాగా అలవాటు.. కనీస సదుపాయాలు లేని గ్రామాలు దేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి....
    పైన పటారం లోన లొటారం అంటే ఇదే... ప్రపంచ దేశాల ముందు సొల్లు చెప్పే నాయకులు కొంచెం ఇలా సదుపాయాలు లేని గ్రామాలను కొంచెం పట్టించుకుంటే అప్పుడు దేశం అభివృద్ధి చెందినట్టు........

  • @mohammadinthiyaz7422
    @mohammadinthiyaz7422 2 года назад +1

    నాకు ఇప్పుడు అర్దం అయ్యింది మనకు కెసిఆర్ తప్పా ఇంకో ప్రత్యమ్నాయం లేదు ఇంకొ 20 సంవత్సరాలు కెసిఆర్ గారికె నా ఓటు.

    • @guvvalasabitha7589
      @guvvalasabitha7589 2 года назад

      Am 32 years, Nen epudu ma daggara water problem chudaledhu..., kcr vachaka water facility vachindhi ok, but kcr lekamundhu manam kuda chetla vembadi guttala vembadi water kosam parugulu tisinatlu matladuthunnaru, not only you brother.. Migatha comments ki kuda

    • @mohammadinthiyaz7422
      @mohammadinthiyaz7422 2 года назад

      @@guvvalasabitha7589 నాకు ప్రకృతిని కాపాడటం అంటె శ్రద్ద ఇష్టం కెసిఆర్ అనె కాదు ఏ నాయకుడైన వాతవరణ మార్పు, వృక్ష రక్షణ , గ్రౌండ్ వాటర్ లెవల్ పెంచడం గురించి ఆలచిస్తాడొ ఆయనకె నేను ఓటు వేస్తా కెసిఆర్ ముందుకూడ మనకు నీటి సరఫరా ఉండేది కాని అవి బోరు బావుల ద్వార వచ్చేది అవి కరువు వస్తె ఎండిపోయె అవకాశం ఎక్కువ కాని ఇప్పుడు వచ్చె వాటర్ నదులనుండి ఇది ఎండిపోయె అవకాశం తక్కువ.

  • @VS_Official_Telugu
    @VS_Official_Telugu 2 года назад

    @ Narendra Modi ji
    Please help them ....
    It's unpredictable and it's part of India......
    I think growth means every one should be treat equal and provide all the facilities then only can say more growth and more development

  • @jyothireddy4228
    @jyothireddy4228 2 года назад

    pls save water and trees

  • @mogalirekuvinay4461
    @mogalirekuvinay4461 2 года назад

    Water 💦 is very valuable

  • @Shiva-nh4yl
    @Shiva-nh4yl 2 года назад +1

    అక్కడ ప్రభుత్వ లు అధికారులు
    ఏక్కడ కి పోనరు
    ఓకరు కూడా కనపడదా ప్రజల బాధ ..
    ఓటు అడిగే ముధు సిగ్గు ఊoడలి ..
    ప్రజల యోగక్షేమాలు
    చూసేందుకే కదా అధికారం ఇచ్చింది
    నరేంద్ర మోడీ గారు చూడండి వీళ్ళ బాధ 🙏🙏🙏

  • @bandaricharanraj4934
    @bandaricharanraj4934 2 года назад

    WATER FROM AIR, అనగా గాలి నుండి నీరు తీయడం దీనిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేశారు(MEGHDOOTH )అలాంటి యంత్రాన్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దేవుడు సృష్టించిన విశ్వం కన్నా నేడు మనిషి కనుగొన్న విశ్వం గొప్పది, వాస్తవమైనది.

  • @sm7226
    @sm7226 2 года назад +1

    India is developing country still (politications see our society is growing ) please help them sir

  • @balu4142
    @balu4142 2 года назад

    BBC news channel is a big company in the World...so please help them...

  • @Maruthi9119
    @Maruthi9119 2 года назад +2

    This is what wiil happening in Indian rural areas 🙄

  • @leobobby1840
    @leobobby1840 2 года назад

    "Indian is developing country........"
    ఇంకో 70 సం॥ అయినా ఇదే మాట ... మన నేతల నోట
    కానీ వాళ్ళ కు కావలిసింది అధికారం .... అది మతం పేరుతో నో లేక కులం పేరు తోనూ
    మన కు మత పిచ్చి ఉన్నా లేక కుల పిచ్చి ఉన్నా
    ఇంకో 100 సం॥ అయినా కూడా అదేమాట మన తరువాత తరం వారు కూడా వింటారు అదే నండి
    ఇండియా ఈజ్ డవలపింగ్ కంట్రి
    బాగుంది గా వినటానికి
    😭😭😭😭😭

  • @meharmunna4618
    @meharmunna4618 2 года назад

    When govt does transperant service on national water grid ..solves issues of sea level rise and these people issue

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад

    Is there any alternative solution for this problem

  • @rajendragudala8242
    @rajendragudala8242 2 года назад

    What about IAS officer and administration department