Wayanad Landslides : వయనాడ్‌లో సర్వం పోగొట్టుకున్న 100 కుటుంబాలకు ఇళ్ల కోసం భూమి ఇస్తున్న వ్యక్తి

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 338

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 месяца назад +205

    ఇది కదా మానవత అంటే. బాబీ చమన్ నూర్ గారికి అభినందనలు

  • @lovaraju9053
    @lovaraju9053 2 месяца назад +31

    మీరు దానం చేసిన 100 కుటుంబాల భూమికి, 100 రేట్లు దేవుడు మీకు కలగచేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రాదిస్తున్న సార్.

  • @nag6138
    @nag6138 2 месяца назад +73

    మనుషుల్లో❤️ దేవుడు ఉంటాడు అంటే ఇలాంటి వారిని చూసినప్పుడే అనిపిస్తుంది రియల్లీ గ్రేట్ sir hats off 🙏🙏🙏

  • @sindhu5225
    @sindhu5225 2 месяца назад +17

    Bobby చెమ్మనూరు చాలామంచి వ్యక్తి 🙏🏻🙏🏻🙏🏻.. తను jwellery shops పెట్టి వాటిమీద వచ్చే profits తో అనాధ ఆశ్రమాలు run చేస్తాడు.. Chennai loవాళ్ళ shop లో అప్పుడప్పుడు మేము shopping చేస్తాం.. చాలా reasonble గా ఉంటారు..చాలా మంచి మనిషి అయన 🙏🏻🙏🏻🙏🏻

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 2 месяца назад +101

    అసలు నువ్వు గ్రేట్ బ్రో ఒక అంబానీ కి అదానికి సాధ్యం కాని పనిచేస్తున్న వ్..
    ఈ న్యూస్ పెద్ద పెద్ద చానల్స్ కవర్ చేయాలి..

    • @MadhurithaDasari
      @MadhurithaDasari 2 месяца назад +5

      R u Serious is there any big channel compare to bbc

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 2 месяца назад

      @@MadhurithaDasari అదే బ్రో పెద్ద ఛానల్ బిబిసి కవర్ చేసింది అలాగే ఇకపై అతను చేసే మంచిపని నీ కూడా పెద్ద చానల్స్ కవర్ చేయండి అంటున్న ..తెలుగులో వుండే పెద్ద చానల్స్ కూడా

    • @vinodvallamsetty4206
      @vinodvallamsetty4206 2 месяца назад +5

      వాళ్ళకి సాద్యం అవుతుంది కాని వాళ్ళు చేయరు

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 2 месяца назад

      @@vinodvallamsetty4206 నేను చెప్పింది అదే బ్రో , ప్రతిది వివరంగా చెప్పరు కొన్ని అర్దం చేసుకోవాలి ..

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 месяца назад +1

      Peru prakhyati kaadhu.. manchi services... andistunnaru adhey atyavasaram andaru cheya galaraa... good evarishtam varidi

  • @nagarajukonda4690
    @nagarajukonda4690 2 месяца назад +117

    మీరు భూమి మీద ఉన్న నిజమైన దేవుడివి మన కండ్లకు కనిపించే దేవునివి జైశ్రీరామ్

  • @joyarjun3578
    @joyarjun3578 2 месяца назад +45

    దేవుడు ఆయనకు అంతకు డబుల్ దయచేస్తాడు... blessed man... blessing to many...❤❤

  • @UdayaSri7869
    @UdayaSri7869 2 месяца назад +12

    మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఇలాంటి గొప్ప వాళ్ళు నిరూపిస్తున్నారు🙏👍👍

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 2 месяца назад +45

    కలియుగంలో ఇలాంటి వాళ్ళనే దేవుడుగా భావించడం తప్పేమీ లేదు...
    దైవం మానవ రూపేణా అనే పదానికి అర్ధం ఇదే అనిపిస్తుంది కదా...!❤❤
    బాబీ చమన్ నూర్ గారు, మీకు నా అభినందనలు..🎉🎉

  • @SivaRishi-lk3rb
    @SivaRishi-lk3rb 2 месяца назад +19

    🙏🙏🙏🙏🙏🙏 కోటి దండాలు పెట్టిన ని జీవితానికి ఎన్ని ఏం చేసినా నువ్వు చేసిన సహాయం చాలా పెద్దది అన్న 🙏🙏🙏🙏 నీకు జీవితాంతం రుణపడి ఉంటారన్న నువ్వు చేసిన సహాయానికి ఈ దేశంలో ఎవరు చాటిలేరు మీకు

  • @petersonbiradavolu7777
    @petersonbiradavolu7777 2 месяца назад +18

    ప్రభువైన యేసు క్రీస్తు చమన్ నూర్ గారి వ్యాపారాన్ని దీవించాలి మనసారా ప్రార్ధించుచున్నము ఇలాంటి మంచి మనసు వున్న వారు ఇంకా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నాము

  • @chandrababu9329
    @chandrababu9329 2 месяца назад

    మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి🎉

  • @suguna112
    @suguna112 2 месяца назад

    మీకు మా తెలంగాణ తరఫునుంచి మీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇలాంటి వాళ్లకు ఇల్లు ఇస్తున్నారు చాలా ధన్యవాదములు❤❤🎉🎉

  • @RKTelugu-if7fp
    @RKTelugu-if7fp 2 месяца назад +12

    చాలా గ్రేట్ ధన్యవాదాలు🙏👏👏👏

  • @ramu90143
    @ramu90143 2 месяца назад +1

    పడటం,లేవడం, ఇవ్వడం కేవలం వాళ్లకు మాత్రమే సాద్యం❤❤❤🎉🎉🎉🎉హాట్సాఫ్...

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 2 месяца назад +11

    Great bobby మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 2 месяца назад +31

    నాదొక చిన్న ప్రశ్న మొన్న ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ కొట్టింది ani మొత్తం జనాలు రోడ్డు మీదికి వచ్చారు
    మరి వయనాడ్ లో ఎంత జరిగిన ఒక్కడు కూడా బయటికీ రాలేదు ఛీ సినిమా వాళ్ళు ఎక్కడ చచ్చారు

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 месяца назад +3

      Cinima vallu ac rooms lo tanni pettukoni padukuntaru bro

    • @saravananbalakrishnan9832
      @saravananbalakrishnan9832 2 месяца назад

      Cinima vallu adukka intauntaruclassly beggers kada vallu ekka da show callection akkadiki potaru

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 2 месяца назад

      బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతుంటే ఎవరొచ్చారు ???

  • @KellaSureshSuresh-d1p
    @KellaSureshSuresh-d1p 2 месяца назад +18

    మనం ఏది పట్టుకు పోవు ఇలాంటి ఆపదలో ఉన్నవారికి మన దగ్గర ఉన్న దానితో కొంత సాయం చేయడం బెటర్ ఎందుకంటే వాళ్లు సర్వం కోల్పోయారు మనకి ఏది శాశ్వతం కాదు

  • @ashokit1225
    @ashokit1225 2 месяца назад +1

    Nuvvu nijanga devudu swamy🎉🎉

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 месяца назад +1

    I love you boche 🙏🙏🙏🙏
    Great man IN world 🙏🙏🙏
    Wonderful idea super sir 🙏🙏
    Jakkampudi Pandu mori 🙏🙏🙏

  • @YesukumariKaradi
    @YesukumariKaradi 2 месяца назад +2

    చాలా గ్రేట్ సార్

  • @bunnieseveryday11
    @bunnieseveryday11 2 месяца назад +9

    I am absolutely in love with Bbc reporting!! Thanks for introducing him to us. And reporting this kind of positive news.

  • @ChikramGopal-dl4ik
    @ChikramGopal-dl4ik 2 месяца назад +11

    కనిళ్లు వచ్చాయి రా బాబు, ఇతను దేవుడు సామి ❤

    • @swarnagowri6047
      @swarnagowri6047 2 месяца назад +1

      చిక్రం గోపాల్ బాబూ మీరు అన్నట్లుగా వయనాడ్ బాధితులకు భూమినిస్తున్న యితను
      నిజం గా ఆ పరమేశ్వరుడే నాయనా 🙏 యిలా type చేస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు .వారి దాత్తృత్వ గుణానికి. 🕉️ ఓమ్ నమశ్శివాయ.

    • @ChikramGopal-dl4ik
      @ChikramGopal-dl4ik 2 месяца назад +1

      @@swarnagowri6047 ఓం నమశివాయ గురు జీ

  • @RkArunachala
    @RkArunachala 2 месяца назад

    Super bochee garu
    Maa Telugu state lo kuda మిమలని చూసి కొంత మంది మారాలి సిర్

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 2 месяца назад +4

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ కేరళలో ప్రకృతి ప్రళయంలో ఎందరో ప్రజలు మరణించారు. అంతే కాదు ప్రజలకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ఈ సమయంలో ఎందరో మహానుభావులు ప్రజలకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆడుకుంటున్నారు. కేరళకు,చెందిన ఒక మంచి హృదయం కలిగిన శ్రీ బాబీ చమన్ నూర్ గారు కేరళ , ప్రళయంలో నిలువ నిడలేని కుటుంబాలకు ఇల్లు కట్టించి ఇస్తాను అని ముందుకు వచ్చారు. ఇటువంటి సేవా మూర్తులు మనదేశంలో జన్మించటం మన దేశ ప్రజల అదృష్టం. ఈ సేవా మూర్తులందరికి భారతదేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్

  • @srinivasv6524
    @srinivasv6524 2 месяца назад +1

    మనిషి రూపంలో వున్న దేవుడివి స్వామి నువ్వు ❤❤❤

  • @Samanna-mh1tv
    @Samanna-mh1tv 2 месяца назад +1

    బాబీ చిన్నూర్ గారికి పాదాభివందనం

  • @rajendraprasadv1898
    @rajendraprasadv1898 2 месяца назад +2

    అన్న మీరు నిజమైన దేవుడు 🙏🙏

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 месяца назад

    Supar🎉🎉🎉🎉 saar🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @UdayKumar-rp9rb
    @UdayKumar-rp9rb 2 месяца назад

    Your god for needy people.... great sirji....

  • @Emundhi
    @Emundhi 2 месяца назад +3

    ఇలాంటి వారిని చూసి అంబానీ సిగ్గు పడాలి లక్ష కోట్ల ఆస్తి ఉంది అంబానీ కి ఎమ్ చెయ్యడానికి

    • @taxapuone745
      @taxapuone745 2 месяца назад

      1000 kotl pelli kharchu cheyataniki

    • @Emundhi
      @Emundhi 2 месяца назад

      @@taxapuone745 5 Vela kotlu

  • @abhiram9451
    @abhiram9451 2 месяца назад

    ఎమ్ చేస్తున్నావు అని కాదు సొసైటీ ని సరిగ్గా ఒక అవసరం వోచిన్నపుడు ఎలా ఆదుకోవాలి తెలుసుకోవాలి అది బొచ్చి ❤ సార్ చేశాడు

  • @discipliesforjesus111
    @discipliesforjesus111 2 месяца назад +13

    చూద్దాం ఈయన ను శివాజీ సినిమా లో శివాజీ ల ఉంచుతారా .....
    లేక పోతే ఈయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తారా....?

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 2 месяца назад +3

    నాకు సహాయం చేసే శక్తి ఇవ్వు తండ్రి.

  • @localboyvenu8378
    @localboyvenu8378 2 месяца назад

    Ninnu aa kutumbaalu devudi laa chusthaayi nijamga nuvu devuduve god bless you sir

  • @Udayasri-qs1ry
    @Udayasri-qs1ry 2 месяца назад +5

    Situation ku taggattu help chesinanduku chala santosham andi ❤❤🥹

  • @primetube863
    @primetube863 2 месяца назад +7

    Great Bobby sir ❤

  • @sanjuvibes1
    @sanjuvibes1 2 месяца назад +1

    Dhivam maanushya rupena 🙏

  • @petersonbiradavolu7777
    @petersonbiradavolu7777 2 месяца назад +1

    Great Human being like Babi chaman Ple Come front of the people ..Thank U So Much chaman Noor garu

  • @blganeshguptagupta3993
    @blganeshguptagupta3993 2 месяца назад

    You are a real hero...Hats off Sir❤️

  • @padmach4163
    @padmach4163 2 месяца назад

    Vammoooo 1000 acres unda nayanoooo super great asalu.. Me lanti vale devullu❤❤❤

  • @anwarmd2037
    @anwarmd2037 2 месяца назад

    ఇది కదా మన వత్తవం నువ్వు గిరీట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshmmahesh7832
    @maheshmmahesh7832 2 месяца назад

    నువ్వు నిజం సూపర్ సార్ 🙏🙏

  • @kalyan_shorts_99
    @kalyan_shorts_99 2 месяца назад

    Thanqu Babi Chamannur garu Meku yesayya Namamulo Vandanamulu Me Famili Ni yesayya devinchunu Gaka.

  • @kalpanau6466
    @kalpanau6466 2 месяца назад

    Meeru devudu sir....stay blessd

  • @devarasettyashokkumar4232
    @devarasettyashokkumar4232 2 месяца назад

    DHANYAVADAMULU SIR

  • @bhadraiahpocharam1526
    @bhadraiahpocharam1526 2 месяца назад +4

    సర్ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్న

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 месяца назад

    ఆయనకు ధన్యవాదాలు

  • @sreeramgt5120
    @sreeramgt5120 2 месяца назад

    చాలా గొప్ప వ్యక్తి. అది కూడా ఈ కలియుగం లో. మరి రాజకీయ నాయకులు ఏమో భూ కబ్జా లు చేయిస్తున్న రు.

  • @sridevimukesh5518
    @sridevimukesh5518 2 месяца назад

    మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏🙏

  • @BharathkumarMalli
    @BharathkumarMalli 2 месяца назад +3

    Your great parson sir

  • @madhumoksha2614
    @madhumoksha2614 2 месяца назад

    Great human being hatsup bro 🎉🎉🎉🎉

  • @MytriJhansiKadaliSRDC
    @MytriJhansiKadaliSRDC 2 месяца назад +1

    Jai shree Ram..❤

  • @suryasadana2741
    @suryasadana2741 2 месяца назад +1

    Excellent sir👏👏👏 యూ ర్ really great

  • @baluu9790
    @baluu9790 2 месяца назад +1

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chanbasha166
    @chanbasha166 2 месяца назад

    MashaAllah ZaZakallah Khair

  • @gowridalli333
    @gowridalli333 2 месяца назад

    Good decision sir God bless you

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 2 месяца назад

    Mee padamulaku dhanyavadalu sir🎉🎉🎉🙏🙏🙏🙏

  • @whateva12345
    @whateva12345 2 месяца назад +1

    Recent floods చూస్తే మొత్తం నదుల పక్కన వచ్చాయి, Rayalaseema is good for capital...banglore, pune, hyd, kerala, chennai లకు మధ్య లో ఉంది, govt lands ఉన్నాయి, కృష్ణ tungabhadra ఉన్నాయి మంచి nella అవసరాలు కోసం, gatti nela...inkem కావాలి...online యుగం lo capital తో common man కి capital తో em అవసరం...employment మాత్రం అన్ని districts లో unde లాగా govt. Chudali...

  • @PriyaPatnala-m8m
    @PriyaPatnala-m8m 2 месяца назад

    Really hatsoff sir..❤

  • @srikanthkotari1957
    @srikanthkotari1957 2 месяца назад

    Very great person rich heart❤ thank you sir

  • @commonman0078
    @commonman0078 2 месяца назад +1

    Great job 👏 sir❤❤❤

  • @k.nagalakshmi9722
    @k.nagalakshmi9722 2 месяца назад

    Super Super sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sowjanyakottapalli7827
    @sowjanyakottapalli7827 2 месяца назад

    You are great person

  • @sowjanyaphillips
    @sowjanyaphillips 2 месяца назад

    Great sir. 🙏🙏👌

  • @mrs.raninaveendaanandrani4727
    @mrs.raninaveendaanandrani4727 2 месяца назад

    God Bless you Brother

  • @kingarunboui8446
    @kingarunboui8446 2 месяца назад

    God bless you sir babu chaman sir good job great heart

  • @umamaheswar7661
    @umamaheswar7661 2 месяца назад

    Hatsap to you good job congratulations to you sir ❤

  • @ammu78216
    @ammu78216 2 месяца назад

    We keralite love ,help and care each other in every situation.we never ever look their religion ,caste or any thing.our unity is really appreciable and proud to be a keralite.natural disaster can happen any where.but the matter is how we all unite and face it together.i never find this kind of unity in any other states .that's why it is called god's own country.this is the real kerala story.

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 2 месяца назад

    Great

  • @GoldenOccasions
    @GoldenOccasions 2 месяца назад

    🙏 🙏🙏 you are real human , god bless you always. 🙏

  • @rani8476
    @rani8476 2 месяца назад

    జైశ్రీరామ్ జైశీకృషానా

  • @apparaochintala418
    @apparaochintala418 2 месяца назад +3

    God bless you Bobby 🎉

  • @dannydanny9371
    @dannydanny9371 2 месяца назад

    Super

  • @swamy3229
    @swamy3229 2 месяца назад

    Salute to your kind heart

  • @maniulli21990
    @maniulli21990 2 месяца назад +1

    ఇలాంటి వాళ్ళు నిజమైన హీరో లు సినిమా హీరోలు నిజ జీవితంలో హీరోలు కారు

  • @nalininalini23
    @nalininalini23 2 месяца назад

    God bless you brother🙏🙏🙏🙌🙌🙌

  • @BswamySwamy-om9vg
    @BswamySwamy-om9vg 2 месяца назад

    Thankssiryesayyaasissulueppudumeekuthodugavuntai

  • @Ismailshaik8990Shaik
    @Ismailshaik8990Shaik 2 месяца назад

    Kerala unity❤

  • @balarambesth3895
    @balarambesth3895 2 месяца назад

    Good job sir 👏❤

  • @sap.ficotrainingintelugu
    @sap.ficotrainingintelugu 2 месяца назад

    Super thanks for imformation

  • @VSrinu-jh4xc
    @VSrinu-jh4xc 2 месяца назад

    Supar anna

  • @kiranjetty
    @kiranjetty 2 месяца назад

    really great Boche garu, God bless you...

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 месяца назад

    Good. Anna 🙏 🤝 🙏 🤝 🙏 🤝 🙏 🤝

  • @fiazsyed5621
    @fiazsyed5621 2 месяца назад

    Honest person 🇮🇳 India 🙏

  • @malleshkalla2572
    @malleshkalla2572 2 месяца назад

    This brother riyal hero thanks sir

  • @suneethasuneetha3127
    @suneethasuneetha3127 2 месяца назад

    God bless you Sir

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 2 месяца назад

    Great person 🙏🏼🙏🏼

  • @vasusri4056
    @vasusri4056 2 месяца назад +2

    Excellent sir

  • @vavilalamadhu5263
    @vavilalamadhu5263 2 месяца назад

    Very great man hats off sir❤❤❤❤❤❤❤

  • @gkrrajuratnaraju4560
    @gkrrajuratnaraju4560 2 месяца назад

    Thank you sir 🙏 ❤

  • @ChaithuUnnam
    @ChaithuUnnam 2 месяца назад

    Great sir

  • @merigummala9121
    @merigummala9121 2 месяца назад

    God bless you ur family ❤ sir

  • @vavilalamadhu5263
    @vavilalamadhu5263 2 месяца назад

    యువర్ గ్రేట్

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 2 месяца назад

    Great 👌

  • @swetharamarao695
    @swetharamarao695 2 месяца назад +1

    Great human being sir
    You are great personality

  • @raviteja8242
    @raviteja8242 2 месяца назад

    Great Heart ❤️❤️❤️

  • @vijayaambicasony8187
    @vijayaambicasony8187 2 месяца назад

    Great job sir . God bless u sir 🙏🙏

  • @nazeershaik1381
    @nazeershaik1381 2 месяца назад

    ❤ Tq Gordbless u Sir

  • @syedmastanvali4171
    @syedmastanvali4171 2 месяца назад

    Good bless you