వయనాడ్ లో KA పాల్ | KA Paul About Wayanad Landslide | Kerala Floods Latest Update | SumanTV World

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 656

  • @rajeshr7488
    @rajeshr7488 2 месяца назад +161

    ఇలాంటి సమయంలో సాయం చేసే వాడే
    గొప్పవాడు
    ఇలాంటి సమయంలో హెల్ప్ చేసే ఎన్జీవోల అందరికీ అందరికీ చాలా వందనాలు 🙏

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 2 месяца назад +528

    మనదేశంలో రౌడీలు హీరోలు చేస్తారు ఇలాంటి మంచి వాళ్ళకి సపోర్ట్ చేయరు. పాల్ గారు .🎉🎉🎉

  • @vishwam.dayakar
    @vishwam.dayakar 2 месяца назад +279

    మంచి హృదయం కె పాల్

  • @balakrishna2815
    @balakrishna2815 2 месяца назад +419

    కేఏ పాల్ గ్రేట్ వ్యక్తి కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న వ్యక్తి

    • @keziagrace2129
      @keziagrace2129 2 месяца назад +12

      అతని గొప్పతనం ఎవరు గుర్తేపట్టారు గుడ్డిజనాలు 🙏

    • @Kisantechz
      @Kisantechz 2 месяца назад +3

      ​@@keziagrace2129 halu lulu, hallu lullu 😂😂

    • @Ajay.....9133
      @Ajay.....9133 2 месяца назад

      Neeku alaardham aindha bro

    • @shantha_kumari
      @shantha_kumari 2 месяца назад

      God bless you sir

  • @prasadn1601
    @prasadn1601 2 месяца назад +138

    పాల్ గారు నిజంగా గొప్ప భక్తుడు 🙏🙏🙏🙏

  • @varaprasadkvs9180
    @varaprasadkvs9180 2 месяца назад +200

    ఈయన గారి పాటి మంచి సేవా హృదయం మన రాజకీయ నాయకులకు వుంటే బాగుండు.

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 2 месяца назад +186

    Respect increased For Ka Paul Sir🔥✅

  • @satyanarayanapathigulla4974
    @satyanarayanapathigulla4974 2 месяца назад +142

    గ్రేట్ లీడర్ కే ఏ.పాల్❤❤❤

  • @techandculture
    @techandculture 2 месяца назад +123

    మంచి హృదయం సార్ Ka పాల్ గారు

  • @Suma-o2c
    @Suma-o2c 2 месяца назад +65

    మీరు మంచి నాయకులు పాల్ గారు.. మీలాంటి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది..

  • @sshosanna1426
    @sshosanna1426 2 месяца назад +119

    Mr.KA Paul always the best leader

  • @MahiMahi-in7ig
    @MahiMahi-in7ig 2 месяца назад +63

    కె ఏ పాల్ సారు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇటువంటి ఎన్నో మంచి పనులు చేశారు కానీ నిన్ను నవ్వుల పాలు చేస్తుండ్రు నీవు మామూలు వ్యక్తివి కావు సార్ నీ సాయం పొందినవారికి తెలుసు సార్

    • @balubalaji4536
      @balubalaji4536 2 месяца назад +3

      పాల్ అన్న రవలే పాలన మారాలి🎉❤మంచి పనులు చేయడం లో పాల్ గారు ముందుటరు 👍👍👍👍👍👍👍👍

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 2 месяца назад +282

    సర్ కీయే పాల్ రియల్ హీరో అతన్ని జోకర్ లాగా చూసి దుర్మార్గులను గెలిపిస్తున్నారు ఇకనైనా అలోచించి ఓట్ వేయాలి

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 месяца назад

      Yess joker la chusthunnaru

    • @anakalis9182
      @anakalis9182 2 месяца назад +2

      Athanini Hero antunavu ante neeventha joker voo....

    • @msreddym1764
      @msreddym1764 2 месяца назад +1

      Only ABN Radhakrishna is one of the worrest fellow in those

    • @sms1410
      @sms1410 2 месяца назад

      Orey edava ikada politics kadu jarigedi
      Ilanti situation lo ana manuslaga comments petandi
      Ey govt valak help cheyala, ey celebraty help cheyala ,but tanu respond ayadu.
      Manisulaga naduchukondi , animals laga cheta comments petakandi
      ​@@anakalis9182

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 месяца назад

      @@anakalis9182 hero kabatte kudi chettho chesina sahayanni yedama chethiki teliyakunda chesadu anduke idi teliyani yedavalaku joker lane kanabadathadu

  • @anjammak6838
    @anjammak6838 2 месяца назад +119

    మేము ఒక రోజు జీతం ఇస్తూన్నాం ఆండీ దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు కొన్ని కోట్లు ఉంటాయి 🎉🎉🎉

  • @madhukaligithi
    @madhukaligithi 2 месяца назад +25

    👌k A pale garu 🙏🙏🙏🙏🙏 super Sir దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక

  • @kurumaiahpasupula8093
    @kurumaiahpasupula8093 2 месяца назад +7

    కె ఏ పాల్ సార్ ప్రైస్ ది లార్డ్ మంచి మనసున్న మహా మనిషివి నువ్వు ఆయుష్ ఆరోగ్యం కలిగి ఉండాలని ప్రభువైన ఏసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము వచ్చేసారి ఎన్నికల్లో నీవు విజయం సాధిస్తావని నమ్ముతున్నాము థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్స్ యు ఆల్

  • @yakoobpasha1176
    @yakoobpasha1176 2 месяца назад +18

    పాల్ గారికి రాజకీయ భవిష్యత్ ఇస్తే... ఒక్క సారీ అవకాశం 🤝ఇవ్వాలి. నాకు నమ్మకం ఉంది ఆయన ఒక మంచి లక్ష్యం తో ఉన్నాడు

  • @baluks1719
    @baluks1719 2 месяца назад +42

    సూపర్ సార్ జై కే ఏ పాల్ గేట్ లీడర్

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 2 месяца назад +22

    KA Paul garu really humanitarian with practical mindset,he can do wonders if given opportunity.

  • @KameswararaoPantula
    @KameswararaoPantula 2 месяца назад +21

    Sri Paul sir.. Your concern towards wayanad victims is really great..

  • @Sreenu7777
    @Sreenu7777 2 месяца назад +78

    👉ఒక్క అవకాశం ఇవ్వండి అనిన ఇద్దరు తగిన న్యాయం చేయలేదు
    👉పవన్ అన్నా నువు వస్తే నా పాప విషయంలో మాకు న్యాయం జరుగుతుంది అని ఏడ్చిన ఆడబిడ్డ ఇంటికి ఇప్పటికీ పోలేదు డిప్యూటీ సీఎం గారు(మచ్చుమర్రి)
    క్యాంపైన్ లో ఎన్ని చెప్పారు
    👉ఒక్క అవకాశం కే ఏ పాల్ అనే మానవత్వం ఉన్న నాయకుడికి ఇస్తే రాష్ట్రం దేశం బాగుపడుతుంది🙏🙏🙏

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 месяца назад +4

      Nikame bro enno chepparu present ippudu jariginde em cheyalekapoyaru 😢

    • @satyanarayanapathigulla4974
      @satyanarayanapathigulla4974 2 месяца назад +2

      @@Sreenu7777 సార్ సూపర్ మెసేజ్ 👍

    • @Sreenu7777
      @Sreenu7777 2 месяца назад

      @@satyanarayanapathigulla4974 🥰

    • @pasagadaramesh2841
      @pasagadaramesh2841 2 месяца назад +2

      Real hero ka paul garu

    • @bharurocks1534
      @bharurocks1534 2 месяца назад

      Arei nayana. Cheyalantey time padthadhi.. okka family ye kaadhu kadha. Needhokkaridhey kashtam kaadhu kadha..

  • @anjammak6838
    @anjammak6838 2 месяца назад +74

    Roshan garu మీరు ఒక యాంకర్ తరువాత సహొదరులు పాల్ సార్ కన్నా వయసు లో చాలా చిన్న వాడివి పాల్ గారు పాల్ గారు అని పిలిచే కన్నా పాల్ సార్ లేదా పాల్ అన్నా అని పిలుస్తే బాగుంటుంది అయనను గౌరవంగ సంబోధిస్తూ మాట్లాడడం మంచిది రోషన్

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 2 месяца назад +3

      Garu antene sir ki telugura vedhavai

    • @soundaryam1456
      @soundaryam1456 2 месяца назад +7

      Pal గారు అనడం గౌరవ సంబోధన మీకు యెందుకు అర్థం కావడం లేదు.

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 месяца назад +1

      😇😇😇

    • @అనుసౌగంధిక
      @అనుసౌగంధిక 2 месяца назад +6

      గారు అంటే రెస్పెక్ట్ కాదా 😂😂 ఏ కాన్వెంట్ సదువు మనది 🤦‍♀️

    • @omshantibaba5895
      @omshantibaba5895 2 месяца назад

      Adi correct e,age lo pedda kabatti,only garu anaru,samanamaina age,takkuva age vallanu garu anochu,pedda age vallanu sir ,madam anali​@@అనుసౌగంధిక

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 месяца назад +13

    పాల్ గారికి నా హృదపూర్వక ధన్యవాదములు 🙏🌹👍👌

  • @calvarypremamandhiramupalv5815
    @calvarypremamandhiramupalv5815 2 месяца назад +23

    పాల్ గారు అంటే ఎప్పటికైనా అర్థమైందా ఆయనది చాలా మంచి మనసు

  • @cherukupallichiranjeeviche1059
    @cherukupallichiranjeeviche1059 2 месяца назад +15

    కేఏ పాల్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు మీకున్నటువంటి గొప్ప మనసు మన భారతదేశంలో సినీ ఇండస్ట్రీ పెద్దపెద్ద నాయకులు కానీ నాయకులు ఎవరికీ లేదు అందరూ తలా వచ్చి చేసి ఉంటే బాగుండేది

  • @rajashekarkalva5029
    @rajashekarkalva5029 2 месяца назад +26

    Sir meru ma country lo పుట్టడం మ అదృష్టం sir

  • @raghavendrathiriveedi
    @raghavendrathiriveedi 2 месяца назад +13

    పాల్ గారు గొప్ప మనసున్నమనషి🙏

  • @sshosanna1426
    @sshosanna1426 2 месяца назад +37

    Dr.KA Paul is the great God servant ❤ praise the Lord.

  • @tanuteena9401
    @tanuteena9401 2 месяца назад +19

    KA pal gaariki chalaa manchi hrudayam, help chese vatilo first vuntaru🙏🙏🙏🙏🙏👍

  • @sankiliudaykumar7077
    @sankiliudaykumar7077 2 месяца назад +11

    K.A Paul is a real hero మన తెలుగు trolers టోల్ చెయ్యటం కాదు ఇలాంటి సిటివేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలి తెలియాలి నిజమైన వ్యక్తి

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 2 месяца назад +10

    కె పాల్ గొప్పతనం గురించి మన తెలుగువారు గుర్తించడం లేదు అతన్ని కామెడీలో చూస్తారు

  • @ameentube8008
    @ameentube8008 2 месяца назад +18

    Dammunna magallu ka Paul sir ...helping 👌

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 2 месяца назад +31

    రాజకీయ నాయకులు ఎవ్వరు ఒక్క రూపాయి ఇవ్వారు సర్.మీతో ఆయిన సహాయం చెయ్యండి.

  • @kkshortstories
    @kkshortstories 2 месяца назад +15

    గ్రేట్ లీడర్ కే ఏ పాల్ గారు🎉❤

  • @vishnuthatiparthi6749
    @vishnuthatiparthi6749 2 месяца назад +10

    అవసరం వచ్చినప్పుడు దేవుడు దూతలను కాకుండా తనే దిగి వస్తాడు.KA Paul garu🙏

  • @GethsemanePrayerMinistries
    @GethsemanePrayerMinistries 2 месяца назад +5

    100 కోట్లు ఇవ్వండి అని ఎంత ఈజీ గా చెప్తున్నారు...సార్...అది మీ మనస్సు సార్ ....అందరికీ ఉండదు ఆ మనస్సు

  • @MrVincentmark
    @MrVincentmark 2 месяца назад +15

    Good to see KA Paul sir come back to his original...
    Good bless him abundantly

  • @Mysweettv-t4t
    @Mysweettv-t4t 2 месяца назад +3

    పాల్ గారు చాలా గొప్ప వ్యక్తి

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 месяца назад +2

    ఈ లాంటి చక్కటి నాయకుడు ప్రజాప్రతినిదిగా ఉంటే బాగుంటుంది... 💞

  • @SrinathSanda-le1lm
    @SrinathSanda-le1lm 2 месяца назад +17

    Ka Paul sir hats off ❤❤❤

  • @bollamravikumar1342
    @bollamravikumar1342 2 месяца назад +4

    అందరి కంటే మీరు చాల గొప్ప సార్

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 2 месяца назад +10

    కె ఎ పాల్ గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు ఆయన పేరు సహాయనిది అనడము మంచిది 🎉గాడు బ్లెస్ యు సార్

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 2 месяца назад +12

    కే ఏ పాల్ గారు మన దేశములో కాకుండా వేరే దేశంలో ఉండిట్ఏ మంచి గార్వమ్ ఉండేఅది

    • @SupremeStar330
      @SupremeStar330 2 месяца назад +2

      Nijame bro mana Andhra and Telangana gorrelaki aayava value teliyatledhu

  • @Mindspace217
    @Mindspace217 2 месяца назад +3

    ఎక్కడ ఏ సమస్య వచ్చిన పాల్ సార్ కచ్చితంగా కనిపిస్తారు great sir

  • @BharathiBaliji-bv7ky
    @BharathiBaliji-bv7ky 2 месяца назад +17

    K A Paul Garu ki praise the Lord

  • @aligepraveen6342
    @aligepraveen6342 2 месяца назад +2

    1993 lo unna k a paul garu e video lo kanabaduthunaru thank you paul garu🎉❤

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 месяца назад +5

    Heartily salute to you Paul sir 🙏. You are a one of the genuine person on our planet. GOD BLESS 🙌 YOU SIR 🙌

  • @narraganesh9312
    @narraganesh9312 2 месяца назад +20

    పాల్ గారు సూపర్

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 месяца назад +4

    KA Paul, your message is great "nothing you come with and nothing you go with"

  • @sivachinmayi14
    @sivachinmayi14 2 месяца назад

    ఎందరో మహానుభావులు అందులో...ఈయన ఒకరు ❤

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 2 месяца назад +9

    A Need of Hour who is there Very Congrats 🎉🎉🎉very laudable For his attention on calamity 🎉🎉 humanity 🎉🎉

  • @sujathamamidi1466
    @sujathamamidi1466 2 месяца назад +4

    Super ga chepparu sir

  • @riyachoppala570
    @riyachoppala570 2 месяца назад +8

    పాల్ గారు 🙏🙏🙏🙌🙌🙌🙌

  • @pushparaj1231
    @pushparaj1231 2 месяца назад +7

    Paul garu your service is very nice keep it up your help is needed to wayanadu in kersra👍👍🙏🙏💯💯

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 2 месяца назад +5

    ప్రపచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురైనపుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి తప్ప ఒకరిపై ఒకరు దాడులను జరుపుకుని వినాశనం దిశగా వెళ్ళడం మానివేయాలి.
    K.A.Pal గారి సహృదయత గమనించి గొప్ప వారంతా ఇటువంటి ఘోరమైన విపత్తు భాదితులకు వీలైనంత సాయం అందించాలి.

  • @venkatedela2851
    @venkatedela2851 2 месяца назад +7

    great person.. K.A Paul 💐💐👌👌🙏🤝🇮🇳

  • @raviprakash8088
    @raviprakash8088 2 месяца назад +6

    Really.. You are a hero sir... Great human being...

    • @Pranni-gamer
      @Pranni-gamer 2 месяца назад

      Respected Pulsar is very great person 🙏🙏🙏

  • @sunilBabu-m8l
    @sunilBabu-m8l 2 месяца назад +8

    Your great Sir, God bless you

  • @OmPrakash-wp6fv
    @OmPrakash-wp6fv 2 месяца назад +8

    K.a.paulgaru.thankyou.❤

  • @tanuteena9401
    @tanuteena9401 2 месяца назад +9

    KA pal gariki danyavaadalu sir 🙏🙏🙏🙏

  • @rafishaikrealestate829
    @rafishaikrealestate829 2 месяца назад +5

    K A PAUL IS A GREAT PERSONALITY.

  • @bhanuraju9865
    @bhanuraju9865 2 месяца назад +8

    Paul gaaru God bless you abundantly

  • @indiraveldi
    @indiraveldi 2 месяца назад +4

    పాల్ గారు ఒకవేళ కేరళలో పార్టీ పెడితే తప్పక విజయం సాధిస్తారు అతని దాన గుణానికి.🎉

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 2 месяца назад +8

    Great man, KA Paul to be MP For Rajyasabha.

  • @yerrasuwarna528
    @yerrasuwarna528 2 месяца назад +11

    Praise God pal garu

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj 2 месяца назад +1

    Good person KA Paul sir 🙏

  • @newproperties0943
    @newproperties0943 2 месяца назад +3

    దేవునికి వందనములు 🎉🎉🎉🎉

  • @dhannadaramesh
    @dhannadaramesh 2 месяца назад +13

    Great, k, a, Paul, sir

  • @Ap-vo8wg
    @Ap-vo8wg 2 месяца назад +11

    Great pal garu 🙏

  • @VijjuPangi
    @VijjuPangi 2 месяца назад +3

    థాంక్యూ పాల్ గారు

  • @aithabathularamesh1236
    @aithabathularamesh1236 2 месяца назад

    Great sir ka Paul garu 💯💯💯

  • @premakumari5328
    @premakumari5328 2 месяца назад +10

    God bless you k A Paul garu

  • @talarisubbanna6343
    @talarisubbanna6343 2 месяца назад +3

    పాల్ గారు మీరు గ్రేట్ సార్ ❤️❤️🙏🙏🙏🙏

  • @vasanthakumari2612
    @vasanthakumari2612 2 месяца назад +7

    Great sir

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 2 месяца назад

    Excellent. Good Service. Maa CHITTIVALASA CHINNODU is really GREAT.

  • @spirit6399
    @spirit6399 2 месяца назад +4

    మన దేశం గొప్పతనం ఏమిటంటే రౌడీలు గుండాలు వంచిచేవారు అబ్బడలు చెప్పేవారు మన హీరోలు నాయకులు.మంచి వాల ఈగో ఎలగా కమెడీయన్ లాగా చేసి ఆనంద పడతాం.

  • @filmworld4418
    @filmworld4418 2 месяца назад

    True leader and good human being. ....great all politiatians and clecbraties to learn from ka paul

  • @gangleader2572
    @gangleader2572 2 месяца назад +3

    Sir meru elections lo odipo endochu kani you are the successful hero in the people's heart you are really great

  • @balubalaji4536
    @balubalaji4536 2 месяца назад +3

    పాల్ గారు గ్రేట్ Gad of savent 👍👍👍🙏🙏

  • @vaddadisandya7420
    @vaddadisandya7420 2 месяца назад +2

    పాల్ గారు మీరు గ్రేట్ సార్🙏🙏🫡🫡

  • @DurgaPrasad-bd8ss
    @DurgaPrasad-bd8ss 2 месяца назад +2

    Really great పాల్ garu

  • @bujjibabubenjamin2636
    @bujjibabubenjamin2636 2 месяца назад +1

    దేవుని మనసు నిజంగా అభినందించ వలసిందే

  • @iforgodstudents7065
    @iforgodstudents7065 2 месяца назад +1

    కే ఏ పాల్ గారు గాడ్ బ్లెస్స్ యు❤

  • @Harish-dr3fh
    @Harish-dr3fh 2 месяца назад +1

    దగ్గరుండి సేవ చేయాలనుకోవడం కె పాల్ గారి మంచితనం😢😢😢😢

  • @raj195261
    @raj195261 2 месяца назад +3

    Very good advice thank you sir

  • @JalliSrinivas-q3p
    @JalliSrinivas-q3p 2 месяца назад +2

    గ్రేట్ పాల్ గారు

  • @luckychin1397
    @luckychin1397 2 месяца назад +5

    Ka pual garu thanks sir

  • @prsonnnancy_nethan4851
    @prsonnnancy_nethan4851 2 месяца назад

    You're great sir...
    God bless you sir

  • @abdulrajaksk06abdul71
    @abdulrajaksk06abdul71 2 месяца назад +5

    God bless you paul sir.your great

  • @raviprakash8088
    @raviprakash8088 2 месяца назад +3

    What great words sir....

  • @SriKrishna-p7y
    @SriKrishna-p7y 2 месяца назад

    పాల్ గారు నిజముగా దేవుడు పంపిన దేవుడు అయన ను మనము అయనకు వందకోటి వందనాలు

  • @VijaybabuthippanapalliVijaymah
    @VijaybabuthippanapalliVijaymah 2 месяца назад

    The great indian helping man Dr. K. A. Poul sir... God given to more sir.. God bless you sir...

  • @ponnivava7080
    @ponnivava7080 2 месяца назад +4

    Ka .pal garu very great❤

  • @riyachoppala570
    @riyachoppala570 2 месяца назад +6

    Yes sir

  • @jssoloman823
    @jssoloman823 2 месяца назад +1

    Just I selute too Paul garu and Suman tv anchor such a humble behavior ❤

  • @asubbareddysubbareddy7038
    @asubbareddysubbareddy7038 2 месяца назад

    K a Paul sir very good helping nature sir

  • @arundas8556
    @arundas8556 2 месяца назад +4

    Great man of God

  • @mounikauyyala3098
    @mounikauyyala3098 2 месяца назад +2

    THANK YOU SHRI 🎉🎉🎉🎉

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 2 месяца назад +4

    Well don sir,god bless you 🎉👏👏👏👌👌

  • @gchandramohan7617
    @gchandramohan7617 2 месяца назад +11

    Good 👍