నేను శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టెను ఉద్యగం చేసాను కానీ నా జిల్లాలోనే ఇంతటి ప్రశా0తమైన ఇంతటి ఆధ్యాత్మిక త సంతరించుకొని సనాతన సాంప్రదాయల నిలయమైన గ్రామం ఉన్నందుకు గర్వంగావుంది
Nuvvu kuda work manesi Akakda vellu .. apudu garva padu.. em chesavu ani garva padatam... kukka lu kuda akkade pudtayi.. avi kuda garva padala.. Chance dorikindi ani oooo comments petteyadam.. sodi
@@prathap90ml4 అందరూ మారక పోయినా కొందరైనా మారుతారు అని నమ్మకం ఉంది ఈ డబ్బు వ్యామోహం మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఉంటుంది శక్తి తగ్గినప్పుడు ఉండదు కదా అప్పుడు కూడా లగ్జరీ లైఫ్ కోరుకుంటామ దేవుడా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడుగుతాం మూర్కులకు ఇది తెలియక డబ్బు కోసం పదవి కోసం కొట్టుకు చస్తున్నారు మన పాపం పూర్తయ్యే రోజు అతి చేరువలో ఉంది. జై శ్రీ రామ్ 🙏
ఇంతటి కంప్యూటర్ యుగం లో కూడా కృష్ణుడు మనకు ప్రసాదించి నటువటి సనాతన వైదిక ధర్మ పద్ధతి లో ఆనందిస్తునటువంటి ఆ కుర్మా గ్రామస్తులకు శతకోటివందనాలు🌹🙏🙏🙏 ఈ రోజులలో ఇలాంటి వారు ఇలాంటి గ్రామాలు ఉన్నాయి అని ప్రపంచానికి తెలియ చేసినటువంటి మీడియా ప్రతినిధుల సుమన్ టీవీ వారికి నా అభినందనలు🙏
హరే కృష్ణ... ఇది నిజంగా ఓ అద్భుతమైన ఊరు... చాలా సంతోషం గా ఉంది చూస్తూంటే... సుమన్ T.V వాళ్ళు... మీరు చాలా మంచి విడియో చేసేరు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది..ఇంత మంచి మెసేజ్ వున్న విడియో మాకు అందించి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏
ఇలాగే జీవిస్తే అంతే ఇంక em రాదు knowledge రాదు, కష్టాలు బాధలు కోరికొని తెచ్చుకుంటునరు గుడ్డిగా జీవిస్తే ఎలాగ???? బగవంతుడు అన్ని soukaryalu కలిపిస్తుంటే మల్లి అనగరికత లోకంలో వెళ్తే అమైకంగా జీవించడం తప్పితే ఇంక ఏమి లేదు
@@vijju687 నేను చేప్పీంది అర్థంకాల నీకు ఎందుకంటే వాళ్ళకి డౌవలప్ మెంట్ అన్ని తెలుసు కాని ఎందుకని దురంగా జీవిస్తున్నారు అంటే అడివి తల్లి ప్రకృతి లో ఉంటే హాయిగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర సేల్ ఫోన్ లు గాని కరెంట్ గాని సౌండ్ పోలియెషన్ గాని కాలుష్యం గాని ఉండదు అప్పుడు జీవితం హాయిగా గడిచిపోతుంది
ఇప్పుడు ఇలాంటి గ్రామం ఉన్నందుకు చాలా సంతోషం గా ఉంది. మిగిలిన గ్రామాలు కూడా ఇలా మారితే మన జీవనం ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం, మనస్శాంతి, ఆహారం, సంపద, భవిష్యత్తు అన్నీ set అవుతాయి 👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻
ఇలాంటి ఒక జీవన శైలి మా ఊర్లో కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది అందుకు మేము మాకు ఉన్నటువంటి కొంచెం వ్యవసాయ భూమిని ఇలాంటి వారి కోసం తప్పకుండా మనస్ఫూర్తిగా సహాయ పూర్వకంగా ఇవ్వాలని... ఉంది🙏🏻 అనుకుంటున్నాం.... 🙏🏻
Srikrishna na ichindi ? Sankaracharya swami varu upanishath lo né chepparu ISKON vallu Krishna chepparu antunnaru Krishna kanna sankaracharya varu chala chala before chepparu
@@Ramramram2023 Nijame Sankarachaya garu munde chepparu 700 C.E or A.D before Krishna 3228 B.C. E or B.C chepparu 3,927 Years Lord Krishna Puttakamundu..🤣🤣🤣
நம் பாரத கலாச்சாரத்தை மீட்டெடுக்கும் அருமையான முயற்ச்சிக்கு நன்றி. நம் பாரதகலாச்சார வாழ்கைமுறையே சுவர்கம் என்பதே. தூய்மையான ஆரோக்கியமான வாழ்கைமுறையே சுவர்கம். நாம் வாழும் நகர்சார்ந்த வாழ்கையே நரகம். இறைவன் உலகத்திலேயே கொடுத்தான் சுவர்கம் நரகம் .அதை பிரித்தாளும் அறிவை அளிப்பதே நம் புராண வேதங்கள்.
ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మం గురించి తెలవాలంటే చాలా దూర దృష్టి ఉంటే తప్ప మిడి మిడి జ్ఞానంతో ఉంటే yem అర్ధంకాదు అనేది సత్యం జై హింద్ జై సనాతన ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏
அன்பு அறம் ஆரோக்கியம் இறைவனை வணங்கி இயற்கை விவசாயம் செய்து பூமித்தாயை நஞ்சில்லாமல் வஞ்சிக்காமலும் வாழ்கின்ற மக்கள் பூமிக்கு நம் விருந்தாளி என்பதை உணர்த்து வாழும் கிராமத்து வாழ்க்கை அருமை!!! ரா.கோவிந்தசாமி த/பெ ராஜமாணிக்கம் கிருஷ்ணகிரி மாவட்டம் தமிழ்நாடு
చాలా మంచి విషయం లోకానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు ఇక కామెంట్స్ మామూలె ఎవరి జీవనవిధానం వారిది అలా ఉండగలం అనుకునే వారె ఉంటారు ఇక చెకుముకి గురించి ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేసారు పూర్వకాలంలో దాకా ఎందుకు 1975 వరకూ కూడా ఇన్ని అగ్గిపెట్టె లు గ్రామాల్లో దొరికేవి తక్కువ మా ఇంట్లో ఆవుపిడకలను ఒక మట్టి పాత్రలో వేసి వరిపొట్టు వేసి ఉంచేవారు పోయి ఆర్పే ముందు కొన్ని నిప్పు కణికలు ఆ పొట్టు పై వేసి ఉంచితే ఆ పొట్టు కాలుతూ మరురోజు వరకు కింద పిడకలు అంటుకొని నిప్పులు తయారయ్యేవి.ఆపిడకను పోయ్యిలో వేసి చెక్క పొట్టు ముక్కలు కట్టెలు వేసి అంటుకున్న తరువాత ఒండుకునేవారము
ముగ్గురు స్వాములని చూపించారు. ఇద్దరికి కళ్ళజోడు ఉన్నది. వీరి జీవన విధానాన్ని అభినందిస్తున్నాను. చాలా శాంతి ఉన్నది వీళ్ళ మనస్సులో. కానీ ఒక వైద్యుడు కూడా ఉండాలి. ఆయుర్వేద వైద్యుడైనా ఉండాలి. శరీరం జర్ఝరీ భూతం అన్నారు కదండీ. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని నా భావన. జై శ్రీ కృష్ణ. భగవంతుడు వీళ్ళ శాంతిని పరిరక్షించుగాక.
కరెంట్, mobiles లేనప్పుడు మనిషిలో మోసం,పగ,ఈర్ష , ధ్వేషం లేవా?ఉండవా?అన్నీ ఉన్నాయి.ఉండేవి కూడా!కనుక మారవలసింది మనసు,జీవన విధానం కాదు.ప్రపంచమంతా ఇలా మారిపోవాలి అనుకుంటున్నాము కానీ ఒకప్పుడు ప్రపంచం ఇలానే కదా ఉంది?అప్పుడు కూడా మనిషిలో నేర ప్రవృత్తి ఉండింది..
@@amarnathreddy7934 evaru vuru gurinchi vala garvapadatharu bro edina manchi vishayam jariginappudu. Manam India lo puttinanduku garvapadatham kada alane vala vurulo manchi jarigindani garvapadutunnaru.
WHO. IS SHRI RAM?? IS HE HUMAN BEING WHO BORN ON EARTH LIKE US AND HE BORN FROM MOTHERS WOMB LIKE US AND HE HAS MOTHER AND FATHER LIKE US AND HE HAS WIFE AND CHILDREN LIKE US???
ఒక్కసారిగా అందరూ అబ్బో మీరు మంచి పని చేస్తున్నారు ఆనందం గా ఉన్నారు మీ జీవన విధానం బాగుంది మేము వస్తాము ఇలాంటి మాటలు చెప్పే వారందరికీ ఒక ప్రశ్న మీ అబ్బాయి నాకు ఈ జీవన విధానం నచ్చింది నేనూ వెళ్ళి అక్కడ ఉంటాను అని లేకపోతే అలాంటి ఒక వ్యక్తిని నాన్న నేను ఇష్టపడుతున్న అనీ మీ అమ్మాయీ అడిగితే మీ నిర్ణయం ఏంటి. అడిగాను అని తప్పుగా అర్థం చేసుకోవద్దు.
I have no words to describe the greatness of the devotees who are wholeheartedly serving the mission of Sri Krishna in Kurma gramam living in a stress free or less stress atmosphere...🤗🤗🤗... thanks to Sri Bhakti Vikas Swami Maharaj for making this Project a dream come true for Srila Prabhupad ...🤗🤗🤗
చాలా సహజమైన వాతావరణంలో జీవితాన్ని గడుపుతునారు. .....చాలా prasanthatha గా ఉంది. .....వాతావరణంలో చూస్తే. ....చాలా మంచి వీడియో అందించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
మీరు భవిష్యత్ లో ఇంకా ఎన్నో మరెన్నో ఇలాంటి వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం, ఈ కూర్మ గ్రామాన్ని , ఎంతో మంది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు ,థాంక్యూ మేడం
It's great to see this kind living. We should spread this type of society to avoid all harms nd Live in discipline nd good way Guru sishya parampara In olden days our ancestors use to read pedda Bala siksha book's Which were very discipline nd useful information about Life Hare Krishna
Caste system. Maname introduce chesam. British valu , Mughals, arabs Dani use chesukoni chala benefits pondaru. Alane caste system use chesi, brain wash chesi Christian missionaries 2 rice bag lu ,5k rupee ichi convert chesaru kuda. Anduke mana India lo chala rice bag batches vunnai. Ala ani poni Christianity lo Islam lo anadaru oke la treat chestara ante. Haindava christavam anta. Kamma Christian anta , kapu Christian anta , alane Islam lo Shia sunni bukari wahabhi devarbandi inka chala vunnai 🙏🙏
Na brain lo chinnapudu naku vachedhi e alochana ..Prema tho kalisunte family ki elanti life baguntundhi... Ye godavalu , problems ravu... Healthy ga untaru.. barya bharthalu chakkaga ardham chesukuni prematho jivistaru.... Good information...
చూడడానికి చాలా చాలా baagunnadi కాని 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఈ జీవన విధానం చాలా కష్టం ఏది ఏమైనా ఈ జీవన విధానం వారం రోజుల కు బాగుంటుంది ఎప్పటికీ కాదు జై శ్రీకృష్ణ
చాలా బాగుంది వీళ్ల జీవన విధానాన్ని చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది మన భారతదేశ సనాతన ధర్మం ఎప్పుడో మనకు జీవించే విధానాన్ని నేర్పించింది కానీ మన ఆధునిక జీవితంలో దాన్ని పూర్తిగా మర్చిపోయి ఒక యాంత్రికంగా జీవిస్తూ ఉన్నాము. వీళ్ల లాంటి జీవన విధానము ఇలాంటి గ్రామాలు భారతదేశం అంతా వ్యాపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మీరు చెప్పింది నిజం sir, ఆహారం భూమి ఇస్తుంది ,ఇల్లు మట్టితో కట్టుకుంటున్నాము,బట్ట మనమే తయారు చేసుకుంటున్నాము ఇంకెందుకు విద్య,విద్య నేర్చిన వాడు వింత పశువు అని బాగా చెప్పారు sir, నా మనసులో చిన్నప్పటి నుంచి మీ విలేజ్ లో లాగా బ్రతకాలి అనుకుంటూనే ఉన్న,,ప్రస్తుత జనరేషన్ లో ఉన్నవి ఏమి వద్దు,మన పెద్దలు ఎలా ఉన్నారో అలాగే బ్రతకాలి అనుకున్న కానీ అది కుదిరేది కాదు ,,ఈ సుమన్ టీవీ వాళ్లకి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ,జై శ్రీరామ్,జై హింద్
It is very great to see this kind of people in current world .. and what i feel is along with our traditonal life , technology should also be taught and i feel being a human we have to understand all aspects such as our traditions and also as well as technology .. We are not supposed to confine or restrict ourself to a specific nature because with the growing world understanding the technology is important .. But what exactly matters we should be matured enough to understand limitations for technology because using much technology will badly affect our life.. Everything should have boundaries
I am a retired employee living alone.I am a devotee also start the day with Aumkaram , Suprabhatham n Veda chanting. I will visit the village n if possible I will be shifted my residence n ake my lively hood along with all brothers who are residing at Sree Kurma village. I think I will acquaint with the civic emnities n natural life in this village.
No words and language are there, to express my countless regards to SUMAN TV . excellent and memorable document 1 i have ever seen in my 50 years journalistic career.. KEEP IT UP FRIENDS ......
ISKCON society వారు Highly educated ఉంటారు... They Speak All languages ...ఎందుకంటే సనాతన ధర్మాన్ని ప్రపంచంలో అన్ని చోట్లా ప్రచారం చేయాలని అంతర్గత సంకల్పం
గ్రేట్ అండి సిటీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అక్కడి జీవన విధానంతో కలిసిపోయి బ్రతుకుతున్నందుకు మీకు కోటి ధన్యవాదాలు. నిజంగా సిటీలో చాలా విసుగ్గా ఉంటుంది అటువంటి చోట ప్రశాంతంగా ఉన్న మీకు శతకోటి వందనాలు.
మన సుమన్ T.V. వారి ఘనకార్యం వలన మనకు ఈ శుభప్రాంత మైన కూర్మ గ్రామం గురించి తెలుసుకోవడం చాలా సంతోషం మనకూ వెళ్ళాలన్నా "ఇచ్చ" (కోరిక) బలంగా ఉంటే మనం కూడా కూర్మ గ్రామం లో హరేకృష్ట ప్రియ మనుష్యుల తో జీవనం చేయొచ్చు. Suman T.V.వారికి ధన్యవాదాలు.
Jai sri krishna. సనాతన ధర్మం గురించి, జీవన విధానం గురించి,సంప్రదాయాలు చాలా బాగా చెప్పారు. తప్పు అనేది కేవలం గురువు లే చేస్తున్నారా.... టీచర్స్ లో కూడా ఎంతో ఆదర్శవంతంగా గా జీవనం గడిపే వాళ్ళు ఉన్నారు. మంచి చెప్పండి తప్పులేదు . Thankyou Suman TV. Manchi vedio చేశారు
నేను శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టెను
ఉద్యగం చేసాను కానీ నా జిల్లాలోనే
ఇంతటి ప్రశా0తమైన ఇంతటి ఆధ్యాత్మిక త సంతరించుకొని సనాతన సాంప్రదాయల నిలయమైన గ్రామం ఉన్నందుకు గర్వంగావుంది
Nuvvu kuda work manesi Akakda vellu .. apudu garva padu.. em chesavu ani garva padatam... kukka lu kuda akkade pudtayi.. avi kuda garva padala.. Chance dorikindi ani oooo comments petteyadam.. sodi
@@amarnathreddy7934 😅🤣🤣
గర్వాంగ undadam enty valalaga 1day undi chupinchandi appudu telustundhi life ante గర్వపడడం eto....
Where
Ithe velli
*ఇలాంటి గ్రామాలు మన భారత దేశం లో వర్డిలాళీ 🕉️🙏🧡🚩🇮🇳👌😍*
NeammapukuvRdillali
Saale g balisindha Ra
Akkadaki velli nuvu settle avvu. Lekapothe g-musukoni kurcho
@@gummalalinga8919*సేమ్ to you రా బమర్డీ*
@@PraveenKumar-ii6uy *నీ బొంద రా నీ బొంద చూడు Next Government BJP in Telangana & ఆంధ్ర*
అక్కడున్న చిన్నారులకు ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను
Vundi kabatte akaďa vunnaru
Hare krsna
@@babyaradhyareddy5699hare Krishna 🙏🙏 iscon vallu ,pillalaki dharmanni ,annitini nerpistharu , grandhalanu chinnnapati nunde adhyayanam chestharu,hare Krishna 🙏🙏
నాకు నా పిల్లలతో వెళ్లి అక్కడ ఉండిపోవాలని ఉంది. 🙏🙏🙏 ఆ భగవంతుని నాకు ఆ భాగ్యం కలిపించలని కోరుకుంటున్న.
ముందుగా Suman Tv వాళ్లకు నా హృదయపూర్వకంగా 🙏🏻 ఇలాంటి మంచి మంచి వీడియోలను మా అందరి కోసం అందిస్తున్నందుకు
మన జీవన విధానం మళ్లీ ఇలానే మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ హరే రామ 🙏
Alaa eppatiki jaragadhu andi .....
Mobile lekunda avvaru okka roju kuda vundaleru
Adhi jaragadhu bro
@@prathap90ml4 అందరూ మారక పోయినా కొందరైనా మారుతారు అని నమ్మకం ఉంది ఈ డబ్బు వ్యామోహం మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఉంటుంది శక్తి తగ్గినప్పుడు ఉండదు కదా అప్పుడు కూడా లగ్జరీ లైఫ్ కోరుకుంటామ దేవుడా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడుగుతాం మూర్కులకు ఇది తెలియక డబ్బు కోసం పదవి కోసం కొట్టుకు చస్తున్నారు మన పాపం పూర్తయ్యే రోజు అతి చేరువలో ఉంది. జై శ్రీ రామ్ 🙏
Nijanga e life baguntundi....mobiles vachi manushulani duram chesai...Malli mobiles anni ban avali
🙏 హరే కృష్ణ హరే రామ 🙏 థాంక్స్ ఫర్ షేరింగ్ 🤝
చాలా బాగున్నాయి అక్కడి పద్ధతులు.. అటువంటి ప్రశాంత గ్రామంలో ఒక రోజైనా గడపాలి. సుమన్ టీవీకి అభినందనలు 🙏
Aa99990
ఆ ఊరిలో ఒక ఇల్లు కొనుక్కోండి ఒక్క రోజు కర్మ ఏంటి జీవితాంతం అలాంటి ప్రశాంతంగానే జీవించవచ్చు
మా జిల్లాలోనే ఇలాంటి గ్రామం ఉందని తెలియలేదు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ మనుషులను చూస్తూ ఉంటే
Nijam naku kooda tlyadu mana district lo e gramam undani.. good work suman tv..
Jai shrila prabhupad,🙇
maku srimuka lingam 15km.but ilanti village undani naku telidu
ఒక ఉద్యోగం ఇచ్చేపని చేయమని చెప్పు బ్రో..nuv ఎకానమీ పరంగా బాగానే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి??
@@rajendraraj8757 same doubt bro vallaki money tho pani ledhantava. Just boomi, home, dress untey chalu అంటున్నాడు. Correctey kada 🤔
ఇంతటి కంప్యూటర్ యుగం లో కూడా కృష్ణుడు మనకు ప్రసాదించి నటువటి సనాతన వైదిక ధర్మ పద్ధతి లో ఆనందిస్తునటువంటి ఆ కుర్మా గ్రామస్తులకు శతకోటివందనాలు🌹🙏🙏🙏 ఈ రోజులలో ఇలాంటి వారు ఇలాంటి గ్రామాలు ఉన్నాయి అని ప్రపంచానికి తెలియ చేసినటువంటి మీడియా ప్రతినిధుల సుమన్ టీవీ వారికి నా అభినందనలు🙏
మేము కూడా ఆ కుర్మా గ్రామాన్ని చూడాలని మా జీవితంలో దర్శించు కొంటామనీ తెలియచేస్తున్నాను
😅🤣🤣🤣🤣
హరే కృష్ణ... ఇది నిజంగా ఓ అద్భుతమైన ఊరు... చాలా సంతోషం గా ఉంది చూస్తూంటే... సుమన్ T.V వాళ్ళు... మీరు చాలా మంచి విడియో చేసేరు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది..ఇంత మంచి మెసేజ్ వున్న విడియో మాకు అందించి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏
Correct bro
Jai. Sri Krishna. Suman. TV. Nafawarate. Chantal. Virki dhanya vadamulu. Entamanchi vedivyo. Chesi nanduku suman tvvariki mariyou . Kurma gramam variki. Aaneeka. Sata koti. 😀❤️🙏vandanalu. Etu vanti. Manchu programs Emma andinchalani. Bagavantunni prardhistunnam
చాల గ్రేట్ మామూలు విషయం కాదు ఇలా ఉండటం చాలా గట్టి సంక్లపమ్ వుంది వీళ్ళకి
Hmm új.
సంక్లపమ్ కాదు.. సంకల్పం.
ఇలాగ జీవిస్తే మన దగ్గర కు ఏ రోగాలు రావు హాయిగా ఆర్యోగంగా ఉంటాము ఇలాంటి జీవితం హాయిగా సాగిపోతోంది
👌👌👌🌹🌹🌹🌹
ఇలాగే జీవిస్తే అంతే ఇంక em రాదు knowledge రాదు,
కష్టాలు బాధలు కోరికొని తెచ్చుకుంటునరు
గుడ్డిగా జీవిస్తే ఎలాగ????
బగవంతుడు అన్ని soukaryalu కలిపిస్తుంటే మల్లి అనగరికత లోకంలో వెళ్తే అమైకంగా జీవించడం తప్పితే ఇంక ఏమి లేదు
@@vijju687 నేను చేప్పీంది అర్థంకాల నీకు ఎందుకంటే వాళ్ళకి డౌవలప్ మెంట్ అన్ని తెలుసు కాని ఎందుకని దురంగా జీవిస్తున్నారు అంటే అడివి తల్లి ప్రకృతి లో ఉంటే హాయిగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర సేల్ ఫోన్ లు గాని కరెంట్ గాని సౌండ్ పోలియెషన్ గాని కాలుష్యం గాని ఉండదు అప్పుడు జీవితం హాయిగా గడిచిపోతుంది
@@vijju687 babu bala raju neelaga 10th fail batch kadhu infosys pedha pedha companies lo work chesi vachinavallu ..valla kanna neeku baga thelusa ...
Antaru kani evvaru vundaru...
ఇప్పుడు ఇలాంటి గ్రామం ఉన్నందుకు చాలా సంతోషం గా ఉంది. మిగిలిన గ్రామాలు కూడా ఇలా మారితే మన జీవనం ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం, మనస్శాంతి, ఆహారం, సంపద, భవిష్యత్తు అన్నీ set అవుతాయి 👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻
Mi alochana chala bagundi bro, inthalone malli Angleilu, pak and chaina... Dadiluchestai
Sure enough
Mundu meeru marandi
ఇలాంటి ఒక జీవన శైలి మా ఊర్లో కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది అందుకు మేము మాకు ఉన్నటువంటి కొంచెం వ్యవసాయ భూమిని ఇలాంటి వారి కోసం తప్పకుండా మనస్ఫూర్తిగా సహాయ పూర్వకంగా ఇవ్వాలని... ఉంది🙏🏻 అనుకుంటున్నాం.... 🙏🏻
🙏
ఇలాంటి వైదిక ధర్మం పాటిస్తూ... జీవిస్తున్న ప్రజలకు శతకోటి వందనాలు.
Kurma gramam in Srikakulam Dist.
Real Jeevana Vidhanam in anicent days, Joint families are not found place. Human values are disappearing day by day.
@@ramanaapparaokonathala4480hu
శుభం మంచి విషయం జీవన ప్రమాణాలు బాగున్నాయి
శ్రీకృష్ణుడు మనకి ఎంత గొప్ప జీవన విధానం ఇచ్చాడు మనమే మన జీవన సైలి ని మార్చున్నాము 👌👌👌👌 మళ్ళీ ఈ జీవన విధానము వస్తేయ్ బాగుండూ ఏ వత్తిడి ఉండదు
Srikrishna na ichindi ? Sankaracharya swami varu upanishath lo né chepparu ISKON vallu Krishna chepparu antunnaru
Krishna kanna sankaracharya varu chala chala before chepparu
@@Ramramram2023 Nijame Sankarachaya garu munde chepparu 700 C.E or A.D before Krishna 3228 B.C. E or B.C chepparu 3,927 Years Lord Krishna Puttakamundu..🤣🤣🤣
Adi Radu mana ki anni machines vachaka evarandi alochistaru ento Brama lo undadame .
Arey Teja ga nenu praksh ra arey ganta video game adakunda phone pakkana pettakunda vundalev kadara
వ్యక్తి జీవన శైలి ఓకే కానీ అందరూ అలాగే ఉంటే దేశం అభివృద్ధి చెందదు.
ఇది కదా నా భారతదేశం అంటే సనాతన వైదిక ధర్మం అనుసరించి జీవనం సాగిస్తున్న మీకు శతకోటి వందనాలు 🙏
🙏
🙏🙏🙏🙏🙏💐💐
Modi ni kuda politics vadili, aa sanatana dharmam ni anusarinchamanu, photo, costly boots, coarts, battalu ilantivi vadilu aa gramaniki velli dhyanam chesukomanu
@@Supreme.143 చిల్లర comnt మీది
@@sureshsahasra9144 samadhanam cheppalenappudu ela chilla coment ani chala chillara ga cheppav Anna nv Great 👍
హరే కృష్ణ....ఈ ఊరు చాలా అద్భుతంగా ఉంది.ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అందరికీ దొరకాలి అని ఆశిస్తున్నాను....
శ్రీ కూర్మ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఆముదము తో దీపాలు ( లాంతర్లు) వెలిగించటం సనాతన ధర్మం ఇది కూడా ఆచరిస్తే సంతోషం
ఇటువంటి ప్రపంచమంటే నాకెంతో ఇష్టం
👍👍👍jai krishana
Naku kuda🙏😍
Me too 👍
అక్కడికి వెళ్లి ఉండండి. ఒక్కరోజు కూడా ఉండలేరు.
Go live there, with no running water, electricity, internet, health care. 200 years ago, people used to die from common cold.
🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻 స్వచ్ఛందమైన నిజాలు చెప్తున్నారు బ్రో చాలా థ్యాంక్స్ హృదయపూర్వక ధన్యవాదాలు
హరే కృష్ణ , అద్భుతంగా వుంది వారి ఆలోచనా సరళి మరియు భక్థియుతమైన ప్రషాంతమైన జీవన విధానము .
ఆదర్శ గ్రామం ఆదర్శ నియమాలు ఇవే భారతదేశ సనాతన ధర్మం ఇటువంటి వాటిని చూపించినందుకు ఈ ఛానల్ వరకు ధన్యవాదములు
நம் பாரத கலாச்சாரத்தை மீட்டெடுக்கும் அருமையான முயற்ச்சிக்கு நன்றி. நம் பாரதகலாச்சார வாழ்கைமுறையே சுவர்கம் என்பதே. தூய்மையான ஆரோக்கியமான வாழ்கைமுறையே சுவர்கம். நாம் வாழும் நகர்சார்ந்த வாழ்கையே நரகம். இறைவன் உலகத்திலேயே கொடுத்தான் சுவர்கம் நரகம் .அதை பிரித்தாளும் அறிவை அளிப்பதே நம் புராண வேதங்கள்.
మీరు ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న రు..మీకు పుణ్యం ఉంటది 🙏🙏🙏
నాకు కూడా అలా ఉండాలి అని ఉంది . మొదట కొన్ని రోజులు కష్టంగా ఉంది . తర్వాత అలవాటు చేసుకుంటే బాగుంటుంది కదా 😊 . ఓం నమో నారాయణ 🥰
idi varaku alage undedi
Naku kuda bro
@@8956deep 1pmc
Nakkuda
Nakuda
ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మం గురించి తెలవాలంటే చాలా దూర దృష్టి ఉంటే తప్ప మిడి మిడి జ్ఞానంతో ఉంటే yem అర్ధంకాదు అనేది సత్యం జై హింద్ జై సనాతన ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏
భగవంతుడు ఇచ్చిన
స్వచ్ఛమైన జీవితంలో ఈ ఒక చిన్న లైఫ్.
బాగుంది. జై శ్రీ రామ్ 🙏🙏🙏
அன்பு அறம் ஆரோக்கியம் இறைவனை வணங்கி இயற்கை விவசாயம் செய்து பூமித்தாயை நஞ்சில்லாமல் வஞ்சிக்காமலும் வாழ்கின்ற மக்கள் பூமிக்கு நம் விருந்தாளி என்பதை உணர்த்து வாழும் கிராமத்து வாழ்க்கை அருமை!!! ரா.கோவிந்தசாமி த/பெ ராஜமாணிக்கம் கிருஷ்ணகிரி மாவட்டம் தமிழ்நாடு
Different World 🌏
Huge Respect For you people
Saving Our Culture
Jai shri Krishna 🔵
అద్భుతమైన జీవనశైలి. భారతదేశం ఇలాంటి జీవన శైలిలో ముందుకు నడవాలని కోరుకుందాం ఆ శ్రీకృష్ణుని నడిపించమని అడుగుదాం. 🙏🙏🙏
Nuvvu enduku use chestunavu.. comments pettadam tappa Nuvvu follow avava...
చాలా మంచి విషయం లోకానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు
ఇక కామెంట్స్ మామూలె
ఎవరి జీవనవిధానం వారిది
అలా ఉండగలం అనుకునే వారె ఉంటారు
ఇక చెకుముకి గురించి ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేసారు
పూర్వకాలంలో దాకా ఎందుకు 1975 వరకూ కూడా ఇన్ని అగ్గిపెట్టె లు గ్రామాల్లో దొరికేవి తక్కువ
మా ఇంట్లో ఆవుపిడకలను ఒక మట్టి పాత్రలో వేసి వరిపొట్టు వేసి ఉంచేవారు పోయి ఆర్పే ముందు కొన్ని నిప్పు కణికలు ఆ పొట్టు పై వేసి ఉంచితే ఆ పొట్టు కాలుతూ మరురోజు వరకు కింద పిడకలు అంటుకొని నిప్పులు తయారయ్యేవి.ఆపిడకను పోయ్యిలో వేసి చెక్క పొట్టు ముక్కలు కట్టెలు వేసి అంటుకున్న తరువాత ఒండుకునేవారము
ఇలా మా చిన్నవయసులో మేం గడిపిన జీవితం తిరిగివస్తుంది!
ఇంకా వెనక్కువెళ్లి 200 ఏళ్లకిందటి జీవనసరళిలో బ్రతకడమంటే అంతకంటే అదృష్టమా?
👌👌👌👌👌👌👌
నేను కచ్చితంగా వెళ్తాను ఆ గ్రామానికి....
కరెంటు, చరవాణి , అంతర్జాలం నా జీవితంలో లేకుండా 10 రోజులు గడుపుతా ...హరే కృష్ణ 🙏
ముగ్గురు స్వాములని చూపించారు. ఇద్దరికి కళ్ళజోడు ఉన్నది. వీరి జీవన విధానాన్ని అభినందిస్తున్నాను. చాలా శాంతి ఉన్నది వీళ్ళ మనస్సులో. కానీ ఒక వైద్యుడు కూడా ఉండాలి. ఆయుర్వేద వైద్యుడైనా ఉండాలి. శరీరం జర్ఝరీ భూతం అన్నారు కదండీ. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని నా భావన. జై శ్రీ కృష్ణ. భగవంతుడు వీళ్ళ శాంతిని పరిరక్షించుగాక.
వాళ్ళలో డాక్టర్ లు ఉన్నారు
@@pranathi4844 చాలా సంతోషం. ఒక సనాతన భారతీయ గ్రామం. ఈసారి తప్పకుండా వెళ్లే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు
ఇది కాదా నా భారతదేశం యొక్క జీవన శైలి శానతన ధర్మం ఆచారం అలవాట్లు// ఎటు నుంచి ఎటు పోతుంది నా భారతావని 😰😰హరే రామ హరే కృష్ణ కృష్ణ 🙏🙏
Stop using mobiles
@@elizabethranialladi558 First stop production
Using. In our hands
@@elizabethranialladi558 stop conversion
కరెంట్, mobiles లేనప్పుడు మనిషిలో మోసం,పగ,ఈర్ష , ధ్వేషం లేవా?ఉండవా?అన్నీ ఉన్నాయి.ఉండేవి కూడా!కనుక మారవలసింది మనసు,జీవన విధానం కాదు.ప్రపంచమంతా ఇలా మారిపోవాలి అనుకుంటున్నాము కానీ ఒకప్పుడు ప్రపంచం ఇలానే కదా ఉంది?అప్పుడు కూడా మనిషిలో నేర ప్రవృత్తి ఉండింది..
మంచి వీడియో....
వారి నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు....
జై శ్రీ కృష్ణ 🙏🙏
ఎంతో అదృష్టం వుంటే ఇలాంటి అవకాశం దొరుకుతుంది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna this type of villages must spread all over India
Must be role model for other countries
Hare Krishna
Hare Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊
Exactly bro
మిత్రమా మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు జరుగుతున్నవి 100./.జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
మన శ్రీకాకుళం జిల్లాలో ఈ గ్రామం ఉంది అని గర్విస్తున
Please Kocham ee village oka location share cheyandi.
Village name google lo type cheste location vasthundi kada.Nuvvu inka Kurma Gramam vellaledu bro .
Deniki bro nuvvu garva padatam.. em sadibchavu ani
@@amarnathreddy7934 evaru vuru gurinchi vala garvapadatharu bro edina manchi vishayam jariginappudu. Manam India lo puttinanduku garvapadatham kada alane vala vurulo manchi jarigindani garvapadutunnaru.
మన ఆంధ్ర లో ఈ లాంటి జీవన విధానం వున్నద అద్భుతంగా ఉంది
Undhi vizag lo sapatrushi ashramam
Jai shree Ram 🚩🚩🚩
Jai sri ram jai sri ram
Memu join kaavachaa
WHO. IS SHRI RAM?? IS HE HUMAN BEING WHO BORN ON EARTH LIKE US AND HE BORN FROM MOTHERS WOMB LIKE US AND HE HAS MOTHER AND FATHER LIKE US AND HE HAS WIFE AND CHILDREN LIKE US???
చాలా గొప్ప భారతీయ పురాతన హిందూ సంప్రదాయం ఇంటి వెలుగు చాలా పాటిస్తున్నారు 👏👏👏🙏
సనాతన ధర్మం అంటే ఇది ...
Really great 👍
ఒక్కసారిగా అందరూ అబ్బో మీరు మంచి పని చేస్తున్నారు ఆనందం గా ఉన్నారు మీ జీవన విధానం బాగుంది మేము వస్తాము ఇలాంటి మాటలు చెప్పే వారందరికీ ఒక ప్రశ్న మీ అబ్బాయి నాకు ఈ జీవన విధానం నచ్చింది నేనూ వెళ్ళి అక్కడ ఉంటాను అని లేకపోతే అలాంటి ఒక వ్యక్తిని నాన్న నేను ఇష్టపడుతున్న అనీ మీ అమ్మాయీ అడిగితే మీ నిర్ణయం ఏంటి. అడిగాను అని తప్పుగా అర్థం చేసుకోవద్దు.
Nenaithe lakshanam ga oppukuntanu.....nenu kuda alane jeevistha happy ga...e robotic life kante adhe better ga vunna anni rojulu prasamthamga vundochu....inni tension lu padi rogalu techukuni sampadinchi ekkadiki teeskoni veltham chanipothe ?
అద్భుతమైన క్రమశిక్షణ..Thank you Suman TV
మీరు ఈ విశ్వాన్ని కాపాడుతున్నారు మీకూ మా ,🙏🙏🙏
Chala baga chupincharu
నిజం గా అద్బుతం, ఈ వీడియో అందించిన మీకు ధన్యవాదాలు
I have no words to describe the greatness of the devotees who are wholeheartedly serving the mission of Sri Krishna in Kurma gramam living in a stress free or less stress atmosphere...🤗🤗🤗... thanks to Sri Bhakti Vikas Swami Maharaj for making this Project a dream come true for Srila Prabhupad ...🤗🤗🤗
చాలా సహజమైన వాతావరణంలో జీవితాన్ని గడుపుతునారు. .....చాలా prasanthatha గా ఉంది. .....వాతావరణంలో చూస్తే. ....చాలా మంచి వీడియో అందించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🚩🙏🏻
త్వరలో ఈ విధానం దేశం అంతా రావాలని కోరుకుంటున్నాము 🙏
Yes andi
😂
Adi avvadam
Media akada kallu Petaru ga Enka antha sarvanashanamay
@@Bhala711 😀😀
మనందరికీ కూడా ఇట్లాంటి రోజులు ఎప్పుడొస్తాయో మా పల్లెలు నిజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాయి
మీరు భవిష్యత్ లో ఇంకా ఎన్నో మరెన్నో ఇలాంటి వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం, ఈ కూర్మ గ్రామాన్ని , ఎంతో మంది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు ,థాంక్యూ మేడం
ఇలాంటి జీవన విధానం ఉండాలి అని కోరుకుంటున్నాను హారే కృష్ణా
🕉️జై శ్రీ కృష్ణ 🚩🙏🙏🙏చాలా మంచి ప్రదేశం సూపింశారు మీకు ధన్యవాదములు 👏👏
ఇలాంటి వీడియోలు మీలాంటి ఛానల్ ద్వారా మాకు పరిచయం చేస్తున్న ధన్యవాదాలు మేడం ఇలాంటి వీడియోలు పరిచయం చేయాలని కోరుకుంటున్నా
హరే కృష్ణ హరే రామ సుమన్ టీవీకి అక్కకి ధన్యవాదాలు చెప్పినందుకు 💐🙏🙏👌
చాలా రోజులకు నా కంటినుండి ఆనందబాష్పాలు రాలాయి, నేను కూడా ఇటువంటి జీవన విధానాన్ని పాటించడానికి ప్రయత్నిస్తాను.
నాకు ఇలాంటి జీవితం కావాలి.మరి మీకు ❤️👍
Thank you Suman TV for showing this to all of us.
It's great to see this kind living. We should spread this type of society to avoid all harms nd Live in discipline nd good way
Guru sishya parampara
In olden days our ancestors use to read pedda Bala siksha book's
Which were very discipline nd useful information about Life
Hare Krishna
ఇలాంటి జీవన విధానం అద్భుతమైనది.....ఇలా చూడటం ఆనందంగా వుంది..నేను జీవించాలని(దీనికోసమే) ఎదురు చూస్తున్నాను. ఆధ్యాత్మిక జీవనం...I Love it🙏
❤️మంచిని మంచిగా చెప్పిన మంచి మనిషి❤️
అద్భుతమైన క్రమశిక్షణ.
Great India but కలికాలంలో మనం జీవిస్తున్నాం అంటే ఇలాంటి వారు కూడా ఉన్నారు కాబట్టి జై హింద్
*కరెంటు, టీవీ, ఫోన్ లేకుంటే జీవించడం చాలా అద్భుతం. AT THE SAME TIME క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా కూడా జీవించి ఉంటే ఇంకా బాగుండు*
Akkada castes levandi. Ade unte foreigners yenduku vuntaru?
Caste system. Maname introduce chesam. British valu , Mughals, arabs Dani use chesukoni chala benefits pondaru. Alane caste system use chesi, brain wash chesi Christian missionaries 2 rice bag lu ,5k rupee ichi convert chesaru kuda. Anduke mana India lo chala rice bag batches vunnai. Ala ani poni Christianity lo Islam lo anadaru oke la treat chestara ante. Haindava christavam anta. Kamma Christian anta , kapu Christian anta , alane Islam lo Shia sunni bukari wahabhi devarbandi inka chala vunnai 🙏🙏
అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఏమీ ఉండదు.
శ్రీముఖలింగం నుంచి ఐదు లేదా ఆరు కిలోమీటర్ల దూరంలో కిట్టలపాడు అనే గ్రామం మీదుగా వెళ్లాలి.
కావాలంటే మీరు వెళ్లి చూడొచ్చు
It is so amazing if there could be no caste, creed, religion etc.
సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి వీడియో చేసినందుకు సుమన్ టీవీ టీం కి మా యొక్క కృతజ్ఞతలు
Na brain lo chinnapudu naku vachedhi e alochana ..Prema tho kalisunte family ki elanti life baguntundhi... Ye godavalu , problems ravu... Healthy ga untaru.. barya bharthalu chakkaga ardham chesukuni prematho jivistaru.... Good information...
చూడడానికి చాలా చాలా baagunnadi కాని 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఈ జీవన విధానం చాలా కష్టం ఏది ఏమైనా ఈ జీవన విధానం వారం రోజుల కు బాగుంటుంది ఎప్పటికీ కాదు జై శ్రీకృష్ణ
ప్రతి మనిషికి కావలసింది డబ్బు పెద్ద పెద్ద భవనాలు కాదు మంచి ఆరోగ్యం.మంచి నిద్ర
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చాలా ప్రశాంత మైనవాతవరణంచాలబాగుంది🙏🙏🧚♀️🧚♀️
Thanks suman tv, for bringing this wonderful village to light
చాలా బాగుంది వీళ్ల జీవన విధానాన్ని చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది మన భారతదేశ సనాతన ధర్మం ఎప్పుడో మనకు జీవించే విధానాన్ని నేర్పించింది కానీ మన ఆధునిక జీవితంలో దాన్ని పూర్తిగా మర్చిపోయి ఒక యాంత్రికంగా జీవిస్తూ ఉన్నాము. వీళ్ల లాంటి జీవన విధానము ఇలాంటి గ్రామాలు భారతదేశం అంతా వ్యాపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
well documented...pls cover more such stories from our Indian culture, which the modern generation is unaware of
హరే కృష్ణ🙏🙏🙏🙏🙏🙏సుమన్ టీవీ ఇలాంటి మంచి వీడియో లు యింఖ ఎనో చేయాలని కోరుకుంటున్నాం
మీరు చెప్పింది నిజం sir, ఆహారం భూమి ఇస్తుంది ,ఇల్లు మట్టితో కట్టుకుంటున్నాము,బట్ట మనమే తయారు చేసుకుంటున్నాము ఇంకెందుకు విద్య,విద్య నేర్చిన వాడు వింత పశువు అని బాగా చెప్పారు sir, నా మనసులో చిన్నప్పటి నుంచి మీ విలేజ్ లో లాగా బ్రతకాలి అనుకుంటూనే ఉన్న,,ప్రస్తుత జనరేషన్ లో ఉన్నవి ఏమి వద్దు,మన పెద్దలు ఎలా ఉన్నారో అలాగే బ్రతకాలి అనుకున్న కానీ అది కుదిరేది కాదు ,,ఈ సుమన్ టీవీ వాళ్లకి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ,జై శ్రీరామ్,జై హింద్
It is very great to see this kind of people in current world .. and what i feel is along with our traditonal life , technology should also be taught and i feel being a human we have to understand all aspects such as our traditions and also as well as technology .. We are not supposed to confine or restrict ourself to a specific nature because with the growing world understanding the technology is important .. But what exactly matters we should be matured enough to understand limitations for technology because using much technology will badly affect our life.. Everything should have boundaries
I am a retired employee living alone.I am a devotee also start the day with Aumkaram , Suprabhatham n Veda chanting. I will visit the village n if possible I will be shifted my residence n ake my lively hood along with all brothers who are residing at Sree Kurma village. I think I will acquaint with the civic emnities n natural life in this village.
Yes you can join them if u wish. Its free of cost. It's near by to us
You are welcome sir
No words and language are there, to express my countless regards to SUMAN TV . excellent and memorable document 1 i have ever seen in my 50 years journalistic career.. KEEP IT UP FRIENDS ......
చూస్తుంటే ఆనందంగా ఉంది అక్కడికి వెళ్లి చూస్తే యంతో హాయిగా ఉంటుంది ilove విలేజ్ లైఫ్
Chala rojulaki oka manchi pani chesaru tx to Suman TV.....
వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంది
ఇలాంటి భారతదేశాన్ని చూడాలనివుంది.
Superrrr ఎంతటి ప్రశాంత జీవితం అదృష్టవంతులు
మీ జీవన విధానం చాలా బాగుంది, కాని పూర్తి గ తెలుగు లో మాట్లాడితే చాలా చాలా విలువ గా వుంటుంది
ISKCON society వారు Highly educated ఉంటారు... They Speak All languages ...ఎందుకంటే సనాతన ధర్మాన్ని ప్రపంచంలో అన్ని చోట్లా ప్రచారం చేయాలని అంతర్గత సంకల్పం
@@SURANATH_SREENIVAS_DAS give me address sir
అద్భుతము పరమాత్మ కృప!!
They are leading a simple life style. Simply superb.
గ్రేట్ అండి సిటీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అక్కడి జీవన విధానంతో కలిసిపోయి బ్రతుకుతున్నందుకు మీకు కోటి ధన్యవాదాలు. నిజంగా సిటీలో చాలా విసుగ్గా ఉంటుంది అటువంటి చోట ప్రశాంతంగా ఉన్న మీకు శతకోటి వందనాలు.
After 67 years completed first time I heard I felt so happy l want to visit this karma village
సౌమ్యా,చాలా బాగా చేసారు. మీ వాయిస్ చాలా బాగుంది. స్పష్టంగా వుంది.
గత ఐదు సంవత్సరాలనుండి కూర్మ గ్రామం వెళ్లిపోవాలని ఎదురుచూస్తున్న.. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆగిపోయాను.. కానీ త్వరలోనే ఎల్లిపోతాను. 🙏
Is there any procedure?
Naku kuda ee జీవితం పైన విరక్తి వచ్చేసింది కూర్మ గ్రామం కి వెళ్లిపోవాలని ఉంది
@@rajeshbangalore7523 virakthi puduthe Valladam kadu bagavanthudi pai prematho istamtho vellali
Ekkada adi
త్వరగా ఎగిరిపో....
చాల చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే వుంటున్న కాని ఇప్పటి వరకూ నాకు తెలియదు తెలిసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. వీలైనంత త్వరగా వెళ్ళాలని వుంది
Thank you very much for bringing out this exotic ancient Hindu culture still being practiced in AP. Worth visiting this place.
మన సుమన్ T.V. వారి ఘనకార్యం వలన మనకు ఈ శుభప్రాంత మైన కూర్మ గ్రామం గురించి తెలుసుకోవడం చాలా సంతోషం
మనకూ వెళ్ళాలన్నా "ఇచ్చ" (కోరిక) బలంగా ఉంటే మనం కూడా కూర్మ గ్రామం లో హరేకృష్ట ప్రియ మనుష్యుల తో జీవనం చేయొచ్చు.
Suman T.V.వారికి ధన్యవాదాలు.
Please send address and procedures to stay for 2 days
This system of living is foundation stone for incoming KRITHA YUGAM. This must be followed everywhere.. HAREKRISHNA🙏🏼
Can u plz send any numbers
Oksari alanti jeevitani anubavinchalani undi
🙏🙏🙏🙏🙏🙏🙏
మనసుబాగలేని వారికి చాలా మంచి ప్రదేశం
Eltay depression lo velli potaa ru
చాలా బాగుంది ఇటువంటి ప్రపంచం అంటే నాకు చాలా ఇష్టం