Duvvada Srinu Vs Daughter | Maduri | Vani | Jaffar Talks

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #Itlumeejaffar #jaffarinterview #politicalinterview #duvvadasrinivas #duvvadavani #duvvadadaughter
    Duvvada Srinu Vs Daughter | Maduri | Vani | Jaffar Talks #itlumeejaffar #jaffartalks #jaffarnews #jaffarpoliticalinterviews
    Welcome to Jaffar Talks youtube channel. #jaffartalks brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Telugu states, India and worldwide.So make sure to SUBSCRIBE to our channel we need your support to help us grow.
    For all-inclusive news coverage please follow Jaffar Talks content across all platforms.

Комментарии • 336

  • @arunakumari1015
    @arunakumari1015 7 часов назад +303

    అమ్మ వాణి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీవారికి విడాకులు ఇవ్వవద్దు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ మధ్యన ఉన్న ఆ మాధురి అనే దయ్యాన్ని పారద్రోలు తాడు

    • @peddeswaridunaboina3414
      @peddeswaridunaboina3414 6 часов назад

      Diverse estey valla ki freedom echinattu ala evvakandii ayanni vadalakandii bhutanni vadilinchandii

    • @shailajadugyala5006
      @shailajadugyala5006 3 часа назад +3

      Correct please wait vani .. jafar only the right person no one else
      Jafar garu just continue these vedios .. no one have a rights to break the relation ship between them

    • @shailajadugyala5006
      @shailajadugyala5006 3 часа назад +1

      Correct please wait vani .. jafar only the right person no one else
      Jafar garu just continue these vedios .. no one have a rights to break the relation ship between them and I will support u guys completely

    • @pushpa-xk3br
      @pushpa-xk3br 2 часа назад +2

      Jagan mataki bayam vunte Ila cheyadu….

  • @jahnavijaanu2874
    @jahnavijaanu2874 5 часов назад +113

    వాణి గారు ఆస్తులు లేకపోయినా ఫర్లేదు విడాకులు ఇవ్వకండి.. ఎందుకంటే వాళ్ళు చాలా రకాలుగా pressure ఇస్తూ టార్చెర్ చేస్తున్నారు

  • @thirumalathirumala4317
    @thirumalathirumala4317 6 часов назад +99

    అమ్మ మీరు విడాకులు ఇవ్వకండి .. పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరు కావాలి... కొన్ని రోజులు ఆగండి మనసు మార్చుకుని కచ్చితంగా వస్తాడు... ఆయన పరువు పోయిందని బాధతో ఇలా ఉన్నారేమో...

  • @OpGowtham-v5t
    @OpGowtham-v5t 6 часов назад +127

    మాధురి కీ బాగా బుద్ది చెప్పాలి

  • @Binodkumar-y6w
    @Binodkumar-y6w 5 часов назад +73

    అమ్మా వాణి గారు మీరు అస్సలు విడాకులు ఇవ్వకండి వాల సంగతి చూద్దాం

  • @MRprop3699
    @MRprop3699 6 часов назад +145

    మాధురికి కూడా పవిత్ర జయరామ్ కు జరిగినట్లే జరుగుతుంది

    • @SANJEEVKUMAR-x7o4g
      @SANJEEVKUMAR-x7o4g 5 часов назад

      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @Pilli123gopi
      @Pilli123gopi 5 часов назад +3

      Correct ga chepparu

    • @ramadevipuppala1698
      @ramadevipuppala1698 4 часа назад +1

      Yes

    • @stayconnected4249
      @stayconnected4249 3 часа назад

      Dhanikj em jarigindhi bro

  • @Kalpna-ej5sc
    @Kalpna-ej5sc 5 часов назад +37

    Duvvada Srinu garu mallie family tho kalise happy ga undalie ankunavallu like chyndi

  • @OpGowtham-v5t
    @OpGowtham-v5t 6 часов назад +86

    విడాకులు ఇవ్వొద్దు అమ్మ. వాని

    • @aavlogsusa
      @aavlogsusa 4 часа назад +1

      Give divorce

    • @mkt65361
      @mkt65361 2 часа назад +1

      Court istundi 😂

  • @sahasradance7247
    @sahasradance7247 6 часов назад +49

    Vani garu is so beautiful and royal...

  • @arunakumari1015
    @arunakumari1015 6 часов назад +78

    వాణి గారు మీరు ఎప్పుడు విడాకులు ఇస్తారా ఎప్పుడు పూర్తిగా సొంతం చేసుకుందామా శ్రీనివాస్ గారిని అని గోతి కాడ నక్కలాగా కాచుకుని కూర్చుంది ఆ దయ్యం మాధురి. విడాకులు మాత్రం అస్సలు ఇవ్వకండి.ఒక రోజున దాని దారిన అదే పోతుంది. అప్పటివరకు ఓర్చు కొండి ధైర్యంగా ఉండండి మేమందరం మీ కొరకు ప్రేయర్ చేస్తున్నాము.🙏

    • @vanisri8180
      @vanisri8180 6 часов назад +8

      😮😮😮 Papam,Ammyini Chusthi Chaala Badhga Ga Vundi,Veellatho Kalasi Vundali Ani, Koorukuntunna 😮😮😢😢

    • @peddeswaridunaboina3414
      @peddeswaridunaboina3414 6 часов назад +1

      Avunu Anni udipoye vastadu

  • @Durga-x9i
    @Durga-x9i 5 часов назад +27

    ❤❤ అంతే అమ్మా నాన్న గారి నీ ఇంటికి రప్పించండీ తరువాత అన్నీ సద్ధుకుంటాయి ఆలా ఆయనను అక్కడే ఉంటే ఈ సమస్య ఎటు దారి తీస్తుందో తెలియదు అమ్మా ❤❤🙏

  • @coolmailsonly2405
    @coolmailsonly2405 7 часов назад +63

    Madhuri background thavvandi Jaffer garu, aame nija swaroopam andhariki teliyali.

    • @Mynaturalvlogs853
      @Mynaturalvlogs853 6 часов назад

      Yes 😡 మాధురి బండారం బయటకు లాగండి 😡😡😡

  • @malleshkampally8273
    @malleshkampally8273 5 часов назад +83

    అమ్మా వాణి గారు మీరు విడాకులు ఇవ్వొద్దు. మధ్యలో అట్రాక్షన్ తో వచ్చిన మాధురి మధ్యలోనే పోతాది..

  • @Binodkumar-y6w
    @Binodkumar-y6w 5 часов назад +48

    ఆ మాధురి ముండా కూతురు మీ ఆయన గారు శ్రీనుని వశపరచుకున్నది అనే విషయం జగమెరిగిన సత్యం. ఏదో ఒక దినం ఆ ఆస్తి మొత్తం పట్టుకుని ఉదాయిస్తుంది దాని మొగుడు అది కలిపి నాటకం ఆడుతున్నారు. ఇలా స్వంత కుటుంబానికి అన్యాయం చేసినవాడు రేపు ప్రజలకి e న్యాయం చేస్తాడు ఇక అతడు రాజకీయాలకు వచ్చినా ప్రజలు అంగీకరించరు. దాన్ని వదిలించుకుని మళ్లీ మీతో ప్రయాణం కొనసాగిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇది ఖాయం. మీరేమి భయపడకండి వాణి గారు ప్రజలం అందరం మీకే సపోర్ట్

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 3 часа назад +9

    కన్న కూతురుగా మీరు భర్త కావాలని మీ అమ్మ గార్కి వున్నా అవతల మీ మనిషి కి కామపు పొర మందంగా ఉండటంతో ఇప్పట్లో ఆయనకు మీరు కనిపించరు పాప

  • @apparaogorli9337
    @apparaogorli9337 6 часов назад +121

    జాఫర్ గారు మీరు మాట్లాడితే రెస్పాన్స్ వచ్చింది కదా అమ్మాయికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కావాలనే మాట్లాడట్లేదు అని క్లియర్ గా తెలుస్తుంది

    • @KaliKumari-iy1he
      @KaliKumari-iy1he 5 часов назад

      Yedavaki kisi karan pettali. Zafer babu yelagaina pillala ki nyayam cheyyu nayana. Meetho okasari matladali

    • @RaoAustria
      @RaoAustria 4 часа назад +1

      Yes నిజం

    • @arunadatla6059
      @arunadatla6059 3 часа назад

      Pakkana avida untundi kadaa

    • @mkt65361
      @mkt65361 2 часа назад

      @@RaoAustriabhale kanipettavu 😂

  • @coolmailsonly2405
    @coolmailsonly2405 7 часов назад +50

    Good job Jaffer garu! Duvvada abadhalu vini vini visigipoyi, valla family nundi genuine persons matalu vinipisthunnaru. Ammayi annattu ga Madhuri, aame husband income sources and background meedha detailed enquiry cheyyandi Jaffer garu, ee story ki adhe end card avthundhi.

  • @Abhi-ij7vw
    @Abhi-ij7vw 6 часов назад +56

    పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండడం ,మధ్యలో వచ్చిన వారితో వెళ్ళడం ,పాపం వాని గారంటే సేనన్నకి చిరాకు వస్తున్నటుంది.పెళ్ళైన కొత్తలో చిరాకు లేదు.పిల్లల్ని కన్నక అంత ఐపోయాక వదిలేశాడు

    • @arunadatla6059
      @arunadatla6059 3 часа назад

      Rajakeeyalu Baga vantabatteka mamagari avasaram theeripothe inka madyalo mojulu perigi andarini vadilesinattundi

  • @Kalpna-ej5sc
    @Kalpna-ej5sc 8 часов назад +40

    Meru chala great jaffar garu oka family ne kalapalie ani chusthunaru

  • @StarRaviVlogs17
    @StarRaviVlogs17 5 часов назад +30

    జాఫర్ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు అనుకోండి ఎవరికైనా క్రింద మీద తడిసిపోద్ది సర్ మీ లాజికల్ క్వెషన్స్ కి మీరు ఈ ఫ్యామిలీ నీ కలపండి సర్ . పిల్లల భవిష్యత్తు జాఫర్ గారు. మీ ఇంటర్వ్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సర్ ...

  • @duttadinesh7758
    @duttadinesh7758 5 часов назад +24

    2 ఇయర్స్ తరువాత తాతయ్య కి పెన్సన్ ఇవ్వండి

  • @arunakumari1015
    @arunakumari1015 7 часов назад +35

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 5 часов назад +16

    మేము లింగాలవలస లో సంపతి రావు రాఘవరావు గారి ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళం..Year 1983 ... అప్పుడు వాణి గారు చిన్న అమ్మాయి...

  • @ramanapakodi8945
    @ramanapakodi8945 6 часов назад +34

    I support Vani garu and both daughters

  • @DhanalakshmiMadiraju
    @DhanalakshmiMadiraju 3 часа назад +5

    జాఫర్ గారు మీరు చాలా మంచి పనిచేస్తున్నారు

  • @Harishreddy5061
    @Harishreddy5061 6 часов назад +23

    దివ్వెల మోజులో పాడిన దువ్వాడ

  • @jeevitasatyaaluidikadhakaa1497
    @jeevitasatyaaluidikadhakaa1497 6 часов назад +23

    Tandri inko lady tho unte talli Kanna pillala ke yekkuva kopam untundi,,andulonu aada pillala ki ite inka ragilipotundi manasu....

  • @Vasantha-r1m
    @Vasantha-r1m 7 часов назад +36

    Papamu thaligi pothadu 😢

  • @coolmailsonly2405
    @coolmailsonly2405 7 часов назад +41

    Duvvada aa Madhuri maikam lo entha unnado unbelievable. Entha manchi family ni kolputhunnado ardham kavatledhu athaniki.

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 5 часов назад +11

    Good family members interview good jafer garu...

  • @vasuengineer8997
    @vasuengineer8997 4 часа назад +8

    Simple గా solution వస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యండి. వాణి గారికి next ఎలక్షన్ కి MLA కాని MLC ఇప్పించండి. లేదా ఇప్పుడు రాబోతున్న లోకల్ ఎలక్షన్ కి ZPTC కి పోటీచేయ్యండి. సానుభూతి ఉంది కాబట్టి EASY గా గెలిస్తారు. మీరు పై స్థాయిలో లో ఉంటే శీనే దిగి వస్తాడు. ఇప్పుడు మీరు తగ్గమాకండి. పొలిటికల్ గా పైకి ఎదగడానికి try చెయ్యండి. దైర్యంగా ముందుకు వెళ్ళండి, అసలు తగ్గొద్దు. ఏ పార్టీ లో అయినా మీరు గెలుస్తారు. కాని మీరు balance maintain చెయ్యండి. అందరితో మంచిగా ఉండండి. ,అసలు ఇప్పుడు శీను కి ఏ పార్టీ కూడా దగ్గిరకు తీసుకోదు. శీను వలన పార్టీ కి నష్టం. ప్రస్తుతానికి శీనుకి సొసైటీ లో value లేదు. మీకు సొసైటీ లో సానుభూతి ఉంది, తప్పకుండా గెలుస్తారు.
    ఏదో ఒకరోజు శీను కి హెల్త్ problem వచిద్ది. అప్పుడు మాధురి ఇంకోకడిని చూసుకుంటుంది. అప్పుడు శీనుకి ఎవ్వరూ దిక్కులేక మళ్ళీ పెళ్ళాం, పిల్లలు దగ్గిరికి వస్తాడు. చూడండి చెప్తున్నా, అన్ని పొగుట్టుకున్నాక, మాదురి వదిలేసాక మళ్ళీ శీను మొదట్లో ఏమీ లేకుండా ఉత్తి లుంగీ, towel తో వాణి గారి దగ్గిరకు వచ్చినట్టుగా వస్తాడు.
    శీను బాలేవాడివయ్య 5 min, bed మీద సాటిస్ఫాక్షన్ కోసం ఫ్యామిలీ ని వదులుకుంటావా. ఎలా చూసినా వాణి గారే బాగున్నారు. ఏం బాగుంది ఆ మధురి.

  • @GhantaRavi123
    @GhantaRavi123 5 часов назад +12

    Yes don't give divorce 😮

  • @rohits9053
    @rohits9053 7 часов назад +17

    Great💯

  • @M.Nagaraju-kb2on
    @M.Nagaraju-kb2on 3 часа назад +5

    జఫర్ సార్ సమాజంలో కుటుంబాలలో మీ విలువలు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @podhilapuramanamma473
    @podhilapuramanamma473 4 часа назад +9

    Vani madam garu meeku nyayam jarubutundi,wait cheyandi

  • @lathachch4501
    @lathachch4501 6 часов назад +11

    Bangaaru thalli ❤

  • @dvskr1
    @dvskr1 6 часов назад +13

    1:19 too much ..He has to cool down....Chuse vallaki drama Baga entertainment laga vuntundi...but both sides are going through lot of mental trauma....

  • @LakshamanaPrasad-v8e
    @LakshamanaPrasad-v8e 6 часов назад +5

    Man vani garu be strong never give divorce this is everywhere don't worry take example of super star Krishna

  • @pravallikareddy-q7z
    @pravallikareddy-q7z 4 часа назад +5

    Jaffar garu good andi meeru vallani kalpadaniki manchi steps theskuntunnaru

  • @SmilingBobsleigh-gc9ph
    @SmilingBobsleigh-gc9ph 4 часа назад +3

    Hyndavi god bless you!! E ammayi chala baga poraduthindhi vala dad kosam hope so he ll know the trith and come back to them. Konchem late ayinaa truth will win

  • @SuvarnaLatha-c3x
    @SuvarnaLatha-c3x 4 часа назад +9

    మీరు విడాకులు ఇవ్వకండివాణిగారుబార్యల కర్మ ఇలావుంది

  • @lakkapakkasukanya7106
    @lakkapakkasukanya7106 3 часа назад +7

    వాణీ గారు మీరు డైవర్స్ ఇవదు .. పిల్లలు ఉన్నారు గొడవలు ఎంతకాలం వుండవు వోర్చుకొండి

  • @vimalaamma9318
    @vimalaamma9318 7 часов назад +21

    ASTHULU VERA VALLU THESUKUNTE YEVARU URUKUNTARU.

  • @bangarurajas614
    @bangarurajas614 5 часов назад +8

    Really very sad for these two girls.Intha dourbhagya paristhithi ae pillalaku thandri nundi rakoodadu

  • @madhavikotaprolu833
    @madhavikotaprolu833 7 часов назад +15

    Meru chllaga undali Jager garu

  • @ssupriyyaa4661
    @ssupriyyaa4661 5 часов назад +7

    Duvvada Srinivas garu big mistake done.

  • @ratnakumari6707
    @ratnakumari6707 6 часов назад +9

    Kantilo neellu vachayi daughter ni chusthe ayyo Srinivas garu mayalo paddaru

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 5 часов назад +6

    I like haindavi 😂😂❤❤❤
    But అందరూ తిడతారు ఏమో 😢😢😢😢..

    • @renusareekonguladesigns6049
      @renusareekonguladesigns6049 3 часа назад

      neeku siggu vundaa ra asalu
      Vallu bhadalo vunte elanti comment pedathava ra
      Ni sister ni oka gattam gaadu like chesthadu ok na

  • @alekhyakundeti3029
    @alekhyakundeti3029 6 часов назад +16

    Jaffer garu video call cheinchandi papa tho matladinchandi

  • @p.sreedevi2071
    @p.sreedevi2071 3 часа назад +3

    వాణీ గారు మీరు విడాకులకు అంగీకరించవద్దు.కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి తో ఆటలడిన వాళ్లగతి అధోగతే. మళ్ళీ శ్రీనివాస్ గారు తిరిగి మీ దగ్గరికి వచ్చే కాలం త్వరలోనే రాబోతుంది.

  • @SridharDayalLawFirms
    @SridharDayalLawFirms 6 часов назад +6

    Extremely Sad😢

  • @Khan-q3b1i
    @Khan-q3b1i 6 часов назад +5

    Ammaae chaala baaga explain chaystunnaru

  • @Diya2204
    @Diya2204 5 часов назад +5

    Don’t give divorce Vani mam

  • @BhavaniSadaram-e8f
    @BhavaniSadaram-e8f 4 часа назад +6

    Haindavi nuvvu chala Baga matladavamma

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 7 часов назад +14

    Astulu enduku adigarante Parai adadanitho tirugutunnappudu anny astulu ameku estha dani kutumbanny kapadukovataniki vallu adigaru. adi etla tappu etla tappu avutundi tappulu kappi puchhu kovataniki anny abaddalu chebutunnadu . Bagaram lanti kutumbanny vadili chillara
    ametho tirugutunnadu.

  • @vincynag2771
    @vincynag2771 4 часа назад +5

    Srinivas garu dayachesi pillaladaggarki vellipondi

  • @renusareekonguladesigns6049
    @renusareekonguladesigns6049 4 часа назад +6

    Divorce assalu ivvaddu vani gaaru

  • @kantakantdd-kumari6371
    @kantakantdd-kumari6371 3 часа назад +3

    మీ నాన్నగారి విషయంలో మాటల్లో ప్రేమ బాగా చూపిస్తున్నారు యాక్షన్ లో మాత్రం ఆస్తులకే ప్రాధాన్యత ఇచ్చి మీ నాన్నగారికి వాల్యూ లేకుండా చేస్తారు

    • @arunadatla6059
      @arunadatla6059 3 часа назад +1

      Lopala jariginavi thelidu kadaa , bayata potrait ayyina chusi decide avvakudadu

    • @kantakantdd-kumari6371
      @kantakantdd-kumari6371 2 часа назад

      60 ఏళ్లు నిండిన దువ్వాడ శ్రీను గారి బాగోగులు చూడకుండా అతని ఆస్తి కోసం అమ్మ కూతుర్ల హంగామా వలన అతని పరువు మర్యాద లేకుండా చేశారు అలాంటి బంధాలు గట్టిగా ఉండవు

  • @bangarurajas614
    @bangarurajas614 5 часов назад +4

    How bad conition these two doctor daughters are facing.Really very sad.

  • @sobharani968
    @sobharani968 5 часов назад +4

    Ammo maduri is very dangerous.

  • @srinad4077
    @srinad4077 2 часа назад

    🎉🎉🎉Superb Anchoring❤❤❤Heart Touch

  • @GaneshGanesh-xe3ry
    @GaneshGanesh-xe3ry 6 часов назад +10

    చివరికి మిగిలేది ఏమి మిగలదు కష్టాలు కన్నీళ్లు తప్ప చివరికి అన్ని కోల్పోతారు. both. side 😂😂😂😂😂

    • @pranavmib
      @pranavmib 4 часа назад

      Kalikaalam…janaalaki aasthuley kaavaali😂😂…migilina vanni sollu kaburley…both sides😂

  • @ammu7127
    @ammu7127 6 часов назад +15

    Asti meede nanna meevade assalu taggodu poradandi

  • @SasikalaSeekala
    @SasikalaSeekala 5 часов назад +5

    Jaffar garu. Normal ga father ,mother godava lo nanna amma ni kodithe no thidithe no kopam vasthundi. Alanti di amma ni vadilesthe kopam rada....

  • @nazukskitchen2013
    @nazukskitchen2013 3 часа назад

    Good job jadar garu

  • @SugunaMandalapu-g5w
    @SugunaMandalapu-g5w 4 часа назад +4

    Madhuri nija swarupam bayata ki thisi duvvada srinu ki kallu theriponchi vani ki daggara cheyyandi sir miru

  • @TSwayambhu999
    @TSwayambhu999 6 часов назад +6

    Great job bro

  • @VenuSimple
    @VenuSimple 3 часа назад +1

    వాణి గారు విడాకులు ఇవ్వదు, ఇవ్వడం వల్ల మీకు న్యాయం జరగదు

  • @ashishpragada735
    @ashishpragada735 3 часа назад

    Japhat garu your grate.i understand your trying.Great .mee interview chustunte kannilu agadam ledu .

  • @venkatvenkat1843
    @venkatvenkat1843 5 часов назад +2

    As I know he is weeping like anything for your family...rising his voice when you are talking with you means, to control his grief ,he did like that ....sure

  • @SumathiNayakanti
    @SumathiNayakanti 5 часов назад +4

    Kachchithanga 💯 % Srinivas kaavalane chesthunnaru. Vani gaaru yeppudayina satyameva jayate. Devudu mimmalni mee children ni atyadhikanga asheervadistharu.

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 5 часов назад +6

    Dont give divorce vani garu. He will come back. Homam chepinchukondi. All will be fine.. madhuri just get lost ya.. who is your husband.. n her children.. shame on u lady..

  • @sweety7530
    @sweety7530 6 часов назад +5

    Jafar garu Vallu legal ga vellali

  • @vijayalakshmisikharam4256
    @vijayalakshmisikharam4256 7 часов назад +14

    Elanti father vunnada.

  • @eego1019
    @eego1019 5 часов назад +3

    Andhmina samsaramlo chichupetti adhi bagupadadhu

  • @MounikaDopati-te2no
    @MounikaDopati-te2no 3 часа назад +1

    Jaffar meru chala machi vallu vaniki nayam chandi

  • @sriindusri6596
    @sriindusri6596 37 минут назад

    తండ్రి ప్రేమ కోసం తపన పడుతున్న పిల్లల్ని చూసి ఇకనైనా మారండి శ్రీనివాస్...కామ పిశాచి వలలో చిక్కుకున్న మీకు కుటుంబ విలువలు తెలియడం లేదు..ముసలి వయసులో తొలి సమర్త అన్నట్లు ఉంది మీ ప్రవర్తన.. ఇకనైనా కళ్ళు తెరుచుకోనీ మారండి దువ్వాడ..

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 Час назад

    Jaffar program Nachaka Povadam imposible Real Villan kuda love Chestadu Jafar Ante 🎉

  • @sridevibalineni8501
    @sridevibalineni8501 6 часов назад +12

    Daddy kavalani niraharadeeksha cheyandi

  • @PadmamohanPadmamohan
    @PadmamohanPadmamohan 5 часов назад +4

    Madhuri ki kuda ,Pavithra ki jariginatlu jarigi poothundi

  • @SugunaMandalapu-g5w
    @SugunaMandalapu-g5w 4 часа назад +2

    Madhiri nivu sachipove asalu vallu happy ga vuntaru

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 4 часа назад +3

    Jaffer garu pillalu yemyna chestaru vallaki badha vundadaa?arichaaru antaru ye bharya tattukuntundi

  • @sathyanarayanaraoperumahan8971
    @sathyanarayanaraoperumahan8971 3 часа назад +2

    మీరు ముందు నుండే దువ్వాడ గారికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది.

    • @arunadatla6059
      @arunadatla6059 3 часа назад

      Pradhanyata ichamane political padavulu ichi Anni ayana Peru meeda unnayane cheptunaruvallu

  • @SugunaMandalapu-g5w
    @SugunaMandalapu-g5w 4 часа назад +3

    Devudu danni twaralo thisukupothadu a madhuri ane deyyani

  • @geethachatla5624
    @geethachatla5624 6 часов назад +6

    ప్రజలకి కి ఉపయోగ పడేవి అవగాహన కలిగించే విషయాల మీద ప్రోగ్రామ్స్ చేస్తే అందరికీ మంచిది దేశానికి మంచిది ఇలాంటి వాటి వల్ల ఒక్కరికీ ఒక్కరూపాయి ఉపయోగం ఉండదు

  • @donkayyachodimudi9532
    @donkayyachodimudi9532 6 часов назад +11

    Metho mataldnpudu signls unnyi aa papa mataldtha ela mataldthunru

  • @SuthelaadvidilipSuthela
    @SuthelaadvidilipSuthela Час назад

    100% vani gaaru acting chesthunnatlundi...they both are well prepared..

  • @SaicharanLanka
    @SaicharanLanka 5 часов назад +3

    So sad

  • @sunny-cz2xc
    @sunny-cz2xc 4 часа назад +2

    Pch.. Intha bhayankaramaina నరకం ye భార్య, పిల్లలకు ఇవ్వకు దేవుడా.. Ekkadunnav nuvvu?? ఇలాంటి ఘోరాలు chusthu manushula manasulatho, jeevithalatho aduloku దేవుడా.. Pl save them. Aa బాధ bharinchevarike arthamavutundi pratyaksha నరకం ante entani?

  • @arunadatla6059
    @arunadatla6059 3 часа назад +1

    Network lekunda messages ela vastunai

  • @pavanakumari1736
    @pavanakumari1736 6 часов назад +4

    ❤🎉🙏🙏🙏🙏👍

  • @mixeddesi2640
    @mixeddesi2640 2 часа назад

    Please Madhuri background check cheyyandi Jaffer Garu

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 8 часов назад +13

    Chakkati pillalu bharya ippudu kuda enta bavundi Aame
    Maga buddhi 4 d.carraiage pampiste poyadu chi.

    • @arunadatla6059
      @arunadatla6059 3 часа назад

      Marugu mandu kalipi pedithe inka mana maata vinarata , viirugudu mandu pettalani Ani Edo petteru comments uñnai ,ninna ,

  • @harikagurrala8211
    @harikagurrala8211 Час назад

    I wish this family should reunite

  • @rhythmchannel166
    @rhythmchannel166 2 часа назад

    Good ntanaa

  • @nimmilal8717
    @nimmilal8717 4 часа назад +2

    Kamam to kallu musukupoyae duvvana mattu lo pitchi lo vunnaru😮😢

  • @veeravenigunnam
    @veeravenigunnam 3 часа назад +1

    Jaffar garu meru kalapali sir valluni papa matalu vetty bhadha anipisthudhi

  • @revathithota6767
    @revathithota6767 6 часов назад +2

    👌😊👌👌💯👏👏👏👏👍

  • @B.kistaiah.youtube.studeo.1
    @B.kistaiah.youtube.studeo.1 2 часа назад

    విడాకులు. ఇవ్వ కండే. వాణీ.మడం.గారు

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 5 часов назад +2

    😢